గురువుగారికి శతకోటి వందనాలు🙏🙏మీరు శతాధిక వత్సరాలు ఆయురారోగ్యాలతో వర్థిల్లి, మన చరిత్రను వివరిస్తూ, తెలుగు వారికి కనువిప్పు కల్గించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...🙏🙏🙏🙏
అయ్యా భారత్ టివి వారికి ఒక విన్నపము. మీరు ఇదే గ్రంధ కర్తతొ వారు వ్రాసిన చరిత్రని వారిద్వారానే వివరింపబడె ఒక కార్యక్రమం ఎందుకు చేపట్టకూడదు. దయచేసి అలాంటి ఒక కర్యక్రమాన్ని సంకల్పించండి. ఎందుకంటే మన తెలుగులో ఇలాంటి ఆణిముత్యాలు (చరిత్రకారులు,) చాలా అరుదు కదా!
Mana charitra mana samskruti mana sampradayalanu pari rakshinche melanti peddalu bharata TV laanti varimargamlo nadichevallu ilanti charcha karyakramaala dwara vaatini veliki theesi andinche Vdhanga rupindinapude manam pogottukunnaadu sampadnu thirigi punarnirminchuntam me chanel ku guruvugariki ma kritagyata lu telupukuntunnam
తెలుగువాళ్ళకి ఆంగ్లం మీద ఉన్న అభిమానం మాతృభాష మీద లేదండి.పరిస్థితి ఎలామారిపోయిందంటె మొత్తం ఒక ముఖ్యమంత్రి ఇంగ్లీష్ మీడియం చేస్తామనేవరకు వెళ్ళింది. ఇద్దరు కలిసి ఇంగ్లీషు లో మాట్లాడుతూ ఉంటె ఆ మాట్లాడేవాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పొచ్చంట,అదీ సంగతి
Madam is asking such questions that will not enhance the knowledge of the viewer. Her doubts are mostly unconnected with the expertise of the great writer. Sorry to say a time waste video.
దేశ రక్షణ పుంజుడు(రాజుల/రాజపుట్) చేతిలో ఉండడం ఈ దేశాన్ని విదేశీయులు అక్రమించుకోగలిగారు,బలమైన భారతీయులులైన సుద్రులు ( sc, st, bc) చేతులలో దేశరక్షణ ఉండిఉంటే ఈ రోజు శ్రీలంక ,,బంగ్లాదేశ్, పాకిస్థాన్, మయన్మార్, అగ్గనిస్తాన్, భూటాన్, నేపాల్ , భారత్ లో ఉండేవి. వీరిని నీచులగా చిత్రించి ఉరావతల నెట్టి మీరా దేశరక్షణ గురించి మాట్లాడేది.
నోటికేదొస్తే అది కక్కేయటమేనా బ్రహ్మర్షి, ప్రొఫెసరు? హామర్ ను గ్రీక్ భాషలో చదివారా? ప్రపంచమంతా బ్రాహ్మణ మతముండేదా? వార్ధక్యం బాల్యం రెండు పోటీ పడుతున్నాయి మీలో. కాటికి కాలు చాపినా వివక్ష విలయతాండవం మనదాయె, మీరు స్కోత్కర్ష, పరనింద వదలరాయె .
శివప్రసాద్ గారు మీరు మన దేశంలో ఉన్న ఆధ్యాత్మిక గ్రంధాలు పూర్తిగా చదివారా? అందులో ఏమి గ్రహించారు?( సత్యమేమాట్లాడవలెను) అని మన సంస్కృతి చెబుతుంది ఏమంటారు?
కోటి కోటి నమస్కారాలు గురువు గారు. మీరు చెప్పినది అక్షర సత్యం 🙏🙏
గురువు గారు మీలాంటి వారివల్లే చరిత్ర కొంతైనా నిలిచి ఉంది 🙏🙏🙏🙏
Dr.SIVAPRASAD IS STILL YOUNG AND ENERGETIC.
A very useful discourse.
Intellectual interaction.🙏🙏🙏
A very useful discourse.
Intellectual interaction.🙏🙏🙏
శతకోటి వందనాలు గోవిందా గురువు గారు శభాష్ సామి గారు హిందూ ధర్మం కోసం పాటుపడటం చాలా సంతోషముగా ఉన్నాది జై శ్రీ రామ జై హనుమాన్
Need to learn a lot from him
గురువుగారికి శతకోటి వందనాలు🙏🙏మీరు శతాధిక వత్సరాలు ఆయురారోగ్యాలతో వర్థిల్లి, మన చరిత్రను వివరిస్తూ, తెలుగు వారికి కనువిప్పు కల్గించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...🙏🙏🙏🙏
Sri Rama jayam jai Bharat jai hindustanm jai Sri Ram 🕉 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩👌🏻🙏👌🏻🙏👌🙏
Thanks your information bharath today, SAR ki
గురువు గారిని పూజించాలి ఆయన గారి నవలలు ను విశ్లేషణలు తో వీడియోస్ చేయండి. ఇప్పటి తరంకి చాలా ఉపయోగం
ముదిగొండ వారి సేవల కోసం భరత మాత కన్నీటితో ఎదురుచూస్తున్న ది.
Need lot to learn from him padabhi vandanamulu jai Bharat matha ki jai Shree ram 🙏
Chala baga cheparu
Chala Chala baga chaepparu guruvu garu. Nijam chaeppadaniki bayam avasaram ledu 👏👏👏👏
Jai shree ram jai shree krishna
నమోనమః, కాల " గణన " నాయకా.
🙏🙏🙏🙏
Please arrange one of the series about indian haritage...
Awakening Hindu people
give heavy publicity TO BHARATH TODAY
I learned new things about history
Padabhi vandanam guruvu garu
We need t v channels many more t v channels like as bharat today channel .
Tollywood industry should make movies on the realities wriiten by this great man.
జై శ్రీరామ్
Excellent
గురువు గా రికీ నమస్కారం.గీతసంస్క్రతం.హరిషడ్గములు.గురించిచెప్పండి
You are gifted sir
అయ్యా భారత్ టివి వారికి ఒక విన్నపము. మీరు ఇదే గ్రంధ కర్తతొ వారు వ్రాసిన చరిత్రని వారిద్వారానే వివరింపబడె ఒక కార్యక్రమం ఎందుకు చేపట్టకూడదు. దయచేసి అలాంటి ఒక కర్యక్రమాన్ని సంకల్పించండి. ఎందుకంటే మన తెలుగులో ఇలాంటి ఆణిముత్యాలు (చరిత్రకారులు,) చాలా అరుదు కదా!
Mimmalni chuste historical novels hero la anipistaru sir.
Swa dharmo nidhanam srayam . Para darmo bhayavavah.sathamanam bhavathi guruvu gaaru
Firsr voice cheppindi avaru ayana rajiv dixit gari speeches ki telugu voice etcharu really good voice
💐💐💐🙏🙏🙏💐💐💐
Prati okka vedio ni mee channel playlist lo unnchandi. Needi maa vinnapamu. Amma mee interaction vachina vaaritho chala bagundi
Legend
దేశాన్ని గౌరవించని సెక్యూలరిస్టులను, వారి మాటలకు విలువ ఎందుకు
Bharath today variki namaskaram mudigonda sivaprasad rasina anni navalalu ekkada dorukuthai cheppandi dayachesi
Chalayadardhamga unadi
Yentha chakkaga vivarinc haruguruvu gariiki namaskramulu
Anchor ప్రతిసారి మధ్యలో అడ్డం వస్తుంది 🤦🏾♂️🤷♀️
గురువు గారి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో కొద్దిగా చెబుతారా,
Anchor...garu meeru, ahynaa answer chepputunnah timeloo malli questions adgutunnaru
Mahanubhavulu Sri mudigonda
First complete the statement of the opposite person and the u ask the question or saying waht what u feel
Mana charitra mana samskruti mana sampradayalanu pari rakshinche melanti peddalu bharata TV laanti varimargamlo nadichevallu ilanti charcha karyakramaala dwara vaatini veliki theesi andinche
Vdhanga rupindinapude manam pogottukunnaadu sampadnu thirigi punarnirminchuntam me chanel ku guruvugariki ma kritagyata lu telupukuntunnam
All that he said must be in our history textbooks at schools
తెలుగువాళ్ళకి ఆంగ్లం మీద ఉన్న అభిమానం మాతృభాష మీద లేదండి.పరిస్థితి ఎలామారిపోయిందంటె మొత్తం ఒక ముఖ్యమంత్రి ఇంగ్లీష్ మీడియం చేస్తామనేవరకు వెళ్ళింది. ఇద్దరు కలిసి ఇంగ్లీషు లో మాట్లాడుతూ ఉంటె ఆ మాట్లాడేవాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పొచ్చంట,అదీ సంగతి
@@krishnapriyak3616 pp
Political employment cause of two states
I can't say anything just,, 🙏🙏🙏
Anchor lakshmi garu not up to the mark, time and again she is interfering...and at times with stupid questions
Ya, i felt that
Mahanu bavudu
పొమ్మనకుండా పొగ పెట్టి ఏమి తెలియనట్టు మాట్లాడతారు.
Madam rama laxmi Garu please old cheppalani undi vedios delect cheyaddu
John chapter 1:1 in the Bible
Madam is asking such questions that will not enhance the knowledge of the viewer. Her doubts are mostly unconnected with the expertise of the great writer. Sorry to say a time waste video.
Adige anchor ki capacity ledu...Ee mahanubhavudi interview choodali ante, i dream channel Dr. Mrunalini interview or Nationalist Hub,duvvada gaaru chesina interview choodali.... Anchor ki vishaya parignaanam bothiga Ledu......
దేశ రక్షణ పుంజుడు(రాజుల/రాజపుట్) చేతిలో ఉండడం ఈ దేశాన్ని విదేశీయులు అక్రమించుకోగలిగారు,బలమైన భారతీయులులైన సుద్రులు ( sc, st, bc) చేతులలో దేశరక్షణ ఉండిఉంటే ఈ రోజు శ్రీలంక ,,బంగ్లాదేశ్, పాకిస్థాన్, మయన్మార్, అగ్గనిస్తాన్, భూటాన్, నేపాల్ , భారత్ లో ఉండేవి. వీరిని నీచులగా చిత్రించి ఉరావతల నెట్టి మీరా దేశరక్షణ గురించి మాట్లాడేది.
Mudigonda is gudi banda to hinduism as hi presentations are bogus
నోటికేదొస్తే అది కక్కేయటమేనా బ్రహ్మర్షి, ప్రొఫెసరు? హామర్ ను గ్రీక్ భాషలో చదివారా? ప్రపంచమంతా బ్రాహ్మణ మతముండేదా? వార్ధక్యం బాల్యం రెండు పోటీ పడుతున్నాయి మీలో. కాటికి కాలు చాపినా వివక్ష విలయతాండవం మనదాయె, మీరు స్కోత్కర్ష, పరనింద వదలరాయె .
Niku bhramans pi kopam leka ..hindhtivum samsskruti pi kopama leka Siva Prasad gari pi kopama..😜
ప్రపంచంలో తొలి గ్రంథం వేదం, తొలి భాష సంస్కృతం..
శివప్రసాద్ గారు మీరు మన దేశంలో ఉన్న ఆధ్యాత్మిక గ్రంధాలు పూర్తిగా చదివారా? అందులో ఏమి గ్రహించారు?( సత్యమేమాట్లాడవలెను) అని మన సంస్కృతి చెబుతుంది ఏమంటారు?
@@harshaande6280 తొలి భాషా సంస్కృతం కాదు అని ఆర్కియాలజికల్ వారు చెబుతున్నారు.
voka pastor Bible bodinchadiniki 1000 veyye kilomiter veltadu gani nivu ne pakka intivadiki vedaalu bodinchava
Tarak Nath ô
Bible okate book
Maa vedalu ananthamainavi. Aina guda hinduismnu kincha parachakandi. Ade pani mee converted christians chestunnaru