నిజమే రాజకీయ నాయకులు అడుగులకు మడుగులు ఒత్తుతూ సమానత్వం సౌభ్రాతృత్వం స్వేచ్ఛ సోదరభావం తో కలిసి వెళ్ళాలి ఒకవేళ అన్న గా కాస్త ఎక్కువ అనుభవిస్తే తప్పు ఏముంది ఉన్నదానితో
@@venkaiahdamala9036కాస్త అయితే బాధ లేదు... ఉన్నా 15% లో 12% వల్లే ఉన్నారు అన్నీ జాబ్స్ లో ఎంక్వయిరీ చేయండీ. పాపం మిగత కులాలు degree తర్వత ఉద్యోగం కోసం చేసే కొన్ని ప్రయత్నాలు కి డబ్బు లేక కులీలుగా మారిపోతున్నారు... అన్నీ విధాలుగా డెవలప్ అయ్యరు కదా ఇంకా ఎందుకు ఎవడి వాడికి ఇవ్వడానికి యేడుస్తున్నారు.
కలిసిండు ఎప్పుడు ఒక్కటి కాలేదు sc లు ఎందుకంటే వీరిలో ఆర్ధికపారమైనా సమానతత్వం లేదు కాబట్టి.... ఎప్పుడైతే అర్ధయిక సమానత్వం వస్తదో... అప్పుడు ఆటోమేటిక్ గ కలుస్తారు... అప్పుడు పాలకులు కూడా ఆపలేరు...... ఈ చిన్న లాజిక్ తెల్వదా.
@venkanna1 బీసీలలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలలో ఎందుకు ఉండకూడదు🤷. అయినా దీనికి మోడీ ఇష్టంతో చేయలేదు SC అయినా మందకృష్ణ మాదిగ దీని గురించి చాలా సార్లు ప్రస్తావించారు. మీ మాలలే రిజర్వేషన్ అనుభవించాలా, మాదిగలకు అవసరం లేదా?
మా బీసీలలో ఉన్న వర్గీకరణ ఎస్సీలలో ఎందుకు ఉండకూడదు? 🤷 ఎస్సీలలో ఎక్కువ మంది లబ్ధి పొందుతుంది మాలలు మాత్రమే. కాబట్టి రిజర్వేషన్ అనేది అందరికి లాభాన్ని చేకూర్చాలి.
రేంజర్ల రాజేష్ అన్న అంటే నాకు చాలా అభిమానం ఇష్టం కానీ ఆయన మరీ ఇంతలా మూర్ఖంగా అవివేకంగా మాట్లాడితే బాదగా అనిపించింది ఇప్పటికైనా నిజం మాట్లాడు రాజేశన్న ఇక చాలు నీకున్న గౌరవాన్ని పోడగొట్టుకోకు అన్న మాది మా మందకృష్ణ అన్నది నిజాయితీ గల పోరాటం యావత్ దేశం మొత్తం మద్దతుగా వుంది ABCD వర్గీకరన ఆగదు
వివేక్ ఇప్పటికే 4 పార్టీలు తీరిగిండు... ఇప్పుడు మినిష్టర్ పదవి కోసం ఎవ్వరు దిక్కులేకుంటే మలాలా మంత్రం మొదలు పెట్టాడు... ఎన్నటికైనా 59 కులాలకు న్యాయం జరగాలంటే కచ్చితంగా వర్గీకరణ కావలసిందే...
విడిపోతే మేలు ఎలా జరుగుతుంది కలసి రాజ్యాధికారం వైపు నడవాలి సోదరా, ఓకే కేటగిరి ఉన్న వారు ప్రతిభ తో ఉద్యోగాలు సాధించాలి కానీ మా వాటా ఎంది తప్పు కదూ ..అలా ఐతే ఇక చదువు ఎందుకు అందరం పంచుకొంటే పోలే ..సార్
ఏ పిచ్చి లేచిన రెజర్ల రాజేష్ మరి 30 సంవత్సరాల ఎమ్ పికినవ్..30 సంవత్సరం ల నుండి మరి మలలను ఎందుకు ఒక్కటి చెయ్యలేదు..వర్గీకరణ ఆనంగానే బాగానే నిలుగుచున్నావ్...
వర్గీకరణ వల్లన మాల సోదరులకు వచ్చిన నష్టం ఏమిటో ఇంత వరకు అర్ధం కావడం లేదు. ఎవ్వడి వాట వాడు పంచుకొని అన్నతమ్ములు కలసి మెలసి ఉండడం లేదా. అలా ఉంటే నీకొచ్చిన నష్టం ఏం అన్న. ఎందుకే ఇంత ప్రయాసలు పడుతున్నారు.. ఇకనైనా మాదిగల , వాటి ఉపకులాల వాట వాళ్ళని తీసుకొనివ్వండి అన్న. జై మాదిగ
ఒక్కసారి స్టేజ్ మీద వివేక్ గారి హావభావాలు అని గమనిస్తే పూర్తిగా అర్థం అవుతుంది తన మినిస్ట్రీ పదవి కోసం ఈ రకంగా ప్రజల మధ్యలో కొత్త రకమైన విభేదాలు సృష్టిస్తున్న నాయకులు దయచేసి ప్రజల మధ్యలో ఎలాంటి చర్చలు పెట్టకండి ప్రజలంతా ఏకంగా ఉండండి
మాదిగ నాయకులు నార్త్ ఇండియా మాదిగలు వర్గీకరణ వద్దు అంటున్నారు వాళ్ళని అడగండి ఎందుకు వద్దు అంటున్నారు మీకు తెలుస్తాడీ చదువు లేని నాయకుడు వాళ్ళ పబ్బం గడిపి కోవడానికి ఈ డ్రామా
నివ్ అడిగి తెలుసుకో. Sc వర్గీకరణ అవసరమని సుప్రీం కోర్ట్ ఏ ఒప్పుకుంది నివ్వేంత నేనెంత. విడిపోతేనే అభివృద్ధి అంబేద్కర్ గారు Sc లకు రిజర్వేషన్ పెట్టింది అందుకే, విడిపోయి కలిసి ఉందాం. సహోదర
ఎవరు ఎన్ని చేసినా పేద వర్గాల వారికి రిజర్వేషన్లు అందేటట్లు చూడండి ఎస్సీ వర్గీకరణ జరిగిన పర్వాలేదు అట్టడుగులో ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి క్రిమిలేయర్ విధానం అమలు పరచాలి మినిమం5లక్షల ఆదాయం ఉంటే ఎవరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ వర్గానికి రిజర్వేషన్ ఉండకూడదు
అట్టడుగు నున్న కటిక పేదవారి గురించి ఆలోచించకుండా డబ్బు గలవారు ప్రవేటు స్కూళ్లలో చదివిన విద్యార్థులతో అట్టడుగున ఉన్న పేద ప్రజల విద్యార్థులు పోటీ పడలేరు కదా అందుకోసమే కటిక పేదరికంలో ఉన్న వాడికి మాత్రమే రిజర్వేషన్ ఉండాలి మిగతా వాళ్ళందరికీ ఎవరికీ రిజర్వేషన్ అవసరం లేదు రిజర్వేషన్లు ఎత్తివేయాలి ఎమ్మెల్యే కి రిజర్వేషన్ ఎంపీకి రిజర్వేషన్
నిజమైన మాలలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది వాళ్లు ఎప్పటికీ వెనుకబడి పోతూ ఉన్నారు వాళ్లకు రిజర్వేషన్ ఫలాలు అందట్లేదు మొత్తం కన్వర్ట్ అయిన బ్యాచ్ మొత్తం ఈ రిజర్వేషన్లు అతిగా అనుభవిస్తున్నారు కనీస వారి కోసం పోరాటం చేస్తే నిజమైన అర్థం ఉంటుంది ఈ సభకు
నాకుతెలిసినంత వరకు మాలలు మాదిగలను మోసం చేస్తున్నారు....మాలలు మాదిగ జాతిని అంటరాని వారిగా చూస్తున్నారు ఇది ముమ్మాటికీ నిజం....ఉదాహరణకు మాలలు మాదిగ వారితో వియ్యం అందుకుంటారా! మాదిగ వారితో కలిసి మాలలు సహపంక్తి భోజనం చేస్తారా! మాదిగ వారితో మాలలు విందు పొందు పంచుకోనప్పుడు మాదిగలు వెనుకబడ్డట్టేకదా! గ్రామాల్లో మాదిగ వారి పరిస్థితి చాలా ధీనంగా ఉంది దయచేసి వారిని కూడా ఎదగనీయండి ! అలా ఎదగాలంటే SC క్యాటగిరీలో క్రిమిలేయర్ ను అప్లై చేయాలి! దానికి మాలలు అంగీకరిస్తారా ! ఈ క్రిమీలేయర్ ను ఎక్కువగా వ్యతిరేఖిస్తున్నది మాలలే ...కారణం SC రిజర్వేషన్స్ లో ఎక్కువగా లాభ పడింది మాలలే....క్రిమిలేయర్ అప్లై చేస్తే లాభం మాదిగలకు నష్టం మాలలకు......
ఇన్ని రోజులు దోచుకొన్నది వాళ్ళకి సరిపోలేదు. ఇ రిజర్వేషన్ లు స్టేట్ లో ఎలా ఆపలా అని వీళ్ల ప్లానింగ్. ఎవ్వడు ఏంచేసినా వర్గీకరణ ఆపడం. ఎవ్వడి తరం కాదు జై మాదిగ 💪💪💪
అన్నా రాజేష్ అన్న నీకు చాలా ధన్యవాదాలు అన్న మాలలను ధైర్యం పెంచు వారికి స్పూర్తి ఇచ్చినందుకు మాకు మనో ధైర్యం పెరుగుతుంది ఇదే విధంగా మన ఆంధ్రలో కూడా మన మాల ఆత్మీయ సమ్మేళనం జై పదం కావాలి జై భీమ్ జై జై భీమ్ జై మాల జై జై మాల
ఇంత మంది ఇక్కడ వున్న ఒక్కడు కూడా చెప్పలేడు వర్గీకరణ చేస్తే మాలలకు వచ్చే నష్టం ఏంటొ ఏందుకు వర్గీకరణ వద్దు అంటున్నారు అని స్టేజ్ కింద కుసున్న ఒక్కడికి కూడా తెలియదు పాపం 😂
*☝️😀🇮🇳 అన్న వివేక్ గారికి కృతజ్ఞతలు మాలల దమ్ము చూపిద్దాం ఆత్మగౌరవం కొరకు అన్నందుకు.. మన మాల మహాత్ములకు పేరు పేరున జై భీమ్ జై మాల.. ఇది మాల నాయకుల దమ్ము ధైర్యం నిజాయితీ.. స్వంత డబ్బులతో మా కార్యక్రమం.. మేమేవ్వడి దగ్గర భిక్షం ఎత్తుకొం జై భీమ్ జై మాల. కరెక్ట్ డా గోపీనాథ్ గారు.. అన్న రేంజర్ల రాజేష్, Digamber Kamble, Rajesh Mahasena గార్లు మీరు చెప్పినది అక్షర సత్యం.. ఇక మొదలు రాజకీయ యుద్ధం .. బానిసత్వం పారద్రోలే వరకు విశ్రమించం, కుల పోరాటాలు ఒక భాగం మాత్రమే.. కనుక మమ్మల్ని తాకితే ఎవ్వరికైనా తడవాలి బొంద పెడుదాం మమ్మల్ని ఎదిరిస్తే.. జై భీమ్ జై మాల.. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ❤*
వివేక్ వెంకటస్వామి నువ్వు నీ మనుగడ కోసం ఎన్ని రాజకీయ పార్టీలు మారావు రాజకీయ పార్టీలను వదిలి ఉద్యమం కోసం దళిత జాతి కోసం పనిచేయు జై మాదిగ జై మంద కృష్ణమాదిగ
వర్గీకరణ ద్వారా అనేకమంది అణగారిన కులాలు, వారి జనాభా దామాషా ప్రకారం వారి వాటాను ఉపయోగించుకుంటారు, చదువుకుంటారు, ప్రయోజకులవుతారు, వృద్ధిలోకి వస్తారు. ఇది సామాజిక న్యాయం, అంబేద్కర్ ఆలోచనా విధానం.❤
ఈ దేశం మాదిగలదే.మీరు ఆఫ్రికా నుండి వచ్చినోళ్ళు.మా హక్కులు మే సాదించుకుంటాం.అంభేత్కర్ రాజ్యాంగంతో మాదిగలకు అన్యాయం జరిగింది.మందక్రిష్ణ వర్గీకరణ రాజ్యాంగంతో మాదిగలకు మేలు జరుగుతుంది.
బీసీ లో ఆల్రెడీ వర్గీకరణ ఉంది అలాగే OC, SC ,ST లో కూడా వర్గీకరిస్తే అన్నీ కులాల్లో సమన్యాయం జరుగుతుంది .ఇన్నేళ్లు దొబ్బితిన్నారు ఇప్పుడు వర్గీకరణ అనగానే ఎక్కడలేని నొప్పికల్గుతుంది మాలలకు ....తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఇలాగే అన్నారు... చివరకు ఏమయ్యింది.. న్యాయమైన కోరిక గెలిచింది.. అలాంటి సంఘటనే మీరు ఇప్పుడు చూస్తారులే... జై భీమ్
మాల మహా గర్జన బాగుంది ఇంత మంది వెళ్ళారు ఎవడికైనా ఆపద వస్తే ఒక్కడు వస్తాడా రా ఆలోచించండి యూనిటీ అంటే ఒక సభ కే కాకుండా మాలవాళ్ళకి ఎవరికైనా ఆపద వస్తే మన కాలనీలో ఉండేవాడే ఒక్కడు రాడు
ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత, వర్గీకరణ ఈ సూత్రంతో అమలవుతుంది, కానీ ఈరోజు రిజర్వేషన్లు ఎక్కువగా ఎవరూ లబ్ధి పొందారు అనే విషయం మీ సభను చూస్తే చాలు తెలుస్తుంది, మీ సభలో ఉన్న నాయకులను చూస్తే తెలుస్తుంది, మనువాదుల బ్యాచ్ లో చెంచాగిరి చేసిన నాయకులుమొదటి వరుసలో ఉన్నారు ఈ సభలో మొత్తం వాళ్లే ఉన్నారు, ఇంకెక్కడి సమానత్వమున్నదిరా మీ దగ్గర, పక్కోడికి అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తే కాదు కాదు కాదు ఆ పోరాటం చేస్తే మాకు అన్యాయం జరుగుతుంది, పక్కోడు నాశనమైనా పర్లేదు గాని మీరు మాత్రం బలిసి కొట్టుకోవాలి, ఈ సభ లెక్కఒక రాజకీయ పార్టీ కూడా పెట్టలేదు ఇంత పూర్తి సభను మీరు పెట్టారు అంటే మీరు ఎంత సంపన్నులో గా ఎదిగారుఅనేది అర్థం అవుతుంది ఎంత అగ్రవర్ణ చెంచాగిరి చేశారో అర్థం అవుతుంది,
Shame has a indian till we r fighting for caste or religion , how can india will develop if one caste develop, remove caste system in India present generation no need any caste , only development, politics r doing only people of different caste of rich people in that caste.
నిన్నటి వరకు సమానత్వం మీద పోరాటం చేసిన వాలు ఈ రోజు వాల వరకు వచ్చే సరికి సమానత్వం గుర్తుకు రావట్లేదు స్వార్థం గుర్తు కొస్తుంది.
Anna.rajesh.west
నిజమే రాజకీయ నాయకులు అడుగులకు మడుగులు ఒత్తుతూ సమానత్వం సౌభ్రాతృత్వం స్వేచ్ఛ సోదరభావం తో కలిసి వెళ్ళాలి ఒకవేళ అన్న గా కాస్త ఎక్కువ అనుభవిస్తే తప్పు ఏముంది ఉన్నదానితో
@@venkaiahdamala9036కాస్త అయితే బాధ లేదు... ఉన్నా 15% లో 12% వల్లే ఉన్నారు అన్నీ జాబ్స్ లో ఎంక్వయిరీ చేయండీ. పాపం మిగత కులాలు degree తర్వత ఉద్యోగం కోసం చేసే కొన్ని ప్రయత్నాలు కి డబ్బు లేక కులీలుగా మారిపోతున్నారు... అన్నీ విధాలుగా డెవలప్ అయ్యరు కదా ఇంకా ఎందుకు ఎవడి వాడికి ఇవ్వడానికి యేడుస్తున్నారు.
Evadra simamu Vida Rajesh gadu vidu dongha
This is not correct, andharu ekam kavali, unity ledu ani eppudu ardham aendhi
ఎవరి జనాభా ఎంతో?
వారికి అంతే వాటా.
❤
❤
అవును
Bro reservation echindhi peda Danika chusi Janabha chusi kadu chaduvukoni job techhuko bc lu Janabha akkuvunnaru vallu adaga lekana siggu ndali miku
మాల, మాదిగ.. అన్నా లకి, అక్కలకి వందనాలు.. ఎన్ని చెప్పిన మనలో మతం మారిన వాళ్ళ గురించి కూడా చెప్పండి
మతం ఎక్కడిదిరా
@@PrashanthJeedi నీ పేరు లోనే మతము ఉంది ర.
Matham marithe kulam ekkadiki pothadi?
@@atlurigandhi5845 హిందూ మతము లో అంటరాని తనము ఉందని మతము మారావు, మల్ల కులము ఏంది? ఏ దేశములో క్రిస్టియన్లు కులాన్ని పాటిస్తున్నారు చెప్పు?
@@atlurigandhi5845ration card vundali mi father verevafu vundali
Sc లు విడిపోయారు పాలకులకు ఎంతో సంతోషం
మోదీ తంత్రం...😂😂
😂😂😂
కలిసిండు ఎప్పుడు ఒక్కటి కాలేదు sc లు ఎందుకంటే వీరిలో ఆర్ధికపారమైనా సమానతత్వం లేదు కాబట్టి.... ఎప్పుడైతే అర్ధయిక సమానత్వం వస్తదో... అప్పుడు ఆటోమేటిక్ గ కలుస్తారు... అప్పుడు పాలకులు కూడా ఆపలేరు...... ఈ చిన్న లాజిక్ తెల్వదా.
@@pulipakapremkumar7841 రెడ్డీలకు రావ్లకు డప్పు కొడితే వాళ్లకు చివరకు మిగులేది డప్పే, వాళ్ళను వదిలెయ్యాలి అప్పుడు ఆర్థికంగా ఎదుగేది
@venkanna1 బీసీలలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలలో ఎందుకు ఉండకూడదు🤷. అయినా దీనికి మోడీ ఇష్టంతో చేయలేదు SC అయినా మందకృష్ణ మాదిగ దీని గురించి చాలా సార్లు ప్రస్తావించారు.
మీ మాలలే రిజర్వేషన్ అనుభవించాలా, మాదిగలకు అవసరం లేదా?
బీసీ లో వర్గీకరణ ఉన్నపుడు sc లో ఎందుకు చేయకూడదు
Super
100% right
ఏవాడు చెప్పాడు రా
Super
Correct aa sannasiki telvadiga vado bafoon gadu
ఒక కులం పునాదుల మీద జాతిని కానీ, నీతిని కానీ నిర్మించ లేము...
SC,ST,BC, మైనారిటీలు అందరం ఒక్కటవ్వటం, రాజ్యాదికారం సాదించటం...
మన బాధ్యత...✊🏻✊🏻
మా బీసీలలో ఉన్న వర్గీకరణ ఎస్సీలలో ఎందుకు ఉండకూడదు? 🤷
ఎస్సీలలో ఎక్కువ మంది లబ్ధి పొందుతుంది మాలలు మాత్రమే. కాబట్టి రిజర్వేషన్ అనేది అందరికి లాభాన్ని చేకూర్చాలి.
మాలలు 90%క్రైస్తవులు.. 🔴వీళ్ళను మొత్తం BC (C)లో చేర్చాలి 🔴అప్పనంగా SC రిజర్వేషన్స్ దొబ్బీ తింటున్నారు 🔴--BJP, RSS 🔴
బాప్తీస్మం చర్చిలు మాదిగలవీ మనువాదులు మాదిగలు BC లో చేర్చాలి
Off mind
Maa village lo ite వొక్క మాలోడు లేదు క్రైస్తవుడు .... చర్చ్ కూడా వాళ్లవీధి లోనే వుంది...
Meru thinadam layda
Suprer
డప్పు వెనక దరువు చూడు మాదిగ వాన్ని దెబ్బ చూడు 💪💪💪Sc వర్గీకరణ is 100%అవసరం జై మాదిగ
Suuuuuuper Ann ❤
Jai BJP Jai BJP ❤❤❤jai మాదిగ దండోరా ❤❤❤
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ అన్న
డప్పు లు కొట్టుకో
@@kingkiran4015 డప్పులు కొట్టుకొంటూ మేము ఉంటం ఇంకా Sc రిజర్వేషన్ ఫలితాలు మీరే అనుభవిస్తూ వుండండి. Sc వర్గీకరణ అవసరం సహోదార
అరె ABCD వర్గీకరణ జరుగుతే మీకు జరిగే బాధ ఏంది
OC లల్లో కూడా ఎందుకు చేస్తలేరు బ్రో??
@@venkanna1Oc Lo enni upa kulalu unnayi, valla janabha entha? వాళ్లకి ఉన్నా రిజర్వేషన్ ఏంటో తెలుసా నీకు?
@@maheshnallagatla783 వాళ్లకు ఉన్న రిజర్వేషన్ 50% +10%(ews ) = 60 % బ్రో
@@venkanna1zero knowledge malli govt job kaavali 😂😂😂😂😂
@@maheshnallagatla783 50%+10%(ews )=60%
రేంజర్ల రాజేష్ అన్న అంటే నాకు చాలా అభిమానం ఇష్టం కానీ ఆయన మరీ ఇంతలా మూర్ఖంగా అవివేకంగా మాట్లాడితే బాదగా అనిపించింది ఇప్పటికైనా నిజం మాట్లాడు రాజేశన్న ఇక చాలు నీకున్న గౌరవాన్ని పోడగొట్టుకోకు అన్న మాది మా మందకృష్ణ అన్నది నిజాయితీ గల పోరాటం యావత్ దేశం మొత్తం మద్దతుగా వుంది ABCD వర్గీకరన ఆగదు
Vargikarana cheyali 💯
Mari దేశమంతా మధతుంటే పార్లమెంట్లో పెట్టొకమంటున్నుము
వివేక్ ఇప్పటికే 4 పార్టీలు తీరిగిండు... ఇప్పుడు మినిష్టర్ పదవి కోసం ఎవ్వరు దిక్కులేకుంటే మలాలా మంత్రం మొదలు పెట్టాడు...
ఎన్నటికైనా 59 కులాలకు న్యాయం జరగాలంటే కచ్చితంగా వర్గీకరణ కావలసిందే...
విడిపోతే మేలు ఎలా జరుగుతుంది కలసి రాజ్యాధికారం వైపు నడవాలి సోదరా, ఓకే కేటగిరి ఉన్న వారు ప్రతిభ తో ఉద్యోగాలు సాధించాలి కానీ మా వాటా ఎంది తప్పు కదూ ..అలా ఐతే ఇక చదువు ఎందుకు అందరం పంచుకొంటే పోలే ..సార్
ఇది మాత్రం నిజం భయ్యా
నిజం చెప్పినవ్
వివేక్ స్వార్థం కొరకు ఈ మహా సభ, అందరు గమనించండి
అనవసరమైన ఆరోపణలు చేయొద్దు
వర్గీకరణ జరిగితే మీకు ఏమైతందిరా
మాకు సరిపొదు...ర...మొత్తం మాకే కావాలి...😂😂😂😂
Saripole
Moddabkudvandi
Kalisi unte meekendura vallani vidagotti yem cheyalira ...villantha okatythe vote bank pothundane kadhara vidagoduthunnaru
Donga aikyata vaddu...kalisi vunte mottam mekkaru...inka chalu ee donga unity...
స్టేజ్ మీద అద్భుతంగా ఆరవటానికి ఈ మనువాదులకు ట్రైనింగ్ బాగానే ఇచ్చుండు మనువాద వివేక్
అసలైన మను వదులు మీరు మనువదుల సంకలు నాకెటోలు మీరా మల్ల గురించీ
అంతకన్నా మీ ఏడుపు ఏముందిరాబాయ్
ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది దానిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు దాన్ని ఎవరు ఆపలేరు జై మంద కృష్ణ మాదిగ ✊✊
Jai madhiga
Jai MKM
ఇలాంటి కుక్కలు ఎంత మంది ఉన్న వర్గీకరణ ఆపలేరు జై మాదిగ ✊
All ready jarigundi valla bonda apadam vala tharam.kadu
ఓకే కుటుంబం లో ఇద్దరు MLA లు & ఒక MP... మొత్తం 3...
ఇంకా వీళ్లు అనేక పార్టీలు మారుస్తూ వుంటారు....
యిది ఆ వర్గం లోని
ఇతరులకు ...లాభమా.... నష్టమా....!.
గురివింద
మీరంతా కలిసిన మంద కృష్ణ ఒక్కడితో సమానం మీరంతా
Vaadidhi peeku poyi
వివేక్ గారు ఒక్క వెస్ట్ గారు అని అందరికీ తెలిసి పోయింది...
నోరు అదుపులో పెట్టుకో
Chesukondira..మరి..పార్లమెంట్లో చేసుకోండి..రాజ్యాంగబద్ధంగా
Yes
లెక్కలు చూడండీ దొంగలు ఎవ్వరో అర్దమౌతుంది
రూల్స్ ప్రకారం చేయమని దమ్ముంటే మీ మంద మాదిగ అన్న గారిని చతగని తనంగా దొంగచాటుగా చేయకుండా
ఏ పిచ్చి లేచిన రెజర్ల రాజేష్ మరి 30 సంవత్సరాల ఎమ్ పికినవ్..30 సంవత్సరం ల నుండి మరి మలలను ఎందుకు ఒక్కటి చెయ్యలేదు..వర్గీకరణ ఆనంగానే బాగానే నిలుగుచున్నావ్...
Ni బాధేంటి...
స్క్రాప్ అంత ఒక్కటి ఐనరు బ్రదర్.... పని పాట లేదు... జై మాదిగ 💪
@@pulipakapremkumar7841 😂😂 bayam yendhuku aiethundhi ra meeku malalu kalvaru okati Karu yeppatiki ani inni days addagolu abadhalu pracharam chesaru eroju meeting pedithe bayam aiethundhi madhiga kodukulaki
అసలు ఈయన మాల కాదు మాదిగ కూడా కాదంట. పద్మశాలి అంట
నువ్వు ఈప్పుడు వచ్చవు రేంజర్లా.... మంద కృష్ణ పోరాట పటిమ ముందు నువ్వెంత
ఎప్పుడొచ్చడాన్నది కాదు
బుల్లెట్ దిగిందా లేదా ముఖ్యం
Eka pika ledu mandha Krishna eka kuda pika ledu
Ok.కానివ్వండి
మంద కృష్ణ పోరాటం వర్గీకరణ తప్ప ఇంకేముంది రా బాబు..వాడికి ఆ భిక్ష కూడా మా మాల వాడే ఇచ్చాడు లే
వర్గీకరణను అడ్డుకోవడమే మీ పనా
Yes
Yes
Chesukondi
రాజ్యాంగ బద్దoగా చేయండి kaallumokki కాదు
@@saluvadhirambabu7555 Artical341 తో
మత,కులాలు లేవు, ప్రపంచానికి దేవుడు ఒక్కటే
SC (ABCD) NEED AND JUSTICE.
జై మాదిగ మహారాజ్ 🎉🎉
మిరు మనువదులకు అమ్ముడు పోయాయి రా
మిమ్మలను వివేక్ గాడు అముతాడు మంత్రి అవుతాడు కాంగ్రెస్ వర్గీకరణ చేస్తది పక్క డవుట్ లేదు
Ni badhentra
వర్గీకరణ వల్లన మాల సోదరులకు వచ్చిన నష్టం ఏమిటో ఇంత వరకు అర్ధం కావడం లేదు. ఎవ్వడి వాట వాడు పంచుకొని అన్నతమ్ములు కలసి మెలసి ఉండడం లేదా. అలా ఉంటే నీకొచ్చిన నష్టం ఏం అన్న. ఎందుకే ఇంత ప్రయాసలు పడుతున్నారు.. ఇకనైనా మాదిగల , వాటి ఉపకులాల వాట వాళ్ళని తీసుకొనివ్వండి అన్న.
జై మాదిగ
Vadhantledurabye..పార్లమెంట్లో పెట్టుకొని చేసుకోండి..వినండి
వాళ్ళకి ఒకటే కడుపు మంట 15%కాస్త 6% పడిపోతే ఎట్లా మేము దోచుకొనేది. దాని వల్లే యి కడుపు మంట జై మాదిగ 💪
దోసుక తిన్నది నిజము కదా. వర్గీకరణ చేస్తే. మీకెందుకు కడుపు మంట
సాయి చంద్ అన్న గద్దర్ అన్న ఉంటే బాగుండు జైమాల జైభీమ్
@@asampelly5001 mala
ఒక్కసారి స్టేజ్ మీద వివేక్ గారి హావభావాలు అని గమనిస్తే పూర్తిగా అర్థం అవుతుంది తన మినిస్ట్రీ పదవి కోసం ఈ రకంగా ప్రజల మధ్యలో కొత్త రకమైన విభేదాలు సృష్టిస్తున్న నాయకులు దయచేసి ప్రజల మధ్యలో ఎలాంటి చర్చలు పెట్టకండి ప్రజలంతా ఏకంగా ఉండండి
విభేదాలు మీరు సృషింటించారు ఇన్నాళ్లుగా
ABCD cheste Miku Em nastamo cheppande
Maku salale
Cheste nastam kadu bro.chese విధానం తెలుసుకో
మనల్ని అగ్రవర్ణాలు కిందికి లాగా అవసరం లేదు మన దాంట్లో మనోళ్లే చాలామంది ఉన్నారు అనడానికి ఇదొక ఉదాహరణ
తెలంగాణ ఎలాగైతే ఆంధ్ర నుండి వేరుపడిందో అలాగే వర్గీకరణ తథ్యం
మాదిగ నాయకులు నార్త్ ఇండియా మాదిగలు వర్గీకరణ వద్దు అంటున్నారు వాళ్ళని అడగండి
ఎందుకు వద్దు అంటున్నారు మీకు తెలుస్తాడీ
చదువు లేని నాయకుడు వాళ్ళ పబ్బం గడిపి కోవడానికి ఈ డ్రామా
North india madigalu rich south madiga vala kante vala deggara lands kuda unatai
నివ్ అడిగి తెలుసుకో. Sc వర్గీకరణ అవసరమని సుప్రీం కోర్ట్ ఏ ఒప్పుకుంది నివ్వేంత నేనెంత. విడిపోతేనే అభివృద్ధి అంబేద్కర్ గారు Sc లకు రిజర్వేషన్ పెట్టింది అందుకే, విడిపోయి కలిసి ఉందాం. సహోదర
రెంజర్ల రాజేష్ మాల గానం పాడుతుండు.. థూ వీడి బతుకు చెడ
ఛీ.. నీ బతుకు చెడా ఏమీ బతుకురా గత 30 సంవత్సరాలు నుండి మాలల మీద కుట్రలు మాటలతో దోపిడీ చేసి తింటున్నారు కదరా
నీది ఆల్రెడీ చెడింది కదా నీది చూస్కో 1స్ట్
ఎవరు ఎన్ని చేసినా పేద వర్గాల వారికి రిజర్వేషన్లు అందేటట్లు చూడండి ఎస్సీ వర్గీకరణ జరిగిన పర్వాలేదు అట్టడుగులో ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి క్రిమిలేయర్ విధానం అమలు పరచాలి మినిమం5లక్షల ఆదాయం ఉంటే ఎవరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ వర్గానికి రిజర్వేషన్ ఉండకూడదు
Okkadu Okkadu karod sampadit stand 5 lakh o lekana Aamdani digital Lokesh Kundi Apollo arithmetic
జై, జై మంద కృష్ణ మాదిగ గారు.
అట్టడుగు నున్న కటిక పేదవారి గురించి ఆలోచించకుండా డబ్బు గలవారు ప్రవేటు స్కూళ్లలో చదివిన విద్యార్థులతో అట్టడుగున ఉన్న పేద ప్రజల విద్యార్థులు పోటీ పడలేరు కదా అందుకోసమే కటిక పేదరికంలో ఉన్న వాడికి మాత్రమే రిజర్వేషన్ ఉండాలి మిగతా వాళ్ళందరికీ ఎవరికీ రిజర్వేషన్ అవసరం లేదు రిజర్వేషన్లు ఎత్తివేయాలి ఎమ్మెల్యే కి రిజర్వేషన్ ఎంపీకి రిజర్వేషన్
నిజమైన మాలలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది వాళ్లు ఎప్పటికీ వెనుకబడి పోతూ ఉన్నారు వాళ్లకు రిజర్వేషన్ ఫలాలు అందట్లేదు మొత్తం కన్వర్ట్ అయిన బ్యాచ్ మొత్తం ఈ రిజర్వేషన్లు అతిగా అనుభవిస్తున్నారు కనీస వారి కోసం పోరాటం చేస్తే నిజమైన అర్థం ఉంటుంది ఈ సభకు
ఈ బాచ్చు లో ఉన్నది మొత్తం కన్వర్ట్ బాచ్చే
వర్గీకరణ ముసుగులో మన రిజర్వేషన్ పోగొట్టే ప్లాన్ ఉంది అర్దం చేసుకోండి మదిగలారా ధయచేసి
Avuna anna crimileyar certificate anduku madhigalaku edi okati bagaledu mandha krishana chesidi
Reservations ఎక్కడికి పోవు.మీ దోపిడీ పోతుంది.
అధి నీ ఆలోచన ఒక్కసారి మనం వర్గీకరణకు మద్దతు ఇస్తే రిజర్వేషన్ మల్లి తెచ్చుకోవడం మనవల్ల కాదు
మీ దోపిడీ కొనసాగాలని, మా మాదిగల రిజర్వేషన్ దోబ్బాలనే కదా మీ ప్లాను 🤷
@@raj999Rs😂your statement wrong asalu reservations evari vata valake vastai ekkadiki povu reservations
ఇక్కడ కామెంట్స్ చూస్తుంటే 90% మీకు వ్యతిరేకంగానే ఉంది అందుకే మూసుకొని పక్కకేళ్లి ఆడుకోండి.
జై మంద కృష్ణ మాదిగ
మంద కృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి
Entire world is growing but in india still caste based is growing
Jai madhiga
జై మాదిగ జై జై మాదిగ ✊✊
అందరు మాట్లాడుతారు కానీ వర్గీకరణ ఎందుకు వద్దో చెప్పరు😂
చేసుకోమంటున్నారురా..parlimentlo petti...cheta kadha meeku...mee ప్రభుత్వాలే ఉన్నాయిగా
@anilkumar-hr2wl ఏంటి బ్రదర్ కొంచెం క్లారిటీ గా మాట్లాడుతార
@@anilkumar-hr2wl Inka noppi ndhi ra mi.vallaku mari
జై మంద కృష్ణ మాదిగ,✊✊
వర్గీకరణ వలన మీకు జరిగే నష్టం ఏమిటి...
వామ్మో మన మాలోళ్ళు ఇంత ఉన్నారా... జై మాల జై జై మాల మన తడాకా చూపిద్దాం ✊✊✊
ఎక్కడ ఉన్నారు రా 😂😂😂 మీ కామిడీ లు
జై మహాదిగ
నాకుతెలిసినంత వరకు మాలలు మాదిగలను మోసం చేస్తున్నారు....మాలలు మాదిగ జాతిని అంటరాని వారిగా చూస్తున్నారు ఇది ముమ్మాటికీ నిజం....ఉదాహరణకు మాలలు మాదిగ వారితో వియ్యం అందుకుంటారా! మాదిగ వారితో కలిసి మాలలు సహపంక్తి భోజనం
చేస్తారా! మాదిగ వారితో మాలలు విందు పొందు పంచుకోనప్పుడు మాదిగలు వెనుకబడ్డట్టేకదా! గ్రామాల్లో మాదిగ వారి పరిస్థితి చాలా ధీనంగా ఉంది దయచేసి వారిని కూడా ఎదగనీయండి ! అలా ఎదగాలంటే SC క్యాటగిరీలో క్రిమిలేయర్ ను అప్లై చేయాలి! దానికి మాలలు అంగీకరిస్తారా ! ఈ క్రిమీలేయర్ ను ఎక్కువగా వ్యతిరేఖిస్తున్నది మాలలే ...కారణం SC రిజర్వేషన్స్ లో ఎక్కువగా లాభ పడింది మాలలే....క్రిమిలేయర్ అప్లై చేస్తే లాభం మాదిగలకు నష్టం మాలలకు......
Anna nee manasuki ma madiga chethulu okkaty dandalu peduthunnay Reddy Anna
ఇన్ని రోజులు దోచుకొన్నది వాళ్ళకి సరిపోలేదు. ఇ రిజర్వేషన్ లు స్టేట్ లో ఎలా ఆపలా అని వీళ్ల ప్లానింగ్. ఎవ్వడు ఏంచేసినా వర్గీకరణ ఆపడం. ఎవ్వడి తరం కాదు జై మాదిగ 💪💪💪
మాదిగ అయిన ,మాల అయిన మనువాదుల బూట్లు నాకినన్ని రోజులు ఇంతే
ఇది అయితే పక్క
అవును క్రైస్తవ బూట్లు నాకిన బ్రిటిష్ మనువాధులు 😂😂
@@mnarasimharao7140క్రిస్టాన్స్ వల్ల నష్టం లేదు రామీ మనువాదుల వల్లే నష్టం రా
@@mnarasimharao7140 chathakani koduka cristains am chesaru ra villa tho kotladu valatho am pani niku
గొర్రె బిడ్డ లు 😂😂
జై భీమ్ బ్రదర్స్ & సిస్టర్స్ of మాల community.....
Jai🔥madiga👑
అన్నా రాజేష్ అన్న నీకు చాలా ధన్యవాదాలు అన్న మాలలను ధైర్యం పెంచు వారికి స్పూర్తి ఇచ్చినందుకు మాకు మనో ధైర్యం పెరుగుతుంది ఇదే విధంగా మన ఆంధ్రలో కూడా మన మాల ఆత్మీయ సమ్మేళనం జై పదం కావాలి జై భీమ్ జై జై భీమ్ జై మాల జై జై మాల
Jai madiga 🎉🎉🎉🎉
Sc రిజర్వేషన్స్ లని మాలలు ఇన్ని రోజులు అప్పనంగా తినింది గాక,ఇంకా ఇంకా దోచుకు తిందాం అనే ధోరణి మంచి అనిపించుకోదు. విడిపోయి కలిసి ఉందాం. జై మాల. జై జై జై మాదిగ 💪💪💪
మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా sc వర్గీకరణ జరిగితిరుతుంది జై మందకృష్ణ మాదిగ 🔥🔥
Bro madigas should ipati nunchi jai bheem anodu just jai madiga ante chalu manam em ambedkar vesina biccham vala bathakdam ledu jai jambava
జై మాదిగ జై భీమ్ అని కూడా అనొచ్చు అన్నాలు ఎండుకంటలా రెచ్చిపోతున్నారో అర్ధమవ్వట్లేదు
Jai manda Krishna madiga
ఈ దేశ మూలవాసులు మహాదిగా జాంబవంతుడు ని వారసులు ఈ దేశ మూలవాసులు మాదిగలు ❤
మాల యోధులకు జై భీమ్ లు🎉
@@kanaparthisimhadri7522 మీ మాల గాళ్ళు కి OC కంటే ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్
ఇంత మంది ఇక్కడ వున్న ఒక్కడు కూడా చెప్పలేడు వర్గీకరణ చేస్తే మాలలకు వచ్చే నష్టం ఏంటొ
ఏందుకు వర్గీకరణ వద్దు అంటున్నారు అని స్టేజ్ కింద కుసున్న ఒక్కడికి కూడా తెలియదు పాపం 😂
Anna nuv 💯 nijam cheppinv
మస్త్ చెప్పినవ్ అన్న... ❤
Correct anna telusukundamnte avadu chepatledu anna aithe valake teliyadu anamata
నువ్వు నీ నారో మైండ్
Jai mala . Jai bheem ✊✊✊
Everybodyhavingrighttosayihisopnion❤❤❤❤❤❤❤ 7:05
మాల ,మాదిగ అని ఎవరు ఆ మాట పలికిన వాళ్ళకు కఠిన శిక్షలు విధించాలి..... మీరు పలికితే ఒప్పు వేరేవాళ్ళు అంటే తప్పా....
రేపు పదవి ఇస్తే.... కండువా మారుస్తారు... Rajesh😄...
Mandha laga andhari kallu pattukoledhu kadha
@@Dhanush005-j6q మంద కృష్ణ గారి సామాజిక పోరాటాలు చూసారా
*☝️😀🇮🇳 అన్న వివేక్ గారికి కృతజ్ఞతలు మాలల దమ్ము చూపిద్దాం ఆత్మగౌరవం కొరకు అన్నందుకు.. మన మాల మహాత్ములకు పేరు పేరున జై భీమ్ జై మాల.. ఇది మాల నాయకుల దమ్ము ధైర్యం నిజాయితీ.. స్వంత డబ్బులతో మా కార్యక్రమం.. మేమేవ్వడి దగ్గర భిక్షం ఎత్తుకొం జై భీమ్ జై మాల. కరెక్ట్ డా గోపీనాథ్ గారు.. అన్న రేంజర్ల రాజేష్, Digamber Kamble, Rajesh Mahasena గార్లు మీరు చెప్పినది అక్షర సత్యం.. ఇక మొదలు రాజకీయ యుద్ధం .. బానిసత్వం పారద్రోలే వరకు విశ్రమించం, కుల పోరాటాలు ఒక భాగం మాత్రమే.. కనుక మమ్మల్ని తాకితే ఎవ్వరికైనా తడవాలి బొంద పెడుదాం మమ్మల్ని ఎదిరిస్తే.. జై భీమ్ జై మాల.. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ❤*
Jai మాదిగ.. ❤️
వివేక్ వెంకటస్వామి నువ్వు నీ మనుగడ కోసం ఎన్ని రాజకీయ పార్టీలు మారావు రాజకీయ పార్టీలను వదిలి ఉద్యమం కోసం దళిత జాతి కోసం పనిచేయు జై మాదిగ జై మంద కృష్ణమాదిగ
వర్గీకరణ ద్వారా అనేకమంది అణగారిన కులాలు, వారి జనాభా దామాషా ప్రకారం వారి వాటాను ఉపయోగించుకుంటారు, చదువుకుంటారు, ప్రయోజకులవుతారు, వృద్ధిలోకి వస్తారు. ఇది సామాజిక న్యాయం, అంబేద్కర్ ఆలోచనా విధానం.❤
Jai jai mala jai mala
🥁 JAI MADIGA
మాదిగలు మాల ప్రోగ్రామ్ చూస్తుండటం చాల సంతోషం జై మాల జైమాల
ఎంతమంది ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఏబిసిడి వర్గీకరణ ఆగదు జై మాదిగ జై జై మాదిగ మందకృష్ణ గారి నాయకత్వం
Jai madiga jai manda krishna
Jai mala
మాలల గురించి పోరాడుతున్న మీకందరికి నా శిరస్సు వంచి ప్రతిక్కరికి పాధాభి వందనాలు తెలియజేస్తున్నాను జై మాల జై మాల జై మాల
Jai madiga❤
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
75 ఏళ్లు మాలలే అన్ని అవకాశాలు🎉 దోచేసారు.వర్గీకరణ ద్వారా ఇక అన్నిటా మాదిగలకే అన్నీ దక్కాలి.
జై మంద కృష్ణ జై మాదిగ
ఈ దేశం మాదిగలదే.మీరు ఆఫ్రికా నుండి వచ్చినోళ్ళు.మా హక్కులు మే సాదించుకుంటాం.అంభేత్కర్ రాజ్యాంగంతో మాదిగలకు అన్యాయం జరిగింది.మందక్రిష్ణ వర్గీకరణ రాజ్యాంగంతో మాదిగలకు మేలు జరుగుతుంది.
జై మాదిగ మహారాజ్
అన్ని పదవులు వివేక్ కుటుంబానికి ఇస్తే సమ న్యాయమా రెంజర్ల రాజేష్ గాడు ఏమి పీకడు. జై మాదిగ
జూపూడి ప్రభాకర్ రావు 10 పార్టీలు మారాడు కారం శివాజీ 10 పార్టీలు మారా ఏ వివేకు 10 పార్టీలు మారాడు
వాళ్ళు ఎన్ని పార్టీలు మారిన మాలలే కదా..
బీసీ లో ఆల్రెడీ వర్గీకరణ ఉంది అలాగే OC, SC ,ST లో కూడా వర్గీకరిస్తే అన్నీ కులాల్లో సమన్యాయం జరుగుతుంది .ఇన్నేళ్లు దొబ్బితిన్నారు ఇప్పుడు వర్గీకరణ అనగానే ఎక్కడలేని నొప్పికల్గుతుంది మాలలకు ....తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఇలాగే అన్నారు... చివరకు ఏమయ్యింది.. న్యాయమైన కోరిక గెలిచింది.. అలాంటి సంఘటనే మీరు ఇప్పుడు చూస్తారులే... జై భీమ్
Mr.rajesh మాల గారు మీ స్పీచ్ లో అంత మంది వచ్చిన మీటింగ్ లో వర్గీకరణ వల్లన మీకు వచ్చిన నష్టం ఏమిటో చెప్పితే బాగుండు అనిపించింది..
మాల మహా గర్జన బాగుంది ఇంత మంది వెళ్ళారు ఎవడికైనా ఆపద వస్తే ఒక్కడు వస్తాడా రా ఆలోచించండి యూనిటీ అంటే ఒక సభ కే కాకుండా మాలవాళ్ళకి ఎవరికైనా ఆపద వస్తే మన కాలనీలో ఉండేవాడే ఒక్కడు రాడు
Jai madhiga. Jai bheem
మీరా సమానత్వం కోసం పోరాడేది
తూ అంటున్నారు జనాలు
SC లలో 59 కులాలు అయితే 58 కులాలు ఒక వైపు ఒక్క మాల కులం ఇంకో వైపు ఇక్కడే అర్థమైతుంది మీ కులం నిజాయితీ ఏమిటో.
Correct
మీరు చెప్పాలి నిజాయతీబ్ గురించి.....కుల వృత్తి వున్నా మీరు బిసి లో వుండాలి
మాలల మీటింగ్ ....కామెంట్ మాత్రం ....
అన్యాయం వివరిస్తే బాగుండు..... జై ఎస్సీ.... జైజై ఎస్సీ
జై భీమ్ ✊✊🙏
మేము చనిపోయిన జంతువులు చర్మం వాలిచిన జాతి అన్నో జరా జాగ్రత్త మాల పెసలుడొచ్చు మేము గుండె ధర్యం ఔనోళ్ళం
జై మాదిగ
ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత, వర్గీకరణ ఈ సూత్రంతో అమలవుతుంది,
కానీ ఈరోజు రిజర్వేషన్లు ఎక్కువగా ఎవరూ లబ్ధి పొందారు అనే విషయం మీ సభను చూస్తే చాలు తెలుస్తుంది, మీ సభలో ఉన్న నాయకులను చూస్తే తెలుస్తుంది, మనువాదుల బ్యాచ్ లో చెంచాగిరి చేసిన నాయకులుమొదటి వరుసలో ఉన్నారు ఈ సభలో మొత్తం వాళ్లే ఉన్నారు, ఇంకెక్కడి సమానత్వమున్నదిరా మీ దగ్గర, పక్కోడికి అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తే కాదు కాదు కాదు ఆ పోరాటం చేస్తే మాకు అన్యాయం జరుగుతుంది, పక్కోడు నాశనమైనా పర్లేదు గాని మీరు మాత్రం బలిసి కొట్టుకోవాలి, ఈ సభ లెక్కఒక రాజకీయ పార్టీ కూడా పెట్టలేదు ఇంత పూర్తి సభను మీరు పెట్టారు అంటే మీరు ఎంత సంపన్నులో గా ఎదిగారుఅనేది అర్థం అవుతుంది ఎంత అగ్రవర్ణ చెంచాగిరి చేశారో అర్థం అవుతుంది,
జై భీమ్ జై భీమ్ 👌👍👍👌
Range of రేంజర్ల రాజేష్,,జై మాల మహానాడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి
వర్గీకరణ జరిగితే మీకు వచ్చిన నష్టం ఏంటో ఎవరూ చెప్పరు కానీ , అందరూ మాదిగలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇది ఎంత వరకు సమంజసం.
Sense unte
Shame has a indian till we r fighting for caste or religion , how can india will develop if one caste develop, remove caste system in India present generation no need any caste , only development, politics r doing only people of different caste of rich people in that caste.
Jai bheem jai mala....