Chamar Caste కుల చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు । Glorious History of Chamar Caste.
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- Chamar Caste కుల చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు । Glorious History of Chamar Caste.
Hindus have experienced both historical and ongoing religious persecution and systematic violence, in the form of forced conversions, documented massacres, genocides, demolition and desecration of temples, as well as the destruction of educational centres.
Medieval India
See also: Muslim conquests in the Indian subcontinent
Gyanvapi Mosque is located in Varanasi, Uttar Pradesh, India. It was constructed by Aurangzeb in 1669 upon demolition of an older Shiva temple
Parts of India have been subject to Muslim rule from the period of Muhammad ibn Qasim till the fall of the Mughal Empire. While there is a tendency to view the Muslim conquests and Muslim empires as a prolonged period of violence against Hindu culture, Durant called the Muslim conquest of India "probably the bloodiest story in history"[note 1] in between the periods of wars and conquests, there were harmonious Hindu-Muslim relations in most Indian communities,[2] and the Indian population grew during the medieval Muslim times. No populations were expelled based on their religion by either the Muslim or Hindu kings, nor were attempts made to annihilate a specific religion.[2]
According to Romila Thapar, with the onset of Muslim rule all Indians, higher and lower caste were lumped together in the category of "Hindus". While higher-caste Indians regarded lower castes to be impure, they were now regarded as belonging to a similar category, which partly explains the belief among many higher caste Indians ".. belief among many upper caste Hindus today that Hinduism in the last one thousand years has been through the most severe persecution that any religion in the world has ever undergone." Thapar further notes that "The need to exaggerate the persecution at the hands of the Muslim is required to justify the inculcation of anti-Muslim sentiments among the Hindus of today."[3] Hindutva-allies have even framed the Muslim violence against Hindu expressions of faith as a "Hindu Holocaust".[4]
Romila Thapar states that the belief in a severe persecution in the last millennium brushes away the "various expressions of religious persecution in India prior to the coming of the Muslims and particularly between the Śaiva and the Buddhist and Jaina sects". She questions what persecution means, and if it means religious conversions, she doubts that conversions can be interpreted as forms of persecution. According to Thapar, it is quite correct to mention that Muslim iconoclasts destroyed temples and the broke images of Hindus but it should also be mentioned that Muslim rulers made donations to Hindu sects during their rule.
amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new video
#interestingfacts#History# MUSLIM KINGS# Bchamar jaati ka itihaas# history of chamar caste#
#telugu wonders #think_deep_latest_videos
concept and Editing :- V . jagannadham
scropting &Voice Over :- *V . jagannadham
Disclaimer-
Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
riddlestelugu1@gmail.com
మాదిగ జాతి చరిత్రను వివరించిన తెలుగు వండర్ ఛానల్ కి మా శతకోటి వందనాలు జై మాదిగ
❤❤❤❤❤
❤❤❤❤
మాదిగ గా పుట్టినందుకు గర్వంగా ఉంది. ❤❤❤❤. కులం కన్నా మనిషి గొప్ప వాడు. అందురు సమానం గా ఉండాలి. అందరు బాగుంటారు.
Non Brahmins Sages / Saints: according to Vajrasuchikopanishad, Rishyasringa belonged to deer, buck rearing caste, Kausika to grass cutting class, Jambooka maharishi belonged to fox tearing class, Valmiki to Kirathaka caste, Vyasa to fishermen caste , Gautama to hare rearing class, Vasistha born to a prostitute, and his son Shakti married a lower caste lady, Parasara married a lower caste lady Matsyagandhi and got a son Vyasa Maharshi, Agastya born in an earthen vessel, Matanga was a son of lower caste , Itareya maharishi was son of a kirathaka (present SC and ST category), Ilusha Rishi born to a Dasi.
@@manchikantimurty7375
Thank you for let knowing to us this information 🙏🏻
Madigau matrame samanamga vundam antunnaru andaroo me me goppa antunnaru
Em అంటున్నావ్ నువ్వు
Em అంటున్నావ్ నువ్వు
మాకు తెలియని మా చరిత్ర గురించి చెప్పి మా కళ్ళు తెరిపించవు ధన్యవాదాలు అన్నయ్య ❤
ఇదంతా ప్రాచీన కాలం నుంచి నడుస్తున్నది ఇదంతా చాలామందికి తెలియదు అర్థమయ్యేలా అందరి దృష్టికి తీసుకెళ్లాలి చాలా బాగుంది అన్న
వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం!
జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు .
బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు.
క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు.
వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు.
శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి.
నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం.
శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి.
మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే?
Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో...
ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది.
వర్ణము అంటే గుణాన్ని సూచించేది.
కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే.
అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా?
ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు.
If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English
ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు.
ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕
వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు.
మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది.
వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి...
ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
thank🙏 you anna
Avunu manam andhariki spread ayyela share cheddam.
Papam chala thakkuva ga chudabaduthunnaru
మాదిగ గా పుట్టినందుకు చాలా చోట్ల అణచివేయబడినా కులవివక్ష ను ఎదుర్కొన్నా.....కానీ నీ వీడియో చూసి గర్వపడుతున్నాను కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😢😢
@user-ic4kz6qt7w ధన్యవాదాలు బ్రదర్
@@Knowledgehappy ఎప్పుడో చేశాను బ్రదర్
Correct
HEY MADHUGODU
Tq so much ఈ మాదిగ కుల చరిత్రని భీమ్ రావ్ మహారాజ్ గారు బోధిస్తూ వస్తున్నారు 2009 నుండి.
చాలా వివరంగా చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వీలైతే మాదిగ జాతి అరుంధతి చరిత్ర అలానే జంభావంతుల చరిత్రల గురించి ఇంకొంచెం వివరంగా తెలియజేసే వీడియో ను పంపగలరు.
మాదిగ జాతిలో పుట్టినందుకు గర్వ పడుతూ అదే విధంగా మరొక్కసారి మన జాతి చరిత్రను తెలియపరచిన తెలుగు వండర్ ఛానల్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ...అదే విధంగా మాదిగ జాతి ముందుకు పోవడంలో మీ ఛానల్ పాత్ర కీలకంగా ఉంటుంది అని భావిస్తూ థాంక్యూ...
నమస్తే సార్ సార్ మీరు నిర్భయంగా నిజాయితీగా మాదిగ వంశం గురించి తెలియపరచినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ సార్ మీకు మీ కుటుంబానికి యుగయుగాలు దేవుడు యొక్క ఆశీస్సులు నా యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా తోడై యుండును గాక ఓం జంబుద్వీపం ఓం మహాశక్తి మహా ఆది గన్ సార్ ప్లీజ్ ఒక మాట సరే ఆనాడు జాంబవ రాజులకు ఏడు బంగారు పర్వతాలు ఏడు వెండి పర్వతాలు ఉండేవి అని విన్నాను సార్ సర్ దయచేసి మళ్లీ ఒకసారి వీటి వివరణ గూర్చి ఒక వీడియో చేయాలని నా మనవి సార్ Thankq 🙏🙏🙏🙏🙏🙏🙏 sir థాంక్యూ వెరీ వెరీ థాంక్యూ సర్ గాడ్ బ్లెస్స్ యు ఫ్యామిలీ ❤❤❤❤❤❤❤
Awk anil kumar videos chudu bro leda john koyya video chudu telustundi
మా కులం గురించి ఇంత గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు
మాదిగల గురించి చాలా చక్కగా వివరించారు ఆర్థికంగా స్థిరపడిన ఒక మాదిగకు ఎలాంటి గౌరవము ఈ సమాజం ఇవ్వటం లేదు వారిని ఇంకా ఇంకా అంటరాని వారిగానే ఈ సమాజం చెబుతుంది ఇప్పటికీ కొన్ని దేవాలయాలకు ఈ తక్కువ జాతి ప్రజలను అనుమతించట్లేదు అంటే ఈ దుర్భర పరిస్థితి అర్థమవుతుంది మీలాంటి వాళ్ళు అనేకమంది ముందుకు వచ్చి మనకోసం మనం పోరాడి మన విలువలను మనం సంపాదించుకోవాలి
నేను ఒక రెడ్డి కాని నాకు మాదిగలు అంటే ఇష్టం వాళ్ళు నిజాయితిగా వుంటారు ..ఇంకోరి నీ మోసం చేసే ఆలోచన వాళ్ళకి రాదు...
😂😂.
super bro
మా ఊర్లో మోసం చేసే మాదిగలు ఉన్నారు. నేను రెడ్డినే కానీ కుల పిచ్చి లేదు. కులం కంటే కూడా గుణము ముఖ్యం అని నమ్ముతాను. మనిషిని బట్టి క్యారెక్టర్ ఉంటుంది కానీ కులాన్ని బట్టి కాదు.
@@bhasker3393 Correct ga cheppav bro..
Tq anna ardham chesukunnanduku
నేను ఒక మాదిగ అయినందుకు గర్వపడుతున్నాను థాంక్స్
Video chusi madiga ga puttinanduku garvamga undi annaru. ante ippati varaku badha paddara?
@@fmc8694 ledu
Same nenu kooda
Bhada kadu bro
Mammalni eppatiki chala chotla avamanam parustaruuu
Kanisam e video chusakha ina ma meedha abiprayam marchukuntee manchidi antunnam anthe
Avunu
చరిత్ర కు అందని అద్భుతమైన మాదిగ జాతి గొప్పతనం వివరించారు. ధన్యవాదములు.
అన్న మన మాదిగ జాతి కూడా
మిగతా వారిలా కాస్ట్ ఫీల్ ఉండాలి.
ఎందు కంటే ప్రతి ఇండస్ట్రీ లో, బయట కూడా మనకు గవురము లేదు. కాబటి మన జాతి భాగ చదవాలి, నలుగురికి సాయం చేయాలి.
మన జాతి కలిసి ఉండాలి.
జై భీమ్
జై భీమ్ 🎉🎉✊✊
BC laku undala mari Kulam feeling ?
OC laku SC laku antha feeling unte BC lu em thappu chesaru
సూపర్ బ్రదర్.
మాదిగ హిందూ గా పుతినడుకు గర్వ పడుున్నాను జై మాదిగ జై అది జాంబవ
జై మాదిగ జై జై మాదిగ కానీ మన జాతి మాత్రం ఐక్యంగా ఉండదు అది ఏంటిదో ఈ జాతి దురదృష్టం
Yes
Yes bro
It's very sad .
ఒకరంటే ఒకరికి అసూయ సొంతవాళ్ళు ఎదిగినా ఓర్చుకోలేరు ....
Yes bro kani ippudu anni kulalu alage unnayi
మాదిగలు ఆది జామాబావంతుడి సంతానం. అరుంధతి మాదిగ స్త్రీ. గౌతమ బుద్ధుడు, అశోకుడు లాంటి గొప్పవాళ్ళు పుట్టిన మగధ సామ్రాజ్యం మాదిగ శబ్దం నుంచి వచ్చిన ఇవేమి వాళ్ళకి తెలీకుండా ఒక చెప్పులు కుట్టే జాతిగానే చూపిస్తూ వచ్చారు. సమాజం భయపడే స్మశానం లో కాటికాపరిగా శవాలని తగలబెట్టే వాడిగా వాడిని నియమించారు ఎందుకంటే మాదిగ రక్తంలో జీన్స్ లో ధైర్యం తెగువ దేనికి లొంగని తనం ఉంటాయి. అందుకే వాడిని వాటికి ఉపయోగించి ఊరు అవుతాలా పెట్టి అంటరాని వాడిని చేశారు. ఎవడి కోసం మతంలో కలవకుండా మొండికేసి నీచుడు అని పిలవబడ్డాడో చివరికి వాడు కూడా వాడుకొని వొదిలేసి అవమానిస్తే చివరికి గతి లేక ఇవాళ వేరే మతంలోకి మారిపోయారు. అక్కడ అయినా ప్రశాంతంగా ఉండనిస్తున్నారా అంటే మారినందుకు ఎన్నో అవమానాలు చులకనగా మాట్లాడం. నాకు తెల్సి ఇప్పటికి కూడా మాదిగల్లో 95% పేద వారే ఉంటారు కారణం మాదిగ వాడు డబ్బు సంపాదించాలి అనుకుంటాడు కానీ కోపం పౌరుషం ఎక్కువ. ఎవడు ఒక్క మాట అన్న రోషం తొ పని మానేస్తాడు. పస్తు పడుకుంటాడు లేకపోతే చస్తాడు కానీ మాట మాత్రం పడడు. ఎవడైనా ఏమైనా అంటే అస్సలు ఒప్పుకోడు. సంపాదించే వాడు మాటలు పడతాడు మాటలు అంటాడు లౌక్యంగా ఉంటారు కానీ మాదిగ వాడు అలాంటి వాటిలో చాలా వీక్.
Chala currectga cheppaaru...nenu meeru cheppinatuvanti vaadine
wow super nijam chepparu sir same nenu aalane chesthanu
మాదిగల కు 11 ఆశ్రిత కులాలు ఉన్నాయి. అంటే మాదిగ గురించి గానం చేస్తారు. వాళ్లను మాదిగ లు సాకుతారు. అంటే ఆనాడు చర్మ వ్యాపారం చాల ధనాన్ని ఇచ్చింది. అందుకే అంత మందిని పోషించ గలిగారు. మౌఖిక సాహిత్యం ఈ విషయాన్ని చెప్పుతుంది. స.వెం. రమేశ్ దగ్గర చాల ఉంది. మాదిగ లకు గొప్ప చరిత్ర ఉంది.
anna chala goppaga chepavu thanks🙏 anna
ఇది నిజం
మనం మనుషులం ఇందులో కులం ఏంటి మతం ఏంటి , అసలు మనిషి గౌరవం చేసే మంచి చెడును బట్టి ఉంటుంది అంతేకానీ తక్కువ కులం ఎక్కువ కులం అని ఉండదు, రిజర్వేషన్ అనేది కులాన్ని బట్టి కాదు ఉన్నవాడ లేనివాడా అని చూసి ఇవ్వాలి అప్పుడే మన దేశం బాగుపడుతుంది జైహింద్ ❤❤❤
Are Anna ikkada story yemundhi NV m matladuthunnav reservation gurunchi yendhuku matladuthunnav koncham alochinchu
Jai bheem
Reservation ఇచ్చింది 4 వేళ ఏళ్లుగా చదువుకు ఆస్తికి దూరంగా ఉన్నవాళ్లకు సమానం కావడానికి ఇచ్చిన🎉 అవకాశం మాత్రమే మీరు ews ఇచ్చినపుడు ఎక్కడ పోయారు
@@Praveenkumar-dw5me meeku ichunde 10 Years kaani meeru kaavalani Racha Chestunnaru Mee Bheem chepparu 10 years ani
సరే అన్న అలానే చేదం నువ్ అన్నట్టుగానే ప్రస్తుతం మన సమాజంలో జరుతున్న కులం బట్టి నాయ్యం జరుగుతుంది కాద ఫాస్ట్ నవ్ ఆది మార్చు తర్వాత అలానే చేదం నువ్ అన్నటుగా
మా నాయనమ్మ అనేది మన కులం గొప్పది అని నాకు అర్ధం అయ్యేది కాదు. ఇప్పుడే అర్ధం అవుతుంది.మాదిగలను educate చెయ్యండి ప్రతి ప్రాంతం లో వున్న మాదిగలను కలిసి కట్టుగా నడుచుకోవాలని, మర్యాదగా జీవించడం, భాషను మార్చుకోవడం, ఆర్ధికంగా బలపడాలి,తాగుడు కు దూరం గా ఉండడం ఇలా అన్నీ.. ఇతరుల పట్ల గౌరవం గా ఉండాలి, పరమత సహనం ఉండాలి. అందరు సమానం అందులో మనం ఉండాలి 😊మాదిగలకు ఇతరులకు సాయం చెయ్యడంలో ముందు వుంటారు వారికేం కావాలో తెలీదు నిజంగా ఇది అసలైన క్షత్రియుల లక్షణం అని అనిపిస్తుంది నాకు. ఇది కూడా కొంచెం మార్చుకోవాలి మాదిగలు. కొంచెం స్వలాభం స్వార్ధం కూడా ఉండాలేమో అనిపిస్తుంది.😊
ನಮ್ಮ ಜಾತಿ ಬಗ್ಗೆ ಇಷ್ಟು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಿದಕೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ತಮಗೆ ಖುಷಿ ಆಯಿತು ಕೇಳಿ ನಮ್ಮ ಜಾತಿ ಬಗ್ಗೆ ಇಂದಿನ ಸಮಾಜದಲ್ಲಿ ಇರೋ ಜನಗಳಿಗೆ ತಿಳುವಳಿಕೆ ಮೂಡಿಸ್ತಾಇದೆರಾ. ನಮ್ಮ ಜಾತಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ
Super స్పీచ్ హైలెట్స్ sir. మాదిగ జాతి గూర్చి తెలుసుకున్నందుకు
నేను మాదిగను కాను కానీ దేనికి లొంగని రాజిపడని వాళ్ళ చరిత్ర వింటుంటే చాలా గర్వంగా వుంది ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మీ వీడియో ద్వారా తెలియ చేసినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏
మన భారతదేశం ఎప్పుడైతే కుల రహిత దేశంగా మారుతుందో అప్పుడు ఎంతో అభివృద్ధి సాధిస్తుందని నా నమ్మకం ఈ కులవ్యవస్థను రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నాయి
మా మాదిగ అనే పేరు మేము మగధ సామ్రాజ్యం పలించినందుకే వచ్చింది. మా మా అసలు పేరు మౌర్యులు అని పిలిస్తేనే మాకు గౌరవం. ప్రతి మాదిగ వాడు వాళ్ల పెర్ల చివరన మౌర్య అనే పదం జోడించుకోండి. వేల సంవ్సరాల క్రితమే మనం ఎన్నో దశాబ్దాలు ఈ అఖండ భారత దేశాన్ని పరిపాలించారు. మనం అంతా కలిసి ఉంటే ఈ దేశం లో మళ్ళీ మన మోర్య పర్వాన్ని తిరిగి సాధించవచ్చు. జై మౌర్య ✊
Anna eppudu manam case vesthe change chesthara madiga to maurya s gaaa
@@dikeswarap9539avunu bro..will conduct one meeting nen adhe work lo vunna .
Good
India lo pancham kulam anedi ledu sikindhR hayam bunde madika cast vachindi
So Hinduism lo charmalarulu ane cast muslim valane vachindi
మాదిగ జాతి లో పుట నందకు అరుందతి మాస హోదరి అయినందుకు ప్రతి హిందూ అరుందతి నక్షత్రము చూసి సోబనం జరు పుకుం అందుకు గర్వంగా వుంది జైభీమ్ జై భారత్
చరిత్ర nu చక్క గా చెప్పారు...excellent..సనాతన ధర్మం లో అందరూ సమానంగా చూడ బడ్డారు..
✊✊ చాల చక్కగా"వివరణ" ఇచ్చావు తెలియనివారు తెలుసుకొనే విధంగా Great Job 👍
నమ్మకానికి మారుపేరు వాళ్ళు❤❤
Bongu emi kadhu
Tq mamm
Noru అదుపులో పెట్టుకో🤫🤨@@dadgaming3868
@@dadgaming3868 నోటితో కదామాటాడాలి ఏకులమైనా కుడిచేత్తోనేఅన్నంతింటా. అమ్మకుంటేనే పుడతాం. ఎక్కడపుట్టేం అన్నది అవసరంలేదు ఎలా వున్నాం అన్నదే అవసరం….
Tg anna
ధైర్యం, నమ్మకం,తెగింపు, నిజాయితీకి మరో పేరు వాళ్ళు..
Thanks 🙏🙏🙏
Exactly... Nijamina Raja neethi MADIGA lu maatrame aacharistharu
మాదిగలను నేనుతెలియక చులకనగా అనుకునేదాన్ని నన్ను క్షమించండి
adi konni kulalu ala creat chesaru
Nenu Idhe kalam Lo puttanu kani... Entho Kula vivaksha edhurkonna.
But Andhulo eppudu nenu raji padaledhu. Anni vishayallo mundhuku vellanu gelichanu.
Mana cast vallu andharu baga chadhavali Manchi position Lo nilabadalani korukuntunna
Jai madiga
Sss correct bro
Your great brother ...❤
మాదిగల జాతిలో పుట్టిందుకు చాల సంతోషంగా ఉంది
🙏🙏🙏
Good👍 taamu
@@rameshpallepogu7505 🤝
Jai madiga Jai Jai madiga Exelant massage wonderful information ❤❤
నేను ఎప్పటి నుండో yaduru😍 చూసిన తెలియని విషయాలు విన్నందుకు ధన్యవాదములు
It's a very great valueble information for madhigas hatsof yo you bro Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏
మాదిగ వారి పుట్టిచినందుకు🙏చాలా ధన్యవాదాలు దేవుడా
మాదిగ గురించి ఇంత గొప్ప చెప్పినందుకు శతకోటి వందనాలు సార్, 🙏 మాదిగలో పుట్టినందుకు ఎంతో గౌరవం పడుతున్నా
ఒకప్పుడు హిందూమతం కోసం ప్రాణాలు అర్పించిన మేము ఇప్పుడు ఆ హిందూ మతమే మమ్మల్ని చులకనగా చూసే స్థితిలో ఉన్నాం.
Avunu.....
నువ్వు ఫుల్ వీడియో చూసావా? ఇక్కడ కాలం క్రమేణా కొంత మంది వ్యక్తులు తప్పు చేశారు. అలాంటిది ఏకంగా హిందు మతాన్నే తప్పు పడితే ఎలా? అసలు నిజాలు తెలుసుకో బ్రో. తులసి చందు, కమ్యూనిస్టులు చెప్పే మాటలు మిమ్మల్నీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు
Sorry bro.....😢😢😢😢
మా పూర్వీకులు చేసిన పనికి మమ్మల్ని బాధ్యుల్ని చేయకండి.
Badha anipistundhi...manalini use chesukuntaru...last ki...dhuram pedtharu... andhuke manam baaga chadvali... manchi position lo vundali 👍👍👍
మాదిగ జాతి చరిత్ర గురించి ఇంత వివరంగా చెప్పిన వండర్ ఛానల్ కు శతకోటి వందనాలు ❤
అద్భుతమైన చరిత్ర "మాదిగ వారి చరిత్ర" ❤❤❤
Bokka
@@sampathkanaparthi9075 nee amma bokka na😂
@@sampathkanaparthi9075ni Amma compulsory ....peddha ??? Check chesko
You are the fist fear less and brave person to reveal this thing..because so many people are facing caste discrimination yet.. but today I am heart fully satisfied with this videos... I got strength towards my life. I will share this videos to everyone..
మీరు చక్కగా వివరించారు ధన్యవాదములు
Really wonderful information. According to Adishankaracharya all souls are identical and all human being are equal to Lord Shiva. 🙏🙏🙏Jai Sanathana Jai Bharath 🙏🙏👍🏻
బుద్ధ భగవానుల వారు మా మాదిగ జాతికి చెందిన వారు అని ఆయన ఆలయాలు ఆయన చెప్పినటువంటి విషయాలు లేకుండా చరిత్ర ను పూర్తిగా మార్చేశారు. యావత్ భారత దేశంలో కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు ఎక్కడ తవ్వినా బుద్ధుని విగ్రహాలు ఖచ్చితం గా బయట పడతాయి. ఆయన మతం లేకుండా చేసి మా జాతి మొత్తాన్ని నిరక్షరాస్యులు గా కొన్నివందల యేళ్లు గా కించ పరుస్తునే ఉన్నారు.
జై మాదిగ,,,, జై భీమ్,,,, జై శ్రీరామ్,,,,,,
❤❤❤
U r not hindu
Ambedkar vuna chota hindu padam vadu ambedkar nee duram petandi leda jai sree ram aanodu ambedkar hindu grandalanu aavamanistu books rasadu
@@darlingsfan9482 hindu padham vaddhu ani ambedkar ekkada cheppaledu....... Nuvvu cheppe avasaram le naku
మాదిగలను ఎవరైనా అవమానిస్తే వాడి తల పాతాళం లోకి పడేస్తాను. జై మాదిగ 👑👑👑
Nice reply
మరి చాలా మంది మాదిగలు క్రిస్టియన్ మతం లోకి చేరి BC -C గా మారకుండా SC (హిందు) రిజర్వేషన్ వాడుకుంటున్నారు కద. మరి ఇలాంటి వారిని ఏమి చేస్తావ్? నెత్తిన పెట్టుకొని ఊరెగిస్తున్నారు మిరు అలాంటి వారిని ఏమి అనరు మి లాంటి వారు? జై భీం ఆంటారు గానీ .అదే అంబేద్కర్ గారు పెట్టిన రూల్స్ మత్రం పాటించరు కొంత మంది మాదిగ సోదరులు 😮
@@ViduraVoice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😩😩😩గుండె చిల్చేసావు సోదరి. నీ ప్రశ్నతో నేను అందరిని సమానంగా చూస్తాను. 🫂🫂🙏🙏🙏🙏🙏🙏🙏
@@jeevankeerthi2460miru chala manchi varu chakaga ardam cesukunnaru
@@poojitha3094 Thankyou 🙏🙏🙏
Hatsoff MADIGAS.....
VERY GENUINE PEOPLE & HIGHLY EDUCATED PEOPLE.
DR. SUMAN REDDY.
❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు సార్ వెరీ థాంక్స్
ఈ దేశంలో గొప్పసేవకులు ఎవరైనావున్నారంటే వారే మాదిగలు ఎవరు కాదనలేని సత్యం.
@@beeralingappak8863 nee udyesam yenti
Thank you for the Information about Madiga Caste💐👍🌹
Om tatsat. Nice. Jai bhim. Jai sriram. Bharat mata ki Jai.
Super sir
మాదిగ హిందువుగా గర్వంగా ఉంది.నా జాతి మూలాలని మరచి పోకుందా కుల నిర్మూలనకు క్రుషి చేస్తా.జై జాంభవ జై మాతంగి 🚩🚩🚩
నిజంగా ఇప్పటిదాకా మాదిగ కులం గురించి ఎవ్వరికీ సరైన అవగాహన లేదు.వారి చరిత్ర తెలుసుకున్నాక నిజంగా ఎంత గొప్ప వారు వీరు అనిపించింది.ఎంత కష్టం చేస్తారు అంటే ఒళ్ళు హూనం చేసుకుంటారు..అలాగే ఒక్కసారి ఒక మనిషిని నమ్మి చేయి ఇచ్చారు అంటే వారికోసం ఎంత కష్టమైనా పడతారు.చాలా వరకు నిజాయితీగా ఉంటూ తమకి ఉన్న సంపాదన లోనే తృప్తిగా జీవిస్తారు..ఇబ్రహీం లోధీ కి వ్యతిరేకంగా హిందూ మతం కోసం నిలబడ్డా ఈ జాతి క్రైస్తవ మత ఉచ్చులో చిక్కుకోవడం బాధాకరం..కానీ కాల క్రమంలో వారు కూడా తమ గత చరిత్ర తెలుసుకొని స్వ ధర్మం లోకి వస్తారు అని ఆశిస్తున్నాను. మాదిగ జాతి కలకాలం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాం..❤మాదిగ సొదరులందరికి ఒక్కసారి హ్యాట్సాఫ్ చెప్తున్నాను.జై హింద్❤
జరిగిన (గతం) విషయం మర్సిపోదాం , ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరం సమానమే, అందరం కలిసి మెలసి ఉందాం💐🙏
అందరూ నీలా లేరు బ్రో waste గాల్లు తయారు అవుతున్నారు
super bri bro
Maku teliyani manchi information meru vedio dwara teliplipinanduku thank you so much nenu oka bramhin iyna nenu meru cheppina e information ki support chesthunnanu.Iam agree with you.
మాదిగ అనే నేను.. ✊🏻🙏🏻💐
మంచి చరిత్ర తెలియజేశారు మీకు ధన్యవాదాలు...కానీ మన దేశంలో ఇంకా కుల వివక్షత పోలేదు. మాదిగలు బుద్ధుడు, అశోకుడు, సంత్ రవిదాస్, వంశానికి చెందిన వారు కావడం చాలా గర్వంగా ఉంది..కాని చరిత్ర తప్పుగా వక్రించి అంటరాని వాళ్లుగా చేసి ఊరి అవతల పెట్టడం చాలా బాధాకరం.😢😢😢 కాని మాదిగలు నమ్మిన వారి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉంటారు.. కానీ కొంత మంది అదే అనువుగా తీసుకుని వాళ్ల తొ కొంత మంది దొంగలు వాళ్లతో ఆడుకుంటారు..కానీ మళ్ళీ మన ఈ దేశంలో దళితుల బతుకులు మార్చింది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు.. జై భీమ్... ✊️✊️ జై భారత్
Brother E Video Chusaaka Assalu Matalu Levu thank you so much❤
Super sir
me chanal ki meku padhabhi vandhanalu sir 🙏🙏🙏🙏🙏 mammalani thakkuvuga chuse vallaki meru pettina video samadhanam cheputhundhi sir 💪💪💪
Superb explained
Iam proud of born Madiga. Jai Madiga, Jai Bheem Singh. ❤🎉. I like my Madiga caste.
Jai madhiga jai Jai madhiga i so proud to be part in this family ❤❤❤
నేను ఈ దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాదు... మాలల ఆవిర్భవ వీడియోలు చూసా వాల్ విత్ ప్రూఫ్ తో వాళ్ల చరిత్ర కోసం చెప్పు...good..
మీరు మాదిగల కోసం చెప్పారు వితౌట్ ప్రూఫ్ ఒక కథల చెప్పారు అంతే... నో ఫ్రూప్ట్స్... ఎనీవే గుడ్ మెసేజ్.. TQ you
మాదిగ కులస్తులు ఎక్కడ వున్న మాట తప్పని వారు, విశ్వానికి ప్రతి రూపం,
మాదిగ కులం నుంచి క్రిస్టియన్ మారిన వారు వారు మాదిగ చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నారు కానీ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు మాదిగ కులం అంటేనే అది ఒక అంటరాని కులంగా ఇతర కులాల వారు భావిస్తున్నారు మాకు ఇవాల్సిన గౌరవం మాకు ఇస్తే మేము క్రిస్టియన్ మతం లోకి ఎందుకు మారుతారు చెప్పండి ఇప్పుడు నేను మాదిగ వాడిని అని చెప్పుకోవడానికి మాదిగ వారు అవమానం అనుకుంటున్నారు
Em chepthav anna oka ammai nannu sc lu nallaga untaruga nventi thellaga unnav ani adigindhiii ila thkkuva matladatharuu anavasaramga endhukule vellatho ani Christians ani cheppestham
క్షమించండి నాకు తెలుగు రాదు కానీ కర్ణాటక రాజ్యం మాది మాదిగల రాజులు అనే వ్యాఖ్యానం చేస్తున్న మీరు ఆ మాదిగ రాజులు ఈరోజు ఊరి బయట ఉన్నారు ఎందుకని ఊరి లోపలికి ప్రవేశం లేదు యావత్ దేవస్థానమునకు ప్రవేశం లేదు అంటూ రానోళ్లు ముట్టు రానోళ్లు బతుకుతున్నారు ఈ మాదిగలు ఎందుకు ఇలా అయ్యింది ఎవరు చేశారు ఇలా....? తెలంగాణ రాజ్యములో హైదరాబాదు నగరంలో మందకృష్ణ మాదిగ అనే ఒక వ్యక్తి సన్మానితులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మాదిగల వర్గీకరణ చేస్తున్నామని కోటి జనాభా ఉన్న ఆ సభలో మందులు ప్రకటన చేసి అనే కానీ ఈరోజు వరకు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇది రాజు అన్న మాదిగల గురించి ఎప్పుడైనా ప్రెస్ మీట్ చేశారా ఎస్సీలు వర్గీకరణను కేంద్ర క్యాబినెట్ కు తెచ్చారా నా వ్యాఖ్యానంలో తప్పులు ఉంటే క్షమించండి నాకు తెలుగు రాదు
@@vnarasimhappa6648 vargikarana gurinchi matladina pratisari mala jati vallu vyatirekamga udyamalu chestunte inka abhivruddhi yelaga jarugutundi mala jati vallu bayapadi vargikarana aaputunnaru
Thank you for the information
మహాబలి జాంబవంతుని బిడ్డలం
సూపర్
@@g.r.v.channel645 నా దగ్గర మాదిగ హిస్టరీ పిడిఎఫ్ పంపండి చెస్తా నంబర్ పంపండి బ్రో
మీరు చెప్పిన చరిత్ర నిజమేనా. మాదిగ చరిత్ర గురించి వివరంగా తెలుసుకోడానికి ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పండి అన్న ప్లీజ్ . ఓపిక నశించింది వివక్షకు లోనవ్తునే ఉన్నాము. Reply ivvandi plzzzz
అతను చెప్పింది అంతా నిజమే ,బుద్దుడు అశోక చక్రవర్తి, సంత్ రవిదాస్ మహారాజ్, జైన వంశీకులు కూడా మాదిగ వంశం వారే
Very well said sir. What a history you revealed about great community of Madiga..
Madiga means Ours. Superb even though I am not that community, from the beginning I thought that there is a great history about them.🙏 I was known by you sir.
Every man gets lifespan, wealth, beauty,and fame as the result of his merit. As the result of sin, one gets short life span , poverty, ugliness and ill fame:: Sripada Srivallabha, Incarnation of Dattatreya (born in 1320 AD) who had lived in physical form for 16 years at a place called now as Pithapuram, Andhra Pradesh
Non Brahmins Sages / Saints: according to Vajrasuchikopanishad, Rishyasringa belonged to deer, buck rearing caste, Kausika to grass cutting class, Jambooka maharishi belonged to fox tearing class, Valmiki to Kirathaka caste, Vyasa to fishermen caste , Gautama to hare rearing class, Vasistha born to a prostitute, and his son Shakti married a lower caste lady, Parasara married a lower caste lady Matsyagandhi and got a son Vyasa Maharshi, Agastya born in an earthen vessel, Matanga was a son of lower caste , Itareya maharishi was son of a kirathaka (present SC and ST category), Ilusha Rishi born to a Dasi.
ఈ కధకీ సరైన ఆధారాలు లేకపోతే ఇది కేవలం ముస్లీం మాదిగల మధ్య చిచ్చు పెట్టటానికే ప్రయత్నించినట్లు కనబడుతుంది
Madigas are gods of gods as Hinduism and the ancient rulers of India. Their humanity and goodness made them take a back seat in society. Hats off to madigas. They are in all Puranas and ages even though they are suppressed. India is indebted to their service.
Super explain👍👍👍👍👍
మన అంబేడ్కర్ మన గొప్ప. జై భీమ్.✍️✊
Chee , ambedkar madiga kadu
@@sampathkanaparthi9075 So what.
Why you have used CHEE word.
Jai madhiga Jai bheem
jai bheem jai madiga
Ambedkar kutumbam cheppulu kuttevaru
World 🌍 is great caste inI am 💐MADHIGA 💐 👌👍👏💪
Jai madiga good message sir ❤
Me voice excellent ga undi brother 👌👌👌👌👌
చాలా బాగా చెప్పారు సార్🙏🙏
ముదిరాజ్ చరిత్ర గురించి కూడా ఒక వీడియో చెయ్యండి అన్న 🙏🙏 నాకూ కుల పిచ్చి లేదు . కానీ మా పూర్వీకుల గురించి కుల చరిత్ర గురించి మాత్రం కోసం అడుగుతున్న 😊😊
ముదిరాజు అంటే మాదిగ కులంలో ముందు పుట్టిన పెద్ద కొడుకు పుట్టినవాడు ఈయన ముదిరాజ్ ఈ ముదిరాజు కేరళ వరకు రాజ్యము పరిపాలన చేసిండు జై ముదిరాజ్ జై జై మాదిగ
Chola kings
Chala baga explain chesaru bro tq for the information
నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనదేశంలో అంటే సింధూ నాగరికత ప్రాంతంలో ఫస్ట్ రాజుల కాలంలో పరిపాలించింది మాదిగ రాజులు అనిపిస్తుంది ఎందుకంటే క్రీస్తు పూర్వం కంటే తీసుకున్నప్పుడు గాని సింధు నాగరికత జరిగిన ప్రాంతంలో ఆర్యులు ఇరాన్ ఇరాక్ నుండి మేకల ని ఆవులని గొడ్లను తోలుకుంటూ మన దేశానికి వలస వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళ మీద పెద్దరికం చేసి గంగా సింధు విశాలమైన డెల్టా సంపదను చూసి ఈ దేశం మూలవాసులు అని అంటరాని వాళ్ళుగా రాక్షసులుగా చిత్రీకరించారని పిస్తుంది
అవును
సింధు నాగరికత టైం లో మన వాళ్లు శివుడిని రుద్రునిగా పూజించేవాళ్ళు సింధు నాగరికత త్రవ్వకాలు జరిగిన తర్వాత ఎక్కడైనా సరే శివలింగాలు బయటపడ్డాయి గాని రాముడు విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహాలు బయటపడలేదు
Thank u brother, ilanti videos kallu teripistayi samajaniki. Ee devudi srushti lo yenno rajala jeevulu unnayi, alage manam manushya jaathi... Oke jaathi...❤❤ truly inspired by ur content.
అబద్ధపు చరిత్రలతో మాదిగలను మోసం చేయలేరు జాంబవ పురాణం ద్వారా మా సోదరులు మా యొక్క చరిత్రను ఊరి ఊర్లలో ఇప్పటికి వివరిస్తుంటారు
Avunuu brother meeru cheppindhi nijam....Jai bheemlu meeku🙏🙏
Shocked to know this information.Great caste and great history ❤❤❤
Good information about the Madiga's
Nice bro... Bro మాల gurinchi kuda chepandi e topics nenu IAS aspirants topic video lo chusa meru chepima 4 kulalu gurinchu Brahmaanlu kshakriyalu vysyalu shudulu..
దేవుడైన యెహోవా నీవు సృష్టించిన ఈ సృష్టిలో నీ చేతులతో చేసిన ప్రజలందరూ కుల మత వర్గ వర్ణ భేదాలతో ఒకరినొకరు హింసించుకుంటు దుషించుకుంటున్నరు ..... దయచేసి అలాంటివారిని క్షమించి వారిలో పూర్తి మారుమనస్సు కలిగించమని కోరుకుంటున్నాను ..... మా భారతీయులు అందరూ కలిసిమెలిసి ఉండేలా ఆశీర్వదించండి ప్రభువా .... అదే విధంగా ఈ ప్రపంచంలో నిన్ను నమ్ముకున్న బిడ్డలందరిని ఆశీర్వదించి , కాచికాపాడి వారందరినీ చల్లగా చూడుము దేవా 🙏✝️🛐💯❤️🥰🥳🙌😊
మధ్యలో నీ గోల ఏంది నాయన
Dear Very bad. When you came forward to give information regarding our MADIGA Community why you are hiding some real facts. you are not Saying Chamar Regiment/MADIGA Regiment , just saying THIS REGIMENT.
chala valuable info ichav bro
Nenu me chanala subscribe chesthanu super sir meeru
Jai Bheem,this channel wonderful massage given, wonderful history of madiga.
Superb information
మన భారత దేశాన్ని పూర్వం జంభూ ద్వీపం భరత ఖండం అని పిలిచే వారు... దీని మీద ఒక వివరణాత్మక వీడియో చేయండి❤
జై మాదిగ జై జై మహాదిగ❤❤❤
madigala kosam nijamaina Charitra cheppinandhuku dhanyavadalu
🎉
Good information bro and tq so much ❤❤❤
Madiga le Real owners of the Jambudweepam.
Real kings 🤴 🙌
Real Rulers
thankyou bro for making this video 🙂
Babuji Jagjeevan Ram
Mayawati
Chandrashekhar Ajad .
All are Chamar.
Proud be descendants of Baba Ravidas.
We are 7 crores, the fourth largest community mainly reside in India, Pakistan, Bangaladesh, Nepal, Canada, Australia, Austria,Netherlands etc.
Chamar,Ravidas, Jatav, Bhambi, Satnami, Madiga, Chambhar, Meghwal,Mochi ,Muchi, Rohidas, Rohit etc. All are the sub castes of The Chamar.
Love from Bihar.
Jai Baba Ravidas 🚩
Jai Chamran Khandan.💪
Jai Bhim🙏