వామాచారం పేరిట పీక్కుతింటున్న రాబందులు | Bharatavarsha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 542

  • @prasadneeluster
    @prasadneeluster 8 หลายเดือนก่อน +125

    నండూరి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గురువు గా మార్గ దర్శకులు. కానీ మీరు చెప్పినది కూడా కరెక్టే. టోపీ అమ్మ విషయం లోనూ పత్రీజి విషయం లోనూ నాకు వ్యక్తిగతంగా సహేతుకం అనిపీయలేదు. కానీ దశమహా విద్యలు, ప్రత్యంగిరా ఉపాసన గురించి నండూరి వారు ఎంత వరకు చెప్పాలో అంతే చెప్పారని నా అభిప్రాయం. ఈ పంచ మ కారాలు ను చెప్పే సన్నాసులను మీ వంటి వారు ఇంత ధైర్యంగా కండించడం ఎంతో అబినందనీయం. ఇటువంటి వీడియోలు చేయటం వలన సమాజం లో పేరుకు పోయిన తమోగుణ స్థాయి ఏంటో అర్థం అవుతుంది. జై శ్రీ రామ్.

    • @VedikHome
      @VedikHome 8 หลายเดือนก่อน +3

      Kani dasamahavidyalu gruhastulu cheyakudadandi, adi satvikam tamasan ala aemi ledu. Lalitha or parvathi aame mula devatha kada aameni pujiste chalu kada, aame saktulani pujinchadam aenduku?

    • @VITS-B-ei2uq
      @VITS-B-ei2uq 8 หลายเดือนก่อน +3

      thuraka baba ni kuda promote chessi viluva pogottukunnary

    • @ramkumarperam3016
      @ramkumarperam3016 8 หลายเดือนก่อน +8

      Same feeling...నండూరి గారి వలన నేను చాలా నేర్చు కున్నాను. ఒక రకంగా నేను సరైన మార్గం లో వున్నాను అంటే ఆయన ఒక కారణం... కొన్ని నాకు నచ్చనవి like టోపీ అమ్మ షిర్డీ బాబా.. వాటి గురించి నేను పట్టించుకోను....

    • @Userhindhu
      @Userhindhu 8 หลายเดือนก่อน +3

      @@ramkumarperam3016 nenu kuda nanuri gari valla chala manchiga change ayyanu.
      Ayana chala varaku manaku well wisher ga cheptaru edi ayina.
      Ayana na jeevitham lo velugu chuparu, na guruvu

  • @Happy-tm6fz
    @Happy-tm6fz 8 หลายเดือนก่อน +100

    నండూరి గారు దశమహావిద్యల గురించి ఎంత వరకు చెప్పాలో అంతవరకే చెప్పారు, ఆయన ఉద్దేశ్యం కుల రహిత సమాజం, అన్ని కులాల వాళ్ళు కూడా పూజ లు చేస్తూ బాగుండాలి అనే మంచి ఉద్దేశ్యం..ఆయన చెప్పినవి కొన్ని 100% correct కాదేమో కానీ కులాలకు అతీతంగా పూజ లు నేర్పించడం చాలా మంది హిందువుల్లో మార్పు తీసుకొని వచ్చింది, ఆయన ఎప్పుడూ సాత్విక పూజ నే నేర్పించారు.

    • @ramadevimiriyala6642
      @ramadevimiriyala6642 8 หลายเดือนก่อน +6

      Yes

    • @ManakiNachinaPaatalu
      @ManakiNachinaPaatalu 8 หลายเดือนก่อน +14

      Correct. Nanduri garu topi amma, inka konni vishayalalo correct kakapovachhu. Bharatavarsha garu Nanduri gari tho direct ga matladithe bagundedhi. Ela video lo Nanduri garini point out chesi ayanni chedda vadiga choopistunnaru. Nanduri Hemamalini garu, Govinda Seva Satyabhama garu gorantha vishayanni kondantha choopisthu Nanduri Srinivas gari paina asuya dweshalu vellakakkutuntaru.

    • @chittimuggulu4767
      @chittimuggulu4767 8 หลายเดือนก่อน +6

      నండూరి గారు చెప్పేది నిజమే, అర్ధం చేసుకునే జనాలు తేడాగా వున్నారు. సినిమాలు, వెబ్సైటులు వచ్చే ప్రోగ్రామ్స్ అలాగే వున్నాయ్. అవి చూస్తుంటే భయం వేస్తుంది.

    • @ramkumarperam3016
      @ramkumarperam3016 8 หลายเดือนก่อน +5

      నేను అరుణాచల ఈశ్వరునికి, వారాహి తల్లికి, ప్రతింగిరా అమ్మ వారికి ప్రతి రోజు ఉదయం, సాయత్రం పూజ చేసుకుంటాను సాత్వికంగా, అయ్య వారికి అభిషేకం చేస్తాను... ఇవి నాకు కేవలం నండూరి గారి వల్ల తెలిశాయి. అలా ఆయన ద్వారా తెలియటం కూడా శివానుగ్రహం..నా బాధ్యత మీదే , నాకు మీకు సేవ చేసుకునే అవకాశం ప్రతి జన్మ లో ను ఇవ్వండి అని మాత్రమే కోరుకుంటాను.గత 3 సంవత్సరాలుగా... నాకు ఎన్నో అద్భుతాలు జరిగాయి....ఓం శ్రీ అరుణాచల శివాయ నమః

    • @swathilakshmiarella2654
      @swathilakshmiarella2654 8 หลายเดือนก่อน +1

      Modatlo nenu nanduri vari ni fallow ayye dhanni, naku nachaledu manesanu.

  • @asrsharma48
    @asrsharma48 8 หลายเดือนก่อน +24

    శంకరులు వారు ఖండించి నట్లు మనము ఇలాంటివారిని ఖండించాలి ఆ అవసరం వచ్చింది we are suport bharatavarsha

  • @jonnalagaddaprakash2526
    @jonnalagaddaprakash2526 8 หลายเดือนก่อน +28

    మీరు చెప్పిన విషయం సత్యం..హైందవ ధర్మాన్ని గతి తప్పించే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో అంకితం..

  • @Happy-tm6fz
    @Happy-tm6fz 8 หลายเดือนก่อน +41

    నండూరి గారి లో నాకు బాగా నచ్చినవి...కులానికి సంబంధం లేకుండా అందరికీ పూజ నేర్పించడం, డబ్బులు పోగొట్టుకోకుండా problems కు solution చూపించడం..

  • @venkatanarasimharaoramayan7293
    @venkatanarasimharaoramayan7293 8 หลายเดือนก่อน +35

    శభాష్ భరత వర్ష... మీ ప్రయత్నాలు ఇలాగే మున్ముందు కొనసాగాలని.. కొంతమంది మూర్ఖులలో నైనా మార్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను.. ఇలాంటి తంత్ర విద్యలను నమ్మిన వాళ్లే ఒకసారి తమ సొంత బిడ్డలను కూడా బలి ఇవ్వడానికి వెనుకాడడం లేదు.... ఇవి చేసే వారే కాదు వాటిని ప్రచారం చేసేవారు సమర్థించేవారు కూడా నేరస్తులే...

  • @tejeswarkanamarlapudi9103
    @tejeswarkanamarlapudi9103 8 หลายเดือนก่อน +31

    సామవేదం షణ్ముఖ శర్మ గారు ఎప్పుడు చెప్తు ఉంటారు బీజాక్షరలు మరియు మంత్రాలు ఎప్పుడు పబ్లిక్ గా చెప్పకూడదు అని ప్రణవంతో సహా . అలాగే ఏ మంత్రాలు పడితే ఆ మంత్రాలు వామాచారాలు చెయ్యకుడదు అని కూడా చెప్పారు చాల ప్రవచనాల్లో.
    Jai Sri Ram🙏🏻
    Ituvanti videos marinni meeru cheyalani korukuntunnanu

  • @Sunkaraswamy-rq8nt
    @Sunkaraswamy-rq8nt 8 หลายเดือนก่อน +64

    మీరు చేసే వీడియోలు, చెప్పే విధానం, సంస్కారం తో కూడిన భాష, విషయ పరిజ్ఞానం అన్నీ బావున్నాయి. సత్యాన్ని గ్రహించ లేని సాధారణ జన బాహుల్యం ఏవో కామెంట్లు పెడుతుంటారు. పట్టించు కోకండి. ధర్మాన్ని ఆశ్రయించి నడుస్తున్న మీకు, మీ బృందానికి అభినందనలు.
    కుర్చీ మడత పెట్టి "" అనే సాహిత్యానికి, ఆ "సం" గీతానికి వచ్చిన లైక్ లు, ఫాలోవర్స్ మనకు వుండరు అదే విచిత్రం!!

    • @lakshmanchebrolu3065
      @lakshmanchebrolu3065 8 หลายเดือนก่อน +2

      మీరన్నట్టు వీళ్ళకి అన్నీ బాగున్నాయ్ గాని పాపం గొర్రె బిడ్డల్లగా బొట్టు మాత్రమే పెట్టుకోరు ,,పెద్దవారిని అవహేళన చేయడానికి మాత్రం ముందుంటారు ,,,ఎక్కడా వొక దేవుని పటం కూడా కనబడదు అదే ఇక్కడ అసలు విచిత్రం ,,ఇటువంటి నిత్యోపాసన,, నిత్యార్చన,,చేస్తూ ప్రతీ పుణ్యక్షేత్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని వాటి యొక్క గొప్పతనం గురించి మనకి అణువణువు తెలియజేస్తూ ,, ఆధ్యాత్మిక విషయాలు మన భారతదేశ సంస్కృతి,,మన ధర్మం యొక్క విశిష్టత ఆధారాలతో సహా చూపించి మనలో కూడా ఎంతో కొంత ఆథ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చిన అతి కొద్ది మంది మహా మహులలో ఒకరైన ''శ్రీ నండూరి '' వారినే ప్రశ్నించేంత గొప్ప వాళ్ళంటే ,,,మేము చెవుల్లో పువ్వులను పెట్టుకోలేదని మరొక్కసారి తెలుసుకోగలరని మనవి

    • @critical_analysis
      @critical_analysis 4 หลายเดือนก่อน

      ​@@lakshmanchebrolu3065 stop your nonsense. I have seen Mr.Nanduri videos and they are full of 'do this and do that to get rid of so and so".
      The essence of Sanatana Dharma is believing in the law of karma and doing good deeds, that's it.
      Because of the poor knowledge, lax and greedy attitude of the Hindu community, we see the proliferation of fraudsters and babas.
      Don't we already have established procedures for prayers, that we need new babas and procedures.
      Remember, the life and its path is in our hands. Praying to God is to give inspiration and strength to find solutions to the problems.
      Law of karma is supreme no God or power can overcome it. They can only guide us, thats all.
      Be a good person and do good deeds, that's it.

  • @pandukannaya2279
    @pandukannaya2279 3 หลายเดือนก่อน +2

    నేను ప్రతి నెల అరుణాచలం వెలతాను, కానీ ఆ టోపి మమ్మి మాకు ఎక్కడ కనపడలేదు,మేం వెతకలేదు,అన్ని ఇచ్చే అరుణాచలేశ్వరుడు,అమ్మవారు ఉన్నారు శ్రీ రమణులు ఉన్నారు మాకు వాల్లు చాలు,ఈ టోపిలు లుంగీలు వీటితో మాకు పనిలేదు, శ్రీమన్నారాయణ,

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 8 หลายเดือนก่อน +14

    అనంతమైన ఈ విశ్వంలో ఈ భూమెంత,అందులో మనమెంత,దుమ్ము రేణువు కంటే హీనమైన వారలమే ఈ సృష్టి ని సృష్టించిన వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ముందు మనమెంత,మీరన్న ఈ మాట చాలా మంచి మాట,మనం అరుణాచల రమణుల వలే ఉండాలి కనీసం భక్త తుకారాం భక్త రామదాసు మీరాబాయి తరిగొండ వెంగమాంబ ఇలా ధర్మాన్నీ సత్కర్మలనూ ఈ మహానుభావులవలే అనుసరించి జీవించడమే ఉత్తమం 🥰🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰🥰🥰

  • @Venkat.B
    @Venkat.B 8 หลายเดือนก่อน +71

    కొందరు ...హిందువులను మూడథ్వంలోకి తీసుకొస్తున్నరు...కారణం...మన హిందువులు...మన గ్రంథాలను చదవకపొవడము..తెలుసుకోపొవడం.

    • @invTgap
      @invTgap 8 หลายเดือนก่อน +3

      Correct sir mana hinduvula meeda e thurakalani pamppi picholani chestunnaru saibaba devudu ayethe musilm family lo endhuku poooja cheyaru mana hinduvulu mararu sir

    • @shivamaeshivaa8590
      @shivamaeshivaa8590 8 หลายเดือนก่อน

      సనాతన ధర్మం లో ఉన్న గ్రంథాలు bhasyaalu చదివినా, సామాన్యులకు అర్థం కాదు, గురువు ద్వారా నే ఆ గ్రంథాల లో చెప్పిన దానికి ఎవరికి ఏది సరిపోతుందో అది అర్థం అవుతుంది, 🙏

    • @sunitha34
      @sunitha34 7 หลายเดือนก่อน

      Seriels chudam.manesi kathala roopamga mana jeevana vidanam gurunchi chepali

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 หลายเดือนก่อน +1

    Jai Sri ram Jai Sri Krishna

  • @hemamalini3244
    @hemamalini3244 8 หลายเดือนก่อน +37

    గోవిందా సేవ ఛానల్ వచ్చాక చాలా మంది స్త్రీ లలో మార్పు వచ్చింది. ఒక స్త్రీ గా నేను ఆమెను సమర్ధిస్తున్న. భారతవర్ష ఛానల్ లో కూడా భాగం అయినందుకు సంతోషం గా ఉంది

  • @sarvavithswami1139
    @sarvavithswami1139 8 หลายเดือนก่อน +24

    బాగుంది. సమాజానికి ఆవశ్యకమైనటువంటి విషయాలు చెప్పారు. మీ ప్రయత్నానికి ఈశ్వర్ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. హరి ఓం.

  • @srivani8946
    @srivani8946 8 หลายเดือนก่อน +73

    ఫేక్ బాబాలే కాదు ఫేక్ ఫాస్టర్స్ గురించి కూడా వీడియో చేయండి

    • @VedikHome
      @VedikHome 8 หลายเดือนก่อน +4

      Siva sakthi, hindu janasakthi channels chudandi meeku baga entertainment ayiddi

    • @sunitha34
      @sunitha34 7 หลายเดือนก่อน

      Fake babala gurinche chepali

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 8 หลายเดือนก่อน +15

    మన హిందూ వక్రీకరణ లో ఈ రోజు ఇంకొక కొత్త కాలుష్య కారకం గురించి తెలుసుకున్నాను...శివ శివ 🕉️🙏🇮🇳🙏🕉️

  • @srinivasreddybeera9052
    @srinivasreddybeera9052 7 หลายเดือนก่อน +1

    Nenu vsstanu brother neekosam.you are amazing brother.

  • @rprakashh2336
    @rprakashh2336 8 หลายเดือนก่อน +34

    తీవ్ర దేవత పూజ వల్ల మా ఫ్యామిలీ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యింది, కానీ నేను భక్తి మార్గం లోకి వెళ్ళింది మాత్రం నండూరి గారి వల్లే. ఆయన చెప్పిన దాంట్లో కొన్ని avoid cheyyali తీవ్ర దేవత పూజ వంటివి etc

    • @ramkumarperam3016
      @ramkumarperam3016 8 หลายเดือนก่อน +3

      నేను కూడా పూజ చేస్తాను...కానీ సాత్వికంగా... భీజ అక్షరాల జోలికి వెళ్ళను. నా భాద్యతలు నెరవేర్చకునే శక్తి ఇవ్వమని , ఎల్లపుడూ దైవ నామ స్మరతో వుండాలని కొరతాను....నాకు చాలా సంతోషం గా జీవితం గడుస్తుంది.. ఓం శ్రీ అరుణాచల శివాయ నమః

    • @laxmikahomelythoughtsandvl2297
      @laxmikahomelythoughtsandvl2297 8 หลายเดือนก่อน +1

      intlo theevra devatha Puja chesepudu manam okkarame sudhi ga unte kudardu intlo andaru alane undali.oka sari manam avahana chesi intlo kurcho pettinapudu.sathvikam ga undali lepothe anardalu thappavu.manam(gruhasthulu) asalu deserve kadu Ani na feeling

    • @ramkumarperam3016
      @ramkumarperam3016 8 หลายเดือนก่อน

      @@laxmikahomelythoughtsandvl2297 నాకు ఆ ప్రాబ్లం లేదు... నేను ఒక్కడినే వుంటాను ఇంట్లో...ఆడవారు వుండరు...and I am staying in southafrica

  • @దేవిజగ్నమాత
    @దేవిజగ్నమాత 8 หลายเดือนก่อน +4

    చాలా మంచి విషయం గురించి మీరు ప్రోగ్రాం చేశారు. గురువు అంటే ఆత్మజ్ఞానం బోధించేవాడు. అంతేగాని పిచ్చి నమ్మకాలు మూఢనమ్మ చెప్పే వాళ్లంతా గురువులు కాదు. పుస్తక జ్ఞానంతో చెప్పేది జ్ఞానం కాదు. ఆత్మజ్ఞాని ఆత్మతో జీవిస్తాడు. ఆత్మతో జీవించడం అంటే అన్నిటినీ త్యజించి దైవం ని సంపూర్ణంగా శరణాగతి పొందడం అప్పుడు తనలోని ప్రతి కణం కూడా ఆత్మశక్తి తో నిండి దైవంగా మారతాడు

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 7 หลายเดือนก่อน +6

    మీరు చెప్పే గోవిందా గోవిందా అనే ఛానల్ ఆవిడ కొంచెం వైష్ణవ ఫాలోయర్ కావడంతో మిగతా సెక్టు లని కొంచం ఆవిడ డీ గ్రేడ్ చేస్తుంది

    • @sunitha34
      @sunitha34 7 หลายเดือนก่อน +2

      Baga arusthu chepthundi ala matladithe evaru vintaru

    • @paddu1823
      @paddu1823 7 หลายเดือนก่อน +3

      ​@@sunitha34evarikosam arusthundi manakosame kada manchi cheppe varu gattigaane matladutharu

    • @sunitha34
      @sunitha34 7 หลายเดือนก่อน +1

      @@paddu1823 emo I don't like

    • @ownreflections9620
      @ownreflections9620 6 หลายเดือนก่อน

      @@sunitha34 arusthunnaa,, oka 2 to 3 videos choodandi.. aame maatalni ardham cheskondi.
      Nationalism plus devotion plus anti national forces ni elevate cheyadam kanapaduthundi.
      Bhagavadgita chadavamane chepthaaru.

    • @sunitha34
      @sunitha34 6 หลายเดือนก่อน

      @@ownreflections9620 avida bhada matalu ardham avuthundi

  • @satyalakshmi6368
    @satyalakshmi6368 8 หลายเดือนก่อน +2

    Mee channel first time chustunanu.... very straight forward views chepperu.... very good for society....

  • @sreekanthb3855
    @sreekanthb3855 8 หลายเดือนก่อน +36

    సత్యభామ అక్క రావడం చాలా సంతోషంగా ఉంది ❤ఆవిడ గురించి నాకు కూడా తెలుసు. నండూరి hemamalini అమ్మ గారు కూడా శాస్త్రం గురించి అవగాహన కల్పిస్తున్నారు. చాలా మంచి విషయాలు చెప్తున్నా భరతవర్ష కి ధన్యవాదములు. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భరత్

  • @soujanyachavala
    @soujanyachavala 7 หลายเดือนก่อน +1

    Agree with you completely.

  • @ravikishorevelaga
    @ravikishorevelaga 8 หลายเดือนก่อน +14

    Sister Satya ( Govinda seva ) madam & Bharatavarsha team .. you both are doing very good job

  • @kkkumar777
    @kkkumar777 8 หลายเดือนก่อน +17

    సార్ నమస్కారం 🙏
    నండూరి వారిని ఇంటర్వ్యూ చేయొచ్చు కదా సార్...
    దయచేసి .....
    అప్పుడు ఆయన అంతరంగం ఏంటో తెలుస్తుంది కదా....

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 8 หลายเดือนก่อน +28

    పత్రీగారు నేను 2090 వరకూ బతికే వుంటానని చెప్పాడు. కానీ చాలా ముందే టపా కట్టాడు

  • @casinopassion3612
    @casinopassion3612 8 หลายเดือนก่อน +9

    i totally agree with you - i have exactly analyze this way - 100 % correct ga undi me analysis.

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 8 หลายเดือนก่อน +6

    హిందువులను రక్షించడానికే మీ ఛానెల్, మీరు గొప్ప ప్రయత్నం చాలా బాగుంది.
    ఇంత స్వచ్ఛంగా స్పష్టంగా మీరు విషయం తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు.
    కలియుగం లో నిజమైన గురువులు లేరు.
    అంతా మోసపోతున్నారు.
    మీ నుండి ఈ మూర్ఖులు మంచిగా మారాలని కోరుతున్నాను

  • @paarthonline8683
    @paarthonline8683 8 หลายเดือนก่อน +4

    You know how things will effect hindhuism in larger scale and in long run, I support you brother ❤

  • @indumathidevinarayana931
    @indumathidevinarayana931 8 หลายเดือนก่อน +4

    I respect Nanduri garu,But I agree with BHARATAVARSHA openion.

  • @bangaruraghu18
    @bangaruraghu18 8 หลายเดือนก่อน +1

    సత్యమేవ జయతే, ఎంతో ధైర్యంగా సత్యాన్ని తెలియజేస్తున్నారు.🙏

  • @bhavanasaikrish6964
    @bhavanasaikrish6964 8 หลายเดือนก่อน +9

    Nenu first nandoori gari videos fallow ayyedaanni ....chala rojulugaaa maneshanu Naku vaaru matlade vaatimida chala sandehalu bhinnabhiprayalu kalagadam modalaindi daanto maneshanu....
    variki unna gnaanam to poliste nenasalu eligible kaadu
    Evarikaina na matalu ibbandi ga anipiste 🙏
    Shiva gaaru miku Devi anugraham inka kalagali miru mi kutumbam kshemanga undali🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 8 หลายเดือนก่อน +19

    మంచి వీడియో బ్రదర్..
    మీకు మా సపోర్ట్ ఉంటుంది.

  • @archi1343
    @archi1343 8 หลายเดือนก่อน +1

    Thank you thammi!! 🙏🙏🙏
    I too was following these gurus n realized now how much I got affected. Thanks to my son who opened my eyes!!
    Kind n peaceful heart is needed to pray god n do pooja.
    If you can’t help others it’s fine but don’t harm others with your words or actions in any means.
    Om Namaha Shivaayah 🙏🔱🙏🕉️☮️

  • @dr.srikanthgangili9747
    @dr.srikanthgangili9747 8 หลายเดือนก่อน +11

    ఎస్.......మరీ మూఢత్వం వైపు తీసుకెళ్లే విధంగా ఉంటాయి ....ఆయన వీడియోస్....నేను ఎప్పుడో వీడియోస్ చూడడం మానేశాను .......అత్యంత చాదస్తవం.... అతి...చాలా ఉన్నాయి

  • @ChennaVenkatesh-i1u
    @ChennaVenkatesh-i1u 8 หลายเดือนก่อน +8

    జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @suseelanarumanchi2463
    @suseelanarumanchi2463 7 หลายเดือนก่อน +1

    బాగా చెప్పారు అమ్మ ఎప్పుడు పిచ్చి పనులు చేయమని చెప్పదు ఎంతటి రౌద్ర రూపమైన బిడ్డ దగ్గర తల్లి శాంత స్వరూపమే కష్టపడు ఫలితం సాధించు ఏ దేవత చెప్పినా ఇదే చెప్తుంది చెడు దారిలోకి వెళ్ళకుండా మనల్ని బయటకు లాగేది అమ్మ

  • @vignaan3v
    @vignaan3v 8 หลายเดือนก่อน +5

    మనకు సత్యం ధర్మం ముఖ్యం. ఎవరో ఎమో అనుకుంటారు అని మన సిద్ధాంతాన్ని మార్చుకోకూడదు . నిజమైన మంత్ర సాదకులు గోప్యంగా ఉంటారు. మొదటి నియమం అదే. ఇలా సమాజంలోకి రారు. నిజమైన సాధకులు పేరు, ప్రఖ్యాతి, ధనం కోరుకోరు అసలు వారు ముఖ పరిచయమే ఇష్టపడరు. అయిన నిజమైన మంత్ర సాదకులు ధర్మాన్ని పాటిస్తారు.

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 8 หลายเดือนก่อน +4

    అమ్మా మీ మాటలు చాలా ప్రభావితం చేస్తాయి

  • @aksharamallik2888
    @aksharamallik2888 8 หลายเดือนก่อน +2

    100% కరెక్ట్ అన్న. ఆయన వీడియోస్ నేను చూస్తా. అలాగే టోపీ అమ్మ వీడియోస్ కోసం నేను కూడా మి లాగే కామెంట్ చేశా. యార్రవరం ఇష్యూ కూడా చెప్పండి . అక్కడ పెద్ద స్కాం. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ జరుగుతోంది

  • @sudhapratap2510
    @sudhapratap2510 8 หลายเดือนก่อน +3

    🙏🙏struggling for the truth. Present day’s youth are going towards the wrong way .Good effort. May God give you more strength to go forward 🙏

  • @krishnamohan9200
    @krishnamohan9200 8 หลายเดือนก่อน +6

    ఇలా మీ మాధ్యమం ద్వారా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడి.. పరిష్కారం కనుక్కుంటే బావుంటుంది.. అప్పుడూ కుదరక పోతే.. ఈ మాధ్యమం మంచిది కదూ ..

  • @yuvabarnikana1302
    @yuvabarnikana1302 8 หลายเดือนก่อน +3

    Bharatavarsha and govindaseva are good channels

  • @srinivasnavuduri6884
    @srinivasnavuduri6884 8 หลายเดือนก่อน +2

    Brother one should have guts to elevate these kind of topics.. God bless you with strength and guts 👍

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830 8 หลายเดือนก่อน +2

    చాలా మంచి విషయం ములు చెప్పారు మీకు మరి అమ్మ. గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @yyyyyyyyy849
    @yyyyyyyyy849 8 หลายเดือนก่อน +1

    Excellent analysis బ్రో
    Hats off 🎉🎉🎉🎉

  • @udaykiran4596
    @udaykiran4596 8 หลายเดือนก่อน +6

    మీరు మరణానంద నీచర్షి , పీనుగు సామి ఇలాంటి ప్రెతాలు మనగలుగుతున్నిరు అంటే అత్యాశ , పేరాశ , దురాశ ఉన్న హిందువులే కారణం .భగవద్గీత పూర్తిగా వివరించడం ఒక్కటే కొంత తగ్గే అవకాశాలు ఉండవచ్చు .

  • @pavanisreenivas4824
    @pavanisreenivas4824 8 หลายเดือนก่อน +3

    Dear Bharathavarsha
    Please have a meeting with Samavedam garu, Chaganti garu and Garikapati garu. Request them to preach regarding these issues in their pravachanams. 🙏
    You are giving information to common man which is good but raise your concerns with them. People will listen to all above gurus and obey them
    🙏 Hopefully they will understand.

  • @malathikaramala6840
    @malathikaramala6840 8 หลายเดือนก่อน +9

    తమ్ముడు నేను అన్ని విషయములలో మీతో ఏకీభవిస్తున్నాను.

  • @SREENIVAAS9
    @SREENIVAAS9 8 หลายเดือนก่อน +31

    నండూరి శ్రీనివాస్ గారు స్తోత్రాలు చెప్పారు గాని మంత్రాలూ ఎప్పుడు ఇవ్వలేదు సార్

    • @bharatavarsha4u
      @bharatavarsha4u  8 หลายเดือนก่อน +11

      వీడియో నిడివి వలన మా భావం మీకు అర్థం కాలేదు సర్..
      వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కొన్ని విషయాల్లో వారి ఫాలోవర్స్ కి జాగ్రత్తలు చెప్పమని.. అంతే.. వారంటే మాకు గౌరవం.

    • @ArunAthreyasa
      @ArunAthreyasa 8 หลายเดือนก่อน +3

      Avunu sthotralu mathrame chepparu sanathanadharmanni kapadatam lo oka paathra vahisthunnaru but ee video dwara nanduri srinivas gaarini thappuga bavisthunnaru meeru inko video chesi anna clarify cheyagalaru..

    • @SaiSharan09
      @SaiSharan09 8 หลายเดือนก่อน +2

      @@bharatavarsha4u
      I think you are slowly drifting away from sanathana dharma mula sutras and moving in wrong direction by indirectly promoting people to too much discrimination within Sanatana dharma it self. Indirectly you are promoting devsha bhava towards Saibaba and his believers also. Lately I am seeing so much hatred comments in your channel.. this shows where you are directing your channel followers. Please don’t turn your channel filled with so much hatred comments against the fellow sadhakas within Sanatana Dharma. 🙏
      Jai Sanatana Dharma 🙏

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 8 หลายเดือนก่อน +2

    I support U... God is supreme power... జరా మరణాలు... మల మూత్రలు. విసర్జించే... మనుషులకు. దేవుడికి ఏంటి పోలికా??

  • @ramanamurthy244
    @ramanamurthy244 8 หลายเดือนก่อน +21

    హిందూ దేవాలయాలు, వాటి ఆదాయాల మీద దృష్టి సారించే లౌకిక ప్రభుత్వాలు, షిరిడి సాయిబాబా దేవాలయాల మీదకు వెళ్ళటం లేదు అంటే అందుకు కారణం షిరిడి సాయిబాబా ముస్లిం ఫకీరు అని చెప్పి శిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు బహిరంగంగా ప్రకటించడము మరియు రామ మందిర నిర్మాణానికి ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడం మరియు హజ్ యాత్ర కోసం కొట్లాది రూపాయలు ఇవ్వడం సాక్ష్యాలు.అయినా కోమాలో ఉన్న మన హిందూ భక్తులు కళ్ళు తెరవరు, నిజం తెలుసుకోరు.

  • @sadasiva999.
    @sadasiva999. 8 หลายเดือนก่อน +8

    Meru correct gane hecharistunnaru👍🏻👍🏻👍🏻

  • @Narsangoud
    @Narsangoud 8 หลายเดือนก่อน +3

    మీరు చేసిన వీడియోస్ లో నాకు నచ్చిన వీడియో ఇది....

  • @lakshmanchebrolu3065
    @lakshmanchebrolu3065 8 หลายเดือนก่อน +18

    ఒకరిని ప్రశ్నించే ముందు ఒకరి గురించి మాట్లాడే ముందు వారు చెప్పింది నిజమా కాదా తెలుసుకోవాలి ఇంకొక విషయం ఆయన మంచి మాటలే చెప్పారు తప్ప ,, చెడు మాటలు చెప్పలేదు , అయినా ఆయనకున్న వన్నీ వదిలేసి, ఆయనకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానాన్ని. అందరికీ పంచాలని ఒక సదుద్దేశంతో మంచి విషయాలు చెప్తున్నారు, ఒకసారి ఆయన అనగలిగే స్థాయి మనకు ఉన్నదో లేదో మనం ఆలోచించుకోవాలి ,,, ఆయనకున్న ఉపాసన శక్తి ఇతరుల పట్ల గౌరవం, ఆయనకి ఉన్నటువంటి ఎంతో అమూల్యమైన ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానం మనకు ఉన్నదో లేదో ఆలోచించుకోవాలి ,,, వీలైతే అటువంటి వారిని సపోర్ట్ చేయండి అంతేగాని ఒకరిపై నిందలు వేయడానికి సిద్ధం కాకండి,

    • @SantoshSunny-kw7su
      @SantoshSunny-kw7su 8 หลายเดือนก่อน +3

      ayana thumbnails chudu bro me shatruvulani nashanam chestaru adi edi ani untayilantivi chuste School, College childrens effect avutaru.

  • @asrsharma48
    @asrsharma48 8 หลายเดือนก่อน +3

    ఆది శంకరులు జైత్రయాత్ర చేసినట్లు మనము కు కూడా జైత్రయాత్ర చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

  • @MrThirumal
    @MrThirumal 8 หลายเดือนก่อน +1

    Hat's off brother!.. eaki paresaru... We're Always with you.

  • @mycityshow7473
    @mycityshow7473 8 หลายเดือนก่อน +6

    Bro your analysis is 100 percent right.

  • @Ramchand789
    @Ramchand789 8 หลายเดือนก่อน +2

    💯💶 Correct ,
    Correct. Many People's Inner Voice through You .

  • @blessedbeing4556
    @blessedbeing4556 8 หลายเดือนก่อน +4

    You should have discussed this with Nanduri garu in private not in public . If your intention is to warn Nanduri garu and others like him then you are right . I believe in serving people which can be done as simple as helping your friends kids and elders . You can see God thru people . Pls serve others and you will see the result.

  • @dr.yvprasadchemistrylectur4077
    @dr.yvprasadchemistrylectur4077 8 หลายเดือนก่อน +14

    Just chant శ్రీ మాత్రే నమః
    కలి యుగానికి భగవంతుని నామ స్మరణ సరిపోతుంది Bhagavad Geeta ప్రకారం.

    • @abhijitreddy7376
      @abhijitreddy7376 8 หลายเดือนก่อน +2

      కంచి పరమాచార్యులవారు కూడా అదే చెప్పారు... కలియుగంలో నామ జపం చాలు అని 🙏

  • @pindrani6450
    @pindrani6450 8 หลายเดือนก่อน +3

    వమో చాలాగోరంగా వుంది 😘😘😢😢

  • @bvrprasad9294
    @bvrprasad9294 8 หลายเดือนก่อน +1

    You are 100 percent correct.
    We respect Nanduri garu even though what said is
    Correct.

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 8 หลายเดือนก่อน +2

    జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్

  • @kalyanchakravarthy5482
    @kalyanchakravarthy5482 8 หลายเดือนก่อน +16

    ప్రత్యంగిరా మరియు దశ మహా విద్యలు ప్రాచుర్యం చేసింది కుర్తాళం పీఠాధిపతి గారు కానీ నండూరి శ్రీనివాస్ గారు కాదు......... కుర్తాళం శంకరాచార్య గారు కొన్ని లక్షల మంది కి మంత్ర ఉపదేశం చేశారు.......ఇవి సిద్ధ విద్యలు కానీ కొంత మంది దొంగ బాబాలు కమర్షియల్ చేశారు

    • @tejachowdaryyarramasu1315
      @tejachowdaryyarramasu1315 8 หลายเดือนก่อน +3

      Siddaswaranada bharathi swami మా గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻

    • @brDivyasree
      @brDivyasree 8 หลายเดือนก่อน +1

      ఆయన చెప్పడానికి కన్నా ముందే దశ మహా విద్యలు గురించి చాలామందికి తెలుసు అయితే ఆయన బౌద్ధ ధర్మంలో వజ్రయాన పద్ధతిని అనుసరించిన ఒక యోగి గురించి చెప్పడంతో దాన్ని చిత్ర విచిత్రంగా క్రైస్తవులు ఇతర మత మార్పిడి ముఠాలు అసహ్యంగా చూపించాలని చూశారు

  • @maheshmahi8106
    @maheshmahi8106 7 หลายเดือนก่อน +2

    Topi amma gurinche detailed ga nanduri varu mee abhiprayalu kooda chepparu

  • @udaykiran4596
    @udaykiran4596 8 หลายเดือนก่อน +2

    అనవసరంగా ప్రచారం జరుగుతోంది కొన్ని విషయాల గురించి .

  • @sspudi4131
    @sspudi4131 8 หลายเดือนก่อน +1

    సత్య ధర్మ శాంతి ప్రేమ అనే
    మూలాల పయిన మన హిందూ ధర్మం నడుస్తు న్నది.
    ఇప్పుడు యీ కష్ట తరమయిన యీ విద్యలు
    మనకు అవసరమా? మళ్ళి
    వాటిని వెలికి తీయడమెందుకు. ప్రజలు
    జాగ్రత్తగా ఆలోచించి అడుగు
    వేయాలి .అసలు ముందర
    మనకున్న పవిత్రమయిన
    గ్రంథాలను చదవలేదు. నేలవిడిచి సాము చేసినట్లు
    ప్రవర్తిస్తున్నాము.

  • @santoshiamshul1670
    @santoshiamshul1670 7 หลายเดือนก่อน +2

    Govind Chanel avida vaishnava sampradayam vrudhi chestundhi

  • @shashikanthreddy5642
    @shashikanthreddy5642 8 หลายเดือนก่อน +3

    👌👌👌👏👏👏very useful message to society god bless you

  • @savitri7311
    @savitri7311 8 หลายเดือนก่อน +13

    పంచదష మహావిద్యలు.. ఇవన్నీ ట్రాష్.. ఎవరికి లాభం.. ఆలోచించండి 🙏సాయి బాబా దేవుడు అని నమ్మే వాళ్ళు నమ్మండి... ఆ అభిప్రాయం ఎదుటి వారి మీద రుద్ద వద్దు.. 😡😡😡ఎప్పుడు కష్టపడితే మన రాత మారుద్ది 🙏సన్నాసులని నమ్ముకుంటే కాదు 😡

  • @sivavasanthaboddula7353
    @sivavasanthaboddula7353 8 หลายเดือนก่อน +2

    మీరు చెప్పినవి నిజమే

  • @nageswararaov4443
    @nageswararaov4443 8 หลายเดือนก่อน +6

    నండూరి గారు కొన్ని మంచి విషయాలు చెబుతున్నారు. మంచి విషయాలు తప్పకుండా గ్రహించాలి. ఆయన కొంత ప్రస్తుత కాలానికి అనుగుణంగా చెప్పక పొవచ్చు. అందులో తప్పు ఏంలేదు. హైందవులు ఇలా ఒకరి మీద ఒకరు విమర్శలు చెయ్యడం మంచిది కాదు.కొన్ని విషయాలలో సైలెంట్ అయపోవాలి. నండూరి గారికి శతకోటి వందనాలు.

    • @gv6683
      @gv6683 8 หลายเดือนก่อน +1

      Chaganti garu,saamavedam gaaru teechhings enough ....

  • @pandurangasharmaramaka
    @pandurangasharmaramaka 7 หลายเดือนก่อน +3

    *_మకార పంచకం అంటే?_*
    పరమేశ్వరి అర్చనలో మకార పంచకము తప్పనిసరిగా ఉండాలి...మకారపంచకము అంటే తంత్రశాస్త్రాలలో
    "మద్యం మాంసం తథా మత్స్యం ముద్రా మైధున మేవ చ శక్తిపూజా విధానాద్యైః పంచతత్త్వః ప్రకీర్తితః"
    ఈ మకార పంచకాన్ని వాడేటప్పుడు వాచ్యార్ధిని బట్టి వస్తువులను వాడరాదు....
    అజ్ఞానులు బాహ్యార్ధాన్ని గ్రహించి జుగుప్సాకరము, హింసాత్మకము అయిన పనులుచేస్తున్నారు.....
    దానివల్ల భ్రష్టులవుతారు....శక్తి సంగమతంత్రంలో
    బెల్లపు పానకము - మద్యము
    తెలకపిండి, గారెలు - మాంసము
    వెల్లుల్లి, తిత్తిడిపదార్ధాలు - మత్స్యము
    గోధుమలు మినుములచే చేయబడిన పదార్దాలు - ముద్ర
    భక్ష్యభోజ్యముల కలయికే - మైధునము
    అని చెప్పబడింది.....
    ఇది కౌళాచారము మహానిర్వాణ తంత్రంలో
    న మద్యం మాధవీ మద్యం, మద్యం శశికిరణ రసోద్భవం కర్మాకర్మ పశూన్ హత్వా జ్ఞానఖడ్గేన చేశ్వరీ
    మనోమీనం తృతీయే చ హత్యాసంకల్ప వాసనః
    భక్ష్యభోజ్యాన్నం భక్ష్య మింద్రియనిగ్రహః తాం చతుర్థాం విజానీయాత్ హంసఃసోహం శివః శక్తి శ్చైవ ఆనందనిర్మలః పంచమీంతాం విజానీయాత్
    1.చంద్రబింబము నుంచి జాలువారు అమృతమే మద్యము....
    2. కర్మాకర్మలను పశువులను జ్ఞానఖడ్గంతో సంహరించటమే మాంసము.....
    3. మనస్సే మత్స్యము దాని సంకల్పవాసనలను హరించుటయే మత్స్య సమర్పణ....
    4.ఇంద్రియ నిగ్రహమే భక్ష్యభోజ్యాలు... ఇది ముద్ర
    5. హంసస్సోహం అనే మంత్రార్థమయిన శివశక్తుల కలయికే మైదునము.....
    ఇది సమయాచారము... అయితే జ్ఞాని అయినవాడు పరమేశ్వరిని పంచ పుష్పాలతో పూజిస్తాడు..... అవి
    అహింసా ప్రథమం పుష్పం పుష్ప మింద్రియనిగ్రహః దయాక్షమాజ్ఞానపుష్పం పంచపుష్పం తతః పరమ్ ॥
    పరమేశ్వరిని అర్చించేవాడు సత్త్వగుణాన్ని బాగా అలవాటు చేసుకోవాలి.... అహింస, ఇంద్రియ నిగ్రహము. దయ, క్షమ, జ్ఞానము అనే ఐదు పుష్పాలతోను దేవిని అర్చించాలి..... ఈ విషయాలు తెలుసుకుని పరమేశ్వరిని అర్చన చేసిన వాడికి ముక్తి లభిస్తుంది.....
    🌷 *_శ్రీమాత్రేనమః_*🌷

  • @TalkRationally
    @TalkRationally 8 หลายเดือนก่อน +2

    మన భరత వర్ష బత్తాయే కానీ, కొంత వరకు ఇతని నిజాయితీని మేచ్చుకోవచ్చు.

    • @subbuc926
      @subbuc926 8 หลายเดือนก่อน +5

      gutti, gorre nuvvu.. Rationally 🤣🤣🤣

    • @neelakantmukkala8146
      @neelakantmukkala8146 8 หลายเดือนก่อน

      ఎవరివి రా నువ్వు పిచ్చి నా కొడకా భారత వర్ష నీ బత్తాయి అంటున్నావు.కళ్ళు పోతాయ్ నా కొడకా

  • @SRNIVASAPADMAVATHICOLLECTIONS
    @SRNIVASAPADMAVATHICOLLECTIONS 8 หลายเดือนก่อน +1

    Tammudu meeru chala baga vivarinchi cheptunaru e samajaniki me lanti vallu konni veela mandi kavali marchadaniki

  • @Bgs697
    @Bgs697 8 หลายเดือนก่อน +3

    జే శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @trinadkarri9886
    @trinadkarri9886 8 หลายเดือนก่อน +15

    జైశ్రీరామ్ సాయిబు గాడిని దేవుడు చేసారు..వాడి పాదాల కింద మన దేవేదేవతలను పెడతారు..దీనికి అంతా కారణం హైబ్రీడ్ తిండి,హైబ్రీడ్ పుట్టుక...

    • @abhiramjagadeesh14
      @abhiramjagadeesh14 8 หลายเดือนก่อน

      Correct andi

    • @nikkiduggi5873
      @nikkiduggi5873 8 หลายเดือนก่อน +1

      సాయి బాబా వారు చూపించిన మహిమలు మీరు ఒక్కటన్నా చుపించగలరా? ఒక్కసారైనా చేయగలరా? మీకు ఇష్టం లేకపోతే మొక్కకండి. అంతే కానీ దేవుడిని దుషించద్దు. అలాంటి కామెంట్స్ చూసిన వాళ్లకి కూడా పాపాన్నిస్తున్నరు.

    • @abhiramjagadeesh14
      @abhiramjagadeesh14 8 หลายเดือนก่อน

      @@nikkiduggi5873 ఏ మహిమలు చూపించాడు కాస్త చెప్పండి మరియు ఏ రకంగా హిందూ ప్రధాన దేవి దేవతల కంటే ఆయన బ్రహ్మాండ నాయకుడు ఎలా అయ్యాడో కూడా చెప్పండి

    • @SaiSharan09
      @SaiSharan09 8 หลายเดือนก่อน

      @@nikkiduggi5873
      ఇది కలి కాలం, మహాత్ములను నిందిచడం సహజం, సనాతన ధర్మ ముసుగులో ఉండి మహాత్ములు, అవధూత లపై అసత్య నిందారోపణలు చేయడం వీరి ప్రత్యేకత 😄

    • @sonychintu5966
      @sonychintu5966 7 หลายเดือนก่อน

      @@nikkiduggi5873 Sai babe devudu aithe eppudaina chaganti , Samavedam , vaddiparthi garu okka vedio lo Aina cheppara Aina gurinchi ? Check chesukondi okasari

  • @csujatha6383
    @csujatha6383 8 หลายเดือนก่อน +2

    Correct bhaiya

  • @ravinderpoojari1
    @ravinderpoojari1 8 หลายเดือนก่อน +1

    You are doing a great job with right content for the current generation

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 8 หลายเดือนก่อน +23

    డిసెంబర్ లో జరిగిన పిరమిడ్ కార్యక్రమానికి నండూరి గారు వెళుతుంటే ముందుగానే అతని కామెంట్ బాక్స్ లో రాశాను వాళ్లు మన విగ్రహారాధన ఒప్పుకోరు పిండ ప్రదానాలు చేయరు మన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్లడం ఏంటి స్వామి అని. ఇంకొక విషయం నిజమైన పూనకాలు కూడా ఉంటాయి అలాంటి వాళ్ళను నేను చూశాను ఎక్కువ శాతం ఉండేది దొంగ పూనకాలే

    • @Userhindhu
      @Userhindhu 8 หลายเดือนก่อน +1

      Meeru sariga chusaru ledo ayana pravachanam, clear ga chepparu naku patriji gari gurinchi em telidu kani dyanam anedi prati manishi compulsory chesukovali aniii.
      Ayana intension manam telusukovali.

    • @Userhindhu
      @Userhindhu 8 หลายเดือนก่อน +1

      @@sreenuappikondadiamond2553 emo andi naku antha ga telidu patriji gari gurinchi but vallalo vamsi kiran ane ayana videos konni chusanu chala convincing ga unnai. Mana puranalalo reference tho chepparu.
      So patriji kuda good emo anukunna but I dont know exactly.

    • @srinivasgurram3586
      @srinivasgurram3586 8 หลายเดือนก่อน

      @@Userhindhu అక్కడే పిండప్రదానాలు కూడా చేయాలి అ లా చేయకపోవడం తప్పు అని చెప్తే బాగుండేది.వారంటే నాకు కూడా గౌరవమే

    • @rajithajaini6970
      @rajithajaini6970 7 หลายเดือนก่อน

      ​@@Userhindhu Topi ammma gurinchi anathagaa thelusukuni chepparu kadha mari pathreeji gurinchi yendhuku thelusukuni cheppaledhu......?

    • @Userhindhu
      @Userhindhu 7 หลายเดือนก่อน

      @@rajithajaini6970 topi amma gurinchi kuda i can't believe andi ayana cheppindi.
      Manam vinnavi evaru cheppina nammali ani ledu mana own gnanam tho alochinchali.

  • @vijayalakshmigosika6115
    @vijayalakshmigosika6115 8 หลายเดือนก่อน +28

    నేను నండూరి వారి వీడియోలు చూసేదాన్ని ఇదివరకు.ఒక టైం లో తేడా అనిపించి అప్పటి నుండి మానేశాను.

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 8 หลายเดือนก่อน +6

      Manchipani chesaru. Nenu kuda Ade chesanu. Nanduri chesedi Seva kaadu business ani artham ayyi chudatam manesa..

    • @haridevaroy9220
      @haridevaroy9220 8 หลายเดือนก่อน +6

      Paster video lu missionary videos chudandi.. Ave manchindhi meeki

    • @vijayalakshmigosika6115
      @vijayalakshmigosika6115 8 หลายเดือนก่อน

      @@haridevaroy9220 పాస్టర్స్ వి చూడాల్సిన ఖర్మ ఏంటి, గోవింద సేవ ఛానల్ చూస్తాము.

    • @deepsburle
      @deepsburle 8 หลายเดือนก่อน +2

      Eppudo exactly cheppalenu kaani naaku kooda oka laanti negative feeling vachesindi. Nene surprise ayyaanu. Good to know that I am not alone

  • @musicofhopes
    @musicofhopes 8 หลายเดือนก่อน +1

    Fantastic brother

  • @padmavathimuttanapalli2711
    @padmavathimuttanapalli2711 8 หลายเดือนก่อน +2

    The great kanchi paramacharyu garu kuda kundalini practice joliki vellavaddu ani chepparu. Students Saraswati slokam chaduvukovaali. Eppudochhe guruvulu joliki prajalu vellakunda vunte manchidi. Ammavari pujalu simple ga chesukoni Anna paramannam naivedyam pedithe chalu . Dharmam ga naduchukunte chalu. Amma chakkaga karunistundi.

  • @PaddmmaEmmadisetti
    @PaddmmaEmmadisetti 8 หลายเดือนก่อน +1

    Correct ga cheputhunnaru

  • @chinnuyadav92
    @chinnuyadav92 8 หลายเดือนก่อน +4

    గురువు తన శిష్యుని తనే ఎన్నుకోవడం జరుగుతుంది అది తంత్రం యొక్క నియమం అంతే కానీ ధనం ఇస్తే చెప్పేది కాదు .గురువు తన శిష్యునిగా స్వీకరించే ముందు ఆ వ్యక్తి అన్నివిధాల సమర్థుడు అని గ్రహించిన తరువాత నే విద్య అనేది ఇవ్వడం జరుగుతుంది

  • @truedream1934
    @truedream1934 8 หลายเดือนก่อน +1

    Wonderful....such a great video 👍👍👍.... true video 🚩 Jai shree Ram 🚩

  • @Gopikris87
    @Gopikris87 8 หลายเดือนก่อน +1

    Yes what you said correct

  • @jayanthitalluri8962
    @jayanthitalluri8962 8 หลายเดือนก่อน +1

    Excellent vedio 👍. Totally support your view point

  • @shanmukharaobhatta9095
    @shanmukharaobhatta9095 8 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు

  • @bgopinath1002
    @bgopinath1002 8 หลายเดือนก่อน +3

    Jai Sreerama 🚩

  • @pavithradevi9012
    @pavithradevi9012 8 หลายเดือนก่อน +1

    Sir pranams.
    You are cent percent correct.
    Sathyameva jayathe.

  • @pavankumarsingh2411
    @pavankumarsingh2411 8 หลายเดือนก่อน +1

    Chala Baaga cheparu🎉

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 8 หลายเดือนก่อน +1

    Well said Anna

  • @laxmichinnam9072
    @laxmichinnam9072 8 หลายเดือนก่อน +1

    Meeru chepindi 100% correct andi

  • @SubhaA-b4h
    @SubhaA-b4h 8 หลายเดือนก่อน +31

    ఇన్ని రకాల పూజలు ఎందుకు అంతటికీ మూలం ఆ అమ్మ లలితమ్మ ఈ దశమహావిద్యలు లోని దేవతలు అందరు కూడా ఆ లలితమ్మ పరివారమే మరి ఆ ఒక్క అమ్మ ని పూజిస్తే, తలుచుకుంటే చాలదా చెప్పండి!!
    నండూరి లాంటి వారికి ఒక విన్నపం ఆయన కొన్ని ఉగ్ర దేవతల పూజలు చెప్తారు కానీ అవి సరిగా చేయలేక విపరీత ఫలితాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కేవలం సాత్విక పుజలే ఇంట్లో చేస్కునేవే చెప్తే మంచిది..

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 8 หลายเดือนก่อน +4

      అటువంటి వాటి జోలికి
      " వెళ్ళకూడదు ".
      కొన్ని,
      బెడిసి కొడతాయి. జాగ్రత్త సుమా.

    • @statue5452
      @statue5452 8 หลายเดือนก่อน +12

      One correction, nanduri garu eppudu chepaledu ugra devatha sakthulani poojinchamani . Dasamahavidyalo ammavarini sathvikamga intlone pooja chesukovachu ani chepparu. Nothing wrong in it.

    • @SantoshSunny-kw7su
      @SantoshSunny-kw7su 7 หลายเดือนก่อน

      I challange you Intlo DHUMAVATHI ni cheyandi atanu chepinatu famil lo chala problems vastayi.@@statue5452

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 8 หลายเดือนก่อน +4

    నమస్తే అన్నయ్య, భారత్ 🇮🇳 దేశం లో ఇంకా ధర్మం ఉంది మీ లాంటివాళ్ళు ఉన్నారు అంటే కనిపించకుండా సాధన లో ఉన్న తంత్ర మంత్ర సిద్ధ సాధకులు గురువుల కారణం, తంత్ర యంత్ర నిజం గా తెలిసిన వాళ్ళు బయటికి రారు కనిపించారు, ప్రజలూ మోసం చేసిన వాళ్ళనే నమ్ముతారు 5 మకరలు ఉన్నాయి. గోవిందా సేన అంటూ క్హేవాలం కృష్ణ లేదా నారాయణుడు గొప్ప అని ప్రమోట్ చేస్తున్నారు ఇది కూడా కరెక్ట్ కాదు, కృష్ణ కాళీ ఒకటే, మనుషులు ఎవరు పడితే వాళ్ళు చెయ్యకూడదు తంత్ర దశ మహా పంచ మకరాల విద్య

  • @gowthamid7583
    @gowthamid7583 8 หลายเดือนก่อน +3

    అన్నా ఈ మూల ఇలా ముగ్గులు వేసి రాగి చెంబు పూజ.ఇంకా గోరం పేపర్ ఈ నెంబరు వేసి కాల్చితే అన్నీ జరుగుతాయి.అడవారు వీటిని ఫాలో చేస్తున్నారు. వీటి గురించి చేయండి

  • @aparnak1763
    @aparnak1763 8 หลายเดือนก่อน +1

    Chala baga chepparu. Nijam eppudu chesi ga untundi. Kanee cheppe varu leka pothe Hindu dharma thudichipettuku pothundi

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu 8 หลายเดือนก่อน +10

    U are 100 percent Correct Anna. Nanduri Garu E madhya maree Athi ga chesesthunnaru.