hereyi parubu | Experience the vibrant Kuvi Tribal Festival: Tredition, Dance and Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 194

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +24

    హాయ్ friends,
    అందరికీ నమస్కారం. నేను ఒక గిరిజన తెగకు చెందిన మహిళను. మా గిరిజన ప్రాంతాల్లో జీవించే ప్రజలు అనేక తెగలకు చెందిన వారిమి కలిసికట్టుగా జీవిస్తాము. ఒక్కో తెగ ఒక్కో రకమైన సాంసృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారలు, కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు కలిగి జీవిస్తాము. ఒక్కో తెగ వారు ఒక్కో భాష కలిగి ఉంటాము. ఇక్కడ సాంప్రదాయాలు చాలా భిన్నంగా, చూడడానికి వింతగా విచిత్రంగా కూడా ఉంటాయి.
    అటువంటి గిరిజన జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించడమే ఈ చానెల్ యొక్క ముఖ్యోద్దేశం. రా బోయే రోజుల్లో పరిస్థితుల ప్రభావం వల్ల ఇలాంటి సాంసృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారలు, కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు కనుమరుగై పోవచ్చు. వాటిని రాబోవు తరానికి వీడియో రూపంగా భద్రపరచి అందించడమే నా యొక్క ఉద్దేశ్యం.
    కావున దయచేసి అందరు ఈ ఛానల్ ను చివరి వరకు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. www.youtube.com/@seethaabhivlogs3483/videos

  • @AnnapurnaPeedika
    @AnnapurnaPeedika 5 หลายเดือนก่อน +4

    Wow 😮😮😮 మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడు మరువకూడదు 🎉🎉🎉

  • @Satyambhagatsing
    @Satyambhagatsing 6 หลายเดือนก่อน +15

    మేడం గారు మీరు ఒక కువి సామజిక వర్గానికి సీజెందిన వారు ప్రతి మన పండగలు గురించి మినిమం తెలియాలి మాకు తెలిజేయాలి ఇటుకలు పండగ అంటే హీరేయి పరాభు అని అర్ధం ,,,తర్వాత రోగ్గో,, డ గడ,, మళ్ళీ డ గడ రోగ్గో,, కచ్చ పొడి లాస్ట్ కొత్త పనులు ప్రారంభం చేస్తారు అన్ని మన సాంప్రదాయ పద్ధతులు అంత రించి పోతున్నాయి భవితరాలకు ఉపయోగ పడేలా చక్కగా చిత్రి కరించి చూపిస్తున్నారు ధన్యవాదములు 🙏🙏🙏

    • @Arakutribalhabits
      @Arakutribalhabits 6 หลายเดือนก่อน +3

      Nice

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  6 หลายเดือนก่อน +2

      Thank you so much brother, thanks for your valuable comment 🙏🙏🙏

  • @siddukrvlogs
    @siddukrvlogs 6 หลายเดือนก่อน +5

    Super sister nice tribal tradition festival ni chala chakkaga chupincharu

  • @SappiputtuMusic
    @SappiputtuMusic 6 หลายเดือนก่อน +13

    వావ్ వెరీ నైస్ చెల్లి గారు సూపర్ సూపర్ మన కల్చర్నే చూపించాను అంటే మామూలు విషయం కాదు కాదు రాబోయే రోజు ఇట్లాంటివి కూడా మన గిరిజనలో జరుపుకునే రోజులు పోతాయి ఇలా వీడియో తీయడం వల్ల తీపి జ్ఞాపకాలుగా మిగులుతాయి ఇవే వీడియో సూపర్ మన సంస్కృతి సాంప్రదాయాలు మన కల్చర్ వండర్ఫుల్ ఎక్స్లెంట్👌👌👌👌👌

  • @sureshmellika98
    @sureshmellika98 24 วันที่ผ่านมา +1

    Hereyi parubu suru 👍

  • @vanthalanageswararao172
    @vanthalanageswararao172 3 หลายเดือนก่อน +3

    అక్క ఇది మన ఆచారం సూపర్ అక్క గుడ్

  • @vanthalasanjeev9314
    @vanthalasanjeev9314 5 หลายเดือนก่อน +3

    Good continue our culture

  • @Arakutribalhabits
    @Arakutribalhabits 6 หลายเดือนก่อน +7

    సిస్టర్ ❤ చాలా బాగుంది వీడియో

  • @sureshmellika98
    @sureshmellika98 24 วันที่ผ่านมา +1

    ఇప్పుడు కనుమరుగు అవుతున్న గిరిజన సంప్రదాయాలు

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  24 วันที่ผ่านมา +1

      ఆవును sir 🙏, thanks for watching

  • @SIMBONIKRISHNARAO
    @SIMBONIKRISHNARAO 6 หลายเดือนก่อน +3

    మేడం సూపర్. మంత్రలు. నీకు అర్ధం అవుతుందా.

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  6 หลายเดือนก่อน +2

      Thank you so much, పంటలు బాగాపండాలని, అందరు బాగుండాలి అని, ఈ యేడాది అంతా మంచి జరగాలని ప్రార్థిస్తూ దేవున్ని ప్రార్ధించడం.

  • @BibleWonderWords
    @BibleWonderWords 6 หลายเดือนก่อน +4

    wow chala Baga chupincharu akka video

  • @marrichinnaraochinna-ef8ih
    @marrichinnaraochinna-ef8ih 5 หลายเดือนก่อน +3

    Chala bagundi super

  • @Godavariabbai-ps5uu
    @Godavariabbai-ps5uu 4 หลายเดือนก่อน +4

    Akka pink dress ammai ni pelli chesukundam anukuntanna oppukuntara

  • @anilpraja4964
    @anilpraja4964 หลายเดือนก่อน +1

    Super

  • @rajgemmeli-bu1xw
    @rajgemmeli-bu1xw 5 หลายเดือนก่อน +3

    Super ❤❤❤❤❤❤

  • @AnithaAnitha-xt2qt
    @AnithaAnitha-xt2qt 5 หลายเดือนก่อน +3

    Super voice akka

  • @surya007info4
    @surya007info4 6 หลายเดือนก่อน +3

    Chala bagundii akka

  • @issakrowth4545
    @issakrowth4545 5 หลายเดือนก่อน +3

    Superrr

  • @rameshbabugolluri7037
    @rameshbabugolluri7037 5 หลายเดือนก่อน +3

    బాగుంది ఊరు అమ్మ

  • @maheshk7575
    @maheshk7575 5 หลายเดือนก่อน +3

    Super 🎉🎉🎉❤

  • @SeethuAnkamvlogs-cg3dw
    @SeethuAnkamvlogs-cg3dw 6 หลายเดือนก่อน +4

    Chala bagundhi mam video.

  • @mamata971
    @mamata971 6 หลายเดือนก่อน +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @svssathivolgs6478
    @svssathivolgs6478 6 หลายเดือนก่อน +3

    నైస్ అక్క చాలా బావుంది

  • @Gemmeli.satyanarayana
    @Gemmeli.satyanarayana 4 หลายเดือนก่อน +2

    సూపర్ 🎉🎉

  • @lovely-l9z
    @lovely-l9z 21 วันที่ผ่านมา +1

    Vallu chanipoyara andi artham avvaledu sariga

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs 6 หลายเดือนก่อน +6

    మా కూడా ఇలాగే అయింది అక్క నేను video తీయాడం లేదు nice video akka super 😊😊😊

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  6 หลายเดือนก่อน +1

      Avuna Thammudu, video shoot cheyyalsindi

  • @mellakasanthosh.15079
    @mellakasanthosh.15079 5 หลายเดือนก่อน +3

    Super akka..naaku kudaa kuvi language vachhu😊😊

  • @kuvitvap7517
    @kuvitvap7517 6 หลายเดือนก่อน +3

    బాగుంది చిన్ని

  • @IndraKadraka
    @IndraKadraka 5 หลายเดือนก่อน +3

    Hi akka mi videos chala bagunay akka 😊😊🥰😇

  • @AnithaAnitha-xt2qt
    @AnithaAnitha-xt2qt 5 หลายเดือนก่อน +3

    Super akka

  • @dumbrigudakgbvprinicipal2333
    @dumbrigudakgbvprinicipal2333 5 หลายเดือนก่อน +4

    Super sister

  • @majjibaburao5772
    @majjibaburao5772 6 หลายเดือนก่อน +5

    సూపర్ చెల్లమ్మ మన గిరిజన ఇంటింగ్ పండుగ వీడియో చాలా బాగా చూపించారు. ఒక కువి జాతి వారే కాదు ఏజెన్సీ లో ఉన్న అన్ని జాతుల ప్రజలు కూడా మీరు చూపించిన విధంగానే పండగ జర్పిస్తారు. ఏరియా నీ బట్టి చిన్నది మారుతుంటది. నాయుడు గారి ఇంట్లో వెలేరు కదా పాప నీ మోసుకొని అక్కడ దూపం పెట్టిన తర్వాత నాయుడు గారు చరదాగా బొట్టు పెట్టి నపుడు డబ్బులు ఇవ్వలేదు. కానీ మీ వీడియో బాగుంది 👌👌👌

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  6 หลายเดือนก่อน +2

      Thank you sir

    • @SoyamKalavathi
      @SoyamKalavathi 5 หลายเดือนก่อน +1

      బాగుంది రా చెలి మన జాతి పనుడుగా సుప్పర్

  • @RajKumar-pl1ub
    @RajKumar-pl1ub 5 หลายเดือนก่อน +3

    Nice❤

  • @SubbuKorra-mf7sh
    @SubbuKorra-mf7sh 6 หลายเดือนก่อน +3

    అక్క సూపర్ 😮😮😮😮

  • @KondagorriSandhya
    @KondagorriSandhya 5 หลายเดือนก่อน +3

    Nice

  • @VanthalaHarish-ej8zc
    @VanthalaHarish-ej8zc 5 หลายเดือนก่อน +4

    ఎక్కడ మేడం ఏ ఊరు detailes చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +1

      Egamalapadu village Sir

    • @VanthalaHarish-ej8zc
      @VanthalaHarish-ej8zc 5 หลายเดือนก่อน

      @@seethaabhivlogs3483 ఏ మండలంలోని మేడం గారు

  • @chvenkatarao5755
    @chvenkatarao5755 5 หลายเดือนก่อน +3

    Nice video

  • @chantichikkudu3946
    @chantichikkudu3946 6 หลายเดือนก่อน +3

    సూపర్

  • @anandchodipalli623
    @anandchodipalli623 5 หลายเดือนก่อน +4

    హాయ్ అక్క మా ఊర్లో కూడా ఇలా ఇటుకల పండుగ చిన్నప్పుడు చేసేవారు ఎప్పుడు చేయట్లేదు అక్క అక్క మీ ఊరు రావాలనుకుంటున్న

  • @AKAVEHICLES-zj6th
    @AKAVEHICLES-zj6th 5 หลายเดือนก่อน +4

    అక్క నేను గుర్తున్నానా గూడెం ట్రైబల్ కల్చర్ youtube channel
    ఈ వీడియో చాలా బాగుంది అక్క చాలా రోజుల తర్వాత మళ్లీ నీ వీడియో చూస్తున్నాను అన్ని వీడియోల కన్నా ఈ వీడియో ఎక్కువ వ్యూస్ వచ్చింది కంగ్రాట్యులేషన్ అక్క

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ బ్రదర్

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +1

      తెలుసు బ్రదర్ మీ వీడియోస్ చూస్తూ ఉంటా బాగుంటాయి

  • @Syamganjai
    @Syamganjai 5 หลายเดือนก่อน +3

    తల్లి వీడియో చాలా బాగుందమ్మా.... మన గిరిజన సంప్రదాయాలు చాలా చక్కగా వీడియోలో కవర్ చేసి చూపించావు...👌👌👌 .... పిల్లలు అందరు బాగున్నారు కదా!!-డుంబ్రిగూడ టీచర్

  • @JannuJannaki-cc9si
    @JannuJannaki-cc9si 5 หลายเดือนก่อน +3

    Nenu eppudu chudaledu akka 1st time chudatam menu kada tribe he my village lo ela cheyaledu appudu

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +1

      అవునా, పండగ అయినప్పుడు మీకు చెప్తాను, ఊరుకి వద్దూరు గాని, thank you

  • @ambatisanyasirao2711
    @ambatisanyasirao2711 5 หลายเดือนก่อน +3

    అక్కా ఇటువంటి సాంప్రదాయక జీవన మా చిన్నపుడు ఉండేవి ఇది ఈవూరు చెప్పండి

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +1

      Thammudu మా ప్రాంతం లో ఇప్పటికి కూడా ఇలాంటి సాంప్రదాయ పద్దతులు ఉన్నాయి. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు ప్రాంతం

  • @Someshjsk5292
    @Someshjsk5292 6 หลายเดือนก่อน +6

    బాగుంది అక్క

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  6 หลายเดือนก่อน +2

      Thank you Thammudu

    • @Someshjsk5292
      @Someshjsk5292 6 หลายเดือนก่อน

      @@seethaabhivlogs3483
      Tq for repley అక్క

  • @SritanyaV
    @SritanyaV 5 หลายเดือนก่อน +3

    View s chala baga vachindi akka

  • @kondavillagevihari9937
    @kondavillagevihari9937 6 หลายเดือนก่อน +4

    Nice akka video 🤭

  • @Munna__st_abay
    @Munna__st_abay 6 หลายเดือนก่อน +3

    🥰🥰☺️☺️🙏🙏🙏

  • @mallyreddy9842
    @mallyreddy9842 5 หลายเดือนก่อน +3

    Amma dhaya sesi nity vesukoni girijana sampradayam pandagallo palgonakande flez

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +1

      ఇప్పుడు ప్రపంచమంతా పాకేసింది, మామూలు డ్రెస్సులు వేసుకోమన్న వేసుకోవట్లేదు. ఏమి చెయ్యాలో అర్దం కావటం లేదు

  • @babymanju
    @babymanju 6 หลายเดือนก่อน +3

    Its not for all tribal people festival... different language & village...🙏

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +1

      Yes sister, this is a tribal festival in our tribal area. People of Kuvi tribe celebrate like this

  • @krishnakindangi2960
    @krishnakindangi2960 4 หลายเดือนก่อน +3

    Nini bai bolse ase, Nay bole, thome sobu bol pat podi kori bol oyle bol roysi boli mui babitli, Ye sarda sobu korbta bolse. ye bomma te sobbu san pilamonse disitlai, Pilamon ke kaita jananai...Naat bole Naat .... paat bole paat korbar jana..
    Namoskar

  • @keerthigopal3444
    @keerthigopal3444 3 หลายเดือนก่อน +4

    అక్క,,, కువి గురించి నెహీకి వెహిము,,,సూపర్

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  3 หลายเดือนก่อน

      అలాగే బ్రదర్ థాంక్యూ

  • @korrasanthu3546
    @korrasanthu3546 6 หลายเดือนก่อน +4

    అక్క వీడియో బంగుంది అక్క ఇంక మంచి వీడియో స్ చేయాలి. సూపర్

  • @SunnyTravelVlogger
    @SunnyTravelVlogger 6 หลายเดือนก่อน +3

    Good video vadina

  • @silpachandu8994
    @silpachandu8994 6 หลายเดือนก่อน +5

    Nice sister nenu appudu చూడలేదు

  • @girijanaveerudubalu
    @girijanaveerudubalu 6 หลายเดือนก่อน +4

    అక్క చాల బాగుంది 🙏🙏🙏🙏🙏

  • @vbtvaraku
    @vbtvaraku 6 หลายเดือนก่อน +3

    Wow Very nice Akka 😊

  • @geethikageethu9514
    @geethikageethu9514 4 หลายเดือนก่อน +3

    Asala edhi yenti akka

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  4 หลายเดือนก่อน

      Kuvi Tribal జరుపుకొనే festival sister

  • @rakiraki855
    @rakiraki855 2 หลายเดือนก่อน +1

    Nice video sister

  • @Right.s
    @Right.s 5 หลายเดือนก่อน +3

    Egamalapadu village mandalam peru akka

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +2

      హుకుంపేట మండలం తమ్ముడు

    • @Right.s
      @Right.s 5 หลายเดือนก่อน

      Thanks akka

  • @SunnyAdventureLife
    @SunnyAdventureLife 6 หลายเดือนก่อน +4

    👌👌👌👌

  • @Hold-o1x
    @Hold-o1x 5 หลายเดือนก่อน +4

    Devudaa em jaruguthundhi assalu akkada

  • @Kotarichilakamma
    @Kotarichilakamma 6 หลายเดือนก่อน +3

    Akka super

  • @KondagorriSandhya
    @KondagorriSandhya 5 หลายเดือนก่อน +3

    Vintha acharalu anni mana tribbles ke untay anukuntanu sister

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +1

      అవును సిస్టర్, మనకు తెలియని ఎన్నో వింత ఆచారాలు ఉన్నాయి.

  • @chemy972
    @chemy972 2 หลายเดือนก่อน +2

    When they recite the mantra they use Odia language s I'n theirs song

  • @SantoshBhonja
    @SantoshBhonja 5 หลายเดือนก่อน +3

    Village name ??

  • @KondagorriSandhya
    @KondagorriSandhya 5 หลายเดือนก่อน +3

    Village name anti

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +1

      Egamalapadu village, hukumpeta Mandal Alluri sitharamaraju District

  • @mallyreddy9842
    @mallyreddy9842 5 หลายเดือนก่อน +3

    Entha manse pandaga aina nity gola matram thappaledhu

  • @sreedharchiru4335
    @sreedharchiru4335 5 หลายเดือนก่อน +3

    Medam me village mandal districts cheppanndi

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน

      Alluri sitharamaraju District egamalapadu village అరకు ప్రాంతం

  • @Right.s
    @Right.s 6 หลายเดือนก่อน +3

    E village ekkada undi akka

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  6 หลายเดือนก่อน +2

      Egamalapadu village

    • @Right.s
      @Right.s 5 หลายเดือนก่อน

      Egamalapadu village mandalam peru akka please

  • @PangiMallesh-n7w
    @PangiMallesh-n7w 6 หลายเดือนก่อน +3

    మేడం మీది ఏ ఊరు చెప్పండి

  • @pavanipinky5814
    @pavanipinky5814 5 หลายเดือนก่อน +3

    Hi

  • @Baskar-t1p
    @Baskar-t1p หลายเดือนก่อน +1

    Midhi evuru akka

  • @korraramu5947
    @korraramu5947 5 หลายเดือนก่อน +3

    🎉Mm. kk

  • @SOLOGAMIMG-rf8jx
    @SOLOGAMIMG-rf8jx 6 หลายเดือนก่อน +3

    Akka miru savara valla memu kuda savara vallame kani mi language vere la undi enti meedi araku side aa

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  6 หลายเดือนก่อน +1

      అవునా బ్రదర్ థాంక్యూ

  • @HariUdikada-cl9gl
    @HariUdikada-cl9gl 2 หลายเดือนก่อน +2

    Meru Dimsha Adandhi pls

  • @lekyagudivada1710
    @lekyagudivada1710 6 หลายเดือนก่อน +4

    Pillalu kosam edhina ela pampinchali

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  6 หลายเดือนก่อน +1

      Instagram లో coment పెట్టండి

  • @surya007info4
    @surya007info4 6 หลายเดือนก่อน +3

    Akka medi aa vuru

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  6 หลายเดือนก่อน +1

      Alluri sitharamaraju District egamalapadu village అరకు ప్రాంతం

  • @katariniroshkumar7673
    @katariniroshkumar7673 6 หลายเดือนก่อน +4

    Ae ఊరు ఎక్కడ

  • @UdaykumarMuvvala
    @UdaykumarMuvvala 5 หลายเดือนก่อน +2

    మీ నాయు దోరు ఎని దొరు , ఇబియ మనె

  • @Baskar-t1p
    @Baskar-t1p หลายเดือนก่อน +1

    Your village name details cheppandi medam

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  หลายเดือนก่อน +1

      మాది ఆరకు ఎరియా హుకుంపేట మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా

  • @RamaramaDevi-iy9do
    @RamaramaDevi-iy9do 6 หลายเดือนก่อน +3

    కోడిపిల్లని em chesharu

  • @GurpreetSingh-th4db
    @GurpreetSingh-th4db 19 ชั่วโมงที่ผ่านมา

    Tattoo nam waheguru tattoo nam waheguru tattoo nam waheguru tattoo nam waheguru tattoo nam waheguru ji

  • @anuchocolate9647
    @anuchocolate9647 5 หลายเดือนก่อน +3

    ఏమి జరుగుతుంది అక్కడ అసల ఏమి అర్ధం కావట్లేదు... ఆ పాపకి ఏమయింది 😢

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +1

      ఏమి జరగదు సిస్టర్! ఆ పండుగలో అదొక ఆచారం. పొలం నుండి ఆ పాపను ఎవరైతే ఊరు పెద్ద ఉంటారో వారి ఇంటివరకు ఆ పాపను ఆ విధంగా మోసుకొని వెళ్తారు. తరువాత వదిలేస్తారు. అంతే, అలా చెయ్యడం వల్ల ఆ సంవత్సరం పంట భాగ్యం ఇంటికి చేరుతుందనే నమ్ముతారు అందుకనే అలా చేస్తారు.

  • @emmaemmaemmaraddy
    @emmaemmaemmaraddy 5 หลายเดือนก่อน +3

    అక్క కొంచెం అది సరిగ్గా చెప్పు అక్క నువ్వు అర్థం కావట్లేదు అక్క

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +1

      అవునా next నుండి మంచిగా try చేస్తాను సిస్టర్

  • @RamonathBidika
    @RamonathBidika หลายเดือนก่อน +1

    Aka.me.uri.akada

  • @chidvilasaburi842
    @chidvilasaburi842 5 หลายเดือนก่อน +2

    Chinna abbay dhanka mosthunnadu papam

  • @bujjigadu199
    @bujjigadu199 6 หลายเดือนก่อน +4

    ఈస్టర్ మీకు ఒరియా భాష వస్తాదా

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  6 หลายเดือนก่อน +1

      అర్థం అవుతుంది, కానీ మాట్లాడడం రాదు brother, thank you

  • @BadnainiMahesh-ti4qt
    @BadnainiMahesh-ti4qt 6 หลายเดือนก่อน +2

    🧟‍♀️🧟‍♀️🧟‍♀️🧟‍♀️🧟‍♀️🧟‍♀️🧟‍♀️🧟‍♀️🧟‍♀️🧟‍♀️

  • @KondagorriSandhya
    @KondagorriSandhya 5 หลายเดือนก่อน +3

    Araku pranthama adhi

  • @KondagorriSandhya
    @KondagorriSandhya 5 หลายเดือนก่อน +3

    Nijanga bhayam vesindi chudataniki ,papani ala kappesaru enduku

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +1

      అవునా సిస్టర్ 🤔, అలా పాపని చేను నుంచి మోసి కెళ్తే ఆ చేను నుంచి ధనం, పంట భాగ్యం ఇంటి వస్తుంది అని నమ్మకం సిస్టర్

  • @babymanju
    @babymanju 6 หลายเดือนก่อน +4

    Please try to speak proper way...but don't edit in TH-cam channel like this types of vioed..becz some people gets fear 💀👻🙈

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  5 หลายเดือนก่อน +2

      I am not studied sister, my word will be fulfilled. And there are more horrible videos on TH-cam sister, but this is a festival celebrated by a tribe in our tribal area. That's what I showed. Please don't misunderstand.

  • @PrasadPangi-xv7qc
    @PrasadPangi-xv7qc 4 หลายเดือนก่อน +3

    వీడియో క్లారిటీ లేదు

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  4 หลายเดือนก่อน

      ఫోను మంచిది కాదు సార్ థాంక్యు

    • @PrasadPangi-xv7qc
      @PrasadPangi-xv7qc 4 หลายเดือนก่อน

      @@seethaabhivlogs3483 కొత్త ఫోన్ తీసుకోండి

  • @HarikaBunga-de7bn
    @HarikaBunga-de7bn 5 หลายเดือนก่อน +3

    Super

  • @SimhaM-w6e
    @SimhaM-w6e 5 หลายเดือนก่อน +2

    Super akka

  • @majjijoshna
    @majjijoshna 6 หลายเดือนก่อน +4

    Super akka