ఒక నియోజకవర్గం MLA ఇంత సాధారణ జీవితమా.! | Palakollu TDP MLA Nimmala Ramanaidu Home Tour

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2020
  • Watch Palakollu TDP MLA Nimmala Ramanaidu Home Tour
    #NimmalaRamanaiduHome #PalakolluMLA #JalsaWithLeader
    Download Our Made in India Short Video App - Jalsa: bit.ly/3eMtY6R
    Download Our Aadhan App From Here:
    Android: bit.ly/AadhanTelugu
    IOS: apple.co/2yZhbxb
    All you need to do is hit the "SUBSCRIBE" button and stay tuned to our Non-stop Fun/Entertainment video channel
    Please Like, Share and Comment in Comment Box
    For More Telugu Songs and Short Films and Interesting Videos
    visit : / aadhantelugu
    Website : www.aadhan.in
    Facebook : / aadhantelugu
    Twitter : / aadhantelugu
    Pinterest : / aadhantelugu
    SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
    For Adhyatmika: / aadhanadhyatmika
    For Food & Travel: / aadhanfoodtravel
    Thank you for watching.
  • บันเทิง

ความคิดเห็น • 764

  • @chanduch1364
    @chanduch1364 3 ปีที่แล้ว +509

    నిమ్మల రామానాయుడు గారు యొక్క పనితనం నా లాగా నచ్చే వాళ్ళు వుంటే ఒక like కొట్టండి

  • @akanasatyanarayana2279
    @akanasatyanarayana2279 3 ปีที่แล้ว +604

    మరి నిమ్మల రామానాయుడు అంటే ఎం అనుకుంటున్నారు చాలా సింపుల్ అందుకే ఏప్పుడు ఆయన్నే గెలిపిస్తాం. ఇంటిని చూసారు కానీ ఆయన ప్రజలకోసం ప్రజల చుట్టూ ఎప్పుడు తిరుగుతూనే వుంటారు ఆయనకు పాదాభివందనం చెయ్య వచ్చు.

    • @bhaskarraovacha269
      @bhaskarraovacha269 2 ปีที่แล้ว +15

      Palakollu people are fortunate. Ramanaudu garu should always win in any election

    • @inthiyazkutagolla665
      @inthiyazkutagolla665 3 หลายเดือนก่อน +5

      Super

    • @thallasubbu4978
      @thallasubbu4978 2 หลายเดือนก่อน +8

      సూపర్ మా ఎంఎల్ఏ సార్

    • @ravikumarbasva270
      @ravikumarbasva270 2 หลายเดือนก่อน +6

      @@thallasubbu4978 meeru sagarvanga maa MLA ani cheppukune stayilo vunnaru Ramanaidu gaaru

    • @cheekatlaapparao6322
      @cheekatlaapparao6322 2 หลายเดือนก่อน

      ​@@bhaskarraovacha269p

  • @MANASA_MANASA
    @MANASA_MANASA 3 ปีที่แล้ว +375

    ఎమ్మెల్యే ఇల్లు అసలు చూపిస్తారా...మీరు చూపించారు అంటే మీ నిజాయితీ గుడ్ సార్ 👏👏👏

  • @thegamerboy3647
    @thegamerboy3647 3 ปีที่แล้ว +274

    నిజాయితీ MLA.రామానాయుడు గారు
    మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి అని కోరుతున్నాను

  • @chandratalks8278
    @chandratalks8278 3 ปีที่แล้ว +217

    పేద ప్రజలకు తమ ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్న మహోన్నత వ్యక్తి. రామానాయుడు గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajarameshrajaramesh6598
    @rajarameshrajaramesh6598 3 ปีที่แล้ว +131

    రామానాయుడుగారు వ్యక్తిత్వానికి నేను అభిమానిని అందరినీ కలుపుకొని వెళ్తారు

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 3 ปีที่แล้ว +132

    ఇలాంటి వారికి కదా...మంత్రి పదవి ఇవ్వాల నిమ్మల సర్ ని చాల సంవత్సరాలగ చూస్తున్నాను💐💐💐💐👌👌👌👌🙏🙏🙏🙏💐💐💐👍👍👍వీూ నెల్లూరు అభిమాని

  • @balakrishnareddygovula9651
    @balakrishnareddygovula9651 3 ปีที่แล้ว +340

    నాయకులందరూ ఇలానే ఉంటే రామ రాజ్యమే కదా🙏 ఈ రోజుల్లో కూడా ఇంత గొప్పగా ఉన్నారా నాయకులు⁉️ గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వారు లాగా ఉన్నారు రామారావు గారు🌹👍

    • @unknown6003
      @unknown6003 3 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @nageswararaothalla4036
      @nageswararaothalla4036 2 ปีที่แล้ว

      Sir - maa Srikakulam ex mla n minister appalasuryanarayana n Laxmi Devi garu very very simple,than what u hv shown now. Anyhow, I appreciate the simple living of palakollu mla also.

    • @nageswararaothalla4036
      @nageswararaothalla4036 2 ปีที่แล้ว

      Sir - meeru journalists kadha andhukani avari simple living n high living both u can show.
      Pl show Dharmana prasada Rao living house also.

    • @madhureddychittepu3622
      @madhureddychittepu3622 ปีที่แล้ว

      Kaadu thulasivanam lo raama thulasi....ganneru vanamu peragakunda addukatta vesthondi.....

    • @balakrishnareddygovula9651
      @balakrishnareddygovula9651 ปีที่แล้ว +1

      @@madhureddychittepu3622 👍❤

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 3 ปีที่แล้ว +130

    ఆదర్శ భావాలు గల ఇలాంటి
    రామానాయుడు గారి నాయకులకు
    టీడీపీ పుట్టిల్లు..💐👍👍

  • @budikrishna542
    @budikrishna542 2 ปีที่แล้ว +36

    ఉదయం 4 గంటలనుండి సాయంత్రం 12గంటల వరకూ ప్రజల వద్దే ఉండే ఏకైక ఎమ్మెల్యే మన నిమ్మల.

  • @malathilatha3358
    @malathilatha3358 3 ปีที่แล้ว +138

    Great Sir... ఆయన covid టైమ్ లో సైకిల్ మీద భీమవరం వెళ్లారు అంటేనే ఆయన simplicity అర్థం అవుతుంది...
    నిజాయితీ గల నేతల లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది... ఈ వీడియో నీ వైసీపీ నాయకులకు చూపించండి.. ముఖ్యంగా
    షి యం గారికి ..

  • @kommanapallymallesh3948
    @kommanapallymallesh3948 3 ปีที่แล้ว +85

    ప్రజాసేవ చేసే వాళ్లు ఎప్పుడు ఇలా మాములు జీవితాన్నే కోరుకుంటారు..... గొప్ప నాయకుడు

  • @vannuraswamy809
    @vannuraswamy809 3 ปีที่แล้ว +96

    simplicity and great MLA
    Supar sar

  • @prasadprasa8536
    @prasadprasa8536 3 ปีที่แล้ว +87

    నిజాయితీ కి మరో పేరు మా డా. నిమ్మల. రామనాయుడు గారు

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 3 ปีที่แล้ว +35

    ఒక ఎమ్మెల్యేగా సంవత్సరాలు పార్టీలో ఉండి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ తనదైన స్టైల్ నివాస గృహము మరియు పార్టీ ఆఫీసు గా అతి సింపుల్గా ఉండటం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది శ్రీరామానాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద పడి తింటున్న పం..కొక్కులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది..

  • @venu3182
    @venu3182 3 ปีที่แล้ว +108

    Nimmala Rama naidu is an Excellent leader. I appreciate his simplicity.

  • @kjanardhanarao7477
    @kjanardhanarao7477 3 ปีที่แล้ว +54

    Excellent mla నిమ్మల అన్న

  • @bobbyparasa7678
    @bobbyparasa7678 3 ปีที่แล้ว +71

    Hats off Jana hrudaya NETHA

  • @narendranani7424
    @narendranani7424 3 ปีที่แล้ว +22

    Wow 👏.. Such an astonished MLA..
    First time seeing this kind of humble MLA in my life... He should be the role model for all other MLA's.

  • @ramanachetla6660
    @ramanachetla6660 ปีที่แล้ว +13

    పాలకొల్లు జున్నూరు నుండి లో పాదయాత్ర చేసారు sir చాలా సింపుల్ గా వున్నారు sir 👌👌👌sir మళ్ళీ గెలవాలి

  • @palyamsureshsuresh2388
    @palyamsureshsuresh2388 3 ปีที่แล้ว +123

    Exllent M L A

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 3 ปีที่แล้ว +3

      Yilasimple ga vundey mla lu
      Yeekalamlo unnarantey nijamga
      Abhinadinchavalasinavishayamey

  • @bjmlsubbareddy921
    @bjmlsubbareddy921 3 ปีที่แล้ว +228

    నీతికి నిజాయితీకి మారుపేరు నిమ్మల రామానాయుడు

    • @ramdatta1
      @ramdatta1 3 ปีที่แล้ว +2

      Simple living and high thinking.

  • @dasariramanaiah9544
    @dasariramanaiah9544 3 ปีที่แล้ว +22

    Excellent Ramanaidu gaaru👍

  • @hemadrinaidu2265
    @hemadrinaidu2265 3 ปีที่แล้ว +72

    The name of Simplicity Rama Naidu garu

  • @junkymonkey1652
    @junkymonkey1652 3 ปีที่แล้ว +7

    హ్యాట్సాఫ్ సార్..A people leader and is choice of పాలకొల్లు constituency people as MLA forever.
    పాలకొల్లు people are great people. MLA గారితో పాటు ఆయనను ఎన్నుకున్న పాలకొల్లు నియోజక వర్గ ప్రజలు కూడా చాలా చాలా గొప్పవారని నా కనిపిస్తుంది

  • @pradeepvarma3435
    @pradeepvarma3435 2 ปีที่แล้ว +22

    మా నిమ్మల రామ నాయడు దేవుడు మా పాలకొల్లు ప్రాంతాని మా పాలకొల్లు మండలాని అబివృద్ది ఒక నాయకుడు గా కాకుండా ఒక శ్రామికులు కష్టపడుతున్న మహానుభావుడు

  • @chigurupatisuresh2374
    @chigurupatisuresh2374 3 ปีที่แล้ว +10

    రామానాయుడు గారిని చూసి మిగతా నాయకులు నేర్చుకోవాలిసింది చాలా ఉందీ రియల్ లీడర్

  • @chittiumashankar1105
    @chittiumashankar1105 3 ปีที่แล้ว +98

    మా శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే లక్ష్మిమ్మ దంపతులు ఇంటికి రండి ఇంకా సీంపుల్ గా ఉంటుంది

    • @anilbatna6098
      @anilbatna6098 3 ปีที่แล้ว +5

      Sss

    • @kannepallisivakumar9850
      @kannepallisivakumar9850 3 ปีที่แล้ว +6

      నిజం..

    • @venkataraonekkanti8690
      @venkataraonekkanti8690 3 ปีที่แล้ว +10

      ఇల్లు చూపించిన ఎమ్మెల్యే గారికి అభినందనలు చెప్పడం సంస్కారం అనుకుంటున్నాను బ్రదర్...

    • @mouliparidala4663
      @mouliparidala4663 3 ปีที่แล้ว +2

      S yes

  • @balaguruvunippuleti8262
    @balaguruvunippuleti8262 3 ปีที่แล้ว +27

    EXCELLENT AND HARDWORKING MLA GARU

  • @suryampoloju5696
    @suryampoloju5696 2 หลายเดือนก่อน +4

    నిమ్మల రమానాయుడుగారి లాంటివారు mla గా ఉండటం చాలా మందికి ఆదర్శంగా ఉన్నారు 🙏🙏🙏🙏🙏👌

  • @khadarhussain1434
    @khadarhussain1434 3 ปีที่แล้ว +25

    Sir, You are sincere and excellent MLA in TDP. You are also back Bone of TDP leader.

  • @valihasen55
    @valihasen55 3 ปีที่แล้ว +16

    Really హ్యాట్సాఫ్ 🙏🙏👍

  • @vubhaskardamisetti5470
    @vubhaskardamisetti5470 3 ปีที่แล้ว +16

    super mla...and i Think First Political Leader home tour....hatsoff to MLA honesty and Simplicity...Great Leader

  • @francis7954
    @francis7954 3 ปีที่แล้ว +25

    The Real Leader✌️🙏

  • @srinivasutammineedi5218
    @srinivasutammineedi5218 3 ปีที่แล้ว +9

    Anytime నిమ్మలదే గెలుపు. Hardwork చేయగలడు, Smartwork చేయగలడు. తెలివైనోడు. పేరుపేరునా గుర్తించుకుంటాడు.
    నియోజకవర్గంలో ప్రజలందరికీ దగ్గరగా ఉంటాడు. "జగన్ personal గా తీసుకున్నా" నిమ్మలను కదపటం అతని వల్ల కూడా కాదు. సర్ నిమ్మల గారు " మీరు తర్వాత MLA మాత్రమే కాదు, మినిస్టర్ కూడా అవుతారు".
    💐💐💐

  • @kaladiswamy4009
    @kaladiswamy4009 3 ปีที่แล้ว +64

    నాలుగు మండలాలకు... నలుగురు.....P.A....లు...పెట్టుకున్న... మీకు....ధన్యవాదాలు......SIR.....🙏🙏🙏

    • @gurrappaswamigurrappaswami8658
      @gurrappaswamigurrappaswami8658 2 ปีที่แล้ว +1

      Super

    • @MobileOnoff
      @MobileOnoff 2 ปีที่แล้ว

      Ni

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 2 ปีที่แล้ว +2

      PA lanu pettukovadam manchide. Prajalu tama vinathulanu valla dwara ayanaku pampachu. Nimmala ku manchi perundi. Netitharam ayannu anusarinchali.

    • @jajinaka7287
      @jajinaka7287 2 ปีที่แล้ว +2

      Ayya mee anna laga dochukovadaniki pettukunna PA lu kadhu le. Prajalaki veelainantha twaraga prajala soulabyam kosam seva cheseki pettukunnaru. Mee anna la dochukovadaniki matram kadhule

    • @rayalaseemavlogss
      @rayalaseemavlogss 2 ปีที่แล้ว +1

      Bro 4 Mandels ki 4 pa kadu vallu Mandel incharges

  • @ileana44107
    @ileana44107 3 ปีที่แล้ว +11

    You are inspired to other MLA's, great sir, God bless you sir 🙏🙏

  • @chandakanokaraju6827
    @chandakanokaraju6827 3 ปีที่แล้ว +31

    Simplicity super

  • @ramakrishnarajualluri5600
    @ramakrishnarajualluri5600 3 ปีที่แล้ว +48

    This MLA is the people's leader and that is why he is loved by everyone.

    • @cherukurivenkat9659
      @cherukurivenkat9659 3 ปีที่แล้ว

      Sri Rama Naidu the Palakollu MLA is a committed politician.He is undoubtedly a role model MLA. He is a replica of Vavilala Gopalakrishnaiah . WISH HIM BRIGHT FUTURE to serve the people.

  • @jaiandhra449
    @jaiandhra449 3 ปีที่แล้ว +16

    రియల్ MLA Hattsof సార్ 🙏🙏🙏🙏🙏

  • @AbdulAziz-qb2mn
    @AbdulAziz-qb2mn 3 ปีที่แล้ว +11

    Inspiring simplicity. Very proud of you sir!

  • @seenureddy927
    @seenureddy927 3 ปีที่แล้ว +23

    One of the people leader in Tdp.

  • @damodarjangam2946
    @damodarjangam2946 3 ปีที่แล้ว +7

    మీ మాటలు చాలా సుస్పష్టంగా ఉంటాయి సార్

  • @pavankumarraju7984
    @pavankumarraju7984 3 ปีที่แล้ว +27

    Proud to say that Our MLA is great in work and simple in life

  • @sankarnayak1711
    @sankarnayak1711 3 ปีที่แล้ว +26

    YOUR REAL LEADER SIR. SR. NTR.GARU GROUP O. M. L. A. GARU

  • @maheshreddy8384
    @maheshreddy8384 3 ปีที่แล้ว +21

    He is an inspiration

  • @kumarch1990
    @kumarch1990 3 ปีที่แล้ว +36

    Before we loved you but now Inspired by you

    • @brahmanandareddy4352
      @brahmanandareddy4352 3 ปีที่แล้ว

      Ayya Rama nayudu gaaru N. N. T. Photo pakkana aa mahaanubhaavudi prakkana neechulu aayana maranaaniki kaarakula photo petti N. T. R gaarini avamaanaparachakandi.

  • @abbulukondepati501
    @abbulukondepati501 3 ปีที่แล้ว +126

    నిజంమై నాయకుడు

    • @abbulukondepati501
      @abbulukondepati501 3 ปีที่แล้ว

      @shiv thakur thakur నా కొడకా నువ్వు ఒక్కడు దెంగె తే పుట్టవా.. ఒందా మంది దెంగితే పుట్టవా రా కొజ్జా నా కొడకా.. నేను పెట్టిన కామెంట్ ఏంటి నువ్వు పేటే కామెంట్ ఏంట్రా...

    • @abbulukondepati501
      @abbulukondepati501 3 ปีที่แล้ว

      @shiv thakur thakur నా కొడకా నీ పెళ్ళానీ ఎవడు పడితే వాడు దెంగుతున్నాడంట గా

    • @abbulukondepati501
      @abbulukondepati501 3 ปีที่แล้ว

      నా కొడకా నీ పెళ్ళాం రోడ్ మీద వాల్లే ప్రతి వాడిని రమ్మని పేలుస్తాది అంట గా... నువ్వు కొజ్జా గాడివా

  • @ratnamkadali2163
    @ratnamkadali2163 3 ปีที่แล้ว +9

    Really good..
    Thank you....Ramanayadu

  • @vallabhanenilakshminarayan5937
    @vallabhanenilakshminarayan5937 3 ปีที่แล้ว +25

    మీరు అందరికీ ఆదర్శం సార్ .🙏🙏🙏🙏🙏

  • @sirkumar3881
    @sirkumar3881 3 ปีที่แล้ว +41

    Down to earth person

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 3 ปีที่แล้ว +40

    He is a fighter and ideal for all other MLAs.
    He is embarrassed by YCP party in Assembly.
    of course they do the same who are honest and spoil the politics

    • @ramakrishnarajualluri5600
      @ramakrishnarajualluri5600 3 ปีที่แล้ว

      Attempts are made by Jagan to suspend him under privilege motion. CM doesn't want honest people in the assembly, only sycophants

    • @rrcrajesh2003
      @rrcrajesh2003 3 ปีที่แล้ว

      True, 100% correct

  • @venu2525
    @venu2525 3 ปีที่แล้ว +8

    Sir you are great person i came one day to your help regarding to one officer issue you have solved it by taking care

  • @shivakumarneervani5233
    @shivakumarneervani5233 3 ปีที่แล้ว +7

    Simply Gentleman Ramanaayudu garu. Hats off to you Sir. As a Mla superb Sir. 👌👍✌️🤗👏💐

  • @srinivasaraovilluri7996
    @srinivasaraovilluri7996 3 ปีที่แล้ว +11

    Excellent MLA in Andhra Pradesh

  • @prasadgv4678
    @prasadgv4678 3 ปีที่แล้ว +8

    Great Sir!!

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 3 ปีที่แล้ว +5

    Very rarely we find such leaders great person let God give him enough strength to serve people for a long time God bless you Ramanaidu garu Wish you best of luck and long life 👍🏻👏🏻🙏🏻💐🦁

  • @brunodogkennel6967
    @brunodogkennel6967 3 ปีที่แล้ว +11

    Hands off sir.. as a MLA yours lifestyle is very simple.

  • @laxminarayanatumkur6257
    @laxminarayanatumkur6257 3 ปีที่แล้ว +8

    Sir,🙏🙏🙏 you are simply GREAT sir, SALUTE to you sir

  • @hemachander5267
    @hemachander5267 3 ปีที่แล้ว +9

    Sir, your simplicity should be a living example to all legislatores 👍

  • @ramanababu5066
    @ramanababu5066 3 ปีที่แล้ว +8

    మీరు సూపర్ సార్

  • @sripadamurthy7729
    @sripadamurthy7729 3 ปีที่แล้ว +30

    I wish him all the best in the next elections and bcome a minister.

  • @gpavan1617
    @gpavan1617 3 ปีที่แล้ว +9

    Hats off Dr. Rama Naidu garu. State needs more leaders like you sir. You're a true leader.

  • @Westgodavariilove
    @Westgodavariilove 3 ปีที่แล้ว +31

    Sir meeru next MLA kadu minister avtharu sir all the best 👍

  • @darengegirldheeksha1653
    @darengegirldheeksha1653 ปีที่แล้ว +2

    మా పాలకొల్లు MLA నిమ్మల రామనయుడు గారు చాలా సింపుల్ గా వుంటారు అయన ప్రజల మనిషి నిస్వార్ధ సేవకుడు అయన ఒక MLA స్థానంలో ఉండి కుడా 100/100% ఎక్కువ ప్రజల్లో ఒక సామాన్యుడిలా తిరుగుతారు సార్ 2024 లో మీకు ఎంపీ గా సిటు ఇవ్వాలని ఆ దేవుడుని కోరుకుంటున్నాను గాడ్ బ్లేస్ యు సార్

  • @sudhirhan
    @sudhirhan 3 ปีที่แล้ว +9

    Hats off to you sir...I wish you will continue the same for life long.

  • @krishnaiahkrishnsiah243
    @krishnaiahkrishnsiah243 3 ปีที่แล้ว +9

    TDP means simplicity and costly in doing developments and always fight for the public welfare and he is one of them maintaining simplicity and always in the public as per the public opinion.

  • @SureshYadav-he9it
    @SureshYadav-he9it 3 ปีที่แล้ว +7

    Dr. Nimmala Ramanaidu sir hats off to you.....

  • @ramasarojinithota8444
    @ramasarojinithota8444 3 ปีที่แล้ว +13

    People leader, pray God give him long life

  • @RamaKrishna-el7tb
    @RamaKrishna-el7tb 3 ปีที่แล้ว +12

    Hats off sir

  • @jayaramkrishna497
    @jayaramkrishna497 3 ปีที่แล้ว +10

    Like NTR your profile should be forever. Permanently you are there in people's hearts.

  • @koteswararao726
    @koteswararao726 3 ปีที่แล้ว +13

    A true people,s leader

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 3 หลายเดือนก่อน +11

    నిశ్వర్ధారుడు, నిరాడంబరుడు, కష్టజీవి tdp కి పెద్ద అండ,,టీడీపీ పిల్లర్ నిమ్మల కు భారీ విజయం తధ్యం.

  • @alluriraju6569
    @alluriraju6569 3 ปีที่แล้ว +13

    Hats off Ramanaidu garu Very very nice fellow very honest man long live nimmala garu

  • @mudapakalakshmiviswanadhac6805
    @mudapakalakshmiviswanadhac6805 3 ปีที่แล้ว +4

    What a simplicity. Hats off Rama Naidu garu.

  • @subbaraonaidu4335
    @subbaraonaidu4335 3 ปีที่แล้ว +6

    What a simplicity mla garu

  • @devigunturu7717
    @devigunturu7717 3 ปีที่แล้ว +4

    Palakol lo MLA ramanaidu garu really great sir..

  • @venu2525
    @venu2525 3 ปีที่แล้ว +6

    you are simple and great person long live TDP

  • @rameshtanguturu9623
    @rameshtanguturu9623 3 ปีที่แล้ว +44

    Tdp leaders are honest 👍

  • @jawedshaik451
    @jawedshaik451 3 ปีที่แล้ว +153

    నిజాయితీ గల నేతలు ఇలాగే ఉంటారు

  • @doranukala3660
    @doranukala3660 3 ปีที่แล้ว +5

    Really great 👍

  • @sudhakarkakarla9820
    @sudhakarkakarla9820 3 ปีที่แล้ว +18

    Jai tdp

  • @satishravalapalli8065
    @satishravalapalli8065 3 ปีที่แล้ว +6

    Good.sir.jai.tdp

  • @sandeepvemu794
    @sandeepvemu794 3 ปีที่แล้ว +4

    సూపర్ సర్...మీది నిజమైన గెలుపు

  • @m.chandinimastermindsbranc6211
    @m.chandinimastermindsbranc6211 3 ปีที่แล้ว +7

    Super sir ❤️

  • @sudheerbabuamarthala5596
    @sudheerbabuamarthala5596 3 ปีที่แล้ว +8

    ANNA GARU MEEKU PADHABEE VANDANAM JAITDP JAICBN JAI JAI RAMANAIDU

  • @manjunathreddylakshmi8331
    @manjunathreddylakshmi8331 3 ปีที่แล้ว +2

    Simply super sir JAI NTR JAI TDP✌️✌️✌️

  • @jms892
    @jms892 3 ปีที่แล้ว +8

    Great meru

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 ปีที่แล้ว +1

    VERY nice gentleman, Chala ante chala simple, nirantharanga prajalatho goppaga spandhinche polite politician God bless you sir 🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏

  • @anjaneyulugundavarapu6108
    @anjaneyulugundavarapu6108 3 ปีที่แล้ว +16

    Yes it shows his simplicity and service Moto .He must be the periminant mla to that constuancy.If they loose him they are with SANIDEVUDU .What AP done now AP people lost milk giving buffellow and get kicking animal.

  • @seenaysseenaseena1385
    @seenaysseenaseena1385 3 ปีที่แล้ว +18

    నిజాయతీగా లా నాయకులు ఇలాగే ఉంటారు

  • @thotavenkatasatyanarayana6975
    @thotavenkatasatyanarayana6975 3 ปีที่แล้ว +13

    GreatTDPleadar

  • @saidanthuluri5290
    @saidanthuluri5290 3 ปีที่แล้ว +52

    ANDHARU AAYANNI GUNDELLO PETTUKUNTAARU SIR , ANTHA KANNAAA PEDDA ILLU YENDHUKU SIR AA MAHAA NETHA KI ? 🙏🙏🙏

  • @tdparmy9679
    @tdparmy9679 3 ปีที่แล้ว +8

    That is simply MLA.... ❤️❤️❤️❤️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @maheshkumar3657
    @maheshkumar3657 3 ปีที่แล้ว +2

    Really great 🙏🙏

  • @akashk1660
    @akashk1660 3 ปีที่แล้ว +5

    Super M L A.gaaru. next C M Chandra babunayudu. Jai lokesh.. jai viswavikyatha natasarmabhowma natasimha nandamuri Balakrushna.

  • @gokivadalovakrishna4606
    @gokivadalovakrishna4606 3 ปีที่แล้ว +5

    great leader saar meeru

  • @greatindia6317
    @greatindia6317 2 หลายเดือนก่อน +2

    నిమ్మల అంటే నీతి నిజాయితీలకు మారుపేరు నిమ్మల అంటే నిగర్వి నిస్వార్థం స్వచ్ఛమైన మనస్సు అందుకే ప్రజాదరణ పొందుతారు పాలకొల్లు కి పక్కా పర్మినెంట్ MLA

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 3 หลายเดือนก่อน +1

    నిమ్మల very simple and honest person, always service oriented person. Great leader 🙏🏻
    All the best 👍🏻👍🏻👍🏻

  • @singampalliprasad7391
    @singampalliprasad7391 3 ปีที่แล้ว +9

    Corporater illu intha kanna luxury ga untundi...