Nenu ma papanu 5 class lo gurukula pampinchi chala edchanu papa kuda vasthanani chala ante chala edchindhi entiki thisuku vadhamanukunna but me song vini akkade unddamani me song chupinchanu thanu kuda song chusi akkade untanandhi....😢 super song
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మేడం ఈ పాట మా పిల్లలని గురుకులాలలో చదివిస్తున్న ప్రతి తల్లిదండ్రులు మళ్ళీ ఒక్కసారి వాళ్ళ గతాన్ని గుర్తుకు తెప్పిస్తున్న మీ పాటకి వందనాలు అలాగే మీ వాయిస్ కూడా ఈ పాటకి సరిగ్గా సరిపోయింది మీరు మరెన్నో పాటలతో ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ మీ అభిమాని ఎర్రోళ్ల బాల్ రాజ్ పరిగి వికారాబాద్ జిల్లా
E song maa school loo shoot chesaru appudu nen unna but Eppudu nen clg kani Kavalukunnappudu alla nen maa sir vallani school nii cheskuntunna ❤ Tqsmmmm for this Memory sir. ❤
నేను గురుకులాల్లో చదవకపోయినా వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాను ఇవి లేకపోతే నేను ఏ పాలేరుగానో ఏదో ఒక షాపులో పని చేస్తూ జీవించే ఉండేవాణ్ణి దేవుడు అంబేద్కర్ ని దయవల్ల హాస్టల్ ఉండడంవల్ల నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను అంటే దానికి ముఖ్య కారణం హాస్టల్ నాలాగే ఎంతో మంది పేదలు నిరుపేదలకు ఆశ్రమం అయిన గురుకులాలను హాస్టల్ లను కాపాడుకుందాం ఇప్పటికన్నా ముందు ముందు ఇంకా మెరుగైన స్థితిలో ఉంచుకుందాం.
ఈ పాట చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది మా పాప గుర్తు వచ్చింది మా కూతురు కూడా గురుకుల పాఠశాలలో చదువుతుంది 5వ తరగతి లో పోయింది ఇప్పుడు 2nd ఇయర్ thanks to R.S.praveen sir
Dr. B R Ambedkar గారి ఆలోచనా విధానం లో నడిచే డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో బీఎస్పీ పార్టీ లో బహుజనుల బతుకు తీరు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి ఆలోచనా విధానాలతో అత్యున్నత స్థాయి లో అభివృద్ధి చెంది, కోట్లాది రూపాయల వ్యాపారాల్లో నూ అభివృద్ధి అయి, భారత దేశం గర్వించదగ్గ దేశం గా నంబర్ వన్ స్థానం లో నిలుస్తుంది.. జై భీం, జై కాన్షీరాం, జై బీఎస్పీ, జై అధినేత్రి మాయావతి, జై ఆరెస్పీ సార్ 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘
ఒక తల్లి ఆవేదన తను పడిన కష్టాలు, అవమానాలు తన కూతురు పడకూడదు అని తన బాల్యం అంత బానిసయింది, బందమేది దరికి రాలేదు చేతిగిత లేక అని, మాలాగే నీ బతుకు చూడలేమమ్మ అంటూ ప్రతి బాలిక సదువుకోవాలి అనితెలియచేస్తూ మహిళలకు అక్షరాస్యతను నేర్పించడం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ”ఒక అబ్బాయికి విద్య నేర్పితే ఒక వ్యక్తికి విద్య నేర్పడం అయితే, ఒక అమ్మాయికి విద్య నేర్పితే మొత్తం కుటుంబానికి విద్య నేర్పడం” అంటారు నెహ్రూ.
ఇంత గొప్ప పాట ఎందరినో మహానీయులను ఆదర్శంగా తీసుకోవాలని చదువు యొక్క గొప్పతనాన్ని ఒక పక్క చాటుతూ... గురుకులాలను గురించి కూడా ఎంతో చక్కగా వివరించారు... పాట వింటున్నంత సేపు నా రోమాలు నిక్కపొడిచాయి... కళ్ళు చెమర్చాయి... నా పాఠశాల నా బాల్యపు రోజులు గుర్తొచ్చాయి... మీకు నమస్కరించాలని రెండు చేతులు పైకు లేచాయి... విలువలను తెలియచేసే ఇంత గొప్ప పాటను రాసిన వారికి పాడిన వారికి ఒక కవిగా ఒక ఉపాధ్యాయుడిగా మీకు కృతజ్ఞతతో శుభాలు తెలియచేస్తున్నాను...
చదువు యొక్క గొప్పదనాన్నీ చాలా చక్కగా వివరించి పాడారు సిస్టర్ ఇలాంటి పాటలు మరెన్నో పాడి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని కోరుకుంటున్న. ఆదేవిదంగా గంజాయి మత్తులో మునిగి పెడదోవ పటి తల్లితండ్రులకు తీరని వేదన మిగుల్చుతున్న నేటి యువత కోసం కూడా ఒక స్ఫూర్తిదాయకమైన పాట పాడగలరని నా యొక్క మనవి.
చాలా బాగా తీశారు విద్యార్థుల్లో చదువు పట్ల గొప్పతనాన్ని తెలుపుతూ తీసుకోవాలని మీరు పాడిన ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది తల్లిదండ్రుల కష్టాలను విద్యార్థులకు తెలిసే విధంగా వారిలో మార్పు వచ్చే విధంగా ఉన్నాయి ఈ పాట చాలా చాలా చాలా చాలా చాలా చాలా అద్భుతం ఈ వీడియో పాట చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను చాలా మంచి పాటను మీరు అందించారు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
మాటలు రావడం లేదు నా జీవితంలో గడిచిన గడుస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నది ప్రతి గురుకుల పాఠశాలలో సమయం ఉన్నప్పుడు పిల్లలకు తల్లిదండ్రుల మీద ఆలోచన ఇంటి మీద ఆలోచన రాకుండా ఉండేందుకు వారి భవిష్యత్తును గుర్తు చేసే విధంగా ఈ పాటను పలు పలు సందర్భాలలో పిల్లలకు వినిపించేలా చూసేలా ఏర్పాట్లు చేయాలని మనవి పాట పాడిన పాట రాసిన పాటలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు 💐🙏🙏🙏🙏
ప్రస్తుత సమాజంలో పిల్లలు చెడు మార్గాల్లో వెళ్లకుండా మంచి మార్గం లో నడిచే పాట ...పిల్లల లో స్ఫూర్తి నింపే పాట ...ఈ లాంటి గొప్ప పాటలు పాడుతూ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని అలాగే మన ఊరు చిట్యాల మండలం ఎలికట్టే పేరును ప్రపంచానికి చాటాలని కోరుకుంటూ మీ ఉయ్యాల ప్రశాంత్ గౌడ్...
చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకా రావాలి సమాజానికి ఉపయోగపడే పాటలు మరి ఎన్నో మీరు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు అందించిన ఈ పాటలో గొప్ప గొప్ప మహనీయులను గుర్తు చేశారు చాలా ధన్యవాదాలు
గురుకుల హాస్టళ్ల విద్యార్థుల గురించి,తల్లి బిడ్డల భావోద్వేగం మరియు మహానీయుల గురించి చాలా అధ్బుతంగా తీసిన్నారు ఈ సాంగ్ సూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.... మీ నుండి ఇంకామరెన్నో మంచి మంచి పాటలు రావాలని కోరుకుంటూ.... మీ టీమ్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ మీ శ్రీశైలం ముడుసు మునుకుంట్ల
ఒక్క పాటలో ఎన్ని భావోద్వేగాలు పండించారు..హ్యాట్సాఫ్!!! ఏ తల్లితండ్రులు ఐనా తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడొద్దు అనుకుంటారు.అన్నిటికీ ఒకటే పరిష్కారం చదువు..మేము కూడా మా పాపను గురుకుల పాఠశాలలో చేర్పించాము..ఈ పాట చూస్తుంటే ప్రస్తుతం నా జీవితమే కళ్లముందు ఉన్నట్టుగా ఉంది..ఇంత మంచి పాటను అందించిన మీకు ధన్యవాదాలు..
చాలా మంచి పాట. పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా ఆచరణ నీయంగా, ఆదర్శ ప్రాయంగా, ప్రేరణను ఇచ్చే విధంగా ఉంది. మీ టీంకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉండాలని కోరుకుంటూ.........జైభీమ్.
పాట చాలా బావుంది.... చదువు గురించి విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే విధంగా ఉంది... గురుకులంలో చదివి ఉన్నత స్థాయి లో ఉన్న వ్యక్తుల గురించి వివరించడం అభినందనీయం.... All the best manjula srishailam.....
మంచి పాట కొత్త ప్రయత్నం మన పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గం. ఇలాంటి పాటలు కూడా అవసరం. ఇది ప్రతీ కుటుంబ ఆత్మ మాట బంగారు బాట రేపటి తరాలకు ఆణిముత్యం ఈ పాట.పని చేసిన అందరికీ నా అభినందనల మూట . మీ భోలే శావలి.❤
#ఎంత మంది నాయకుల బిడ్డలు గురుకులాల్లో చదువుతుండ్రు ... పుస్తకాలు సరిగ్గా suppley చేయలేదు. కానీ ఎదో గొప్ప కోసం అయిన. తెలంగాణ ప్రభుత్వం మెచ్చుకోవాలి...... పాట మాత్రం చాలా బాగుంది
అద్భుతమైన పాట లిరిక్స్ చాలా అర్థవంతం పాట ను అద్భుతంగా పాడారు మంచి పాటను అందించినందుకు పాటలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి అభినందనలు మరియు ధన్యవాదాలు ❤
గురుకులాలు అంటే ఆర్.ఎస్ ప్రవీణ్ సర్,ప్రవీణ్ సార్ అంటే గురుకులాలు,ప్రవీణ్ సార్ లేకుంటే ఇంత గొప్పగా గురుకులాలు అయ్యెవికావు ప్రవీణ్ సర్ టైమ్ లోన్ చలమంధి పిల్లలు డాక్టర్లు,ఇట్ ఇంజినీర్స్ ఐపిఎస్ లు సైంటిస్ట్ స్పోర్ట్స్ మాన్స్ అయ్యరు .ఇంత గొప్పగా తీర్క్షిద్ధిన మన ప్రవీణ్ సర్ గార్కి జన్మతః జైభీం లు పాట వింటే భాళ్యం గుర్తువస్తుంది,జైభీమ్
పాట బాగుంది మంజుల యాదవ్ గారు. ఈ పాట వల్ల చాలా మందికి స్ఫూర్తిదాయకం కావాలని మనసారా కోరుకుంటూ. ఇంకా ఎన్నో ఎన్నో మంచి పాటలు ఎన్నో ఎన్నో ఆలకించాలని మనసారా కోరుకుంటూ. మీ మిత్రుడు నాగం నాగిరెడ్డి.
గురుకులాలు బాగానే ఉన్నాయి బాగా నడిపించాలి అందరూ కూడా చదువుకోవాలి అందరూ కానీ ఇప్పుడున్న స్కూలు మీ మున్న అప్పుడు చదువుకుంటున్న ఇప్పుడున్న స్కూల్లోని బంద్ చేయాలా మేము కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాం చదువు పూర్తి చేసినాము కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ నోటిఫికేషన్లు రాక ఖాళీగా కూర్చొని ఈ పాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది
పాట బాగుంది. నేను కూడ గురుకుల పాఠశాల విధ్యార్థినే. గత కాలపు పటిష్టమైన విద్య నేడు లేదు. నేటి చదువు క్రమశిక్షణ రహితంగా, విద్య నేర్పిన గురువుల పట్ల గౌరవం లేనిది గా ఉంది. ఇది నేటి తరం విద్యార్థుల తీరు.
Nenu ma papanu 5 class lo gurukula pampinchi chala edchanu papa kuda vasthanani chala ante chala edchindhi entiki thisuku vadhamanukunna but me song vini akkade unddamani me song chupinchanu thanu kuda song chusi akkade untanandhi....😢 super song
Same
X🎇👍👍👍👍👍
👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మేడం ఈ పాట మా పిల్లలని గురుకులాలలో చదివిస్తున్న ప్రతి తల్లిదండ్రులు మళ్ళీ ఒక్కసారి వాళ్ళ గతాన్ని గుర్తుకు తెప్పిస్తున్న మీ పాటకి వందనాలు అలాగే మీ వాయిస్ కూడా ఈ పాటకి సరిగ్గా సరిపోయింది మీరు మరెన్నో పాటలతో ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ
మీ
అభిమాని
ఎర్రోళ్ల బాల్ రాజ్
పరిగి వికారాబాద్ జిల్లా
E song maa school loo shoot chesaru appudu nen unna but Eppudu nen clg kani Kavalukunnappudu alla nen maa sir vallani school nii cheskuntunna ❤
Tqsmmmm for this Memory sir. ❤
Wow super asalu gurukulam lo chaduvukuna rojulu ani gurthu vachai
నేను గురుకులాల్లో చదవకపోయినా వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాను ఇవి లేకపోతే నేను ఏ పాలేరుగానో ఏదో ఒక షాపులో పని చేస్తూ జీవించే ఉండేవాణ్ణి దేవుడు అంబేద్కర్ ని దయవల్ల హాస్టల్ ఉండడంవల్ల నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను అంటే దానికి ముఖ్య కారణం హాస్టల్ నాలాగే ఎంతో మంది పేదలు నిరుపేదలకు ఆశ్రమం అయిన గురుకులాలను హాస్టల్ లను కాపాడుకుందాం ఇప్పటికన్నా ముందు ముందు ఇంకా మెరుగైన స్థితిలో ఉంచుకుందాం.
Congratulations 🎉
Jivitha gamanatham chala baga chepav
👍
గురుకులాల్లో చదివే విద్యార్థుల కొరకు ఇంత చక్కగా పాడినందుకు సింగర్ మంజుల యాదవ్ గార్కి ప్రత్యేక ధన్యవాదాలు.
ప్రవీణ్ సార్ ఒక శక్తి...ఆ శక్తి పిల్లలను తీర్చి దిద్దడం వల్ల ఒక గొప్ప వ్యక్తి గ నిలిచారు....జై భీమ్ లతో మీ జింక లక్ష్మణ్ మహబూబాబాద్ జిల్లా
ఈ పాట చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది మా పాప గుర్తు వచ్చింది మా కూతురు కూడా గురుకుల పాఠశాలలో చదువుతుంది 5వ తరగతి లో పోయింది ఇప్పుడు 2nd ఇయర్ thanks to R.S.praveen sir
Anna r s praveen sir ni cm cheyandi
ఎంతటి చక్కటి పాట అందించిన వారికి నా యొక్క కృతజ్ఞతలు 🙏🙏🙏
Dr. B R Ambedkar గారి ఆలోచనా విధానం లో నడిచే డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో బీఎస్పీ పార్టీ లో బహుజనుల బతుకు తీరు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి ఆలోచనా విధానాలతో అత్యున్నత స్థాయి లో అభివృద్ధి చెంది, కోట్లాది రూపాయల వ్యాపారాల్లో నూ అభివృద్ధి అయి, భారత దేశం గర్వించదగ్గ దేశం గా నంబర్ వన్ స్థానం లో నిలుస్తుంది.. జై భీం, జై కాన్షీరాం, జై బీఎస్పీ, జై అధినేత్రి మాయావతి, జై ఆరెస్పీ సార్ 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘
Nenu gurukulam lone chaduvukuna tq Rs Praveen Kumar sir for giving beautiful life for me
ఒక తల్లి ఆవేదన తను పడిన కష్టాలు, అవమానాలు తన కూతురు పడకూడదు అని తన బాల్యం అంత బానిసయింది, బందమేది దరికి రాలేదు చేతిగిత లేక అని, మాలాగే నీ బతుకు చూడలేమమ్మ అంటూ ప్రతి బాలిక సదువుకోవాలి అనితెలియచేస్తూ మహిళలకు అక్షరాస్యతను నేర్పించడం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ”ఒక అబ్బాయికి విద్య నేర్పితే ఒక వ్యక్తికి విద్య నేర్పడం అయితే, ఒక అమ్మాయికి విద్య నేర్పితే మొత్తం కుటుంబానికి విద్య నేర్పడం” అంటారు నెహ్రూ.
ఇంత గొప్ప పాట
ఎందరినో మహానీయులను
ఆదర్శంగా తీసుకోవాలని
చదువు యొక్క గొప్పతనాన్ని ఒక పక్క చాటుతూ...
గురుకులాలను గురించి కూడా ఎంతో చక్కగా వివరించారు...
పాట వింటున్నంత సేపు
నా రోమాలు నిక్కపొడిచాయి...
కళ్ళు చెమర్చాయి...
నా పాఠశాల నా బాల్యపు రోజులు గుర్తొచ్చాయి...
మీకు నమస్కరించాలని రెండు చేతులు పైకు లేచాయి...
విలువలను తెలియచేసే ఇంత గొప్ప పాటను
రాసిన వారికి పాడిన వారికి
ఒక కవిగా ఒక ఉపాధ్యాయుడిగా
మీకు కృతజ్ఞతతో శుభాలు తెలియచేస్తున్నాను...
RS ప్రవీణ్ సార్ పుణ్యం వలన గురుకులాల్లో ఇంత అభివృద్ధి జరిగింది...... జై RSP జై BSP ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊జై భీమ్ ✊✊✊✊✊✊
ప్రతి గురుకుల తల్లి తండ్రి మరియు పిల్లలు విని, ఈ పాటలో ఉన్నవిధంగా మీకోసం మీరు చదివి దేశ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి 👍👍💐💐👍👍
Praerana neti yuvata ki
Chala bagundhi
Manchi valuable message undhi
నా గురుకుల జాయినింగ్ గుర్తుకు వచ్చింది..
Song బాగుంది అక్క
నా 9 years గురుకుల ప్రయాణం ఎంబీబీఎస్ అందించింది🥰
Good bro
Anna meru mbbs student aa
@@boinipadmarao6090 Avnu ra
Anna this year I am aiming for mbbs
Tq anna meru a year mbbs and a clg annaa
ఈ పాట సమాజానికి చేరువై... విద్యార్థుల జీవితాలు మార్చే మార్పై... మంచి గుర్తింపు పొందే పాటై... మున్ముందు మీరు అందరి ప్రశంసలు అందుకోవాలి ఇకపై...
Yes
Super song
Nijam ga song super ga rasaru Anna vintunte ado sadhithalane thapana pudthundi
చదువు యొక్క గొప్పదనాన్నీ చాలా చక్కగా వివరించి పాడారు సిస్టర్ ఇలాంటి పాటలు మరెన్నో పాడి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని కోరుకుంటున్న. ఆదేవిదంగా గంజాయి మత్తులో మునిగి పెడదోవ పటి తల్లితండ్రులకు తీరని వేదన మిగుల్చుతున్న నేటి యువత కోసం కూడా ఒక స్ఫూర్తిదాయకమైన పాట పాడగలరని నా యొక్క మనవి.
ప్రతి విద్యార్థినీ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి వాళ్ల తల్లిదండ్రులు పడే కష్టాన్ని గుర్తించాలి ఈ సాంగ్ అది చూపించింది సూపర్
గురుకులం లో విద్యాభ్యసన ఒక అదృష్టం అలాగే అద్భుతం
చాలా బాగుంది ఇ సాంగ్రాసిన వారికీ ధన్యవాదములు 🙏🙏
ఈ పాటలో చదువు గొప్పతనాన్ని చాలా బాగా వివరించారు బాగుంది వదిన అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను 💐💐🙏🙏
చదువు విలువ తెలిపే చక్కటి పాట ,సాహిత్యం చాలా బాగుంది ,గాయకుల వాయిస్ చాలా..చాలా బాగుంది
ఈ పాట ఎన్నిసార్లు చూసిన వినాలనిపిస్తుంది చిన్ననాటి జ్ఞాపకాలు తల్లిదండ్రులు కష్టాలు పిల్లలకు రాకుండా తీసిన వీడియో చాలా అద్భుతం అద్భుతం అక్కగారు
Tqs sir gurukulamlo chadhivina varandhari kosam padinandhuku
చాలా బాగా తీశారు విద్యార్థుల్లో చదువు పట్ల గొప్పతనాన్ని తెలుపుతూ తీసుకోవాలని మీరు పాడిన ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది తల్లిదండ్రుల కష్టాలను విద్యార్థులకు తెలిసే విధంగా వారిలో మార్పు వచ్చే విధంగా ఉన్నాయి ఈ పాట చాలా చాలా చాలా చాలా చాలా చాలా అద్భుతం ఈ వీడియో పాట చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను చాలా మంచి పాటను మీరు అందించారు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
మాటలు రావడం లేదు నా జీవితంలో గడిచిన గడుస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నది ప్రతి గురుకుల పాఠశాలలో సమయం ఉన్నప్పుడు పిల్లలకు తల్లిదండ్రుల మీద ఆలోచన ఇంటి మీద ఆలోచన రాకుండా ఉండేందుకు వారి భవిష్యత్తును గుర్తు చేసే విధంగా ఈ పాటను పలు పలు సందర్భాలలో పిల్లలకు వినిపించేలా చూసేలా ఏర్పాట్లు చేయాలని మనవి పాట పాడిన పాట రాసిన పాటలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు 💐🙏🙏🙏🙏
ప్రస్తుత సమాజంలో పిల్లలు చెడు మార్గాల్లో వెళ్లకుండా మంచి మార్గం లో నడిచే పాట ...పిల్లల లో స్ఫూర్తి నింపే పాట ...ఈ లాంటి గొప్ప పాటలు పాడుతూ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని అలాగే మన ఊరు చిట్యాల మండలం ఎలికట్టే పేరును ప్రపంచానికి చాటాలని కోరుకుంటూ మీ ఉయ్యాల ప్రశాంత్ గౌడ్...
🎉🎉🎉🎉🎉🎉❤
సూపర్ గురుకులలు చాలా గొప్ప చదువు ఉంటాయి ...Jaj.RSP
Good song manjula gareke dhanyvadamulu m p t c elikatte
సూపర్ సాంగ్. మంజు. దుర్గ అక్క. గుడ్ ఆక్టింగ్ all. 👌. నువ్వు ఇల్లాంటి. మారేనో. తీయాలి అని కోరుకుంటున్నాను. 👌
చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకా రావాలి సమాజానికి ఉపయోగపడే పాటలు మరి ఎన్నో మీరు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు అందించిన ఈ పాటలో గొప్ప గొప్ప మహనీయులను గుర్తు చేశారు చాలా ధన్యవాదాలు
Mjp students oka like vesukondi
Super song nice lyrics nice voice good meening ఇలాంటి మంచి సాంగ్స్ సమాజానికి అవసరం మీ బృందానికి దన్యవదాలు
చదువులేక కష్టాలు పడుతున్న వారి బాధలను చక్కగా వర్ణించిన రచయిత కి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
Thnqs a lot 🙏🙏
👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
Hii
చదువు విలువ చాలా బాగా వివరించారు ఈ గీతంలో
గురుకుల విద్యార్థుల, గురువుల, తల్లిదండ్రులు గురించి చాలా బాగా చెప్పారు
Excellent song ma papa kuda gurukulam lo chadhavukuntundhi thanks to team members manjula madam
RS Praveen Kumar sir malli ravali sir miru vunnapude bagundedhi gurukulalu
చాలా మంచి జ్ఞానం తెప్పిస్తున్న పాట అక్క మీరు ఇలాంటి పాటలు ఇంకా రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జ్ఞాన వైపే నీ పాట 💐🤝🙏💙
Super song Akka
Super chala bagundi
👌చాలా బాగుంది 🙏
Super song AKKA bava
సూపర్ సాంగ్ పాట రాసిన వారి కి నాయొక్క 🙏🙏 చదువు యొక్క విలువ గురించి గొప్పగా పాట రాశారు
గురుకులం చదువు గురుంచి గొప్ప ఉన్నతమైన మంచి పాటను అందించిన మీ మంజూదుర్గ గ్రూప్ కి కళాభివందనాలు 🙏🙏జై స్వారో జై ఫూలే జై భీమ్ 🎉🎉
గురుకుల హాస్టళ్ల విద్యార్థుల గురించి,తల్లి బిడ్డల భావోద్వేగం మరియు మహానీయుల గురించి చాలా అధ్బుతంగా తీసిన్నారు ఈ సాంగ్ సూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....
మీ నుండి ఇంకామరెన్నో మంచి మంచి పాటలు రావాలని కోరుకుంటూ....
మీ టీమ్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్
మీ శ్రీశైలం ముడుసు
మునుకుంట్ల
ఒక్క పాటలో ఎన్ని భావోద్వేగాలు పండించారు..హ్యాట్సాఫ్!!! ఏ తల్లితండ్రులు ఐనా తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడొద్దు అనుకుంటారు.అన్నిటికీ ఒకటే పరిష్కారం చదువు..మేము కూడా మా పాపను గురుకుల పాఠశాలలో చేర్పించాము..ఈ పాట చూస్తుంటే ప్రస్తుతం నా జీవితమే కళ్లముందు ఉన్నట్టుగా ఉంది..ఇంత మంచి పాటను అందించిన మీకు ధన్యవాదాలు..
చాలా చాలా బాగుంది ఈ పాట 👍🤝👍🤝
Super song chala bagundhi naa olden days gurthu ochayi 6 years gurukul lo ne chadhivamu ippudu aa environment ni chala miss avuthunna 😢😢
నా గురుకులం జివీతం మదిలో మెదులుతున్న సూపర్ సాంగ్
చాలా మంచి పాట. పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా ఆచరణ నీయంగా, ఆదర్శ ప్రాయంగా, ప్రేరణను ఇచ్చే విధంగా ఉంది. మీ టీంకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉండాలని కోరుకుంటూ.........జైభీమ్.
ఈ వీడియో చూస్తూ కన్నీళ్లను ఆపుకోలేక పోయా....😥😥😥😍🥰😘💙🙏💐
గురుకులలోనే ప్రతి ఒక్కరూ చడవుకోవాలి అటువంటి విద్య,వినయము ఎక్కడ దొరకదు.......
Song very catching songloni prathi padham acting rupam video lo bandhinchina camera work super songku thaggattu direction bagundhi
Na kodal gurukulam lo stadey chesi 2nd year .Bipc.lo.968.thank you praveen kumar sir
పాట చాలా బాగుంది ఈ పాట పాడినవారికి శతకోటి వందనాలు 🎉🎉🎉🎉🎉
పాట చాలా బావుంది....
చదువు గురించి
విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే విధంగా ఉంది...
గురుకులంలో చదివి ఉన్నత స్థాయి లో ఉన్న వ్యక్తుల గురించి వివరించడం అభినందనీయం....
All the best manjula srishailam.....
👌🙏vidhyarthulaku manchi spoorthini kaliginche song.
Pata చాలాబాంది అందరూ పిల్లలు గురుకులం lo చదువుతున్నారు ok. అన్నలు 👌👌👌👌🌹
Super song
Super Emotional song
Super performance songs ✍️ Heart full song God bless you
Keep it up.congralatataions🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super.son.❤❤
B
Srinu
సూపర్ సాంగ్ అక్క గురుకుల విద్యార్థులకు చాలా ధైర్యానీసుంది సూపర్
చాలా బాగుంది...మీ ఆలోచన కు దండాలు....🙏🙏🙏
మంచి పాట
కొత్త ప్రయత్నం
మన పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గం.
ఇలాంటి పాటలు కూడా అవసరం. ఇది ప్రతీ కుటుంబ ఆత్మ మాట బంగారు బాట రేపటి తరాలకు ఆణిముత్యం ఈ పాట.పని చేసిన అందరికీ నా అభినందనల మూట . మీ భోలే శావలి.❤
#ఎంత మంది నాయకుల బిడ్డలు గురుకులాల్లో చదువుతుండ్రు ... పుస్తకాలు సరిగ్గా suppley చేయలేదు. కానీ ఎదో గొప్ప కోసం అయిన. తెలంగాణ ప్రభుత్వం మెచ్చుకోవాలి...... పాట మాత్రం చాలా బాగుంది
ఇలాంటి పాటలు సమాజానికి అవసరం. భవిష్యత్ లో ఇంకా మంచి పాటలు రాయాలని కోరుకుంటున్న.All the best 🙏
Super e pata padina Singer gariki vandhanalu 🙏 chala bagundi
అద్భుతమైన పాట
లిరిక్స్ చాలా అర్థవంతం
పాట ను అద్భుతంగా పాడారు
మంచి పాటను అందించినందుకు పాటలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి అభినందనలు మరియు ధన్యవాదాలు ❤
ఒక్క పాటతో ఎంతో మంది మహనీయుల చరిత్రను చేయించారు లాల్ సలాం 🚩
Song super naa naa Gurukulam naaku guru thu vachhindi.
.Praveen sir you don great achievement...jai gurukulam
పాటలో వివక్షత ఉంది దాని సవరించుకుంటే బాగుంటుంది.
పాటలో వివక్షత ఉంది దాని సవరించుకుంటే బాగుంటుంది.
పిల్లలకు మంచి మెస్సేజ్ ఇచ్చావ్ అక్క చాలా బాగుంది సాంగ్
చదువుతోనే భవిష్యత్...
చాలా మంచి స్ఫూర్తినిచ్చే పాట నేను గురుకుల విద్యార్థిని ఏన్కూర్ స్కూల్ ఖమ్మం జిల్లా
గురుకులాలు అంటే ఆర్.ఎస్ ప్రవీణ్ సర్,ప్రవీణ్ సార్ అంటే గురుకులాలు,ప్రవీణ్ సార్ లేకుంటే ఇంత గొప్పగా గురుకులాలు అయ్యెవికావు ప్రవీణ్ సర్ టైమ్ లోన్ చలమంధి పిల్లలు డాక్టర్లు,ఇట్ ఇంజినీర్స్ ఐపిఎస్ లు సైంటిస్ట్ స్పోర్ట్స్ మాన్స్ అయ్యరు .ఇంత గొప్పగా తీర్క్షిద్ధిన మన ప్రవీణ్ సర్ గార్కి జన్మతః జైభీం లు పాట వింటే భాళ్యం గుర్తువస్తుంది,జైభీమ్
Tanq akka for singing this song
Maa hastal veluvaa telsaylaa
Amma nanna la viluva telisaylaa padaru
గురుకుళాలు ఇంతగొప్పగా తీర్చి దిద్దబడ్డాయంటే ఈ ఘనత RS ప్రవీణ్ కుమార్ సార్ గారిది...విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిప్పిన గొప్పవేక్తి RS ప్రవీణ్ కుమార్ సార్.... జై భీం RSP సార్...✊✊✊✊❤️❤️❤️
Super message 👍
Yes ,this credit goes to Praveen sir
Power of the GURUKULAM✊✊✊✊
Congress hayam lo em pikindu mi rs praveen
Ni bondha
విద్య కోసం చక్కటి పాట, కానీ అన్ని పనులూ విలువైనవే👍🙏💐
Manjula akka song super inka ilanti adbuthamaina songs padalani korukuntunna all the best akka🙏🙏🙏👌👌👌👍👍🤝🤝🤝💐💐💐💐💐
Mi Amma nanna kastam ni palitham ra chitty thalli minchiga chadhuvuko ra chitty thalli super song ❤❤
Super song ma edaru pilalu kuda Gurukul hostel lo unaru
పాట బాగుంది మంజుల యాదవ్ గారు. ఈ పాట వల్ల చాలా మందికి స్ఫూర్తిదాయకం కావాలని మనసారా కోరుకుంటూ. ఇంకా ఎన్నో ఎన్నో మంచి పాటలు ఎన్నో ఎన్నో ఆలకించాలని మనసారా కోరుకుంటూ. మీ మిత్రుడు నాగం నాగిరెడ్డి.
Super inspiration for students
గురుకులాలు బాగానే ఉన్నాయి బాగా నడిపించాలి అందరూ కూడా చదువుకోవాలి అందరూ కానీ ఇప్పుడున్న స్కూలు మీ మున్న అప్పుడు చదువుకుంటున్న ఇప్పుడున్న స్కూల్లోని బంద్ చేయాలా మేము కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాం చదువు పూర్తి చేసినాము కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ నోటిఫికేషన్లు రాక ఖాళీగా కూర్చొని ఈ పాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది
Nice song.
Singer voice chelabagundi.baaga పాడారు very natural ga undi ...
Heart touching.okko sari కల్లెమ్మటి నీళ్లొచ్చాయి
Super song manjula akka mi song akka miru machi song msg echinadhuku akka chala tq akka
Super song eliketty 👍👍👍
Iam also a gurukula student ie paata vini naa chinnathanam gnapakalu gurthukuvachayie.....ie pata padinavariki hat's off
Song chala chala bhagudie sir gurukulamu gurichie education kosam chala bhaga goppaga variniecharu excellent 👌👍
Chalaa bagundi song akka enka elsntivi padandi mana gurukulm gurinchi
చాలా గొప్పగా సాహిత్యం ఉంది ఈ పాటలో ఆర్థిక ఇబ్బందుల ఉండి డబ్బు లేని వాళ్ళు గురుకుల పాఠశాలలో తప్పకుండా పిల్లలను చదివించాలి, 🙏
Super song sister mana pillala bhavishyth kosam miru padina song tq sister Praveen sair ki ma vandanalu
చాలా చక్కనైన పాట.. 🙏🙏
😇✊
ఇప్పటి యువతకు, విద్యార్థులకి చాలా చాలా అవసరం ఈ పాట...
Congratulations akka masthu padinav... India paadu akka
👌👌👌 song akka మంచి భవిష్యత్తు కు దారి చూపే గురుకులం
సూపర్ మేడం❤
Super ga cheppaaru hatsuff to song 👍👍
పాట బాగుంది.
నేను కూడ గురుకుల పాఠశాల విధ్యార్థినే.
గత కాలపు పటిష్టమైన విద్య నేడు లేదు. నేటి చదువు క్రమశిక్షణ రహితంగా, విద్య నేర్పిన గురువుల పట్ల గౌరవం లేనిది గా ఉంది. ఇది నేటి తరం విద్యార్థుల తీరు.
సూపర్ సాంగ్ మేడం విద్య నేర్చుకోకుంటే జీవితం ముందుకు సాగది అని చాలా బాగా చెప్పారు 👌👌👌
Nenu kuda gurukulam lone chaduvukuna ma mummy daddy kuda same elane chepevaru tq rs Praveen Kumar sir for giving this beautiful opportunity
మా పాప గురుకులాల్లో చదువుతుంది ఇట్లాంటి పాట రాసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు
Superb akka nenu ninnea andarki forward cheasanu chala bagundi annaru andaru..ma kids andaru gurukula mea....mee nundi ilanti paatalu eanno ashisthunnamu