Heart Attack Vs Heart Pain | Causes of Heart Attack and Cardiac Arrest | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • Heart Attack Vs Heart Pain | Causes of Heart Attack and Cardiac Arrest | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    heart attack vs heart pain,heart attack,chest pain,cardiology,heart health,angina,heart pain,non cardiac chest pain,signs of heart attack,heart failure,heart attack pain,causes of heart attack,cardiology,cardiovascular disease,myocardial infarction,heart attack symptoms,atherosclerosis,heart health,cardiac arrest,what is a cardiac arrest,heart attack and cardiac arrest,cardiac arrest survivors,heart attack ni ela prevent cheyali,heart attack rakunda undalante,
    #HeartAttack #HeartPain #CardiacArrest #Cholesterol #DrRaviHospital #DrRavikanthKongara

ความคิดเห็น • 1.3K

  • @buddhainternet8439
    @buddhainternet8439 2 ปีที่แล้ว +438

    ఇంత వివరంగా చెప్పే డాక్టర్ గారు ఉంటారా, అనిపిస్తుంది నాకు, చిన్నప్పుడు చదువుకున్న పుస్తకంలో చెప్పినట్టుగా చెప్పారు, ధన్యవాదములు.....

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 2 ปีที่แล้ว +8

      చిన్నప్పుడు ఏం చదువుకున్నారు

    • @shaiksameera2801
      @shaiksameera2801 ปีที่แล้ว

      🙏🏼🙏🏼

    • @sivakumar-qx5fv
      @sivakumar-qx5fv ปีที่แล้ว

      Excellent doctor garu thank you so much

    • @skkamal2720
      @skkamal2720 ปีที่แล้ว

      ❤❤❤❤

    • @Tejaswini665
      @Tejaswini665 9 หลายเดือนก่อน

      Cholesterol unte ekkuvaga ayasam vastada nadustunte

  • @Houseforsaleinbhimavaram
    @Houseforsaleinbhimavaram 2 ปีที่แล้ว +35

    సూపర్ సార్....💥💥💥
    మీలాంటి డాక్టర్ ను..నా లైఫ్ లో..
    నేను 1స్ట్ టైమ్ చూస్తున్నాను సార్...
    సుఖీభవ....🙌...

  • @nagarajasekhar9837
    @nagarajasekhar9837 2 ปีที่แล้ว +332

    సామాన్యుడికి కూడా అర్థం అయ్యేటట్లు చాలా సరళంగా, అద్భుతంగా వివరించారు సర్. మీ సేవలకు, సామాజిక స్పృహకు ధన్యవాదాలు సర్.

  • @devunithopratiroju2429
    @devunithopratiroju2429 11 หลายเดือนก่อน +3

    డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించును గాక

  • @movvaraju6132
    @movvaraju6132 2 ปีที่แล้ว +17

    కామన్ మ్యాన్ కి అర్దం అయ్యేటట్టు గుండె డాక్టర్ కంటే కూడా బాగా చెప్పారు డాక్టర్ గారు. థాంక్స్

  • @sreenivasarao1495
    @sreenivasarao1495 2 ปีที่แล้ว +37

    డాక్టర్ గారు అందరికీ ఈజీగా అర్థం చేసుకునే విధంగా చాలా బాగా వివరించారు . ధన్యవాదములు

  • @chandukomurojukomurojuchan7764
    @chandukomurojukomurojuchan7764 2 ปีที่แล้ว +77

    ధన్యవాదములు సార్ చాలా చక్కగా వివరించారు ఆరోగ్యం పట్ల మంచి అవగాహన కల్పించారు థాంక్యూ సర్

  • @charlaraju2018
    @charlaraju2018 2 ปีที่แล้ว +3

    సార్ నమస్కారం చాలా చక్కగా వివరించారు అట్లాగే మనకి ఇది రాకోకుండా ముందు జాగ్రత్త ఏ విధంగా ఉండాలి ఏమేమి ఆహారం తీసుకోవాలి ఏమేమి తినకూడదు ఇది కూడా అట్లే ఒక్కసారి మీరు కూడా యూట్యూబ్లో మల్లొకసారి వీడియో తీసి పంపండి సార్ ధన్యవాదములు

  • @bembire
    @bembire 2 ปีที่แล้ว +57

    చాలా చక్కగా వివరించారు సార్ సామాన్యులకి కూడా అర్దం అయ్యే విధంగా ధన్యవాదములు 🙏

  • @adaboinaprashanth7939
    @adaboinaprashanth7939 ปีที่แล้ว +30

    No way ....is there any doctor in this world like you sir ...u are the only one ❤️❤️👍❤️👍100% respect

  • @GSA446
    @GSA446 2 ปีที่แล้ว +16

    నిజం గా మీరు ఇలా explain చెయ్యడం వల్ల మేము మా ఆరోగ్యాలు కాపాడు కోవడానికి మాకు అవకాశం ఇచ్చారు . thank you very much for your valuable information doctor.

  • @kumaraswamykashamalla5810
    @kumaraswamykashamalla5810 ปีที่แล้ว +5

    మెడికల్ కాలేజిలో క్లాస్ లో లెసన్ వింటునట్టుగా ఉంది సార్ మీరు చెపుతుంటే, వాట్ అన్ explanation సార్ , మాకు చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్.

  • @gundanaresh1249
    @gundanaresh1249 2 ปีที่แล้ว +7

    డాక్టర్ గారు మీరు కనిపించే దేవుడు సార్
    నేను మీకు పెద్ద అభిమాని ని

  • @VijayaLakshmi-xw1lp
    @VijayaLakshmi-xw1lp 9 หลายเดือนก่อน +1

    చదువు రాని వాళ్లకి కూడా చక్కగా అర్ధం ఐయేట్లు చెప్పారు సార్. నిజంగా మీరు కనిపించే దేవుడు సర్. God bless u sir

  • @k.govardhanrajgoud7700
    @k.govardhanrajgoud7700 2 ปีที่แล้ว +18

    చాలా బాగా వివరించారు ...శతకోటి వందనాలు ....డాక్టర్ గారు

  • @nraosimha4732
    @nraosimha4732 ปีที่แล้ว +1

    మీ వీడియోలు అన్ని మెడికల్ కాలేజీలలో తప్పని సరిగా చూపిస్తే తర్వాతి తరం ఎక్కువ మంది మంచి డాక్టర్లు తయారవుతారు.🙏
    ఈ మధ్య నేను చూస్తున్నవి ఏ దుర అలవాట్లు లేని యువకులు cardiac arrest తో చనిపోతున్నారు. దీని పై ఒక వీడియో చేయండి
    దయచేసి .

  • @janardhanjan6575
    @janardhanjan6575 2 ปีที่แล้ว +8

    మీలాంటి మంచి డాక్టర్ ఈరోజుల్లో చాలా తక్కువండి మీకు ధన్యవాదములు

  • @kalukuriajay9004
    @kalukuriajay9004 2 ปีที่แล้ว +1

    సార్ నమస్కారం సార్. నా పేరు అజయ్ సార్ మీ వీడియోలు ఎప్పటినుంచో చూస్తున్నాను చాలా క్లియర్ గా చెప్తారు సార్ నాకు ఒక సమస్య ఉంది సార్ నాకు తొడ భాగం బాగా పట్టేస్తుంది సర్ ఒకోసారి తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ సార్ ఈ సమస్యకు పరిష్కారం మీ దగ్గర దొరుకుతుందని ఆశపడుతున్నాను సార్ ప్లీజ్ సార్ రిప్లై ఇస్తారని కోరుకుంటున్నాను సార్

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo 2 ปีที่แล้ว +65

    What an explanation Sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻 my daughter is preparing for NEET PG and daily she watches your video once a day. Thank you 👍

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 ปีที่แล้ว +1

    ఎంతో బాగా చెప్పారు డాక్టర్ గారు...... ఇంత వివరంగా చెప్పినందుకు మా ధన్యవాదాలు మళ్లీ మళ్లీ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాడు ఏం తినాలో ఏం తినకూడదో కొంచెం సరిగ్గా చెప్పరా

  • @rajgangipellyvlogs2029
    @rajgangipellyvlogs2029 2 ปีที่แล้ว +16

    ఎంత బాగా వర్ణించారు Sir
    చిన్నప్పుడు మా Sir గారూ కూడా ఇలానే చెప్పారు....Good Explain 🥰🙏

  • @indian4134
    @indian4134 ปีที่แล้ว

    అబ్బహ్ ఎంత సక్కగా ఎక్సప్లయిన్ చేసారు...... మీ లాంటి వాళ్ళ వాళ్లే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది....

  • @Minni597
    @Minni597 2 ปีที่แล้ว +22

    సార్ చాలా బాగా చెప్తున్నారు.
    అలాగే దయచేసి ECG గురించి .దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ECG గురించి చెప్పండి సార్ 🙏

    • @salmanpandu2220
      @salmanpandu2220 2 ปีที่แล้ว +1

      Dheeni gurinchi manchi video cheyandi sir

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 ปีที่แล้ว +2

    శ్రీకాంత్ sir గారు మీరు చెప్పే విశ్లేషణ చిన్న పిల్లలకు కూడా బాగా అర్థమవుతుంది.వీడియో awesome

  • @NareshKumar-ds5bz
    @NareshKumar-ds5bz 2 ปีที่แล้ว +8

    ఆరోగ్యం విషయంలో ప్రజలను educate చేస్తూ ఇంత మంచి విషయాలు తెలియచేస్తూ వివరిస్తున్నందుకు ధన్యవాదాలు సర్.
    Good flake లేదా bad flake అనేది గుండెలో ఎంత పర్సంట్ వుందో తెలియాలి అంటే ఏ రకమైన టెస్ట్ లు చేయించుకోవాలి దయచేసి తెలియచేయగలరు.

  • @paulhosannaofficial5423
    @paulhosannaofficial5423 ปีที่แล้ว

    చాలా కృతజ్ఞతలు సార్ మీకు.
    ప్రజలకు ఇలాంటి సలహాలు ఇస్తూ ధైర్యం చెప్పండి. చాలా బాగా చెప్పారు. ఒక డాక్టర్ దగ్గరకు మా ఫ్రెండ్ చెస్ట్ పెయిన్ వస్తుంది అని అని వెళితే నీవు ఎక్కువ సేపు బ్రతకలేవు అని భయపెట్టాడు సార్. వాడికి గుండె నొప్పి ఏం లేదు గ్యాస్ ఫామ్ వలన చెస్ట్ పెయిన్ వచ్చింది. వాడు డాక్టర్ మాటలు విని కృంగిపోయాడు. వాడు బ్రతుకుతున్నారు సార్ కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో అని బయం భయంగా ఉంటాడు. డాక్టర్ చెప్పిన మాటలు వాని మైండ్ నుంచి పోలేవు.

  • @palateerdhammarkandeyulu238
    @palateerdhammarkandeyulu238 2 ปีที่แล้ว +13

    డాక్టర్ గారూ..
    మీరు చాలా బాగా వివరించారు. ధన్యవాదములు. 🙏🙏🙏

  • @narryvfx
    @narryvfx 2 ปีที่แล้ว +4

    అమ్మ గోరుముద్ద పెట్టినట్టు ఉంది సర్ మీ explanation.. నైస్ సర్..keep it up ..very use full ఫర్ me

  • @madigaprasad696
    @madigaprasad696 ปีที่แล้ว +3

    👏👏🙏🙏చాలా చక్కగా వివరించారు సార్ మిలంటివలుకు ఆ దేవుడి దీవెనలు ఆశీర్వాదాల ఎల్లపుడూ ఉండాలని కోరుకుంటున్నాను సార్👏👏🙏🙏

  • @Adityababu143
    @Adityababu143 ปีที่แล้ว

    అందరికి ఉపయోగపడేల,చక్కగా అర్ధం అయ్యే విధంగా చాల బాగా చెప్పినారు sir..మీ లాంటి డాక్టర్ సమాజానికి చాల అవసరం.. Thank you sir..

  • @a1acupuncturekakinada872
    @a1acupuncturekakinada872 2 ปีที่แล้ว +7

    చాలా ఉపయోగకరమైన విషయాలు తెలియచేసారు కృతజ్ఞతలు సర్

  • @ganasyam212
    @ganasyam212 ปีที่แล้ว +1

    మీరు చెప్పే విధానం మకు చాలా బాగా నచ్చింది సార్
    కానీ మా మామ గారు 15 రోజుల క్రితం కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు,
    కానీ ఆయన మరణం మా రోండు కుటుంబలని తీరని లోటల అయిపోయింది సార్.
    ఇలాంటి మరణం ఎవరికీ రాకూడదు అని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్.

  • @realthinks9805
    @realthinks9805 2 ปีที่แล้ว +3

    అందరికీ అర్థం అయ్యేలా చాలా బాగా చెప్పారు థాంక్స్ సార్

  • @tanvikamani9789
    @tanvikamani9789 2 ปีที่แล้ว +1

    నమస్కారం డాక్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారు కానీ ఇవి రాకుండా ఉండాలి అంటే ఎలా జాగ్రత్త తీసుకోవాలి. ఎలాంటి టెస్టులు ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి. ఇవి కూడా వివరిస్తే చాలా బాగుంటుంది అందరికీ తెలుస్తుంది దయచేసి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి ఎన్ని నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. ఇది కూడా తెలియజేయగలరని కోరుకుంటున్నాను

  • @venkateshdhugyani6243
    @venkateshdhugyani6243 2 ปีที่แล้ว +4

    సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు మీరు చాలా జీనియస్ ధన్యవాదములు సార్ 💐💐

  • @ramachandraraokaranam3182
    @ramachandraraokaranam3182 2 ปีที่แล้ว

    మీరూ చెప్పే సలహాలు సూచనలు అందరి కియంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఉపయోగకరంగా ఉంటాయి.కృతజ్ఞతలు.

  • @isacbabuadepu9095
    @isacbabuadepu9095 2 ปีที่แล้ว +24

    Great explanation by the honourable Doctor about heart function when cholesterol develops in our body .

  • @puppalaraju9603
    @puppalaraju9603 ปีที่แล้ว +1

    ఒకటవ తరగతిలో అ ఆ లు చెప్పినట్టు ఉంది సర్

  • @KRKVLOGS8
    @KRKVLOGS8 2 ปีที่แล้ว +101

    కొలెస్ట్రాల్ తగ్గిపోయే మార్గం కూడా చెప్పండి sir plz 🙏🏻

    • @kvramakrishnarao7208
      @kvramakrishnarao7208 2 ปีที่แล้ว +8

      Avoid deep fry food items and eat less carbohydrates. Eat more number of veggies which are rich in fiber and Vitamins.

    • @realestatemarcy9135
      @realestatemarcy9135 2 ปีที่แล้ว

      Omega3 sir

    • @shravansripathi7045
      @shravansripathi7045 2 ปีที่แล้ว

      Use NOVASTAT EZ, HH OMEGA tablets for good results

    • @kirankishore9934
      @kirankishore9934 2 ปีที่แล้ว +3

      Eliminate transfat, reduce or limit your saturated fat intake. Limit your salt/sodium and sugar intake. Target for around 75 to 150 minutes per week of exercise. If you are just starting to exercise, exercise slowly like 10 to 15 minutes per week and add 5 to 10 minutes per week till you reach around 120 minutes per week. Target for around 250 grams of boiled vegetables and 250 grams of fresh fruit per day. Again if you are just starting, start with 50 grams in the first week and add around 50 grams every week till you get to around 250 grams per day. Do this at least 5 days a week. Eat whole carbs, healthy protein (mostly from plants) and healthy fats (nuts, Avacadoes etc). Visit doctor every year and check your cholesterol levels and vitals. Keep your BP and sugar under control. Maintain healthy weight.

    • @KRKVLOGS8
      @KRKVLOGS8 2 ปีที่แล้ว

      ధన్యవాదములు సార్🙏🏻🙏🏻🙏🏻

  • @Manisworld9
    @Manisworld9 2 ปีที่แล้ว

    Baap re meeru maku mbbs chadisthunnattundi me vedios chusthe students one year lo Dr ipovachu meeru nijam ga devudu sir me vedios r very useful and informative🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yvkvprasad
    @yvkvprasad 2 ปีที่แล้ว +12

    Doctor garu Your clarity and compassion outstanding Thank you for being the dedicated, thoughtful, and compassionate doctor that you are!

  • @SharadaSharada-v4p
    @SharadaSharada-v4p ปีที่แล้ว +1

    Nice ఎక్సప్లేన్ sir మీ వీడియోస్ daily చూస్తాను sir మీరు చెప్పే వీడియోస్ చాలా బాగా చెప్తున్నారు చాలా బాగున్నాయి

  • @krishna45378
    @krishna45378 2 ปีที่แล้ว +12

    Really thank you brother for providing this information, your words will help people to stay healthy life style..Manam chaduvukovatam kaadhu..manam chadivina chaduvu naluguriki sahaya Padali..Love from Europe ( Ireland )♥️

  • @nkvarma2506
    @nkvarma2506 2 ปีที่แล้ว +1

    మీరు వివరించే తీరు అద్భుతం మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డాక్టర్ గారు

  • @krishnag4923
    @krishnag4923 2 ปีที่แล้ว +5

    Mr Ravikanth garu ,meeru chala excellant ga explain chesthunnaru.
    Many many thanks. ilaage migatha issues kuda theliya cheyandi.

  • @sumathiadimoolam8569
    @sumathiadimoolam8569 2 ปีที่แล้ว +2

    చాలా క్లియర్ గా చెప్పారు.ధన్యవాదములు. great Doctor

  • @viswanathnuggu
    @viswanathnuggu 2 ปีที่แล้ว +18

    Thank you for your clear explanation and awareness on heart health. I have following questions:
    1. Why does cholesterol gets clogged in blood vessels
    2. How do we know if there is cholesterol blockage in blood vessels, are there any tests?
    3. How can we get cholesterol removed from blood vessels

    • @Thesantosh911
      @Thesantosh911 2 ปีที่แล้ว

      yes thanks for your heart ... hope we can see a video soon

    • @mafaheem178
      @mafaheem178 2 ปีที่แล้ว

      Explained in a clear cut way, but please let we all know,how to know that colestral is being covered on the vessesl and how to get rid of this, and smoking is the reason of which coleatral is being covered on the vessesl❓

  • @addldmhoguntur621
    @addldmhoguntur621 5 หลายเดือนก่อน

    Sir, Excellent గా చెప్పారు... మీ సలహాలు సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి... మాలో ఉన్న ఎన్నో అనుమానాలు భయాల నుండి మంచి అవగాహన కలిగిస్తూ...మాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నారు ....Thank You Sir

  • @ailurisuryanarayanareddy3960
    @ailurisuryanarayanareddy3960 2 ปีที่แล้ว +14

    Best explain of the heart functions & structure of our bodies
    Thank you sir

  • @adepumahender417
    @adepumahender417 2 ปีที่แล้ว +1

    మీరు చాలా బాగా చెప్పారు సార్ మీ లాంటి చాలా అరుదుగా ఉంటారు సార్ మీరు చల్లగా ఉండాలి సార్

  • @sudhirbabu7879
    @sudhirbabu7879 2 ปีที่แล้ว +5

    Excellent and understood about Heart functioning.

  • @sasidharpalani6373
    @sasidharpalani6373 ปีที่แล้ว +1

    సార్ మీరు డాక్టర్ కాదు... మా లాంటి సామాన్యులకి దేవుడు... 🙏

  • @suprajar9715
    @suprajar9715 2 ปีที่แล้ว +5

    You are a Doctor with Humanity. A clear explanation, a layman can easily picturise themselves. I regularly follow yr videos. Very helpful for the society🙏 keep doing👍

  • @mpoornavas7005
    @mpoornavas7005 2 ปีที่แล้ว +1

    చాలా వివరంగా చెప్పారు sir . అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు. చాలా చాలా ధన్యవాదాలు

  • @ramakanth9058
    @ramakanth9058 2 ปีที่แล้ว +8

    Well clearly explained sir,even non-medical knowledge people also understand sir,Thank you sir,🙏🙏🙏

  • @satyamyarra1486
    @satyamyarra1486 2 ปีที่แล้ว

    ఇంత వివరంగా చెప్పే డాక్టర్ గారు ఉంటారా ? అద్భుతంగా వివరించారు సర్ ధన్యవాదములు .

  • @doctorgayathri26
    @doctorgayathri26 2 ปีที่แล้ว +7

    Thankyou Dr garu...I have been watching all your Videos.... Very Valuable Information with Clear Explanation... 👌🏻👌🏻Good Work 👍🏼👍🏼

  • @useryoutubehi
    @useryoutubehi 2 ปีที่แล้ว +1

    Sir, miru devudu miru me valubale time prajala kosam ketainchi andarini educate chesthunaduku miku chala chala thanks 🙏🙏🙏🙏

  • @hemaankamreddy3507
    @hemaankamreddy3507 2 ปีที่แล้ว +11

    Nice sir... Clearly explained about pathophysiology and collateral circulation.

  • @v-techgadgets3776
    @v-techgadgets3776 2 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు సర్ మీరు రక్త నాళంలో కొవ్వు పేరుకోకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా ఏమి చేయాలి ? పేరుకున్న కొవ్వు కరిగించాలి అంటే ఏమి చేయాలి మా లాంటి యూవతకు చెప్పండి సర్ నేను మంతెన సత్యనారాయణ గారి వీడియోలో చూస్తుంటాను కొన్ని అలవాటులో పాటిస్తాను సర్ i take alcohal weekly two or 3 times

  • @vijayalaxmi5664
    @vijayalaxmi5664 2 ปีที่แล้ว +3

    How to reduce bad cholesterol& cholesterol plaques.pl.make a video sir.Thank for this information sir.

  • @suryanarayanabellana2306
    @suryanarayanabellana2306 2 ปีที่แล้ว

    సార్ మీకు ధన్యవాదాలు తెలుగులో చాలా బాగా అర్థమయ్యేటట్లు వివరిస్తున్నారు

  • @lpsudha212
    @lpsudha212 2 ปีที่แล้ว +12

    Explained very well sir. Thankyou very much for giving us such good knowledge about heart heath👍

    • @padmadasari3079
      @padmadasari3079 2 ปีที่แล้ว

      Nice explanation Dr. Garu, keellavathani ki vedio cheyyandi Dr.garu

  • @hussennoorbhash1256
    @hussennoorbhash1256 2 ปีที่แล้ว

    మీ విశ్లేషాత్మకమైన వివరణ తో వివిధ రకాల వ్యాధులు, సమస్యల పట్ల ప్రజలకు మంచి అవగాహన కలుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీలాంటి వైద్యులు ఈ సమాజానికి ఎంతో అవసరం. 🙏🙏🙏🙏🙏

    • @vamshienterprises153
      @vamshienterprises153 2 ปีที่แล้ว

      Chala baga cheyparu sir
      Sir naku cheyst dagara patesinattu ga vuntundhi centre lo sir cheypandi kocheym

  • @shekhargoudentertainment1040
    @shekhargoudentertainment1040 2 ปีที่แล้ว +3

    Sir ur explanation is ultimate in fact I never seen any other vedios like you

  • @vittsatyanarayanavittanala1126
    @vittsatyanarayanavittanala1126 2 ปีที่แล้ว +1

    మీరు ధన్యులు, అందరి దీవెనలు మీకు ఉన్నాయి.

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 ปีที่แล้ว +5

    చాలా బాగా చెప్పారు sir నమస్కారం

  • @venkatkorsa1255
    @venkatkorsa1255 ปีที่แล้ว

    మాకు బుక్ చదివిన ఫీలింగ్ ఇస్తుంది సార్... మీ లెక్చర్ ❤❤❤

  • @rkraop7512
    @rkraop7512 2 ปีที่แล้ว +8

    Thanks for clearly explaining. Heart attack is not heart problem but improper supply of blood to heart and can be rectified by removing fats or debries in vain.

  • @srinukurala5183
    @srinukurala5183 2 ปีที่แล้ว

    సర్.. ఇంతలా వివరించి అర్ధమయ్యే విధంగా క్లుప్తంగా చెపుతున్నారు అండి
    ధన్యవాదాలు.. సర్
    God bless you..

  • @manikanth4348
    @manikanth4348 2 ปีที่แล้ว +6

    Sir nicely explained but along with that u explain about symptoms and treatment sir. it will be more more useful

  • @prkkadali8317
    @prkkadali8317 ปีที่แล้ว

    You are super doctor. Sir మీ లాగా ఏ doctor explane చేయలేదు .అందులో చాల చక్కగా నవ్వుతూ చెపుతారు🎉❤,,👏👏👏👏🤝🤝🤝👌👌👌🙏🙏🙏 God bless you 🙌🙌🙌

  • @srisaihospital665
    @srisaihospital665 2 ปีที่แล้ว +3

    Great efforts Sir👏👏👏 we are very lucky to have you’

  • @Narayanamurthypasupuleti-o1s
    @Narayanamurthypasupuleti-o1s หลายเดือนก่อน

    Super sir, you are really hero of heart patents. Who suffer heart problems. Thank you sir.

  • @akula76v
    @akula76v 2 ปีที่แล้ว +4

    Your services are appreciable, very essential for common public.

  • @anandaskiran7680
    @anandaskiran7680 2 ปีที่แล้ว

    చాలా వివరంగా చాలా చక్కగా మంచి అర్థం అయ్యేటట్టు చెప్పాలి సార్. థాంక్యూ సో మచ్

  • @suribabumarripudi707
    @suribabumarripudi707 2 ปีที่แล้ว +4

    Haiii sir really thank you so much it's useful to everyone. I like your way of explaining sir. Our society needs such awareness videos.

  • @rangaiahrangaiah2014
    @rangaiahrangaiah2014 2 ปีที่แล้ว +1

    సార్. గుడ్ మార్నింగ్.
    ఆకలి. పెరగటం. కోసం. ఒక. వీడియో. లో. మీ. సొల్యూషన్ చెప్పండి

  • @teresarajumedikonda1680
    @teresarajumedikonda1680 2 ปีที่แล้ว +4

    Excellent explanation Sir. Genuine information. We appreciate you sir.

  • @rajuakki941
    @rajuakki941 2 ปีที่แล้ว

    చాలా ధన్యవాదములు సార్ ఎలావస్తుందో చెప్పారు. రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో చెప్తే బాగుండేది.

  • @bsr7473
    @bsr7473 2 ปีที่แล้ว +6

    Nice presentation with super explanation Dr sir thank you n all plz tell food habits n life style precautions to avoid heart problems thanks in advance sir

  • @gangadharreddy4606
    @gangadharreddy4606 2 ปีที่แล้ว +2

    Doctors lo meeru oka adbutam sir. Hats off to you. You are doing great service.

  • @vijaysangavi3556
    @vijaysangavi3556 2 ปีที่แล้ว +4

    So informative...crystal clear.. thank you sir

  • @manoharpallapu3923
    @manoharpallapu3923 ปีที่แล้ว

    బాగా చెప్పారు సార్ tq ఎప్పుడు హార్టులో ఉన్న కొలస్ట్రాల్ కరవ సార్ కారాగాలంటే ఇలాంటి డైట్ మనం పాటించాలి ప్ల్స్ చెప్పండి sir

  • @vdplsri
    @vdplsri 2 ปีที่แล้ว +5

    This is a great information about our complete life because heart is the key organ in our human life. A heartful Thank you sir. You are making your life meaningful by sharing such a great knowledge. Hope we see more such videos from you. Thank you.

  • @venu20082008
    @venu20082008 2 ปีที่แล้ว

    Sir devudu sir meeru .....nenu chinnappati nunchi choosthunna doctors inthaga matladindhi yeppudu ledu....great and neat clear cut simplified explaination about complicated subject

  • @svnrangarao5591
    @svnrangarao5591 2 ปีที่แล้ว +4

    Sir colostra good and bad brief ga explain cheyali sir, how to reduce the colostra in our bodies, next video cheyandi sir

  • @padmajaavirneni6410
    @padmajaavirneni6410 2 ปีที่แล้ว +2

    చాలా బాగా వివరంగా చెప్పారు దన్యవాదాలు డాక్టర్ గారు

  • @alizaangeltwins5101
    @alizaangeltwins5101 2 ปีที่แล้ว +6

    Yes, we have 70% "Physiological reserve", some times even more . MHR reaches 210 BPM, VE 80 L/Min., FVC 6L, BR >20%, VO2max 80ml/kg/min. These are very common variables that I see among elite Indian players. Love from Tambi Medabala, Scientist, Exercise Physiologist, Sports Authority of aindia. Govt. Of India.

  • @suryascience5489
    @suryascience5489 ปีที่แล้ว

    నమస్తే డాక్టర్ గారు మీ ప్రతీ విడియో చూస్తూ ఉంటాం. మీ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తుంది Thank you for every video sir 🙏 మాకు ఒక డౌట్ ఉంది సార్ , కారొన తరువాత చాలా మంది కి హార్ట్ అటాక్ లు వచ్చి సడెన్ గా చనిపోతున్నారు దానిలో ఎక్కువగా కరోన వాక్సిన్ చేయించుకున్న వాళ్ళే ఉంటున్నారు ఇలా ఎందుకు అవుతుందో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా సార్.......

  • @sunithamv6831
    @sunithamv6831 2 ปีที่แล้ว +5

    Explained in simple form so that common man can understand thanks sir 🙏🙏🙏🙏🙏🙏

  • @pappyworld-em2nv
    @pappyworld-em2nv 2 ปีที่แล้ว +4

    U r all vedio's super 👍 sir 👏👏👏👏

  • @purnachendujadala4724
    @purnachendujadala4724 2 ปีที่แล้ว +2

    Sir చాలా మందికి hair లాస్ ప్రాబ్లెమ్ ఉంది sir a food తీసుకోవాలి అన్ని తిన్న ప్రాబ్లం పోవడం లేదు ...pls sir video చేయండి చాలా మందికి హెల్ప్ ఇతుంది...

  • @srinivaskonda2562
    @srinivaskonda2562 2 ปีที่แล้ว +11

    Gas pain ki ,heart pain ki difference cheppandi sir please

  • @mallikarjunmalli6951
    @mallikarjunmalli6951 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చెబుతున్నారు సార్ మీకు ధన్యవాదాలు సార్

  • @RamaKrishna-je2nn
    @RamaKrishna-je2nn 2 ปีที่แล้ว +4

    Thank you so much for making informative videos, it's really helpful for improving our daily life style.

  • @gajangivinanya3731
    @gajangivinanya3731 ปีที่แล้ว

    Meru devudu sir meelaanti doctor matalu vinte chanipoye vallu kuda brathukutharu sir🙏🙏🙏

  • @suryasiva8949
    @suryasiva8949 2 ปีที่แล้ว +12

    Well explained, even common man can also understand.

  • @gkpavanfishing2958
    @gkpavanfishing2958 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు. ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చెయాలి sir ...

  • @raghavendramaila3018
    @raghavendramaila3018 2 ปีที่แล้ว +4

    Thank you sir 🙏 Well explained