అమ్మా! యాంకర్ గారు!?"మీ టిఆర్పి రేట్ పెంచుకోవడం కోసం! యూట్యూబ్ ద్వారా సంపాదన పెంచుకోవడం మీద ఉన్న ధ్యాస! పదిమందికి ఉపయోగపడే విధానానికి తూట్లు పొడుస్తున్నారు! కనుక ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు అర్హులైన వాళ్ళ యొక్క ఉపయోగపడే అంశాలు (1) ఎంత ఖర్చవుతుంది (2) రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, (3) అర్హత ప్రామాణిక లు?(4) ప్రదేశానికి చేరుకునే, మరియు సంప్రదించాలనుకొనే వారి వివరాలు."అవన్నీ విడిచిపెట్టి పనికిమాలిన సొల్లు కబుర్లు చెప్పడం వల్ల లాభం లేదు!?"
@@pdamarnath3942dongaettula business saes tax ledu income tax ledu whelth tax ledu hi gavernsment must be taken nessasary action onthese such tipe of instutions
ఇలాంటి వీడియోలు చూస్తున్నపుడు చాలా బాధగా వుంటుంది. తల్లితండ్రులు పిల్లలని కని, పెంచి తమ సుఖాలని త్యాగం చేసి పిల్లలకు రెక్కలు వచ్చేవరకు కష్టాలన్నీఅనుభవించి చివరికి అనాధల్లా మిగులుతున్నారు. పేరుకే వృద్ధాశ్రమం నిజానికి అది అనాధాశ్రమం. పిల్లల పరువు తీయలేక లోపల ఎంత బాధవున్నా పైకి మాత్రం నిర్వాహకులు బాగా చూసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పడం వాళ్ళ సంస్కారం మరియు పిల్లలమీద ప్రేమ మాత్రమే. తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు (పుత్రిక) పుట్టనేమి వాడు గిట్టనేమి... వేమన పద్యం లో చెప్పినట్టు ఇలాంటి విశ్వాసంలేని పిల్లల్ని కనేకంటే కుక్కని పెంచుకోవడం మేలు. అన్నం పెడితే చాలు అది చచ్చేంతవరకు మనకు కాపలా వుంటూ అవసరమైతే ప్రాణం యిస్తుంది. పిల్లల్ని కన్నా కనకపోయినా అనాధబ్రతుకు తప్పదన్నపుడు, కనకపోవడమే మంచిది. కనీసం అప్పుడైనా వున్నంతలో సుఖంగా బ్రతకొచ్చు.😭😭😭
In Medchal ani chepparu. It depends u want individual room or shared room. Visit. Getting admission is tough Bec maybe it’s full almost. Cost maybe 20k to 30k max per person. Pl visit n decide
When they give good service… it’s always full. Ofcourse if no vacancy they will direct to other homes also. It’s a very good named establishment. They have their limitations. Go n c … all works cannot be done on phone.
Accept chesina cheyakapoina old age so better ..intlo valla madya igo la tho badapadadam kante a age lo unknown people madya happy ga e igo lu lekunda batikeyochhu
Ela old age homes ni encourage chesthu unte, inka repati generation pillalu ede correct anukutaru.valla responsibilities marchi potharu.Ekkada unna old age people 58 t0 65 years valle unnaru .e age lo parents ki grandchildren tho spend cheyali ani untundi. Thappani paristithi lo bedridden unna vallu old age home lo unte parava ledu ,kaani e age lo old age homes lo undadam bhadha karam. 5000 pay cheste chaalu Valla responsibility aipoyendi anu kune stage ki vastunnaru kaanu vaallu entha badha paduthunnaro ardham chesukovadam ledu. Thata ,nanamma,ammamma ane bandhalu future generations ki ela thelustai. Balagam movie lo thatha Tho unna anubhadham chupincharu. Enni positive comments chustunte mana desham ,mana culture yetu pothundi anipistundi. E video chala badha kaliginchindi. Maa athaya bedridden unte ame ku 6 months seva chesamu. Nenu annam thinipistu unte ame chaipoyendi.maa atha chnipoye 15 years avutundi. Nenu yevarikaina, counseling este, pedda valla ki /thalli thardulaki atha mama laki seva chesva cheyali ade manam devudi ki poojalu cheyaka poyena parava ledu ani chepthu untanu. Aa devudu manaku anni manchi chestadu ani cheputu untanu. 😢😢
భారతీయ సంప్రదాయంలో వానప్రస్థాశ్రమం అనేది ఒకటి ఉన్నది. దాని గురించి వివరంగా తెలిసికొని ఉంటే మీరిలా వ్యాఖ్యానించరు. ఓల్డ్ ఏజ్ హోంలు అవసరమే. నా వయస్సు 73. అనుభవ పూర్వకంగా చెప్తున్నాను.
Miss Anchor, while you are free to earn money through TH-cam programs, it's important that you don't overlook the public's desire to support the institute. It's not fair to evoke strong emotions in your viewers and then not provide them with a way to contribute. Please consider doing the right thing, or refrain from self-promotion.
ఈ వీడియో కేవలం అడ్వర్టైజ్ చేసుకోవడం కోసమేనా లేక ఉపయోగకరమైన విషయాలు/వివరాలు ఇస్తారా! కనుక దయచేసి మొదటగా మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్, నెలవారి చెల్లించవలసిన ఫీజు, అక్కడ చేరే వారి వయస్సు, ఇతర వివరాలు తెలియజేస్తే ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉంటుంది.
Medem,You have told excellent ly about SMILE oldage Home,but important things are missing such as correct address ,How much they charge(Amount)Contact phone no..Any category of payment .Please infoorm.THANKING YOU...J
My name is S. Prasanna Kumar. Working in pharmaceutical company in hyderabad in corporate functions. I would like to establish old age home. It's my dream, speaking heartfully. But unfortunately as a common man my earning are equivalent with EMI's. However, I don't want to spoil my dreams to reach destination. Even I'm trying to help somebody's sometimes when I have seen on roads or somewhere else. It's my strong aim. Please help me to know how can I start old age home by support of government or anything other helping trust or charrities if anybody can help on this. Looking for your response 🙏🙏🙏🙏
if they won't pay 1 month rent. Will they treat in same manne?. This is just a business promotion. dont fall for fake promises. becareful while signing agreement
Anchor has to ask contact number and monthly payment and proceed to amenities. Affordable people will see the full video. Anchor should have this common sense instead of showoff
పూర్తి వివరాలు ఇవ్వనందున ఈ వీడియో ఎవరు చూడవద్దు
Very great .Quite appreciable.Hats off to sponcers and Management and service staff.
Exlent home , very hygenic
Very good interview
Excellent
అమ్మా! యాంకర్ గారు!?"మీ టిఆర్పి రేట్ పెంచుకోవడం కోసం! యూట్యూబ్ ద్వారా సంపాదన పెంచుకోవడం మీద ఉన్న ధ్యాస! పదిమందికి ఉపయోగపడే విధానానికి తూట్లు పొడుస్తున్నారు! కనుక ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు అర్హులైన వాళ్ళ యొక్క ఉపయోగపడే అంశాలు (1) ఎంత ఖర్చవుతుంది (2) రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, (3) అర్హత ప్రామాణిక లు?(4) ప్రదేశానికి చేరుకునే, మరియు సంప్రదించాలనుకొనే వారి వివరాలు."అవన్నీ విడిచిపెట్టి పనికిమాలిన సొల్లు కబుర్లు చెప్పడం వల్ల లాభం లేదు!?"
This is one way of business. These youtubers earn commission
@@pdamarnath3942sukhante dhuhkkam druvam jeevitamante sukhalu anubhavinchadame kadu
@@pdamarnath3942dongaettula business saes tax ledu income tax ledu whelth tax ledu hi gavernsment must be taken nessasary action onthese such tipe of instutions
Google search - smiles medchal Hyderabad
Let us know the monthly charges payable for vegetarians.
Please inform how much have to pay per month per head.
ఇలాంటి వీడియోలు చూస్తున్నపుడు చాలా బాధగా వుంటుంది. తల్లితండ్రులు పిల్లలని కని, పెంచి తమ సుఖాలని త్యాగం చేసి పిల్లలకు రెక్కలు వచ్చేవరకు కష్టాలన్నీఅనుభవించి చివరికి అనాధల్లా మిగులుతున్నారు. పేరుకే వృద్ధాశ్రమం నిజానికి అది అనాధాశ్రమం. పిల్లల పరువు తీయలేక లోపల ఎంత బాధవున్నా పైకి మాత్రం నిర్వాహకులు బాగా చూసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పడం వాళ్ళ సంస్కారం మరియు పిల్లలమీద ప్రేమ మాత్రమే. తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు (పుత్రిక) పుట్టనేమి వాడు గిట్టనేమి... వేమన పద్యం లో చెప్పినట్టు ఇలాంటి విశ్వాసంలేని పిల్లల్ని కనేకంటే కుక్కని పెంచుకోవడం మేలు. అన్నం పెడితే చాలు అది చచ్చేంతవరకు మనకు కాపలా వుంటూ అవసరమైతే ప్రాణం యిస్తుంది. పిల్లల్ని కన్నా కనకపోయినా అనాధబ్రతుకు తప్పదన్నపుడు, కనకపోవడమే మంచిది. కనీసం అప్పుడైనా వున్నంతలో సుఖంగా బ్రతకొచ్చు.😭😭😭
No.phone.# addresses.&exact details all.are.NRIs for them.is.very..happy income
Adi nijame. Kodalu chudakapodam valle old age home lo cheruthunnaru. Peddavaalani dooram peduthunnaru. Kukkalani premaga penchukuntunnaru.
Nice siri
Any vacencypayment details
అడ్రస్ చెప్పరు.. ఎంత ఎమౌంటో చెప్పరు. ఎందుకు ఈ వీడియో.. పదిమంది ప్రశ్నించారు. జవాబు లేదు. ఎందుకి వీడియో...
You are right
First and foremost the cost is important to assess viability to join without which all this is hambug.
అదే వాళ్ళ స్పెషాల్ training.....emi chepparu...సాగదీసి సాగదీసి వీడియో lengthy గా చేస్తే...వాళ్ళకి కాసుల వర్షం...స్వార్థ...
😊
In Medchal ani chepparu. It depends u want individual room or shared room. Visit. Getting admission is tough Bec maybe it’s full almost. Cost maybe 20k to 30k max per person. Pl visit n decide
When they give good service… it’s always full. Ofcourse if no vacancy they will direct to other homes also. It’s a very good named establishment. They have their limitations. Go n c … all works cannot be done on phone.
Tell Monthly charges
Nobody would disclose in public. Should call in private only.
Google search smiles medchal Hyderabad
కనీసం ఫోన్ నంబర్ అయినా ఇవచ్చుగా.
Google search smiles medchal Hyderabad
డబ్బు ఎక్కువ ఉంటే చాలు ఓళూ అంతా బయట పేటు కునే బటలు వేసుకోవడం
పేద్దా ప్యాషన్ అయిపోయింది.
What is the procedure to join
Idhi ekkada undhi chepandi.
Really great service, dedicated and trust worthy management. This old age home is as good as home.
A
We
❤
@@PadmarajuKari
Accept chesina cheyakapoina old age so better ..intlo valla madya igo la tho badapadadam kante a age lo unknown people madya happy ga e igo lu lekunda batikeyochhu
అమ్మా smile చేరడానికి ఎంత మూల్యం లేదా ఫీజు వివరాలు తెలియజేయండి.
Google search smiles medchal Hyderabad - you will get all details
Charges chepandi please
Amt??details.
అమ్మా! యాంకర్ గారు!? మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు!? మీ వస్త్రధారణలో లోపాలు సరిచేసుకుని చేస్తే సరిపోతుంది. నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు"
Athi anthe. Maname sarthuku povaali
Monthly charges antha
Very impressive.
వివరాలు బొంగు ఏమీ ఉండవు. కష్టపడకుండా యూట్యూబ్ మీద బతికెయ్యాలి. అదీ సంగతి.
బాగా చెప్పారు!. వొక వీరతాడు వేసుకోండి. ఎప్పుడూ,ఎవరూ చేయని నిప్పులాంటి కామెంట్!
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
Address details
NO HOME DISCLOSES AMOUNT ETC., BUT YOU ARE SUPPOSED TO CALL PRIVATELY.
Address cheppandi
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
I am interested to join this old age home.
I need to know the details
Google search smiles medchal Hyderabad
గూగుల్‌లో చిరునామా కోసం వెతకడానికి ప్రయత్నించండి, వివరాలు గూగుల్‌లో సెర్చ్ చేయండి.
Ela old age homes ni encourage chesthu unte, inka repati generation pillalu ede correct anukutaru.valla responsibilities marchi potharu.Ekkada unna old age people 58 t0 65 years valle unnaru .e age lo parents ki grandchildren tho spend cheyali ani untundi. Thappani paristithi lo bedridden unna vallu old age home lo unte parava ledu ,kaani e age lo old age homes lo undadam bhadha karam.
5000 pay cheste chaalu
Valla responsibility aipoyendi anu kune stage ki vastunnaru kaanu vaallu entha badha paduthunnaro ardham chesukovadam ledu.
Thata ,nanamma,ammamma ane bandhalu future generations ki ela thelustai.
Balagam movie lo thatha
Tho unna anubhadham chupincharu.
Enni positive comments chustunte mana desham ,mana culture yetu pothundi
anipistundi.
E video chala badha kaliginchindi.
Maa athaya bedridden unte ame ku 6 months seva chesamu. Nenu annam thinipistu unte ame chaipoyendi.maa atha chnipoye 15 years avutundi.
Nenu yevarikaina, counseling este, pedda valla ki /thalli thardulaki atha mama laki seva chesva cheyali ade manam devudi ki poojalu cheyaka poyena parava ledu ani chepthu untanu. Aa devudu manaku anni manchi chestadu ani cheputu untanu.
😢😢
భారతీయ సంప్రదాయంలో వానప్రస్థాశ్రమం అనేది ఒకటి ఉన్నది. దాని గురించి వివరంగా తెలిసికొని ఉంటే మీరిలా వ్యాఖ్యానించరు. ఓల్డ్ ఏజ్ హోంలు అవసరమే. నా వయస్సు 73. అనుభవ పూర్వకంగా చెప్తున్నాను.
@@కందిశంకరయ్యpkiko
Address please
Per month enta teesukuntaru pls cheppandi
👍🏿
🙏🙏🙏🙏
👌🙏
Pl intimate payment for each sir
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
Amount n address please
In medchal… advaith retyrmt homes famous.. individual cottages for rent n to buy with good services. Visit n decide
What are the charges
E roju lo pillalu grand parents tho Kamte phones IPad kavali sndhuke intlo kante ela homes e best elders ki
Any vecancy pls
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
@@playlistajsy4486yes we trying.send contact number pls
When they charging more itis one of the comrshieal inustute
Miss Anchor, while you are free to earn money through TH-cam programs, it's important that you don't overlook the public's desire to support the institute. It's not fair to evoke strong emotions in your viewers and then not provide them with a way to contribute. Please consider doing the right thing, or refrain from self-promotion.
Chk for jsn Raju senior citizens old age home also in medchal Side to court road straight into kjr nagar. Abt it in utube
Kanna biddalaki baruvaithene ikkada vundadam. Veetini oka vidhamga chusthe elders' orphanage homes maathrame.
Tell me charges please
Google search smiles medchal Hyderabad
ఇటు వంటి వీడియోలు చేస్తు న్న పుడు, ముందుగా అడ్రస్,ఫోన్ నంబర్ తెలియపరచి త రువాత మీ సొడిచెప్పాలి.
Yes imperfect interview.
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
Nails of the Anchor distracting the sight of the viewers.
May I know how much shall we per a month!??
Hi r u looking for old age home service. I'm in plan to start new home. If u ready to join please let me know
Anta amount pay cheyyali monthly cheppaneledu onehour vedio lo ....
The rate may lie Rs 20 to 25 K .
I want to know the payment monthly or at a time payment
😊
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
Wify anni old age homes 24/7 available ga vunnavi
ఈ వీడియో కేవలం అడ్వర్టైజ్ చేసుకోవడం కోసమేనా లేక ఉపయోగకరమైన విషయాలు/వివరాలు ఇస్తారా! కనుక దయచేసి మొదటగా మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్, నెలవారి చెల్లించవలసిన ఫీజు, అక్కడ చేరే వారి వయస్సు, ఇతర వివరాలు తెలియజేస్తే ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉంటుంది.
E type of video only views kosam tappa evvariki use lenidi.
Do some videos of KRISHNA. GUNTUR. GODAVARI DISTRICTS etc.,
Monthly entha emount pay cheyali
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
Payment mode చెప్పరా please
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
Any vacancy pl
Koodallu mana pillalu kaadu kada em preemagaachoodaru ilane baavuntundhi
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
Anchor peddavalla ni adige vidhanam baledu..pillalu ki peddavalla ki contaversi ni rase chestundi..nails colous worest ga undi ancor vi
Then her daughter will also occupie bed
Monthly entha kattaali. Free service unnadaa?
సరైన లొకేషన్, చిరునామా, నెల ఖర్చు ఎంత? చెప్పండి. సొల్లు ఎందుకు.
Medem,You have told excellent ly about SMILE oldage Home,but important things are missing such as correct address ,How much they charge(Amount)Contact phone no..Any category of payment .Please infoorm.THANKING YOU...J
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
న్వేరు ఇకసంటి సెన్స్యూటివ్ క్వశ్చన్స్ అడగకోడాడు anchor గారు . వాళ్ళ డాటర్క్వ ని క్వశ్చన్స్ అడిగి ఆమెను ఇబ్బంది పెట్టారు
Ikkada free Janta
Please refresh your memory 1pjone nber lus
My name is S. Prasanna Kumar. Working in pharmaceutical company in hyderabad in corporate functions.
I would like to establish old age home.
It's my dream, speaking heartfully. But unfortunately as a common man my earning are equivalent with EMI's.
However, I don't want to spoil my dreams to reach destination. Even I'm trying to help somebody's sometimes when I have seen on roads or somewhere else.
It's my strong aim.
Please help me to know how can I start old age home by support of government or anything other helping trust or charrities if anybody can help on this.
Looking for your response 🙏🙏🙏🙏
anchor dress not good her blouse back side full open
No plz
Gullu (temples) is ‘gudlu’ for this anchor!
Anchor can’t pronounce even Telugu words correctly, forget about English..
Old age home నిర్వాహకులు వాళ్ళ ప్రమోషన్ కోసం మాత్రమే ఈ మీడియా లో పెడుతున్నారు తప్ప వాళ్ళ ఫోన్ పనిచేయదు జవాబు రాదు
Google search smiles medchal Hyderabad
🙏
Impressive but do tell us how much does one pay per month ?
Old age home ante bigens kadhukadhaa?
Phone నంబర్ pettandi
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
Address and amount cheppichawu anchor
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
Do mention contact number of home also.
if they won't pay 1 month rent.
Will they treat in same manne?.
This is just a business promotion.
dont fall for fake promises.
becareful while signing agreement
Anchor has to ask contact number and monthly payment and proceed to amenities. Affordable people will see the full video. Anchor should have this common sense instead of showoff
యాంకర్ ఇలాటి ప్రశ్నలే స్తే ఊరుకోరు. యూట్యూబ్ వూయర్స్ సంఖ్య గమనించే వారు.
Memu 4 years ga try chesamu. Admission dorakaledandi
Hi andi. Are you looking for old age home service. I'm looking to start new home. If anyone interested to join
Payment yentha
Vunnadantha pillalaku evvadduroy,vallaki chaduvu ,vudyogam varaku mana bhadyatha,
😂😂😂😂😂😂
Anchor ki clothes karuvayyayanukunta .aa konchem kuda veskokunte em avthadi emo
May be business asramam I vuntundhi
Address send me please
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
She should learn how to address elders, ekavachana to PILAVakUDADU
Amontantha
Kanna biddalu jante baga chustunnaru ani polchakandi vallu vadilivestene kada ekkadiii vachindi
Idedo rich kids ashram
Sollu. No information
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
Amma mee phono no kavali plesa amma mee nember kavali
No use video.
Don't waste your time.
Gudlu kadu useless gullu entha fee cheppaledu emi n quality
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
P,l,,cool,mi
How much paid person
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏
Location?
Please phone no cheppandi
amma monthly 25000 thousand rupees pay cheyali
ఫీ entandi
Hi sir/madam. R u looking for old age home services.? If yes please let me know, I'm. Planning for new home. I will make you in my list. Please 🙏