ఎవరీ Sravya..? కేంద్రమంత్రి Ram Mohan Naidu భార్య ఎవరి కూతురో తెలుసా..? Chandrababu దగ్గరుండి మరీ..!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • ఎవరీ Sravya..? కేంద్రమంత్రి Ram Mohan Naidu భార్య ఎవరి కూతురో తెలుసా..? Chandrababu దగ్గరుండి మరీ..!
    #RamMohanNaidu #KinjarapuRamMohanNaidu #KinjarapuRamMohanNaiduBiography #KinjarapuRamMohanNaiduWife #KinjarapuRamMohanNaiduWifeSravya #RamMohanNaiduSravyaPhotos #RamMohanNaiduLifeStory #RamMohanNaiduFamily #RamMohanNaiduFather #RamMohanNaiduBio #Chandrababu #ChandrababuRamMohanNaidu #RamojiRao #RamojiRaoBiography #RamojiRaoRealLife #RamojiRaoFamily #RamojiRaoWife
    కింజారపు రామ్మోహన్ నాయుడు.. పుట్టింది 1987వ సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున... శ్రీకాకుళం పార్లమెంట్ సీటు నుంచి ఎంపీగా ఎన్నికయింది 2014వ సంవత్సరంలో.. అంటే ఎంపీగా గెలిచేనాటికి ఆయన వయసు అక్షరాలా 26 ఏళ్ల వయసు.. యస్.. అతి చిన్న వయసులోనే ఎంపీగా గెలిచిన వ్యక్తి కింజారపు అచ్చెన్నాయుడు. ఇంకా చెప్పాలంటే ఆయనకు ఆనాటికి అసలు పెళ్లే కాలేదు.. వాస్తవానికి ఈతరం కుర్రాళ్లే కాదు.. పాత తరం నేతలు అయినా సరే.. పెళ్లయిన తర్వాతే రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు..
    Jagan vs Chandrababu vs Pawan Kalyan.. ఈ ముగ్గురిలో ఎవరికి ఎక్కువ మెజార్టీ ఉంటుందంటే..!
    • Jagan vs Chandrababu v...
    Pithapuram రిజల్ట్ మారిపోయిందా..? చివరి రోజు Jagan హామీతో Pawan Kalyan ఓటమి ఖాయమా..?
    • Pithapuram రిజల్ట్ మార...
    రిజల్ట్ రాకముందే Kesineni Chinni షాకింగ్ నిర్ణయం..? అన్న Kesineni Nani తో గొడవ సరే కానీ..!
    • రిజల్ట్ రాకముందే Kesin...
    పొరపాటున Chandrababu ఈ ఎన్నికల్లో ఓడిపోతే AP లో జరిగేదేంటి..? Jagan టార్గెట్ ఏంటంటే..?
    • పొరపాటున Chandrababu ఈ...
    Allu Arjun సపోర్ట్ సరే కానీ..అసలు YCP అభ్యర్థి Shilpa Ravi Chandra Kishore Reddy పరిస్థితి ఏంటంటే..!
    • Allu Arjun సపోర్ట్ సరే...
    Thanks all for this landslide victory
    TDP leader Kinjarapu Ram Mohan Naidu takes oath as a Minister PM Modi’s Cabinet
    MP Rammohan Naidu to be sworn in as Union Minister
    Open Heart With RK - Full Episode | TDP MP Ram Mohan Naidu Special Interview
    కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం | TDP Rammohan Naidu sworn in as Union Minister
    Raghu Ramakrishna Raju Comemnts on Ram Mohan Naidu as Central Minister | MODI 3.0
    పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు | Rammohan Naidu Minister for Civil Aviation
    యూనియన్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు ! Ram Mohan Naidu Oath Ceremony as Union Minister
    LIVE : TDP MP Rammohan Naidu Oath Taking | Chandrababu
    MP Rammohan Naidu Reacts On Union Minister Post Rumors
    Modi Cabinet - Rammohan Naidu: ఏపీ భవిష్యత్ ప్రణాళికపై రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే...
    Youngest cabinet minister Ram Mohan naidu family | చిన్న వయస్సులో అరుదైన ఘనత
    కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రామ్మోహన్ నాయుడు TDP MP Rammohan Naidu Oath Taking | Chandrababu
    Telugu Central Cabinet Ministers GOOSEBUMPS Oath Ceremonies | Bandi Sanjay | Ram Mohan Naidu
    Chandrababu Reaction On Ram Mohan Naidu Taking Oath | Narendra Modi Cabinet
    MP Rammohan Naidu About His Clashes with Acham Naidu & Araku MLA Assassination
    MP. రామ్మోహన్ Kinjarapu Ram Mohan Naidu EXCLUSIVE INTERVIEW | Chandrababu
    Modi 3.0 Cabinet Live Updates : Ram Mohan Naidu Gets Aviation Ministry
    GOOSEBUMPS 🔥| Ram Mohan Naidu From MP To Central Minister | Modi | Chandrababu
    Central Minister Rammohan Naidu Emotional Words About PawanKalyan And Chandra Babu
    TDP Chief Chandrababu PRAISES MP Rammohan Naidu | Srikakulam Ra Kadali Ra Meeting
    TDP MP Ram Mohan Naidu Given Powerfull Speech In LokSabha | ParliaMent Session
    రామోజీరావు బయోగ్రఫీ | Ramoji Rao Biography
    రామోజీరావు మనవడు కన్నీళ్లు..| Ramoji Rao Grandson Emotional
    రామోజీరావు అంతిమయాత్రలో పాల్గొన్న దేవినేని ఉమా | Ramoji Rao's final journey begins

ความคิดเห็น • 272

  • @rajurajurajuraju2182
    @rajurajurajuraju2182 3 หลายเดือนก่อน +38

    మాది TG. అయిన కానీ ఆన్న ఆంటే ఇష్టమ్. జై రామ్మోహన్ నాయుడు ఆన్న ❤❤❤❤❤❤

  • @Srikanth-uq7gp
    @Srikanth-uq7gp 3 หลายเดือนก่อน +90

    వారసత్వం ఏ రంగం లోనైనా Entry కే పనికి వస్తుంది ... Talent ఉంటే మాత్రమే Success కాగలరు ... మూడు సార్లు M.P. & కేంద్ర మంత్రి అంటే This is Pure Talant & Hardwork ...

    • @ganapathirao466
      @ganapathirao466 3 หลายเดือนก่อน +3

      Yes 100%

    • @padmavathammak9843
      @padmavathammak9843 3 หลายเดือนก่อน

      Ramojan matallonu mukhamlo vintha varchassu wundhi, k,p amma, kkl atp,​@@ganapathirao466

  • @chilakasrilakshmi8544
    @chilakasrilakshmi8544 3 หลายเดือนก่อน +97

    మిస్టర్ రామ్మోహన్ నాయుడు యు ఆర్ ఎ గ్రేట్ లీడర్ కీప్ ఇట్ అప్

  • @prabhakarraoyarlagadda2294
    @prabhakarraoyarlagadda2294 3 หลายเดือนก่อน +108

    I admire Rammohan Naidu, he is very talented politician

  • @ravivurimi
    @ravivurimi 3 หลายเดือนก่อน +180

    యర్రం నాయుడు గారి ఆశీర్వాదం వల్లనే వారి పుత్రునికి ఈ గౌరవం

    • @SatishbabuDamparala
      @SatishbabuDamparala 3 หลายเดือนก่อน +2

      Doubt ledu

    • @ganapathirao466
      @ganapathirao466 3 หลายเดือนก่อน +2

      లేదు...ఆయన ప్రయత్నం ..కూడా వుంది

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 3 หลายเดือนก่อน +13

    Young and dynamic leader.
    ALL THE BEST 🎉
    🎉

    • @rangaraju8889
      @rangaraju8889 3 หลายเดือนก่อน

      Next lead person for TDP.

  • @swamijikarumanchi4619
    @swamijikarumanchi4619 3 หลายเดือนก่อน +7

    కీర్తి శేషులు కుంజారపు యర్రం నాయుడు గారు తనయుడు రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞాభి ధన్యవాదములు జోహార్ యర్రం నాయుడు గారు జోహార్లు 🙏

  • @sujathakudulla2491
    @sujathakudulla2491 3 หลายเดือนก่อน +19

    Nice leader... congratulations

  • @ShankarprasadVenkumahanthi
    @ShankarprasadVenkumahanthi 3 หลายเดือนก่อน +257

    శ్రీ నారా చద్రబాబునాయుడు గారు చాల ముందు చూపుగా శ్రీ రామమోహన్నాయుడు గారికి M P ticket ఇవ్వడము శ్రీ రామనోహన్నాయుడు గారు దశ మారిందని గుర్తించాలి.అలాగే,రామ మోహన్ నాయుడు గారి జీవితము లో భాగస్వామి గా శ్రీ బండారు సత్యారాయణమూర్తి గారు అమ్మాయీ ప్రవేశము శ్రీ రామమోహన్ నాయుడు గారు జాతక రీత్యా మంచి మంత్రి పదవి వచ్చింది

    • @prasadgranites8141
      @prasadgranites8141 3 หลายเดือนก่อน +16

      సత్యము వక్కాణించారు. మరొక సందేహం, వారిది కులాంతర వివాహమా?? ఏల అన 'బండారు' అనే ఇంటి పేరు కాపులకు మాత్ర మే వచ్చును. ఇలా వ్రాసినందుకు ఏమీ అను కోవద్దు.👉👉👉👉

    • @SM_S
      @SM_S 3 หลายเดือนก่อน

      Kapulu li undi alage padmasalilu kuda untadi bandaru ane inti peru​@@prasadgranites8141

    • @kirankumarbotsha5943
      @kirankumarbotsha5943 3 หลายเดือนก่อน

      కాదూ బండారు, బొత్స వాళ్లు వెలమలు కుడా ఉన్నారు

    • @srimadhuripilla1842
      @srimadhuripilla1842 3 หลายเดือนก่อน +3

      Bandaru surname is there in Uttarandhra velama community. They are from the same community.

    • @sanedagajjalu9938
      @sanedagajjalu9938 3 หลายเดือนก่อน +1

      ​@@prasadgranites8141బండారు కాపులే కాదు మాల కులం లో కూడా ఉన్నారు

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 3 หลายเดือนก่อน +7

    Good subject analysis chesaru good

  • @SanthoshKumar-it8vt
    @SanthoshKumar-it8vt 3 หลายเดือนก่อน +3

    One of the best leader ever seen as a politician ram mohan naidu Garu ❤❤❤❤❤❤

  • @arunachintakunta7236
    @arunachintakunta7236 3 หลายเดือนก่อน +1

    One of the educated...sophisticated members of TDP. Keep it up ...all the best Mr. Rammihan Naidu garu...
    I witnessed your fathers political career too..he was a dynamic leader till his unfortunate demise..God bless you

  • @mgsekhar3534
    @mgsekhar3534 2 หลายเดือนก่อน +3

    good person good family

    • @gupteswararao5365
      @gupteswararao5365 12 วันที่ผ่านมา +1

      రామమోహన్.నాయుడు.గారు.మా.ప్రాంతానికి.చెందిన వారు.ఆయన.పార్లమెంట్.లో మాట్లాడిన..తీరు.చూస్తే ఆ p lo.intha goppa.నాయకులు.వున్నారా అని.అనుమానం.వస్తుంది.ప్రస్తుతం.ఆయన.జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ స్తాయకు ఏడగం మాన తెలుగువారికి.గర్వకారణం

  • @tanukubhaskar8126
    @tanukubhaskar8126 3 หลายเดือนก่อน +5

    Very honest and genuine leader frm AP , congratulations sir .

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 3 หลายเดือนก่อน +5

    Respected MP Ram Mohan Naidu ( Late. Yerram Naidu Garu ) My 💓 Blessings TO YOU & HAT'S OFF TO YOU. I am very Happy Sir. Keep It UP.

  • @neelamrajusanyasirao4295
    @neelamrajusanyasirao4295 3 หลายเดือนก่อน +8

    Very Good Ram mohannaidugaru Aayush man Bhava Arogya Masthu.

  • @sunkarasrinivasarao6037
    @sunkarasrinivasarao6037 3 หลายเดือนก่อน +27

    టాలెంట్ ఉంటేనే ఎప్పుడూ ఉన్నత శిఖరాలు అధిరోహించడం సాధ్యం.... గ్రేట్ లీడర్ షిప్....🙏

  • @sreenutravel5234
    @sreenutravel5234 3 หลายเดือนก่อน +32

    DYNAMIC LEADER

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 3 หลายเดือนก่อน +121

    యర్రంనాయుడు లేని లోటును తీర్చుకోవడం
    రాంమోహన్ నాయుడు తీర్చుకున్న నాడు

  • @samdurgam
    @samdurgam 3 หลายเดือนก่อน +6

    నిజంగా Great ❤

  • @mvenkateswarao9830
    @mvenkateswarao9830 3 หลายเดือนก่อน +17

    Very best leader

  • @mayurireddy8196
    @mayurireddy8196 3 หลายเดือนก่อน +13

    Amazing autobiography

  • @kumarbiyyala8830
    @kumarbiyyala8830 3 หลายเดือนก่อน +4

    ఇంత మంచి name ఉండి కూడా ఉద్దానం కోసం ఎం చెయ్యలేదు ఎందుకు అస్సలు పట్టించుకోలేదు

  • @drakshadurga7060
    @drakshadurga7060 3 หลายเดือนก่อน +6

    Dynamic Leadership 🌹

  • @muralikrishna3266
    @muralikrishna3266 3 หลายเดือนก่อน +30

    🕉️ విద్యావంతుడు, సమర్ధుడు,యువనేత సాహసియైన శ్రీ రామమోహన్ నాయుడు కి యశఃకీర్తులు సర్వత్రవిజయం ప్రాప్తించుగాక!! శుభాశీః,🤚🤚

  • @ravurisrinivasravurisriniv2479
    @ravurisrinivasravurisriniv2479 3 หลายเดือนก่อน +15

    బ్రో అల్లు అర్జున్ కి మెగాస్టార్ ఫ్యామిలీ కి మధ్య ఏం జరిగిందో కొంచెం నువ్వు అయితే కరెక్ట్ గా చెప్తావ్ బ్రో ఒక వీడియో చెయ్

    • @aijazzaheer9153
      @aijazzaheer9153 3 หลายเดือนก่อน +1

      Nuvvu Thini Panduko Allu Arjun No.1 Hero Megastar Gurinchi Andhra Telangana Prajalaki Telusu nuvvu 1 Okati Kavalantay Allu Arjun 3 Or 4 Kavalantay Mega star Salu Noru kuttu ko

  • @venkatraokuna1431
    @venkatraokuna1431 3 หลายเดือนก่อน +3

    Super Babaya mee venkatarao kanimetta ❤❤❤🎉🎉🎉✈️

  • @venkataswamynaidusadanala7540
    @venkataswamynaidusadanala7540 3 หลายเดือนก่อน +4

    రామ్మోహన్ నాయుడు నాకిష్టమైన నిజాయితీ, సమర్థత గల నాయకుడు. రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్య మంత్రి కాగల సమర్థత, సామర్థ్యం ఉన్న యువ నాయకుడు. ఆయనకు నా శుభాశీస్సులు.🎉❤🎉😊

  • @NarayanaReddy-e7p
    @NarayanaReddy-e7p 3 หลายเดือนก่อน +8

    Jai RAM anna super

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 3 หลายเดือนก่อน +13

    Buthulapuranu lakunda chkkaga vyavaharinchru grat sar

  • @ramaswamyvadakandara6921
    @ramaswamyvadakandara6921 3 หลายเดือนก่อน +8

    All the best

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 3 หลายเดือนก่อน +5

    All tha best

  • @rammaiahvinnakota8463
    @rammaiahvinnakota8463 3 หลายเดือนก่อน +50

    లోక్ సభ లో మీ వాయిస్ మాఅందరికి ఇష్టం

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 3 หลายเดือนก่อน +2

    Nicely sir MAA sakhti bless you sir ❤❤❤ Hindi language speech rockzz sir

  • @babjiraobheemarasetty3294
    @babjiraobheemarasetty3294 3 หลายเดือนก่อน +1

    Very Talented. Good decision by CBN. Congrats sir. We are expecting so much development in Utterandra.👍👍👍

  • @dhanahraju3564
    @dhanahraju3564 3 หลายเดือนก่อน +6

    శుభాకాంక్షలు🎂🎉🍻❤సార్❤

  • @pmybook
    @pmybook 3 หลายเดือนก่อน +27

    దయచేసి వ్యక్తిగత విషయాలు బహిరంగముగా చర్చించడము సమాజానికి మంచిది, అవసరము కాదని నా మనవి.

    • @srinivas1843
      @srinivas1843 3 หลายเดือนก่อน +1

      వ్యక్తిగతం compulsory గా ప్రజలుకి అవసరం. ఎందుకంటే వ్యక్తిత్వం తెలుసుకొనే జనాలు నేతలు ని ఎన్నుకోవాలి.

    • @pmybook
      @pmybook 3 หลายเดือนก่อน

      @@srinivas1843 వ్యక్తిత్వ విషయం ఆంటే సంసారపు లోతులు తెలుసుకోవడమా? టుంబ నైల్స్ చుడండి, 50% యూట్యూబర్లు వక్ర మార్గం లో వున్నారు దీన్ని సమర్ధించలేము.

  • @kunapuliramakrishna6592
    @kunapuliramakrishna6592 3 หลายเดือนก่อน +4

    Super video

  • @eswaribai1141
    @eswaribai1141 3 หลายเดือนก่อน +38

    కింజారపు కాదు , కింజరాపు ప్లీస్.

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu หลายเดือนก่อน

    Rocking sir God bless you sir

  • @ADINARAYANAKOLA-v9w
    @ADINARAYANAKOLA-v9w 3 หลายเดือนก่อน +1

    Congrats rammohannaidu ji

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 3 หลายเดือนก่อน +3

    Congratulations n best wishes 🎊💐💐

  • @kcpg1953
    @kcpg1953 หลายเดือนก่อน

    You are model to the youth.
    All the best 🎉🎉🎉

  • @sakthiss999
    @sakthiss999 3 หลายเดือนก่อน +2

    All the best Mr Rammohan Naidu.

  • @aluguvenkatarao8389
    @aluguvenkatarao8389 3 หลายเดือนก่อน +2

    All the best sir

  • @meenamohan8553
    @meenamohan8553 3 หลายเดือนก่อน +1

    Congratulations ramohan naidu may Swami bless you 🙌

  • @mohanamurali777
    @mohanamurali777 หลายเดือนก่อน

    God bless 🙌 Chi.Rama Mohan...Hope & Pray that you would bring lots of happiness to our Andhra pradesh people, Especially your Uttarandhra people..
    God bless 🙌 you in all your future Endeavours.

  • @mynampatiprakaasam3024
    @mynampatiprakaasam3024 3 หลายเดือนก่อน +1

    Most deserving leader. God Bless his Family

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 3 หลายเดือนก่อน +2

    Very disciplined leader🎉

  • @Sunitha-rc4hu
    @Sunitha-rc4hu 3 หลายเดือนก่อน

    Supper sir madam garu smile chasthibguntundi

  • @koteswararao152
    @koteswararao152 3 หลายเดือนก่อน +1

    Super rammohan Naidu garu

  • @srikanthhbk4210
    @srikanthhbk4210 3 หลายเดือนก่อน +10

    Aviation minister ga ennikayyaru Bhoga Puram Airport thvaraga complete cheyyandi pl

  • @praju2568
    @praju2568 3 หลายเดือนก่อน +1

    Super story

  • @srinivasulugumparthi482
    @srinivasulugumparthi482 3 หลายเดือนก่อน +1

    GREAT LEADER.

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 3 หลายเดือนก่อน +2

    I bless him - He will succeed in life

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 3 หลายเดือนก่อน +3

    Congratulations 🎉 🎉🎉🎉

  • @anantharamkk3636
    @anantharamkk3636 3 หลายเดือนก่อน +1

    Mr,Ram mohan naidu, very nice man,suitable person for minister ,happy journey for minister ways, good bye& good luck, jai hind, jai Bharath.

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 3 หลายเดือนก่อน +11

    VERY GREAT PERSON RAM MOHANNAIDU.YERY INTELLECT PERSON

  • @pragadasobhanbabu759
    @pragadasobhanbabu759 3 หลายเดือนก่อน

    Good Dacession

  • @Jems4
    @Jems4 3 หลายเดือนก่อน +1

    Out standing

  • @shafiuddinmohd9397
    @shafiuddinmohd9397 3 หลายเดือนก่อน +1

    congratulation to you i am from telangana please consider about warangal airport construction as soon as possible because from warangal many people are in abroad such as middle east as well as usa uk australia canada new zealand we are facing lot of problem hopefully you will try to bring funds from central governament to build warangal airport if the airport would be oprational we can travel domesti and international as well

  • @Raampallapu
    @Raampallapu 3 หลายเดือนก่อน

    Great Anna....❤

  • @koteswararaoo9koteswararao850
    @koteswararaoo9koteswararao850 3 หลายเดือนก่อน +1

    Congratulation's R. M sir 🎉🎉

  • @venkatasubbammacheerla2940
    @venkatasubbammacheerla2940 3 หลายเดือนก่อน +1

    Dynamic Leader

  • @grandhisubbarao2066
    @grandhisubbarao2066 3 หลายเดือนก่อน

    Young and Great leader. Best of Luck

  • @_natureisgod
    @_natureisgod 3 หลายเดือนก่อน +1

    Great👍👏 leader

  • @geddapujeevitha3733
    @geddapujeevitha3733 3 หลายเดือนก่อน

    Mamu super

  • @lakkojieswararaiolakkojies6700
    @lakkojieswararaiolakkojies6700 3 หลายเดือนก่อน +7

    PM avvali kinjara ram mohan nayudu garu ani korukuntunnanu

  • @ChandraSekhar-uh2ct
    @ChandraSekhar-uh2ct 3 หลายเดือนก่อน +3

    👌👌👌👌

  • @nagireddysubrahmanyamreddy2892
    @nagireddysubrahmanyamreddy2892 3 หลายเดือนก่อน

    Hearty congratulations RAMMOHAN NAIDU garu !

  • @raghavakona4727
    @raghavakona4727 3 หลายเดือนก่อน

    Nice gentleman ... Deserving promotion as Minister

  • @chvvsatyanarayamurthy7182
    @chvvsatyanarayamurthy7182 3 หลายเดือนก่อน +1

    best of luck r am mohan naidu garu.

  • @VinodKumar-ox5hg
    @VinodKumar-ox5hg 3 หลายเดือนก่อน

    He is polite he is genuine he is great greter greatest person thammudu me nanna Peru nilabeduthunnacu your great brother 🎉🎉🎉🎉🎉

  • @naturelover4985
    @naturelover4985 3 หลายเดือนก่อน +1

    ప్రజల గుజించి అలోచించి అయన సత్తా ఏమిటో అందరికి తెలిసేలా చేశారు రామ్ గారు మీరు జనసేన తో ఉండాలి అని నా అభిప్రాయం 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sweety-hk8bc
    @Sweety-hk8bc 3 หลายเดือนก่อน +1

    అన్న 🎉🎉🎉❤

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 3 หลายเดือนก่อน +22

    Yerram Naidu, atcham Naidu. Bandaaru satyaanaryanaa అంతా tdp top! +31age ఉండాలి m. P అవాలంటే complet😊

    • @brindachowdary2561
      @brindachowdary2561 3 หลายเดือนก่อน

      36 years ki mp ayyaru..26 ki kaadu

  • @prabhakarbezawada1333
    @prabhakarbezawada1333 3 หลายเดือนก่อน

    Excellent person in politics

  • @AnilKumar-kn7zq
    @AnilKumar-kn7zq 3 หลายเดือนก่อน

    Manaasuna maraju rammohan naiyudu Anna garu

  • @narsingnethap
    @narsingnethap 3 หลายเดือนก่อน

    👏

  • @DronaSubrahmanyaSharma
    @DronaSubrahmanyaSharma 3 หลายเดือนก่อน +1

    This Telugu MP is having a good future.

  • @telugutvchanel2917
    @telugutvchanel2917 3 หลายเดือนก่อน

    👍

  • @subrahmanyeswararaobalinen7712
    @subrahmanyeswararaobalinen7712 3 หลายเดือนก่อน

    Great leader

  • @hemalathatumburu2976
    @hemalathatumburu2976 3 หลายเดือนก่อน

    👌👌👌🙏

  • @Kp1050
    @Kp1050 3 หลายเดือนก่อน

    God bless rammohan nayudu/Pl do everything you can to develop andhra state🙏

  • @MrPoornakumar
    @MrPoornakumar 3 หลายเดือนก่อน +1

    ఆవిడ ఎవరి కూతురైనా, చల్లగావుండాలి. ఇవన్నీ (వ్యక్తిగతవిషయాలు) ఎలావున్నా రామ్మోహనరావు "గారు", తన ఆంధ్రప్రజలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్రులకుచేయవలసిన కార్యమొకటుంది . "దక్షిణకోస్తా" రైలు జోన్ ఏర్పాటు సత్వరం జరిగేందుకు ఉపాయమాలోచించాలి.
    ఆ జోన్ విశాఖపట్టణం కేంద్రంగా యేర్పాటుకి ప్రధమకారణం, దేశంలోనే అత్యధిక రాబడిగల డివిజ్హన్ "వాల్తేరు", "తూర్పుకోస్తా" (అంటే ఒడిశా) రైలుడివిజ్హనులో చిక్కుకుపోడమే. అందువల్ల ఉత్తరాంధ్రకి మిగతా ఆంధ్రకి ఉండవలసిన సంపర్కం లేకుండాపోయింది(ఆ ప్రాంత తెలుగు యువతకి, రైల్వేశాఖలో ఉద్యోగాల్లేకుండా పోయాయని అందరూ అంటారు; అదొక కారణం)."వాల్తేరు" డివిజ్హన్ మూసేస్తామంటున్నారు ! అది ఆంధ్రకి యేమాత్రమూ సమ్మతంకాదు. 125 యేళ్ళ చరిత్రగల "వాల్తేరు" డివిజ్హన్ అలాగే వుంచాలి. పోనీ, వీలయితే, ధనం ఆర్జించేప్రాంతం వాళ్ళనే వుంచుకోమను కాని, ఇచ్ఛాపురం వరకు గల మార్గమీ డివిజ్హన్ లో చేర్చాలి.
    దీనికంతా (ఆంధ్రప్రయోజనాలకి) ప్రతిబంధకంగా నిలిచిన వ్యక్తి - అశ్విన్ విష్ణోయి. ఇతను, ఒడిశాకి ప్రతినిధిగా రాజ్యసభ సభ్యుడు. ఒడిశాలో ఐయేయెస్ గా పదవీవిరమణ చేసి, నవీన పట్ణాయక్‌కి ఇష్టుడుగా నమ్మినబంటుగా, ఒడిశా ప్రయోజనాలని పరిరక్షణ చేసేందుకున్నాడు (అది ఆంధ్ర ప్రయోజనాలకి హానికలిగించినా సరే). యేడాదిక్రితం బాలాసొర్ (బాలేశ్వర్)న జరిగిన, త్రిభంగరైలుప్రమాదంలో (ఇంతవరకు అంతటి ఘోరం ఇండియా రైళ్ళలో జరగలేదనొచ్చు), పర్యవసానంగా ఒంటిమీద గీతకూడా పడక తప్పించుకున్న రైల్వే మంత్రి; అతిఘనుడు (ఎందు కంటే తన పూర్వపు "రైలు మంత్రిత్వ శాఖ" నిలబెట్టుకోగలిగాడు). కాని, అతనియజమాని నవీన పట్ణాయక్ ఓడి (ఎన్నికల్లో), ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు గనుక, ఈ అవకాశం ఉపయోగించుకొనాలి.
    ఆంధ్రకి (దక్షిణ కోస్తా) రైలు జోను యేర్పడితే, నత్తనడక నడుస్తున్న రైలుమార్గాలు (కోనసీమ, మిగిలిన శావల్యపురం-వెంకటగిరి, కల్యాణదుర్గం-తుమకూరులోని మన మడకశిర భాగం) పూర్తవగలవు.

  • @darababa661
    @darababa661 3 หลายเดือนก่อน

    He will certainly make andhra people proud in lokshaba

  • @nidimorudevendranath2426
    @nidimorudevendranath2426 2 หลายเดือนก่อน

    He is young and energetic leader

  • @koppakasaisurendranathbabu7862
    @koppakasaisurendranathbabu7862 3 หลายเดือนก่อน

    All the very best to rammohan naidu garu

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 3 หลายเดือนก่อน +1

    Tumbnail lo pettindi chelenappudu vurukovslsindi brother 😢😢😢😢

  • @chandranaidu5728
    @chandranaidu5728 3 หลายเดือนก่อน

    Super

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤

  • @vhn8346
    @vhn8346 3 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉🎉

  • @syednoorbi7752
    @syednoorbi7752 3 หลายเดือนก่อน

    ❤❤❤

  • @pavankumarpappala3986
    @pavankumarpappala3986 3 หลายเดือนก่อน

    🎉

  • @PriyaBHARATHI1701-hv1tp
    @PriyaBHARATHI1701-hv1tp 2 หลายเดือนก่อน

    Maku chala estam ramohan naidugaru

  • @sravani27
    @sravani27 3 หลายเดือนก่อน +4

    ✨ CBN garu kuda MP ayyake Pelli chesukunnaru...

  • @Basavaraju-kb1ry
    @Basavaraju-kb1ry หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉✌️

  • @A.srinu12345
    @A.srinu12345 หลายเดือนก่อน

    విశాఖ జిల్లాలో బండారు అన ఇంటిపేరు వక్క కొప్పుల వెలమ కేస్తూ లోనే ఉంది 90/ బండారు సత్యనారాయణమూర్తిగారు వెలమ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెలమ వాకే కులం వాళ్ళు ఎర్రంనాయుడుగారు బండారుసత్యనారాయమూర్తి గారు మంచి దోస్తులు

  • @anthonyfrancis2196
    @anthonyfrancis2196 3 หลายเดือนก่อน

    I respect her madam querie

  • @AbidHussain-dh1ri
    @AbidHussain-dh1ri 3 หลายเดือนก่อน

    I like mp