చాలా చాలా బాగా చెప్పారు బాబాయి గారు. అవును మీరు చెప్పింది అక్షర సత్యం. ఈ రోజుల్లో మనిషిని కొలుస్తున్నది డబ్బే. ఎలా సంపా దించారు అనేది ముఖ్యం కాదు. అలా ఉంది లోకం పోకడ.
గురువు గారికి నమస్కారాలు... మీరు సత్యం చెప్పారు. మీరు ఇలానే అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు మన ప్రేక్షకులకి చెప్తూ ఉండండి. మీ లాంటి వారు మంచి చెప్తే ఎంతో కొంత మార్పు ఉంటుంది ప్రజల్లో.
నాకు ఇన్ని రోజులు తెలియదండీ ఈ విషయం....నేను భలే సింపుల్ గా ఉంటాను ఎంత ఎక్కువ డబ్బు ఉన్నా "సింపుల్ గా ఉండాలి అంటూ మా అమ్మ చెప్పి ఎక్కించారు నా మైండ్ లో",ఎంతసేపు సింపుల్ గా ఉండిపోతాను....థాంక్ యూ నాన్నా.
అది కూడా తప్పు కాకపోవచ్చు..అయితే స్వామిగారు చెప్పినట్లు ఒక్కొక్కళ్ళు ( కొందరు hosts) కొంచం మరీ ఎక్కువగా అయినదానికీ కానిదానికీ కూడా attitude చూపెడతారు...అలాంటి వారి విషయం లో తగు జాగ్రత్త వహించాలి - స్వామి చెప్పినట్లు. ..శుభం..18:78
Meru chependi nejam guru garu Neenu maa sister sontham anukuna valee chesthunaru chesenaru guru garu ma thandriii lantee valu meru meku chepukovalane Anepenchedi chepthuna guru garu
Mee maatalu akshara satyalu Babai garu 🙏 kali kalam lo manchithanam, maryada, apyathalu, anubandalaki peddaga viluva ledu …Dhanam Moolam Idham Jagat !! mana badhalu, lotu patlu bayataki kanapadanivakunda darpam ga rajasam ga gambeeram ga undaali kanapadaali naduchukovaali neti kaalam lo…manam katte battalu batte ee kaalam lo manalani anchana vesthunaaru anni chotla anduke chala mukyam mana veshadarana vastradaarana padathulu…mee pada padmamulaku namasumjali guruvu garu 🙏
Avnu sir. Friendship, relationship, vallaki oka pedha problem lo help chesam, ivevi pattichukoru only sattirelu, jokelu, vallaki time pass kavadaniki item gallu laga chustaru. Idhi oka wonderful suggestion!
చాలా చాలా బాగా చెప్పారు బాబాయి గారు. అవును మీరు చెప్పింది అక్షర సత్యం. ఈ రోజుల్లో మనిషిని కొలుస్తున్నది డబ్బే. ఎలా సంపా దించారు అనేది ముఖ్యం కాదు. అలా ఉంది లోకం పోకడ.
Avunu☺
Ok 👌
😡😡😡😡🤮🤮🤮
గురువు గారికి నమ్కారములు. చాలా మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు. గుట్టుగా వుండాలి.
నాకు చాల వర్తిస్తుంది, అన్ని చెప్పుకునే అలవాటు నుండి బయటపడాలి, బాగా చెప్పారు బాబాయ్ గారు, మీకు ధన్యవాదాలు 🙏
నమస్కారం నాన్న గారు మిమ్మలను చూస్తే నాన్న కనబడి నట్టు వుండి చాల దుఃఖం గా వుంది. నాన్న
నిజంగా గుంభనంగా ఉండడం అంటే ఇలా అని నాకు ఇతవరకూ తెలీదు అన్నయ్య గారూ. చాలా మంచి మాట మీకు నా హృదయపూర్వక ధన్య వాదాలు అన్నయ్య గారూ
నాకు ఈ సమయంలో చాలా అవసరమైన మాటలు ఇవి........
ఇలా చెప్పే వాళ్ళందరూ నన్ను వదిలి వెళ్లి పోయారు........
I'm thankful to you.........
Ala anukokandi pi vadu eppudu, evarini, ela ,kapalo eppudu vedathelo theluau ,eppudu bada kani avi me manchike,be happy 😊😊😊 aha untarani asisthunna
గురువు గారికి నమస్కారాలు... మీరు సత్యం చెప్పారు. మీరు ఇలానే అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు మన ప్రేక్షకులకి చెప్తూ ఉండండి. మీ లాంటి వారు మంచి చెప్తే ఎంతో కొంత మార్పు ఉంటుంది ప్రజల్లో.
బాబాయ్ గారు మీరు చెప్పింది కరెక్ట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే
మీరు చాల బాగా చెప్పారు ,వెళ్తే దర్జాగా వెళ్ళాలి
అద్భుతం గా చెప్పారు తగ్గేదెలేదు బాబాయ్ గారు..వాళ్ళెవరో మనల్ని అండం ఏంటి..మనకేం తక్కువ? మీరు చెప్పినట్టే ఉంటాను..శ్రీ గురుభోనమః..
చాలా మంచి మాట చెప్పారు పిల్లలకు యిలాంటి మాటలు మీరు చెపితే అర్థం చేసుకొంటారు
అయ్యగారు మీరు చెప్పిన విషయం విని మీకు అభిమానిని ఐ పోయాను సర్ చాలా చాలా సంతోషం
నాకు ఇన్ని రోజులు తెలియదండీ ఈ విషయం....నేను భలే సింపుల్ గా ఉంటాను ఎంత ఎక్కువ డబ్బు ఉన్నా "సింపుల్ గా ఉండాలి అంటూ మా అమ్మ చెప్పి ఎక్కించారు నా మైండ్ లో",ఎంతసేపు సింపుల్ గా ఉండిపోతాను....థాంక్ యూ నాన్నా.
అది కూడా తప్పు కాకపోవచ్చు..అయితే స్వామిగారు చెప్పినట్లు ఒక్కొక్కళ్ళు ( కొందరు hosts) కొంచం మరీ ఎక్కువగా అయినదానికీ కానిదానికీ కూడా attitude చూపెడతారు...అలాంటి వారి విషయం లో తగు జాగ్రత్త వహించాలి - స్వామి చెప్పినట్లు. ..శుభం..18:78
Dabbu vunnavallu yela vunna parledhu kastallo vunna vari gurinchi chepparu
Vallu evari dhaggara thaggakudadhu strong ga vundali ani artham chala correct ga chepparu
@@prasannanandam4792💯correct
Babai garu correct ga chepparu
kani dabbu unnappudu chala sandarballo simple gane undali endukante..
1) undi kada ani anavasarapu karchu pedithey(dabbuki viluva ivvakapothey thirigi dabbu manaku viluva ivvadhu)..tarvata manaku avasaram unnavi ammalsi vastundi..Note this : ikkada manam Anavasarapu karchu gurinchi cheppukuntunnam..
2) Inkoti manushula asalu musugu mee daggara dabbu unnappudu asaliki kanapadadu..chala sandarballo Evaraina ithanni ela vaadukovali ani matrame chustaru..
Simple ga untene kada vallu manalni ela receive chesukuntaro telisedi.. Mana gunanni chusi gouravichevallu meeku dorukutharu..
3) ee Karanam lekunda mee Amma Garu meeku simple ga undamani chepparu.. Ala chepparu antey .. Variki poorvam jarigina anubhavala drusta ala simple ga undamani cheppi undochu.. mee ammagarini Karanam kanukkonidi ?.. Simple ga unnappudu Materialistic mindset unna vyaktulni meeru thakkuva kalise avakasm undochu.. Mee time save avtundi ? mee vyaktitvanni gurthinchi parichayam ayye vyaktulu ekkuvuga parichayam ayye avakasam undochu..
paina cheppinavi kevalam naa abhiprayam matrame.. 🙂
Yevaru yenaallu vuntaro theliyadhu vunanthalo chakaga manchi batalu katukovaali vayasaipoyaaka batalu vunchukuney vopika kuda vundadhu yevari adhrushtam yela vundho theliyadhu evala ami thinagalamu so thineyali futurelo emo thinalememo
Vunanthalo ani enjoy chesthu happyga vundaali
నమస్కారం . అక్షర సత్యం తెలిపారు.
గుడ్ ఈవెనింగ్ స్వామి గారు చాలా మంచి మాటలు చెప్పు రు ఇది నిజమే మన బాధ బయట పెట్ట కూడ దు 🙏🏻
Meru chependi nejam guru garu Neenu maa sister sontham anukuna valee chesthunaru chesenaru guru garu ma thandriii lantee valu meru meku chepukovalane Anepenchedi chepthuna guru garu
Mee maatalu akshara satyalu Babai garu 🙏 kali kalam lo manchithanam, maryada, apyathalu, anubandalaki peddaga viluva ledu …Dhanam Moolam Idham Jagat !! mana badhalu, lotu patlu bayataki kanapadanivakunda darpam ga rajasam ga gambeeram ga undaali kanapadaali naduchukovaali neti kaalam lo…manam katte battalu batte ee kaalam lo manalani anchana vesthunaaru anni chotla anduke chala mukyam mana veshadarana vastradaarana padathulu…mee pada padmamulaku namasumjali guruvu garu 🙏
Om Valli Devasena sametha Subramanya swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏
కోటీ కోటి ప్రణమలు 🙏🏻
చాలా బాగా చెప్పారు గురువు గారు.
నమస్తే గురువు గారు..చాలా బాగా చెప్పారు ❤
చాలా మంచి విషయం చెప్పారు.ఈనాటి తరానికి ఇవన్నీ చెప్పే వాళ్ళు కావాలి.🙏
నిజమే గురువు గారు..తప్పక పాటించాలి..పాటిస్తున్నాను కూడా...,🙏🏻🙏🏻
ఎంత కరెక్ట్ గా చెప్పారు గురువు గారు
Namaskaram guruvu garu, meeru chala manchivrandi, ee rojullo manchi matalu chepthe valla dedo free ga isthunnatlu matladtam kuda manesaru, meeru chakkati vishayalu chepthunnaru
Correct ga chepparu prasad mamayya nice
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kachitamga babai
ఎంత బాగా chepparu ❤
Baaga chepaaru 😊
మీ పాదాలకు ఆత్మీయ ప్రణామాలు.
Thank you sir.... నేను కూడా అలాగే ఆలోచిస్తాను. కొంచం కూడా తగ్గను❤❤❤❤❤❤
Good message
Very very true. Palani swami is just great man. 👌🍐🌸🙏
🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷.chala mnchi matalu chepparu AA matalu vastavam .patistunnadi ,patinchedi ide.patinchalsindi kuda ide.mnchi matalu chepparu🙏.
Chala manchi mata chepparu babaigaru. Me lanti Peddhala nota vasthe pillalu baga ardhanchesukuntaru. Pillala pai me vatsalyam aparam🎉 🎉🎉🎉
Mi matalu vintunte chala dhairyamga untundi Annayyagaru🙏🏻🙏🏻🙏🏻
Akshara satyalu cheparu.. Ila cheppevallu undadam maa adrustam..
🙏🏻మంచి విషయం చెప్పారు
ధన్యవాదాలు
Nijam baabaii🙏🙏🙏🙏🙏🙏
Yes Babai garu, meeru chala chepparu , merru pithru samanalu , mee mata vintam babai garu
చాలా చాలా గొప్పగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు గురువుగారు...
బాబాయ్ గారు నమస్కారం❤💞✅🙏
Avnu sir. Friendship, relationship, vallaki oka pedha problem lo help chesam, ivevi pattichukoru only sattirelu, jokelu, vallaki time pass kavadaniki item gallu laga chustaru.
Idhi oka wonderful suggestion!
చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు
Correct ga chepparu sir
Subscribed....
మంచి సందేశం
అవునండీ స్వామి గారు
నిజమే చెప్పారు నాన్నగారండీ, tq so much
Meru correct ga chepparu
Thank you guruji
Super ga chapparu sir,
👌👌♥️♥️♥️👍😊
NAMASTE GURUVGARU MEERU CHEPPEMATALU SATYAM .CHALAMANDHI VISHAYAMLO ILAGE JARUGUTHUNDHI .MA.MMALNIKUDU ILAGE CHUSTUNARU .1YEAR WAITING .WAALAKU KARMA START AVUTHADHI .
Thank you Anna ya garu
Chala correct andi 💐💐🙏
అలక్కాదండి. నా విషయానికొస్తే ఎదుటివారి దృష్టి దోషం దెబ్బకి చాలా ఇబ్బండిపడుతున్నామంది
Avnu vedavalu na meeda kuda antey yeppudu yedustuntaru
చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు
బాగా చెప్పారు 👍
excellent!! please guide us more
Well said guru Ji!
Velaka povatam manchidi
👍👍🙏🙏🙏
Nijam chepparu andi, mana samasyalu evariki pattavu, ika cheppukovadam deniki? Untey ugaadi lekapothe sivarathri anattu undamannaru garikapati garu. Mee nunchi ilanti loka sambanda vishyallo marinni videos ashistunamu babai garu.❤🎉
correct cehpparu swami, naku experience ayyindi idi
Super ga chepparuuu Gurugaru🙏
Nana garu chala baga chepperu
మీరు కొన్ని విషయాలు చెప్తున్నపుడు మా ఇంట్లో ఒక మార్గదర్శి వివరణ ఇచ్చే విధంగా ఉంది.
excellent wording... eh matalaki nijamaga alane undi paiki edagali banduvula mundara
అలాగే పెద్దనాన్న గారు 🙏🙏🙏
చక్కగా చెప్పారు 👌👌🎉👏👏👏🙏🙂
Chala baga chepparu guruji.
Excellent 👏👏
నమస్తే గురువు గారు సూపర్ గా చెప్పారు
Chala baaga chepparu
Hai 🌹
Saravanabhava
Super ga chepparu. Follow avvalsinde
Guruvu garu sata koti naskaralu
NAMASTE GURUVU GAARU
Very current sir dhudday dhodapa Kannada nunidi
TQ babai garu❤
👌🏻
inti pedda laa baadyata tiskuni maku miru ilantivi cheptunaru...mi matalo ado prema...aapyayata vinipistai babai garu naku...miru challagaa undali
ilane maku manchi matalu cheptu saradaga undalani maa bezawada durgammani korukuntunanu...😊😊
Babayi garu meeru cheppindi aksharala sathyam meeku dhanyavadamulu
Guruvagaru , very well said andi
Melanti valla manchi padalu vati ardalu telusukogalugutunnam danyavadamulu ataka yekkinchina teluguni dimpy prayatnamki 🙏guruvu garu🙏
Avunu 🙏☺
బాబయ్య గారు బాగా చెప్పారు
చాలా బాగా చెప్పారు స్వామి
చాల బాగా చెప్పారు...
❤❤❤❤❤❤dad
Super bhaga cheyparu andi nenu Rajamundry lo untanu andi
నిజం బాబాయ్ గారు 🙏🏼🙏🏼🙏🏼👍👍
Im fan of you sir. You speak very nicely.
🙏🙏🙏 tqqq guruvugaru
Chala correct ga chepparu guruv gatu nenu kuda face chesanu ela
అక్షరసత్యం .🙏🌿
Baga chepparu babaigaru excellent ga chepparu ta mi matalu maku kondantha balam
SUPER GURUJI
అవును బాగా చెప్పరు బంధువులంత ఇలానే ఉన్నరు పెద'నాన్నా గారూ'ఎందుకొచ్చిన చుట్టరికాలు అనిపిస్తుంది
Correct gaa chepparu mastaru...
Namaste, meeru cheppindi aksharaala nijam, manchi vishayalu chepparu.