Raghu Rama Krishnam Raju Home Tour | MP Raghu Rama Krishnam Raju House In Hyderabad | RRR | Red TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @Bobby-uu5uc
    @Bobby-uu5uc 2 ปีที่แล้ว +752

    మన భారతదేశ దౌర్భాగ్యం ఏoటి అంటే బ్యాంకులుకి 3000 కోట్లు అప్పు ఏగొట్టి ఇంద్ర భవనాలు కట్టుకుని ఏ మాత్రం భయం సిగ్గూ లేకుండా జీవించటం మన భారత్ లో మాత్రమే సాధ్యం 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ajkiranvarma
      @ajkiranvarma 2 ปีที่แล้ว +1

      Narega bills mana 420 gadu contractors Ki aggottatu.. central nunchi vachina money ni vadesadu.. appulu chesi roads vesina vallu appu kattaleka road meda paddaru.. ippudu appu kattalekapodam mana 420 tappa.. contractors tappa !??

    • @sravan1289
      @sravan1289 2 ปีที่แล้ว +1

      Are howle.. Mee cm..40,000 crores ED cases lo unnai.. Inka 1 lackh crores nokkesina edava ki neelanti edavalu votes veyaleda..siggu lekunda???

    • @rajeshannapaneni5687
      @rajeshannapaneni5687 2 ปีที่แล้ว +1

      laksha kottlu dengina vaadu cm avvala alagey

    • @itharajukotishwar7058
      @itharajukotishwar7058 2 ปีที่แล้ว +228

      మన దౌరభాగ్యం ఎమిటంటే లక్ష కోట్లు అవినీతి పరుడు ముఖ్యమంత్రి అవ్వడం మరియు వాడు ఎదెచ్చగ బయటతిరగడం

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 2 ปีที่แล้ว +20

      Atuvanti vallu palakulu avutharu

  • @laxmanmalladi3078
    @laxmanmalladi3078 2 ปีที่แล้ว +437

    కోట్లున్నావాడికి ఏమి తక్కువమ్మా.... నువ్వు ఇలాంటి ఇంటీకి కాదు. పేదలు ఇంటీకి వెళ్లి వాళ్ళను చూసి నీకు కలిగినది సాయం చేయ్య్. అప్పుడు దేవుడు నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు.

    • @KPREMBABU
      @KPREMBABU 2 ปีที่แล้ว +20

      Nuvvu eppati varaku entha sahayam chesavu

    • @mohamadabdulkhuddus6637
      @mohamadabdulkhuddus6637 2 ปีที่แล้ว +9

      Vedio చూస్తున్నాం. కామెంట్స్ చేస్తున్నాం. ఇష్టము లేనప్పుడు మనం 😷 ఉండాలి.

    • @vinaykulkarni8863
      @vinaykulkarni8863 2 ปีที่แล้ว +6

      Nannu chusi eedavakuraa ane title nee kosame pettaremo

    • @sureshch8318
      @sureshch8318 2 ปีที่แล้ว

      Good comment

    • @YESEPARISHKARA
      @YESEPARISHKARA 2 ปีที่แล้ว

      Mana Brama Andi.
      Yendukelataaru vellaru

  • @aripakakrishna9272
    @aripakakrishna9272 2 ปีที่แล้ว +191

    రాజకీయం అంటే ఒక మంచి వ్యాపారం

    • @gopigoud3000
      @gopigoud3000 2 ปีที่แล้ว +6

      ఒక్కసారి ఎమ్మెల్యే గానీ ఎంపీ అయితే ఇలాంటి ఆస్తులు సంపాదిస్తారు ఓటు వేసిన వాడు మాత్రం అలాగే ఉండిపోతాడు రాజకీయం అంటే ఇదే మరి

    • @lachireddyprasad3635
      @lachireddyprasad3635 2 ปีที่แล้ว +17

      Arey ayana oka pedda businesses man ra nayana

    • @darkknightp.g.m.a2713
      @darkknightp.g.m.a2713 2 ปีที่แล้ว +12

      Ayaana born with silver spoon.Politics Loki Raaaka mundey ayaaana chaala rich.

    • @nareshdharmana1210
      @nareshdharmana1210 2 ปีที่แล้ว +5

      Comment chese mundu telsukoni cheste manchi ani na opinion ...ataniki chalal power plants vunnai..

    • @Smhksm
      @Smhksm 2 ปีที่แล้ว

      Ore sale gaaa.. ayanaki Rajakeeyam Loki raka munde thopu family ra.
      Rajakeeyam tho avasaram lekunda eppudo valla charitra Busines lu chuste dimma tiruguddi Kabatti rajakeeyam loki party lu laginiyi
      Nelanti puvvu lu telsukuni matladithe manchidi

  • @punuruvijaybhaskarreddy8132
    @punuruvijaybhaskarreddy8132 2 ปีที่แล้ว +120

    సర్కారు వారి పాట లో చూపించింది నిజమే నా ఇంటికి రావాలంటే ఇవన్నీ దాటుకుని రావాలి అంటాడు విలన్ అది నిజమే అనిపిస్తుంది మీ వీడియో తో.

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 2 ปีที่แล้ว +1

      R I P

    • @bandisrinivasarao6984
      @bandisrinivasarao6984 2 ปีที่แล้ว +4

      లోటస్???????????????????

    • @thyagarajareddy9698
      @thyagarajareddy9698 2 ปีที่แล้ว +2

      Banklki valacotla books pedita denabbala illu catucovaccu veedamma

    • @chaits4377
      @chaits4377 2 ปีที่แล้ว

      Eddy kukka vi anipinchukunnaav raa eddy kukka... lotus pond gurinchi koodaa koosi vunte nuvvu eddy kukka vi ai vundevaadivi kaadu kaani eddy kukka ve

    • @dandlurikarthik2122
      @dandlurikarthik2122 2 ปีที่แล้ว

      Jaggadu lotus pond Banglore lo imthakamtey double vumdhi...emtha mingi thini kattado...avanni guruthuku raadhu verey evarina kattumumtey thappu...1 roopaya 2 roopayala akashrala lakshakotlu mingesadu Ra bahusa desamloney no 1 avineethi donga..kaani yemi teliyakunda simple ga oka Ara navvu navvi sanuboothi tho AP ni yerripappalanu chesi cm seat ekkesadu AA teliviki joharlu.

  • @kalakatavijayabhaskar2591
    @kalakatavijayabhaskar2591 2 ปีที่แล้ว +68

    బ్యాంక్ లోన్స్ గురించి కూడా చెప్పండి

    • @suribabuachanta308
      @suribabuachanta308 2 ปีที่แล้ว +1

      Meru kadathara

    • @sandeeps1152
      @sandeeps1152 2 ปีที่แล้ว +1

      Nuvu endhuku kadtavu...🤣

    • @sfxmediaworks
      @sfxmediaworks 2 ปีที่แล้ว +1

      నయన వాళ్ల కుటుంబం ముందునుంచే డబ్బున్న కుటుంబం తెలియకుంటే ముసుకోవయ్య

    • @mohankrishna648
      @mohankrishna648 2 ปีที่แล้ว

      Bank laku yegaragotti..alaane inkodu sujana

  • @ramakrishnadoddipatla7745
    @ramakrishnadoddipatla7745 2 ปีที่แล้ว +176

    నాకూ బ్యాంకు వాల్లు వెయ్యి కోట్లు అప్పు ఇస్తే నేను కట్టుకో గలను.బ్యాంకు లో సొమ్ము దొబ్బేసిన వాల్లను గొప్పగా చూపించడం మీ దౌర్భాగ్యం.

    • @revanth2op881
      @revanth2op881 2 ปีที่แล้ว +2

      G.lo.dammu.unte.bank.ki.velli.appu.techikoni.as.pani.chei

    • @lachireddyprasad3635
      @lachireddyprasad3635 2 ปีที่แล้ว +4

      Ayanaku undhi kabbata antha appu ichhaaru erri pushpham ayana company turnover 20000 crores

    • @sandyabcd4084
      @sandyabcd4084 2 ปีที่แล้ว +7

      @@lachireddyprasad3635 aithe unna 2000-3000 crs appu katteyocchunga bank laki

    • @lachireddyprasad3635
      @lachireddyprasad3635 2 ปีที่แล้ว

      @@sandyabcd4084 niku cheppada ayana kattaledhuani ,bank vallu adu kattakhpotha adi modda gudichina vasuluchesukuntaru,bank uriikina 2000 crs istadha adiki antha ichhindanta adidaggara undhi ani ardam ra nayana

    • @jagannp843
      @jagannp843 2 ปีที่แล้ว

      Hahahaha... true, same time his party president also bankrupted and having each and every state one palce know...so party president and his leaders going on same path...no surprise.

  • @sunnyg3383
    @sunnyg3383 2 ปีที่แล้ว +114

    దీన్నిబట్టి చూస్తే ప్రజల సొమ్మును ఎంత దోచుకున్నాడు

    • @BABJIRAO
      @BABJIRAO 2 ปีที่แล้ว +2

      This fellow is a born cheater.

    • @humanityfirst4538
      @humanityfirst4538 2 ปีที่แล้ว +3

      Vidi thatha astam kuda vundi vangaveeti ranga gari hatchyalo

    • @PK_14days
      @PK_14days 2 ปีที่แล้ว +7

      జగన్ గాడిని చూస్తే అర్ధం అవ్తుంది ప్రజల సొమ్ము ఎంత దోచుకున్నాడో ఎన్ని సీబీఐ Ed కేసులో ఉన్నాడో. Rrr పుట్టుక తోనే గోల్డెన్ స్పూన్.

    • @sunnyg3383
      @sunnyg3383 2 ปีที่แล้ว +1

      ఓహో రాజు గాడు అమ్మకి గోల్డెన్ రాడ్డు దిగింది అన్నమాట

    • @radhikakothapalli247
      @radhikakothapalli247 2 ปีที่แล้ว +5

      Hello be careful and think before writing wrong/negative comments. He donot have any case like your Jagan for taking away 40000+ crores peoples money and is on a A1case cuplrit still. All their family from forefathers are crorepathi's and they ruled their home town. That is all his own income. He didn't use any of your money and not necessary for him also.

  • @Democracy12345
    @Democracy12345 2 ปีที่แล้ว +268

    అబ్బా నాకు కూడా బ్యాంకులు ఓక వెయ్యి కోట్లు అప్పు ఇస్తే ఎగ్గోట్టి ఎంచక్కా ఇంతకంటే పెద్ద ఇల్లు కట్టుకుని ఎంచక్కా బిజేపీ లో చేరి కేసులు లేకుండా చూసుకోవచ్చు!

    • @M.MadhhavRao5251
      @M.MadhhavRao5251 2 ปีที่แล้ว +32

      ఇంకేముంది వెళ్ళు వైసీపీ తలుపులు always open for you... దొంగ లకి స్థావరం అదే కదా

    • @Democracy12345
      @Democracy12345 2 ปีที่แล้ว

      @@M.MadhhavRao5251 ఓరే సోంబేరీ!అంతకంటే దొంగల స్థావరం మన పచ్చకుక్కల పార్టీరా!కాకపోతే నల్లతోలు కప్పుకున్న పచ్చకుక్కలు కొన్ని బోల్లోడికి కాపలా కాస్తున్నాయి..లేకపోతే ఈ పాటికే మీ కమ్మని పార్టీలోని బోల్లోడు అండ్ కో డ్రాయర్ కూడా లేకుండా తీహర్ ఊచలు లెక్కపెట్టేవాడు!దేనికైనా టైమ్ వస్తుందిలే కంగారు పడకు..ఇపుడు అధికారం పోయింది..కొంతకాలం తరువాత నల్లతోలు కప్పుకున్న పచ్చకుక్కల కాపలా కూడా పోతుందిలే!

    • @mailapilliakonda2048
      @mailapilliakonda2048 2 ปีที่แล้ว +17

      అతను రాజు రా బాబు పుట్టిగా తోనే రాజు

    • @praveen8385
      @praveen8385 2 ปีที่แล้ว +7

      Adi valla tatha la sommu, kottaga em raledu.

    • @prakat1082
      @prakat1082 2 ปีที่แล้ว +1

      Nenu bank lu appulu iste ,boledu “ PALACE” lu kattukuntaa.

  • @chandrasekhar5406
    @chandrasekhar5406 2 ปีที่แล้ว +33

    beautiful house sir, you are most lucky to have a super rich dad & grand fathers....all other indian politicians should be bold enough to show their houses too in youtube.

  • @pavankumarvnvv7412
    @pavankumarvnvv7412 2 ปีที่แล้ว +59

    ఎవరయినా రాజకీయాల్లోకి వచ్చేది ఇలాంటి పొజిషన్ కి చేరుకోవాలనేకదా......! రాజు గారు, మీరు గ్రేట్ సార్.

    • @ramachandraraju2756
      @ramachandraraju2756 2 ปีที่แล้ว

      🙏👌👌👌👌👌👌👌👌👌

    • @Smhksm
      @Smhksm 2 ปีที่แล้ว

      Ore sale gaaa.. ayanaki Rajakeeyam Loki raka munde thopu family ra.
      Rajakeeyam tho avasaram lekunda eppudo valla charitra Busines lu chuste dimma tiruguddi Kabatti rajakeeyam loki party lu laginiyi
      Nelanti puvvu lu telsukuni matladithe manchidi

    • @nagabhushanamkasturi6534
      @nagabhushanamkasturi6534 ปีที่แล้ว

      @@ramachandraraju2756 y

  • @gannavarapuprabhakararatna4743
    @gannavarapuprabhakararatna4743 10 หลายเดือนก่อน +9

    Yes , a common man has no chance to see such a beautifully designed building. Who is the architect for this gargeous house.

  • @ramakrishnaraju6618
    @ramakrishnaraju6618 8 หลายเดือนก่อน

    Thanks Madam for the house video, Yes house is beautiful, But its beauty of the people in our country, we vote or else contribute and they grow.

  • @achoorivenkatreddy5199
    @achoorivenkatreddy5199 2 ปีที่แล้ว +59

    అవినీతి సొమ్ముతో బాంకులను ముంచి బాగానే కట్టాడు. జయహో అవినీతి నాయకా

    • @satishreddy3392
      @satishreddy3392 2 ปีที่แล้ว +1

      Arey venkat Reddy, em telusu bay neeku

  • @mrmr8430
    @mrmr8430 2 ปีที่แล้ว +99

    రాజు గారి ఇల్లు చాలా బాగుంది.

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 2 ปีที่แล้ว +32

    life is full fill అంటే ఇదే ఇలాగే ఉండాలి ఏడ్చే వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు ......

    • @bapudumantu6933
      @bapudumantu6933 ปีที่แล้ว +1

      Prajala sommu dhengi, valla pottakottadama... Full fill ante panikimalina sannasi...

    • @balakrishnahanumanthu8085
      @balakrishnahanumanthu8085 ปีที่แล้ว

      Avunu ilane vundali meeru cheppinattu ..bank la ki egotti ila balisi kottukovali ..hehe..meeru kooda try cheyyandi

    • @punyakotikumarpunyakotikum4169
      @punyakotikumarpunyakotikum4169 ปีที่แล้ว

      మీకు కూడా ఏడుపు వస్తున్నట్టుంది....

    • @balakrishnahanumanthu8085
      @balakrishnahanumanthu8085 ปีที่แล้ว

      @@punyakotikumarpunyakotikum4169 naku enduku bayyya ..nannu emayna police lu kukkani kottinattu kottara ..10 mandi saayam teesukuni nenu emayna nadichana .. happy ga job chesukuntunna ..na vooru neu velli vastunta ..aadi la ne laa sontha vooruki kooda vellakunda ekkado daakoledu kada andi ..haha

    • @punyakotikumarpunyakotikum4169
      @punyakotikumarpunyakotikum4169 ปีที่แล้ว

      @@balakrishnahanumanthu8085 సారీ బ్రో....😁😁😁

  • @jagapathibabu4716
    @jagapathibabu4716 2 ปีที่แล้ว +66

    పాపం డబ్బులులేక బ్యాంకుల దగ్గర డబ్బులు ఎగ్గొట్టి కట్టుకున్నాడు మా రాజు గారు

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 ปีที่แล้ว +1

      Velakotla avineethi sampaadhanatho,voorikoka
      palace kattukunnavaallakante
      avineethiparudu kaadhu.He
      himself is a big industrialist since
      long time.

    • @pchittemma2822
      @pchittemma2822 11 หลายเดือนก่อน

      Ayana puttukathone koteswrudu evarido adhikaranni addupettukoni indra bhavanalu vela ekaralu bhumulu lakhsala kotlu sampadinchaledu

  • @wellall8
    @wellall8 2 ปีที่แล้ว +5

    Super Ga Undhi...wow greenary

  • @Bobby-uu5uc
    @Bobby-uu5uc 2 ปีที่แล้ว +24

    బ్యాంక్ సొమ్మెగ ఎంజాయ్ రాజు గారు... సామాన్యులు 1000 రూపాయలు లోన్ కట్టకపోతే పది సార్లు ఫోన్ చేస్తారు బ్యాంక్ వాళ్లు రాజుగారు మాత్రం 3000 కోట్లు ఏ గొట్టిన నో problem🙏🙏🙏🙏🙏🙏

    • @srinivask2682
      @srinivask2682 2 ปีที่แล้ว +1

      Annayya, ayanaku Tamil Nadu govt money pay cheyyali.....ayana power related things supply chesadu....ayana Adey cheppadu...govt pay chestey nenu pay chestanu ani....

    • @Bobby-uu5uc
      @Bobby-uu5uc 2 ปีที่แล้ว

      @@srinivask2682 నేను చాలా చెబుతాను అన్నయ he is the no1 fraud ....

    • @srinivask2682
      @srinivask2682 2 ปีที่แล้ว

      @@Bobby-uu5ucAla govt meeda okavela abaddalu chepitey...,vallu open ga cheputharu Leda court paruvunastam dava vestaru.....

    • @Bobby-uu5uc
      @Bobby-uu5uc 2 ปีที่แล้ว

      @@srinivask2682 tamilnadu government meeda కోర్ట్ కి yanduku వెళ్ళలేదు ఆ ఒక్క విషయం చెప్పు చాలు....

    • @srinivask2682
      @srinivask2682 2 ปีที่แล้ว

      @@Bobby-uu5uc evaru chepparu, vellaledu ani.....Adey ga asaya kuda cheppedi......case nadustondi.,...

  • @ThirupathigoudKorakoppula
    @ThirupathigoudKorakoppula 11 หลายเดือนก่อน +6

    ఎప్పటికైనా నిజ్జంగా మనకూ కవలేసిన స్థలం 3×6 ఫీట్స్ మాత్రమే మిత్రులారా

  • @sri6709
    @sri6709 10 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది. ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి నివాసం లో ఉండటం అవుతుంది. జై శ్రీరామ్

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 2 ปีที่แล้ว +18

    Jagan గారి బెంగళూర్ పాలస్ చూపిస్తే మేము ఆనంద పడతాం

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 2 ปีที่แล้ว +30

    బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి బాగా బలిసి కొవ్వెక్కి వున్నాడు కాబట్టి ఇలాంటి భవనాల్లో వుంటాడు..

  • @MahiGaya3
    @MahiGaya3 2 ปีที่แล้ว +14

    బ్యాంకు ల్లో లోన్లు ఎగ్గొట్టి కట్టుకున్న ఇల్లు ఇలాగే ఉంటాయి. అదే ఒక మధ్య తరగతి కుటుంబం లోన్ తిస్కుంటే ప్రతి నెలా నానా కష్టాలు పడి కట్టాల్సిందే!!

    • @princeprasad6341
      @princeprasad6341 2 ปีที่แล้ว

      RRR is a one of biggest buisiness in past first telusuko ra erripappa Jalaga gaadi laaga kaadhu

  • @srikanthyadav6437
    @srikanthyadav6437 8 หลายเดือนก่อน +1

    Sir bedroom ను చూపించలేదు....సిగ్గా?

  • @rsrinivas729
    @rsrinivas729 2 ปีที่แล้ว +17

    చాలా మంది మందులు కొనుక్కోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నపుడు మనకి ఇలాంటి ఇల్లు అవసరమా?

  • @ramamurthymurthy8072
    @ramamurthymurthy8072 10 หลายเดือนก่อน +1

    Chala bagundi,

  • @konalinagababu28
    @konalinagababu28 2 ปีที่แล้ว +48

    డబ్బు ఎలా సంపాదించాలా అర్ధం అయిపోయింది నేను మంచి బ్యాంక్ చూసి ఓ నూట యాబై కోట్లు ఎగ్కొడ్తా..... దీనమ్మ జీవితం...

    • @india5957
      @india5957 2 ปีที่แล้ว +1

      Nevalla kadu bro

    • @sistiharikrishna4497
      @sistiharikrishna4497 10 หลายเดือนก่อน

      All the best

    • @shaikbobby5777
      @shaikbobby5777 9 หลายเดือนก่อน +2

      Jaganla janala sommu dobey

    • @kskgadu
      @kskgadu 8 หลายเดือนก่อน

      Erripuka rrr family first nundi well settled. Ee kodi mentality tho kashtam niku

    • @syedbasheerahmed971
      @syedbasheerahmed971 8 หลายเดือนก่อน

      Mee Walla kadu Guru ji

  • @naguranjith8320
    @naguranjith8320 2 ปีที่แล้ว +10

    Anchor gaari kanna beautiful gaa aami laadu Raaju gaari ellu....anchor soo beautiful. Soo cute...soo glamarous.....superb structure...

    • @india5957
      @india5957 2 ปีที่แล้ว

      Goppa vani ve

  • @inguvasrinivasarao522
    @inguvasrinivasarao522 2 ปีที่แล้ว +3

    పేదవాళ్ళ ఇళ్ళు చూపించండి,మీ ఛానెల్ రేటింగ్ పెరుగుతుంది

  • @knageswararao9374
    @knageswararao9374 2 ปีที่แล้ว +13

    Bank laki వేల కోట్ల రుణాలను యెగ్గొట్టి ఎలా బ్రతకాలో.. ఈ వ్యక్తులకు బాగా తెలుసు.. మన స్టేట్ లో కొంత మంది ఈ విద్య లో ఆరితేరినవారు వున్నారు..

  • @suryavamshapudiwakarraju1806
    @suryavamshapudiwakarraju1806 2 ปีที่แล้ว +8

    బ్యాంకులో ఫ్రాడ్ చేసి మీరు కూడా కట్టుకోవచ్చా కూడా ఇలాంటి ఇల్లు

    • @powerstar3034
      @powerstar3034 2 ปีที่แล้ว +1

      బ్యాంకులు మనకు ఇవ్వరుగా .....

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 9 หลายเดือนก่อน

    RRR ...born with silver spoon.....BEST OF LUCK SIR❤❤❤❤

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 2 ปีที่แล้ว +16

    బ్యాంక్ లోన్లు తీసుకొని ఇ బిల్డింగ్స్ కార్లు కొన్నా డే మో బ్యాంక్ వారు కేసులు కూడా పెట్టారు కదా

    • @k.honeycherry3661
      @k.honeycherry3661 2 ปีที่แล้ว

      మరి జగన్ ఎవడిజేబులు దెంగి ఎక్కడ బ్యాంకులు దెంగి బెంగుళూరులో 100 ఎకరాల లో పేద్ద ప్యాలెస్ కట్టాడు

    • @jagannp843
      @jagannp843 2 ปีที่แล้ว

      Hahahaha... true, same time his party leader also bankrupted and having every state one palce know...so party president and his leaders going on same path...no surprise.

    • @nenumiabhimaani7551
      @nenumiabhimaani7551 2 ปีที่แล้ว

      Avunara niku telusara... Aithe poi nirupinchu jaillo veyinchu pichanakodaka video video la chudu guddala dammunte poi nirupinchu

  • @arunjyothi7443
    @arunjyothi7443 2 ปีที่แล้ว +9

    ఈ యాంకరమ్మకి రఘురాం రాజు తప్ప పేదలు ఆకలితో అలమటించే వాళ్ళు ఎవ్వరూ కనపడరు రోజు రఘు రామ భజన తప్ప ఏమీ తెలియకుండా ఉంది యాంకర్లు ఎప్పుడు మాట్లాడతారు

  • @ameerbaig7920
    @ameerbaig7920 2 ปีที่แล้ว +10

    It's amazing!

  • @shashider9171
    @shashider9171 2 ปีที่แล้ว

    The house is good but the video is very shaky, if the video editor has done stabilization it would have been better...

  • @MrKrazyKK
    @MrKrazyKK 2 ปีที่แล้ว +32

    మంది సొమ్ముతో ఇలాంటివి ఎన్నైన కట్టొచు

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 2 ปีที่แล้ว +2

      Ycp ptm

    • @sujatharaju8534
      @sujatharaju8534 2 ปีที่แล้ว +1

      Nijjam telusukoni comment cheye

    • @gogadaschinnamnaidu1887
      @gogadaschinnamnaidu1887 2 ปีที่แล้ว +2

      Ory vedava politics konam lo chudaku walu 100%kachhithamayina Rajulu wala thatala kalam nunchi dabbu, Lands vunna varu, mana donga Reddy la kadu, valu Rajulu anthy

    • @powerstar3034
      @powerstar3034 2 ปีที่แล้ว

      నువ్వు కూడా కట్టు

    • @vankadarakrishnaiah8750
      @vankadarakrishnaiah8750 2 ปีที่แล้ว

      ఎమీ జగన్ వైఎస్ అధికారంతో సంపాడియ్యాలా వాళ్లు పూర్వం ఆస్తులు వ్యాపారం చేసి సంపాదించారు అడ్డదిడ్డంగా జగన్ మాదిరి sampaadinchalaaa

  • @Whatyoudosameyouget
    @Whatyoudosameyouget 2 ปีที่แล้ว +3

    Iam watching this video especially for the anchor only... How many of you like here

  • @ramjiprudhvi6164
    @ramjiprudhvi6164 2 ปีที่แล้ว +32

    RRR..by birth...he have properties 🥰🥰🥰

    • @koteswararao9383
      @koteswararao9383 11 หลายเดือนก่อน

      Has properties. Not have. రాజులు కదా

  • @rkvizag_USA
    @rkvizag_USA 2 ปีที่แล้ว +40

    How come these politicians are earning this much of money in india without serving people, instead they are robbing peoples money🙏

    • @anandbonthu4414
      @anandbonthu4414 2 ปีที่แล้ว +8

      Actually he is a businessman

    • @narayanavegeshna5137
      @narayanavegeshna5137 2 ปีที่แล้ว +15

      Before polititian he is a buisness man
      From his forefather they are rich

    • @rkvizag_USA
      @rkvizag_USA 2 ปีที่แล้ว +5

      I m talking about all the politicians in India, no politician is poor everyone is rich and have businesses, it’s a Mistry it’s only happens in india how? Do you guys think they all are coming into politics to serve people ? No way to simply protect their properties not to serve the people. God save India🙏

    • @narayanavegeshna5137
      @narayanavegeshna5137 2 ปีที่แล้ว +5

      @R K VIZAG
      But the video about RRR
      If he haven't come to politics
      He may earn double then the present value
      Actually he has passion on life
      He spending his own money and indirectly giving work to poor people, he is not storing, not capturing others lands

    • @rkvizag_USA
      @rkvizag_USA 2 ปีที่แล้ว +1

      @@narayanavegeshna5137 yea frankly speaking I don’t know much about MP Garu , I am talking in general meaning pointing all the politicians! If MP Garu is clean, in future definitely people will decide may be in next election.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 ปีที่แล้ว +7

    ఇంద్ర బవనమే.రాజకీయమా మజాకా రాజకీయాల లో ఉన్నవారికి కాకా మరెవరికీ
    ఉంటాయి ఇంద్ర భవనాలు.

    • @youtubeaccount0794
      @youtubeaccount0794 10 หลายเดือนก่อน

      Rajakeeyalu loki raakapoorvame athanu rich fellow ..

  • @PALLAIAHGARIHANUMANTHAPPA
    @PALLAIAHGARIHANUMANTHAPPA 8 หลายเดือนก่อน

    SUPER
    SIR

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 2 ปีที่แล้ว +8

    Well planned & Maintained

    • @avramanamycoid398
      @avramanamycoid398 2 ปีที่แล้ว

      Excellent house

    • @rajaraogundala547
      @rajaraogundala547 2 ปีที่แล้ว

      ఇది అంతా ప్రజల సొమ్ము కష్టపడి సంపాదించింది కాదమ్మా ఇంతగొప్పిగా చెబుతున్నారు.

  • @prasadbrahmajyosula3646
    @prasadbrahmajyosula3646 2 ปีที่แล้ว +10

    రాజు గారి ఇల్లు సూపర్ ధనవంతులు ఇలాగే కట్టాలి పేద వాడు ఆ ధనవంతుడు ఇల్లు కట్టడానికి వాడి కళానైపుణ్యాన్ని చూపించుకోవాలి అంటే ఇటువంటి ధనవంతులు ఉంటేనే లేదంటే అందరూ ధనవంతులు అయితే ఎలా కట్టే వాడెవడు దాంట్లో ఉండే వాడు ఎవడు

  • @das2355
    @das2355 2 ปีที่แล้ว +9

    ,🙏 రాజు వయ్య మహరాజు వయ్య 🙏🙏

  • @subbaraosripadasrava982
    @subbaraosripadasrava982 11 หลายเดือนก่อน

    Where is this house and shown in any cinemas

  • @santoshrajyelevideosa2z737
    @santoshrajyelevideosa2z737 2 ปีที่แล้ว +12

    చాలా చాలా బాగుంది ❤️💐🎂🙏

  • @UdaylaxmiSp
    @UdaylaxmiSp 8 หลายเดือนก่อน

    అంతే కాదు ఇన్ని వేల కోట్లు ప్రజా ధనాన్ని లూటి చేస్తుంటే విశేష అధికారాలున్న సుప్రీమ్ కో ర్టు ఆఫ్ ఇండియా,ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా,ఇండియన్ గవర్నమెంట్ లు ప్రేక్షక పాత్ర వహించటం, రాజకీయ పార్టీలు పోటీ పడి ఎన్నికలలో తమ పార్టీల తరఫున పోటీ చేయమని ఆఫర్ చేయటము చూసి " వాహ్ ప్రపంచములోనే గర్వించదగ్గ మన ప్రజాస్వామ్య దేశ " వ్యవస్థను చూసి ఏడ వలేక navvavalsi వస్తోంది 🙏🙏🙏👍

  • @krishnaannangi8715
    @krishnaannangi8715 11 หลายเดือนก่อน +7

    Beautiful House 😍

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 8 หลายเดือนก่อน

    Good job Padmini 👍👍👍🌼🍀🌶🌶

  • @twinklekidsschool
    @twinklekidsschool 2 ปีที่แล้ว +12

    చాలా బాగుంది...

  • @india5957
    @india5957 2 ปีที่แล้ว

    Red tv thanks amma

  • @vdreamsinterior71
    @vdreamsinterior71 2 ปีที่แล้ว +10

    Excellent 👌👌

  • @ramachandraraodutta5377
    @ramachandraraodutta5377 2 ปีที่แล้ว

    Bagundi, Mari beedalaku ayana chesina sahayam gurinchi vedio chesthe baguntundi

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 2 ปีที่แล้ว +5

    Xlnt. Beautiful

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju 28 วันที่ผ่านมา

    Jai rrr. Tiger 🐅 rrr house 🏠 super. Kshatriyas house 🏠 super

  • @pillarambabu7341
    @pillarambabu7341 2 ปีที่แล้ว +9

    బ్యాంకులుకి టోపీ పెడితే ఇలాంటి కోటలు పనికిమాలిన ఏ లోఫర్ వెదవైనా కడతాడు

    • @bandisrinivasarao6984
      @bandisrinivasarao6984 2 ปีที่แล้ว

      బ్యాంక్ డిఫాల్టర్ అయితే విదేశాలకు పారి పోవాలిగా?

    • @pillarambabu7341
      @pillarambabu7341 2 ปีที่แล้ว

      @@bandisrinivasarao6984 అందుకేగా ఆంధ్రా వదిలి ఢిల్లీలో అందరి మొడ్డ కుడవటంలో బిజీగా వున్నాడు

  • @nenuenthe9002
    @nenuenthe9002 2 ปีที่แล้ว +83

    ప్రజల సొమ్ము బ్యాంకులకు వేలకోట్లు పంగనామాలుపెట్టి బీజేపీ అగ్రనాయకుల ప్రాక లాబీయింగులుంటే ఇదేంటి మైసూరు ప్యాలెస్సే కొంటాడు ఇలాంటి వెధవలే బీజేపీ అగ్రనాయకత్వానికి కావాలి వారికి పుష్కలంగా ఫండు ఇస్తాడు బ్యాంకులతో, న్యాయస్ధానాలతో ఆడుకొంటాడు

    • @nestalukannuru8211
      @nestalukannuru8211 2 ปีที่แล้ว

      Prajala dabbekada thote kadha elanti villas kattevi eelanti donga lucha vedhavalu.

    • @atchyutchekuri5131
      @atchyutchekuri5131 2 ปีที่แล้ว +1

      king is king - He is the only correct person to someone

    • @ajjufanpage7021
      @ajjufanpage7021 2 ปีที่แล้ว

      What about jagan bro ...

    • @satishreddy3392
      @satishreddy3392 2 ปีที่แล้ว

      Arey neeku em telusu ra GAANDU BJP GURINCHI

  • @rajeshv764
    @rajeshv764 2 ปีที่แล้ว +10

    వేదవలకి సిగ్గులేదు మీరు కూడా ఏలా పోగుడుతాru aa dabbulu anni Bankulaku topi pettinavi.

  • @ranivarmav7635
    @ranivarmav7635 2 ปีที่แล้ว +2

    ఏమనిపిస్తది?డబ్బు ఉంటే బావుండు అనిపిస్తది ఇలాంటి ఇల్లు చూసినప్పుడు🤣
    బావుంది ఇల్లు👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🤩చాలా👍🏻😃

  • @mnprimeproperties9753
    @mnprimeproperties9753 2 ปีที่แล้ว +8

    Bentley cars are custom made , so every color is unique are a color code used for a customer cannot be given to other customer , nice review ma'am

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 9 หลายเดือนก่อน

    Location cheppakedhu...DELHI..na.. Bhimavaram ❤❤

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 2 ปีที่แล้ว +13

    Beautiful 👌💐

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 2 ปีที่แล้ว +28

    BEAUTIFUL HOUSE MADAM , THANK YOU.

  • @subhasinimortha4292
    @subhasinimortha4292 2 ปีที่แล้ว +12

    బ్యాంక్ లనుండి కొట్టేసిన డబ్బుతో కట్టేసాడు

  • @vmuralidhar2861
    @vmuralidhar2861 2 ปีที่แล้ว +12

    బ్యాంకుల్లో వేల కోట్లు లోన్లు తీసుకొని ఎగ్గొట్టి తే అందరూ ఇలాంటి ఇల్లులు కట్టుకోవచ్చు...

    • @sainaresh5120
      @sainaresh5120 2 ปีที่แล้ว

      Jagan laga kadu rrkr putikato ne rajulu chala danavantulu

  • @sbilsr171
    @sbilsr171 2 ปีที่แล้ว +2

    weri nice mam

  • @srinivasarao2100
    @srinivasarao2100 2 ปีที่แล้ว +33

    రాజు గారి ఇల్లు అంటే రాజసమే
    నిజంగా రాజే దమ్మున్న రాజు గారు

    • @sk95661
      @sk95661 ปีที่แล้ว

      Entha banks ki eggottadoo telusaa ..6000 crs..nuvvemo praise chestunnav

  • @rnarayanareddy2964
    @rnarayanareddy2964 8 หลายเดือนก่อน

    Which town

  • @velagapudisudhakararao2384
    @velagapudisudhakararao2384 2 ปีที่แล้ว +21

    Raju garu does everything in a perfect manner. He is a great person. Naturally his house is so beautiful. In fact Jagan is jealous of him for his great qualities.

    • @ramulugouri5768
      @ramulugouri5768 2 ปีที่แล้ว +7

      Sir, Can you ask Raju garu the ways he adopted to defraud the Govt.Under taking banks to the tune of 1000 crores.
      In my opinion a begger living under a tree is richer than a fraudster who duped the banks to many crores of public money.
      The above statement is not only ment for your Godfather but applicable to all the fraudsters in our country.
      It is better to run a flesh trade business with the body of his mother , wife and daughters than cheating the banks where public money was saved.

    • @BABJIRAO
      @BABJIRAO 2 ปีที่แล้ว +1

      Orrey Jagan has not cheated any banks.

  • @buduguthatha
    @buduguthatha 11 หลายเดือนก่อน +2

    మన దేశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది ,కారణం ఇలాంటి వాళ్లే.

  • @suryanarayanaraju7642
    @suryanarayanaraju7642 2 ปีที่แล้ว +7

    Excellent 👍

  • @popurivisweswararao8522
    @popurivisweswararao8522 2 ปีที่แล้ว +42

    By birth he is millionaire we don't compare with political cheaters. now they're enjoying with public money But he is real king no doubt 🙏

    • @crazygalaxy8800
      @crazygalaxy8800 2 ปีที่แล้ว +11

      Endhi....aithe 3000 crores public money icheyamanu, endhuku egotaadu by birth rich aithe, vaani mudi lo petukomanu vaani richness

    • @sahashil4135
      @sahashil4135 2 ปีที่แล้ว +2

      He is due to banks worth around 800 crs ......

    • @crazygalaxy8800
      @crazygalaxy8800 2 ปีที่แล้ว +2

      @@sahashil4135 auna....Mari 800 crores ye ga ani vodilesthava?

  • @bsubbaiah1
    @bsubbaiah1 10 หลายเดือนก่อน

    Raju Garu ante Raju Garu meeru anthe sir number one.....

  • @chandrasekhar8276
    @chandrasekhar8276 2 ปีที่แล้ว +13

    చాలా బావుంది భవనం

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 2 ปีที่แล้ว +4

    చాలా బాగుంది 😍😍😍😍😍😍

  • @amarenderreddy2426
    @amarenderreddy2426 10 หลายเดือนก่อน

    Where it is

  • @gouthamcool1089
    @gouthamcool1089 2 ปีที่แล้ว +7

    Sarkaaru vaari paata villian

  • @virupakshivirupakshe4695
    @virupakshivirupakshe4695 9 หลายเดือนก่อน

    రాజు అంటే గ్రేట్ లీడర్ ఆర్ ఆర్ ఆర్ నాకు ఇష్టం

  • @ssraju2874
    @ssraju2874 2 ปีที่แล้ว +3

    సార్ సూపర్. 👌

  • @sivaraju6884
    @sivaraju6884 2 ปีที่แล้ว +3

    హస్ కూడ చాల బాగా వుంది

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 ปีที่แล้ว +3

    Super. SAR
    JAI. RRR. GARU

  • @ChakravarthiT
    @ChakravarthiT 11 หลายเดือนก่อน +1

    Very nice house 🏠 🎉

  • @sureshgaduputi9596
    @sureshgaduputi9596 2 ปีที่แล้ว +4

    Very nice. SUPER.

  • @rajeshkumar-qe8sd
    @rajeshkumar-qe8sd 2 ปีที่แล้ว +12

    ఎన్ని బ్యాంకులకు డబ్బులు ఏగొట్టి ఇలాంటి ఇల్లు కట్టించి ఉంటాడు. మన కర్మా ఇలాంటి వాళ్ళు నీతులు చెప్పు తుంటారు

  • @RajuPericherla
    @RajuPericherla 10 หลายเดือนก่อน

    Wow too good

  • @sathishbommindeni8286
    @sathishbommindeni8286 2 ปีที่แล้ว +17

    మందిని ముంచినోడు ఎంత కడితే ఏంది

  • @raghunathreddyenukonda4170
    @raghunathreddyenukonda4170 2 ปีที่แล้ว +1

    Cameraman focus antha ancor meedha vundhi

  • @rcharankumar9032
    @rcharankumar9032 2 ปีที่แล้ว +7

    Super Sir

  • @appalarajunari393
    @appalarajunari393 ปีที่แล้ว +1

    పేదల కష్టాలు చూడండి యాంకర్ గారు

  • @ps_ps593
    @ps_ps593 2 ปีที่แล้ว +8

    ఇదే ఇట్లావుంటే ఇంకా జగనాలు ఇల్లు ఎలా ఉంటాదో 🤦‍♂️😂

  • @meenamp3490
    @meenamp3490 2 ปีที่แล้ว +2

    Chala. Chala bagundhi 🙏🙏🙏

  • @sivaraju6884
    @sivaraju6884 2 ปีที่แล้ว +3

    రఘ్ రామ కృష్ణా మ్ రాజుగారు చాలాబాగుండలని కొరుకు నుచున్నాం

    • @gopich464
      @gopich464 2 ปีที่แล้ว +3

      బ్యాంకుల మోసగాడు బాగుండాలా??!!

    • @ajayreddiboina
      @ajayreddiboina 2 ปีที่แล้ว +1

      @@gopich464 , Enthaina iddaru raajulu kada, so mana kulapollu baagundali, fraud chesina.

  • @sivakumar-cs4ji
    @sivakumar-cs4ji 2 ปีที่แล้ว +1

    Clear cut difference between captalisam and communisam.

  • @bjmlsubbareddy921
    @bjmlsubbareddy921 2 ปีที่แล้ว +7

    ఉన్నోడిని చూస్తే లేనోడికి ఎప్పుడు కడుపు మంటే

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 2 ปีที่แล้ว +2

    ఎంతయినా పెట్టిపుట్టాలి!ఈజన్మకెలాగూలేదు మరోజన్మలోనైనా....

  • @sathishdasaraju18000
    @sathishdasaraju18000 2 ปีที่แล้ว +25

    రాజుగారు అంటే రాజుగారే.....
    ఆ పేరులోనే ఉంది రాజా......
    ఆ రాజుగారికి తగ్గట్టే ఉంది.....
    ఆ గృహ నిర్మాణం............
    ఏమైనా రఘురామకృష్ణం రాజు గారి త్రిల్లే వేరబ్బా........
    అటువంటి నివాసంలో కొంతకాలం బ్రతికినా చాలు........

    • @vv9103
      @vv9103 2 ปีที่แล้ว +1

      Self dabbalu yekkuvara meeku....

    • @nageshdalli5625
      @nageshdalli5625 2 ปีที่แล้ว +1

      ఏంత దోచుకున్న డబ్బులున్న ఏం లాభం నియేజకవర్గంలో తిరుగులేని బ్రతుకు ఛీ ఏధవ బ్రతుకు

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 9 หลายเดือนก่อน

    పేద వారు కలిగిన వారిని చూసి బాధపడొద్దు రాజ్యాంగం ముందుగా తప్పు చేసింది తరువాత కొంతమంది ప్రబుద్ధులు తప్పు చేస్తున్నారు అందులో రఘురామ కృష్ణమరాజు గారు ఉండొచ్చు ఉండకపోవచ్చు అసలే వాళ్ళు రాజులు కోట్ల రూపాయలు కలిగి ఉండడం సహజం ముఖేష్ అంబానీ గారికి ఉంటే తప్పు కాదు మన తెలుగు వారికి ఉంటే తప్పా ఆస్తులు ఎందుకు అని ఏడవడంతప్పు నిజం ఎప్పుడైనా బయట పడుతుంది ❤

  • @pratavssrmurthy
    @pratavssrmurthy ปีที่แล้ว +11

    అనుభవించడానికి కృషితో పాటు. అదృష్టం కూడా ఉండాలి.

  • @rishijai9502
    @rishijai9502 2 ปีที่แล้ว +1

    Anchoring super