విజయవాడ వర్షంలో మునిగిన ఇల్లు | ఆటోనే నివాసంగా మార్చుకున్న అవ్వ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 181

  • @sumanrachamadugu2680
    @sumanrachamadugu2680 4 หลายเดือนก่อน +22

    మదర్ థెరీసా. మరలా పుట్టింది. అది మీరే మేడం.🙏🙏❤️❤️

  • @bakkamenaka7605
    @bakkamenaka7605 4 หลายเดือนก่อน +58

    శ్రీదేవి గారు మీరు ఇలాంటివాలకు సాయం చేస్తున్నారు మీరు మీ కుటుంబ సభ్యులందరు ఆరోగ్యంగా ఉండాలి మేడం మీమల్ని ఆదేవుడు నిండు నూరేండ్లు కాపాడాలని కోరుకుంటుంన్నాను మేడం

  • @marystellareddy4313
    @marystellareddy4313 4 หลายเดือนก่อน +15

    God bless you ra bangaaru thalli sreedevi amma 🎉❤🙏

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 4 หลายเดือนก่อน +7

    హాయ్ అమ్మ వారిని చూస్తే చాలా బాధనిపించింది నిజమే విజయవాడ పరిస్థితి చూస్తే చాలా దారుణం ఉన్నది ఆకలితో ఆలమటించేవారు ఎంతోమంది ఉన్నారు ఒకరు ఒకరు చెదిరిపోయిన వారు ఉన్నారు చాలామంది మరణించిన వారు ఉన్నారు తల్లి తండ్రి పిల్లలు వృద్దులు చెదిరిపోయి ఉన్నారు అమ్మ వారందరూ బాగుండాలని ఆ దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ వారికి సహాయం చేసినందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ🙏

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 4 หลายเดือนก่อน +11

    దేవుడు హుండీలో వేసే డబ్బులు ఎవరి జేబుల్లోకి చేరుతున్నాయో ఎవరికి తెలుసు ఇలాంటి వారికి సాయం చేయండి
    మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇది 100% నిజం ❤❤❤

  • @annapoornabandari8486
    @annapoornabandari8486 4 หลายเดือนก่อน +6

    శ్రీదేవి నీది ఎంత మంచి హృదయం తల్లి నీలాంటి మనసు డబ్బు ఉన్న వాళ్లకు ఉంటే ఎవరు ఇలాంటి దీనస్థితి ఉండదు తల్లి🙏🏼🙏🏼

  • @pitanivaralakshmi1022
    @pitanivaralakshmi1022 4 หลายเดือนก่อน +6

    శ్రీ దేవి గారు మీరు నిండు నూరేళ్ళు హ్యాపీ గా ఉండాలి 🙏🙏🙏🙏🌹

  • @srinuvasusrinuvasu5835
    @srinuvasusrinuvasu5835 4 หลายเดือนก่อน +3

    శ్రీదేవి గారు చాలా థాంక్స్ అండి పేదవాడికి మీరు సహాయం చేసినందుకు దేవుడు ఇంకా మిమ్మల్ని మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను అండి

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 4 หลายเดือนก่อน +6

    దేవుడు చల్లగా చూడాలి తల్లి ❤🙌

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 4 หลายเดือนก่อน +11

    వానలు తగ్గాలి దేవుడా

  • @SujathaYerusu-df6kr
    @SujathaYerusu-df6kr 4 หลายเดือนก่อน +6

    God bless you sridevi sister

  • @vedhaartandcraft9636
    @vedhaartandcraft9636 4 หลายเดือนก่อน +15

    ఇది వరకు ఎప్పుడూ విజయవాడ లో ఇంత వర్షం, ఇంత నష్టం చూడలేదు.

  • @srinivaspodili5117
    @srinivaspodili5117 4 หลายเดือนก่อน +5

    Meeku Ye award echhina thakkuve akka ❤❤❤❤❤

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 4 หลายเดือนก่อน +3

    హాయ్ శ్రీ దేవి గారు 👌👍
    మీ సహాయం వారికి చాలా అవసరం 🙏🙏🙏🌹🌹

  • @AffectionateMonsterTruck-bf3zn
    @AffectionateMonsterTruck-bf3zn 4 หลายเดือนก่อน +9

    బుజ్జి మీరు విజయవాడ వచ్చినందుకు చాలా థాంక్స్ నేను కూడా నాకు చేతనైనా సాయం చేస్తున్నాను మీ పేరు చెప్పు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మై ఫ్రెండ్ 😇❤️🍫🌹

  • @ramanaiahponna6701
    @ramanaiahponna6701 หลายเดือนก่อน

    శ్రీదేవి గారు మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషంతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏🌹🌹💐

  • @vijayanirmalavanam5362
    @vijayanirmalavanam5362 4 หลายเดือนก่อน +5

    God bless you sister 🙏🙌🙏

  • @ChittumuriSathya
    @ChittumuriSathya 2 หลายเดือนก่อน

    శ్రీదేవి అక్క ఇలా అందరికీ సాహించేస్తున్నాం దేవుడు నిన్ను దీవించును గాక

  • @Prasadartstudio
    @Prasadartstudio หลายเดือนก่อน

    శ్రీదేవి గారు మీ సేవా నిరతి ఎంతో అబినంద నీయం,. మీకు నా హృదయ పూర్వక వందనాలు.❤

  • @lordg627
    @lordg627 4 หลายเดือนก่อน +4

    Hi sridevi garu you are very great woman

  • @KanchiHarnadhReddy.-gt9bw
    @KanchiHarnadhReddy.-gt9bw 4 หลายเดือนก่อน +4

    నమస్తే శ్రీదేవి గారు ధన్యవాదాలు

  • @shaiknagulu7061
    @shaiknagulu7061 3 หลายเดือนก่อน

    అమ్మ శ్రీదేవి గారు మీరు జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @KattaChinti
    @KattaChinti 4 หลายเดือนก่อน +4

    Supperrrrrr akka🎉

  • @bvsnmurthy3693
    @bvsnmurthy3693 4 หลายเดือนก่อน +2

    నువ్వు చాలా మంచి మనస్సు చెల్లాయి.

  • @valmikivijay7577
    @valmikivijay7577 3 หลายเดือนก่อน

    అమ్మా.... శ్రీదేవి గారు.... మీరు కారణజన్ములండి.... మీరు చేస్తున్న సేవ చూస్తున్నాను.... మరియు మా మిత్రులకు మా బంధువులకు కూడా తెలియజేస్తున్నాను.... మాకు తోచినంత చిన్నచిన్న ఆర్థిక సహాయాలే కానీ ఎక్కువ అని చెప్పలేము కానీ చిన్న చిన్న ఆర్థిక సహాయాలతోటి మేము మీకు చేస్తాము మేడం గారు.... మీరు చాలా గొప్పవారు అండి మీ మనసు చాలా గొప్పది వచ్చే జన్మలో మీరు అంబానీ అంత ఎత్తుకు ఎదుగుతారు.... మీరు కష్టపడకుండా వందమందికి కాదు వెయ్యి మందికి సహాయం చేసే అంత స్థితిలో మీరు ఉంటారు అది భగవంతుడు కూడా మీకు అలాగా జన్మ ఇస్తారు అని నేను నమ్ముతున్నాను మేడం గారు.... మీరు చల్లగా ఉండాలి మీ నీడలో చాలామంది అనాధలు బీదవారు సంతోషంగా నాలుగు పూటలా అన్నం తిన్నారు ఆ పుణ్యం మీకు ఎల్లప్పుడూ కాపాడుతుంది.... మీరు మరియు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని నా వంతుగా నేను కోరుకుంటున్నాను మేడం గారు.... 🙏🙏

  • @commonman-20
    @commonman-20 หลายเดือนก่อน

    శ్రీదేవి గారు hats off to you. మీ ఛానల్ ఇప్పుడే చేశాను, nice service you are doing medam. Will contribute some amount to your trust.

  • @skolaparthi
    @skolaparthi 4 หลายเดือนก่อน +3

    Om Shanthi🙏

  • @plokanadham2960
    @plokanadham2960 4 หลายเดือนก่อน

    నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు అనుకోలేదు విజయవాడకి, ఆ దేవుడే అందర్నీ కాపాడాలి మీరు చేసే సేవా కార్యక్రమాల వల్ల చాలా మంది సంతోషపడ్డారు మీకు దేవుడు చల్లగా చూడాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న అక్క 🙏🙏🙏🙏

  • @NabmdigamaLaxman
    @NabmdigamaLaxman หลายเดือนก่อน

    శ్రీదేవి. గారు. మీకు. దేవుడు. ఇచ్చిన. గొప్ప. వొరదయం. అమ్మ. గాడ్. బ్లెస్సు.

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 4 หลายเดือนก่อน +3

    GODBLESS YOU SISTER

  • @rameshpalla1574
    @rameshpalla1574 หลายเดือนก่อน

    God bless you my child with health, wealth and happiness for stretching your hand to helpless people. I too bless you and all the best to you and your family members.

  • @himavarsha8728
    @himavarsha8728 4 หลายเดือนก่อน +5

    Madi విజయవాడ అక్క

  • @ganeelgnchitchat9151
    @ganeelgnchitchat9151 3 หลายเดือนก่อน

    విజయవాడ వరద బాధితుల కోసం వైజాగ్ నుండి విజయవాడ వరకు వెళ్లరంటే మీ గొప్పతనం అర్థమవుతుంది శ్రీదేవి గారు నిజంగా ఆ దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో చల్లగా కాపాడాలని దేవుడిని కోరుకుంటాను

  • @SANTHU..P
    @SANTHU..P 4 หลายเดือนก่อน +2

    అక్క....పేదవాళ్ళకు మీరు సాయం చేస్తున్నారు మీకు,మీ సభ్యులకు,మీ కుటుంబానికి దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను....from
    SANTHU
    చింతపల్లి

  • @RagavaDuggirala
    @RagavaDuggirala 4 หลายเดือนก่อน +3

    God bless you thalli

  • @nirikshnalakamsani4231
    @nirikshnalakamsani4231 4 หลายเดือนก่อน +3

    god bless you akka❤❤

  • @dhannadaramesh
    @dhannadaramesh 4 หลายเดือนก่อน +4

    Great, medam

  • @PandiKumari-om8um
    @PandiKumari-om8um 4 หลายเดือนก่อน +2

    Akka meru chala mache panulu chiyeshunnaru akka

  • @BoyaSujatha-n6d
    @BoyaSujatha-n6d 4 หลายเดือนก่อน +1

    Chlaa thanks akka vijayawada vachinanduku nenu chusanu mimmalni vacharu help chaidaniki chala ante chala thank you verey much..

  • @syamalaburra3364
    @syamalaburra3364 4 หลายเดือนก่อน +1

    Sister nijamga meru great, God bless you dear

  • @premelanukathoti2592
    @premelanukathoti2592 4 หลายเดือนก่อน +1

    Super mam ......entha kastam vachina vijaywada lo meru kanipinchaledu enti anukuna kani kastam vastey akkadakaina vachestaru wonderful mam....

  • @obulesjobulesh5189
    @obulesjobulesh5189 4 หลายเดือนก่อน +1

    Good mma

  • @kalavathysanda5984
    @kalavathysanda5984 4 หลายเดือนก่อน +1

    Awesome thanks ❤❤

  • @kodandanani4793
    @kodandanani4793 4 หลายเดือนก่อน +2

    శ్రీ దేవీ గా రూ మీ రుదెవుడు

  • @Jogaraopadda
    @Jogaraopadda 4 หลายเดือนก่อน +1

    wonderful mam 👍

  • @GRGKRAO
    @GRGKRAO 4 หลายเดือนก่อน +2

    ఈ వరదల సమయంలో ఇళ్లకు అర్హులు గుర్తించ వచ్చు.నిరుపేదలకు గుర్తించి వారికి ఇళ్ళు వసతులు కల్పించండి,బాబు గారు.జై శ్రీరామ్.

  • @inztiratnakumari530
    @inztiratnakumari530 4 หลายเดือนก่อน +1

    God blessyou sister❤

  • @apparaokona8868
    @apparaokona8868 4 หลายเดือนก่อน

    శ్రీదేవి గారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు నిజంగా నేను ముందుగానే మీకు అభినందనలు వంటి కార్యక్రమాలు ఎంతో ధైర్య సాహసాలు కావాలి నిజాయితీ ఉండాలి మీరు ఎంత ఇస్తున్నారో పకృతి నీకు తిరిగి అంతే ఇస్తుంది

  • @megaads.rameshreddy
    @megaads.rameshreddy 4 หลายเดือนก่อน +1

    Good job madam

  • @sathyanarayanamalepati5411
    @sathyanarayanamalepati5411 4 หลายเดือนก่อน

    God bless to sister great job done once again to sister sredevi helper salute

  • @Somesh-b6m
    @Somesh-b6m 4 หลายเดือนก่อน +2

    మేడం మీకు వందనాలు

  • @rajendrabodala2478
    @rajendrabodala2478 4 หลายเดือนก่อน +1

    God bless you amma

  • @Lakshminiteesha5427
    @Lakshminiteesha5427 4 หลายเดือนก่อน +3

    Devudu vala family ne kapadali ani korukuntunanu alage akka take care your health akka God bless you akka life long happy ga undali akka love you so much akka ♥️🙏

  • @ShaikayishaShaikayisha-i6p
    @ShaikayishaShaikayisha-i6p 4 หลายเดือนก่อน +3

    Adaru bagundali

  • @GallaGeetha
    @GallaGeetha 4 หลายเดือนก่อน +1

    Amma meru chala great Amma mi family appudu bagundali ani korukuntunanu

  • @ShivBaba-w5n
    @ShivBaba-w5n 2 หลายเดือนก่อน

    ధన్యవాదాలు పరమాత్మ, అక్కయ్య

  • @kunthinarsingrao8281
    @kunthinarsingrao8281 4 หลายเดือนก่อน +2

    Knrao
    Super madam

  • @SmilingAirplane-rl1sj
    @SmilingAirplane-rl1sj 3 หลายเดือนก่อน

    అమ్మ నీకున్న మంచి మనసు మా కూటమి పాలకులకు ఉంటే ఈ రాష్ట్రానికి కరువు రాదు

  • @AsmaAbdul-q8q
    @AsmaAbdul-q8q 4 หลายเดือนก่อน +1

    Super akka

  • @satyachalla1095
    @satyachalla1095 4 หลายเดือนก่อน +1

    Great help akka

  • @malathi.p
    @malathi.p 4 หลายเดือนก่อน +1

    Nuv vere level akka

  • @VmalleshVanthala-i2g
    @VmalleshVanthala-i2g 3 หลายเดือนก่อน

    Super excited medam thank you so much you are helping nice God bless you 👍👍👍👍🙏

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 4 หลายเดือนก่อน +1

    God bless you sridevi garu 👌❤️🙏

  • @iraparajuchangalraju4728
    @iraparajuchangalraju4728 4 หลายเดือนก่อน +1

    Good job 👏

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 4 หลายเดือนก่อน +1

    Goodmorning Sridevi thalli God bless you nana ❤

  • @sangeethabanerjee8903
    @sangeethabanerjee8903 4 หลายเดือนก่อน +1

    Great job Sridevi,🙏

  • @kadapalikitha3812
    @kadapalikitha3812 4 หลายเดือนก่อน +1

    God bless you madam

  • @alibabu3690
    @alibabu3690 3 หลายเดือนก่อน

    🙏🙏🙏 meelantivalu samajaniki chala chala avasaram naa aushu kuda tesukoni padimandiki help cheyyalani korukuntunna sridevigaru

  • @sumanthsumanth7397
    @sumanthsumanth7397 4 หลายเดือนก่อน

    Your helping nature is good god bless you sri davi

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 4 หลายเดือนก่อน +1

    God bless

  • @Ng2chinal
    @Ng2chinal 4 หลายเดือนก่อน +1

    ❤ sister

  • @sreelasyarao3624
    @sreelasyarao3624 4 หลายเดือนก่อน +1

    Super ma.. God bless you with good health and happiness and more strength. All the best for your future endeavours too😊

  • @Shankarannu-nx4pd
    @Shankarannu-nx4pd 3 หลายเดือนก่อน

    God bless you

  • @chinnuteppala2300
    @chinnuteppala2300 หลายเดือนก่อน

    అన్నదాత sukheebhava

  • @mounikachinthapatla6276
    @mounikachinthapatla6276 3 หลายเดือนก่อน

    Tq for social sarvice akkayya namaste 🙏 💖 💕 ❤️ 💓 ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 4 หลายเดือนก่อน

    Good God blessings sister sridevi
    Very bad government

  • @SandeipGaddi-dj6pz
    @SandeipGaddi-dj6pz 4 หลายเดือนก่อน +1

    వర్షాలు కారణంగా తెలుగు రెండు రాష్ట్రాలు చాలా ఇబ్బందికి గురవుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ కృష్ణానది పొంగడం తో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలా సమస్యలకి గురి అవుతున్నారు వర్షానికి ఉండడానికి తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు , వర్షాలకు కృష్ణా కృష్ణా నది పొంగడం తో విజయవాడలో ప్రజలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు త్వరగా వర్షాలు తగ్గాలని విజయవాడ కనకదుర్గమ్మకు ప్రార్థిస్తున్నాను , అలాగే కృష్ణమ్మ ఉద్రిక్తత తగ్గాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను విజయవాడ ప్రజలను మీ కన్నబిడ్డల భావించి వాళ్ళందరికీ సమ రక్షించాలని కోరుకుంటున్నాను , జై దుర్గమ్మ , జై కృష్ణమ్మ , శాంతి శాంతి శాంతి శాంతి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఇటువంటి పరిస్థితులు ఉన్న కుటుంబాన్ని పరామర్శించి , వాళ్లకి సహాయం చేసినందుకు, very very very thank you so much 👌👌👌👌👌👌👌 ఎంతటి వర్షాలు అప్పుడు కూడా నీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నావు, I really appreciate you really u done great job wonderful 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @GeddamPullarao
    @GeddamPullarao 4 หลายเดือนก่อน +1

    👏👏👏👏

  • @mohandurgarao7158
    @mohandurgarao7158 4 หลายเดือนก่อน

    శ్రీదేవి అక్క మీరు నమస్కారం

  • @narsimlubalu444
    @narsimlubalu444 4 หลายเดือนก่อน +2

    God blesse u sister 😂😂

  • @devDev-gr2ij
    @devDev-gr2ij 4 หลายเดือนก่อน +1

    God bless you thalli sridevi🙌

  • @mandasrinivasarao3161
    @mandasrinivasarao3161 4 หลายเดือนก่อน

    Chellamma meereppudu bavundalani korukuntoo mee annaya 👌🙌🙌🙌🙌🙏🙏🙏🙏

  • @MadhuMadhu-gh6gt
    @MadhuMadhu-gh6gt 4 หลายเดือนก่อน +1

    అమ్మవి అమ్మ నువ్వు

  • @barbha3796
    @barbha3796 3 หลายเดือนก่อน

    God bless you sridevi garu🙏🙏🙏❤❤❤❤❤❤

  • @narasingaraokada7509
    @narasingaraokada7509 หลายเดือนก่อน

    Amma.sri.devi.garu.god.bless.you

  • @sridevikota3238
    @sridevikota3238 4 หลายเดือนก่อน

    Gid bless u sister roju mekosam prayer chestunnamu

  • @harshasaifans143-c2v
    @harshasaifans143-c2v 4 หลายเดือนก่อน +4

    meeru gretemedam

  • @SoumyaAcha
    @SoumyaAcha 4 หลายเดือนก่อน +1

    😢😢😢paapam

  • @madeena2748
    @madeena2748 4 หลายเดือนก่อน +2

    Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lavanyakasu9745
    @lavanyakasu9745 4 หลายเดือนก่อน +1

    God bless you akka give you long life

  • @kannababu1061
    @kannababu1061 หลายเดือนก่อน

    Super medam

  • @Polisetti.MohanaRao
    @Polisetti.MohanaRao หลายเดือนก่อน

    Your very very great madam god bless you sister

  • @pyndaradhika5890
    @pyndaradhika5890 4 หลายเดือนก่อน +1

    Madam meku🙏🙏🙏🙏🙏

  • @BalaramMiriyala
    @BalaramMiriyala 2 หลายเดือนก่อน

    అక్క ఎప్పుడు బాగుండాలి అక్క 🙏🙏🙏🙏🙏🙏

  • @Nehacreations1
    @Nehacreations1 4 หลายเดือนก่อน +1

    Super 👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kodandanani4793
    @kodandanani4793 4 หลายเดือนก่อน +1

    You god

  • @salomisalomi6204
    @salomisalomi6204 4 หลายเดือนก่อน

    Super God bless you lot off

  • @nadellavijayalaxmi4106
    @nadellavijayalaxmi4106 4 หลายเดือนก่อน

    God bless you 🙏👍

  • @Sailaxmi-x8l
    @Sailaxmi-x8l 4 หลายเดือนก่อน +1

    సూపర్ తల్లి❤❤🎉🎉😍🥰👌👍👏👏👏🙏

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 4 หลายเดือนก่อน +1

    🎉🎉. 🌹. 🙏