ధర్మం ఎప్పుడు దారి తప్పుతుంది అని భగవంతుడు అనుకుంటారో అప్పుడు చాగంటి వారు లాంటి వారిని పంపిస్తుంటారు. ఈ కలిలో ఈ మహానుభావుల కాలంలో మనం పుట్టడం వారు చెప్పింది పాటించడం చాలా ఉత్కృష్టం...
నమస్కారం గురువు గారు. మీరు ప్రభుత్వ సలహాదారు పదవి సమర్ధంగా నిర్వహించ గలరని నమ్ముతూ ఆ భగవంతుని ఆశీస్సులు మీకు సదా వుంటాయని ఆశిస్తూ మీకు శుభాభినందనలు తెలియచేస్తున్నాను. 👃👃👃🎉🎉🎉
guruji Namaste. దయచేసి మీరు ఈ మంచి మాటలు, ప్రతీ విద్యా సంస్థల లోను మరియు జైలు లో ఖైదీలకు, ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించడం వలన సమాజం లో మంచి మార్పు వస్తుంది. ఈ సమాజం ప్రస్తుతం పక్క దారి పట్టింది. మీరు ఒక టీమ్ ని తయారు చేసి కార్యక్రమాలు విరివిగా చేయ ప్రార్ధన. నమస్తే
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి అభివందనములు, సనాతన ధర్మ పరి రక్షణ ధ్యేయంగా మీ ప్రవచనములు ఉపదేశములు సందేశములు కొనసాగాలనీ అందుకు పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాశీస్సులు లభించును గాక!
గురువుగారు ఒక మనవి : పాఠశాల దశ లోని పిల్లలలో ఆహారపు అలవాట్లలో అహింసా విధానం వృద్ధి చేసే గట్టి సందేశామృత కృషి మీ ద్వారా గట్టిగా జరగాలని కృతజ్ఞతా పూర్వక మనవి 🙏🙏🙏
మహా గొప్ప కారణజన్ముడు మహానుభావులు శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.మీవల్ల ఎంతమంది జీవితాలు ధన్యమయ్యాయో ఎంతమంది భగవంతునికి చేరువైనారో 🙏🙏.ఏది ధర్మం ఏది పురాణం,ఏది నియమం,ఏ శరీరాన్నైతే జీవుడు ఆధారం చేసుకుని కర్మలు చేస్తాడో వాటన్నింటినీ వివరించారు. ఎన్నో కుటుంబాలకి ధార్మిక మార్గం ద్వారా అభ్యున్నతి కలిగేలా చేసారో మహానుభావా.తెలుగునేల పుణ్యం చేసుకుంది మీలాంటి వారు ఈ నేలపై పుట్టినందుకు,తెలుగుజాతికి మణిమకుటుంలాంటివారు మీరు 🙏🙏🙏🙏
గురువుగారు మీరు ప్రభుత్వ సలహాదారు గా నియమితులైనందుకు శుభాభినందనలు💐🙏 మీ ఈ ఇంటర్వ్యూ నా మనసులో ఉన్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇచ్చింది. మనసుకి నెమ్మదినిచ్చింది. నేను చేసిన కొన్ని పొరపాట్లు, లేదా అవి గ్రహపాటే అయినా ఎలా దిద్దుకోవాలో శ్రీ పరమాచార్యుల వారి వాక్కులగా తెలియచేసిన విషయాల వల్ల నా మనసుకు ఒక అవగాహన వచ్చింది. ఇది ఇవాళ నాకు ఆ దేవుడే మీ ద్వారా తెలియచేసినట్లు భావిస్తున్నాను🙏🙏💐
గురువు గారు నమస్కారం🙏 మీకు వచ్చిన పదవితో,మీకు వచ్చిన అధికారంతో, ప్రతీ కాలేజీలో సమావేశాలు యేర్పాటు చేసి యువతీ యువకులకు,సంబంధ బాంధవ్యాలు, అన్నా చెల్లెళ్ళ అనుబంధం,పెద్దల పట్ల సంఘం లో వారు ఎలా వ్యవహరించాలి భవిష్యత్ ప్రణాళిక ఎలా అనేది వారికి మీద్వారా తెలియజేసి యూత్ ని మారేవిధంగా నేర్పవలిసిందిగా కోరుచున్నాను
గురువుగారికి పాదాభివందనాలు మీకు ఇచ్చిన మీకు వచ్చిన ఈ పదవి వల్ల మేము ధన్యులం అవుతాం ఈ వాక్యాల్లో ఏమైనా తప్పులు ఉంటే మన్నించమని ప్రార్థన చేయుచున్నాను నమస్కారం అండి గురువుగారు
చాలా గొప్ప సంభాషణ....ఎంతో ఆలోచన రేకెత్తించే విధంగా...నాయకత్వ లక్షణాల గురించి వివరం...ఎన్నో ముఖ్యమైన విషయాలు చాలా గొప్పగా సంభాషించారు... ఆద్యంతం అద్భుతం
మేవల్ల జీవితంలో చాలా మారినము, అదోక నిశ్శబ్ద ఉద్యమం ఎప్పుడో స్టార్ట్ అయింది. అలానే నడుస్తుంది, భవిష్యత్తులో కూడా నడుస్తుంది. మేరు చెప్పినట్టుగా ఏదైన పని చేస్తే మీ గురువులు మీకు ఎలా గుర్తు వస్తరో మీకు ఒక ఆరోగ్యకరమైన భయం ఉంటుంది, మాకు కూడా మీరు గుర్తు వస్తారు, చాలా సర్లు వొచ్చారు. ఒక అబద్దం చెప్పేముందు, తెలిసి ఒక తప్పు పని చేసేముందు, అన్నీ మారిపోయాయ్ ఇప్పుడు. గురువుగారికి నచ్చాడు, ఈశ్వరుడికి నచ్చాడు అని మేము కూడా మరిపోయాం. మా పిల్లకు నేర్పిస్తున్నం. అలాగే బ్రతుకుటం. అందరికి దేశ సేవ చేసే అవకాశం లేదు కానీ దేశానికి మరియు భవిష్యత్తు తరాలకు నష్టం లేకుండా బ్రతకడం మాత్రమే మేము చేయాలి. అదే మ దేశ సేవ.
సకల జీవుల పట్ల సమాన నీతిని ప్రకటించి నిజాయతీ గా ఆచరించడం ప్రతీ మనిషికి చాలా చాలా అవసరం --- గురువుగారి సందేశామృతం భక్తి జన సమూహానికి అందించడం చాలా అవసరం నేటి సమాజానికి అవసరం అని నా విన్నపం గురూజీ 🙏🙏
గురువు గారు ఈ ముఖాముఖీ విన్న ప్రతి వారు వారిలో మంచి మార్పు రావడమే కాకుండా మరో కొంతమందిలో మంచి మార్పు వస్తే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది జై భారత్
గురువు గారు మిమ్మల్ని పొగిడి చిన్నవాళ్ళను చేయలేను మీ గౌరవం మీ వాక్కులో చూస్తూ పెరుగుతున్నాము నాకు మీ పాద సేవ చేసుకునే సమయం నాకు దొరుకిడితే ఈ జీవితం ధాన్యం
నాకు ఎంతో మంది గురువులు విద్యాబుద్దులు నేర్పినారు.అలాగే నా జీవితం సన్మార్గంలో నడవడానికి కారణం మాత్రం గురువు శ్రీ చాగంటి వారు.అలాంటి గురువుగారి ప్రవచనముల ద్వారా నన్ను నేను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ ముందుకు నడుస్తున్నాను .గురువు గారికి పాదాభివందనాలు.
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🌹🙏🌹 గురువు గారికి తిరుమల తిరుపతి దేవస్థానము నందు సలహాదారు పదవిఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది యావత్ హిందూ ప్రజలకు కూడా ఎంతో భక్తి జ్ఞాన రత్నాలు అందిస్తూ వచ్చారు గురువు గారు పాదాభివందనం 🙏🙏🙏
గురువూ గారు నేను పది సంవత్సరాలు గా మీరు చెప్పినట్లు జీవనం సాగించాలని (సాగిస్తున్న) ఎంతో ప్రయత్నం చేస్తున్నాను కానీ యాబ్బై శాతం వరకు పాటిస్తున్న..ఇంకా మీరు చెప్పినట్లు జీవనం సగించాలేకపోతున్నను.మీరే నాకు ఆదర్శం కావాలి మీ ఆశీర్వాదం కావాలి గురువూ గారు... పదేళ్లు గా మీతో మాట్లాడలని నేను చెయ్యని ప్రయత్నం లేదు...కానీ మీతో నా ఆలోచలన్నీ పంచుకోవాలని అనుకుంటఉన్నాను...మీరే నాకు ఆ అవకాశం కల్పించాలి గురువు గారు...మీ అనుగ్రహం కోసం ఎంతో ఆసక్తిగా ధర్మం గా భక్తి గా ఉండేటట్లు మీరే ఆశీర్వదించాలని కోరుకుంటున్నా...జై గురువూ గారు 🙏🙏🙏
Na జీవితంలో ఎన్నో సార్లు మనసికగా భాధ పడుతున్నప్పుడు గురువుగారు ఉపన్యాసాలు చాలా సేద తీర్చియి. ధేర్యని strongness ఇచ్చారు Thankyou very much Guruvugaru ధన్యవాదాలు గురువుగారు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం సాయిరాం సాయి మీకు ఆ పరమాచార్య యొక్క ఆశీస్సులు తో , ఈ కొత్త కార్యం నిర్విఘ్నం గా చేస్తారని, పిల్లల, పెద్ద వాళ్లు మంచి మార్గం లో అభివృద్ది చేందు తారని ఆశ
గురువు గారికి నమస్కారం..తెలుగు యువత చాలా అదృష్టం చేసుకొన్నారు.. మీ అమూల్యమైన భాషణం తొ కొంతమంది విద్యార్థులు, యువత ఈ కాలపు చెడు ప్రభావం పోకడలు వదలి మంచి సత్ప్రవర్తన కలిగి వారి ఆశయాలను నెరవేర్చకొనే అవకాశం వచ్చింది . భగవంతుడు మిమ్మల్ని చల్లని చూపు చూస్తూ కాపాడాలని కోరుతూ..మీరు రాష్ట్ర ప్రభుత్వం ఆశయం నెరవేర్చాలని కోరుతూ... మీ అభిమాని 🙏🙏🙏
మీరు ఈ పదవిలో కి రావడం నాకు నచ్చటం లేదు. ఈ రాజకీయ ఆధారిత అలంకార పదవులు మీకు మీకు శోభను ఇవ్వవు. మీరు మీరు ఇప్పటికే ఈ పదవిని మించిన సేవను , మీ అద్భుతమైన ప్రవచనాలను సమాజానికి అందిస్తూ ఉన్నారు. నా లాంటి పామరులు ఎంతోమంది మీ ఉపన్యాసాల ద్వారా ప్రభావితమై మంచి జీవితాన్ని కొనసాగించటానికి ప్రయత్నం చేస్తున్నాము. నేటి యువత బ్రష్టు పట్టి పోయినది. మీలాంటివారు ఊరికి ఒక్కరైనా కూడా చాలరేమో అనిపిస్తున్నది. రాజకీయ పదవుల్లో ప్రతిబంధకాలు ఎన్నో ఉంటాయి. మీ స్వేచ్ఛ జీవితానికి అవి ఆటంకం అవుతాయి. మీరు అనుకున్నంత వేగంగా ఈ రాజకీయ పదవుల్లో పనులు జరగవు . మీ వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలు రికార్డ్ చేసి ప్రతి పాఠశాలలో, కళాశాలల్లో వినిపించే టట్లు చేయాలి.
విద్యార్థుల కంటే ముఖ్యంగా ముందుగా ఉపాధ్యాయులకు మీ సందేశాలు అవసరము. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొద్ది మంది తప్ప చాలామంది ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయటం లేదు. మీ యొక్క ఉపన్యాసాలు తప్పనిసరిగా వారిలో చైతన్యాన్ని రేకెత్తిస్తాయి. ఇన్ టర్న్ వారు వారి వృత్తికి సేవా భావంతో పునరంకితం అవుతారు. జిల్లా కేంద్రాలలో , మండల కేంద్రాలలో మీ ఉపన్యాసాలు జరగాలి .
అలా ఆటంకం కలిగినప్పుడు ఈయన ఖచ్చితంగా ఆ పదవికి రాజీనామా చేస్తారు ఇంతకుముందు జరిగింది కూడా అదే కదా నీకు తెలియదా ఈయనకు పదవుల మీద ఆశలు లేవు@@muralikrishnanallabothula4622
మీరు ప్రభుత్వ సలహా దారులుగా నియమితులయ్యారు అని తెలిసినప్పటినుండీ నాకు కొంచం బాధగా వుండింది. మీరు ప్రవచనాలు చెప్పరేమో మాకు అవి వినే భాగ్యం లేదేమోనని. ఈ ఇంటర్వ్యూ లో అలాంటి దేమీ లేదు, ప్రవచనాలు అంతరాయం వుండదు అని అన్నారు. నా మనసు కుదుటపడింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ధన్యులు.
గురువు గారిని శర్మ గారు ఇంటర్వ్యూ చేసిన విధానం బావుంది. నిష్ణాతుల్ని విషయ పరిజ్ఞానం ఉన్నవారు ఇంటర్వ్యూ చేస్తేనే రాణిస్తుంది. శర్మ గారికి అభినందనలు. మంచి కార్యక్రమం. శ్రీ కోటేశ్వరరావు గారికి నమస్సులు.
గురువు గారికి అభినందనలు, మీ రు మా పిల్లల కోసం పంపిన పరమాత్మ కు, గోవి ందు ను,మీకు, ధ న్య వాదములు, గురువు గారు ❤. నమ స్తే, శ్రీ మాత్రే నమః శివోహం ఓం ఓం ఓం
నమస్కారం 🙏🙏🙏 కోటేశ్వర రావు గారు స్వామీజీ మీ ప్రవచనాలు యావత్ ప్రపంచంలొ ప్రతి మనిషి మన దేశ సనాతన ధర్మం వైపు అడుగులు వేయాలని మీ లాంటి స్వామీజీల ఆశీర్వాదాలు మీ లాంటి ప్రవచనాలు చేపడం వలన ప్రతి మనిషి సత్యం ధర్మం న్యాయం శాంతి ప్రేమ వైపు పాటించాలని ఆ దేవుడిని 🙏🙏🙏 కోరుకుంటున్నాను
గురువుగారు మనపాఠ్యపుస్తకాల్లో మన హిందూ వీరులచరిత్రలు,మరియు మన నిజమైన స్వతంత్రసమరయోధుల చరిత్రలు ప్రవేశపెట్టండి ,ఎప్పటినుండిమనపిల్లలకు నిజమైన చరిత్ర తెలియాలి🎉🎉🎉
గురువుగా కోటి కోటి పదాభి వందనాలు నేను వెస్ట్ బెంగాల్ లో ఉన్నాము కాని మీ ప్రవచనము విని చాల మారను నేను విద్యార్ధిని చాలా మంచి విషయాలు మీ ప్రవచనం ద్వార నేర్చుకున్నాను జీవితం ఎల్ ఎలా ఉండాలి అని మంచిధార్మిక ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి అని ధర్మ న్యాయం గా జీవితం లో అభివృద్ది చెందాలి అని నేర్చుకున్నా మీ ప్రవచన వి ద్వారా
నమస్కారములు గురువుగారు.. మన తెలుగు రాష్ట్రంలో ఉన్న యువత చాలా అదృష్టవంతులు. మీ ప్రతిభ పాఠవాలు ప్రభుత్వం గుర్తించి యువతకు మార్గదర్శనం చేయాలని కోరడం అందుకు మీరు అంగీకరించడం ఈ రాష్ట్ర యువత చేసుకున్న పుణ్యం... ఈ ప్రచార కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర కొమ్ములపాడు గ్రామంలో శ్రీకృష్ణ బృందావనం క్షేత్రం, జయ గార్డెన్స్ వుంది. చాలా అద్భుతం గా ఉంటుంది.. చుట్టూ కొండలు మామిడి తోటలు, పరిమళము వెదజల్లు పూల చెట్లు 500 మంది విద్యార్థులు కు సరిపడా కల్యాణ మండపం వుంది ఈ పవిత్రమైన కార్యక్రమంలో వినియోగించుకోవాలని మా కోరిక.
విద్యార్థులు, యువకుల మనస్సును ప్రభావితం చేయడం లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ముఖ్య పాత్ర వహిస్తారు, అటువంటి వ్యక్తులు మీ సలహాను పాటిస్తారు, వారికి తోడుగా పూర్వం బాలవికాస్ అనే ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ ను సత్యసాయి బాబా వారి బృందం నడిపే వారు. ఆదివారం సాయంత్రం, వివిధ పండుగ వేళ బాలబాలికలకు ఒక వేదిక ను కల్పించి సేవా కార్యక్రమాలు, భక్తి, విలువలు పెంచి పోషించారు. అటువంటి సంస్థలు సరస్వతీ శిశుమందిరాలు కూడా నిర్వహించాయి. వాటిని పునరుజ్జీవనం చేస్తే ఒక ప్రతిభా వంతమైన మాధ్యమం, లక్ష్యసాధన సులభతరం అని నా అభిప్రాయం. దయచేసి క్షమించి ఇది ఉపయోగపడితే ధన్యుడను. లేకుంటే నన్ను మన్నించి క్షమించి వదిలెయ్యండి. మీ పాద సేవకుడను, నమస్కారం.🙏🙏🙏
Guruvu garu padapadmalla ku namaskaram. The people of Andhra Pradesh are most lucky.Guruvu garu instructions will be most helpful ,effective and useful to the people ,children and society.
గురువుగారుకి శతకోటి పాదాంభి వందనాలు మేము వెస్ట్ బెంగాల్ లో ఉంటాము మా నాన్న గారు వృత్తిరీత్యా బెంగాల్ లో ఉంటాము కాని మా నాన్నగారు రాత్రిరోజు మీ ప్రవచనాలు ఉంటారు అలాంటి నేను కూడా మీ ప్రవచనం విని చాల మరణం జీవితం లో ఎలా ధర్మంగా నీతిగా న్యాయంగా బ్రతకాలి అని నేర్చుకున్నా మీ ప్రవచనాలు ద్వారానే మీరు ఎప్పటికి ఆరోగ్యంగా చల్లగా నిండు నూరేళ్లు ఉండాలి
పూజ్యులు, గురువగారు, వేదములకు శిష్యులు అయినటువంటి వారికి, మీకు ప్రభుత్వముయిచ్చిన పదవి యివ్వడం మిక్కిలి సంతోషం! విద్యార్ధులకు మంచి అవకాశంవచ్చింది. యిదిదైవాన్యుగ్రహం! విద్యార్ధులకు కాలేజీలలో రామాయణ మహాభారతములు తెలుసుకొనే అవకాశంకలిగింది! యిది విద్యార్ధులకు మానసికవికాసం, ఒత్తిడి, మంచి ప్రవర్తన, చెడుప్రభావాలతో కొట్టుమిట్టాడేవారుకు మంచి అవకాశంవచ్చింది. దీనిని విద్యార్ధులు సంపూర్ణంగా వినియోగించుని విద్యార్ధు పరిపూర్ణులు కావాలని కోరుచున్నాము!
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి కి పాదాభివందనం ఇంతటి గౌరవాన్ని యిచ్చి సత్కరించిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. గురువుగారూ, మీరు ఈ పదవిలో యెంతో రాణిస్తారు, సందేహం లేదు. ఏదైనా అడ్డంకులు ఎదురైనా ఈ పదవిని త్యజించే మనస్తత్వం మీది. కానీ అలా దయచేసి చేయకండి. సలహా ఇస్తున్నందుకు క్షమించండి.
శ్రీ గురుభ్యోన్నమః శ్రీ చాగంటి కోటేశ్వర గారికి ముఖ్యంగా పాదాభివందనం అదేవిధంగా మన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఇంత అవకాశం ఇచ్చినందుకు వారికి పాదాభివందనం గురువుగారు మీరు పెట్టే యూట్యూబ్ ఛానల్ లో మీ ప్రవచనాలు కావచ్చు మీరు చెప్పే ప్రతి ఒక ప్రవచనాన్ని చూస్తూ ఉంటాను నేను ఒక్కడిని వాళ్ళలో
ఈ ముఖాముఖి కార్యక్రమం విన్న (చూచిన) తర్వాత నాకు అర్థమయ్యింది ఏమిటంటే.... ఇంతవరకూ నాకు తెలిసిన విషయం... కొంతమంది ఎనిమిదో తరగతి పిల్లలు కూడా మద్యం సేవించి తరగతులకు వస్తున్నారని... ఇటువంటి వారిలో చాలామంది గురువుగారి ప్రసంగం విని సన్మార్గం వైపుగా మారడం.... ఇంతవరకు ఈ అలవాటు తెలియని పిల్లవాళ్ళు భవిష్యత్తులో ఈ అలవాటు జోలికి వెళ్లే ఆలోచన కూడా లేకుండా పోయి.... సమీప భవిష్యత్తులో పౌరులకు బాధ్యత తెలిసి వచ్చి.... నైతిక విలువలు పెంచుకొని మధ్యసేవనం మానేసి సమాజంలో దాని పట్ల విముఖత పెరిగి... మద్యం వ్యాపారం గణనీయంగా పోయే అవకాశం ఉంది. తద్వారా నేరాల సంఖ్య కూడా తగ్గిపోయి పోలీసులకు నేర పరిశోధన ఆవశ్యకత బాగా తగ్గిపోవచ్చు.
Manam chala ekkuva ass padtunnamemo snipistondi. Sir.. money ki vunna viluva manchitananiki Leni to julu ivi. Samajam bagsgu padiye. Chala santosham. Purusha prayatnam cheyali kada.
ధన్యవాదములు శుభోదయం 🎉 ఏది ఏ పదవి వచ్చినా భగవతేచ సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు సముచిత స్థానాన్ని CBN జీ ద్వారా కల్పించారు. మీకు నా హృదయ పూర్వక అభినందనలు 🎉🎉🎉
రామాయణం, మహాభారతం, చెందివిన, విన్న 1)తండ్రి ఎలా ఉండాలో 2)తల్లి ఎలా ఉండాలో 3)అన్న ఎలా ఉండాలో 4)తమ్ముడు ఎలా ఉండాలో 5)గురువు ఎలా ఉండాలో 6)భార్య ఎలా ఉండాలో 7)భర్త ఎలా ఉండాలి 8)కొడుకు ఎలా ఉండాలి 9)కూతురు ఎలా ఉండాలి మొత్తం గా సమాజం లో ఎవరు ఎలా జీవించాలి తెలుసుతుంది కావున రామాయణం, భారతం ల ను వీరివి గా పాఠశాలలో బోడెంచాలి
దేవుడు దైవం దేవాలయాలు ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నిటి మీద ఆలోచన పోయి వచ్చిందంటే ఈయన మాటలవలనే 2013 మా టీవీలో ఉదయం ప్రొగ్రాం చూశా అప్పటి నుంచి ఈయన ఏ మాటలు 👏👏👏👏👏👏👏
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదపద్మములకు ప్రణామములు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ చాగంటి కోటేశ్వరరావు వారిని ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ధన్యవాదములు.
1975 సంవత్సరం లో మహా స్వామి చంద్రశేఖర సరస్వతి స్వామివారు విశాఖపట్నం లోని ద్వారకానగర్ లోని శంకర మథానికి వస్తున్నారు అని తెలసి. పిల్లల థో రామకోటి రేయస్తే ఆయన స్వయం గా కవనం తో తీర్ధం ఇచ్చి ఆశ్వీరదేస్తారు చాటింపు వేయించారు, నేను 15 రోజులు రామకోటి రాశి సమర్పించి ఆయన ఇచ్చిన తీర్ధం పొందడం చేత ఈ రోజుకు అత్యంత అనురక్తితో భక్తితో రామకోటి సంక్య కోసం కాదు రాముని పట్ల అమిత భక్తితో రాస్తున్నాను. ఎంత ధన్యుడుని ఆయన ద్యావల్ల అయ్యాను
చాగంటి శర్మగారు నమస్తే!నాకు71 సంవత్సరాలు.చంద్రశేఖరసరస్వతిస్వామివారి భౌతిక దర్శనం నాకు కలిగింది. కాని మీరు అదృష్టవంతులు మనకి ఇపుడు ఉన్న అనేక పీఠాధిపతులు మీలాగా దేవాలయలలో డబ్బులు లేకుండా ప్రవచనాలు ఇచ్చి హిందూసమాజ ఉద్దరణకుపాటుపడేటట్టుచేయగలరనిమనవి
Sri Sri Sri chaganti koteswara rao guruvgariki padabivandhanam meeku Mana Sri chandrababu naidu garu chief minister govt advisorga niyaminchada challa anandamga vunaadhi meeku naa subhakanshalu mee pravachanalu veenadamu watini acharistey lifestyle change tappaka garugutundhi
మంచి కార్యక్రమం.. శ్రీ చాగంటి వారికి ప్రభుత్వ సలహాదారు పదవితో గౌరవించడం ముదావహం..ఆయన ఇచ్చిన,చేసిన సలహాలు ప్రభుత్వం కూడా అమలు పరచాలని విన్నపం చేస్తున్నాను
గురువు గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి మాకు పిల్లలకు ఇంకా సలహాలు ఇవ్వాలని కోరుకొంటూ
ధన్యవాదములు
ధర్మం ఎప్పుడు దారి తప్పుతుంది అని భగవంతుడు అనుకుంటారో అప్పుడు చాగంటి వారు లాంటి వారిని పంపిస్తుంటారు. ఈ కలిలో ఈ మహానుభావుల కాలంలో మనం పుట్టడం వారు చెప్పింది పాటించడం చాలా ఉత్కృష్టం...
🎉🎉🎉🎉
తెలుగు.. తెలుగు వారి సంస్కృతి.. యావత్ హైందత్వం గర్వ పడే మహానుభావుడికి ఇలాంటి పదవి చిన్నదే.. కానీ మనందరం గర్వ పడే సందర్భం ఇది.. 🙏🙏పాదాభివందనం 🙏🙏🙏🙏💐💐
గురువుగారు మీ ప్రవచనాలు విని భారతదేశంలోని పిల్లలందరూ మంచి ప్రయోజకులు అవుతారు మీరు భారతదేశంలో పుట్టడం మా ప్రజలందరి అదృష్టం ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు.
మీరు ప్రభుత్వ సలహాదారు పదవి సమర్ధంగా నిర్వహించ గలరని నమ్ముతూ ఆ భగవంతుని ఆశీస్సులు మీకు సదా వుంటాయని ఆశిస్తూ మీకు శుభాభినందనలు తెలియచేస్తున్నాను.
👃👃👃🎉🎉🎉
guruji Namaste. దయచేసి మీరు ఈ మంచి మాటలు, ప్రతీ విద్యా సంస్థల లోను మరియు జైలు లో ఖైదీలకు, ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించడం వలన సమాజం లో మంచి మార్పు వస్తుంది. ఈ సమాజం ప్రస్తుతం పక్క దారి పట్టింది. మీరు ఒక టీమ్ ని తయారు చేసి కార్యక్రమాలు విరివిగా చేయ ప్రార్ధన. నమస్తే
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి అభివందనములు, సనాతన ధర్మ పరి రక్షణ ధ్యేయంగా మీ ప్రవచనములు ఉపదేశములు సందేశములు కొనసాగాలనీ అందుకు పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాశీస్సులు లభించును గాక!
గురువుగారికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అత్యంత అరుదైన వ్వక్తి చాగంటి గారు వారికీ నమస్కారం మా శర్మ గారికి అభినందనలు
గురువుగారు ఒక మనవి : పాఠశాల దశ లోని పిల్లలలో ఆహారపు అలవాట్లలో అహింసా విధానం వృద్ధి చేసే గట్టి సందేశామృత కృషి మీ ద్వారా గట్టిగా జరగాలని కృతజ్ఞతా పూర్వక మనవి 🙏🙏🙏
మహా గొప్ప కారణజన్ముడు మహానుభావులు శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.మీవల్ల ఎంతమంది జీవితాలు ధన్యమయ్యాయో ఎంతమంది భగవంతునికి చేరువైనారో 🙏🙏.ఏది ధర్మం ఏది పురాణం,ఏది నియమం,ఏ శరీరాన్నైతే జీవుడు ఆధారం చేసుకుని కర్మలు చేస్తాడో వాటన్నింటినీ వివరించారు. ఎన్నో కుటుంబాలకి ధార్మిక మార్గం ద్వారా అభ్యున్నతి కలిగేలా చేసారో మహానుభావా.తెలుగునేల పుణ్యం చేసుకుంది మీలాంటి వారు ఈ నేలపై పుట్టినందుకు,తెలుగుజాతికి మణిమకుటుంలాంటివారు మీరు 🙏🙏🙏🙏
Yes really great person
గురువుగారు మీరు ప్రభుత్వ సలహాదారు గా నియమితులైనందుకు శుభాభినందనలు💐🙏 మీ ఈ ఇంటర్వ్యూ నా మనసులో ఉన్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇచ్చింది. మనసుకి నెమ్మదినిచ్చింది. నేను చేసిన కొన్ని పొరపాట్లు, లేదా అవి గ్రహపాటే అయినా ఎలా దిద్దుకోవాలో శ్రీ పరమాచార్యుల వారి వాక్కులగా తెలియచేసిన విషయాల వల్ల నా మనసుకు ఒక అవగాహన వచ్చింది. ఇది ఇవాళ నాకు ఆ దేవుడే మీ ద్వారా తెలియచేసినట్లు భావిస్తున్నాను🙏🙏💐
గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు గురువుగారు నేను మీ ప్రవచనాలను వింటాను మీరు ఉన్నప్పుడు మేము పుట్టడం మా అదృష్టంగా భావిస్తాను🙏🙏🙏🙏
గురువు గారు నమస్కారం🙏
మీకు వచ్చిన పదవితో,మీకు వచ్చిన అధికారంతో, ప్రతీ కాలేజీలో సమావేశాలు యేర్పాటు చేసి యువతీ యువకులకు,సంబంధ బాంధవ్యాలు, అన్నా చెల్లెళ్ళ అనుబంధం,పెద్దల పట్ల సంఘం లో వారు ఎలా వ్యవహరించాలి భవిష్యత్ ప్రణాళిక ఎలా అనేది వారికి మీద్వారా తెలియజేసి యూత్ ని మారేవిధంగా నేర్పవలిసిందిగా కోరుచున్నాను
గురువుగారికి పాదాభివందనాలు మీకు ఇచ్చిన మీకు వచ్చిన ఈ పదవి వల్ల మేము ధన్యులం అవుతాం ఈ వాక్యాల్లో ఏమైనా తప్పులు ఉంటే మన్నించమని ప్రార్థన చేయుచున్నాను నమస్కారం అండి గురువుగారు
చాలా గొప్ప సంభాషణ....ఎంతో ఆలోచన రేకెత్తించే విధంగా...నాయకత్వ లక్షణాల గురించి వివరం...ఎన్నో ముఖ్యమైన విషయాలు చాలా గొప్పగా సంభాషించారు... ఆద్యంతం అద్భుతం
మేవల్ల జీవితంలో చాలా మారినము, అదోక నిశ్శబ్ద ఉద్యమం ఎప్పుడో స్టార్ట్ అయింది. అలానే నడుస్తుంది, భవిష్యత్తులో కూడా నడుస్తుంది. మేరు చెప్పినట్టుగా ఏదైన పని చేస్తే మీ గురువులు మీకు ఎలా గుర్తు వస్తరో మీకు ఒక ఆరోగ్యకరమైన భయం ఉంటుంది, మాకు కూడా మీరు గుర్తు వస్తారు, చాలా సర్లు వొచ్చారు. ఒక అబద్దం చెప్పేముందు, తెలిసి ఒక తప్పు పని చేసేముందు, అన్నీ మారిపోయాయ్ ఇప్పుడు. గురువుగారికి నచ్చాడు, ఈశ్వరుడికి నచ్చాడు అని మేము కూడా మరిపోయాం. మా పిల్లకు నేర్పిస్తున్నం. అలాగే బ్రతుకుటం. అందరికి దేశ సేవ చేసే అవకాశం లేదు కానీ దేశానికి మరియు భవిష్యత్తు తరాలకు నష్టం లేకుండా బ్రతకడం మాత్రమే మేము చేయాలి. అదే మ దేశ సేవ.
గురువు గారు నమస్కారం. మీ బోధనల వల్ల నాకు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది
సకల జీవుల పట్ల సమాన నీతిని ప్రకటించి నిజాయతీ గా ఆచరించడం ప్రతీ మనిషికి చాలా చాలా అవసరం --- గురువుగారి సందేశామృతం భక్తి జన సమూహానికి అందించడం చాలా అవసరం నేటి సమాజానికి అవసరం అని నా విన్నపం గురూజీ 🙏🙏
గురువు గారు ఈ ముఖాముఖీ విన్న ప్రతి వారు వారిలో మంచి మార్పు రావడమే కాకుండా మరో కొంతమందిలో మంచి మార్పు వస్తే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది జై భారత్
గురువు గారు మిమ్మల్ని పొగిడి చిన్నవాళ్ళను చేయలేను మీ గౌరవం మీ వాక్కులో చూస్తూ పెరుగుతున్నాము నాకు మీ పాద సేవ చేసుకునే సమయం నాకు దొరుకిడితే ఈ జీవితం ధాన్యం
నాకు ఎంతో మంది గురువులు విద్యాబుద్దులు నేర్పినారు.అలాగే నా జీవితం సన్మార్గంలో నడవడానికి కారణం మాత్రం గురువు శ్రీ చాగంటి వారు.అలాంటి గురువుగారి ప్రవచనముల ద్వారా నన్ను నేను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ ముందుకు నడుస్తున్నాను .గురువు గారికి పాదాభివందనాలు.
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🌹🙏🌹
గురువు గారికి తిరుమల తిరుపతి దేవస్థానము నందు సలహాదారు పదవిఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది యావత్ హిందూ ప్రజలకు కూడా ఎంతో భక్తి జ్ఞాన రత్నాలు అందిస్తూ వచ్చారు గురువు గారు పాదాభివందనం 🙏🙏🙏
😢🎉😂😂😂❤
Juhi 😢😅😮😊😢❤🎉😢😮😅
Guruvugarni matalu vinenduku avakasam ichina miku danyavadamulu anchor garu🎉
గురువూ గారు నేను పది సంవత్సరాలు గా మీరు చెప్పినట్లు జీవనం సాగించాలని (సాగిస్తున్న) ఎంతో ప్రయత్నం చేస్తున్నాను కానీ యాబ్బై శాతం వరకు పాటిస్తున్న..ఇంకా మీరు చెప్పినట్లు జీవనం సగించాలేకపోతున్నను.మీరే నాకు ఆదర్శం కావాలి మీ ఆశీర్వాదం కావాలి గురువూ గారు... పదేళ్లు గా మీతో మాట్లాడలని నేను చెయ్యని ప్రయత్నం లేదు...కానీ మీతో నా ఆలోచలన్నీ పంచుకోవాలని అనుకుంటఉన్నాను...మీరే నాకు ఆ అవకాశం కల్పించాలి గురువు గారు...మీ అనుగ్రహం కోసం ఎంతో ఆసక్తిగా ధర్మం గా భక్తి గా ఉండేటట్లు మీరే ఆశీర్వదించాలని కోరుకుంటున్నా...జై గురువూ గారు 🙏🙏🙏
=qq
Óaà99à
ప్రతి రోజూ ధ్యానమ్ చేయండి మనం ఊహించని మార్పు మనలో వస్తుంధి.నేనూ అలాగే మార్చుకున్నాను.నాకు గురువుగారు అంటే చాలా గౌరవం,గురి,నమ్మకం.
Miru goppavarey ithey 🙏
Madam kakinada randi meru
Akkada kakinada to pitapuram road lo swamy vari sambandinchina gosala undi
Swamy varu akkadiki vastaru prati roju
.akkada meru swamy varini kalavachu
గురువు గారికి హృదయపూర్వకంగా నమస్కరించి అభినందనలు తెలియచేయుచున్నాను. మీ అమూల్యమైన భాషణ నేటి యువత కు చాలా అవసరం 🙏🙏🎉🎉
Good Decision was taken by AP Govt. All the Best to Children. Guruvu Gariki 🙏
Na జీవితంలో ఎన్నో సార్లు మనసికగా భాధ పడుతున్నప్పుడు గురువుగారు ఉపన్యాసాలు చాలా సేద తీర్చియి. ధేర్యని strongness ఇచ్చారు Thankyou very much Guruvugaru ధన్యవాదాలు గురువుగారు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bus lo students seats పెద్దలకి ఇవ్వాలని మీరు ఛెప్యాలి ముందు లేడీస్ కి ఇది నేను ఎలా chapala అనుకుంటున్నాను
Guruvugaru namaste 🎉🎉mekueve na padabevandanamulu🎉🎉🎉
గురువు గారి కి నమస్కారం లు
🎉🎉
Congratulations 🎉🎉 గురువుగారు
ఓం సాయిరాం సాయి
మీకు ఆ పరమాచార్య యొక్క ఆశీస్సులు తో , ఈ కొత్త కార్యం నిర్విఘ్నం గా చేస్తారని, పిల్లల, పెద్ద వాళ్లు మంచి మార్గం లో అభివృద్ది చేందు తారని ఆశ
Super surprize.👌
Exlent episode👌👍
గురువు గారికి నమస్కారం..తెలుగు యువత చాలా అదృష్టం చేసుకొన్నారు.. మీ అమూల్యమైన భాషణం తొ కొంతమంది విద్యార్థులు, యువత ఈ కాలపు చెడు ప్రభావం పోకడలు వదలి మంచి సత్ప్రవర్తన కలిగి వారి ఆశయాలను నెరవేర్చకొనే అవకాశం వచ్చింది . భగవంతుడు మిమ్మల్ని చల్లని చూపు చూస్తూ కాపాడాలని కోరుతూ..మీరు రాష్ట్ర ప్రభుత్వం ఆశయం నెరవేర్చాలని కోరుతూ... మీ అభిమాని 🙏🙏🙏
Guruvugaru namaskaramu
మీరు ఈ పదవిలో కి రావడం నాకు నచ్చటం లేదు. ఈ రాజకీయ ఆధారిత అలంకార పదవులు మీకు మీకు శోభను ఇవ్వవు. మీరు మీరు ఇప్పటికే ఈ పదవిని మించిన సేవను , మీ అద్భుతమైన ప్రవచనాలను సమాజానికి అందిస్తూ ఉన్నారు. నా లాంటి పామరులు ఎంతోమంది మీ ఉపన్యాసాల ద్వారా ప్రభావితమై మంచి జీవితాన్ని కొనసాగించటానికి ప్రయత్నం చేస్తున్నాము.
నేటి యువత బ్రష్టు పట్టి పోయినది. మీలాంటివారు ఊరికి ఒక్కరైనా కూడా చాలరేమో అనిపిస్తున్నది. రాజకీయ పదవుల్లో ప్రతిబంధకాలు ఎన్నో ఉంటాయి. మీ స్వేచ్ఛ జీవితానికి అవి ఆటంకం అవుతాయి. మీరు అనుకున్నంత వేగంగా ఈ రాజకీయ పదవుల్లో పనులు జరగవు
. మీ వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలు రికార్డ్ చేసి ప్రతి పాఠశాలలో, కళాశాలల్లో వినిపించే టట్లు చేయాలి.
విద్యార్థుల కంటే ముఖ్యంగా ముందుగా ఉపాధ్యాయులకు మీ సందేశాలు అవసరము. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొద్ది మంది తప్ప చాలామంది ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయటం లేదు. మీ యొక్క ఉపన్యాసాలు తప్పనిసరిగా వారిలో చైతన్యాన్ని రేకెత్తిస్తాయి. ఇన్ టర్న్ వారు వారి వృత్తికి సేవా భావంతో పునరంకితం అవుతారు. జిల్లా కేంద్రాలలో , మండల కేంద్రాలలో మీ ఉపన్యాసాలు జరగాలి .
Guruvu garikibSethakoti Vandanalu, meeru kuda Vivekanda Swamy laga Manchi Vidwamshulu avvalani korukontunnanu Sir.
అలా ఆటంకం కలిగినప్పుడు ఈయన ఖచ్చితంగా ఆ పదవికి రాజీనామా చేస్తారు ఇంతకుముందు జరిగింది కూడా అదే కదా నీకు తెలియదా ఈయనకు పదవుల మీద ఆశలు లేవు@@muralikrishnanallabothula4622
మీరు ప్రభుత్వ సలహా దారులుగా నియమితులయ్యారు అని తెలిసినప్పటినుండీ నాకు కొంచం బాధగా వుండింది. మీరు ప్రవచనాలు చెప్పరేమో మాకు అవి వినే భాగ్యం లేదేమోనని. ఈ ఇంటర్వ్యూ లో అలాంటి దేమీ లేదు, ప్రవచనాలు అంతరాయం వుండదు అని అన్నారు. నా మనసు కుదుటపడింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ధన్యులు.
Very happy to hear this sir congratulations and our government deserves this.🎉
You are blessed soul sir. Our state is lucky enough to have you there to improve moral and spiritual values. Thank you soooo much sir 🙏
True Sir....Children of these generations need guidance from you....for building up a great India as VISWAGURU....
🙏🙏 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనములు 🌹🌹
మీ ఒక్కో మాట ఒక్కో అమృతం భాండాగారం, అది విని ఆచరించిన వారి అద్రుష్టం
గురువు గారిని శర్మ గారు ఇంటర్వ్యూ చేసిన విధానం బావుంది. నిష్ణాతుల్ని విషయ పరిజ్ఞానం ఉన్నవారు ఇంటర్వ్యూ చేస్తేనే రాణిస్తుంది. శర్మ గారికి అభినందనలు. మంచి కార్యక్రమం. శ్రీ కోటేశ్వరరావు గారికి నమస్సులు.
Congratulations guruvugaru, proud of you.
గురువు గారికి అభినందనలు, మీ రు మా పిల్లల కోసం పంపిన పరమాత్మ కు, గోవి ందు ను,మీకు, ధ న్య వాదములు, గురువు గారు ❤. నమ స్తే, శ్రీ మాత్రే నమః శివోహం ఓం ఓం ఓం
నమస్కారం 🙏🙏🙏 కోటేశ్వర రావు గారు స్వామీజీ మీ ప్రవచనాలు యావత్ ప్రపంచంలొ ప్రతి మనిషి మన దేశ సనాతన ధర్మం వైపు అడుగులు వేయాలని మీ లాంటి స్వామీజీల ఆశీర్వాదాలు మీ లాంటి ప్రవచనాలు చేపడం వలన ప్రతి మనిషి సత్యం ధర్మం న్యాయం శాంతి ప్రేమ వైపు పాటించాలని ఆ దేవుడిని 🙏🙏🙏 కోరుకుంటున్నాను
గురువుగారు మనపాఠ్యపుస్తకాల్లో మన హిందూ వీరులచరిత్రలు,మరియు మన నిజమైన స్వతంత్రసమరయోధుల చరిత్రలు ప్రవేశపెట్టండి ,ఎప్పటినుండిమనపిల్లలకు నిజమైన చరిత్ర తెలియాలి🎉🎉🎉
గురువుగా కోటి కోటి పదాభి వందనాలు నేను వెస్ట్ బెంగాల్ లో ఉన్నాము కాని మీ ప్రవచనము విని చాల మారను నేను విద్యార్ధిని చాలా మంచి విషయాలు మీ ప్రవచనం ద్వార నేర్చుకున్నాను జీవితం ఎల్ ఎలా ఉండాలి అని మంచిధార్మిక ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి అని ధర్మ న్యాయం గా జీవితం లో అభివృద్ది చెందాలి అని నేర్చుకున్నా మీ ప్రవచన వి ద్వారా
We AP are blessed to have you as our Advisor.Golden future of AP expected.
కోటేశ్వరరావు గారి ప్రవచనలు వల్లనా నేను ఈ రోజు బ్రతికి ఉన్నాను అండి 🙏
గురువుగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి గురువుగారు ప్రభుత్వ సలహాదారులుగా నియమించడం చాలా ఆనందంగా ఉంది
All The Best to Bh. Sri Chaganti Koteswara Rao Garu. I am Vishnubhatla Satyanarayana here from Narsingi, Hyderabad.
గురువు గారి పాదాలకు శతకోటి నమస్కారములు 🙏🙏🙏
నమస్కారములు గురువుగారు.. మన తెలుగు రాష్ట్రంలో ఉన్న యువత చాలా అదృష్టవంతులు. మీ ప్రతిభ పాఠవాలు ప్రభుత్వం గుర్తించి యువతకు మార్గదర్శనం చేయాలని కోరడం అందుకు మీరు అంగీకరించడం ఈ రాష్ట్ర యువత చేసుకున్న పుణ్యం... ఈ ప్రచార కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర కొమ్ములపాడు గ్రామంలో శ్రీకృష్ణ బృందావనం క్షేత్రం, జయ గార్డెన్స్ వుంది. చాలా అద్భుతం గా ఉంటుంది.. చుట్టూ కొండలు మామిడి తోటలు, పరిమళము వెదజల్లు పూల చెట్లు 500 మంది విద్యార్థులు కు సరిపడా కల్యాణ మండపం వుంది ఈ పవిత్రమైన కార్యక్రమంలో వినియోగించుకోవాలని మా కోరిక.
Sir g please ipudu. Mee avasaram teachers ki and parents matram kachitanga kavali. kavali. Sir.
విద్యార్థులు, యువకుల మనస్సును ప్రభావితం చేయడం లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ముఖ్య పాత్ర వహిస్తారు, అటువంటి వ్యక్తులు మీ సలహాను పాటిస్తారు, వారికి తోడుగా పూర్వం బాలవికాస్ అనే ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ ను సత్యసాయి బాబా వారి బృందం నడిపే వారు. ఆదివారం సాయంత్రం, వివిధ పండుగ వేళ బాలబాలికలకు ఒక వేదిక ను కల్పించి సేవా కార్యక్రమాలు, భక్తి, విలువలు పెంచి పోషించారు. అటువంటి సంస్థలు సరస్వతీ శిశుమందిరాలు కూడా నిర్వహించాయి. వాటిని పునరుజ్జీవనం చేస్తే ఒక ప్రతిభా వంతమైన మాధ్యమం, లక్ష్యసాధన సులభతరం అని నా అభిప్రాయం. దయచేసి క్షమించి ఇది ఉపయోగపడితే ధన్యుడను. లేకుంటే నన్ను మన్నించి క్షమించి వదిలెయ్యండి. మీ పాద సేవకుడను, నమస్కారం.🙏🙏🙏
Sir, Hope your speaches will reform the corrupt people. From Prasad, Chennai. 😊
గురువు గారికి పాదాభి వందనాలు
కల్మషం లేని భావాన్ని వ్యక్తీకరించారు చాగంటి కోటేశ్వరరావు గారు. ధన్యవాదాలు.
Guruvu garu padapadmalla ku namaskaram. The people of Andhra Pradesh are most lucky.Guruvu garu instructions will be most helpful ,effective and useful to the people ,children and society.
గురువుగారుకి శతకోటి పాదాంభి వందనాలు మేము వెస్ట్ బెంగాల్ లో ఉంటాము మా నాన్న గారు వృత్తిరీత్యా బెంగాల్ లో ఉంటాము కాని మా నాన్నగారు రాత్రిరోజు మీ ప్రవచనాలు ఉంటారు అలాంటి నేను కూడా మీ ప్రవచనం విని చాల మరణం జీవితం లో ఎలా ధర్మంగా నీతిగా న్యాయంగా బ్రతకాలి అని నేర్చుకున్నా మీ ప్రవచనాలు ద్వారానే మీరు ఎప్పటికి ఆరోగ్యంగా చల్లగా నిండు నూరేళ్లు ఉండాలి
Thank you gurujee garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చేస్తున్న ఈ మంచి పనికి ఆ దేవుడు సహకారం తొ పాటు మీ వల్ల మంచి జరిగిద్ది 🙏🏽
అభినందనలుతో కూడిన నమస్కారం గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻
గురువుగారు , మీకు శత కోటి వందనాలు . 🙏🙏🙏🙏
The AP govt has chosen a right person to motivate students. Thanks to govt. Congrats to CHAGANTI garu.namaste sir.
మామా, అంటే ఇద్దరు అమ్మలతో సమానం.ఒక అమ్మ ఉంటేనే ఎంతో సంతోషంగా అభివృద్ధి ఉంటుంది. ఇద్దరు అమ్మాలతో సమాన మైన వాడు మామా.
Good thinking about you
పూజ్యులు, గురువగారు, వేదములకు శిష్యులు అయినటువంటి వారికి, మీకు ప్రభుత్వముయిచ్చిన పదవి యివ్వడం మిక్కిలి సంతోషం! విద్యార్ధులకు మంచి అవకాశంవచ్చింది. యిదిదైవాన్యుగ్రహం! విద్యార్ధులకు కాలేజీలలో రామాయణ మహాభారతములు తెలుసుకొనే అవకాశంకలిగింది! యిది విద్యార్ధులకు మానసికవికాసం, ఒత్తిడి, మంచి ప్రవర్తన, చెడుప్రభావాలతో కొట్టుమిట్టాడేవారుకు మంచి అవకాశంవచ్చింది. దీనిని విద్యార్ధులు సంపూర్ణంగా వినియోగించుని విద్యార్ధు పరిపూర్ణులు కావాలని కోరుచున్నాము!
గురువుగారు మీలాంటి ప్రవచనకర్తలు ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం సాఫీగా ప్రజల హాయిగా ఉంటారు 🙏
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి కి పాదాభివందనం ఇంతటి గౌరవాన్ని యిచ్చి సత్కరించిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. గురువుగారూ, మీరు ఈ పదవిలో యెంతో రాణిస్తారు, సందేహం లేదు. ఏదైనా అడ్డంకులు ఎదురైనా ఈ పదవిని త్యజించే మనస్తత్వం మీది. కానీ అలా దయచేసి చేయకండి. సలహా ఇస్తున్నందుకు క్షమించండి.
Chaganti gariki padabhi vandanalu.Meeku padavi ichhina prabhutva peddalaku namasumanjali.
శ్రీ గురుభ్యోన్నమః శ్రీ చాగంటి కోటేశ్వర గారికి ముఖ్యంగా పాదాభివందనం అదేవిధంగా మన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఇంత అవకాశం ఇచ్చినందుకు వారికి పాదాభివందనం గురువుగారు మీరు పెట్టే యూట్యూబ్ ఛానల్ లో మీ ప్రవచనాలు కావచ్చు మీరు చెప్పే ప్రతి ఒక ప్రవచనాన్ని చూస్తూ ఉంటాను నేను ఒక్కడిని వాళ్ళలో
ఈ ముఖాముఖి కార్యక్రమం విన్న (చూచిన) తర్వాత నాకు అర్థమయ్యింది ఏమిటంటే.... ఇంతవరకూ నాకు తెలిసిన విషయం...
కొంతమంది ఎనిమిదో తరగతి పిల్లలు కూడా మద్యం సేవించి తరగతులకు వస్తున్నారని...
ఇటువంటి వారిలో చాలామంది గురువుగారి ప్రసంగం విని సన్మార్గం వైపుగా మారడం....
ఇంతవరకు ఈ అలవాటు తెలియని పిల్లవాళ్ళు భవిష్యత్తులో ఈ అలవాటు జోలికి వెళ్లే ఆలోచన కూడా లేకుండా పోయి....
సమీప భవిష్యత్తులో పౌరులకు బాధ్యత తెలిసి వచ్చి....
నైతిక విలువలు పెంచుకొని మధ్యసేవనం మానేసి సమాజంలో దాని పట్ల విముఖత పెరిగి...
మద్యం వ్యాపారం గణనీయంగా పోయే అవకాశం ఉంది.
తద్వారా నేరాల సంఖ్య కూడా తగ్గిపోయి పోలీసులకు నేర పరిశోధన ఆవశ్యకత బాగా తగ్గిపోవచ్చు.
Manam chala ekkuva ass padtunnamemo snipistondi. Sir.. money ki vunna viluva manchitananiki Leni to julu ivi. Samajam bagsgu padiye. Chala santosham. Purusha prayatnam cheyali kada.
Good Interview
ధన్యవాదములు
శుభోదయం 🎉
ఏది ఏ పదవి వచ్చినా భగవతేచ
సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు సముచిత స్థానాన్ని CBN జీ ద్వారా కల్పించారు. మీకు నా హృదయ పూర్వక అభినందనలు 🎉🎉🎉
మంచి పరిణామం, మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం వారు 🙏
నాకు చాలా ఆనందంగా వుంది గురువుగారు.
Chaganti garu miru chala baga vivarana iccharu, anchor sharma garu miru kuda bhale prashnalu adigaru, dhanyavaadhaalu
రామాయణం, మహాభారతం, చెందివిన, విన్న
1)తండ్రి ఎలా ఉండాలో
2)తల్లి ఎలా ఉండాలో
3)అన్న ఎలా ఉండాలో
4)తమ్ముడు ఎలా ఉండాలో
5)గురువు ఎలా ఉండాలో
6)భార్య ఎలా ఉండాలో
7)భర్త ఎలా ఉండాలి
8)కొడుకు ఎలా ఉండాలి
9)కూతురు ఎలా ఉండాలి
మొత్తం గా సమాజం లో ఎవరు ఎలా జీవించాలి తెలుసుతుంది
కావున రామాయణం, భారతం ల ను వీరివి గా పాఠశాలలో బోడెంచాలి
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
Guruvugaru cheppina Anni vishayaalanu mana jeevithamlo anvayinchukoni dharmamgaa nadachukontoo devuni aaseeshulu pondudam. Jai guru deva.
It's a right decision in this right time took by the Honourable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu.
చాలా సంతోషం గురువు గారు
గురువు గారూ నమస్కారములు.,
గురువుగారు మీరు చేపిన మాటలు వినా మా జనమ్మ దన్యము
మీరు ఒప్పుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు
గురుభ్యోనమః
మీ మాట తెలుగు జాతి గొప్పతనం
దేవుడు దైవం దేవాలయాలు ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నిటి మీద ఆలోచన పోయి వచ్చిందంటే ఈయన మాటలవలనే 2013 మా టీవీలో ఉదయం ప్రొగ్రాం చూశా అప్పటి నుంచి ఈయన ఏ మాటలు 👏👏👏👏👏👏👏
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదపద్మములకు ప్రణామములు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ చాగంటి కోటేశ్వరరావు వారిని ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ధన్యవాదములు.
గురువు గారికి పదవి వల్ల ఆయనకు కీర్తి రాదు ఆయన వల్ల ఆపదవికి కీర్తి
1975 సంవత్సరం లో మహా స్వామి చంద్రశేఖర సరస్వతి స్వామివారు విశాఖపట్నం లోని ద్వారకానగర్ లోని శంకర మథానికి వస్తున్నారు అని తెలసి. పిల్లల థో రామకోటి రేయస్తే ఆయన స్వయం గా కవనం తో తీర్ధం ఇచ్చి ఆశ్వీరదేస్తారు చాటింపు వేయించారు, నేను 15 రోజులు రామకోటి రాశి సమర్పించి ఆయన ఇచ్చిన తీర్ధం పొందడం చేత ఈ రోజుకు అత్యంత అనురక్తితో భక్తితో రామకోటి సంక్య కోసం కాదు రాముని పట్ల అమిత భక్తితో రాస్తున్నాను. ఎంత ధన్యుడుని ఆయన ద్యావల్ల అయ్యాను
గ్రేట్ గురువు గారు
నమస్తే గురువుగారు మీరు చెప్పిన ప్రవచనాలన్నీ వింటాము మీ తాలూకా శిష్యుల మేము నా పేరు దవల నాగమణి
భావి పౌరులైన పిల్లలు సత్పౌరులుగా తీర్చిదిద్దబడడమనే ఒక బృహత్తర కార్యక్రమానికి నాంది పలికిన వైనం అభినందనీయం.నమోవాకాలు.
చాగంటి శర్మగారు నమస్తే!నాకు71 సంవత్సరాలు.చంద్రశేఖరసరస్వతిస్వామివారి భౌతిక దర్శనం నాకు కలిగింది. కాని మీరు అదృష్టవంతులు మనకి ఇపుడు ఉన్న అనేక పీఠాధిపతులు మీలాగా దేవాలయలలో డబ్బులు లేకుండా ప్రవచనాలు ఇచ్చి హిందూసమాజ ఉద్దరణకుపాటుపడేటట్టుచేయగలరనిమనవి
Very good interview sir 👍
In the whole interview, what I observed is, he didn’t use a single English word. Great guru by garu. Meeku namasumanjali
మా అదృష్టం మంచి మాట లు వినే అవకాశం ఉంది 🙏🙏
ఓం నమః శివాయ.... గురువు గారు పది కలలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను
చాలసంతోషం మీకు అభినందనాలు🎉
Govt has chosen a right person to motivate youth. Thanks to governed. Congrats to CHAGANTI sir.
నమస్కారం అండీ,
అది పదవి మాత్రమే కాదు, అది మన తెలుగు భాషపట్ల నిబద్ధత కలిగిన ఒక మహాశయునికి కృతజ్ఞతతో ఇచ్చిన గౌరవం.
🙏🙏🙏🙏🙏
మీ ప్రవచనాలు రోజు వింటాను గురువు గారు ఎంతో దన్యురాలని దేవుడు మీకు నిండు నూరేళ్ళు అయుస్సు ఇవ్వాలి
Sri Sri Sri chaganti koteswara rao guruvgariki padabivandhanam meeku Mana Sri chandrababu naidu garu chief minister govt advisorga niyaminchada challa anandamga vunaadhi meeku naa subhakanshalu mee pravachanalu veenadamu watini acharistey lifestyle change tappaka garugutundhi
గురువు గారికి నమస్కారం రాబోయే కాలం రామరాజ్యం లాగా ఉంటది తప్పకుండా అందరం మంచి మార్గంలో నన్ను నడుద్దాం పిల్లల్ని నడిపిద్దాం
చాలా ఆనందదాయకం పూజ్యులు గౌ!! శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ప్రభుత్వం వారు భక్త ప్రతినిధి గా ధార్మిక సేవోన్నతి లో నిలబెట్టడం 🙏🙏🙏
గురువు గారు రోజు కనీసం ఒక్క ప్రవచనం అన్నా వినకపోతే నాకు మనశాంతి ఉండదు నిద్ర పట్టదు
మంచి కార్యక్రమం.. శ్రీ చాగంటి వారికి ప్రభుత్వ సలహాదారు పదవితో గౌరవించడం ముదావహం..ఆయన ఇచ్చిన,చేసిన సలహాలు ప్రభుత్వం కూడా అమలు పరచాలని విన్నపం చేస్తున్నాను
గురువు గారు మీకు పాదాభి వనదనాలు
గురువు గారికి అభనందనలు