What Causes of Chest Pain | Heart Attack | Checkup Homocysteine Test | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2022
  • What Causes of Chest Pain | Heart Attack | Checkup Homocysteine Test | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    what causes of chest pain,chest pain,heart attack,heart health,chest pain causes,chest pain right side,causes of chest pain,cardiovascular problems,non cardiac chest pain,what causes chest pain,heart pain,heart disease,homocysteine test,homocysteine test normal range,homocysteine blood test,homocysteine levels,heart attack,heart attack symptoms,signs of heart attack,
    #heartattack #chestpain #Homocysteine #drravihospital #drravikanthkongara

ความคิดเห็น • 1.3K

  • @adabalababu137
    @adabalababu137 ปีที่แล้ว +270

    మీరు నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు వింటుంటే అప్పుడే మాకు మనసు రిలాక్స్ అయిపోతుంది సార్, మీరు దేవుడు

  • @krishnakumardannaram49
    @krishnakumardannaram49 ปีที่แล้ว +326

    ఈ కాలంలో పేషెంట్స్ కి మానసిక డైర్యాన్ని ఇచ్చే డాక్టర్లు చాలా అరుదు.మీరు గ్రేట్ సర్

  • @bhupaldubba6510
    @bhupaldubba6510 5 หลายเดือนก่อน +61

    TH-cam లో ఇప్పటివరకు ప్రజలకి ఇంతగా ధైర్యం చెప్పే మీ లాంటి వారిని ఎవరిని చూడలేదు డాక్టర్ గారు 🙏🏻

    • @nagarammounika2744
      @nagarammounika2744 18 ชั่วโมงที่ผ่านมา

      undaru asalu sir great 👍

  • @saisaranamjai1005
    @saisaranamjai1005 ปีที่แล้ว +116

    తమ్ముడు, నువ్వు ఎంత మంచి position,లో ఉన్న మా అందరి మంచి కోరుకుంటున్నావు చూడు నాన అదే నిన్ను అత్యున్నత స్థాయి లో నిలబెడుతుంది,చల్లగా ఉండు నాన🙌🙌🙌🙌🙌🙌🙌🙌😟

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 ปีที่แล้ว +963

    ఓ యూట్యూబ్ భగవంతుడా మీకు వేల వేల ధన్యవాదములు హార్ట్ ఎటాక్ వచ్చేవారికి కూడా మీ చల్ల చల్ల మాటలు మా హృదయం లోకి చొచ్చుకుపోయి, హృదయస్పందన బావుంది మీరు ఎల్లవేళలా మాకు మనోధైర్యం ఇస్తూ చల్లగా ఉండాలి సామీ 🙏🙏🙏🙏🌺🌺🌺

    • @lillysunny1786
      @lillysunny1786 ปีที่แล้ว +9

      😁😁😁

    • @merugumounika4132
      @merugumounika4132 ปีที่แล้ว +6

      Pp

    • @chowdary6353
      @chowdary6353 ปีที่แล้ว +8

      Ori nee pichi 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️

    • @vijayavemuri9052
      @vijayavemuri9052 ปีที่แล้ว +3

      🙏🙏🙏🙏🙏

    • @chiranjeevik7284
      @chiranjeevik7284 ปีที่แล้ว

      ఇంత వెర్రి పూ... వి ఎంటి

  • @theram1903
    @theram1903 ปีที่แล้ว +137

    డాక్టర్ గారు నిజంగా హార్ట్ ఎటాక్ ఉన్న మీరు చెప్పే మాటలకి భయం లేకుండా పోతుంది ధన్యవాదములు

  • @nraosimha4732
    @nraosimha4732 ปีที่แล้ว +53

    మీ నవ్వే సగం సమస్య తగ్గిస్తుంది. మీరు ఇచ్చే సమాచారం వెల కట్టలేనిది. పని ఒత్తిడిలోనూ అందరి మంచి కోరుతున్న మీ చల్లని మనసున్న మాటలు మాకు జీవన రేఖలు🙏

  • @Riseres779
    @Riseres779 ปีที่แล้ว +53

    మీ మాటలతో ఇంకా మానసికంగా చాలా మందికి dhyryam ఇవ్వాలి sir... 👍👍

  • @rathodrajunayak5835
    @rathodrajunayak5835 ปีที่แล้ว +616

    నిజాయితీ గల డాక్టర్ మీరు ఎంతగానో అభివృద్ధి చెందుతారు మీ కుటుంబం కోసం నేను దేవునికి ప్రార్డిస్తను

    • @nagarathnakwb
      @nagarathnakwb ปีที่แล้ว

      S am also pray 🙏🏻 to God sir miru and Mee family bagundali

    • @sudheerkumarvalavala9025
      @sudheerkumarvalavala9025 ปีที่แล้ว +1

      Jai Sri Ram.... Prapancham Hindu dharma vaipu chusthey meeru aa gorre kaaparini ni devudu antaru, Danni pastors cash chesukuni mimmanlni verri pappalni chesthunaru

    • @rameshpyrdha327
      @rameshpyrdha327 ปีที่แล้ว

      @@sudheerkumarvalavala9025 బ్రాహ్మణులు, బ్రాహ్మణుల కోసం సృష్టించుకున్న హిందూ మతం కోసం ఆరాటపడుతూ అంటే ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి లాగా చేస్తూ నీ అంతటే నువ్వే ఎర్రిపప్ప వి అవుతున్నావుగా? ముందు దాని గురించి ఆలోచించు, ఆ తర్వాత పక్కనోడి గురించి మాట్లాడుదువుగాని.
      Jesus కేవలం తనని తాను గొర్రెల కాపరి లాగా పోల్చాడు అంతే.
      నీకు ఆ పోలిక కూడా నచ్చలేదు కదా, మరి దశావతరాల్లో ఒకటి వరాహ అవతారం కదా, వరాహం అంటే పంది కదా, మరి పెంట తినే పందిని పూజించడం నీకు బాగా నచ్చిందా?

    • @svpkumarraju1340
      @svpkumarraju1340 ปีที่แล้ว +2

      ఈ మెసేజ్లు బాగున్నాయి మీలాంటి ట్రాక్టర్ ఉండటంవల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది మీరంతో అభివృద్ధి చెందాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

    • @rameshpyrdha327
      @rameshpyrdha327 ปีที่แล้ว +2

      @@svpkumarraju1340 ట్రాక్టర్ కాదు అన్నా, డాక్టర్

  • @javvadichiru4641
    @javvadichiru4641 ปีที่แล้ว +83

    ఈ కలియుగంలో మీలాంటి వైద్యుడు తప్పక అవసరం మీరు పది కాలాలు చల్లగా ఉండాలి

    • @jeevanbonagiri1216
      @jeevanbonagiri1216 10 หลายเดือนก่อน

      Sir maa mama kuda alage chanipoyadu

    • @jeevanbonagiri1216
      @jeevanbonagiri1216 10 หลายเดือนก่อน

      Mama kuda kotlalo okadi lage
      Anukoni vadhi vachindi

  • @yesodabhasker5935
    @yesodabhasker5935 5 หลายเดือนก่อน +11

    సార్ గుడ్ నమస్కారం నేను మీ యూట్యూబ్ ఫాలోవర్స్ నీ మీరు చెప్పే ఎన్నో మంచి మంచి విషయాలను మేము ఫాలో అవుతున్నాము అంతేకాకుండా మీ గురించి మేము చాలామందికి మీరిచ్చే సలహాలు సూచనలు మేము తెలుసుకున్న విషయాలు చాలామందికి చెప్పగలుగుతున్నా మీరు దీవించబడాలని ఆశిస్తూ ఇట్లు మీ ఫాలోవర్స్

  • @meruvasanjeevarao9372
    @meruvasanjeevarao9372 10 หลายเดือนก่อน +8

    మిరు చెప్పేది చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు యింత బాగా చెప్పారు సార్ మీకు మా 🙏🙏🙏

  • @jbhargav9494
    @jbhargav9494 ปีที่แล้ว +87

    నమస్తే డాక్టర్ గారు మీరు చెప్పే ప్రతి మాటలు చాలా ముఖ్యమైనవి మాలో ఉన్న భయాన్ని పోగొడుతున్నాయి థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు🙏🙏🙏🙏🙏🙏

  • @audiq7audiq712
    @audiq7audiq712 ปีที่แล้ว +5

    మీలాంటి వారిని చూసే పెద్దవాళ్ళు డాక్టర్లని దేవుడితో పోల్చారు. 🙏🏼🙏🏼🙏🏼

  • @kms-gk
    @kms-gk 10 หลายเดือนก่อน +20

    Really thanks sir...మీలాంటి డాక్టర్స్ సమాజానికి చాలా అవసరం..🙏

  • @anilponnari2210
    @anilponnari2210 10 หลายเดือนก่อน +5

    చాల మంది డాక్టర్లు ఉన్నారు కానీ అందరూ బిజి ఎవరి పనిలో కానీ మీరు టైం తీసుకుని మరి మంచి సలహాలు ఇస్తున్న దాన్యవాదాలు డాక్టర్ గారు

  • @pervelasriramamurty3392
    @pervelasriramamurty3392 ปีที่แล้ว +11

    నూటికి నూరు పాళ్ళు నిజం చెప్పారు మీరు...god bless you doctor gaaru

  • @gourikumarijayanthi6728
    @gourikumarijayanthi6728 ปีที่แล้ว +12

    మంచి కార్యక్రమం చేపట్టారు డాక్టర్ గారు
    ఎంత cool tenstion లేకుండా చెప్తున్నారు
    ధన్య వాదాలు 🙏

  • @sreenivasareddyakula
    @sreenivasareddyakula ปีที่แล้ว +14

    సామాన్య ప్రజలకి కూడా అర్థం అయ్యే విధంగా విడమరచి వైద్య సంబంధ విషయాలు జబ్బుల గురించి చక్కగా చెబుతున్నారు మీకు నా ధన్య వాదాలు డాక్టర్ గారు మీ ఎథిక్స్ కు మారియొక్కసారి 👋👋👋

  • @nccreations7941
    @nccreations7941 ปีที่แล้ว +7

    డాక్టర్ గారు మీరు ఎంత చక్కగా చెప్తుంటే నవ్వుతూ నిజంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోయినట్టే ఉన్నాయి సార్

  • @stulasi1673
    @stulasi1673 ปีที่แล้ว +50

    గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు..🙏🙏🙏

  • @jagadeeshchtube
    @jagadeeshchtube ปีที่แล้ว +43

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్ మీకు ధన్యవాదాలు 🙏🏻

  • @subbalakshmimajji8865
    @subbalakshmimajji8865 ปีที่แล้ว +5

    మీ చల్లని మాటలు చల్లని నవ్వు అనే మెడిసిన్ తో అందరి ని ఆరోగ్యవంతులు గా చేస్తున్నారు మీరు పదికాలాలు చల్లగా ఉండాలి ధన్యవాదములు doctor గారు కాదు కాదు demudu గారు

  • @sksadik9727
    @sksadik9727 ปีที่แล้ว +5

    హాస్పిటల్ కి వెళ్తే ఎట్లాంటి ఇబ్బంది పెడతారని రోజుల్లో ఎప్పుడు వంటి ఖర్చు లేకుండా యూట్యూబ్ ద్వారా మీరు మాకు ఇచ్చే ఇన్స్పిరేషన్ ధైర్యం థాంక్స్ ఆ ఎంత కృతజ్ఞతలు సార్ మీలాంటి డాక్టరు అందరికీ ఎట్లాగే సలహాలు ఇస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది సార్

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 ปีที่แล้ว +43

    నవ్వుల రారాజు మా డాక్టర్ బాబు ఇలాంటి కొడుకైన ఉండాలి లేదా తమ్ముడైన ఉండాలి అదృష్టం ఉండాలి

  • @bhimireddyjaganmohanreddy8707
    @bhimireddyjaganmohanreddy8707 ปีที่แล้ว +19

    మీరు చాలా బాగా వివరించి చెప్తున్నారు సార్
    మీరు నిజంగా సూపర్

  • @raji7kada
    @raji7kada ปีที่แล้ว +11

    మీరు superrr andi ఎంత ఈజీగా అర్థం అయ్యే లా చెప్పారు.మీరు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆశిస్తున్నాను

  • @vijayasree2952
    @vijayasree2952 ปีที่แล้ว +44

    మీరు చాలా గొప్ప డాక్టర్ గారు. మీ లాంటి వారు మన సమాజానికి చాలా ఉపయోగం. మీ వీడియోస్ అన్నీ ఎంతో ఊరటనిస్తాయి. ధన్యవాదములు. 🙏🙏🙏

  • @kchaithanyachinni233
    @kchaithanyachinni233 ปีที่แล้ว +59

    సూపర్ సర్ మాలో ఉన్న భయం పోగొట్టారు... ఐనా మీ నవ్వు రోజు చూస్తే ఇంక ఏ రోగం ఐనా పరార్....😊😊😊

    • @srilaxmib8879
      @srilaxmib8879 ปีที่แล้ว +3

      😅😅

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      @@srilaxmib8879 hiii sri laxmi gd evng plz reply 🌹

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 ปีที่แล้ว +20

    ఎంత clear ga చెప్పారండి డా. 👍

  • @spasupathibabu6661
    @spasupathibabu6661 ปีที่แล้ว +6

    శతకోటి దండాలు సామి మీకు🙏🙏🙏🙏🙏చల్లగా ఉండాలి మీరు.!!!

  • @MohammedIrfan-zt1mn
    @MohammedIrfan-zt1mn ปีที่แล้ว +14

    నమస్కారం సార్,
    ఒక్కో సారి బి.పి మాత్ర వేసుకోవడం మార్చి పోయినప్పుడు ఆరోజు ఏం చేయాలి,
    రెండవ రోజు విపరీతమైన తలనొప్పి, నీరసం నిస్సత్తువ ఉంటుంది.
    దీని మీద మీ అమూల్యమైన వైద్య సలహా ఇవ్వాగలరని విజ్ఞప్తి చేస్తూ,, 💐

  • @varalakshmi306
    @varalakshmi306 ปีที่แล้ว +9

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🏻

  • @sobamopuri7774
    @sobamopuri7774 ปีที่แล้ว +19

    You videos are amazing. Irrespective of your busy schedule, you are taking time off to make this kind of educational videos.. no words honestly.. Thank you sir.. God bless you… 🙏🙏

  • @nkvarma2506
    @nkvarma2506 ปีที่แล้ว +23

    మీరు చెప్పే విషయాలు విశ్లేషణ నూటికి నూరుశాతం నిజాలు మరియు అమోఘం డాక్టర్ గారు .మీకు చాలా చాలా నిండు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .

  • @rameshgeddam4772
    @rameshgeddam4772 ปีที่แล้ว +7

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🏻very very very good impramesation sir

  • @sujjiaa
    @sujjiaa ปีที่แล้ว +7

    Doctor ur awesome and so sweet and caring towards public and making public cautious and caring themself... hattsoff bro....🙏

  • @satyanarayanabitra1986
    @satyanarayanabitra1986 10 หลายเดือนก่อน +2

    మంచి విషయాలు చెపుతున్నారు సర్ , ధన్యాదాలండీ .

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 ปีที่แล้ว +2

    Good explanation, sir. Thank you very much.

  • @rameshkandula1132
    @rameshkandula1132 ปีที่แล้ว +7

    ధన్యవాదాలు గురువు గారు

  • @saradapallanti1970
    @saradapallanti1970 ปีที่แล้ว +5

    డాక్టర్ గారికి నమస్కారం ఈ వీడియోలు చాలా బాగున్నాయి🙏🙏

  • @moulasrigamidi8787
    @moulasrigamidi8787 ปีที่แล้ว +3

    రవికాంత్ గారు మీరు చేసే వీడియోస్ కానీ మీరు ఇచ్చే ప్రాక్టికల్ సోషల్ అవేర్నెస్ గాని చాలా అద్భుతంగా ఉంటాయి.
    మీరు చెప్పే ప్రతి మాటలో మాకు ఒక గుండె ధైర్యం మీరు ఇట్లనే వీడియోలు చేయాలి మేము చూసి నేర్చుకోవాలి. మిమ్మల్ని చూసి కొన్ని వందల మంది డాక్టర్లు మీ లెక్కనే ఏ స్వార్ధము లేకుండా ప్రజల కోసం పనిచేయాలి
    డాక్టర్ అంటే దేవుడితో సమానం అది మీలో కనిపిస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kodalitilak830
    @kodalitilak830 10 หลายเดือนก่อน

    Good advice by you Dr. K. Ravikanth garu.

  • @SRSR-eq1vc
    @SRSR-eq1vc ปีที่แล้ว +29

    You are wonderful Dr. Thank you for uploading the know-how.

  • @rbharagavi3388
    @rbharagavi3388 ปีที่แล้ว +12

    శుభోదయం అన్నయ్య చాలా బాగా చేప్పారు థాంక్స్ సోమచ్ అన్నయ్య

  • @RamEchoes
    @RamEchoes ปีที่แล้ว +18

    This is Ram from California! I have been following you, you are an amazing Doctor. You are directly and indirectly helping so many people. Keep up the good work.

  • @kushalraju5290
    @kushalraju5290 ปีที่แล้ว +43

    You are not only Dearest 💝Doctor 🩺🥼to me but everyone’s heart as well because of your soothing voice 🗣explaining in detail on each & every disease 🦠💓🦵💪🤕🧠🔬👨‍🔬👁🦻🫁 & suggesting medicines even a layman can understand 👌👍🏻. Thanks to the God for sending such a wonderful human being as our Doctor. We all 💕 you Doctor.

  • @anithamerugu2597
    @anithamerugu2597 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు డాక్టర్ బాబు

  • @ignite.123
    @ignite.123 ปีที่แล้ว +7

    Good morning sir. Tq for the awareness of good health. What are the reasons that causes the increased levels of homocystine.

  • @premnathdaram2929
    @premnathdaram2929 ปีที่แล้ว +16

    You are very genuine doctor, rarely found such honest doctor in present society...god bless you sir and your family Dr Ravi sir,🙏🙏

  • @lakshmaiahravella1095
    @lakshmaiahravella1095 ปีที่แล้ว +6

    Dear young Doctor garu ! Your consoling advices are most impressing and giving solace to the sufferers. Very nice of you sir ! ❤😊

  • @jarinamurthy1945
    @jarinamurthy1945 ปีที่แล้ว +82

    Thank you so much sir , me వీడియోస్ ద్వారా ప్రజల్లో ఎంతో అవగహన , ధర్యము కలిగిస్తూ వున్నదుకు మీకు మా 💖 heartful thanks to you sir 🙏🙏🙏

    • @kumarichava7665
      @kumarichava7665 ปีที่แล้ว

      Meelanti son unte bagudu anipistunnadi babu

    • @ramaraomittapally6375
      @ramaraomittapally6375 ปีที่แล้ว +1

      Your voice is very nice and attractive
      Explain very clearly. To understand everybody God bless you 100 years

  • @dandupandu9976
    @dandupandu9976 ปีที่แล้ว +28

    నా ప్రాణదాతకు శుభోదయం మా డాక్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు సార్ నేను ఇక్కడ హ్యాపీ సార్ చాలా బాగా మాట్లాడారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🪴🪴🪴🪴🪴🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sindhurik4968
    @sindhurik4968 ปีที่แล้ว +2

    Thanks alot sir for useful and helpful information everytime..Thank you so much doctor garu.🙏🙏🙏🙏🙏

  • @kakumaniugandharbapuji5383
    @kakumaniugandharbapuji5383 ปีที่แล้ว +2

    You are great doctor for educating all sir 👏👏👏💐💐

  • @Manisfoodworld
    @Manisfoodworld ปีที่แล้ว +5

    మీరు చెప్పే ప్రతీ మాట మాకు చాలా రిలీఫ్ ఇస్తాయి తమ్ముడు గారు.

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +8

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    కృతజ్ఞతలు,నమస్తే. Dr. Gaaru.
    🕉️🙏🌺

  • @siddisuhas
    @siddisuhas ปีที่แล้ว +2

    Thank you so much doctor garu you will take away all our confusions from mind with your valuable information 🙏🏻🙏🏻🙏🏻

  • @subramaniamm8569
    @subramaniamm8569 ปีที่แล้ว

    This type of guidance is very essential. TQ doctor ji

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 ปีที่แล้ว +7

    Thank you sir for your information 🙏

  • @parvathipromakeupartistry3073
    @parvathipromakeupartistry3073 ปีที่แล้ว +4

    Tq very much sir for your valuable information. Comforts those who have fear of heart attacks

  • @sindhupv7028
    @sindhupv7028 ปีที่แล้ว +1

    Your smile gives very good courage for your patients sir.👏

  • @ramakrishna2352
    @ramakrishna2352 10 หลายเดือนก่อน

    Great Doctor garu...Meelanti vaaru ee samajaniki entho avasaram. God bless you Sir🎉🎉🙏🙏🙏

  • @kannamsandhyarani4763
    @kannamsandhyarani4763 ปีที่แล้ว +4

    Thank you for your information 🙏🏼

  • @venkatamoru32
    @venkatamoru32 ปีที่แล้ว +4

    మీరు చెప్పినట్టే ఆ సంఘటనలు చూసిన దగ్గరనుండి
    నేను విపరీతమైన టెన్షన్ పడుతున్నాను
    మీ మాటలు వింటుంటే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది థాంక్స్

  • @anitharaniramisetty3996
    @anitharaniramisetty3996 ปีที่แล้ว +2

    Thank you for giving this much of awareness sir...

  • @kasturivelicheti9536
    @kasturivelicheti9536 ปีที่แล้ว +1

    Chala Baga cheparu Doctor garu 🙏👏👏👏

  • @sailajaukkadapu6141
    @sailajaukkadapu6141 ปีที่แล้ว +28

    హలో.. డాక్టర్ గారు.... జబ్బు ఏదైనా , treatment మొదలెట్టక ముందే బాధితులకు భరోసా ఇచ్చి పరిస్థితి గురించి సరైన అవగాహన కల్పించడం .. వాళ్లను మానసికంగా దైర్యంగా ఉండేటట్లు చూడడం అనేది డాక్టర్ల ప్రాథమిక బాధ్యత... ఈ రోజుల్లో ఈ quality endangered zone లో ఉందనే చెప్పాలి... వైద్యరంగంలో ఉన్నవాళ్ళందరు కచ్చితంగా గౌరవర్హులే!... కానీ రానురాను అనేక కారణాల చేత జబ్బుకి మందు ఇవ్వడం వరకే పరిమితమైపోయింది..( రోగులు ఎక్కువ (జనాభా) sources తక్కువ ఉండడం తో patient-doctor meeting time తగ్గిపోవడం
    main reason) ..thanks to technology ... విలువైన time ని ప్రజలకు మేలు చేసే videos కోసం వెచ్చించే మీకు (మీలాంటి వాళ్లందరికీ) thanks...

  • @chinureddy5985
    @chinureddy5985 ปีที่แล้ว +3

    Enthaaaaa Baga chepparu doctor Babu me smile maku strength tqu sooo much 🙏🙏🙏

  • @sreenivas7435
    @sreenivas7435 10 หลายเดือนก่อน

    Brother, you are unique extraordinary human being in Doctors.
    This is the real social work(excellent orientation on heath topics). You are a real social worker.
    మండపేటలో Dr. Veeranna chowdary గారిని చూసాను. మరళ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. ప్రజలకు చాలా సరళంగా, డైరెక్ట్గా తలకెక్కేలా ఉన్నాయి మీ మాటలు
    ❤God bless you and your family ❤❤❤❤❤

  • @kartheekn379
    @kartheekn379 ปีที่แล้ว +3

    Thank you for valuable information sir, 😊

  • @sindhupv7028
    @sindhupv7028 ปีที่แล้ว +3

    Very precious information about homosystine blood test sir thanks a lot sir👏👏👏

  • @msbmcayt
    @msbmcayt ปีที่แล้ว +15

    Dear Ravi Garu, Thank you so much for your wonderful job, we got great moral support with your videos. Thank you for sparing time and giving valuable information for our well wish in your tight and busy schedule. 🙏

  • @lakshmivitalraokosuri3884
    @lakshmivitalraokosuri3884 2 หลายเดือนก่อน

    చక్కని సందేశం డాక్టర్ గారు

  • @rameshlalam1318
    @rameshlalam1318 ปีที่แล้ว

    Sir you are a natural doctor of india

  • @radhikagourishetti2011
    @radhikagourishetti2011 ปีที่แล้ว +10

    Sir, please upload the video regarding difference between adinoids and transils. My daughter having 11 yrs suffering with this problem. In cool weather, she suffer with infections also. How to reduce this problem without surgery and how to care in winter seasons. Which food she take for improving her immunity system.

  • @Manoharkottam
    @Manoharkottam ปีที่แล้ว +3

    Great message sir

  • @activitysdandamudi5032
    @activitysdandamudi5032 ปีที่แล้ว

    Valueable information sir , smart ga explain chesaru..

  • @chanderraoram5733
    @chanderraoram5733 8 หลายเดือนก่อน

    Thanks a lot , మనో ధైర్యంను పెంచె video

  • @LalithaFoods.5407
    @LalithaFoods.5407 ปีที่แล้ว +6

    నమస్కారం డాక్టర్ బాబు సేమ్ ప్రాబ్లం తో ఉన్నాను అమ్మగారికి 50 ఏళ్లలో బైపాస్ చేశారు ఫ్యామిలీలో కూడా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో బట్ నాకు కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఉంది బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ భయమనేం లేదు కానీ ఒకసారి మీరు చెప్పినట్టు హోమో సిస్టం టెస్ట్ మాత్రం చేయించుకోవాలనుకుంటున్నాను తప్పకుండా చేయించుకుంటాను మన మీద మనకు ఆశ లేకపోయినా పిల్లల కోసం అనే ఆలోచన ఉంటుంది కదా థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ‌🙏🙏🙏💐💐💐

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 ปีที่แล้ว +53

    Thank U Doctor ji for boosting the mental or psychological strength of youngers of this and future generations.

  • @sureshdoddipati3456
    @sureshdoddipati3456 ปีที่แล้ว

    Really excellent sir ur a golden gift to present society sir thank you very much sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayalakshmivelpula43
    @jayalakshmivelpula43 3 หลายเดือนก่อน

    చాలా మంచి మంచి విషయాలు అందీస్తున్న మీకు ధన్యవాదాలు డాక్టర్🙏

  • @peelaraju1233
    @peelaraju1233 ปีที่แล้ว +4

    sir your explain very good sir 🌷🌷🌷

  • @sashikala2229
    @sashikala2229 ปีที่แล้ว +6

    Good informative video doctor 👌🏻👍🏻so good to hv a doctor who educates us with your immense knowledge 👏🏻

  • @surikatkam
    @surikatkam ปีที่แล้ว

    HOW COME YOU ARE SO GENEROUS AND SOCIAL CONSCIENCE. ANYWAY THANKS ALOT.

  • @sreekanthreddy7691
    @sreekanthreddy7691 ปีที่แล้ว

    Thank you sir for your motivation and encouragement

  • @ch.bharathireddy6451
    @ch.bharathireddy6451 ปีที่แล้ว +8

    మెంటల్లీ స్ట్రాంగ్ గా లేనప్పుడు ఎలాంటి సిచువేషన్ అయినా ఎవరు హ్యాండిల్ చేయలేరు కాబట్టి ముందు రోగం కన్నా మన మెంటల్లీ సిచువేషన్ చాలా ఇంపార్టెంట్ దాని గురించి అవగాహన అయ్యేలాగా ఒక వీడియో చేయండి 🙏. ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్ అనేది ఉంటుంది అది శారీరకంగా ఉన్నప్పుడు టాబ్లెట్స్ అనేవి యూస్ అవుతాయి వాటికన్నా ముందు మెంటల్ గా డిప్రెషన్ గా ఉన్నప్పుడు ఎలాంటి టాబ్లెట్స్ కూడా యూస్ అవ్వవు. ముందుగానే హార్ట్ ఎటాక్ వస్తది ఏమో జ్వరం వస్తదేమో నాకేమైనా అయిపోతది ఏమో అనేదే డిప్రెషన్. అందుకని మనకు కావాల్సింది ఫస్ట్ మెంటల్ గా ఏ సిట్యుయేషన్ అయినా స్ట్రాంగ్ గా తీసుకోవాలి ఇది దయచేసి మీరు చెప్పగలరు.

  • @6rsjb
    @6rsjb ปีที่แล้ว +3

    Well explained doctor garu , thanks 🙏

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 10 หลายเดือนก่อน

    మీరు ఎంతో మందికి మానసిక ధైర్యాన్ని ఇస్తున్నారు తెలియని విషయాలు చెప్తున్నారు ఇలా ఈరోజుల్లో ఏ డాక్టర్ చెప్పరు హాస్పిటల్ కి వెళ్తే ఓన్లీ op రెండు నిమిషాల్లో యాంత్రికంగా చూడటం మందులు అవసరం లేని టెస్టులు రాయటం అంతా బిజినెస్ లాగా చేస్తున్నారు మీరు చేసే మంచి అంతా ఇంతా కాదు thanq sir

  • @wedavayas3669
    @wedavayas3669 ปีที่แล้ว +1

    Very useful and informative. Thank you sir.

  • @swarupam1086
    @swarupam1086 ปีที่แล้ว +3

    No words to you sir ☺️

  • @jhaaakurathi3846
    @jhaaakurathi3846 ปีที่แล้ว +3

    Sir tell me about early menopause diet what are the nutrients to take and precautions do one video about that

  • @gjhansi1552
    @gjhansi1552 ปีที่แล้ว +2

    God bless you Doctor garu 🙏🙏

  • @padmavathinagalapalli3264
    @padmavathinagalapalli3264 ปีที่แล้ว

    Thanks doctor garu

  • @panthamsreekanth5351
    @panthamsreekanth5351 ปีที่แล้ว +5

    Good morning sir
    Please tell us how to reduce homocysteine levels if it is high.
    What kind of food should take sir.

  • @sameera2734
    @sameera2734 ปีที่แล้ว +4

    Sir please tell about causes and remedies for corns on foot

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 ปีที่แล้ว +1

    Thanks a lot for Your Good message to the society.good vedio In this time.thanque Sir Dr RAVI KANTH doctor BABU garu GOD BLESS you and your family members

  • @tradefx5601
    @tradefx5601 10 หลายเดือนก่อน

    Masha Allah, Thank you so much sir. God bless you health and prosperity.

  • @hawk_1234
    @hawk_1234 ปีที่แล้ว +33

    దయచేసి మిగతా బేసిక్ లాబరేటరీ డయాగ్నస్టిక్ టెస్టులు వివరించండి.. Like CBP,urine routine,full body checkup.