Conflict & Clarity on Nanduri Srinivas | వామాచారం, తాంత్రిక పూజల జోలికి పోవద్దు | Bharatavarsha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 336

  • @krishnalakshmi8896
    @krishnalakshmi8896 8 หลายเดือนก่อน +133

    నండూరి గారు అంటే నాకు చాలా గౌరవం , కానీ మీరు ఆయన గురించి చెప్పిన అభ్యంతరాలు అన్ని నాకు కూడా వున్నాయి.మీరు చాలా బాగా మంచి పద్దతి లో ప్రశ్నిస్తున్నారు .. అందుకు చాలా థాంక్స్.

    • @sirishasirisha8438
      @sirishasirisha8438 8 หลายเดือนก่อน +4

      Nijame anna meeru cheppindi andulo tappu ledu ....naduri gaari gurinchi ....endukante konni vichakshana leeni gorrelu untay ....vaariki teevra devatala gurinchi cheppadam Ela untundante arhata leeni vaadiki adhikaaram ichhinatluntundi

    • @saralatalluri3714
      @saralatalluri3714 8 หลายเดือนก่อน +2

      Nijam andi

    • @AVINASHREDDY1988
      @AVINASHREDDY1988 8 หลายเดือนก่อน +1

      మీరు సరిగా వినలేదు.

  • @eyeopen9089
    @eyeopen9089 8 หลายเดือนก่อน +41

    మీరు హిందూ ప్రజల కోసం, మహర్షులు జాతి ఉద్ధరణ కోసం కష్ట పడ్డ , ఇచ్చిన మంచి విషయాలను గురించి చాలా ఆవేదన చెందుతున్నారు..... గ్రేట్... మీరు పడే కష్టానికి, మీకు ప్రణామాలు.🙏🙏🙏🚩🚩🚩

  • @Pra-by1id
    @Pra-by1id 8 หลายเดือนก่อน +37

    Super గా చెప్పేరు , I totally agree with your aurgument,అన్నీ you tube లో చెప్పకూడదు , అర్హత చూసి గురువులు మంత్రాలు, పద్ధతులు చెప్పాలి

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 8 หลายเดือนก่อน +34

    భరతవర్ష చాలా మంచి పని చేస్తుంది!!!🎉🎉🎉🎉🎉

  • @1977vsk
    @1977vsk 8 หลายเดือนก่อน +37

    నండూరి వారి thumbnail చూసి వస్తే 21 నిమిషాల కి వెళ్ళండి.

  • @uday4171
    @uday4171 8 หลายเดือนก่อน +45

    ఈ రమనానంద 100% fake బాబా... చాలా years నుండీ ప్రజలని cheat చేస్తున్నాడు... చాలా ఏళ్ళ క్రితం వీడు pipe తో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు, ఒక కాంట్రవర్సీ డిబేట్ జరిగింది... ఒక TV channel లో అప్పుడే ప్రజలకి ఒక అవగాహన వచ్చి ఉండాలి... వాడికి వాడే మహర్షి బిరుదు ఇచ్చేసుకున్నాడు, శక్తిపాతం అంటాడు, ఇలాంటి దొంగ బాబాలని నమ్మకండి... And coming to ఉగ్ర దేవతా ఆరాధన, ప్రత్యంగిరా ఇప్పుడు మన దేశానికి చాలా అవసరం... శత్రు నాశనం అనేది ఖచ్ఛితంగా జరుగుతుంది... అయితే ధర్మభద్ధంగా ఉపయోగిస్తే తప్పులేదు, అధర్మబద్ధంమైన వాటికోసం ప్రత్యంగిరా చేస్తే జన్మ జన్మల పాటు పాప ఫలం అనుభవించాల్సిందే... ఉగ్ర దేవత is nothing but a heavy energy... if you use it for good or if you use it for bad... కర్మ ఫలం అనుభవించాల్సిందే...

    • @epcservices6018
      @epcservices6018 8 หลายเดือนก่อน

      శాంతి కాముకులు , సహన శీలురు అయిన హిందువుల& హిందూ ధర్మం పట్ల & ఈ దేశం పట్ల చీడ పురుగులు, గుంట నక్కలుగా ప్రవర్తిస్తున్న వ్యక్తులు, సంస్థలు సర్వ నాశనం కావడానికి ఉపకరించే అన్ని రకాలు పూజలు, కృతువులు, యుక్తులు, వ్యూహాలు...........అమలు చేయడం ధర్మ బద్దమే అవుతుంది కాబట్టి ఎంత ఖర్చు అయినా కూడా అలాంటి కార్య క్రమాలను జరపాలి!

    • @epcservices6018
      @epcservices6018 8 หลายเดือนก่อน

      ఇలాంటి సన్నాసులకు జేజేలు కొట్టే పరమ చవట సన్నాసి మూర్ఖ భక్త శిఖామణులను ప్రక్షాళన చేసే భారీ కార్య క్రమం ఆరంభం కావాలి!
      హిందూ ధర్మంలో మూర్ఖ, చవట సన్నాసి గాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు!

    • @user-qo7uj6fo2p
      @user-qo7uj6fo2p 8 หลายเดือนก่อน +3

      Ramananda is a worst fellow,Sivudugoppa,MahaVishnuvu thakkuva Ani hithopadesamchestadu

  • @RaadhaKrishna223
    @RaadhaKrishna223 8 หลายเดือนก่อน +3

    ఆయనగారు చేసిన తప్పులను ధైర్యంగా చెప్పినందుకు చాలా సంతోషం అన్నా 🙏🏻

  • @oldmonk7339
    @oldmonk7339 8 หลายเดือนก่อน +11

    good topic to be clarified for the sake of Hindus

  • @venkatrao3322
    @venkatrao3322 8 หลายเดือนก่อน +4

    I Support Bharathavarsha.

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 8 หลายเดือนก่อน +24

    పిచ్చి పిక్ స్టేజ్ కీ తీసుకెళ్ళి హిందువులను మూఢులను చేస్తున్నారు కొంతమంది బాబాజీలు!!!ముందుగా ఇలాంటి వ్యక్తులను గురువులుగా పూజించే హిందువులలో మార్పు రావాలి...నిజమైన సనాతన ధర్మం అంటే ఏంటో అందరికీ అర్థం కావాలి...దానికి కావాల్సిందే వేద ఉపనిషత్ జ్ఞానం!!!

  • @pavankumark9025
    @pavankumark9025 8 หลายเดือนก่อน +21

    అమ్మ పేరు తో ప o చ మకారాలు అని చెప్పి కొన్ని పిశాచాలు చేస్తున్న దూరగత o ఇది ...పిశాచిలు కో o దారు దుష్ట వ్యక్తులు శరీరా o మీద వాలి వాళ్ళ తో కలిసి సమాజంలో అమ్మ పేరు తో దుష్ట పనులు చేస్తున్న యి.
    నువ్వు వాటి గురించి చెప్పి చాలా మo చి పని చేసావు really great
    🙏

  • @prempradeep7741
    @prempradeep7741 8 หลายเดือนก่อน +6

    You are TRUE very much. Even I agree with you on Topi Amma. Janalu Mari verri ga behave cestunnsru

  • @1977vsk
    @1977vsk 8 หลายเดือนก่อน +11

    సోదరా, మీ లక్ష్యం మంచిది మరియు మెచ్చదగింది. విషయ విమర్శ అభిలషణీయమే కానీ స్వోత్కర్ష తగ్గిస్తే మంచిది.

  • @saikumar-ds7vt
    @saikumar-ds7vt 8 หลายเดือนก่อน +4

    సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకు తనం లో
    ముడుచుకు పోతూఉంది నా భరత జాతి... విశ్లేషణ చాలా అర్థవంతంగా ఉంది.విమర్శ ఎప్పుడు రాజసికంగానే ఉంటుంది ఉండాలి.. ధన్యవాదములు..

  • @srkneelakanta74
    @srkneelakanta74 7 หลายเดือนก่อน +9

    నండూరి శ్రీనివాసరావు మనీ మైండెడ్ ఓన్లీ సాయిబాబా సాయిబాబా

  • @nharsimhharaju8456
    @nharsimhharaju8456 8 หลายเดือนก่อน +5

    Good Stand Brother, You are Expressing Heart fully,GoHead

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 8 หลายเดือนก่อน +13

    వామాచారాలు సభ్య సమాజంలో మనుషులకు కాదు. వాటిని అనుసరించడానికి చాలా చిత్తశుద్ది, నిబద్ధత కావాలి. అటువంటి గురువులు మనకు కేవలం హిమాలయాల్లోనే ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్లను గుడ్డిగా నమ్మకూడదు.

  • @praveenspeaks2131
    @praveenspeaks2131 8 หลายเดือนก่อน +6

    As an atheist I really appreciate your work DSP.
    Meru choose cheskunna way bagundi, ilanti exposing Dharma Rakshakulu ani cheppukune vallandaru cheste baguntadi

  • @maddhun5475
    @maddhun5475 8 หลายเดือนก่อน +5

    We support you always
    You are 100 percent corect

  • @truedream1934
    @truedream1934 8 หลายเดือนก่อน +7

    Bharata varsha channel bharata khandam lonay... One of the Great channel

  • @AyyappaSwamidevastanamkoduru
    @AyyappaSwamidevastanamkoduru 8 หลายเดือนก่อน +2

    Video లో information బాగుంది. వీడియో ఎడిటింగ్ చేసిన తరువాత ఒక సారి చూడండి. వీడియో lag ఔతుంది. Please check

  • @svnursery9593
    @svnursery9593 8 หลายเดือนก่อน +35

    సాయిబాబా విషయం లో కూడా నండూరి గారు చెప్పినవన్నీ తప్పులే... దీనితో అయన మీద నమ్మకం పోయింది

  • @puppalagnyaneshwar888
    @puppalagnyaneshwar888 8 หลายเดือนก่อน +5

    Superb 👌 I saport you Bharat varsha best knowledge

  • @Archanatalks555
    @Archanatalks555 8 หลายเดือนก่อน +36

    Plz తప్పక చదవండి. నమస్తే అన్న నేను ఇంతకు ముందు సెక్యులర్ ని కానీ ఇప్పుడు కట్టర్ హిందువును అని గర్వంగా చెప్తాను. నేను చాగంటి గారు గరికపాటి గారు అలాగే నండూరి గారిని ఫాలో అవుతాను
    Bharatha varsha string vinod lalith kumar karunakar rakalokam and govinda seva channels kuda chustanu
    miku nanduri gari gurinche objection kabatti ayana gurinchi matladtunnanu
    నండూరి గారు ఎప్పుడు పూజలు చేస్తూ కూర్చోండి అద్భుతాలు జరుగుతాయి అని ఎప్పుడు చెప్పలేదు కర్మ సిద్ధాంతం గురించి నండూరి గారు చాలా ఎక్కువగానే మాట్లాడతారు పూజల వల్ల మనకి కర్మ మారదు కానీ దాని నుండి బయటపడే మార్గం సులువు అవుతుంది అని. అలాగే మానవ ప్రయత్నం తప్పనిసరి అని. ఆయన వల్ల ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి అందులో నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇక ఉగ్ర దేవతల విషయానికి వస్తే ఆయన ఎంత చెప్పాలో అంతే చెప్పారు సాత్వికంగానే పుజించమన్నారు. ఇక రోజుకో శ్లోకం పూజ తో వాళ్ళ ఫ్యామిలీ ని ప్రమోట్ చేసుకుంటున్నారు అని అంటున్నారు రోజుకో శ్లోకం చెప్పే వాళ్ళు నండూరి గారితో పాటు చాలా చానల్స్ వాళ్ళు చెప్తున్నారు. నండూరి గారు అందరూ చదవగలిగేవే చెప్తున్నారు అంతే కానీ ఏరోజూ బీజ మంత్రాలు చెప్పలేదు. ఫ్యామిలీ ప్రమోషన్ అంటే నండూరి గారు వర్కింగ్ ఆయనకి వారంలో దొరికేవి రెండు రోజులు భగవంతుడికి భక్తుడికి మధ్యలో 3వ మనిషి అవసరం లేదనీ కులాలకు అతీతంగా అందరూ భగవంతుడికి దగ్గర అవ్వాలి అన్నది ఆయన సదుద్దేశం. ఆయనకి రీసెర్చ్ ఇంకా వీటి అన్నింటికీ టైం సరిపోదు కాబట్టి ఆయన ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు అందులో నాకైతే తప్పు ఏమీ కనిపించలేదు అన్న. నండూరి గారు చెప్పినప్పటి నుండి నేను ప్రతి రోజూ ఇంట్లో శివుడికి అభిషేకం నిత్య పూజ చేస్తున్నా 15 నిమిషాలు పడుతుంది అంతే కానీ మా ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మేము వైష్ణవులమే కానీ అందర్నీ పూజిస్తాం
    గోవింద సేవ సత్యభామ గారు అంటే నాకు అభిమానమే కానీ ఆవిడ ప్రతీసారీ మేము వైష్ణవులం అని చెప్తూనే ఉంటారు. నిజానికి హిందువులు వైష్ణవులు శైవులు అమ్మవారిని వేరుగా చుస్తునారు
    మీరు మీ అభిప్రాయం ని ఆయనకి పర్సనల్ గా చెప్పి ఉంటే ఆయన explaination ఇచ్చి ఉండేవాళ్ళు అవసరమైతే సారీ కూడా చెప్పేవాళ్ళు
    సాయిబాబా విషయంలో చాగంటి గారి లాగే నండూరి గారు కూడా చెప్పారు
    ఏదైనా తప్పుగా చెప్తే క్షమించండి

    • @ramadevimiriyala6642
      @ramadevimiriyala6642 8 หลายเดือนก่อน +3

      Yes nanduri garu correct

    • @saiprasanth2166
      @saiprasanth2166 8 หลายเดือนก่อน +3

      Very clear explanation

    • @priyadarshini8559
      @priyadarshini8559 8 หลายเดือนก่อน +3

      Excellent explanation...I completely echo your opinion ...thanks for the wonderful explanation

    • @priyadarshini8559
      @priyadarshini8559 8 หลายเดือนก่อน +7

      @@ravisankar9122 that's completely your opinion. I have never found anything wrong in him. I always found his intent to be good for society. He has never charged anything from most of the people like me so not sure what do you mean by commercial?
      It's simple, you don't like him please don't follow him and we are not following him blindly.
      Like everyone he is putting in a lot of his efforts and time for research and in making videos, I don't find anything wrong in it and why being commercial is bad.
      He has never done any paid promotions too so earning by TH-cam would be in peanuts.
      Bharatavarsha team has explained how much money does TH-cam pay. I think it would be a similar payment for Nanduri garu also

    • @jaihind3608
      @jaihind3608 8 หลายเดือนก่อน

      He doesn't do any kind of research. Thala thoka leni maatalu chepthadu​@@priyadarshini8559

  • @gayathri7831
    @gayathri7831 8 หลายเดือนก่อน +3

    Hindus chusi melkoni prasninchalsina video... Nice video Siva garu 🙏

  • @parvathiramesh3707
    @parvathiramesh3707 8 หลายเดือนก่อน +2

    Naku evvani chustunte bhayam vestundhi evarni nammali evarni nammakudado teliyadamledu😌😌😌😌

  • @jayasriramanatham937
    @jayasriramanatham937 7 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించిన మీకు నా ధన్యవాదం. నేను మీతో పూర్తిగా ఏకీభవించుతాను

  • @abhi-bw3by
    @abhi-bw3by 8 หลายเดือนก่อน +7

    Right-wing always right

  • @Seeta-Rama-Devotional
    @Seeta-Rama-Devotional 8 หลายเดือนก่อน +3

    EXACTLY meeru cheppinadanito 200% ekibhavistunnanu...
    nenu naa channel lo oka nijamaina sanghatana recent ga post chesanu andi... ee nanduri gari valla debba tinna oka ghatana...
    atanu bhakti anukuntu adhyatmikam ga cheppakoodanivi evevo cheptunnadu

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 8 หลายเดือนก่อน

    చాల బాగా చెప్పారు. ధర్మం సమాజానికి నడవడిక విషయంలో దిశా నిర్దేశం చేస్తుంది. ఎందుకని? సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు తద్వారా సౌభాగ్యాలు నెలకొనాలని. ఇబ్బందల్లా పాటించేటప్పుడే మొదలవుతుంది. వేప, కాకర చేదుగానే ఉన్నా ఆరోగ్యానికి మంచివి అన్నది అందరికి ఎరుకే. కానీ వాటిలో కూడ పురుగులు ఎలాగైతే ఉంటాయో ధర్మం విషయంలో కూడ కొన్ని చీడ పురుగులు ఉంటాయి. మంచి చెడుల మధ్య నిరంతర పోరాటానికి సాక్షీ భూతమే "కాలం". మనలో వివేచన, విచక్షణ పెంపొందించుకోవడం ఒక్కటే ఈ జాడ్యానికి విరుగుడు. హంసల్లా మంచిని మాత్రమే స్వీకరించ గలిగే స్థాయికి మనం ఎదగాలి. మనసు బలహీన పడితే మనలో ఆందోళన మొదలై ఎవరు ఏది చెబితే దాన్ని నమ్మే హీన స్థితికి దిగజారి అటూ ఇటూ భ్రమలు, భ్రాంతులు, బాబాల వెంట పరుగులు పెడతాం మనం. అప్పుడు మన గతి ఇక ఇంతే సంగతులు. శ్రీమతే రామానుజాయ నమః ! కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏

  • @lohithalohi1540
    @lohithalohi1540 8 หลายเดือนก่อน +2

    Nandurigari gurinchi Meiru cheppindi correct. Nanduri garu edaina vishayam cheppetappudu konchem jagrathaga undali.

  • @k.h.v.chowdary9097
    @k.h.v.chowdary9097 8 หลายเดือนก่อน +7

    Nanduri garu nithaya pooja ni samanya janalaku parechayam chesena varu
    I do agree with this leading market on ugra devatalu
    Nanduri garu ee videos or trolling or whatever you say chudaru
    I request you to speak with them at least by call if possible make a video with him
    And every follower of Nanduri garu try to write a mail toNanduri channel admin regarding this issue

    • @joy88122
      @joy88122 8 หลายเดือนก่อน +1

      పూజారిని అడిగిన చెప్తారయ్య

  • @Jd-Virat
    @Jd-Virat 8 หลายเดือนก่อน +3

    అద్భుతంగా చెప్పారు 🙏

  • @BalaChitturu-gp6lv
    @BalaChitturu-gp6lv 8 หลายเดือนก่อน +16

    ప్రజలు ఏమి అయిపోయిన పర్లేదు మార్కెట్ ముఖ్యం

  • @dr.msivakrishna6932
    @dr.msivakrishna6932 8 หลายเดือนก่อน

    మీరు చెప్పిన విధానం మాత్రం చాలా బాగుంది.

  • @sreekanthb3855
    @sreekanthb3855 8 หลายเดือนก่อน +9

    ఏంటి చాగంటి వారు నండూరి కి సరిపోరా? అన్నవాడు ఎవడు బ్రో 😡😡😡 ఆ కామెంట్ చూస్తే నండూరి గారు కూడా అసహ్యయించుంటారు.

    • @Happy-tm6fz
      @Happy-tm6fz 8 หลายเดือนก่อน +7

      Yes he is respecting chaganti gaaru with whole heart

    • @nagalalitha1551
      @nagalalitha1551 8 หลายเดือนก่อน +1

      Prati okkaru goppavare

  • @ramugolla1023
    @ramugolla1023 8 หลายเดือนก่อน +3

    Excellent, I totally agree with you

  • @ratnavasujonnalagadda6453
    @ratnavasujonnalagadda6453 3 หลายเดือนก่อน

    My support for your sincere work

  • @b.venkatasatyanarayana4983
    @b.venkatasatyanarayana4983 8 หลายเดือนก่อน +4

    Sir తాంత్రికం, వామాచారం చాలా తేడా ఉంది, సిద్దులు చెప్తారు. అది నిజం

  • @bgopinath1002
    @bgopinath1002 8 หลายเดือนก่อน +7

    Jai Sreerama 🚩✊

  • @rajk65
    @rajk65 8 หลายเดือนก่อน +5

    miru correct... same naku nanduri gari visyam lo same feeling... konni mari mudanammakalu cheptahru.. naduri ki money paina vyamoham lekapothe enduku 4 channels???? sorry if i am wrong 🙏🙏🙏 nenu oka NRI but depression valla oka astrologer nammi 10k pay chesa..vadu 10 mins kanna ekkuva matladadanta....👎👎 vadu naku cheppi favour chesindi emi ledu..🙏🙏 pls don't believe astrologers....I completely support bharathavarsha 🙏🙏🙏🙏 Jai sriram
    miku comments lo vachina positive responses kuda chavandi so that janam em feel avuthunnaru thelusthundi🙏🙏🙏

  • @venkatanaveensunkara3047
    @venkatanaveensunkara3047 8 หลายเดือนก่อน +5

    జై శ్రీరామ్ 🕉️🛐🚩 అన్న 👍👌🙏

  • @Spiritual-Is-Modern
    @Spiritual-Is-Modern 8 หลายเดือนก่อน +5

    Well said

  • @archanag
    @archanag 8 หลายเดือนก่อน +4

    Asalu simple ga intlo pedda valu emchesaro adi follow avte saripothundi...e kotta hangulu enduku janalaki Anni latest ga kavali

  • @sarayu405
    @sarayu405 8 หลายเดือนก่อน +6

    Naku nanduri garu ni follow authanu ayanavi cheppevi chesthe naku ayayi so naku ayana cheppwvi vinte knowledge and gouravam rendu untay kani monna meru cheppindi vinna adi nakemi thappu anipinchaledu meru konchem chusukondi ani suggestion icharu em analedu ayananu so nakaithe em bad ga anipinchaledu

  • @sairamchindam7273
    @sairamchindam7273 4 หลายเดือนก่อน +1

    Super Bharat varsha gaaru... Salute to you... Nanduri is fake person...some sources said he is communist in the beginning...later he started he fake devotional service

  • @vedakranthi
    @vedakranthi 8 หลายเดือนก่อน

    🙏ఓం నమస్కారం, అద్భుతమైన విశ్లేషణ చాలా బాగుంది, వేద ప్రామాణికం గా వివరణ ఇస్తే ఇంకా బాగుంటుంది.

  • @bejugamalatharamam5796
    @bejugamalatharamam5796 8 หลายเดือนก่อน

    భరతవర్ష కు అభినందనలు...మీ కృషి ప్రశంసనీయం...కొనసాగించండి.

  • @parameswarb8717
    @parameswarb8717 8 หลายเดือนก่อน +8

    మనం అర్ధం చేసుకోవడం బట్టి ఉంటుంది.
    10వ తరగతిలొ ప్రతుత్పత్తి పాఠ్యంశం ఉంటుంది, ఉపాధ్యాయడు పాఠ్యంశం అయ్యాక పిల్లలికి మందలించి ఇది కేవలం సమాచారం కోసమే ఎట్టి పరిస్థితిలొ మీరు ప్రాక్టీస్ చెయ్యకూడదు అని చెబుతారు.
    ఉపాధ్యాయులు వారు పాఠం మరియు హెచ్చరిక రెండు విషయాలు చెప్పారు
    కానీ యచ్చరిక వదిలేసి వాళ్లకు నచ్చిందే చేసి తరువాత ఉపాధ్యాయుడుని నిందిస్తే ఎట్ల.
    నాడూరి శ్రీనివాస్ గారు
    చాల స్పష్టంగా చెబుతారు
    మన పని మనం చేస్తూ భగవంతుడుని సాత్విక రూపంలొ పూజించాలి అని.
    బుర్ర తక్కువ వెదవలు, సమంగా అర్ధం చేసుకోక తప్పులు చేస్తే అయనదా తప్పు.

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 8 หลายเดือนก่อน +1

    VERY GOOD EXPLANATION 👏👏👏

  • @anithagajula1113
    @anithagajula1113 8 หลายเดือนก่อน +6

    500 coins bhakthulu dhaachukunte manchidhi migathaavi eene dhochukunte manchidhi😅😅😅😅😅bhale chepparu bharathavarsha garu ...meeru chese prayathnam inka mundhuku saagali yelaanti disturbances lekunda

  • @Mkr-worldd
    @Mkr-worldd 8 หลายเดือนก่อน +25

    వాడు, పుష్టిగా కుంభాలు కుంభాలు తిని, అది అరగక రోత కూతలు కుస్తుంటే .... అదే ప్రవచనాలు అని వినే మూర్ఖ, అమాయక ప్రజల కు ఒక నమస్కారం.....
    ఇలాంటి వాళ్ళ ను చూపి మిగతా మతాల వాళ్ళు వేలెత్తి చూపిస్తున్నారు.. తప్పులేదు.
    అమ్మ వారి గురించి వాడి రోత కూతలు... చెప్పుతో కొట్టాలి ఇలాంటి వాళ్ళ నీ.
    జగత్ గురు, సత్ గురు, బాబాలు, అవదూత ల పేరిట జనులను మోసగించి డబ్బులు పిండుతున్నారు.

  • @satyasekharc7231
    @satyasekharc7231 8 หลายเดือนก่อน +2

    We r living in " Bhrama Yugam".

  • @aaaevi__._.
    @aaaevi__._. 8 หลายเดือนก่อน +3

    మా రెలేటివ్'' ఒకరు నేను టోపి అమ్మను కలవాలి అరుణాచలం వెళ్ళాలి అని అరుణాచలం వెళ్ళాము " అని చెప్పారు నాకు ఏమనాలో అర్థం కాలేదు

  • @ravigaru9346
    @ravigaru9346 8 หลายเดือนก่อน +9

    నండూరి గారు intial stages lo Lalita సహస్ర నామాలలో ఉచ్చారణ దోషాలు వంటి మంచి విషయాలు చెప్పడం తో చాలా మంది subscribe చేశారు. సడెన్ gaa ఆయన TH-cam lo ఆదాయం రుచి చూశాక పక్క దారి పట్టారేమో అనిపిస్తుంది. అరుణాచలం లో అన్నదానం చేసే వొక దంపతులకు సపోర్ట్ చెయ్యడం తో పది రోజుల్లో 5 కోట్లు వచ్చి పడ్డాయి వాళ్ళకి. దాంతో ప్రతి ఆశ్రమం వాళ్ళు యియనని పిలవడం ( డొనేషన్స్ ప్రజల నుంచి వస్తాయి అని ఆశించి) , గురువు గారు అంటూ భీమవరం లాంటి ప్రదేశాలకు పిలిచి సన్మానాలు చెయ్యడం తో నండూరి వారు వాళ్ళ కుటుంబసభ్యుల పేరు తో కూడా TH-cam create chesi డబ్బు యావ మీద పక్కదారి పట్టారెమో అనిపిస్తుంది. He is being used and commercially being exploited by various ashrams . I only wish he should realise the same and restrict himself for devotional preachings without any topi amma type promotion s pl

    • @Jaya_Srii
      @Jaya_Srii 7 หลายเดือนก่อน

      Agree

  • @sreenivas_433
    @sreenivas_433 8 หลายเดือนก่อน

    What A Thought.. What A Talk ❤❤... 🎉..

  • @HTS21281
    @HTS21281 8 หลายเดือนก่อน +8

    నండూరి విషయం లో నేను మీ ఆలోచనతో ఏకీ భావిస్తున్నాను, నేను చక్కగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు కానీ ఒక్క బాబా కి మొక్కను, తయత్తు ధరించను, ఇష సద్గురు అనబడే ఆయన్ను విశ్వసించను, nandoori gaaru commercial kaadu Ani naa opinion

    • @manju7568
      @manju7568 7 หลายเดือนก่อน

      Sadguru nenu baba ani cheppaledu andi, he is promiting only yoga and meditation. He never giving any puja tips , etc.

    • @HTS21281
      @HTS21281 7 หลายเดือนก่อน

      @@manju7568 neeenu sadguru ni baba analedu, simply giving speeches, no services to common public, only educated, rich people are with him, he is not for poor n common public

  • @vsr4406
    @vsr4406 8 หลายเดือนก่อน

    We are all with you

  • @prasadkilaru2279
    @prasadkilaru2279 8 หลายเดือนก่อน +4

    Pl. don’t be diffident. What you are doing is absolutely correct and need of the hour.
    Unless we pick out the weeds from the crop, entire yield will be spoiled.
    Go ahead

  • @shreeperi3105
    @shreeperi3105 4 หลายเดือนก่อน

    Sirrrr meetu one in a trillion God bless you sir

  • @bhargavikajjayam6957
    @bhargavikajjayam6957 8 หลายเดือนก่อน +15

    భరతవర్ష గారు.. మీ videos బాగుంటాయి, చూస్తుంటాను.. But ఈ video నండూరి గారి మీద చేయటం అంత నచ్చలేదండి.. ఎందుకంటే - అయన videos చూసి ఎన్నో లక్షల కోట్ల మంది మళ్ళా ఇంట్లో పూజ /వ్రతాలూ చేసుకోవటం మొదలెట్టారు.. ఏది చేయొద్దు అంటారో, అది చేయకూడదు కదా ప్రజలు కూడా.. ఆడే కదా నమ్మకం అంటే.
    కొత్తపేట హైదరాబాద్ లో ప్రత్యేంగిర అమ్మవారి గుడి ఉంది, అక్కడ పూజలు almost 15-20yrs నుండి జరుగుతున్నాయి. తమిళనాడు లో ప్రార్యాంగిర హోమం కూడా చేస్తారు.. అవన్నీ నండూరి గారు videos తర్వాత చేసినవి కాదు కాదండి.
    ఇంకా దొంగ బాబా లు ఈరోజు వొచ్చినవి కాదు.
    అన్నిటికి నండూరి గారి వల్ల ఎక్కువ అయ్యాయి అంటే correct కాదేమో.
    చాగంటి గారు ప్రవచనల్లో ఎదో తప్పు పట్టటం వల్ల ఈరోజు అయన ప్రవచనలే మానేశారు.
    మీరు మంచి ఉద్దేశం తో చేస్తున్న, తప్పులు పట్టేవాళ్ళు ఉంటారు కదా, అలానే నండూరి గారిని కూడా తప్పు పడతారు.. చాగంటి గారిని, ఇలా ఎంతో మందిని తప్పు పడతారు.
    జనాలకి ఎం తెలీదు అనటం correct కాదండి.. Or తెలియక చేస్తారు అనటం కూడా correct కాదు. అందరి ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఎం పూజలు చేయొచ్చో చేయకూడదో చెప్తారు..నండూరి గారు కూడా చేయకూడనివి చెప్తారు, ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని దొంగ బాబాలు వస్తే ఆయన్ని ఎలా తప్పు పడ్తము?
    ఈ వ్రతాలూ చేయటం కోసం కొంతమంది చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు.. ఈరోజు అంత ఆర్ధిక భారం లేకుండా ఇంట్లోనే మంచి పూజలు చేసుకోవటం మొదలెట్టారు.. వొద్దు అన్నది ఎప్పుడు చేయకూడదు.
    ప్రజలు ఆలోచించండి.. నండూరి గారిని videos చెయ్యనివ్వకుండా చేయొద్దు అని నా మనవి 🙏

  • @tulasireddy1886
    @tulasireddy1886 8 หลายเดือนก่อน

    Jai shree Ram chala manchi Pani chesthunnaru thank you Bharathavarsha

  • @krishnachaitanyapavani3927
    @krishnachaitanyapavani3927 8 หลายเดือนก่อน +4

    Firstly, we support you Siva Prasad Garu no matter what! Not a lot of people have the guts to talk on these sensitive topics like Saibaba's other trending "GODs" and these fake babas. When I watched your previous video and Govinda seva channel, I was shocked to see that all the youngest are attracted to tantric spiritual practices because these spiritual TH-cam channels (Pyramid Channel, niravi, Nanduri Srinivas, etc) they kind of divert normal Vedic practices to tantric practices!

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 3 หลายเดือนก่อน

    నారాయణం నమసక్క్రత్య నరంచైవ నరోత్తమం ౹
    దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్ ౹౹🙏🙏 జై శ్రీకృష్ణ 🙏🙏

  • @suneetigayatry4080
    @suneetigayatry4080 8 หลายเดือนก่อน

    Chala manchi vishayaalu chepparu thanks

  • @chinnuyadav92
    @chinnuyadav92 8 หลายเดือนก่อน +4

    ఒక విషయం గమనించాలి ప్రజలు తమ కోరికలు నెరవేర్చే విద్య అనేది కాదు ఈ తాంత్రిక విద్య లో కూడా సరైన పద్ధతిలో చేయక పోతే చేస్తున్న వారు ఎన్నో రకాల ఇబ్బదిపడుతుంటారు. పూర్తి గా తంత్ర విద్య గురించి ఒక చిన్న వివరణ పూర్తి విద్య విధానం లో చేయడానికి 12సం"ల కాలం పాటు విద్య గురు దగ్గిర చేయాలి అల చేస్తే అప్పుడు మన ప్రవర్త గమనించిన గురువు అనే వ్యక్తి అమ్మ వారి కోసం చెప్పడం జరుగుతుంది.

  • @PramodGaming-s2t
    @PramodGaming-s2t 8 หลายเดือนก่อน +4

    Jai Hindh Jai Bharath

  • @gopivelugu8961
    @gopivelugu8961 3 หลายเดือนก่อน

    namaste annaa... Nice information... online astrology platforms meda oka awareness kalpinchandi anaa.... All online Astrology platforms influences astrologers in wrong direction to make wrong directions to believers.

  • @EdimathamEdihitham
    @EdimathamEdihitham 8 หลายเดือนก่อน

    Baga chepparu andi

  • @SrikanthThirumaleshwari
    @SrikanthThirumaleshwari 8 หลายเดือนก่อน +5

    Nandurigaru sathvikamga poojinchadam mathrame chepparu okka video lo kuda vere pooja cheppadam ledhu

  • @pavankumark9025
    @pavankumark9025 8 หลายเดือนก่อน +16

    ప్రత్యేo గ రా మాత దయమయి అమ్మ. పేరు వాడి. Bussines చేసిన వాడు బతకడు అది నిజం

  • @Saravan_Saravan99
    @Saravan_Saravan99 8 หลายเดือนก่อน +1

    Chala Baga explain chestunaru anna, nanduri garu valla Rajahmundry lo samavedam shanmuka Sharma garu Ganapati temple Chala famous aipoimdi, in fact wrong information hype create chesaru papam janalu out of cities/states numchi vachestunaru, a temple ki velte yedo aipotadi ani, ila chala vishayalo Janalni wrong track patimcharu, thanks a lot for educating people like this way even 1person wrong track numchi bayataki vachina chalu bagavamtudu/guruvulu samthosistaru🙏🏼

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik 8 หลายเดือนก่อน

    scientific developoment of sanatana acharam.... Mukhanlo varchassu ledu , choose peeugu laga face,,, veelu, guruvulu.....Good thing you are exposing.....

  • @deepti30a
    @deepti30a 8 หลายเดือนก่อน +5

    Nanduri sir never puts any banner and bank account number and asks for financial support,you are doing business and never can be compared with nanduri sir.If you have money you run your channel and do service for Hindu dharma.You are just TH-camr

    • @nagadineshdusanapudi3863
      @nagadineshdusanapudi3863 7 หลายเดือนก่อน

      Be mindful what you utter , tantra which is divine way of reaching god strictly not for masses if one wants explore that way you should have a guru and should have a proper initiation.

    • @anilaa4226
      @anilaa4226 4 หลายเดือนก่อน

      Nanduri earning with u tube tactfully..understand that he is not God..be mindful and apply brain

  • @SrikanthThirumaleshwari
    @SrikanthThirumaleshwari 8 หลายเดือนก่อน +2

    Aayana pratheedhi shasthra prakarame cheptharu nandurigaru

  • @sriramgandham838
    @sriramgandham838 8 หลายเดือนก่อน +3

    Dear Brother,
    I am your subscriber from starting of your channel . I used to appreciate your good qualities like Nationalism and patriotism .
    Coming to this present video on NANDURI GARU . Yours views are completely WRONG . According to you / for you , he may be fellow youtuber , but for millions of people like us he is a GURU .
    He teaches people to do poojas and tells about the stories of Great people like Nayanars, Saints , etc , thus by inspiring people to follow the way of Bakthi . He is also a pravachana kartha like Chaganti garu, Garikipati garu , Vaddiparti garu .
    -> Also your thumb nail is wrong . Don't compare him with Fake Gurus .
    -> He is not doing marketing . He is doing service.
    -> I therefore request you to change your views on NANDURI garu
    -> I request to to see all his videos and personally do research before commenting / criticizing him .
    -> once try to follow what he says for atleast a month and then see , then comment

    • @jyothikrishna4286
      @jyothikrishna4286 8 หลายเดือนก่อน

      Chala correctga chepparu. Ayana vidoes chusi entomandi nijamga bhakti ante ento mana sanatana Hindu dharmam lo enni unnayo chala vishayalu telusukunnamu. Janalu pichiga cheppinadani kanna ento atiga cheseste qyanaki eyana badyata ani eyani fake valato compare cheydam correct kaadu 🙏

    • @sriramgandham838
      @sriramgandham838 8 หลายเดือนก่อน

      @@jyothikrishna4286 🙏🏻

    • @sriramgandham838
      @sriramgandham838 8 หลายเดือนก่อน

      @@sreekalag704 👍🏻

  • @rscreations1664
    @rscreations1664 8 หลายเดือนก่อน +3

    భారత్ మాతాకీ జై మీ వీడియో తమ్మినేలకి మీడియాలో ఉన్న ఉన్నటువంటి విషయాలకి ఎటువంటి సంబంధం లేదు హిందూ సనాతన ధర్మంలో ప్రధాన దేవత శక్తులు ముగ్గురు నారాయణుడు పరమశివుడు పరమ అమ్మవారు ఈ ముగ్గురు వారి వారి ఆగమ శాస్త్రాల ప్రకారం ఆరాధించబడుతున్నారు నండూరి శ్రీను గారు ఆయన చానల్లో వైష్ణవ ఆరాధన పద్ధతుల్లో రామాయణాన్ని వివరించారు మహాభారతంలో ఉన్న తప్పుల్ని సరిచేసి వివరించారు రామాయణ పారాయణాన్ని ఆయన ముందుకు తీసుకొని వచ్చారు సప్త శనివారవతాన్ని ఇచ్చారు శైవ సంప్రదాయంలో సోమవార వ్రతం అయిన ఇచ్చారు రుద్రాన్ని రుద్రాన్ని సునాయాసంగా చదివే లాగా ఆయన అందించారు షాక్తేయంలో నవరాత్రులని ఇచ్చారు ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు ఇది మాత్రమే నిజం అని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదు మీరు చెప్పే వామాచారాలు తాంత్రిక విద్యలు నండూరి గారి ఛానల్ ఎక్కడా లేవు రెండే అభ్యంతరాలు టోపీ అమ్మ మరియు పిరమిడ్ దగ్గర మాట్లాడడం ఇది తప్ప ఆయన ఎక్కడ కూడా సనాతన ధర్మానికి హాని కలిగించే లాగనో వ్యాపారం చేయలేదు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి మీ కృష్ణ పరమాత్మ మీద ఉన్న భక్తితో షాక్తేయాన్ని తప్పు పట్టాలని చూడకండి

  • @revathypv7059
    @revathypv7059 8 หลายเดือนก่อน +1

    Following Bhagawat Gita is the best way..
    Follow Sanatana Dharma.
    Follow. Satyameva Jayate.
    Follow the Policy of Live and let live Happily .
    Respect your Parents and Teachers.
    Have compassion as lord Krishna said.
    This is all we need to follow.

    • @h.v.s.s.ramamohan5656
      @h.v.s.s.ramamohan5656 8 หลายเดือนก่อน

      "live and let live" అన్నదానిని సుదీర్ఘంగా ఈ దేశాన్ని పాలించిన రాజకీయ పార్టీ వారు ఒక కామెడీగా మార్చేశారు. "తిను, తినిపించు" అన్న చందంగా మార్చేసి దేశాన్ని అవినీతి మయం చేసి భ్రష్టు పట్టించారు!

  • @kavyagadde1710
    @kavyagadde1710 หลายเดือนก่อน

    Nanduri garu manchi vishayalu cheptharu kani meeru cheppindi kuda alochinchali

  • @TheKranthy
    @TheKranthy 8 หลายเดือนก่อน

    Good sir nandurri family manchi cheyyalani chedu chestundi .......

  • @pavanisreenivas4824
    @pavanisreenivas4824 8 หลายเดือนก่อน +3

    Correcte gaani meeru personal gaa kooda variki mee abhiprayam or concerns share cheyyocchu kadaa. Rather than commenting him and I believe it is ill-mannered to comment him in public platform. Please meet him or speak to him personally and share your concerns which are really good. Listen to his thoughts or views and then decide. Enthaina guruvu sthanam lo vunnaru. Manam chulakala chesthe inka chala mandi alaage antaru .
    After that you should have make this video. Peddavallani nalugurilo alaa avamaninchakoodadu.

  • @narsappal7108
    @narsappal7108 7 หลายเดือนก่อน

    గురుభ్యో నమః 🙏

  • @vijayak5944
    @vijayak5944 3 หลายเดือนก่อน

    ఈ అవసరత పదం క్రిస్టియనిటీ వల్ల మనకు వచ్చింది. మనకా పదం లేదు. అవసరం అంతే

  • @blessedbeing4556
    @blessedbeing4556 8 หลายเดือนก่อน +1

    You can disagree with Nanduri garu completely . He is extremely positive due to that people might take advantage. His pooja vidanam and research are good but people need to realize there are no shortcuts but seva is only way to reach God . Your way is introspection which is 100% correct .

  • @user-qo7uj6fo2p
    @user-qo7uj6fo2p 8 หลายเดือนก่อน

    You are correct

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 หลายเดือนก่อน

    భగవద్గీత పాఠ్యాంశాలు గా స్కూళ్లలోను కాలెజీల్లోనూ బోధించాలి

  • @ParvathiNadimpalli-r6i
    @ParvathiNadimpalli-r6i 8 หลายเดือนก่อน

    మీరు100/correct

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 หลายเดือนก่อน

    భగవంతునితో వ్యాపారం మామూలైపోయింది...ప్రజలు ఇలాంటి మిథ్యాగురువుల మాటలు నమ్మకూడదు

  • @anupamareddy8959
    @anupamareddy8959 8 หลายเดือนก่อน

    very good vedio.....Thank you so much for this awareness vedio. i used to follow nanduri but now i unsubscribed because of too much information.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 หลายเดือนก่อน

    ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.
    భావము:-గురువే బ్రహ్మ, గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు.ఇంకనూ సత్యం చెప్పాలంటే గురువే ఆత్మ కన్నా వేరుగా ఉన్న.నిరాకారమైనవాడై సాకారముగా వచ్చి ఉన్న గురువుకు నేను నమస్కరించుచున్నాను.
    విశేషార్ధం:-దేవతలందరికీ సాకారం ఉంది.బ్రహ్మ గానీ విష్ణువు గానీ శివుడు గానీ శరీరం ధరించి అందులోని అందులోని ఆత్ర్యని ఆధారం చేసుకుని చలించేవారే.అందువలన ఆత్మ అన్ని దేశాల్లోనూ ఉన్నది.గురువు ఆత్మ స్వరూపుడై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరాల్లోనూ ఉన్నారు.అందువలన గురువుని బ్రహ్మగా విష్ణువుగా శివునిగా చెప్పడమైంది.గురువు ఒకటప ఆత్మగా (క్షరుడు),రెండవ ఆత్మ (అక్షరుడు) గా,మూడవ ఆత్మ (పరమాత్మ)గా ఉన్నాడు.అందువలన గురువు సాకార జీవుడు,నిరాకార ఆత్మ, మరియు జీవాత్మ,ఆత్మల కంటే వేరైన పరమాత్మగా ఉన్నాడు.మూడు ఆత్మలుగా ఉన్నవాడే నిజమైన, నిత్యమైన గురువు.ఆయన ధరించిన శరీరం పవిత్రమైనది.అందువలన ఆ సాకార గురువుకు నమస్కరించుచున్నాను.

  • @murali94650
    @murali94650 8 หลายเดือนก่อน

    Your presentation is very good in all your videos. It seems that you have done a lot of research in the topic.

  • @vamseekumar9968
    @vamseekumar9968 8 หลายเดือนก่อน

    Super I support you. I am NRI from
    USA. Fraud babas should be exposed. I will support you

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 2 หลายเดือนก่อน

    What is diffrence between vamachara panchamakaras
    Do you know what it is

  • @radhaviswanadh17
    @radhaviswanadh17 8 หลายเดือนก่อน

    గోవర్ధన ఘట్టం మంచి example. 😊 మార్పు కావాలి.

  • @annadavasudha
    @annadavasudha 8 หลายเดือนก่อน

    Nature is always right..🎉

  • @sureshpadala1333
    @sureshpadala1333 7 หลายเดือนก่อน

    Good video

  • @mnsuresh1462
    @mnsuresh1462 7 หลายเดือนก่อน

    Yes sir..

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 8 หลายเดือนก่อน +8

    కొట్టుకు సావండి! జనం తమ మత విశ్వాసాలను ఏదో గుడిలో కానిచ్చేసి కొంత సామాజిక సాయానికి ఆ గుడిని కేంద్రంగా చూసుకోవాలి. ఈ బాబాలు, భగవాన్ లు, అమ్మలను,ఛానెళ్లను పట్టించుకోవడం మానేయాలి.‌

  • @dcaokumar8657
    @dcaokumar8657 8 หลายเดือนก่อน +1

    Sir,Please Tilaka/Bhasma Dhaarana cheyyandi while talking Sanatana Dharma👍🙏

  • @msr9303
    @msr9303 6 หลายเดือนก่อน

    Ramakrishna paramaha కూడ వామాచర పూజలు చేసాడు మోక్షానికి ఇది must.read his history once