Anantha manula mystery in telugu|| Infinity stones in Hindu Puranas|By Janakiram In Telugu|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • మీరు ధర్మం కోసం ఉపయోగించే ధనం వృధా కాదు, భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడం లో నాకు తోడ్పడండి .🙏🙏❤️💓🌷✊🌷🙏🙏🙏❤
    phonepe upi id
    janakiramcosmictubechannel@ybl
    Google pay upi id
    janakiram.cosmictubechannel@okaxisK.RamaRao
    (or)
    Sbi film nagar
    IFC SBIN0006130
    Account.no. 20188925320
    Please use above account details for Phonepe and google pay also
    by using to account option
    గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
    ✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
    నమస్తే!!!
    నేను జానకిరామ్, నాకు వైజ్ఞానిక,ఆధ్యాత్మిక,ఆసక్తికర వింతలు అద్బుతాలు మీద వీడియోస్ చెయ్యడమంటే ఇష్టం,
    నా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసి నన్న ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
    Please visit my channel
    www.youtube.co....
    please mail me at
    janakiram.cosmictubechannel@gmail.com
    Subscribe and hit bell icon

ความคิดเห็น • 1.7K

  • @havyagadepalli1
    @havyagadepalli1 2 ปีที่แล้ว +18

    Doralu dochaleyru dongaletthukuporu bhraathrujanamu ochi panchukoru.Viswa vardhanambu vidya dhanamburaa...lalitha sugunajaala telugubaala.Mee vidya medhassu jignyaasa amogham.

  • @Karthik50425
    @Karthik50425 3 ปีที่แล้ว +245

    మీరు చేసే ప్రతీ వీడియో కి subtitles add చెయ్యండి. భారతదేశ చరిత్ర , హిందూ ధర్మం గురించి నిజా నిజాలు ప్రతి భారతీయుడికి తెలియాలి. 🕉️
    👏👏మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు👏👏

    • @deepspace160
      @deepspace160 3 ปีที่แล้ว +8

      Yes bro

    • @srawraw9066
      @srawraw9066 3 ปีที่แล้ว +3

      👏 👏 super ga chapav bro,,

    • @mdhanunjay8503
      @mdhanunjay8503 3 ปีที่แล้ว +2

      ఎస్

    • @sriramnag1749
      @sriramnag1749 3 ปีที่แล้ว +5

      Exactly bro we stay in Karnataka I know Telugu I won't miss his videos,wen I want to send to my kannada frnds it's tough to understand

  • @JanakiRamCosmicTube
    @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +40

    Thank you so much my dear friends ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏 hit like 👍👍👍to reach more people.
    Please do consider supporting me using description details of gpay and phonepe 🙏

    • @cace8092
      @cace8092 3 ปีที่แล้ว +1

      Sir can you do a series of videos on mahabaratm and dwaraka like ramayanam

    • @universalboxoffice350
      @universalboxoffice350 3 ปีที่แล้ว +1

      ఇప్పటి వరకు భూకంపాలు సునామీలు ఎక్కడ రాలేదో అక్కడే ఉంటుంది కదా శమంతకమణి

    • @sasankyadla3626
      @sasankyadla3626 3 ปีที่แล้ว

      Supper bro and thank you bro for given this information and my small request join your channel please

    • @vishnuvikranth4533
      @vishnuvikranth4533 3 ปีที่แล้ว

      Anna do video on sri krishna dwaraka mystery
      Some news is saying dwaraka city is found under Arabian sea
      So please do a video on this bro

    • @kalad7565
      @kalad7565 3 ปีที่แล้ว

      @@universalboxoffice350 ,,point ye 🤔

  • @mikannayyayatralu7225
    @mikannayyayatralu7225 3 ปีที่แล้ว +141

    🙏ఆహా మిత్రమా బల బహుబల ఎన్ని దినములు యుండి వేచి యుంటిమి మీయొక్క దైవ సమాచారము కొరకు ఈ వీడియో చూసి మా జన్మ ధన్యమైంది, ఈశ్వర కటాక్ష సిద్ధిరస్తు,🙏
    సర్వేజనా సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు 🙏🙏

  • @chandrathehindu3494
    @chandrathehindu3494 3 ปีที่แล้ว +66

    సనాతన ధర్మం గురించి ఒక్కొక్క విషయం చెబుతుంటే అన్న గొప్ప అనుభూతి కలుగుతుంది
    ధన్యవాదాలు మీకు, మి రిసెర్చ్ కి 🙏🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +6

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏
      Please do consider supporting me using description details 🙏

  • @xyzxyz5693
    @xyzxyz5693 3 ปีที่แล้ว +101

    Hatsoff Mr. Jankiram హిందుత్వంనీ కాపాడుతున్నారు బ్రతికిస్తునారు, may god bless you

    • @ravindarnayak14327
      @ravindarnayak14327 3 ปีที่แล้ว +5

      మనుధర్మాన్ని కాపాడుతున్నాడు

  • @madhuripulipati3514
    @madhuripulipati3514 3 ปีที่แล้ว +38

    చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నా మీ వీడియో గురించి మీరు ఇచ్చే జ్ఞానం అంతా ఇంతా కాదు మీ వీడియో ద్వారా keep doing great videos sir have a great future ahead

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏
      Please do consider supporting me using description details 🙏

  • @andhracoffee5355
    @andhracoffee5355 3 ปีที่แล้ว +10

    ఈ video చూసిన తరువాత, వేరే లోకానికి వెళ్ళి వచ్చినట్లు ఉంది , అసలు ఎంతో అద్భుతంగా అప్పుడే video అయిపోయింది అనిపించింది. Great video by you జానకి రామ్ గారు.

  • @samergantasala8187
    @samergantasala8187 3 ปีที่แล้ว +35

    మీ ఆరోగ్యం జాగర్త మిత్రమా....
    బాగా చెప్పారు జానికి రామ్ గారు..
    ఈలాంటి వీడియోస్ చెయ్యాలి మీరు....

  • @halavathpandu1465
    @halavathpandu1465 3 ปีที่แล้ว +12

    Super anna.mana scientist laki ఇంతటి reserch జ్ఞానం అనేది ఉంటే coronaki మెడిసిన్ కనుగొనేవారు. వాళ్ళకంటే మీరు గ్రేట్ అన్న

  • @sharathk2135
    @sharathk2135 3 ปีที่แล้ว +19

    One and only TH-cam channel where we see only positive comments
    Hats off janaki ram garu...😍😍😍😍😍

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 ปีที่แล้ว +15

    సాక్షాత్తు దైవమే చాగంటి వారిని ప్రవచనాల కోసం ఎంచుకున్నారు.. అలానే ఈ ఆధునిక ప్రపంచానికి.మన సనాతన ధర్మంలో తెలియని ఎన్నో మర్మాలను.. అందరికీ తెలియజేయడానికే దైవం మిమ్మల్ని ఎంచుకున్నారు భయ్యా.. ఈ మాటను గర్వంగా, మనస్ఫూర్తిగా, ఆనందంగా చెపుతున్నాను.. జయహో జానకి రామునికి.. శ్రీ మాత్రేనమః 🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +3

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏
      Please do consider supporting me using description details 🙏

    • @sugavaasihaasanhariprasad6752
      @sugavaasihaasanhariprasad6752 3 ปีที่แล้ว +2

      @@JanakiRamCosmicTube ఆలా షేర్ చేయడం.. & నా చుట్టూ ఉన్న వారందరితో Great గా చెపుతూ ఉంటాను భయ్యా ఎప్పుడూ మీ గురించి & మన ఛానెల్ గురించి... చెప్పే ప్రతీ సారికూడా గర్వంగా చెపుతాను.. శ్రీ మాత్రేనమః

  • @gbcreations3323
    @gbcreations3323 3 ปีที่แล้ว +25

    ఎన్నో రోజులు నుంచి నీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం బ్రో ❤️❤️❤️
    👌👌👌

  • @buchibabu6699
    @buchibabu6699 3 ปีที่แล้ว +111

    తింటే గారెలే తినాలి... వింటే "జానకిరామ్" వీడియోస్ వినాలి...

  • @Venkatesh-tj4en
    @Venkatesh-tj4en 3 ปีที่แล้ว +12

    ఇంత మంచి జ్ఞానాన్ని అధిస్తున్న నీకు ధన్యవాదాలు బ్రో జై హింద్ జై భారత్✊🇮🇳🙏

  • @Mrmrsramyasubbu
    @Mrmrsramyasubbu 3 ปีที่แล้ว +18

    ధన్యవాదములు అన్నయ్య నీ వీడియోస్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను చాలా మంచి వీడియో పెట్టావు చాలా చాలా బాగుంది అదేవిధంగా హనుమంతుడు ఒరిజినల్ ఫోటో వీడియో కోసం ఎదురు చూస్తున్నాము అతి త్వరలో ఆ వీడియో కూడా చేస్తావని ఆశిస్తున్నాను. శివ కేశవుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నయ్య 🙏

  • @SadanandkG
    @SadanandkG 3 ปีที่แล้ว +15

    చాలా చాలా మంచి వీడియో పెట్టారు తమ్ముడు! ధన్యవాదాలు ! జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ ! జై సనాతనధర్మం!

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏

  • @thammasomeswararao3265
    @thammasomeswararao3265 3 ปีที่แล้ว +7

    మీకు ఇదివరకు గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు బాధపడ్డారని వీడియోని మీరు చెప్పారు మీకు చక్కని ఆరోగ్యం ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను జై హింద్

  • @dtj926
    @dtj926 3 ปีที่แล้ว +34

    సోదరా.... శివ, విష్ణు ల... నెగిటివ్, పాజిటివ్ ఎనర్జీ ల వివరణ.... అద్భుతం
    ఆత్మ లింగం గురించి బాగా చెప్పారు...

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +3

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏

  • @darlingvenky5975
    @darlingvenky5975 3 ปีที่แล้ว +32

    అన్న నువ్వు తిరిగి వచ్చినందుకు నా నమస్కారములు 🙏🏻❤️
    అన్న ఆంజనేయ స్వామి నిజస్వరపం వీడియో చేస్తావని భావిస్తున్నాను ☺️ 🙏🏻 జై శ్రీరామ్🙏🏻

  • @balakishanphotos8900
    @balakishanphotos8900 3 ปีที่แล้ว +13

    మిత్రమా...
    నీ పరిశోధన అమోఘమైనది.
    ఈ రోజు...ఒక విషయం పై స్పష్టతను ఇచ్చావు.
    Negitive energy at shiva + positive energy at vishnu = creation
    Palasamudram = Galaxy (paalapuntha)
    Thank u bro
    Keep rocking ...explore our ancient knowledge 👍

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +2

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏
      Please do consider supporting me using description details 🙏

  • @jyothirachakonda4855
    @jyothirachakonda4855 3 ปีที่แล้ว +40

    Mind blowing Ram. నీకు నువ్వే సాటి. నీవు చేస్తున్న రీసెర్చ్ కు నాలెడ్జ్ కు హ్యాట్సాఫ్ .మీ వీడియోస్ కొంచెం లేట్ అయిన కూడా మైండ్ కు satisfaction and oka కొత్త థింకింగ్ కల్పిస్తాయి ఈ వీడియో ను అసలు ఊహించనేలేదు Great👍

  • @chennurunagapanisharma851
    @chennurunagapanisharma851 3 ปีที่แล้ว +6

    నీ లాంటి వారు ఒక్కరూ ఉంటే చాలు మిత్రమా మన హిందూ ధర్మం నిలబడుతుంది మన హిందూ ధర్మ గొప్పతనము తెలుస్తుంది👏👏👏🙏🙏🙏✊✊✊

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +1

      Thank you so much ❤Please share my videos with your friends and family members 👪. 🙏Please visit my channel for more videos.
      th-cam.com/users/JanakiRamcosmictubechannel

  • @amulbaby5691
    @amulbaby5691 3 ปีที่แล้ว +11

    చాలా బాగా వివరించారు అన్నయ్య... Telugu box office TV అని ఛానల్ వుంది... అనుదులో వాడికి ఇష్టం వచ్చినట్టు హిందూ మతం గురించి హిందూ దేవుళ్ళ గురించి బుద్ధి లేకుండా వాగుతున్నాడు....ఈ విషయం పై మీలాంటి వారు స్పందించాలి .. ఇది నా విన్నపం🙏

    • @surendra5740
      @surendra5740 3 ปีที่แล้ว +1

      Which video in that channel bro? Post link here

  • @bhaskarreddy7220
    @bhaskarreddy7220 3 ปีที่แล้ว +17

    చాలా సంతోషం గా వుంది తమ్ముడు నువ్వు తిరిగి వచ్చినందుకు..........⚘⚘⚘⚘⚘

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +1

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏

    • @shreelakshmidurga2836
      @shreelakshmidurga2836 3 ปีที่แล้ว +1

      @@JanakiRamCosmicTube chala santhoshamga undi sir malli me vedio chusthunte...🙏🙏🙏

  • @happyworld811
    @happyworld811 3 ปีที่แล้ว +6

    Hi guruji. Really we are blessed to be Hindus & very very lucky to hav you in this platform. Learning our culture n values n history. Blessed to get you back...WE NEED DIVINE KNOWLEDGE PEOPLE LIKE YOU TO UPLIFT OUR CULTURE

  • @a.jayavardhan9422
    @a.jayavardhan9422 2 ปีที่แล้ว +9

    05:40 Naga Mani
    11:25 Mahendra Mani
    12:02 Chinta Mani
    13:03 Koustuba Mani
    16:00 Shiva Mani
    22:35 Shamantaka Mani

  • @vijayaraghava4935
    @vijayaraghava4935 3 ปีที่แล้ว +11

    The research & information provided in this channel speaks volumes. Stay blessed by the divine. శ్రీమాత్రే నమః 🕉️

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +4

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏
      Please do consider supporting me using description details 🙏

  • @meghanapothamshetty2062
    @meghanapothamshetty2062 3 ปีที่แล้ว +15

    కొంచం తొందరగా వీడియోస్ పెట్టు అన్నయ్య.....
    విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయ్.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +2

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏

    • @varsharani7085
      @varsharani7085 3 ปีที่แล้ว

      Tondaraga cheste content undadu let him take his own time and to good great usefulvideos

  • @shankark1861
    @shankark1861 3 ปีที่แล้ว +114

    మన సనాతన ధర్మం ఈ విశ్వానికే ఆదర్శం..

  • @srikanthandugula3399
    @srikanthandugula3399 3 ปีที่แล้ว +2

    మీరు అందించే విషయాలు చాలా అద్భుతమైనవి ఎంతో పరిశోధన చేసి అందిస్తున్న మీకు నా ధన్యవాదాలు...
    మీ నుండి మరెన్నో విషయాలను ఆశితున్నాం...

  • @kishorgv1526
    @kishorgv1526 3 ปีที่แล้ว +20

    జానకీ రామ్ జీ.....మీ సెకండ్ ఇన్నిగ్స్ అద్బుతం.🙏🙏🙏🙏🙏🙏🙏👍

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +2

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏

  • @mahendershankar1938
    @mahendershankar1938 3 ปีที่แล้ว +90

    ఎన్ని రోజులు తరువాత మళ్ళీ వీడియో ఒచ్చింది ,అందులో భాగంగా కొత్తదానం చూపించావ్ అన్న ధన్యవాదాలు🙏🙏🙏💐💐💐

  • @Haki_writings
    @Haki_writings 3 ปีที่แล้ว +201

    యూ ట్యూబ్ లో ఎన్ని వీడియోలు ఉన్న నీ ఛానల్ లో వీడియోలు ప్రత్యేకం అన్న ధన్యవాదాలు🙏🙏🙏

    • @crazygamer163
      @crazygamer163 3 ปีที่แล้ว +1

      Adukku thinu

    • @Haki_writings
      @Haki_writings 3 ปีที่แล้ว +3

      @@crazygamer163 ఏంటి భయ్యా మీరు చేసే పనిని నన్ను చేయమంటారు .మీరే కనిచ్చేయ్యండి🖕

  • @manadharmam8407
    @manadharmam8407 3 ปีที่แล้ว +1

    Prathi comment ki heart evadam antye..ardamavutundi how much you are dedicated to your viewers ..Great bro..you will rock for sure 👍🏻

  • @chandrashekharch90
    @chandrashekharch90 3 ปีที่แล้ว +7

    Excellent theory of all MANI S... Total universe is dependent on our gods and godess.. We r proud as a Indian

  • @ramu541
    @ramu541 3 ปีที่แล้ว +5

    Gap teesukunna, దానికి సరిపడా డోస్ ఇచ్చారు బ్రదర్. Excellent video. You have all blessings. We are inspired by you and doing something similar lines. Wish us all the best please

  • @phalguna_rm
    @phalguna_rm 3 ปีที่แล้ว +13

    Masters in Technology and Mythology = Janakiram 👏👏 Asalu puranallo technologies ni nuvu kuda maku MCU range lo kallaki kattinattu chupistav .. Ee generation kids ki mythology ilaane chepaali .. ilaane vintaaru .. Mana parents chepthe boring anipistadi vaallaki ..Superb video bro .. Great Fan .. Keep doing videos

  • @sivakrishna222
    @sivakrishna222 3 ปีที่แล้ว

    చాలా మంచి వీడియో చేశారు ధన్యవాదాలు
    ఈ కింది వాటిపై ఏమన్నా అవకాశం ఉంటే వీడియో చెయ్యగలరు
    1. పురాణకాలంలో పేర్కొన్న మనకు తెలియనినదులు వాటి ఆనవాళ్లు ఇప్పుడు
    ఎక్కడ ఉన్నాయి
    2. శంకరాచార్యుల వారికి శివుడు 5 ఆత్మలింగాలు ఇచ్చాడని చెప్పబడి ఉంది..అవి ఇప్పుడు ఉన్న ప్రదేశాలు
    3.సంజీవని పై ఎవరైనా రీసెర్చ్ చేస్తే ఆ అనుభవాలు
    మీరు మళ్ళీ వీడియో పెట్టడడం చాలా సంతోషం
    మీకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకొంటున్నాను
    ..........ఇట్లు....భరద్వాజ్..కొవ్వూరు

  • @letslearnvedassanatandharm1233
    @letslearnvedassanatandharm1233 3 ปีที่แล้ว +3

    అన్నయ్య మీరు మన వేదములు గురించి ఒక video చేయండి please. వేదములు మాత్రమే నిజమైన సత్య మార్గమని నమ్మడానికి గల ప్రత్యక్ష సాక్ష్యం చూపించి ఇవ్వాలని ప్రార్థన. 👏👏👏👏

  • @jithendharK
    @jithendharK 3 ปีที่แล้ว +31

    మన హిందూ సనాతన ధర్మం లేకపోతే, ప్రపంచం లేదు... ఇప్పుడు వాడే టెక్నాలజీ మన పురాతన ధర్మం లో ఉన్న టెక్నాలజీ తో పోలిస్తే, ఇసక రేణువంత..

    • @cheerlamanohar5464
      @cheerlamanohar5464 3 ปีที่แล้ว +1

      Andhuke hinduvulu ekkuva unna india inka develop kaavatle adhe vere Country's eppudo develop ainai

  • @sairajkumar333attitude5
    @sairajkumar333attitude5 3 ปีที่แล้ว +16

    అన్నయ్య, శ్రీ కృష్ణ పరమాత్మ పై ఒక మంచి వీడియో చెయ్యాలని కోరుకుంటున్నా...

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏

  • @jyothy2024
    @jyothy2024 3 ปีที่แล้ว +2

    నేను ప్రతి వీడియో చూసాను రామ్ గారు. మీ వీడియోలు చూసిన తర్వాత మన హైందవ ధర్మం, మన సంస్కృతికి మీద మరింత క్లారిటీ వచ్చింది. నేను ఎంతో మందికి మి ఛానల్ suggest చేశాను . జననం ఇక్కడ ప్రసాదించిన ఆ పరమాత్మ కు ధన్యవాదాలు.మరొక విషయం హనుమంతుని వీడియో పూర్తిగా రాలేదు రామ్ గారు 🙏🙏

  • @Famoustelugu
    @Famoustelugu 3 ปีที่แล้ว +138

    Anna Nenu Avengers Stones gurinchi chala chadivanu but meru baga explain chesharu love you bro By the by iam Your Junior 🥰👌

    • @Famoustelugu
      @Famoustelugu 3 ปีที่แล้ว +10

      Expecting Motivated Ripley ❤

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +62

      Manaloni jignasa mana modati గురువు Danni eppatiki dhooram chesukovaddhu.
      Jai sri ram

    • @Famoustelugu
      @Famoustelugu 3 ปีที่แล้ว +6

      @@JanakiRamCosmicTube 🙏Ok

    • @hukkum3561
      @hukkum3561 3 ปีที่แล้ว +3

      @@JanakiRamCosmicTube jai sri ram 🙏🙏

    • @venky4993
      @venky4993 3 ปีที่แล้ว +2

      @@JanakiRamCosmicTube Jai sri ram

  • @akkimseenu
    @akkimseenu 3 ปีที่แล้ว

    Good analysis ..
    తత్వాన్ని,పురాణాన్ని,శాస్త్రాన్ని సాపత్యాల గురించి చాలా బాగా వివరించారు.. I subscribed you❤️❤️.
    1. బాధకరం ఏంటంటే మన పురాణాల్ని మన కంటే MCU వారే బాగా పరిశీలించారు..
    లోతు గా observe చేస్తే Avengers loni ప్రతి పాత్ర మన పురాణాల్ని నుండి మూలం గా తీసుకనబడిందే..
    Ex 1.Thor=ఇంద్రుడు వజ్రాుధంతో మెరుపులు ఉరుములు సృష్టించబడింది.
    2.ant man= హనుమంతుడి కామరూప విద్య..jumbo man and ant man గా మా.
    3.Hulk=భీముని వేయ్యేనుగుల బలం..etc లాంటివి దీని గురించి మన epics copyright చట్టం కింద case file చేయాలి MCU పైన..❤️❤️

  • @PrathyushaSarma
    @PrathyushaSarma 3 ปีที่แล้ว +17

    బాగా చిక్కిపోయారు అన్నా... కొంచెం హెల్త్ గురించి కూడా చూసుకోండి.... సూపర్ వీడియో

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏

  • @thammasomeswararao3265
    @thammasomeswararao3265 3 ปีที่แล้ว +1

    నమస్తే అండి మీరు చేస్తున్న వీడియో లు అన్ని నేను చూశాను వీడియోలు తెలుగులో చక్కగా వివరిస్తున్నారు ధన్యవాదములు మీరు ఇలాగే ఎన్నో వీడియోలు చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @gabbadasimhachalam4230
    @gabbadasimhachalam4230 3 ปีที่แล้ว +341

    నిజానికి హాలీవుడ్ అంతా హిందు పురాణాల్లో నుండి పుట్టినవే. Superman, avatar, avengers ect..

    • @inA2Z
      @inA2Z 3 ปีที่แล้ว +14

      Copied from our source

    • @sekharpeeru5403
      @sekharpeeru5403 3 ปีที่แล้ว +12

      Avatar movie ki sriramudi character inspiration

    • @malleshmv5283
      @malleshmv5283 3 ปีที่แล้ว

      @@sekharpeeru5403 Halo hem matlad tunnav Avatar Hero ki toka unttundi yala compare chestaaru

    • @sameaulsparx8528
      @sameaulsparx8528 3 ปีที่แล้ว +3

      Antha ledu le

    • @sekharpeeru5403
      @sekharpeeru5403 3 ปีที่แล้ว +1

      @@malleshmv5283 okkasari Google search cheyubro..

  • @krishnachaitanya6089
    @krishnachaitanya6089 3 ปีที่แล้ว

    Ram gaaru mee daggara nundi inka chala videos kosam chusthunnam. Mee dagga telusukovalsindi chala undi. Thank you so much for each and every video

  • @poojitharouthu1107
    @poojitharouthu1107 3 ปีที่แล้ว +22

    My day started with janakiram anna videos iam for u bro

  • @munibabuc
    @munibabuc 3 ปีที่แล้ว +2

    Good to see you again with new videos and new content. Very nice explanation Janakiram garu

  • @rameshbada8459
    @rameshbada8459 3 ปีที่แล้ว +41

    సూపర్ బయ్య జే శ్రీ రాం..

  • @madhaviprasadkumar3343
    @madhaviprasadkumar3343 2 ปีที่แล้ว

    మీరు మీ ఛానల్ ద్వారా అతి గొప్పసత్యానికి తోడ్పాడుతున్నాడు మీకు మా అందరి శుభాకాంక్షలు 🔱🔱🔱

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 3 ปีที่แล้ว +5

    చాలా చాలా బాగుంది మీ విశ్లేషణ వివరణ సందేశం ముందు ముందు ఇంకా మంచి విడియోలు చేస్తారని సనాతనధర్మ వైభవానికి ఒక చిరునామాగా నిలుస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భారత్. 🇮🇳🕺🕉️💐👍🌹🙏🏵️

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +2

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏
      Please do consider supporting me using description details 🙏

  • @ouruniverse2129
    @ouruniverse2129 3 ปีที่แล้ว +1

    Hatts off 2U Bro.. Jai Sri Ram.. I gain knowledge from your videos.. Plz upload more than more thoughts.. And alaage Indian History ni , Sanaathana Epics ni science kante goppagaa prove chestunnanduku chaalaaa Thank you Anna.

  • @ravi27king
    @ravi27king 3 ปีที่แล้ว +11

    Was really happy to see your notification this morning bro.. I hope everything is fine with you now and looking for more videos

  • @krsnakm2816
    @krsnakm2816 3 ปีที่แล้ว +2

    Wot an explanation n research man.. hatsoff.. u got a new subscriber.. I vl definitely make donations for ur up coming researches.. all the best.

  • @parameswararaopithani344
    @parameswararaopithani344 3 ปีที่แล้ว +34

    Bhayya Hanuman story eppudu?
    Eagerly waiting.

  • @nagr6856
    @nagr6856 3 ปีที่แล้ว

    25mints choodalenu skip chedham anukunna kani start chesaka sec kuda miss avakunda choosanu... Ur great brother ..

  • @TELUGU_6
    @TELUGU_6 3 ปีที่แล้ว +22

    అనంత మణులు , హాలీవుడ్ వాళ్ళు ఏది తీసినా కొద్దిగా వెరైటీ గా ఉంటుంది వివరంగా చెప్పినందుకు జానకిరామ్ అన్నకు ధన్యవాదాలు జై హింద్🔥🤞🇮🇳

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +1

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏
      Please do consider supporting me using description details 🙏

    • @TELUGU_6
      @TELUGU_6 3 ปีที่แล้ว

      @@JanakiRamCosmicTube Ok Bro 🙏

  • @ujwalkumar9819
    @ujwalkumar9819 3 ปีที่แล้ว +1

    Thami garu...you video and explanation on every topic is critical clear hatsoff.....if possible please do your subtitles.And it suprise me the time you take and the info you gather is marvelous

  • @VikramKumar-jo8rk
    @VikramKumar-jo8rk 3 ปีที่แล้ว +5

    East or west janakiram is the best....ur back and IN THE ACTION 😎

  • @maheshkumarjagu9264
    @maheshkumarjagu9264 3 ปีที่แล้ว

    Xlent జానకి రామ్ మీరు ఇంకా ఎన్నో వీడియోస్ కొద్దిగా త్వరగా చేసి పెట్టాలని ఆశిస్తున్నాను....❤️🙏

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 3 ปีที่แล้ว +23

    మీ వీడియో లు ఆలస్యం గా వస్తున్నాయి అని బాధగా వుంది 😥 మీ వీడియో లు ఫాస్ట్ గా ఆప్లోడ్ చేయండి 🙏🙏🙏🙏 మీ వీడియో లు చాలా బాగుంటాయి ఏదయినా ఒక టాపిక్ ని స్కూల్ కాలేజీ లో కూడా ఇంత బాగా వివరంగా చెప్పారు

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +5

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏

  • @bindunagaraj1075
    @bindunagaraj1075 ปีที่แล้ว

    I don't why this Chanel is underrated, This channel deserves more and more subscribers Sir.

  • @darlingfans7269
    @darlingfans7269 3 ปีที่แล้ว +3

    Nijaamga eppudu ni video lu chusthanu science explaination super bro❤️❤️❤️

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏
      Please do consider supporting me using description details 🙏

  • @nagalakshmi7217
    @nagalakshmi7217 3 ปีที่แล้ว +1

    మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు 🙏🥰🥰

  • @RAVIKUMAR-um5jt
    @RAVIKUMAR-um5jt 3 ปีที่แล้ว +34

    కేక గురు నువ్వు సూపర్.

  • @storybook9211
    @storybook9211 3 ปีที่แล้ว +1

    Superb ga explain chesaru, this is my favorite channel from today onwards. Keep rocking like this bro

  • @sriram5839
    @sriram5839 3 ปีที่แล้ว +10

    Welcome back sir
    Jai Shree Ram

  • @nihanthreddygandhari9135
    @nihanthreddygandhari9135 3 ปีที่แล้ว

    Wow... Great stuff Anna Chala interesting ga anipinchindhi.. keep going❤️

  • @mr.balrajgamer9131
    @mr.balrajgamer9131 3 ปีที่แล้ว +4

    మహాభారతం లో ఉపయోగించిన వివిధ శక్తివంతమైన దేవత అస్త్రల గురించి చెప్పండి plz plz plz plz plz plz plz plz plz

  • @bharathreddy7029
    @bharathreddy7029 3 ปีที่แล้ว +1

    Heavy Knowledge,,,, Apt Correlation of Mythology to Science,, Thanks For Doing this one Ram👏👏👏🚩🚩🚩👏🚩,,Jai Sri Ram,,.🙏🙏.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏
      Please do consider supporting me using description details 🙏

  • @sivakrishnatejakavuri5823
    @sivakrishnatejakavuri5823 3 ปีที่แล้ว +6

    చాలా రోజుల తర్వాత మీ వీడియో రావడం చాలా సంతోషంగా ఉంది మరియు రామాయణం గురించిన మరి కొన్ని ధారావాహికలు ఆశిస్తున్నాం 😀😀😀

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +1

      Sure thappakunda
      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏

  • @sreenithikrithik1879
    @sreenithikrithik1879 3 ปีที่แล้ว +1

    Oka movie chusinattu anipistundi mee okka vedio chusthe good information
    Hardwork chestaru baga meeru

  • @nareshvadlamani8290
    @nareshvadlamani8290 3 ปีที่แล้ว +17

    Oka small suggestion brother , ee knowledge telugu valaku matrame parimitham avakudadu ,
    Try translate in different languages .
    It can reach more people .
    Like carwow there have different channels for different countries for different languages .
    Why don't you try something like this ?
    For English one ( many westran people like indian history and knowledge )
    For Hindi one like that .

  • @boodsuharibabu7958
    @boodsuharibabu7958 3 ปีที่แล้ว

    You are the only one who told exactly true stories on Hindu mythology than all. Very good. Keep it up.

  • @srinivaskumar4224
    @srinivaskumar4224 3 ปีที่แล้ว +3

    Appreciate your work.
    Only question i have is how to integrate our ancient knowledge with current science and technology.
    Current generation is half baked in Bharat.
    We are so much influenced by west. We need integration of ancient wisdom for a group of people as a success test.
    Further show case it to the society so people will follow. With out success we cannot influence people.
    I feel our mutt heads and current saints should do it , so people will know it.
    Some success and influence we got due to Pranayama and Yoga.

  • @surendrak1701
    @surendrak1701 3 ปีที่แล้ว

    మీ ఛానల్ "అద్భుతం" నాకు చాలా ఉపయోగకరంగా ఉంది

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 3 ปีที่แล้ว +17

    నైస్ వీడియో అన్న . థాంక్స్ 🙏🏻🕉️😊

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +1

      Thank you so much ❤
      Please share this video with your friends and family members 🙏🙏🙏leave a like👍if you like it.

  • @sureshk12888
    @sureshk12888 3 ปีที่แล้ว +1

    Really you are working very hard in providing the genuine information. Awesome Bro !

  • @balajivlogs7947
    @balajivlogs7947 3 ปีที่แล้ว +20

    బ్రహ్మాండం గురించి వీడియో చేయండి బ్రో చాలా ఆసక్తిగా ఉంది నాకు

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว

      Sure

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว

      Thank you so much ❤
      Please share this video with your friends and family members 🙏🙏🙏leave a like👍if you like it.

  • @sowjanyadarsi8434
    @sowjanyadarsi8434 3 ปีที่แล้ว +1

    Janakiram garu chala chala bagundandi video mimmalni malli healthy ga choodatam chala happy ga undi 😊

  • @srinivas8465
    @srinivas8465 3 ปีที่แล้ว +11

    Regular ga videos upload chey anna 😃 pls!!

  • @SuperAbroad
    @SuperAbroad 3 ปีที่แล้ว

    Meeru prati video chala research📚📖📒📕📘 chesi chakkaga explain chestaru 👌👌
    Mee curiosity ki Joharlu _/\_ 🙏🙏👏👏

  • @psvumeshrockstar
    @psvumeshrockstar 3 ปีที่แล้ว +5

    Nuvvu ilage enno manchi vishyalu cheppi bharatiyula mukyatvanni telapali ani korukuntu sbscribed you :)

  • @kaladar5377
    @kaladar5377 3 ปีที่แล้ว +2

    ఆహా బ్రదర్ మీ వీడియో చూస్తున్నంత సేపు నేనూ యూట్యూబ్ కాదు ఒక చక్కటి పౌరనిక పాత సినిమా చూస్తున్నట్టు అనిపించింది . ఇక మధ్య మధ్య లో బొమ్మలను చూస్తే చందమామ, బాలమిత్ర , బుజ్జాయి పుస్తకాల్లో ఉన్న బొమ్మలాగే అనిపించింది. వాటిలో కొన్ని నాకు నచ్చినవి స్క్రీన్ షాట్ చేసి సేవ్ చేసుకున్న. మీ ఎక్సప్లనేషన్ అమోఘం.

  • @pasupureddyvijaykumar6825
    @pasupureddyvijaykumar6825 3 ปีที่แล้ว +8

    Excellent sir video. 🙏 Jai hind jai Bharat 👍

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏
      Please do consider supporting me using description details 🙏

  • @mahiway739
    @mahiway739 3 ปีที่แล้ว +1

    మా కోరిక మేరకు.. శివుని గురించి గొప్ప సమాచారం అందించినందుకు... కృతజ్ఞతలు మిత్రమా....

  • @manikantamangalampalli9390
    @manikantamangalampalli9390 3 ปีที่แล้ว +6

    2:43 nice idea Sodara...nice connectivity...

  • @venugopal2905
    @venugopal2905 3 ปีที่แล้ว +1

    చాలా మంచి సందేశం చాలా రోజుల తర్వాత విన్నా 🙏🙏🙏

  • @chandrachandu8469
    @chandrachandu8469 3 ปีที่แล้ว +5

    14:50 super brohh balee connect chesav👌👌👌

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +1

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏

  • @sivasankar8512
    @sivasankar8512 3 ปีที่แล้ว

    Manchi content iche chanel nundi video update rakapoiyina... Parledu search chesi mari chustha.....i. e., the capacity of genuinity.... Nice video brthr....

  • @hloo12
    @hloo12 3 ปีที่แล้ว +12

    Maa devudu nuvvenaya
    Makosam puttavaya... Paatas song neekosam

  • @sapavatveeranna5206
    @sapavatveeranna5206 3 ปีที่แล้ว +2

    Anna enni rojullu Attu vellaru mee video's kosam challa wait chessa finally post a video

  • @sravanaero1987
    @sravanaero1987 3 ปีที่แล้ว +3

    Brooooo.. happy to see you after long time..

  • @venkateshas2905
    @venkateshas2905 3 ปีที่แล้ว +2

    అన్నా యోగావశిష్టం లో ఉన్న mind bending stories and science గురించి ఒక వీడియో చెయ్యి.🙏🙏🙏
    Video Editing is amazing 💥💥

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +1

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏
      Please consider supporting me using description details 🙏

  • @saikiranvanum7575
    @saikiranvanum7575 3 ปีที่แล้ว +35

    English లో subtitles పెట్టండి ఎందుకంటే ఈ ఇంగ్లీష్ మొజులో పడి మన తెలుగు చదవడం కూడా రాకుండా చాలా మంది కి మన నిజమైన సనాతన ధర్మం గురించి తెలియడం లేదు కదా ఆ ఇంగ్లీష్ వాళ్ళు రాసిన బుక్స్ చదివి అవే నిజమని వీళ్ళు అలాగే తయ్యారు అవుతున్నారు మిత్రమా నీకు కొంచెం ఇబ్బందే అయినా ప్రయత్నం చేస్తావని విన్నపం👍

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +8

      Sure
      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏

  • @subramanyamjayanthi4414
    @subramanyamjayanthi4414 3 ปีที่แล้ว +1

    Your vedio is simply super excellent information so no body has explained with this much of clarity.. Thank you so much. Please keep rocking... All the best...

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว

      Thank you so much ❤Please share my videos with your friends and family members 👪. 🙏Please visit my channel for more videos.
      th-cam.com/users/JanakiRamcosmictubechannel

  • @DeepikaProudtobeaWoman
    @DeepikaProudtobeaWoman 3 ปีที่แล้ว +1

    Mee vedios maa pillal ki chupisthanandi. Meeru mana sanathana dharmam gurinchi manchi vishayalu chputharu. 🙏Dhanyavadhalandi.🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว

      Thank you so much ❤Please share this video with your friends and family members through social media. 🙏🙏🙏
      Please do consider supporting me using description details 🙏