కుల వ్యవస్థ ఎలా పుట్టిందో తెలుసా ? ||How did the caste system originated in india

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • కుల వ్యవస్థ ఎలా పుట్టిందో తెలుసా ? ||How did the caste system originated in India
    India is growing fast, yet the outlawed caste system still creates discrimination. So what is the Indian caste system? And how is it affecting modern India?

ความคิดเห็น • 907

  • @pradeepjvlogs7496
    @pradeepjvlogs7496 5 ปีที่แล้ว +47

    కుల వ్యవస్థ అనేది నేను 100% నమ్మను .ఇది కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆధిపత్యం చాలయించడానికే పెట్టినవి

  • @thatsitthat
    @thatsitthat 4 ปีที่แล้ว +85

    కుల వ్యవస్థ మన దేశంలో నిర్మూలన అయితేనే మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యం.

    • @zambhavadarshanafrasaram9306
      @zambhavadarshanafrasaram9306 4 ปีที่แล้ว +6

      విద్యలో కులం ఉద్యోగంలో కులం. పదోన్నతి లొ కులం. పదవిలో కులం... కులం పుట్టుమచ్చ లాగ ఉంటే.. కులం ఎక్కడ పోతుంది.. ఆర్థిక.. పరమైన కేటాయింపు జరిగినప్పుడు కులం పోతుంది

    • @maheshp9595
      @maheshp9595 3 ปีที่แล้ว

      Inkekkadi nirmulana ee daridrapu kottu rajakeeya vidhanam kula vyavastha nirmulana cheyatledu

    • @adapavenkatesh167
      @adapavenkatesh167 3 ปีที่แล้ว +1

      India ani Peru cheppagani cast lu matladutharu

    • @sree8686
      @sree8686 ปีที่แล้ว

      S

  • @johnpraveen7075
    @johnpraveen7075 5 ปีที่แล้ว +27

    ఎంత కాలం మనము కుల ప్రవృత్తి ని కలిగి ఉంటామో అంత కాలం మనం రాతి యుగంలో ఉన్నట్లే.

    • @SuperRagala
      @SuperRagala 3 ปีที่แล้ว +1

      కులం ఒక వర్గీకరణ....మనుషుల్లో ఎదో ఒక రకమైన వర్గీకరణలు ఎల్లప్పుడూ వింటూనే ఉంటాయి అది వాస్తవం.
      భాష, ప్రాంతం, కులం, దేశం, రంగు, మతం, ప్రొటెస్టెంట్, కెత్తోలిక్ ఇంకా ఇంకా అంటూ కొత్త సీసాలో పోసిన పాత సారాల ఉండక మానదు.
      వివక్ష పోవాలి

  • @bhimaraju3647
    @bhimaraju3647 ปีที่แล้ว +1

    కుల నిర్మూలన కోసం, అంటరానితనం అరికట్టడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కృషి చేసినట్టుగా ఇంకెవరూ చేయలేదని చెప్పవచ్చు, ఒక టైం లో గాంధీజీ కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేశాడు..
    తక్కువ కులాల వారిని కనీసం మనుషులుగా చూస్తున్నారంటే ఆ గొప్పత నం మా గొప్ప దేవుడు , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాత్రమే

  • @kravivarma1567
    @kravivarma1567 5 ปีที่แล้ว +22

    కులం వున్నంత కాలం ఎన్ని welfare schemes and development activities ఎన్ని చేసినా దేశం అభివృద్ధి చెందడం అనేది అసంభవం... కుల వ్యవస్థను నిర్మలిస్తేనే దేశం అభివృద్ధి చెందేది...

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 4 ปีที่แล้ว +5

    ఈ దేశ మూలవాసులు (దళితులుగా పిలవబడేవారు) క్రైస్తవులుగా మార్పు చెందడాన్ని జీర్ణించుకోలేకే గాంధీ వారిని హరిజనులుగా సంబోధించి కులవ్యవస్థను మరింత పటిష్ట పరిచాడు..
    కులవ్యవస్థ వల్ల సమాజంలో అనాది కాలంగా ఉన్న అంటరానితనాన్ని, అసమానతలను నివారించి సమానత్వాన్ని నెలకొల్పేందుకు డా. బీ ఆర్ అంబేద్కర్ గారు తీవ్రంగా కృషి చేసి ఆచరణలోకి తెచ్చారు.. కానీ మీలాంటి వాళ్ళు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ పేరును ప్రస్తావించకుండా కులగజ్జి గాంధీని గురించి గొప్పగా ప్రచారాలు చేసుకుంటూ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు చేయడం సిగ్గు చేటు..

  • @raghavaraoc3760
    @raghavaraoc3760 5 ปีที่แล้ว +61

    గుణం-ప్రకృతి,
    కులం-వికృతి.

  • @bellamkondasridhar9612
    @bellamkondasridhar9612 11 หลายเดือนก่อน +2

    నాకు తెలిసి గత 1000యేండ్ల నుండి హిందూ పాలకులు ఎక్కడ కనపడలేదు, ఇన్ని అరాచకాలు బ్రహమణులు చేసినారు అంటే మనం ఆలోచించాలి.

  • @gyarabalender1164
    @gyarabalender1164 7 ปีที่แล้ว +81

    మీరెవరండి నిర్ణయించడానికి వేదాల్లో రాయడానికి ......
    ప్రాక్టీకల్గా ఆలోచించండి అందరూ అమ్మ కడుపులో నుండే పుట్టారు...... అందరూ సమానులే

    • @Eyeconfacts
      @Eyeconfacts  7 ปีที่แล้ว

      దేవి అలంకారాలు || లక్ష్మీ దేవి Day 03 || Navratri Special || Antharmukam
      th-cam.com/video/cGXY-f8Tcs4/w-d-xo.html

    • @kamalakarvankadaru2718
      @kamalakarvankadaru2718 6 ปีที่แล้ว

      Yes

    • @venkat9397
      @venkat9397 5 ปีที่แล้ว +6

      "కుల వ్యవస్థ ఏ మత నమ్మకాలపై నిర్మించబడిందో, ఆ మత నమ్మకాలను పూర్తిగా నాశనము చేస్తే కానీ కులాన్ని నిర్ములించడము సాధ్యము కాదు."
      - డా. బి . ఆర్. అంబేద్కర్.
      డా. బి . ఆర్. అంబేద్కర్ గారి రచనలు మరియు ఉపన్యాసాలు వాల్యూమ్ నెంబర్. 1 (పేజీ నెంబర్ 57.), ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము 1993 లో తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యములో పబ్లిష్ చేసినది.

    • @harshithosuri3915
      @harshithosuri3915 5 ปีที่แล้ว +2

      Valla adollu eppudu kanadam ledemo
      Eppatike thalalo puduthunnaaremo

    • @mvvchowdary4769
      @mvvchowdary4769 7 หลายเดือนก่อน +1

      నేను మనిషిని మానవుడని అని తెలుసు కోన్న వాడికి
      కులముండదు మేము మనుషులం మేము మానవులం అని సమాజానికి నేర్పితే కులముండదు

  • @jyothi6433
    @jyothi6433 8 ปีที่แล้ว +115

    కులం అనే జాడ్యాన్ని భారతీయ సమాజం నుంచి అందరు తరిమి కొట్ట గలిగి నప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందేది ...అంత వరకు ఈ దేశం లో ఉన్న వెనుకు బాటుకు అంతం ఉండదు.....

    • @Eyeconfacts
      @Eyeconfacts  8 ปีที่แล้ว +1

      Thanks for watching.

    • @godisgreat1830
      @godisgreat1830 7 ปีที่แล้ว +1

      mallikarjun thota మీరు మా దళిత వదివేన?

    • @snagababubabu1571
      @snagababubabu1571 5 ปีที่แล้ว

      mallikarjun thota థాంక్యూ భయ్యా

    • @kravivarma1567
      @kravivarma1567 5 ปีที่แล้ว +2

      100% correct..... idi jaragakunda enni welfare schemes, development activities chesina emi use vundadu

    • @sureshgummala9791
      @sureshgummala9791 5 ปีที่แล้ว +6

      Corect gaa cheparu bro మంచి మాట ఎవరైన చెపినపుడు సపోర్ట్ చేయాలి కానీ నువు మవాడివ కదా అని కాదు దేశం కోసం caste free india please suport

  • @ravit9595
    @ravit9595 3 ปีที่แล้ว +8

    అన్నా గాంధీ మా హరిజనులకు ఏదొ పీకాడు అంటే ఒప్పుకొను. .వాడు మా శత్రువు

  • @thanthatiyesuratnam1832
    @thanthatiyesuratnam1832 2 ปีที่แล้ว +1

    బ్రహ్మ నాలుగు రకాల జీవులను పుట్టించారు అంటున్నారు. కులాలను మనమే పుట్టించి ఆ తప్పు కనిపించని బ్రహ్మ మీద తోస్తున్నారు. మన ప్రజలు ఎంత తెలివ్గలవారు.

  • @mmsraokdk2167
    @mmsraokdk2167 7 ปีที่แล้ว +3

    మీరు చెప్పే విధానం చాలా సరళంగాను వినసొంపుగాను వుంటుంది. ఈనాటి వక్తలు ఇటువంటి బాషా పరిజ్నానం నేర్చుకోవాలని కోరుకొంటున్నాను.

  • @nasanicreations7127
    @nasanicreations7127 5 ปีที่แล้ว +32

    కుల వ్యవస్థను నిర్మూలించాలి అనుకుంటే కుల ప్రాతిపదికన ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తివేయాలి

    • @bhavanibheemraobipal
      @bhavanibheemraobipal 5 ปีที่แล้ว +1

      అవునా

    • @harishkommu3461
      @harishkommu3461 5 ปีที่แล้ว +12

      రీసర్వేషన్ తీసేసే ముందు.. కులాలు తీసేస్తే రీసర్వేషన్స్ ఉండవు కదా

    • @sanjayramesh3693
      @sanjayramesh3693 5 ปีที่แล้ว +4

      Reservation mida padi yedvadaniki munduntaru ra

    • @happydayzz33
      @happydayzz33 4 ปีที่แล้ว +2

      Reservation meada padi adustaru

    • @happydayzz33
      @happydayzz33 4 ปีที่แล้ว +2

      Ambatkar Mana rajyanganni rayadam manchi jarigindi

  • @ratnakumarvara2705
    @ratnakumarvara2705 7 ปีที่แล้ว +75

    Not a Gandhi ,. Dr.Br.Ambedkar is right person

    • @sujatha123ful
      @sujatha123ful 4 ปีที่แล้ว

      Why did ambedkar not fought in freedom fight

    • @comrade6516
      @comrade6516 4 ปีที่แล้ว

      @@sujatha123fulAmbedkar garu chinnapati nunchi oka mahar caste ani cheppi chinna chooputho ayyani class lo kuda kurcho nivvaledu, gudiki ranivaledu. ayyana padda kastani marevaru padakudadu anni ayyanaki unna gyanam tho rajyagam rasi ippudu ma devudu ayyadu . freedom fight antunav kada british vallu vachi 89 years matrame ayyindi kani ee kulam ahamtho konni 1000 years ga lower and dalith caste vallani manushuluga kuda chudaledu. anduke freedom fighter kanna goppaga rajyagam rasadu

    • @comrade6516
      @comrade6516 4 ปีที่แล้ว

      avunnu brother gandhiji inka adupaddadu, vethirekinchadu kanni dr br amdedkar garu matrame krishi chesadu andariki equal rights ichadu

    • @marapallysatish6940
      @marapallysatish6940 4 ปีที่แล้ว

      Super madam and sir

    • @venuvardhan1117
      @venuvardhan1117 4 ปีที่แล้ว

      @@sujatha123ful Britishers kanna ekkuvaga Indians Kula pichitho dhalithulanu antaranivaruga chusaru ayana Oka dhalithudu Aayana padda kastam inka evaru padakudadhani baga chaduvukoni Kula nirmulana kosam poratam chesaru Gandhi Valla freedom vasthe greatest indian ga Dr Ambedkar garini endhuku pilusthunnaru bro

  • @Rajendraprasadthatipamula9
    @Rajendraprasadthatipamula9 3 ปีที่แล้ว +2

    కుల వ్యవస్థ ఎలా ఏర్పడినా కుల వ్యవస్థ ను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

  • @prasannavelpula2176
    @prasannavelpula2176 3 ปีที่แล้ว +3

    గాంధీ దళితుల కోసం ఏమి పోరాడలేదు
    Dr అంబేద్కర్ గారే దళితుల కోసం పోరాడిన వీరుడు

    • @9440932925
      @9440932925 21 วันที่ผ่านมา

      ఫలితంగా అంబేద్కర్ కు బ్రిటిష్ ప్రబుత్వంలో పెద్ద ఉద్యోగాలు లబిoచాయి పెద్ద పదవులు లాబీoచ్చాయి ,విమానాల్లో కార్ లలో ఉచితంగా తిరిగే యోగం వచ్చింది .ఉచితంగా ప్రబుత్వ బంగళాల్లో విలాస వంతంగా దర్జా గా బ్రతికాడు బ్రిటిష్ వాడికి నమ్మకస్టూడిగా వున్నందున అంబేద్కర్ సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రబుత్వం లో కాబినాట్ ర్యాంక్ labour మినిస్టర్ పదవి కూడా ఇచ్చారు

  • @venkat9397
    @venkat9397 5 ปีที่แล้ว +1

    "కుల వ్యవస్థ ఏ మత నమ్మకాలపై నిర్మించబడిందో, ఆ మత నమ్మకాలను పూర్తిగా నాశనము చేస్తే కానీ కులాన్ని నిర్ములించడము సాధ్యము కాదు."
    - డా. బి . ఆర్. అంబేద్కర్.
    డా. బి . ఆర్. అంబేద్కర్ గారి రచనలు మరియు ఉపన్యాసాలు వాల్యూమ్ నెంబర్. 1 (పేజీ నెంబర్ 57.), ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము 1993 లో తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యములో పబ్లిష్ చేసినది.

  • @nagathrinadharaovurimi2100
    @nagathrinadharaovurimi2100 4 ปีที่แล้ว +5

    బాగుంది కానీ ఎపుడో అన్నీ చరాల విషయాలు చాలా చరిత్రలోనూ కాలక్రమంలో కలసిపోయాయి, పోతున్నాయి. కానీ ఈ దళితులుగానూ అశ్పృస్యు చెప్పబడుతున్న వాళ్ళను చరిత్రలో కలవనీయకుండా మరపు రానీయకుండాపదేపదే వెలుగులోకి తీసుకువస్తు వివక్షగా దానికి జీవంపోస్తూ కాలం గడుపుతున్నారు అవకాశవాదులు స్వార్ధంతో బ్రతుకు తెరువుకోసం. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లు కలలు కన్న సమాజం వస్తుందా? అసలు. సమాజం నుంచి వెలివేయబడ్డవాడా? ఏ సమాజంనుంచి? పారిశుద్యం శుభపరచకపోతే సమాజంలో ఎవడన్నా బ్రతకగలడా? దళితులనేవారు, రైతులూ ""అమ్మ "" లాంటివారు. ఎందుకంటే మనం పుట్టిన వెంటనే అన్నీ కడిగేది అమ్మే కదా? అడ్డగాడిదల్లా ఎదిగిన మనకి అలాంటివి చేసేది ఈ దళ్తులే కదా వీరందరూ అమ్మకన్నా అత్యున్నతులు. అందరూ చేతులెత్తి నమస్కరిద్దాం.

  • @srblmn4098
    @srblmn4098 4 ปีที่แล้ว +15

    కులం ఎక్కడ లేదు అందరూ ఒకే కులానికి చెందినవారు వారి పనులను బట్టి కులం అనే ఒక పేరు పెట్టారు అంతే

    • @pvarunkumar8106
      @pvarunkumar8106 4 ปีที่แล้ว +1

      Well said anna..idi kada nijam.ila andaru think chesinappude mana madya elanti bedhabiprayalu ravu

  • @capcuts1
    @capcuts1 3 ปีที่แล้ว +8

    మొదట పుట్టింది మహధిగ ✊

  • @nagarajgiddaluri6090
    @nagarajgiddaluri6090 4 ปีที่แล้ว +5

    మన రాజకీయ నాయకులకి కుల వ్యవస్థ బాగా ఉపయోగపడుతుందే
    తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. ఈ దేశం
    అభివృద్ధిలో వెనక్కి పోవడానికి ప్రధాన కారణం కులం. ఎవరూ దాన్ని తీసేయ్యాలనే ప్రయత్నం చేయరు. ఈదేశభవిష్యత్తు

  • @nareshkumarnagilla8475
    @nareshkumarnagilla8475 5 ปีที่แล้ว +63

    Gandhi is the main reason for today's caste system .

    • @WeSeeJ4th
      @WeSeeJ4th 5 ปีที่แล้ว +3

      Babu, read Manusmriti and read Indian history and visit many places in India

    • @rsgoutam5755
      @rsgoutam5755 4 ปีที่แล้ว

      Plz visit Waman Meshram's videos to know the reality

    • @KRB-c3z
      @KRB-c3z 4 ปีที่แล้ว +1

      Before ganndhi caste system leda?

    • @nareshkumarnagilla8475
      @nareshkumarnagilla8475 4 ปีที่แล้ว

      @@KRB-c3z He strengthened the caste system I mean to say

  • @ramyaravi1907
    @ramyaravi1907 3 ปีที่แล้ว

    ఓర్లే లవడే దేవుడిని రాక్షసుడు గా రాక్షసుడిని దేవుడు గా చిత్రీకరిస్తావ నా దేవుడు అంబేద్కర్ ఎక్కడ జై భీం

  • @pramodgorre2567
    @pramodgorre2567 4 ปีที่แล้ว +5

    అంబేద్కర్ ఇండియా మహర్షి మారో గౌతమ్ బుద్ధుడు డా.అంబేద్కర్ లేకుంటే ఇండియా నే ... లే ....

    • @adapavenkatesh167
      @adapavenkatesh167 3 ปีที่แล้ว

      Adhemi kadhu ambhetkar garu cast system nermolana cheyyalekapoyaru British hayam loo Mana desam Hindu desam oka hoppandham prakaram matham nuu change chesukunnaru hindhu to christian gaa convert avvadam meru nejam cheppandi historychadhavsndi Mana vallaki anuvuga rasena history chadhivi vasthalu chadhavaledhu

  • @GovindaGovinda-td3nc
    @GovindaGovinda-td3nc 4 ปีที่แล้ว +2

    కావాలంటే మీ ప్రశ్నకు సమాధానం నెను చెబుత జై భీమ్

  • @vijaykumarchatlareddigudem8610
    @vijaykumarchatlareddigudem8610 5 ปีที่แล้ว +3

    గాంధీ అంటరానితనం నిర్మూలనకు కృషి చేయలేదు. నటించాడు.

  • @venkateswarraovemuganti3980
    @venkateswarraovemuganti3980 8 หลายเดือนก่อน

    కుల వ్యవస్థ నశించాలి అంటే కుల వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేయాలి. ఈ చట్టము లో ఎవరు కూడా కులం అడుగు కూడదు మరియు చెప్పకూడదు. కుల సంఘాలు ఏర్పాటు చేయరాదు. కుల ధ్రువీకరణ పత్రం అనేది ప్రభుత్వం జారీ చేయకూడదు. విద్యా, ఉద్యోగం మరియు ఇతర దరఖాస్తు లో కులం అనే ప్రస్తావన ఉండరాదు. విద్యాలయాలు కులాల వారిగా ప్రభుత్వం స్థాపించరాదు. ఇలా ఇంకా అనేక నిబంధనలు విధించాలి.

  • @ttop7529
    @ttop7529 7 ปีที่แล้ว +4

    kula వ్యవస్థను ఒప్పుకొని
    మానవులందరు సమానులే అనిచెప్పేదే నిజమైన మతం

    • @rameshperikala4788
      @rameshperikala4788 5 ปีที่แล้ว +1

      Super bro

    • @indian5546
      @indian5546 ปีที่แล้ว

      సర్వ మానవాళి సమానత్వాన్ని కోరేది సనాతన ధర్మం మాత్రమే సోదరా నిజానిజాలు తెలుసుకోండి సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేదు వర్ణ వ్యవస్థ నే ఉన్నది కులం అనేది కాకరమైన వృత్తులను బట్టి ఏర్పడినది 🙏

  • @babutatireddy9725
    @babutatireddy9725 5 ปีที่แล้ว +2

    ఏదీ అరగని ఏదీ తరగని లేదా ఏఇతర జీవులకు కంఠకంగాకుండా మనగడ సాగించడం ఎలా అన్నప్పుడు మద్యయుగపు సామూహిక ఒప్పందమే వర్ణ వ్యవస్థ జాతి ప్రాథమిక అవసరాలకు
    మాత్రమే వనరులు అన్న శాస్థ్ర నిబందన
    మేరకు ఆచారాలు ఉదాహరణకు త్రాగునీటీకే పరిమితమ నుకున్నప్పుడు
    తప్పనిసరై అంటీముట్టని వ్యవహారాన్ని అంటరానితనం అని అపార్థమే తప్ప మరొకటి కాదు

  • @sumanthpatel2658
    @sumanthpatel2658 7 ปีที่แล้ว +4

    ఇంత మంచి ఛానల్ maintain చేస్తున్నారు...
    250000 మంది followes ఉన్నారు...
    కానీ ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పు అని తెల్సుకోలేకపోయారు..
    అది మాక్స్ ముల్లర్ సృష్టించిన కథ..
    అంబేద్కర్ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని కొట్టి పడేసాడు...
    ఇలాంటి ముఖ్యమైన విషయాలు పరిగణలోకి తీసుకోండి..
    లేదంటే మంచికి పోతే చేడు అవ్వుద్ది

    • @truethewordofhollywood3148
      @truethewordofhollywood3148 4 ปีที่แล้ว +1

      ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఉందని అంబేద్కర్ మళ్ళీ రెండోసారి చెప్పారు, దాని గురించి కూడా మీరు తెలుసుకుని మాట్లాడండి

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 4 ปีที่แล้ว +1

    ఇందులో మీరు కొత్తగా చెప్పింది ఎమీ లేదు ఇది అందరికీ తెలిసిందే.

  • @mahesh8459
    @mahesh8459 7 ปีที่แล้ว +68

    Mr eyecon Ambedkar gurinchi cheppaledu ,cast system povadaniki ayana chesina krushi gurinchi cheppaledu...

    • @rakeshraki4832
      @rakeshraki4832 6 ปีที่แล้ว +1

      Is there any book for that?

    • @Krish_Kiran
      @Krish_Kiran 5 ปีที่แล้ว

      Sare Krushi Chesadu Anukondam Mari Krushi Kanapadaledu,Caste System Ni Mana Mindset lo Koorukupoyindi kabatti inka alaane Undi Daani Gurunchi Prati Okkaru Krushi Cheyalsina Avasaraam Ledu just Aa Caste Topic Vachinapudu Skip Cheyadam Ante

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 4 ปีที่แล้ว +1

      @@Krish_Kiran చా....

    • @sasikumar-qq3gq
      @sasikumar-qq3gq 4 ปีที่แล้ว

      Ambedkar caste system ni pogottadante reservations enduku bro constitution lo unnai

    • @venu348
      @venu348 4 ปีที่แล้ว

      @@rakeshraki4832 Annihilation of caste

  • @BV7officialyoutubechannel
    @BV7officialyoutubechannel 2 ปีที่แล้ว +1

    అన్న ఈదేశానికి ఆర్యులు వచ్చి కులాలుగా విభజించారు

  • @angurisubhash3684
    @angurisubhash3684 7 ปีที่แล้ว +12

    గాంధీ అగ్రవర్ణాలకు అనుకూలంగానే ఉన్నారు.దళితుల గురించి చెప్పేటపుడు గాంధీని పొగడకండి. రాజకీయం చేసాడు కాబట్టి మహాత్ముడయ్యాడు. చాలా అంశాలలో మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించే గాంధీని వ్యతిరేకించి రాజకీయాల కంటే నాజాతి ప్రయోజనాలే ముఖ్యం అనుకున్నాడు అంబేద్కర్.

    • @ravipalamuru5778
      @ravipalamuru5778 7 ปีที่แล้ว

      Ayya..medhavi Dhalitulanekkada Vidheshi matham swikadinchamani cheppaledu

  • @banavathchandrudu3275
    @banavathchandrudu3275 5 ปีที่แล้ว +1

    కులం వల్ల కూడా మంచి జరుగుతుంది ఈ వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకుంటే.కాని మేధావులు,సమ సమాజ వాదులు దానిని విలన్ గా చేసేశారు.నేటి తరం వారు చాలా తెలివి గల వారు తమకు ఏది అవసరమో అది మాత్రమే గ్రహించి మిగిలిన వాటిని జాగ్రత్తగా వదిలేస్తారు.ఎవరు చెప్పిన వినరు.హలో యువత గుడ్లక్

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 2 ปีที่แล้ว +4

    ఆర్యులు పదం రామాయణ ,మహాభారతాలలో వుంది. ఆర్యులు ఎక్కడనుండో మనదేశానికి రాలేదు.

  • @nallamallavamsi4916
    @nallamallavamsi4916 9 หลายเดือนก่อน

    కులాల ను కనిపెట్టిన మతాన్ని నిర్మూలిస్తే దేశం అభివృద్ధి జరుగును

  • @srisiddhu7197
    @srisiddhu7197 5 ปีที่แล้ว +70

    అంబెడ్కర్ గురించి ఒక మాట రాలేదు
    తు ని ఛానల్
    వెస్ట్

    • @gangstarprvee1
      @gangstarprvee1 5 ปีที่แล้ว +2

      @Jandu FMCG ur right bro manodu aithe at least 10 secs ayna ambedkar gurinchi cheppevadu

    • @Bobthekingh
      @Bobthekingh 5 ปีที่แล้ว

      Yes you are right because he seems very talented

    • @p.saikumar9473
      @p.saikumar9473 4 ปีที่แล้ว +3

      AMBEDHKAR unta vucha ...

  • @garasrinivas4306
    @garasrinivas4306 5 ปีที่แล้ว +1

    భరతదేశ‌ంలొకుల‌ం రూపుమాపాలంటెఆదర్శవివాహాలుజరగాలి వారకి కలిగిన సంతానానికి తండి కులం పేరుతో పిలవక ఇండియన్ గా పిలువాలి వారికి పతేక రిజరేవషన్ ఇవాలి

  • @rajavemula3712
    @rajavemula3712 8 ปีที่แล้ว +10

    It's very unfortunate that you didn't mention about Babasaheb Dr. B. R. Ambedkar in this. Mr. Gandhi was one who support the Varna Vyevastha. He didn't even help Babasaheb to annihilation of Caste.

  • @mahendarreddy4055
    @mahendarreddy4055 8 ปีที่แล้ว +55

    I Hate caste System in Hinduism..only Hindus No Caste

    • @Eyeconfacts
      @Eyeconfacts  8 ปีที่แล้ว +1

      Thanks for watching.

    • @godisgreat1830
      @godisgreat1830 7 ปีที่แล้ว

      Mahendar Reddy నీవు రెడ్డి confirm

    • @sumansatarevents799
      @sumansatarevents799 7 ปีที่แล้ว +1

      Thank you

    • @abhishek.dasari2225
      @abhishek.dasari2225 7 ปีที่แล้ว +3

      Mahendar Reddy only hindu is blunder. Only indian is correct

    • @jaibheem4147
      @jaibheem4147 7 ปีที่แล้ว +6

      brother neeku cast system nacchatledhu antunnav kadha andharu hindhuvule annappudu reddy ani andhuku pettukunnav mundhu reddy thesivey appudu neevu cheppina dhaantlo nijaayithi vundhani nammuthaanu

  • @nareshkommu6442
    @nareshkommu6442 6 ปีที่แล้ว +29

    Gandhi aa good joke bro
    Niku history telidhu anukunta 😁😁😂😂😂

    • @musalaprashanth3921
      @musalaprashanth3921 5 ปีที่แล้ว

      this is true. harijan movement was greatest movement led by gandhi

    • @Pooja-hw3ls
      @Pooja-hw3ls 3 ปีที่แล้ว

      @@musalaprashanth3921 yes true, 2 lakh INDIAN soldiers died in second world war for the Brits because of Gandhi ji.

    • @varadhikings6761
      @varadhikings6761 3 ปีที่แล้ว

      Evry good anna

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 ปีที่แล้ว

    ఒక విదేశీయుడు అయినా చార్లెస్ డార్విన్ సిద్ధాంతం అయినా జాతీ, ప్రజాతీ, విభాగం, ఉపవిభాగం అని శాస్త్రియ విధానంతో ఓప్పుకునే మేధావులు మన పూర్వీకులు పెద్దలు ఋషులు వావివరుసలు పరిరక్షణ కోసం ఆర్ధిక సామాజిక రక్షణ కోసం జన్యు పరిరక్షణ కోసం పెట్టిన కుల జాతీ వర్ణ వ్యవస్థలను ఎందుకు దూషణ చెస్తున్నారు కేవలం ఒక వర్గానికి చెందినవాళ్ళా చేసిన అధిపత్యం మరో వర్గం వారు అణిచివేతకు మేము గురి అయ్యాము అని చెప్పి మిగిలిన వారిని ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసం ఏది ఏమైనప్పటికి దేనిని తెగే వరకు లాగా కూడదు లాగితే పరిణామాలు చాల తీవ్రంగా ఉంటాయి దయచేసి గతంలో మన పూర్వీకులు పెద్దలు చెసిన తప్పుకు ప్రేంచ్ డచ్చ్ బ్రిటిష్ ప్రభుత్వం పారిపాలన లో రెండు వందల సంవత్సరాలు భానీశలుగా బ్రతికాము మళ్ళీ ఆ పరిస్థితి తీసుకుని రాకండి.

  • @anilkumar-gk9kk
    @anilkumar-gk9kk 8 ปีที่แล้ว +82

    I hate caste system of India

    • @Eyeconfacts
      @Eyeconfacts  8 ปีที่แล้ว +2

      Thanks for watching.

  • @shreenarayanaastronumerolo7240
    @shreenarayanaastronumerolo7240 8 ปีที่แล้ว

    మీ వాయిస్ చాలా బావుంది సార్. అయితే కులవ్యవస్థలు అనేవి ఈ మధ్య కాలంలో ఏర్పడినవి కాదు వేలాది సంవత్సరాల కాలం నుండే ఏర్పడి వున్నవి.

    • @Eyeconfacts
      @Eyeconfacts  8 ปีที่แล้ว

      Thanks for watching.

  • @vukkumjanardhanarao5041
    @vukkumjanardhanarao5041 7 ปีที่แล้ว +8

    కులం ఎలా పుట్టిందని చెప్పేతపుడు పురాణాల కధలు చెప్పకూడదు. social sciences పుస్తకాల్ల నుండి పురావస్తు పరిశోధనల నుండి చెప్పాలి. Africa లో ఒక సామెత ఉంది. "Until the lion learn to write, every story will glorify the hunter". అంటే సింహాలు చరిత్ర వ్రాయడం మొదలు పెట్టే వరకు ప్రతి కధ వేటగాని కీర్తిస్తూ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు భారత దేశ చరిత్ర అంతా బ్రాహ్మిన్స్ లేదా మిగిలిన అగ్ర కులాల రచయితలు అంటే వేటగాళ్ళు వ్రాసినదే. ఈ దేశంలోని మూలవాసు లయిన BC, SC & STరచయితలు అంటే సింహాలు వ్రాసిన చరిత్ర కాదు.
    చరిత్ర రచనలో అన్ని కులాలు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం రాస్తే ఏ విదమయిన polarisation అంటే పక్షపాతం ఉండదు. అంతేగాని కేవలం బాపనోళ్ళ, కోమటొల్ల మరియు అగ్ర కులాల వ్రాసిన పుస్తకాల్ల నుండి చరిత్ర చెప్పటం ఎంత వరకు సమంజసం.

  • @bellamkondasridhar9612
    @bellamkondasridhar9612 11 หลายเดือนก่อน

    కులాలు/మతాలు అనేవి ఎప్పుడో రాజకీయంనికి అంకితం అయినవి, మనం పిచ్చోళ్ళలా కొట్టుకోవడమే నా మతం/నా కులం తోపు తురుము అనుకుంటూ, ఎందుకంటే పండుగ వచ్చిన పబ్బం వచ్చిన రాజకీయ నాయకుడు ఎంట్రీ లేనిదే ఏ మతం లో అయినా పండుగ మొదలు కాదు, అవి మనం గుర్తించాలి, రాజకీయాలకు దూరం గా ఉంటె 95% సమస్య ఏ మతంలో ఉండదు

  • @indusmusic2794
    @indusmusic2794 7 ปีที่แล้ว +3

    మీరు చెప్పేదాంట్లో సగం తప్పుంది. సగం correctఉంది. నువు చెప్పేదంతా హిందూ మత బ్రాహ్మణులైన ఆర్యులకు వత్తాసు పలుకుతున్నారు. గాంధీ కూడ బ్రాహ్మణ వాదానికి సపోర్ట్ చేస్తూ దళితుల కోసం అంబేద్కర్ సాధించిన కమ్యూనల్ అవార్డుని వ్యతిరేకించి 1932లో ఆమరణ నిరాహారదీక్ష చేసి దాన్ని రద్దు చేయించాడు. sc,stలతో పాటు BCలకు కూడ రిజర్వేషన్లు కావాలని అంబేద్కర్ ప్రతిపాదిస్తే వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించాడు sc,stలకు ok BCలకు రిజర్వేషన్ ఎందుకని తీవ్రంగా వ్యతిరేకించాడు.

  • @Pooja-hw3ls
    @Pooja-hw3ls 3 ปีที่แล้ว +1

    కులం అంటే మనకున్నా కులాలు మాత్రమే కావు.

    racism ఒక కులం
    థనిక పేద భేదాలు కూడా కులమే
    క్రైస్తవులలో denomination లు కూడా కులాలే
    ముస్లింలలో షియా సున్ని లు కూడా కులాలే
    నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే, కులాలు కేవలం హిందు సంప్రదాయాలలో భారతీయులకు మాత్రమే ఉందన్నట్టు, మరెక్కడ లేని కులం ఇక్కడే ఉన్నట్టు కుంత మంది బుద్ధి జీవులు సనాతన దర్మాన్ని, శాస్త్రాలను కించపరిచే విధంగా ప్రచారం చేస్తున్నారు.
    కులాలు భారత దేశంలోనే కాక ప్రపంచమంతటా ఏదో రూపంలో ఉండనే ఉన్నాయి, భారతీయ సంస్క్రుతి లో లేని ఈ కులాన్ని భారతీయ సంస్కృతి కి, కుంత మంది మేధావులు అంటగట్టి, సమాజంలో కుల పరిస్థితులను ఇంకా దిగజారుస్తున్నారు.
    ఈ కులం అనేది ఒక మతానికో, ఒక దేశానికో పరిమితం కాదు, ఇది ప్రపంచమంతటా ఉంది, ఈ కుల‌‌ జాడ్యాన్ని తరిమికొట్టేందుకు మనిషన్న ప్రతివాడు ఎంతో కొంత కృషి చేయాలి.
    🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🕉️🕉️🕉️

  • @satishraavi5024
    @satishraavi5024 5 ปีที่แล้ว +2

    All caste history meda oka video cheyandi sir

  • @gajwelkurradu
    @gajwelkurradu 2 ปีที่แล้ว

    అంబేద్కర్ గురించి ఒక పదం కూడా రాలేదు
    ఆ మహానుభావుడు ఎంత కష్టపడ్డాడో తెలుసుకోండి
    గాంధీ గురించి చెప్పింది మొత్తం కల్పితం మాత్రమే నిజం కాదు.

  • @venkatmallipeddi1769
    @venkatmallipeddi1769 8 ปีที่แล้ว +40

    Saganiki sagam mandhi mi voice kosame subscribe avthunnaru 😀😀

  • @ganeshnanda3403
    @ganeshnanda3403 7 ปีที่แล้ว

    ఈ ఐకాన్ అనే వాడు అగ్ర వర్ణాల తొత్తు ఐఉంటాడు ఇతనికి గాంధీ మాత్రమే గుర్తు ఉంటాడు వివక్ష చూపిన కుల వ్యవస్థను ఎండగట్టిన అంబెడ్కర్ గుర్తు ఉండదు

  • @NSS-4right
    @NSS-4right 7 ปีที่แล้ว +2

    ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి షేర్ చేయాల్సిన విషయం
    💥💥 రిజర్వేషన్ అసలు వాస్తవాలు....
    భారత ప్రభుత్వ నివేదిక 2011 ఆధారంగా భారత దేశ జనాబా నూటముప్పై కోట్లలో (1300000000) ఉధ్యోగాలాలో ఎవరి వాటా ఎవరు అనుభవిస్తున్నారో చూద్దాం......
    👉 SC ల జనాబా శాతం 18%
    SC ఉధ్యోగుల శాతం 8%.
    👉ST ల జనాబా శాతం 7%
    ST ఉధ్యోగుల శాతం 3%.
    👉 BC ల జనాబా 52% కానీ
    BC ఉధ్యోగుల శాతం 7%.
    👉 OC ల జనాబా శాతం 13%
    OC ఉధ్యోగుల శాతం 82%.
    💥💥అదేవిధంగా పరిపాలన వాస్తవాలు....
    కేంద్ర మంత్రివర్గాన్ని చూడండి!
    1.అరుణ్ జెట్లీ- బ్రాహ్మణ
    2.సుష్మాస్వరాజ - బ్రాహ్మణ
    3.మనోహర్ పారికర్-బ్రాహ్మణ
    4.నితింగడ్కరీ-బ్రాహ్మణ
    5.ఆనంతకుమార్- బ్రాహ్మణ
    6.జె.పి.నడ్డా -బ్రాహ్మణ
    7.కలరాజ్ మిశ్రా- బ్రాహ్మణ
    8.ప్రకాశ్ జవదేకర్ -బ్రాహ్మణ
    9.సురేష్ ప్రభు-బ్రాహ్మణ
    10.మేనక గాంధీ - బ్రాహ్మణ
    11.సుమిత్ర మహాజన్-బ్రాహ్మణ(speaker)
    12.రాజ్నాథ్ సింగ్ -(క్ష త్రియా)(రాజపుట్)
    13.రాధా మోహన్ సింగ్(క్షత్రియా)
    14.అశోక్ గజపతి-(క్షత్రియ)
    15.నరేందర్ సింగ్ తోమర్ (క్షత్రియ)
    16.రవి శంకర్ ప్రసాద్ -(కాయస్థ)
    17.హర్షవర్ధన్-( బానియా)(వైశ్య)
    18.హరిసిమ్రతకౌర్(జాట్ సిక్కు)
    19.సదానంద గౌడ(వక్కాలిగా)
    20.వెంకయ్య నాయడు-( కమ్మ)
    21.చౌదరి బీరేందర్ సింగ్-(జాట్)
    22.స్మృతి ఇరాని(ఫార్సీ)
    మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్
    ఆల్మోస్ట్ కేబినేట్ మినిస్టర్(PM is responsible)
    1.నిర్మాలసితరామాన్-(బ్రాహ్మణ)
    2.మహేష్ శర్మ-(బ్రాహ్మణ)
    3 .విజయ్ గోయల్,-(బానియా,వైశ్య)
    4.పీయూష్ గోయల్(బానియా,వైశ్య)
    5.dr.జితేందర్ సింగ్(క్షత్రియ, రాజపుట్)
    6.రాజీవ్ ప్రతాప్ రుడి(క్షత్రియ, రాజపుట్)
    7.రావు ఇంద్రజిత్ సింగ్(రెవ కింగ్, హర్యానా)
    8.ధర్మేద్ర ప్రధాన్(?క్షత్రియ)
    9.మంజ్ సిన్హా(కాయస్థ)
    10.మహాదేవ్ దవే(కాయస్త్)
    11.శ్రీ పాద యాసోనాయక్(మరాఠా)
    Indians voters Above 85% are SC ST BC & MINIORTY.
    💥👉అదేవిధంగా తెలంగాణకు ముందు ఉమ్మడి AP లో CM లు నీలం సంజీవరెడ్డి, బువనం వెంకటరామిరెడఅడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్లవిజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, వై యస్ రాజశఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇందులో కొందరు రెండు పర్యాయాలు.
    ఇక MP, MLA, MLC కేంద్ర రాష్ట్ర మంత్రి పదువులైతే లెక్కేలేదు. తెలంగాణ అసెంబ్లీలో 'రెడ్డి' శాసనసభ్యులు...
    నిర్మల్ --> ఆలోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి
    ముథోల్ --> విఠల్ రెడ్డి
    అంబర్ పేట్ -- కిషన్ రెడ్డి
    ఖైరతాబాద్ -- రామచంద్రారెడ్డి
    జగిత్యాల --> జీవన్ రెడ్డి
    పెద్దపల్లి --> మనోహర్ రెడ్డి
    కోడంగల్ --> రేవంత్ రెడ్డి
    నారాయణ్ పేట్- రాజేందర్ రెడ్డి
    జడ్చర్ల --> లక్ష్మారెడ్డి
    దేవరకద్ర --> ఆల వెంకటేశ్వర్ రెడ్డి
    మఖ్తల్ -->చిట్టెం రాంమోహన్ రెడ్డి
    వనపర్తి --> చిన్నారెడ్డి
    గద్వాల్ --> అరుణ రెడ్డి
    నాగర్ కర్నూల్ --> జనార్ధన్ రెడ్డి
    కల్వకుర్తి --> వంశీచంధర్ రెడ్డి
    మెదక్ --> పద్మా దేవేందర్ రెడ్డి
    నారాయణ్ ఖేడ్ --> భూపాల్ రెడ్డి
    నర్సాపూర్ --> )మదన్ రెడ్డి
    పటాన్ చెరు -->మహిపాల్ రెడ్డి
    దుబ్బాక్ -->రామలింగా రెడ్డి
    నాగార్జున సాగర్ --> జానారెడ్డి
    హుజూర్ నగర్-->ఉత్తమ్ కుమార్ రెడ్డి
    కోదాడ --> పద్మావతి రెడ్డి
    సూర్యాపేట --> జగదీశ్వర్ రెడ్డి
    నల్గోండ --> కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
    మునుగోడ్ --> ప్రభాకర్ రెడ్డి
    భువనగిరి --> శేఖర్ రెడ్డి
    ఆర్మూర్ --> జీవన్ రెడ్డి
    బాన్సువాడ్->పోచారం శ్రీనివాసా రెడ్డి
    ఏల్లారెడ్డి -->ఏనుగు రవిందర్ రెడ్డి
    మాల్కాజ్ గిరి--> కనకా రెడ్డి
    మేడ్చల్ --> మలిపెద్ది సుధీర్ రెడ్డి
    ఇబ్రహీం పట్నం -మంచిరెడ్డి కిషన్ రెడ్డి
    మహేశ్వరం --> తీగల కృష్లారెడ్డి
    పరిగి --> రాంమోహన్ రెడ్డి
    తాండూర్ --> మహేందర్ రెడ్డి
    జనగాం --> యాదగిరి రెడ్డి
    నర్సాంపేట్ --> దొంతి మాధవ రెడ్డి
    పర్ఖాల్ --> ధర్మారెడ్డి
    💥👉కేవలము రెడ్డీలే కాదు రిజర్వుడు స్తానాలు మినహా అంతా అగ్రకులాలే. ఒకవేళ రిజర్వేషన్ లేకపోతే అంతా అగ్ర కులాల వారే... ఒక్క మన రాష్ట్రమే కాదు దేశమంతా ప్రతి 5 ఏళ్లకు ఇదేతంతు.
    💥👉రిజర్వేషన్ల పున్యమా అని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న BC SC ST లను చూసి ఓర్వలేని కొంతమంది ద్రోహులు కుట్రలు కుతంత్రాలతో అడ్డు పడుతూ చేయని ప్రయత్నాలు లేవు. OC లకు ఎక్కువ మార్కులు మంచి ర్యాంకులు వస్తాయి BC SC ST లు తక్కువ మార్కులతో చివరి ర్యాంకులతో ఉద్యోగాలు పొందడం వలన దేశం అభివృద్ధి చెందడం లేదు అంటూ అపోహలు సృష్టిస్తున్నారు.
    ఇది పచ్చి అబద్ధం అని చెప్పడానికి కొన్ని ఉదాహ....
    💥👉1. జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించిన ఒక IAS, తాను ఏ జిల్లా కలెక్టర్'గా పని చేస్తే ఆ జిల్లా అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండటం, చివరి ర్యాంకు సాధించిన IAS పనిచేసే జిల్లా చివరి స్థానంలో ఉండటం అంటూ ఎక్కడా జరగలేదు.
    💥👉2. Teachers Recruitment Testలో మొదటి ర్యాంకు సాధించిన ఉపాధ్యాయడు పని చేసే పాఠశాలలో విద్యార్థులంతా మొదటి ర్యాంకులు సాధించడం, చివరి ర్యాంకు సాధించిన ఉపాధ్యాయడు పని చేసే పాఠశాలలో విద్యార్థులంతా చదువులో వెనకబడటం ఎక్కడా జరగలేదు.
    అలాగే....,
    3. డాక్టర్....
    4. ఇంజనీర్...
    5. ........
    6. .....
    7. ...
    💥💥ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల నుండి అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు, అన్ని దేశాల్లో అక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులకు తగినట్లు రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్లతోనే అభివృద్ధి సాధ్యమని ప్రపంచ దేశాలన్ని గ్రహంచాయి. ప్రస్తుతం అగ్ర రాజ్యం అమెరికా కూడా ఇంకా గొప్పగా అభివృద్ధి చెందేందుకు స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తోంది.
    💥💥ప్రతిభ ఏ ఒక్క కులం, మతం, జాతి సొత్తు కాదని అందరికి తెలిసిందే. అందరికి సమాన అవకాశాలు దక్కినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, మన దేశంలో వ్యవస్తీకృతమైన కుల వ్యవస్థకు తగినట్లుగా రిజర్వేషన్లు రూపొందించాడు మహనీయుడు అంబేడ్కర్.
    💥💥వందల వేల సంవత్సరాల నుంచి శ్రమనే ఆధారంగా చేసుకుని జీవిస్తూ భరత దేశాన్ని నిర్మించింది BC SC ST కులాలే. ఉత్పత్తి కులాలు అయిన BC SC ST ల వద్ద ఎలాంటి సంపద లేదు. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న చెతుర్వర్ణ మనుస్మృతి పున్యమా అనీ సంపద అంతా వివిధ రూపాల్లో అగ్ర కులాల దగ్గరికి చేరింది.
    💥💥వందల వేల సంవత్సరాల నుండి 'శ్రమదోపిడీకి' 'వివక్షకు' 'న్యాయానికి' 'దారిద్య్రానికి' గురైన BC SC ST కులాలు అంబెడ్కర్ కల్పించిన రిజర్వేషన్ల పున్యమా అని ఇప్పుడిప్పడే ఎదుగుదల వైపు అడుగులు వేస్తున్నారు.
    💥💥కేవలము అగ్ర కులాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లు కాదు, BC SC ST మైనారిటీలు మరియు మహిళలు [OC-మహిళలు కూడా] అభివృద్ధి చెందాలి. OC-General OC-మహిళ అని ఉంటుంది, అంటే.. OCలకు కూడా రిజర్వేషన్'లు ఉన్నాయి. అదే సమగ్ర అభివృద్ధి, అప్పుడే మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి రాగలుగుతాయి. అంటే... "ప్రతిభ" వెలుగులోకి వస్తుంది.
    💥💥దొంగనే దొంగా... దొంగా... అన్నట్లు ప్రతిభను పాతరేసిన వాళ్ళే నేడు "రిజర్వేషన్లు" వద్దు అంటూ ప్రతిభను బొంద పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
    💥💥భారత స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత కూడా దేశాన్ని పరిపాలించింది మరియు పరిపాలిస్తోంది అగ్ర కులాలే కదా!! దేశాన్ని స్క్యాములతో, అప్పులతో నాశనం చేస్తున్నారు కదా??
    💥💥దేశ సంపద, పదవులు, ఉద్యోగాలు అంతా అగ్ర కులాల వారికి.... అప్పులు BC SC ST కులాలకా??
    💥💥దేశమంటే మట్టి కాదోయ్!
    దేశమంటే మనుషులోయ్....!!
    దేశమంటే కేవలము అగ్రకులాలు 'భూ'స్వాములు పెట్టుబడిదారులు కాదోయ్!
    దేశమంటే BC SC ST... లోయ్!!
    అసలు సిసలు భరత మూలవాసులు వీరేనోయ్!

  • @shaikhussain6915
    @shaikhussain6915 3 ปีที่แล้ว +2

    మన హిందూ మతము పేరు చెప్పగానే మొదట అందరికీ గుర్తుకు వచ్చేది కులాల సంగతి. హిందూమతమునకు ప్రామాణ్యము వేదాలు అని అందరికీ తెలుసు. స్త్రీలు, శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని అలా అని వేదాలలో ఉన్నదని చాలామంది నమ్ముతున్నారు. కానీ వేదాలలో అలా లేదని చెప్పడానికి ఈ ప్రయత్నం. భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు “చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః”అన్నాడు. దీని అర్థం”మొదట వారి గుణాల బట్టి, తర్వాత వారు చేసే పనుల బట్టి నాలుగు వర్ణాలు (కులాలు) నాచే (భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి.“అని అర్థం. వేదాలలో నాలుగు వర్ణాల (కులాల) గురించి చెప్పారు కానీ వాటి మధ్య ఎక్కువ, తక్కువల గురించి చెప్పలేదు. మధ్యయుగంలో సాంప్రదాయవాదులు స్త్రీ,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని వారి వారి గ్రంథాలలో చొప్పించారు కానీ ఏ వేదంలోనూ అలా చెప్పబడలేదు. సరిగదా ఆ అధికారం ఉన్నదని చెప్పాయి.
    1. యజుర్వేదం(26.2) శ్లోకం
    “యధేమంవాచం కళ్యాణీవధజనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యం శూద్రాయ చర్యాయచస్వయచరణాయ”
    అంటే “నేనెలా ఈ కళ్యాణవాక్కులను బ్రహ్మ మొదలు శూద్రుల వరకు సర్వ మానవులకూ చెప్పానో నీవూ అలానే చెప్పాలి.”అని అర్థము.
    2. అధర్వణ వేదం (8వ మండలం, 2వ అనువాకం) బ్రాహ్మణులకు, శూద్రులలో కూడా చివరివారికి
    “సత్యమహం గభీరకావ్యేన సత్యంజాతే నస్మిజాతవేద, నం దాసోనం ఆర్యోమహిత్వ వ్రతం మిమయయదహధరిష్యే”
    అంటే “ఓ మానవుడా! గంభీర సత్యస్వరూపుడనైన నేను పుట్టుక నిచ్చినవాడను. నేను దాస (శూద్ర), ఆర్య పక్షపాతము గలవాడను కాదు. నావలె ప్రవర్తించి సత్యవంతములైన నా ఆదేశములను పాటించు వారినందరినీ రక్షిస్తాను“ అని అర్థము.
    3. ఇంకనూ ఋగ్వేద 10వ మండలం,3 వ అనువాకంలోని 30-34 వరకుగల సూక్తాలను ప్రచారం చేసిన కపశైలీషుడు శూద్రుడని ఐతరేయ బ్రాహ్మణమును, స్వయంగా ఋగ్వేదములోనూ, శాయనాచార్య భాష్యములోనూ చూడవచ్చు.
    4. అలానే ఋగ్వేద ఒకటవ మండలం, 17వ అనువాకంలోని 116-126 వరకు గల సూక్తాలను ప్రచారం చేసిన కక్షవాన్ ఋషి అంగదేశపు రాజు బానిస కొడుకని ఋగ్వేదంలోనూ, శాయన భాష్యములోనూ, మహాభారతంలోనూ చూడవచ్చు.
    5. అంతేకాక జనశృతి అనే ఋషి శూద్రుడు. సత్యకామజాబాలి వేశ్య కొడుకు. వీరిద్దరూ ఉపనిషత్తుల ప్రకారం (వేదాల చివరివి) ఉత్తమ వేదాంతబోధ పొందినవారు.
    6. ఋగ్వేద ఒకటవ మండలం 223వ అనువాకం 129వ సూక్తాన్ని లోపాముద్ర, 8వ మండలం 1వ అనువాకం 91 వ సూక్తాన్ని అపలా అనే స్త్రీలు ప్రచారం చేసారని ఋగ్వేద అనుక్రమణిక, శాయనభాష్యములోనూ చెప్పబడింది.
    “న స్త్రీ శూద్ర వేదం అధీయతాం” (స్త్రీలు, శూద్రులు వేదమును అభ్యసింపరాదు) అన్నది మధ్యయుగపు గ్రంథాలలో చేర్చారు కానీ ఈ వాక్యము ఏ వేదములోనూ లేదు.ఇది వైదిక వాక్యము కాదు.
    7. ఇక జనక మహారాజు కొలువులోని గార్గి అనే మహాయోగిని గురించి అందరికీ తెలుసు. యాజ్ఞవల్కుడు అను ఋషిని ధైర్యంగా ప్రశ్నలు అడగి సమాధానాలు రాబట్టింది. ఆ తర్వాతనే యాజ్ఞ్యవల్కుడు వేదవేత్తగా అంగీకరింపబడ్డాడు. ఈ యాజ్ఞవల్క్యుని భార్య అయిన మైత్రేయి ఇతనిచే బ్రహ్మజ్ఞానం తెలుసుకొని ఆ కాలంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందింది. (బృహదారణ్యకోపనిషత్తు నుండి).
    8. వజ్రసూచీ ఉపనిషత్తు ప్రకారం ఎవరికి వేదాలను అధ్యయనం చేసి ఆచరించాలన్న సహజమైన కోరిక ఉంటుందో, సామర్థ్యము ఉంటుందో వారు స్త్రీపురుష శూద్ర భేదము లేక అందరూ అర్హులే.
    నిజమైన ఆత్మానుభవం పొందిన వారి ఉపదేశాలకు, శాస్త్ర వాక్యాలకు వైరుధ్యమేర్పడినప్పుడు ఆత్మవేత్తల (ఆత్మానుభవం పొందినవారు) మాటే వినమని ధర్మశాస్త్రాలు చెపుతాయి.
    దుష్టము, సంకుచితము ఐన నేటి కులవ్యవస్థ శాస్త్రీయము కాదని, ఇవి వేదాల తర్వాతి కాలంలోని గ్రంథాలలో చేర్చబడ్డాయని చెప్పవచ్చు.

    • @ROHITH746
      @ROHITH746 2 ปีที่แล้ว +1

      👌🏿👌🏿👌🏿👌🏿

    • @sriramulupunna6934
      @sriramulupunna6934 7 หลายเดือนก่อน

      Yes you are correct sir

  • @kavyareddy9682
    @kavyareddy9682 8 ปีที่แล้ว +3

    One of the best video in your channel. Everyone must watch. Thanks a lot for giving us such a wonderful information.

    • @Eyeconfacts
      @Eyeconfacts  8 ปีที่แล้ว

      Thanks for watching.

  • @prakashbariki8013
    @prakashbariki8013 3 ปีที่แล้ว

    మైస సురుడు వేదాలు పురాణాలు కుల వ్యవస్థ తపని మంటలో తగుల బెట్టడం వలన ఆయనకు రక్సాసుడు అనరు

  • @sagarg2931
    @sagarg2931 7 ปีที่แล้ว +13

    plz support avoid CASTE

  • @prakashbariki8013
    @prakashbariki8013 3 ปีที่แล้ว

    కుల బావన త్రేతా యుగం నాటి నుంచి నేటి వరకు ఉంది, దీనికోసం రావణ అసురుడు సురులతో గందర్వులు తో పైట్ చేశాడు

  • @swarnalatha415
    @swarnalatha415 8 ปีที่แล้ว +25

    asalu castelu pettina vallani and inka ippatiki caste pichi unna vallani em chesina buddhi radu na openion pedda kulamlo putti mem goppa ani cheppukodam kaadu manchi character unna evarina pedda kulamlo puttinatle

    • @Eyeconfacts
      @Eyeconfacts  8 ปีที่แล้ว

      Thanks for watching.

    • @kiranesari7804
      @kiranesari7804 5 ปีที่แล้ว +3

      Bro right meeru cheppindhi correct pedha kulam annara first aa maata anodhu pedha chinna and aalochane raavodhu manaki naa kulam goppadhi Ani eppudu cheppukovadhu manamantha manushulame Ani cheppukovali

    • @spreadgoodideas3671
      @spreadgoodideas3671 4 ปีที่แล้ว +3

      Kulam aindi ledu dantlo inka Pedda chinna emiti..

    • @maorapthadu5754
      @maorapthadu5754 4 ปีที่แล้ว +1

      This is currect 👌👌 madam

    • @Pooja-hw3ls
      @Pooja-hw3ls 3 ปีที่แล้ว

      ఈ కుల పిచ్చికి అంతా బ్రిటిషు వారు, పోర్టుగీసు వారు కారణం 🙏🙏🙏

  • @db-ui8bw
    @db-ui8bw 2 ปีที่แล้ว

    కులం అనేది మలం నుండి పుట్టింది. అందుకే దానిలొ అంత కంపు ఉంటుంది.

  • @praveennaguluri539
    @praveennaguluri539 7 ปีที่แล้ว +8

    ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పు.
    దయచేసి గమనించగలరు.
    ఇది మాక్ కాలే కుక్క హిందువులను విడదీయడానికి ఆడిన నాటకం.
    ఆర్యులు అంటే జాతి కాదు.
    ఆర్యులు అంటే ఓ ఉత్తముడా, లేదా ఓ గొప్పవాడా అని అర్థం.
    ద్వారక రామసేతు సరస్వతి నది ఇవన్నీ వేల సంవత్సరాల క్రితం నుండి ఉన్నాయి.
    చరిత్ర చూడండి.
    ఆ బ్రిటిష్ కుక్క లు ఆడిన నాటకం.
    దండయాత్రల ముందు హిందూ దేశం ప్రపంచంలో అత్యంత ధనిక దేశం .
    శాంతికి మారు పేరు భారత దేశం.

    • @kamalakarvankadaru2718
      @kamalakarvankadaru2718 6 ปีที่แล้ว

      Yes

    • @rameshperikala4788
      @rameshperikala4788 5 ปีที่แล้ว +1

      హిందువులు అంటే ఎవరు బయ్యా, భారతదేశానికి ఆర్యులు ఎక్కడనుండి వచ్చారు బయ్యా, సింధు దేశానికి హిందూ అని పేరు ఎలా వచ్చింది బయ్యా, మత పిచ్చితో, కుల పిచ్చితో ఈ దారుణాలు ఏంటి బయ్యా, కులాలు మన ఇండియాలోనే ఎందుకు వున్నాయి బయ్యా, వేరే ఏ కంట్రీలో లేవు ఎందుకు బయ్యా ఆర్యా ద్రావిడ సిద్దాంతం తప్పు అన్నావు, మరి ఏ సిద్దాంతం గొప్పదో చెప్పుతావా బయ్యా.

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 11 หลายเดือนก่อน +1

      Sari. Correct✅. Kani.. Hindhuvulu.. Kulalanu. Pittikunamu. Kani. Pani. Jaragaka.. Manalo. Manamo. Kottukunamu.. Appudu. Manalanu manami. Vedathisukunam... UK🇬🇧. Varu. Adiniki. Adiyam. Posaru.

  • @peddapalyamnagendrababu3228
    @peddapalyamnagendrababu3228 5 ปีที่แล้ว +1

    వారిజనులు అంటే గాంధీ గుజరాతీ భాష లో అంటరాని వాడు అయన ఉద్దేశం

  • @shreevardhan2898
    @shreevardhan2898 8 ปีที่แล้ว +6

    please do a video on importance of Bhagavat gita

    • @Eyeconfacts
      @Eyeconfacts  8 ปีที่แล้ว

      Sure will do.
      Thanks for watching.

    • @ihateyou484
      @ihateyou484 7 ปีที่แล้ว +1

      Bible important lce gurinchi chaypandi and Kuran gurinchi koda

    • @sivakumariskitchen
      @sivakumariskitchen 7 ปีที่แล้ว

      Uma Maheshwari vellala sreekanth mm

  • @prasadudatapalli2503
    @prasadudatapalli2503 5 ปีที่แล้ว

    కులనిర్ములనకు పాటుపడిన Dr. bheem rao ప్రస్తావన లేకుండా మీమాటల్లో సత్యమున్నదని ఎవరు నమ్ముతారు ఐకాన్ బ్రదర్ సత్యం చెప్పటానికి నిలబడితే బాగుంటుంది.

  • @muraligonna1769
    @muraligonna1769 8 ปีที่แล้ว +18

    హిందువులు అంత ఒకే జాతి . baratha mathaki jai

    • @Eyeconfacts
      @Eyeconfacts  8 ปีที่แล้ว

      Thanks for watching.

    • @charanraj6380
      @charanraj6380 7 ปีที่แล้ว +2

      Murali Gonna
      kulalu thappu aithay Mathalu thappu
      ivi thappu aithay Religions kuda Thappay we r Just Humans... just Living beings...

    • @jayakumarperavali618
      @jayakumarperavali618 7 ปีที่แล้ว +1

      Marinkemi kulalu levani cheppi varnaanthara vivaahaalu protshahinchndi.inter cast marriages dwara kulalu lekunda cheddamu-thanku

  • @davidmaharaj7858
    @davidmaharaj7858 5 ปีที่แล้ว

    భారతదేశంలో కుల వ్యవస్థ పైన మీకు అవగాహన ఉంటే హిత బోధ చేస్తే బావుంటుంది
    నాకు అర్థం అయ్యింది మీకు దాదాపు కుల వ్యవస్థ పైన పది శాతం కూడా అవగాహన లేదు
    ఈ మధ్యన చాలామంది సమాజానికి ఉపదేశం ఇద్దామని తహతహలాడుతుంటారు
    కానీ నేనెంత నేర్చుకున్నాను మరియు ఎంత చదివాను ఇంకా చదవాల్సింది ఎంత ఉంది అని గమనించరు

  • @venkateswararao416
    @venkateswararao416 4 ปีที่แล้ว +3

    As long as reservation is there, the caste system will strengthen to protect their vested interest. Whether it is political, educational or economical sector.

    • @anveshnetala1172
      @anveshnetala1172 3 ปีที่แล้ว +1

      As long as castes are there, reservations will be there.

    • @universalman395
      @universalman395 3 ปีที่แล้ว +2

      Till 1950 no reservations kani chala kula vivaksha unde kada

    • @shreyagupta9860
      @shreyagupta9860 2 ปีที่แล้ว +1

      😂😂 before independence only discrimination is full of heights. Reservations is for poverty, under poverty people.

  • @y.r.k.prajapatimedia8968
    @y.r.k.prajapatimedia8968 3 หลายเดือนก่อน

    ఆసలు ఎవరూ కులం ఎలా వచ్చిందో కరేక్టగా చెపడం లేదు

  • @SUNDERSINGH-pb8vw
    @SUNDERSINGH-pb8vw 6 ปีที่แล้ว +3

    Varna & Caste are two different concepts.

  • @y.r.k.prajapatimedia8968
    @y.r.k.prajapatimedia8968 3 หลายเดือนก่อน

    నేనూ కుమ్మరశాలివాహన కులానికి చెందిన వాడిని

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 8 ปีที่แล้ว +4

    3:15 You Said The Word "Aarya" is not Heard till 19 Century. But Read 2nd Shlokam of 2nd Chapter of Bhgavath Geetha Aarya Anna Shabdam vinapaduthundi
    కుతవె఺తాకశ్మలభుదం విష్టమే సభు఩వ఻థతం
    ఄధయయయ జుష్ట్ భసవయీయం ఄకీరితకయభయుున (2)

    • @Eyeconfacts
      @Eyeconfacts  8 ปีที่แล้ว +1

      Thanks for watching.

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 ปีที่แล้ว

    వర్ణవ్యవస్థను గురించి మొదటిగా చెప్పబడినది పురుషసూక్తంలో.
    విశ్ (వైశ్య)అనే శబ్దానికి ప్రజలు అని అర్థం.వీరి వృత్తి వ్యవసాయం,పసుపోషణ,వాణిజ్యం.
    శూద్రశబ్దానికి వివరణ సరిగా తెలియదు కాని వీరు చేయాల్సిన పని మాత్రం పై మూడు వర్గాలకు సేవచేయడమే.

  • @manasvivallabhaneni3694
    @manasvivallabhaneni3694 7 ปีที่แล้ว +3

    we are all children of GOD

  • @sureshkpuppala
    @sureshkpuppala 4 ปีที่แล้ว +2

    Without talking about Ambedkar discussing caste system is useless. Gandhi opposed both Ambedkar and Savarkar in this matter..

  • @kennymanda5410
    @kennymanda5410 8 ปีที่แล้ว +14

    కుల వ్యవస్తని ఎలా నిర్మూలించాలొ వివరించగలరు

    • @Eyeconfacts
      @Eyeconfacts  8 ปีที่แล้ว

      Thanks for watching.

    • @laxmanluckyhindu
      @laxmanluckyhindu 7 ปีที่แล้ว +1

      Inter caste marriages cheskovali appudu kalam tho patu aa caste feeling potundiii

    • @laxmanluckyhindu
      @laxmanluckyhindu 7 ปีที่แล้ว +2

      I mean..
      Love chesetappudu gurturani caste feeling pelli visyam vacchesariki peddha samasya ga untundii.
      Kontha mandi caste ki icche viluva manisiki manasuki ivvatledu

    • @sravanthik8330
      @sravanthik8330 7 ปีที่แล้ว +1

      Laxman Kopela ...aunu kaani danni love ani matram anaru prema vanchana antaru.

    • @laxmanluckyhindu
      @laxmanluckyhindu 7 ปีที่แล้ว

      fire birds adhi nijame but..... Naku daniki solution kavali suggest me.

  • @chaitanyababu333
    @chaitanyababu333 6 ปีที่แล้ว

    ప్రాంభంలో మనిషి తన జీవనోపాది కొరకు చేస్తు న్న వృతిని కులం పేరుగా అంటగట్టి ఈ పెతందారి సమాజం ఈ విషయం గుర్తించి వీడియొలు పెట్టండి

  • @donlopazdon6742
    @donlopazdon6742 7 ปีที่แล้ว +8

    చివర అన్న దళితులు అని వారికి వారే ప్రకటించుకున్నారు అని అన్నూరు కదా
    మరి అంటరానివారు అని కూడా ప్రకటించినది ఎవరు చెప్పండి
    తెలియక పోతే తెలియదు అని చెప్పు అంతే గానీ ముందు చరిత్ర చదివి అప్పుడు చెప్పు

    • @Eyeconfacts
      @Eyeconfacts  7 ปีที่แล้ว

      దేవి అలంకారాలు || లక్ష్మీ దేవి Day 03 || Navratri Special || Antharmukam
      th-cam.com/video/cGXY-f8Tcs4/w-d-xo.html

  • @tejashine3326
    @tejashine3326 5 ปีที่แล้ว

    ఇదంతా కట్టు కథలే. ఏది నిజం, ఏది అబద్దం ఎవరిని తెలియదు. ఇది వాస్తవం అని చెప్పేది ఏదైనా ఊహే, కల్పితమే.

  • @degamaravind9802
    @degamaravind9802 7 ปีที่แล้ว +9

    6:55 very very wrong statement.know the history first

    • @Eyeconfacts
      @Eyeconfacts  7 ปีที่แล้ว

      దేవి అలంకారాలు || లక్ష్మీ దేవి Day 03 || Navratri Special || Antharmukam
      th-cam.com/video/cGXY-f8Tcs4/w-d-xo.html

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 4 ปีที่แล้ว

    అందరూ స్త్రీ కీ పుట్టినోళ్లే.....భారతదేశంలో ఉన్నన్ని కులాలు ఏదేశంలో లేవు, అందుకే రాజకీయాలకు వాడుకొని ప్రజలను రాచి రంపాన పెట్టి దోచుకు తిని ప్రజలను, దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు, మీలాంటివాళ్ళు అగ్నికి ఆజ్యం పోస్తుంటారు.... దీనిబదులు రాజ్యాంగాన్ని చట్టాలను ప్రజలకు తెలియజేస్తే వాళ్ళే దేశాన్ని చక్కబెడతారు......

  • @nagpandeti6131
    @nagpandeti6131 5 ปีที่แล้ว +8

    Gandhi donga vadi valana memu e roju e parsthi anbavincham Dr ambedkar maku devudu vadu evdu gandhi

  • @Feel_free_dude
    @Feel_free_dude 4 ปีที่แล้ว

    Mee voice chala bagundi sir mee e speech lo nenu chala kotha visayalu telusukunna enka mahatma gandhi, Dr Br Ambetkar & more biography videos chesthe baguntumdi.
    Thanks for have a great time

  • @SURABHISRIVATHSAVA
    @SURABHISRIVATHSAVA 8 ปีที่แล้ว +3

    after the video on demonetization, I found a false informative video here regarding "Aryan Invasion Theory". With due respect I restrict myself to criticize you sir.

    • @Eyeconfacts
      @Eyeconfacts  8 ปีที่แล้ว

      You are most welcome, as you can see we did not give importance to Aryan Invasion Theory, we just said it as a reference.
      Please watch it one more time and I am sure you will agree to this.
      Thanks for watching.

    • @SURABHISRIVATHSAVA
      @SURABHISRIVATHSAVA 8 ปีที่แล้ว +1

      Sir, at 01.00 you mentioned that Portuguese visited our country and they named our system of social classification as "Casta", which means caste in modern terms. At 02.30 you referred the roots of caste system which you lead the topic as, "according to southern Asians people, middle east people are invaded to the Southern Aisa" who are named as "Aryans". 03.25 refers to the language formation. at 04.05 you mentioned that scholars used to believe that no "Aryan" had invaded from Northern parts which confirms that "Aryans" belong to Sothern parts of the world. Immediately, you clarified it. You are very particular at the times regarding the classification of caste system and its evolution, but mixing up with the theory of Aryan invasion makes it debatable and sensitive as you know. Keeping this conflict at side you explained the entire concept very well as you said at 4.30.
      I totally understand the concept, sir that you didn't speak a single word about the details of "Aryan invasion theory". But the introduction part should be modified a little, I think. I am not confused. I just bothered that people take this information in a wrong way and the bifurcation continues to the depth of heart besides on the basis of language, and mother tongue.
      The following links are for your reference which refers to a great scientist who are foreigners and debating with Indians itself to awake the India in realization of "Who are we"?. Hope you are not offended.
      (www.stephen-knapp.com/)
      (www.barnesandnoble.com/w/gods-sages-and-kings-david-frawley/1112683169;jsessionid=1959B23499945DDEE7FFF9D119E005B2.prodny_store02-atgap04?ean=9780910261371)
      I am also a scientist with a good contemplation skills. Not proud of myself in describing like that, but I worried about the psychology of this Indian society in present days which made me to respond in that way. Unless, I am a big fan of your videos and voice. I have really profound respect towards you whose videos are quite awakening to the nation.

  • @brahmaiahtadibiama8216
    @brahmaiahtadibiama8216 6 ปีที่แล้ว

    ఔన౦డి లేకపోతే మనలను ఎ౦దుకు వారు వేరుగా చూస్తారు? కుక్కలు పరాయి కుక్కలని చుచి ఓరుచుకోవు కదా? అ౦దుకే ఇక్కడ అ౦టరానితన౦ వచ్చే౦ది.

  • @ravikanth639
    @ravikanth639 6 ปีที่แล้ว +4

    Bong lo caste...
    Nka caste nti raa babu?
    Mana India is with Britisher n Dr b r Ambedkkar...

  • @narumallakurmimahadev1078
    @narumallakurmimahadev1078 3 ปีที่แล้ว

    వక్రీకరణ. నిజాలు చెప్పే ధైర్యం, నిజాయితీ లేనపుడు ఎందుకయ్యా వీడియోలు చేస్తారు.

  • @srinivaseranki8572
    @srinivaseranki8572 7 ปีที่แล้ว +3

    If the God ask me that what do you want then I reply in this way no cast feeling should be there on my land,,,,,,,,😐🤔

    • @medabalimiram6832
      @medabalimiram6832 5 ปีที่แล้ว +1

      If god ask me then i reply if i have next life i want to be born as rich person in sam sc caste

  • @DineshDineshKarthik-n5l
    @DineshDineshKarthik-n5l 10 หลายเดือนก่อน

    Samajam nunchi vidivadinavaruga prakatinchukoledu, dalithulanu chinna chupu chuse vari nundi gouravanga brathukuthunnaru ambedkar ❤

  • @abhishek.dasari2225
    @abhishek.dasari2225 7 ปีที่แล้ว +4

    Mahathma gandhi kante chala retlu ekkuvaga samanathvam kosam krushi chesina Dr. Ambethkar ni meeru marchipoyaru sir

  • @rajusunkari7424
    @rajusunkari7424 8 ปีที่แล้ว +11

    kulam entira bai marichi pothunna Kula gajji ni lepakandira babu emaina manchi videos cheyyandi please

    • @Eyeconfacts
      @Eyeconfacts  8 ปีที่แล้ว +1

      Thanks for watching.
      Happy Republic Day.

    • @ihateyou484
      @ihateyou484 7 ปีที่แล้ว

      Eyecon Facts papa Kulam waste , humanity is best ani chaypali Gani final ga ,u r increasing caste feeling blw people . Hmm when people die of caste feeling then make video about them and make money ,what is the difference blw u and money taken news channels , be human , finally say some good msg

    • @ashishkandiboyina6984
      @ashishkandiboyina6984 7 ปีที่แล้ว

      e lokam lo vunnav raa badkov kula vyavastha maratchipothunnara

  • @kollurisrinivas2467
    @kollurisrinivas2467 5 ปีที่แล้ว +1

    నిన్ను ఒక్కటి అడుగుతా చెప్తారా ? ఋగ్వేదంలో 4 వర్గాలు అని చెప్పారు కానీ ఆశఫ్రూస్లు ఎక్కడినుండి పుట్టారు
    నాకు తిలేయక అడుగుతున్న వెధల్లో లేని
    ఆశఫ్రుషులు ఎక్కడి నుండి వచ్చారు ఎవడు పెట్టాడు ఈ పెరు వాణ్ణి పట్టుకొని
    థాంనండీ ఆ తరువాత చరిత్ర చెప్పు ..చరిత్ర......,

  • @veerannabanoth7738
    @veerannabanoth7738 7 ปีที่แล้ว +4

    మరి గిరిజనుడు ఏల వచ్చారు?

    • @constructivecriticinpublic7589
      @constructivecriticinpublic7589 7 ปีที่แล้ว

      SOME TRIBALS EG. LAMBADIS HAVE RAMAVATH TYPE GOTHRAS ARE ONE TYPE OF KSATRIYAS ONLY AND THE "NAYAK" TITLE COMES TO THEM. OFCOURSE MOSTLY THESE PEOPLE ARE DWELLERS OF HILLY OR FOREST AREAS. MOSTLY NOMADICS SO THESE ARE PUT UNDER S. T., WE GOT THIS INFORMATION. S.. T. S. MARRY AMONG THEIR OWN SUBCASTES UNLIKE THE S. C.s. OR EVEN OTHERS

  • @MuraliKrishna-rg5on
    @MuraliKrishna-rg5on 7 ปีที่แล้ว +2

    భ్రహ్మ నోట్ల స్త్రి యోని ఉంద కళ్ళా లో పురుషిని సుల ఉంద చేప్పండి

  • @srinuthota4950
    @srinuthota4950 8 ปีที่แล้ว +4

    kulamleduantaru alati appudu rijarvesation deniki

    • @Eyeconfacts
      @Eyeconfacts  8 ปีที่แล้ว

      Thanks for watching.

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 8 ปีที่แล้ว +2

      srinu thota . andarini oka Hindu ani chepi caste system thisiveyandi

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 8 ปีที่แล้ว

      srinu thota .. andaru saman ayete rijarvesation..vadu vadu annaya

    • @ihateyou484
      @ihateyou484 7 ปีที่แล้ว

      First reservation meda padatharu, papam from million years they are suffered as slaves koncham encourage chaydham ani ledu ,

    • @suneelchintada9788
      @suneelchintada9788 6 ปีที่แล้ว

      It is proven that u have more knowledge ....first u know about how much below middle class in india and compare with low caste...and it tells u how much they suffered ...

  • @nagamaninagamani2284
    @nagamaninagamani2284 3 ปีที่แล้ว

    Rigvedamlo kula prasthaavana e mandalamlo undi?

  • @srinivasaraobheemavarapu6867
    @srinivasaraobheemavarapu6867 7 ปีที่แล้ว +3

    u r wrong .U should know Ambedkarism and then talk.....

  • @nsentertainments125
    @nsentertainments125 3 ปีที่แล้ว

    సురాపానం అర్ధనగ్నంగా దుస్తులు పశువులను వేటాడి బుజించుకుంటూ వలసవచ్చివాళ్ళు కదా అస్ప్రుస్యులు.శ్రామికులు ఉత్పత్తిదారులుకదా అసలుగొప్పజాతులు.గాంధీ గారడీలు మాయమాటలు మాకు తెలుసు బ్రదర్ కొంచెం నీ సొల్లు అబద్ధాలు చిలకపలుకులు నీ శ్వీట్ వాయిస్ తో చెప్పినంతమాత్రాన ఈ దేశ మూలవాసులు అసలైన చరిత్రతెలిసినవాళ్ళు నమ్మరు.జై మూలనివాసి...జై జై కులరహిత సమాజం.

  • @mrpunekar5825
    @mrpunekar5825 7 ปีที่แล้ว +3

    today's reality bramins are the low caste ppl n shudra are the high caste ppl.