చాలామంది వృద్ధాప్యంలో మా పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదని, పట్టించుకోవటం లేదని బాధపడుతుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు ....ఒక్కసారి ఆలోచిద్దాం! తప్పు ఎవరిదో తెలుస్తుంది... మనం పిల్లల్ని ఎలా పెంచాం? ఒక్కసారి గుర్తుచేసుకుందాం .. పిల్లలిని చిన్నప్పటినుండి క్లాసులో అందరికంటే ఫస్ట్ రావాలన్నాము...ఎలాగైనా అందరికంటే ఎత్తుకి ఎదగాలని, విదేశాలు వెళ్లాలని ఉదరగొట్టం ....వాళ్ళ మనసుల్ని స్వార్థంతో నింపేసాం .....తీసుకోవటం, దోచుకోవటం, తొక్కుకుంటూ ఎదిగిపోవటం, విదేశాలు ఎగిరిపోవటం, అదే సక్సెస్ అని ఇంట్లోనూ స్కూ లో నూరిపోసాము ... వాడు ఆదిశగా ఎదిగిపోయాడు, ఎగిరిపోయాడు... ఇప్పుడు మనల్ని చూడటం లేదని కుయ్యో మొర్రోమని మొత్తుకుంటున్నాం, మొరపెట్టుకుంటున్నాము. వినేవాడు లేడు ..ఎందుకంటే మన చుట్టూవున్న వాళ్ళందరూ కూడా ఎదో రకంగా ఇటువంటి బాధలే అనుభవిస్తూ చాలా బిజీగా వున్నారు .. లోపం ఎక్కడ జరిగింది ... ఎప్పుడైనా పిల్లలకి వాళ్లకి కావలిసినది తీసుకోవటంతో బాటు, తిరిగి పక్కవాడి అవసరాలకి ఇవ్వడం నేర్పామా ?. ప్రశ్నించుకుందాం ... .... పక్కవాళ్ళ కష్టాలికి స్పందించటం, సహాయం చేయటం నేర్పమా ? ...లేదు .....మరివాడికి తెలియని, నేర్పని వాటిని మనం వాడినుంచి కోరుకోవటం తప్పు కాదా!.. వాడు మన పెంపకంలో తీసుకోవటం, దోచుకోవటమే నేర్చుకున్నాడు ..... అదే పాటిస్తున్నాడు... పక్కవాడు ఎలాపోతే నాకెందుకు అనే ధోరణిలో పెరిగిన బిడ్డలు తమ తల్లి తండ్రులు గురుంచి ఎందుకు ఆలోచిస్తారు?... లోపం మన దగ్గర పెట్టుకుని తప్పు పిల్లలిది అనటం పెద్దల తప్పు...మనం పిల్లని ఎలా పెంచామో అలాగే ప్రవర్తిస్తారు. నోట్: దయుంచి మీ పిల్లల్ని మానసిక శారీరిక వికలాంగుల ఆశ్రమాలకు తీసుకెళ్లండి..చిన్న పిల్లల మనసుల్ని ప్రేమ దయతో నింపండి.....పక్కవాడికి పెట్టడంలో ఉన్న ఆనందాన్ని లేతమనుసుల్లో నాటండి ...... సమాజంలో ఉన్న అసమానతలు, కస్టాలు , బాధలు తెలియజేయండి ...... మీ పిల్లల చేతులమీదుగా దాన ధర్మాలు చేయించండి. ........హక్కులతో బాటు సమాజంపట్ల బాధ్యతలు కూడా తెలియజేయండి ... ...... వీలైతే మీ పిల్లల పుట్టినరోజు వేడుకలు అనాధ , మానసిక ,శారీరిక వికలాంగుల ఆశ్రమాల్లో ఆ పిల్లల మధ్యన జరిపించండి. ************వృద్ధాశ్రమాలు తగ్గాలని వుద్యమించటం కంటే పసి మనస్సులో ప్రేమ, దయ ,జాలి నింపండి. అదే మీ పిల్లలకి మీరిచ్చే నిజమైన ఆస్తి ...అదే మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని కాపాడుతుంది ***************************************
ఈ ప్రోగ్రామ్ చూడవలసినది వృద్ధులు కాదు యువత , ఎలాగూ పిల్లలు చూడరు కాబట్టి కుక్కలా అత్యాసతో పని చేసి, బాగా సంపాదించి పిల్లలకి ఆస్తులివ్వడం వృధా! అధిక జనాభా సమస్యని తగ్గించి, ఆరోగ్యంగా ఆహ్లాదంగా అందరికీ యవ్వనం నుంచే సహాయ పడదాం
ప్రతి తల్లి తండ్రి వాళ్ల జీవితం మొత్తం డబ్బు శ్రమ పిల్లల కోసం ఖర్చుచేస్తారు. నాకు 60 సంవత్సరాలు పిల్లల్ని కని.పెంచడం బుద్ధి తక్కువ అన్న ఆలోచన ..చేసే పిల్లలు ఉంటేరాదు.
ప్రేమ , ఆప్యాయత అనేది నదీ ప్రవాహం లాంటిది . నది కిందకు పారు తుంది కానీ వెనక్కి ఎగువకు వెళ్ళదు. పిల్లలు వాళ్ళ పిల్లలను చూసుకుంటారు గాని , తల్లి తండ్రులని పిల్లలని సమంగా చూ సుకోరు. అయితే కొంత కూడు గుడ్డ పేరెంట్స్ కి ఏర్పాటు చేయాలి . అది కూడా మానేసి ఆడబ్బులతో విలాసాలకు ఖర్చు పెట్టటం తప్పు. వృద్ధుల ఆహారం , వైద్యం సమాజం చూడలేకపోవటం మన దేశ దౌర్భాగ్యం. వృద్ధుల జీవన ప్రమాణాలు పెరగటం ఈ సమస్యని మరింత విస్పష్టంగా బీద వృద్ధుల బాధలని నొక్కి చెప్పుతోంది . పాపం మున్ముందు వారు జీవన్ మృ తు లు గా బ్రతక వలిసి వస్తుంది
చాలా మటుకు వృద్దులు ఎంతో మనోవేదన అనుభవి స్తావుండబట్టే ఆశ్రమాల్లో వుంటారు. ఎక్కడో కొంతమంది తప్ప. మీకు వారి పిల్లల గురించి చెడు గా చెప్పరు. డబ్బు ఒక్కటే ప్రధానం కాదు. చివరి దశ.లో.వారికి కావలసింది ప్రేమతో మాట్లాడే తన మనుషులు. అమెరికా.లో వెళ్లి వుండటం అంత సులభం కాదు. అక్కడ వుండటం ఈ చివరిదశలో ఒక నరకం. వైద్యం చాలా చాలా ఖరీదు. వాళ్లకు అస్సలు టైం ఉండదు. దానికన్నా ఓల్టేజ్.homes నూరు శాతం బెటర్.
సంపాదన మాత్రం కొనసాగించాల్సిందే. అదే సమయంలో కుటుంబంలో సభ్యులు అందరూ కలిసి సఖ్యతగా ఉండడం వాంఛనీయం. గ్రాండ్ చిల్డ్రన్ తో పెద్దల అటాచ్మెంట్ యొక్క అవసరాన్ని పిల్లలు గుర్తించాలి.
Really this service is super, management found to be super,Iam in problem but Iam totally depended on my son.But that bloody is under the control of Father in -law and his dirty misses!
meeku oka chinna vinnapamu andi..oka saari meeru garikipati narasimharao gaari videos vinandi..asalu manamu bharateeyulu ga yelaa vundeyvaallamu,,prasthutamu yelaa untunnamu,,poorthiga manamu yemi kolpoyamo telustudi...how unmindfully we have anglicised ourselves as a nation and in this continuous neverending persuit of trying to project as more americanized than native americans how we have diluted and infact lost our human values is evident in this rachabanda programme.."CONTENTMENT LIES NOT IN GREAT WEALTH BUT IN FEW LEGAL AND GENUINE WANTS" will apply to both parents and their children..
🙏🙏🙏🙏Dear Friend, Your way of presentation and interview is wonderful. Way of Eliciting the information from the Occupants is very good. My heartful respects to the Management for the decent arrangements given to the old aged in your Ashram. I wish God will give you all the strength to run it for longer time to give shelter to many in future too🙏🙏🙏
సర్,నిర్భాహకుల తప్పుకాదా, అంటున్నారు.మరి సంతానం వల్లఅసంతృప్తికి,నిర్వాహకుల తప్పటం ఇది ఏరకంగా న్యాయమో భావ్యం.అంటే,మీరనేది,సంతానం ఎంత హింసించిన అక్కడే ఉండమని మీ సలహా మా కర్ధం కావటం లేదు.మీరు చానల్ నిర్వహించిన వారు ఎంతో కొంత చదువుకొని ఉందా వచ్చును. ఆలోచించండి.
Very well conducted...we should lead independent healthy life ..god's grace should be there....living long is a curse not a boon.....we should not depend financially... depending on others due to ill health is a biggest challenge... If we are healthy, we should help our children & grand children... We should control our emotions...not suggest them our way of Life. Never criticize.....as we have led our life in our way...give them chance to lead their life ...give positive suggestions...praise them... appreciate them... love them...even if the scold or criticize accept them whole heatedly as they are our own blood related ...not outsiders.....we should plan our flag end of life financially.... We should not disclose our in-house affairs to other relatives.....we should gift every one on their birthdays, marriage days...always give others with in means...
ఉద్యోగాలు వదిలేసి మమ్మల్ని చూడండి అంటే వాళ్ళు మంచి తల్లిదండ్రులు అవ్వరు వీళ్ళు వయసులో ఉన్నపుడు ఉద్యోగం మానేసి అత్తమామల్ని చూసిందా ఈవిడ .ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులను కూడ భాద్యతగా చూడాలి అనండి .అంతేగాని ఉద్యోగాలు మానండి అని చెప్పడం చాలా తప్పు
MONEY ALONE CAN NOT FETCH HAPPY AND PEACE IN A FAMILY. MONEY MAY GIVE COMFORTS, LUXURY, PROUD,AND SPEED IN THE LIFE, BUT CERTAINLY NOT REAL HAPPYNESSS, PEACE AND
AN HONEST ADVISE TO ALL YOUNG COUPLE .SONS AND DAUGHTERS. PLEASE MAKE SURE YOUR CHILDREN GROW IN THE COMPANY OF YOUR PARENTS i.e.THEIR GRAND PARENTS. WHY?
DEAR YOUNG COUPLE, THERE ARE MNY REASONS .IF YOU WANT YOUR CHILDREN TOBECOME FUTURE CITIZENS WITHLHUMAN FACE .AND IF U WANT YOUR OLDAGE TO BE HAPPY AND SAFE LET YOUR CHILDREN BE. IN THE COMPANY OF YOUR PARENTS. YOUR PARENTS LOVE TO YOUR CHILDREN CAN NOT NOT BE PURCHASED.
కోడలు దగ్గిరే అసలు కథ కోడలు తల్లి తండ్రులు రెండవ విషం కోడలు స్నేహితులు , తోడబుట్టిన వాళ్ళూ , తోటి కోడల్లు , తోటి అల్లుళ్ళు , ఆస్తి కోసం , కులాంతర పెళ్ళిళ్ళు , సమాంతర ఆస్తి అంతస్తు , చదువు , వీటి కారణాల వల్ల అమాయకంగా ' వృద్ధాశ్రమానికి వెళ్లాలి వస్తుంది వీటన్నింటికీ కారణం ఒక్కరణంటే ఒక్కరే అమే "" కోడలు "
THE REASON FOR THIS PRESNT SCENARIO IS ABSENCE OF MORALS, ETHICS, SUBHASHITALU,SUMATH,I SHTAKAM, EVENTS FROM RAAMAYANAM, AND MAHA BHARATAM IN EARLY SCHOOL CURRICUAM.
Very good advices by dr.sunil. d.let me know about your appointment by the Phone number given above. I. An age of seventy-five sir.thanks very much like a good advices. No more pain but last ten days suffering with light pain as per director advice I am using jointace c two five days pain clear used now light pain only.
NO MONEY CAN BUY THE LOVE, AFFECTION,CARE, IDEAL BROOMINGTO TO YOUR CHILDREN THAN YOUR PARENTS. LETLITLBE ANY REASON ,MAKE SURE YOUR PARENTS BE AMONG WITH YOUR CHILDREN.
Sir in Chennai one organistionusing the deceased persons 8organs and kept the skeletons in a secret room this incidence happend in Chennai from news paper news
It has become fashion showing sympathy and mercy towards the old aged people as if they are doing such favour in their daily life. Generally give and take policy is there in any relation. They may be friends,parents and children etc.Every time children are being blamed everywhere but some times children are also victimised by parents without being given even education and food also and got troubles so many when the child got married. The daughter in law served the largest family beyond her limits but blamed by the parents and was abused baselessly. The society recognition is there to that couple but the parents never realised it and changed their attitude till they became very old. Now that couple struggled so much having a strong ambition not to have their own children the same trouble in their life. So they are in good position now. Now the daughter in law unable to forget the bitter and dreadful incidents of the past and got some mental problems. Still she looks after that mother in law well But she is not only with her but with other daughter in laws and even her daughters quarreled on every petty issue. Hence what step is there to find peace in this family. Is it wrong leaving that mother in the old age home paying that huge amount? Justice is different as per the experience of one to another. Giving advice and preeching all things generally unasked is also good to hear. Just quote these things while anchoring and making interviews with this old people in this old age homes.
How can a parebt tell his/her son/daughter to stop earning and one can say them to look after them. My daughter-in-law developed nature to avoid her in-law mrmber away from them. She wanted me to cook or help her to cook. I didn't want to cook for her ir wash my plat or utensils. My grand children are small and my son was working in other city and only used to cone on week ends. I went for small period to be with them for six months in USA. After 9days my son-in-law didn't like me to be with them. Both son & daughter are in USA. Only my son wants us to be in US so that I will be near me. But my wife doesn't want live in USA. I was busy in earning to come out of poverty. I was poor. My brother used to blame my father for our poverty. I thought I should earn for my grandchildren so that his shoild nit question my sons. My daughter don't have affection for us. My son has affection.
Varamunaku oka sari aada maga school pillalanu theesu vachhi vallatho mamma, thathayya bagu nnava !? Ani adiginchi vallatho kontha samayam gadi pisthe baguntundi ani naa manavi.🙏🙏
ఈ హోమ్ విధానం చాలా బాగుంది వృద్ధులకు మంచి సేవసేస్తున్నారు అభినందనలు సార్👌🙏
పెద్దలందరికి పాదాభివందనాలు
🙏🙏🙏
చాలామంది వృద్ధాప్యంలో మా పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదని, పట్టించుకోవటం లేదని బాధపడుతుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు ....ఒక్కసారి ఆలోచిద్దాం! తప్పు ఎవరిదో తెలుస్తుంది... మనం పిల్లల్ని ఎలా పెంచాం? ఒక్కసారి గుర్తుచేసుకుందాం ..
పిల్లలిని చిన్నప్పటినుండి క్లాసులో అందరికంటే ఫస్ట్ రావాలన్నాము...ఎలాగైనా అందరికంటే ఎత్తుకి ఎదగాలని, విదేశాలు వెళ్లాలని ఉదరగొట్టం ....వాళ్ళ మనసుల్ని స్వార్థంతో నింపేసాం .....తీసుకోవటం, దోచుకోవటం, తొక్కుకుంటూ ఎదిగిపోవటం, విదేశాలు ఎగిరిపోవటం, అదే సక్సెస్ అని ఇంట్లోనూ స్కూ లో నూరిపోసాము ... వాడు ఆదిశగా ఎదిగిపోయాడు, ఎగిరిపోయాడు... ఇప్పుడు మనల్ని చూడటం లేదని కుయ్యో మొర్రోమని మొత్తుకుంటున్నాం, మొరపెట్టుకుంటున్నాము. వినేవాడు లేడు ..ఎందుకంటే మన చుట్టూవున్న వాళ్ళందరూ కూడా ఎదో రకంగా ఇటువంటి బాధలే అనుభవిస్తూ చాలా బిజీగా వున్నారు ..
లోపం ఎక్కడ జరిగింది ...
ఎప్పుడైనా పిల్లలకి వాళ్లకి కావలిసినది తీసుకోవటంతో బాటు, తిరిగి పక్కవాడి అవసరాలకి ఇవ్వడం నేర్పామా ?. ప్రశ్నించుకుందాం ... .... పక్కవాళ్ళ కష్టాలికి స్పందించటం, సహాయం చేయటం నేర్పమా ? ...లేదు .....మరివాడికి తెలియని, నేర్పని వాటిని మనం వాడినుంచి కోరుకోవటం తప్పు కాదా!.. వాడు మన పెంపకంలో తీసుకోవటం, దోచుకోవటమే నేర్చుకున్నాడు ..... అదే పాటిస్తున్నాడు... పక్కవాడు ఎలాపోతే నాకెందుకు అనే ధోరణిలో పెరిగిన బిడ్డలు తమ తల్లి తండ్రులు గురుంచి ఎందుకు ఆలోచిస్తారు?... లోపం మన దగ్గర పెట్టుకుని తప్పు పిల్లలిది అనటం పెద్దల తప్పు...మనం పిల్లని ఎలా పెంచామో అలాగే ప్రవర్తిస్తారు.
నోట్: దయుంచి మీ పిల్లల్ని మానసిక శారీరిక వికలాంగుల ఆశ్రమాలకు తీసుకెళ్లండి..చిన్న పిల్లల మనసుల్ని ప్రేమ దయతో నింపండి.....పక్కవాడికి పెట్టడంలో ఉన్న ఆనందాన్ని లేతమనుసుల్లో నాటండి ...... సమాజంలో ఉన్న అసమానతలు, కస్టాలు , బాధలు తెలియజేయండి ...... మీ పిల్లల చేతులమీదుగా దాన ధర్మాలు చేయించండి. ........హక్కులతో బాటు సమాజంపట్ల బాధ్యతలు కూడా తెలియజేయండి ... ...... వీలైతే మీ పిల్లల పుట్టినరోజు వేడుకలు అనాధ , మానసిక ,శారీరిక వికలాంగుల ఆశ్రమాల్లో ఆ పిల్లల మధ్యన జరిపించండి.
************వృద్ధాశ్రమాలు తగ్గాలని వుద్యమించటం కంటే పసి మనస్సులో ప్రేమ, దయ ,జాలి నింపండి. అదే మీ పిల్లలకి మీరిచ్చే నిజమైన ఆస్తి ...అదే మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని కాపాడుతుంది ***************************************
మీరు చెప్పిన దిఅష్ రసత్తం
Avunu
Avunu. Yes
Super
Well argument sir. Where is this old age home sir ?
Government should encourage these homes
I felt very happy as a part of this program
Great Anchor
anchor anna super anna the way ur interacting really realastic
ఈ ప్రోగ్రామ్ చూడవలసినది వృద్ధులు కాదు
యువత , ఎలాగూ పిల్లలు చూడరు కాబట్టి కుక్కలా అత్యాసతో పని చేసి, బాగా సంపాదించి పిల్లలకి ఆస్తులివ్వడం వృధా!
అధిక జనాభా సమస్యని తగ్గించి, ఆరోగ్యంగా ఆహ్లాదంగా అందరికీ యవ్వనం నుంచే సహాయ పడదాం
Great doctor garu
really great video parents r like god on earth we have to see thier happiness .
Good program
GREAT video
ప్రతి తల్లి తండ్రి వాళ్ల జీవితం మొత్తం డబ్బు శ్రమ పిల్లల కోసం ఖర్చుచేస్తారు. నాకు 60 సంవత్సరాలు పిల్లల్ని కని.పెంచడం బుద్ధి తక్కువ అన్న ఆలోచన ..చేసే పిల్లలు ఉంటేరాదు.
ExilentMessgBrotherTq
ఒక తల్లి - తండ్రి పదిమంది పిల్లలను పోషించగలరు కానీ తలితండ్రులు
ముసలాళ్ళు అయిన తరువాత, ఈ పదిమంది సంతానం కలసి ఆ ఇద్దరు ముసలి వాళ్ళని పోషించ లేరట....!
Manishi ga puttalante bayapadala sir adi neti paristhithi 😌
Very touching
Top anchor you are salute. Questions are nice.
ప్రేమ , ఆప్యాయత అనేది నదీ ప్రవాహం లాంటిది . నది కిందకు పారు తుంది కానీ వెనక్కి ఎగువకు వెళ్ళదు. పిల్లలు వాళ్ళ పిల్లలను చూసుకుంటారు గాని , తల్లి తండ్రులని పిల్లలని సమంగా చూ సుకోరు. అయితే కొంత కూడు గుడ్డ పేరెంట్స్ కి ఏర్పాటు చేయాలి . అది కూడా మానేసి ఆడబ్బులతో విలాసాలకు ఖర్చు పెట్టటం తప్పు.
వృద్ధుల ఆహారం , వైద్యం సమాజం చూడలేకపోవటం మన దేశ దౌర్భాగ్యం. వృద్ధుల జీవన ప్రమాణాలు పెరగటం ఈ సమస్యని మరింత విస్పష్టంగా బీద వృద్ధుల బాధలని నొక్కి చెప్పుతోంది .
పాపం మున్ముందు వారు జీవన్ మృ తు లు గా బ్రతక వలిసి వస్తుంది
You are great
Very good
Super
Pl tell adtess
సమాజం కుళ్ళిపోయింది అందరూ ఆబద్దం చెబుతున్నారు రేపు కల్చర్ ఇలాగే తయారవుతుంది
చాలా మటుకు వృద్దులు ఎంతో మనోవేదన అనుభవి స్తావుండబట్టే ఆశ్రమాల్లో వుంటారు. ఎక్కడో కొంతమంది తప్ప. మీకు వారి పిల్లల గురించి చెడు గా చెప్పరు. డబ్బు ఒక్కటే ప్రధానం కాదు. చివరి దశ.లో.వారికి కావలసింది ప్రేమతో మాట్లాడే తన మనుషులు. అమెరికా.లో వెళ్లి వుండటం అంత సులభం కాదు. అక్కడ వుండటం ఈ చివరిదశలో ఒక నరకం. వైద్యం చాలా చాలా ఖరీదు. వాళ్లకు అస్సలు టైం ఉండదు. దానికన్నా ఓల్టేజ్.homes నూరు శాతం బెటర్.
సంపాదన మాత్రం కొనసాగించాల్సిందే.
అదే సమయంలో కుటుంబంలో సభ్యులు అందరూ కలిసి సఖ్యతగా ఉండడం వాంఛనీయం.
గ్రాండ్ చిల్డ్రన్ తో పెద్దల అటాచ్మెంట్ యొక్క అవసరాన్ని పిల్లలు గుర్తించాలి.
Q
Very nice information
ప్రీ హోమా ఫీజు కట్టాల వివరిస్తే బాగుంటుంది ప్లీజ్ చెప్పగలరా సార్
where is it name and address pl
Good your social. Service sir
Super very nice
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నిర్వాహకులకు వందనాలు
Good
😪😪
Address please.
ఎవ్వరు వాళ్ళు పిల్లలు మీద పిర్యాదు చెప్పటం లేదు. ఇదే కదా తల్లి తండ్రులు ల బలహీనత
Sir good idea. Earning is the not only way to lead good life. They have to learn lead good life with their parents.
Anna adress cheppandisir please please.
address pl
Please give old age home address to help some thin to poor old people'
🙏🙏😭😭😭😭😭
Really this service is super, management found to be super,Iam in problem but Iam totally depended on my son.But that bloody is under the control of Father in -law and his dirty misses!
Good anchoring...
Great person ee abbayi tho unna teamki na hrudapurvaka namaskaramlu kruthagnathalu cheppandi ee old-age vallaku sahayam chesthunnaru kani eppudunna prajalu samsyalu ekkuva unnayee Dani valana adjustmentment pedalaku undali alage kodallu kodukuluki undali aa pillalaku natcha cheppali pillalu undali barya undali alage thalli thandrulu undali kani ee rojullo thalli valana godavalu unnayee karanam valla adapillalu undadatam valana kodukuni kodaliki godavalu peduthunnaru elaga chela godavalu kondaru bayataku vastharu kondaru cheppukoru pedda avuthunnavaru vallu adjust avvali kalalo anni chuse untaru vruddasramlo adjust aienattu entlo kuda undali kada bayya nenu be frank ga cheputunnanu advice esthunnsnu
సూపర్.మాట ముచ్చట.వృద్దులు.
వృద్ధాశ్రమాలలో ఎమ్మార్వోలు కలెక్టర్లు డాక్టర్లు వారు కూడా వారి తల్లిదండ్రులను పంపిస్తున్నారు
Ee aashramam ekkada unnadi address teliyacheyandi
Anna adrass cheppara plze anna.
Maaku Oka fought sir vriddasram valluenduku veellani poshistunnaru chanipoyina taruvathavallabodi no emichestunnaruequir chestunnaru enquire chesi cheppandi
Excellent video I had never seen
Culture is changing - As senior citizen we should learn to live separately in an old age home - I am 75 years old and I live alone
meeku oka chinna vinnapamu andi..oka saari meeru garikipati narasimharao gaari videos vinandi..asalu manamu bharateeyulu ga yelaa vundeyvaallamu,,prasthutamu yelaa untunnamu,,poorthiga manamu yemi kolpoyamo telustudi...how unmindfully we have anglicised ourselves as a nation and in this continuous neverending persuit of trying to project as more americanized than native americans how we have diluted and infact lost our human values is evident in this rachabanda programme.."CONTENTMENT LIES NOT IN GREAT WEALTH BUT IN FEW LEGAL AND GENUINE WANTS" will apply to both parents and their children..
,
ఇంకా నయం 498a అత్తమామల మీద పెట్టకుండా హోంలో పెట్టడం మంచిది
అది పేయింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఐవుంటుంది...! అందుకే వాళ్ళు హ్యాపీ గా ఉన్నారు.
బిడ్డల మీద మమకారంతో వారిపై చెప్పకుండా ఆమె కష్టపడి వచ్చాను అని చెప్పుకుంటుంది
Age 60 above vallaku monthly 10 000 rs pention yipiinche prayatnam cheyyandi Anni vruddhadhramalu moota padi potayi vallapillale vallani chalabaga choosukne rojulu vastayi
Thank you sir artham chesukunnanduku
🙏🙏🙏🙏Dear Friend,
Your way of presentation and interview is wonderful. Way of Eliciting the information from the Occupants is very good. My heartful respects to the Management for the decent arrangements given to the old aged in your Ashram. I wish God will give you all the strength to run it for longer time to give shelter to many in future too🙏🙏🙏
can be made better
ఐతే ఐఐఐఐఐఐఐఐఐఐణైఐ
Good discussion by anchor .
Sir v great service by old age home for without any support..kindly give address of this old age home..we like to render some small donations..🙏🏼🙏🏼🙏🏼
సర్,నిర్భాహకుల తప్పుకాదా, అంటున్నారు.మరి సంతానం వల్లఅసంతృప్తికి,నిర్వాహకుల తప్పటం ఇది ఏరకంగా న్యాయమో భావ్యం.అంటే,మీరనేది,సంతానం ఎంత హింసించిన అక్కడే ఉండమని మీ సలహా మా కర్ధం కావటం లేదు.మీరు చానల్ నిర్వహించిన వారు ఎంతో కొంత చదువుకొని ఉందా వచ్చును. ఆలోచించండి.
Details of the home are not given. How much to be paid?
Good relàtioshodskeptepop goodmaners tanqu
S
sir first anchor anna me peru enti? masth realistic ga unnaru
Sudheer Jalagam, Kodad
Very well conducted...we should lead independent healthy life ..god's grace should be there....living long is a curse not a boon.....we should not depend financially... depending on others due to ill health is a biggest challenge...
If we are healthy, we should help our children & grand children...
We should control our emotions...not suggest them our way of Life. Never criticize.....as we have led our life in our way...give them chance to lead their life ...give positive suggestions...praise them... appreciate them... love them...even if the scold or criticize accept them whole heatedly as they are our own blood related ...not outsiders.....we should plan our flag end of life financially....
We should not disclose our in-house affairs to other relatives.....we should gift every one on their birthdays, marriage days...always give others with in means...
W2w1
ఉద్యోగాలు వదిలేసి మమ్మల్ని చూడండి అంటే వాళ్ళు మంచి తల్లిదండ్రులు అవ్వరు వీళ్ళు వయసులో ఉన్నపుడు ఉద్యోగం మానేసి అత్తమామల్ని చూసిందా ఈవిడ .ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులను కూడ భాద్యతగా చూడాలి అనండి .అంతేగాని ఉద్యోగాలు మానండి అని చెప్పడం చాలా తప్పు
Great docter
When home isn't convenient good old age home is good.
Andaram kalisi vundam anematai Leda bhavane Chala baguntadi. Kalisi napudu epanina chesukovachu.kutumbam kosam kastapadina parents Ku oorata. EDI Kuda cheppka penchadam parents kooda badyule avutharu.
Manam ela chesthe manaku alane vasthundi
MONEY ALONE CAN NOT FETCH HAPPY AND PEACE IN A FAMILY. MONEY MAY GIVE COMFORTS, LUXURY, PROUD,AND SPEED IN THE LIFE, BUT CERTAINLY NOT REAL HAPPYNESSS, PEACE AND
AN HONEST ADVISE TO ALL YOUNG COUPLE .SONS AND DAUGHTERS. PLEASE MAKE SURE YOUR CHILDREN GROW IN THE COMPANY OF YOUR PARENTS i.e.THEIR GRAND PARENTS. WHY?
Ashram address ekkada
Address Chapppand details
Sir plz enquire what will happen to their bodies after death
అది పేయింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఐవుంటుంది...!
DEAR YOUNG COUPLE, THERE ARE MNY REASONS .IF YOU WANT YOUR CHILDREN TOBECOME FUTURE CITIZENS WITHLHUMAN FACE .AND IF U WANT YOUR OLDAGE TO BE HAPPY AND SAFE LET YOUR CHILDREN BE. IN THE COMPANY OF YOUR PARENTS. YOUR PARENTS LOVE TO YOUR CHILDREN CAN NOT NOT BE PURCHASED.
కోడలు దగ్గిరే అసలు కథ
కోడలు తల్లి తండ్రులు రెండవ విషం
కోడలు స్నేహితులు , తోడబుట్టిన వాళ్ళూ ,
తోటి కోడల్లు ,
తోటి అల్లుళ్ళు ,
ఆస్తి కోసం ,
కులాంతర పెళ్ళిళ్ళు ,
సమాంతర ఆస్తి అంతస్తు , చదువు ,
వీటి కారణాల వల్ల
అమాయకంగా ' వృద్ధాశ్రమానికి వెళ్లాలి వస్తుంది
వీటన్నింటికీ కారణం ఒక్కరణంటే ఒక్కరే అమే "" కోడలు "
Ee vishayamga akkada interview .lo andaroo kooda
nijaalu daacharu ani mokhalu
chooostuntene telustundi.
Bhayam ... kodukulu kodalllaku teliste aa saayam
kufa andadani. . .
Okkati maatram.nijam .
Asramalu payment .vi
kaavuna .manchigaane
untaiyi. Ssndeham ledu .
i
..
..
.
Govt welfare theesivesi / prathimandalamulo urddasramaluerpatucheyali. Govt erpatucheyali 1__1_1955 lo machinnathanamu prathigramalo. Sar tralu undevaru. Batasarulu anadulu undeve aveekkadauunnai .
Welfare / 2 kglabeyyamu govt vestu 60 years datinavallaku uchitha vrudrasyama asramalu govtnadapali.
By
The Dry job be ex CA
ఇంటర్వ్యూ చేసే విధానం బాగాలేదు
Sir THIS IS ONE OF THE MARKETING SHOW
THE REASON FOR THIS PRESNT SCENARIO IS ABSENCE OF MORALS, ETHICS, SUBHASHITALU,SUMATH,I SHTAKAM, EVENTS FROM RAAMAYANAM, AND MAHA BHARATAM IN EARLY SCHOOL CURRICUAM.
AaAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
1
ఓల్డ్ ఏజ్ వారు కూడా ఆర్గనైజేషన్లో ఒకరికొకరు గొడవలు చేసుకుంటూ ఉంటారు
నిర్వాహకులకు నమస్కారములు. కానీ ఆర్ధికంగా వెనుకబడిన వాళ్లకు తప్పక ఫ్రీగా చూడండి సీర్.
David muthi galla. Ashrama nirvahitulara meeru nijamaina kanipinche devullandi .
@@davidmuthigallamuthigalla433 p.
Very good advices by dr.sunil. d.let me know about your appointment by the Phone number given above. I. An age of seventy-five sir.thanks very much like a good advices. No more pain but last ten days suffering with light pain as per director advice I am using jointace c two five days pain clear used now light pain only.
Aya nenu service motivekafree ka chasanu sir nanu charusakuntara sir
NO MONEY CAN BUY THE LOVE, AFFECTION,CARE, IDEAL BROOMINGTO TO YOUR CHILDREN THAN YOUR PARENTS. LETLITLBE ANY REASON ,MAKE SURE YOUR PARENTS BE AMONG WITH YOUR CHILDREN.
Sir in Chennai one organistionusing the deceased persons 8organs and kept the skeletons in a secret room this incidence happend in Chennai from news paper news
Most of the problems due to daughter on laws only.
It has become fashion showing sympathy and mercy towards the old aged people as if they are doing such favour in their daily life. Generally give and take policy is there in any relation. They may be friends,parents and children etc.Every time children are being blamed everywhere but some times children are also victimised by parents without being given even education and food also and got troubles so many when the child got married. The daughter in law served the largest family beyond her limits but blamed by the parents and was abused baselessly. The society recognition is there to that couple but the parents never realised it and changed their attitude till they became very old. Now that couple struggled so much having a strong ambition not to have their own children the same trouble in their life. So they are in good position now. Now the daughter in law unable to forget the bitter and dreadful incidents of the past and got some mental problems. Still she looks after that mother in law well But she is not only with her but with other daughter in laws and even her daughters quarreled on every petty issue. Hence what step is there to find peace in this family. Is it wrong leaving that mother in the old age home paying that huge amount? Justice is different as per the experience of one to another. Giving advice and preeching all things generally unasked is also good to hear. Just quote these things while anchoring and making interviews with this old people in this old age homes.
టీ
How can a parebt tell his/her son/daughter to stop earning and one can say them to look after them. My daughter-in-law developed nature to avoid her in-law mrmber away from them. She wanted me to cook or help her to cook. I didn't want to cook for her ir wash my plat or utensils. My grand children are small and my son was working in other city and only used to cone on week ends. I went for small period to be with them for six months in USA. After 9days my son-in-law didn't like me to be with them. Both son & daughter are in USA. Only my son wants us to be in US so that I will be near me. But my wife doesn't want live in USA. I was busy in earning to come out of poverty. I was poor. My brother used to blame my father for our poverty. I thought I should earn for my grandchildren so that his shoild nit question my sons. My daughter don't have affection for us. My son has affection.
Bi rhi
Cm garu vrudrasamalu nadapande govt welfaredept .
THE
I k
Hi
Bro
భూదేవి వృద్ద తల్లి తండ్రులను అనాదల్లా వదిలిపెట్టిన పాపులను ఎలా భరిస్తూ మోస్తున్నదో అనే సందేహం కలుగుతోంది.
భూదేవి ఈలాంటి పాపులను మోయకు తల్లి
Kodallanu first attavarintiki vachinappudu tana kooturila kaneesamu voka bidda puttetantavarakyna choosukoni ibbandulu pettkunte varu alaage masalukuntaru. Aadavariki aadavare shatruvu anedi chala varaku nizamu. Chaduvukooda cheppinchani parents pillalu swashaktito yenno ibbandulanu ,avamaanalanu bharinchi voka vunnata sthitiki cherinapudu kodukulu vunnapudu vokalaga,lenapudu vokalaga choostu teevra manasika kshobha pettinapudu vruddapyamulo varuni elachoostaro aalochinchukovali.kodallu 60 yrs datina pidapa koodinka vopikaga seva chestunte edo voka mishameeda lbbandulu pedutunte yela bharistaru. Idi katha kadu anubhavamuto cheppede. Ayinappatiki chivataku vruddazhramalanu aashrayincha valasi vastundi..Adedo andaroo kodukulu nerastulynatluga samaajamu ,media kodallanu chitreekaristaru. Kodallanu kidukulu badhinchi varito inka inka cheyyalante. Chivaraku kodallu kodukulu dooramayye paristhitulukooda yerpadavachu. 60yrs datinaka kooda inka samasyale migilite aa jeevitamu vaddu ani kodukule bhavistunnapudu ika kodallela vundagalugutari konchemu aalochinchali..interviewlo ye atta kodalla manchi tanamu kanabarachadu. Kodallato interview.cheyyandi..alage kidukulato kooda. Vruddasramaalaku chivarku dabbulu.chellinchedi kooda kodukulu jodalle anedi gurtunchukovali.
మీరి దేవలువిశలశమమైనమీకుందిమీరూదేవయ
,,
L
B orientation but it n McHugh chenillezu ever n I can
Thammudu Ravi niku naa 🙏🙏🙏🙏
Bro Ravi u are veryreasonable
Parents nu narakam chuinchu chunaru mi santanam kuda ila mimulni bada pettadi jagrata .
నెలకు payment ఎంత.. I'm willing to stay
I’m Just I love my hair
Varamunaku oka sari aada maga school pillalanu theesu vachhi vallatho mamma, thathayya bagu nnava !? Ani adiginchi vallatho kontha samayam gadi pisthe baguntundi ani naa manavi.🙏🙏
Manavatham evariki varike undali andari kodukulaki anni telusu kani venakki tirigi choodaru ippatlo marriagese nilkadlundatle ammaila egovalla ivvani
డబ్బు ఉంది ....ఐన దూరం పెట్టారు .....వీళ్ళని భరించలేక ....అంతకంటే ఇంకేముంటుంది