ప్రశ్నోత్తరాల సంగ్రామం, వైవిధ్య సమాధానం||Sri sri sri Adithya parasri swamy||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 186

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 7 หลายเดือนก่อน +42

    గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు మీరు చేప్పే మాటలో మా జీవితాలు సరీ చేసుకుంటున్నాము గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lingamkokkula5489
    @lingamkokkula5489 6 หลายเดือนก่อน +17

    మంచి జ్ఞానం ను అందిస్తూ న్న మీకూ ఒక టీచర్ గా మీకు వినమ్ర వందనాలు 🙏

  • @gunduyadaiah25
    @gunduyadaiah25 หลายเดือนก่อน

    స్వామి 👌🙏🙏🙏🙏🙏ప్రతిదీ చాలా అద్భుతం మీ పాదాలకు శతకోటి వందనాలు

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 7 หลายเดือนก่อน +24

    స్వామి మీరు చెప్పే సమాధానాలు,చెప్పినానులే అన్నట్టు కాకుండా ప్రజలను చైతేన్యం చేసే విదంగా ఉంటాయి వినసొంపుగా ఉంటాయి. 🙏🙏🙏🙏🙏

    • @anemraghavender8083
      @anemraghavender8083 7 หลายเดือนก่อน +4

      Jai guru Deva Sri Sri Sri adithyaparasri swamiye namahaa

    • @pocharambikshapathi9515
      @pocharambikshapathi9515 7 หลายเดือนก่อน

      స్వామీజీ పాదాల కు పాదాభి వందనాలు స్వామి మీ అడ్రస్ పెట్టండి మాది పటాన్చెరు సంగారెడ్డి జిల్లా

    • @RameshGirmashpally
      @RameshGirmashpally 6 หลายเดือนก่อน

  • @VenuGopalKodimyala-du6cz
    @VenuGopalKodimyala-du6cz หลายเดือนก่อน

    శ్రీ మాత్రే నమః
    గురువు గారికి హృదయ పూర్వక పాదబి వందనం🙏

  • @namanishiva6412
    @namanishiva6412 7 หลายเดือนก่อน +7

    🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩
    తల్లీ పాభివందనములు
    🌻🌹🌻🚩🙏🌻🙏🚩🌻🌹🌻
    తల్లీ మీరు ప్రశ్నలకు సమాధానము చెప్తూవెంటే ఎదో తెలియని vaibration ఉంది తల్లీ
    మీకు శతకోటి ప్రణామములు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q

  • @allamsarvesham1258
    @allamsarvesham1258 5 หลายเดือนก่อน +9

    స్వామి మీ జ్ఞానం అమోఘం అమృతం... మీరు ఇలా ప్రతి విషయాన్ని ఎలా అంత వివరంగా సరళంగా చెప్తున్నారో... నా కస్సలు అర్ధం కావడం లేదు. ఇది నిజంగా మీచే అంబ పలికి స్తుంది ఈ మానవళి కోసం 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vlprofession
      @vlprofession 5 หลายเดือนก่อน

      తత్వం తెలిసిన వాడికి జ్ఞాన ప్రవాహం అనంతమైనది గా ఉంటుంది అటువంటి వాడి జ్ఞానంతో ఇప్పుడు చదువుకునే Ph D లు కూడా ఏమాత్రం సమానం కావు

  • @annajisrinivas6522
    @annajisrinivas6522 4 หลายเดือนก่อน +3

    స్వామి ఇంత దారాళంగా ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు ఇప్పటివరకు ఏ స్వామి నోటా వినలేదు ఈ సాక్షాత్తు జగన్మాత శక్తి ఈ నేచర్లు లో కొత్తగా వింటున్నట్టువంటి సమాధానాలు ఓం శ్రీ మాత్రే నమః🌹🙏🙏🙏🙏🙏

  • @pittalaanjaneyulu2536
    @pittalaanjaneyulu2536 4 หลายเดือนก่อน +4

    అద్భుతం మహా అద్భుతం స్వామివారికి అభిషేకం అనే పండు ఫలహారాలు పానీయాలతో చేస్తాము కానీ మనిషికి కావలసినవి ఇవ్వవలసినవి అవి అన్ని అభిషేకంలో పెట్టారని చాలా గొప్పగా వివరించా రు 🙏

  • @parmeshc6196
    @parmeshc6196 6 หลายเดือนก่อน +8

    గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🇹🇯

  • @jayaramaiahjayram-bh2we
    @jayaramaiahjayram-bh2we 2 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏అమ్మ వారి పాదాలకు శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balakishangoske7512
    @balakishangoske7512 15 วันที่ผ่านมา

    గురువుగారికి శతకోటి ప్రణామాలు

  • @vijjumanasa4807
    @vijjumanasa4807 5 หลายเดือนก่อน +2

    నమష్కారం స్వామీ ji 🙏🙏🙏🚩🚩🚩

  • @vijjumanasa4807
    @vijjumanasa4807 5 หลายเดือนก่อน +3

    కొత్తగా 3 days నుండి వింటున్నాను స్వామీ ji 🙏🙏🙏చాలా సంతోషం గా undi మీరు అన్ని చేపుతుంరే విన్నీ చాలా సంతోషం గా undi 🙏🙏🙏🚩🚩🚩

  • @gopalpolagoni3825
    @gopalpolagoni3825 2 หลายเดือนก่อน

    Swamy gariki vandanalu mee chirunama telupa galaru

  • @vanisrialavala708
    @vanisrialavala708 5 หลายเดือนก่อน +2

    గురువు గారు మీ పాదాలకు వందనాలు

  • @kurapatisethaiah5251
    @kurapatisethaiah5251 5 หลายเดือนก่อน +2

    🙏 స్వామి నీకు శతకోటి వందనాలు స్వామి 🙏.
    🙏 స్వామి మిమ్ములను చూస్తుంటే అమ్మవారిని చూసినంత జ్ఞానం దొరుకుతుంది స్వామి🙏.
    🙏 నా మనసు స్వామి సనాతన ధర్మంతో నడవాలని ఉంది స్వామి🙏
    🙏 స్వామి నాకు నీ వద్దకు రావాలని ఉంది స్వామి🙏🌹 స్వామి మీకు పాదాభివందనాలు 🌹

  • @ramrapaka8852
    @ramrapaka8852 7 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం చాలా చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు... స్వామి గారు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩😊

  • @dhanendermangalarapu7657
    @dhanendermangalarapu7657 2 หลายเดือนก่อน

    Ayya, chaala adbhuthamaina Vishayalu vivarincharu, elage konasagali swamy

  • @ShivarajShiva-q1d
    @ShivarajShiva-q1d 4 หลายเดือนก่อน

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పర శ్రీ స్వామి గారికి వందనముళ్లు మీరూ చాలా గ్రేట్ స్వామి

  • @ganapasivaprasadrao6054
    @ganapasivaprasadrao6054 หลายเดือนก่อน

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి గా రికీ ప్ర ణాఘుఘులు కోటి కోటి.ఆర్యా ఘి ప్రవ చనములు.అధ్బతములు గా ఉన్నవి. నాకు నా కుటుంబ ఘునకు,,త్రి ధేవి కృస కలుగు నటుల చేయాల్సిన పూజ చేయండి. గోపూజ పితరు దోశ నివారణ. గణపా శివప్రసాద్ రావు.పైఢిపాల గోత్ర ఘు.వొకవేయి రూకలు పంపినాను .మరల పంపగలను. క్షమించ గలరు.నా వయసు 77.బాదలలో యున్నాను. గ్రహించ గలరు.⚘️🙏⚘️

  • @upenderbk7801
    @upenderbk7801 4 วันที่ผ่านมา

    స్వామి మీకు ఎంతో రుణపడి ఉన్నాము ❤❤❤❤❤❤❤❤

  • @SuseelaRaniBalusu
    @SuseelaRaniBalusu หลายเดือนก่อน

    Matha🙏🙏🙏🙏🙏

  • @slakshmikanth8206
    @slakshmikanth8206 7 หลายเดือนก่อน +58

    అతి సామాన్యులకు కూడా దగ్గరైన స్వామి. అన్ని చోట్ల తెర కట్టి చూపించాలి మీ ప్రవచనం.

  • @gaddameedieswar7472
    @gaddameedieswar7472 7 หลายเดือนก่อน +5

    🙏🙏🙏గురూజీ సనాతన ధర్మాన్ని పునరుజీవిస్తున్నారు

  • @ushareddy8800
    @ushareddy8800 5 หลายเดือนก่อน +3

    స్వామి మీరు చెప్పేది ఏమాత్రం తప్పు కాదు మీరు చెప్పే సత్యాలు నిజంగా ఎవరు చెప్పటం లేదు ప్రతి ఒక్క వీడియోను నేను ఫాలో అవుతుంటాను స్వామి మీ వల్ల నేర్చుకున్నవి నేను చాలా ఉన్నవి నిజం చెప్పాలంటే జీసస్ అంటే నాకు చాలా ఇష్టం కానీ నేను బాప్తిసం తీసుకోలేదు నన్ను ఎంతో ట్రై చేశారు వాళ్ళు నా తల్లి దుర్గమ్మ ని నేను ఎలా వదులుతాను వదలను అన్న ఒక్క మనసుతోనే ఉండి ఈరోజు వరకు నేను అలాంటి తప్పుడు పని చేయలేదు నాకు అన్నీ సమానమే అని చెప్తాను అందరు దేవుళ్ళు ఒకటే అన్నప్పుడు జీసస్ మటుకే దేవుడు ఎందుకు అని కోసం నేను వాళ్ళని వేశాను వాళ్లు చెప్పే మాటలు వింటే నాకు తలకాయ తిరిగిపోయింది అందుకనే నేను వాళ్ళ మీద ఆసక్తి చూపించలేదు అంటే మన తండ్రి మన తండ్రి కాదు అన్న మాటే కదా వాళ్ళు చెప్పేది అంటే మన తల్లిదండ్రులు చూపించనంత ప్రేమ వాళ్ళు చూపిస్తారా నేను దేవుని తప్పుపట్టడం లేదు దేవుడు అందరూ సత్య మార్గంలోనే ఉండమన్నారు కానీ మరొకటి ఏమి చెప్పటంలేదు మనుషులు మటుకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు కావాలి స్వామి మీలాంటి వాళ్లే వాళ్ళకి బుద్ధి చెప్పగలుగుతారు 🙏🙏🙏🙏

  • @VaralakshmiPenumetsa
    @VaralakshmiPenumetsa 5 หลายเดือนก่อน

    ధర్మ ఆచరణ చే సి సంసారం లో ఉన్న ఆత్మ దర్శనం పొందాను ఆనందంగా ఉంది శ్రీ మాత్రే నమః

  • @Just-ux1cq
    @Just-ux1cq 4 หลายเดือนก่อน

    One of the best and clear clarity thought approach provided by Guru Garu to the most common questions ..that were answered with bonfire to the soul.

  • @Kummarisonisoni
    @Kummarisonisoni 4 หลายเดือนก่อน

    Swami padabi vandanam

  • @KasaRavi-fl7mh
    @KasaRavi-fl7mh 4 หลายเดือนก่อน

    Guruvu garu migurichi
    Yenthacheppina thakuve sree. Gurubyo namaha

  • @polakiyarrayya6882
    @polakiyarrayya6882 5 หลายเดือนก่อน +3

    స్వామి గారు అద్భుతంగా సత్య ప్రసంగం. సంసారికిఏది అవసరంమే. అదే ప్రసంగం తమరు నోటఅమ్మ పలుకు. తమరు పాదాలకు వందనాలు

  • @SrikanthSri-if9fb
    @SrikanthSri-if9fb 7 หลายเดือนก่อน +2

    Ooommmmmmm🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @malleswariveeranki2771
    @malleswariveeranki2771 4 หลายเดือนก่อน +1

    నాకు కావల్సిన సమాధానం దొరికింది స్వామి

  • @anjalimirgude
    @anjalimirgude 4 หลายเดือนก่อน

    Swami..hidhulani...andharini
    Inka.pure.hindulaga.marusthunaduku
    Kori.koti..namaskralu.guruji

  • @Rakshitchannel
    @Rakshitchannel 7 หลายเดือนก่อน +1

    Om Sri matre namah guruji Mee padalaku vandanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @rajeswarik575
    @rajeswarik575 7 หลายเดือนก่อน +1

    Swami namaste meeepadhaalaku vandhanamul mee samaahaanaalu ventu dhggra samadhanamul vennttu meedharsanam aenadhe Swami namaste nabhadhalu tholagaali namaste 🙏

  • @ramaraoraghumajji5176
    @ramaraoraghumajji5176 4 หลายเดือนก่อน

    Very great you are swamy.

  • @K.AnithaKammari
    @K.AnithaKammari 5 หลายเดือนก่อน

    మీరు chepphe prati మాట 100 నిజం 🙏🕉

  • @thomas1947-f1q
    @thomas1947-f1q 5 หลายเดือนก่อน

    ఓం గురుభ్యోన్నమః ఓం నమశ్శివాయ నీకు కోటి కోటి ధన్యవాదాలు స్వామీజీ🎉🎉🎉🎉🎉

  • @LathaK-h3n
    @LathaK-h3n 5 หลายเดือนก่อน

    Anantha koti paada namaskaralu🙏🙏🙏🙏samy

  • @seetalarao3768
    @seetalarao3768 4 หลายเดือนก่อน

    అన్నీ సమాధానములు 👌👌👏👏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @PavithraknPavi-h1u
    @PavithraknPavi-h1u 4 หลายเดือนก่อน

    😮Meeruchalabagachetpunnaruswami

  • @excellentnewschannel
    @excellentnewschannel 3 หลายเดือนก่อน

    Yours penance power exvellent thanks

  • @sailajavakati6010
    @sailajavakati6010 5 หลายเดือนก่อน

    Gurvu garu mee padhalku na sethakoti vandhanalu,

  • @neerudusabitha9750
    @neerudusabitha9750 5 หลายเดือนก่อน

    Swami garu meku shethakoti vandanalu na athma meeku teluputundi meru nvuthuntea ammavaru navvinatuga kanpisthundi swamigaru me padalaku shethakoti pranamalu

  • @dhanendermangalarapu7657
    @dhanendermangalarapu7657 2 หลายเดือนก่อน

    నామస్కారం గురు గారు

  • @SunithareddyRoopreddy
    @SunithareddyRoopreddy 27 วันที่ผ่านมา

    🙇🏼🙇🏼🙇🏼🙇🏼

  • @LakshmiKwa
    @LakshmiKwa 5 หลายเดือนก่อน

    గురువుగారు మీకు పాదాభివందనాలు బాగా చక్కగా చెప్పినారు

  • @achugatlabalraj6812
    @achugatlabalraj6812 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏 Gurudev pranamamlu 🙏🙏🙏

  • @umamaheswararaomeesala4956
    @umamaheswararaomeesala4956 5 หลายเดือนก่อน +1

    Sri Sri Sri Swamiji prajalandariki Ghanam ichhi Darmamga variki adi mancho adhi chenyamani Ammani adagandi Swamiji meeru presamt Kanchi paramacharyato Samanam Swamiji makandariki

  • @HLucky-j6d
    @HLucky-j6d 5 หลายเดือนก่อน

    Guruvu gariki padabi vandanalu

  • @janagamsrinivas1971
    @janagamsrinivas1971 4 หลายเดือนก่อน

    OM SRI MATHRE MAMAHA
    GURUVU GARIKI PADABI BANDANAM
    DIVYA MAATHA SHAKTHI PRASHANTHANGA CHACKATI VIVARANA. Isthu
    SAMAJANNI AADYA THMIKANGA GURBAKTHI
    AND GODS POWER TRLUPU THUNNANDUKU THANK YOU
    GURIVI GARU

  • @RsGanesh-y2f
    @RsGanesh-y2f หลายเดือนก่อน

    🎉🎉

  • @yemalamanasa215
    @yemalamanasa215 4 หลายเดือนก่อน

    My village Srikalahasti main Darshana bhagyam Kala Kalani ammavari korukonda Nanu Yellamma bhakthi Naaku Neeku sathakoti vandanalu Swamy🙏🙏🙏

  • @కె.రామంజినేయులుకె.రామంజి

    గురువు గారికి శతకోటి వందనం

  • @RamuPuppala-y8l
    @RamuPuppala-y8l 7 หลายเดือนก่อน +1

    OMSREE MATREE NAMAH.. guru vu garu

  • @achugatlabalraj6812
    @achugatlabalraj6812 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 OmSree Matree Namah 🙏🙏🙏

  • @AnanthkumarPasumarthi-g2f
    @AnanthkumarPasumarthi-g2f 5 หลายเดือนก่อน

    స్వామి నమస్కరము

  • @yamasanithimmareddy3320
    @yamasanithimmareddy3320 7 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏

  • @rupalatharupalatha9311
    @rupalatharupalatha9311 5 หลายเดือนก่อน

    Meku challa thanks anna

  • @laxmanaswamy2516
    @laxmanaswamy2516 4 หลายเดือนก่อน

    జై శ్రీమన్నారాయణ

  • @lingamkokkula5489
    @lingamkokkula5489 6 หลายเดือนก่อน

    యువ గురువు గారి పాదపద్మ ములకు వందనాలు 🙏

  • @gollaprabhakar7375
    @gollaprabhakar7375 5 หลายเดือนก่อน

    Hats off to guruji💐💐💐🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manthaeshwar6689
    @manthaeshwar6689 7 หลายเดือนก่อน +1

    గురు దేవాయ నమోనమః

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 7 หลายเดือนก่อน +1

    🙏ఓం శ్రీ మాత్రేనమః

  • @kattakrishnaveni9313
    @kattakrishnaveni9313 4 หลายเดือนก่อน

    Gurubodha Ante amiti swany
    Manthra Japam cheyadama 🙇‍♀🙇‍♀🙇‍♀

  • @vittalkurlam1509
    @vittalkurlam1509 7 หลายเดือนก่อน

    Jai guru vu garu

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 7 หลายเดือนก่อน +1

    🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺
    🌺🙏Sath Guru Nath Maharaj ki Jai 🙏🌺
    Butta Buchilingam Palamoor

  • @krishnaakode2832
    @krishnaakode2832 7 หลายเดือนก่อน

    JAI GURUDEVA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vikramtatpurushashivam4976
    @vikramtatpurushashivam4976 7 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @seetalarao3768
    @seetalarao3768 4 หลายเดือนก่อน

    స్వామి గారు చెప్పే విషయాలు ఇంత వివరంగా చెప్పేవారు లేరు. మీకు ఆ దేవి మీకు ప్రసాదించిన జ్ఞానం,అందరికీ రాదు,మీకు🙏🙏🙏🙏💐💐💐💐

  • @anuanuradha4974
    @anuanuradha4974 7 หลายเดือนก่อน

    Namaste guruji

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 6 หลายเดือนก่อน +1

    Jay Shri Ram Jay Jay Ram

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 5 หลายเดือนก่อน

    Swamy ki padabivandanalu meeru bramhacharyamu gurinchi jeevanasafhalyamu gurinchi oka video cheyandi

  • @RavikanthVuppu
    @RavikanthVuppu 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏💐💐

  • @lingamkokkula5489
    @lingamkokkula5489 6 หลายเดือนก่อน

    సునీల్ గారూ ఉగ్ర దేవత నే 🙏

  • @Anjalakka7521
    @Anjalakka7521 7 หลายเดือนก่อน

    Om sre mathrenamaha 🙏🙏🙏

  • @ThilothamaDeviKuralla
    @ThilothamaDeviKuralla 5 หลายเดือนก่อน +1

    Om Sri Ram 🎉

  • @cdpkarthik830
    @cdpkarthik830 7 หลายเดือนก่อน

    శ్రీ మాత్రే నమః

  • @gaddameedieswar7472
    @gaddameedieswar7472 7 หลายเดือนก่อน

    🙏🙏🙏ఓం శ్రీ మాత్రేనమః గురూజీ సందేశం అద్భుతం. భక్తులని కూడా vedio లో చూయించండి.

  • @pv.chalapathirao4581
    @pv.chalapathirao4581 7 หลายเดือนก่อน +1

    🔱🐚🥥🌹🙏🙏🙏FromKadapa🙏🇮🇳

  • @krishnaakode2832
    @krishnaakode2832 7 หลายเดือนก่อน

    OM SRI MAATRE NAMAHA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sankaruddandam6375
    @sankaruddandam6375 7 หลายเดือนก่อน

    ఓం శ్రీ మాత్రేనమః

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 7 หลายเดือนก่อน

    స్వామి మీకు పాదాభివందనం వీళ్ళు మాత్రం ఓటు అధర్మం వేస్తారు

  • @vivainteriors1171
    @vivainteriors1171 4 หลายเดือนก่อน

    me guru bhidana tesukovalante emi cheyali swami

  • @AnilKumar-sr7lk
    @AnilKumar-sr7lk 7 หลายเดือนก่อน

    Anasuyamma question super.

  • @devendradurgasi4647
    @devendradurgasi4647 7 หลายเดือนก่อน

    Jai Durga bhavini iam Kuwait swami

  • @MuthyamMuthyam-c6j
    @MuthyamMuthyam-c6j 5 หลายเดือนก่อน +1

    స్వామిజి మీరు ఎంతో గొప్పగా చెప్పుతున్నారు నీకు శతకోటి వందనాలు బ్రహ్మంగారి తర్వాత నువ్వే యోగి నా దృష్టిలో మాత్రం ఇంత యూట్యూబ్ లో చూస్తున్నా ఎవరు ఇలా చెప్పలేరు మీరు చెప్పారు అంతే థాంక్యూ ధన్యవాదాలు 🙏🙏

  • @MudiamLakshmidevi
    @MudiamLakshmidevi 7 หลายเดือนก่อน

    Jai amba matha.guruvu gariki namskramu.youtube lo avaru mela satya mulalu,avaru cheppaledu.miru chepedi vini, andru acharichli prathi kutumbam bhaghutundi.

    • @balrambalram5140
      @balrambalram5140 7 หลายเดือนก่อน

      నమస్కారం గురువు గారు

  • @divyajyothi6451
    @divyajyothi6451 3 หลายเดือนก่อน

    శ్రీ మాత్రేనమః 🙏🏽🙏🏽🌹🌹స్వామి నాభిడ్డ 16సం,, గత4సం,,లుగా అమ్మసేవకి,వెళుతున్నాడు నాభిడ్డ ని అమ్మ మంచిదారిలో నడిపిస్తుంది, తండ్రిలేని వాడికి తల్లిదారిచూపించి చదువుతూ,ఇంటి భాధ్యత చూసుకుంటున్నాడు,చదువుకోవాలి మంచిభవిష్యస్తు వుండాలి,కోరుకుంటున్నా వాడికి దైవశేవ భక్తి వుంది,తల్లి సేవలోనే వుండాలి అని వాడి ఆలోచన స్వామి జరుగుతుందా స్వామి,

  • @hymavathy5uuisesarvepalli721
    @hymavathy5uuisesarvepalli721 5 หลายเดือนก่อน

    స్వామి 🌹🌹🌹🌹🌹🙏 నమస్కారం,
    స్వామి అనుగ్రహ సాంబాషణం ఎన్నో వీడియో ల లో చూసాను.
    నాకు నాలో చాలా రూపాలను చూసాను ఇన్ని చూసిన తర్వాత కూడా నాకు జీవితం ముందుకే వెళుతుంది. నా బిడ్డ 22 సం కానీ రాత్రి అంత మెలుకుంటాడు, పగలు అంత నిద్ర పోతాడు ఎంత చెప్పిన వినడు ఇతను,చదువు విషయం అంటంత మాత్రమే ఏం చేయ మంటారు గురువుగారు

  • @K.AnithaKammari
    @K.AnithaKammari 5 หลายเดือนก่อน

    Bad coments patichukovaddu swami🕉🕉🕉🕉🕉🕉🕉 miru బాగుండాలి 🙏🙏🙏🙏🙏

  • @patimaneesha9491
    @patimaneesha9491 7 หลายเดือนก่อน

    స్వామి మీ అడ్రస్ తెలుపగలరు🙏🙏🙏🙏

  • @anjalimirgude
    @anjalimirgude 4 หลายเดือนก่อน

    Lakshmangaru.adgina...?
    Swami..mi.samadham.sripaddamledhu.
    Swami.miru.enka.prythnichandi...
    Koti.vadhanalu.miku

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 7 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్ స్వామిజి🙏
    మీ గొంతు కొంచెం చిన్నగా వస్తుంది! వినిపించడం లేదు కొంచెం పెద్దగా వచ్చేలా చూడండి స్వామి🙏

  • @KrishnaVeni-x9u
    @KrishnaVeni-x9u 5 หลายเดือนก่อน

    🙏ಗುರೂಜಿ

  • @ramakamakshigurram7533
    @ramakamakshigurram7533 4 หลายเดือนก่อน

    Bangarukonda swami 😊

  • @SuddulaEswaramma
    @SuddulaEswaramma 7 หลายเดือนก่อน +1

    Swami gudiki pkkala gruham vundavocha

  • @KamanaMachiraju1022
    @KamanaMachiraju1022 7 หลายเดือนก่อน

    👍🌹❤️🇶🇦🇮🇳❤️🌹👍ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యో నమః

  • @rajuarts06
    @rajuarts06 7 หลายเดือนก่อน +2

    స్వామివారికి పాదాభివందనాలు 🌺🌺🌺🙏🙏🙏🙏🙏

    • @katravathoomsingh4422
      @katravathoomsingh4422 7 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊