నాగరికతకి అలవాటు పడి పూర్వీకులు జీనన శైలిని ప్రక్కన పెట్టి అనారోగ్యం తెచ్చుకుంటున్నాము. అడవి బిడ్డలు ఆరోగ్యం ఎక్కువ ఆదాయం తక్కువ ఖర్చు తక్కువ. పట్టణ జనాభా ఆదాయం ఎక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యం తక్కువ
Ramu! వీడియో చాలా బాగుంది...... వీడియో మొత్తానికి చెల్లమ్మ హైలైట్....... చాలా ఓపికగా మంచి food తయారుచేసింది, ఇంకా తను చివరగా చెప్పినట్టు మరిన్ని మంచివిడియోస్ చెల్లితో చెయ్యి
Ani vodhilesi Haa village lo vundali anispisthundhi valaatho , , devudu voram iesthey Mali naa life lo akkadey puttali Ani korukuntanu. I love nature 😅😊😊😊😊😊❤
Papam..yelanti lives papam valani choosthunte yentha innocent souls...pure hearted people.....amayaka jeevulu.... God bless them always n stay wdt them.... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా బాగుందండి వీడియో సూపర్ గా ఉంది ఇటువంటివి అన్ని తింటే చాలా ఆరోగ్యం అసలు ఏ జబ్బు ఏ రోగము ఉండదు ఐదు మానేసి గ్యాస్ మీద వంట పుల్లల పోయిలు లేవు ఏమి లేవు మట్టి మీద బతికే వాళ్ళు మనం జబ్బులు ఎక్కువైపోయింది
Water posi danchithe avi paikie atuitu egiripokunda kuda untayi. Alage ala tinadam valana vallu arogyamga untaru. Vallu entha respect ga annaiah ani baga matladuthunnaru. Nice video
Chamakura కాదు అండి....chamakura మామూలుగా ఎక్కడైన పెరుగుతుంది..కానీ ఈ సారు కూర ఆకు బొదెలు, కలువ గట్లు లాంటి నీరు ఉండే చోట పెరుగుతుంది..ఇది అధి వేరే...కానీ చూడటానికి ఒకేలా ఉంటాయి
మీ వీడియోలు చాలా బాగుంటాయి మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి బ్రదర్
Thank you so much Suresh గారు
వీడియో చాలా బాగుంది రాంబాబు గారు చెల్లెమ్మ తొ మరిన్ని వీడియోలు చేసి మీరు ఆనందించి మమ్మల్ని ఆనందపరచండి
సూపర్ సూపర్ 🙏🙏🙏❤️❤️❤️
Thank you sir. కొత్తే చెల్లి చాలా హ్యాపీ గా ఉన్నారు వీడియోస్ చేయడానికి...
మంచి మనుషులు కల్మషంలేని మనస్తత్వాలు సూపర్ బ్రదర్ థాంక్స్ 👌👍🙏
సిటీలో కన్న ఇలాంటి గ్రామంలో ఉండం చాలా బాగుంటుంది అనుకుంటున్న హెల్దీ ఫుడ్ నో మెడిసిన్ ఎల్జి బాడీ👌
ఇలాంటి వీడియో, పెట్టి మాయొక్క కువి వీడియో, పెటినదుకు, చాలాచాలా థాంక్, యు, సార్,
Thank you అండి
ఈ ఆకుకూర చూడడం ఇదే మొదటి సారి బ్రదర్ 👌
ఇది చూసాక వెనుక బడిన వారు, వాళ్ళా లేక మనమా అనిపిస్తుంది
నాగరికతకి అలవాటు పడి పూర్వీకులు జీనన శైలిని ప్రక్కన పెట్టి అనారోగ్యం తెచ్చుకుంటున్నాము. అడవి బిడ్డలు ఆరోగ్యం ఎక్కువ ఆదాయం తక్కువ ఖర్చు తక్కువ. పట్టణ జనాభా ఆదాయం ఎక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యం తక్కువ
😅😅
Doubt enduku andi..manamey😅
ఈ వీడియో చూచీన తర్వత నా పూర్వం రోజులు గుర్తుకు వస్తున్నాయి. 👍
Ramu! వీడియో చాలా బాగుంది...... వీడియో మొత్తానికి చెల్లమ్మ హైలైట్....... చాలా ఓపికగా మంచి food తయారుచేసింది, ఇంకా తను చివరగా చెప్పినట్టు మరిన్ని మంచివిడియోస్ చెల్లితో చెయ్యి
Ok , thank you sir
Sister ❤❤❤❤ maa super
ఇటువంటి అన్నం 48 సం. క్రితం, ఇటువంటి ప్రాంతంలో ఉంటూ, తింటూ జీవించిన. ఇప్పుడు ప్లెయిన్ ఏరియాలోఉంటూ విషతూల్యమైన ఆహారం తింటూ సుగర్ తో బాధపడుతున్న.
కొత్తే ఎంత పద్దతి గా ఉంది మాట్లాడే విధానం కానీ అన్నయ్య ...అన్నయ్య అంటూ డ్రెస్సింగ్ కానీ చదువు కున్న ఎంతో మంది కంటే 1000 రెట్లు బెటర్
కొత్తే చెల్లి ...అడవిలో బ్రతకడమే ఇష్టం అంటున్నారు .. తృప్తి గా బ్రతకడం కంటే ఏమ్ కావాలి ..
@@TribalMirroravunu bro naku kuda alaanti life start cheyalani vundhi anna location yekkada anna🛖🏞🌴
చాలా విలువైన ఆరోగ్యకర ధాన్యాలు
మన పూర్వీకులు ఈ తెల్ల జొన్నలనే ఆహారంగా తిన్నారంట మరియూ బుడమలు అనే వరిని ఆహారంగా తిన్నారంట.
Y de
చాలా బాగుంది వీడియో థాంక్స్
Ani vodhilesi Haa village lo vundali anispisthundhi valaatho , , devudu voram iesthey Mali naa life lo akkadey puttali Ani korukuntanu. I love nature 😅😊😊😊😊😊❤
చాలా అద్భుతంగా ఉంది వీడియో ఇలాంటి మరిన్ని వీడియో మీరు చెయ్యాలని కోరుతున్నాం .
Thank u pandu
Ramu brother mi videos Anni chala interastga chustanu Naku kuda nito patu forest chudali Ani ambition Mari na korika tirutundo ledo
Thank you అండి...మీరు ఎక్కడ ఉంటారు....?? మాది చాలా మారు మూల గ్రామం....అల్లూరి జిల్లా
ఎటు వంటి పుడ్డు వాలే మన అవ్వతతలు వంద సంత్సరాలు బ్రతికారు
Yilaanti food thini 100 years bathiki yem sadhinchali, manala...brathuki 60-70 years brathikina chaalu.
వీరి ఓపిక,కష్టపడే తత్వం తగ్గ బలవర్ధకమైన ఆహారం వీరికి దేవుడిచ్చిన ధృడత్వం. అందుకేనేమో వారు అలా మనకు షుగర్,బిపి, గుండె పోట్లు.
Anna miku🫡 superb vedio yentha technology perigithe anni jabbulu vadthunnai nijam ga valladhi happy life
అవును బ్రో....nature life
మంచిగా ఉంది జొన్న అన్నం కూడా మంచి ఉంది వీడియో చేసినందుకు ధన్యవాదాలు
చాలా థాంక్స్ అండి
Papam..yelanti lives papam valani choosthunte yentha innocent souls...pure hearted people.....amayaka jeevulu.... God bless them always n stay wdt them.... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలాబాగుంది వంట
అంతా బాగుంది నువ్వు కొంచం తినుంటే బాగా ఉండేది తినమనికుడ అనలేదు
అన్నయ్య చాలా బాగుంది అలాంటి వారిని ఎంకరేజ్ చేయండి ప్లీజ్❤❤
😍Wow super nice vedeo annaya 👏👏👌🙌
చాలా అద్భుతం ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలి 👌👌👌👌👌👌
Thank you so much
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
తియ్యగా ఉంటుంది
చాలా బాగుందండి వీడియో సూపర్ గా ఉంది ఇటువంటివి అన్ని తింటే చాలా ఆరోగ్యం అసలు ఏ జబ్బు ఏ రోగము ఉండదు ఐదు మానేసి గ్యాస్ మీద వంట పుల్లల పోయిలు లేవు ఏమి లేవు మట్టి మీద బతికే వాళ్ళు మనం జబ్బులు ఎక్కువైపోయింది
Old is gold... పాత కాలపు పద్ధతుల్ని కొత్తగా అవలంబిద్దాం అండి...
మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి అండి
Thank u అండి
Water posi danchithe avi paikie atuitu egiripokunda kuda untayi. Alage ala tinadam valana vallu arogyamga untaru. Vallu entha respect ga annaiah ani baga matladuthunnaru. Nice video
Thank you అండి
Sajjalukuda alane dancing vanduthatu nenu chinnappudu thinedhi supertest
How respect to her talking
So innocent
ఐ లవ్ తిస్ video...and ఈ video చూపించినందుకు చాలా thanks అన్న
Hi తమ్ముడూ
Chala bagundhi video
❤ లాగ్ వెగ్ super అన్న
aa papa chala vivaram ga cheptundi ramu, aa papa to inka chala videos tiyalani na korika.
1977నాటకి నేటికి బాాగా సివిలైజ్ అయ్యారు
సూపర్ తమ్ముడు.👍
ఆ పుంజు ని చూస్తుంటే కర్రీ తిన్నంత ఆనందంగా ఉంది 👍🐓🐓🍗😋
Haaaaaaahaaaa
Wow nice chala bagundi life
Chala baga chupincharu. Video yeppatilage bagundhi
Thank you అండి...
These people are made of gold. Good video and nice job.
Thank you అండి
Ramu ... super 💕.. memu marchi poyenavi,vadili petinavi (sema mattalu/ jonna annmu ) .. e video dwara gruthuk chesinandu ku ..chala TQ..
అమ్మే ప్రతి మాటకి అన్నయ్య అని అంటుంది భగుంది
Reall life reall people's nice video 💚🌷
Super video... Noraraa chelli ani pilustaunte vinadaaaniki yenta baagundi.. And last lo tanu inka Videos tiddam anayya anadam super ❤
మీకు పెట్టకుండా వాళ్ళు తినేస్తున్నారు ఐ ఫీల్ వెరీ సాడ్ బ్రదర్ 🤔
Good video brother sister chala Baga chesindhi jonnala Annam Baga vandindhi Jonna gataka video cheyyi brother
Super food item . Your videos are informative n knowledgeable n entertainable like tourist ride. Your are taking patiently
Thank you so much అండి....
Meeru chesina videos chala bagunnayi na ku ituvantivi chala istam
Thank you so much అండి
Very nice health food
చాలా బాగుంది అయ్యవిడీయ్
తెల్ల జొన్న బియ్యం,అన్నం తయారీ వీడియో చాలా శూన్నంగా చూపించారు కానీ మీరు కూడా తిని రుచి ఎలా ఉందొ చెపితే ఇంకా బాగుండు.
Annaya super views great
Thank you
city lo vennavallaki annni sowkaryalu vunna sramapoyinattu vuntaru sramaika jeevanam veeridi .manchi video chupunchinanduku dhanyavadalu. 🙏
Thank you అండి
సూపర్
God bless you babu chaala kasta paduthunnaaru aarogyamgaa vuntaaru 👏👌
Thank you అండి
Exlent video ramu one minet kuda skip cheyyali anipinchadhu superb
Thank you ma'am...
జొన్న అంబలి అంటారు దీన్ని కొర్ర అన్నం జొన్న అంబలి Th
వీడియో బాగుంది సోదర
Thank you brother
Excellent ga undi guru video... thank you very much
Thank you భాయ్య
Veru adhika sramaku happy ga chestaru 🎉unnathalo prashanthanga untari
Arogyanganu🎉🎉😅😅
అవును అండి..
Fair and healthy life
Mee videos lu Anni sahasam tho theesinavi girijanula jeevithalu aela vuntayi maku theliyadhu Mee video la valana thelusukuntunnam
వీడియో చాలా బాగుంది సార్
Thank you
Super tammudu manchi vedio
Thank you అండి
Healthy food kani dumpalu and dumpa akku teĺi dandi❤❤
Naku chala istam jonnalantee
మేము తింటాం అన్న. మా ఊరిలో ఈ ఆకుల్ని సారాకు అంటారు. అన్న.
Tirupati, God bless them with Good Health and wealth.
మేము తింటాం అన్న మా బసలో ఈ ఆకుని సారాకు అంటారు.
Hai bro thise channel is one of my favorite channel thanks for your content
Thank you అండి...
Mgaddaperugu vsukoni mamidikaya pachadatho thinte super
Chamakura antaru potlalu super untai kura pappulovestharu
Valla amayakathvam city lo brathakaleru
Super curry charikura
కల్మషం లేని కమ్మని జీవితాలు వారివి ❤️
So beautiful video brother 👍👍👍
Thank you అండి
Nice vedio Ramu garu mee vedios chustu vuntanu
Thank you Keerthi గారు...
Antha manchi vedeos theesthunnaru ram .manaku Anni sukhaalu vunna enka ado ledani badhapadathamu.veellallo naaku bhagavanthudu kanipisthunnadu thammudu
Hemalatha
Tirupathi
నమస్తే అక్క... మీలాగా మంచి మనసుతో ఆలోచించే వారికి అన్నీ మంచిగానే అనిపిస్తాయి .thank you అండి
Wow 👌👌👌👌
So hardworkers good food
Uuaru
Astavekulina...suchesubrata...chalappatesuthunaru...viregidu..
Super super suuuuuuuuuuuuuuuper chepavu sister and god bless you 🙏🙏🙏
Watching your videos for the first time.... beautiful.... just subscribed 👍😊
Thank you so much అండి
Very nice👌👌
Super 👌👌👌
Mee Vedios chala great Sir
Thank you sir
తమ్ముడు సూపర్ వీడియో
Thank u
E kura nu chamakura antaru curry super pappu
Chamakura కాదు అండి....chamakura మామూలుగా ఎక్కడైన పెరుగుతుంది..కానీ ఈ సారు కూర ఆకు బొదెలు, కలువ గట్లు లాంటి నీరు ఉండే చోట పెరుగుతుంది..ఇది అధి వేరే...కానీ చూడటానికి ఒకేలా ఉంటాయి
Vedio chala bagundhi... kudhirthe maku kuda kunni millets konipetachu kadha
villa life happy brother 🙏
చాలా మంచిది,❤❤❤❤
God blessed people
Very nice video
Mee vedios kosam wait chestunna anna plz thondaraga upload cheyandi
Thank you mahesh బ్రో...
Hai anna from Anantapur district ❤️🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳❤️
Hi అండి
Superb job bro🎉🎉🎉🎉
Chala respect istaru manam velte
బ్రదర్ ఎన్ని చెప్తున్నావు మీ సొంత విలేజ్ మీ ఇల్లు కొద్దిగా చూపిగలుగుతావా ప్లీజ్🕉️
ఆ కూర ని మేము కూడా తింటున్నాం అన్నా