మనం ఎంత perfect గా ఉంటే అవతల వాళ్ళకి అంత లోకువ, ఈ perfect అనేది మన పిచ్చి గానీ, ఈ relations వల్ల బాధ తప్ప ఇంకేమి మిగలదు.. 13 years relationship లో ఉన్న జీవితం లోనే ఏమి లేదు ఈరోజు... అవసరం మాత్రమే మనిషి ని మనిషి ని కలిపి ఉంచుతుంది.. నా అనే స్వార్థం లేకపోతే మన జీవితం లో మనకి మిగిలేది బాధ మాత్రమే... నమ్మితే నే మోసం, నమ్మకం లేకపోతే కలిసి ఉండలేము... కొవ్వొత్తి లా కరిగి పోయే రోజులు లేవు అవి ఒకప్పుడు, ఇపుడు ఉన్న రోజులే తక్కువ, ఈ తక్కువ లో కూడా మోసాలు స్వార్ధలతో కొట్టుకు చస్తే ఇంకెప్పుడు బ్రతుకుతాం... నిజం లో మాత్రమే బ్రతికే తోడు దొరికినప్పుడు ఆ చేయిని ఎప్పటికి వదులుకోకూడదు చివరి వరకు....
This NEWS related to MIDDLE CLASS PEOPLE, middle class ki HUNGU, AARBATALU untayee your explanation is correct, MIDDLE CLASS Vallu LOUKYAMUGA Undali.TQ.,
మీ తోటి ఇదే ప్రాబ్లం, అందుకే మీ వీడియోలు చూడడం మానేశా... చూస్తే మొత్తం వీడియో చూసేదాకా వదలరు... ఇలా చూసి వెళ్లిపోవడానికి అవదు కామెంట్ చేయాలనిపిస్తుంది... ఇంక నేను కంటెంట్ రాసుకోవడం వీడియో తీసుకోవడం... కొండెక్కిపోతున్నాయి... మీ కంటెంట్ లోంచి మీ వీడియోలు నుంచి బయటకు రావడానికి రెండు రోజులు పడుతుంది... చాలా రోజుల తర్వాత వీడియో చూసా.. రెండు మనసులు వేరు మనసులు తాలూకు మనోభావాలు వేరు , ఇద్దరు వ్యక్తులు వేరు, వాళ్ల వ్యక్తిత్వాలు వేరు. ఇద్దరు కలిసినప్పుడు.. సంఘంలో హోదాలు, జీవితాలకు సెక్యూరిటీలు, అందాలు వ్యామోహాలు. ఇవే చూసుకుంటారు.. పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ల లోపల ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు వాళ్లు ఒకరికి ఒకరు నచ్చరు.. వీళ్ళకి సర్దుకోవడం రాదు.. ఒక్క అడుగు తగ్గడం అంటే ఓడిపోవడం అనుకుంటారు కానీ, జీవితాన్ని గెలవడం అనుకోరు... మనుషులలో ఉన్న మనోభావాలు పరిచయం అవుతాయి, వాటికి మరి ఏమీ పని ఉండదు ఊరికినే దెబ్బ తినేస్తూ ఉంటాయి... ఇంకా పిల్ల తల్లి, పిల్లాడి తల్లి... పందెంపుంజుల్లా కలబడిపోతున్నారు. వాళ్లకి ఎక్కడలేని ప్రెస్టేజ్లు... ఇంక విడాకులు కాకపోతే, విడిపోవడాలు కాకపోతే ఇంకేం మిగలుతాయి పృథ్వి గారు. ... ముందు మనిషికి వాడేంటో వాడికి తెలిస్తే... వాడికి ఏం కావాలో వాడికి తెలిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి
Exactly as you said... Dammunna perfect partner ga vundi ok manchi understanding ma madya create avvelopu.... MIL ma madyalo vachi pedda bhhooju karra pedutundi 🤯 aavvida nannu bad cheseyali ani vishwa praytnalu chestundi...(Out of jealousy) DEENEMMA JEEVITAM....
Well said brother😊okari nundi em expect chestamo frst vallaki manam adi evvali (love, care, respect etc) spiritual life is one solution for all the problems(frst know yourself(ur soul))😊😊😊😊
మీరు చెప్పినట్టు నేను నా హస్బెండ్ కి చెప్పి చెప్పి అలిసిపోయా. మనీ సేవ్ చెయ్యాలి అని చెప్తూనే వుంటా కానీ అతనికి అప్పులు చేసి బ్రతకడం ఇష్టం.ఇంటికి 1% ఇచ్చి 2% అప్పులు తీర్చుకుంటున్నారు. సేవింగ్స్ అస్సలు లేవు. మంచి భర్త కి మంచి భార్య దొరకదు అంటారు కానీ నేను ఒక మంచి భార్యకి మంచి భర్త దొరకలేదు అంటాను.
నువ్ డైరెక్ట్ గా కనిపిస్తే పృద్వి నీకు దండేసి దండం పెడతా నిజంగా ❤🎉 ఇంత మెంటల్లీ చేంజ్ ఎలా తెచ్చుకున్నావా నాకు అర్థం కావట్లా ఈ జనరేషన్లో నువ్ ఒక అబ్బాయి లాగా ఉండి 👌👌👌👌😊👍
@@mdAli-do2er అలాంటి వాళ్లనే చూస్తున్న బట్ ఎవరూ లేరు కాంప్రమైజ్ వేరు అండర్స్టాండింగ్ వేరు కదా 😔👍 నవ్వే డేస్ అండర్స్టాండింగ్ లేదు ఓన్లీ కాంప్రమైజ్ ఉంది 😭😭😭😡😡🤦♀️🤦♀️😔😔😔uffff
First instead of looking it into others we have to start showing the change in our self. It automatically reflect in others. If you start living no need to compromise at any cost 😜 just you need to differentiate what you need and when you need 😊
Bhale chepperu 100% true. No understanding nowadays. Chala navvenu ee video chustunnantasepu. Inko point your forgot, married people are also going to unmarried boys and girls. Exactly you are right, once you are skilled and settled within 26yrs, everything will come up to you
Meeru schools, colleges seminar conduct cheyandi...meeku support kavalante home ministry, school principal ni conduct cheyyocchu...very inspiring...need to protect pure hearts of youth...
అన్న నువ్వు ఎవరో తెలియదు కానీ నువ్వు చెప్పే ప్రతి మాట కూడా చాలా చాలా అర్థం ఉందన్నా ప్రజెంట్ నా జీవితంలో మైండ్ గా ఎంత డిస్టర్బ్ అయి ఎంత ఇదిగో ఉన్నానో ఆయన్ని నీవు చెప్పే మాటలు బట్టి నన్ను నేను భోంచేసుకోవడానికి ట్రై చేస్తున్నాను
Correct ga chepavu super bro..... Bro Boys lo kondaru arrange marriage chesukuna.... Engagement ienna tharuvatha okka la ... Marriage ienna okkala untunaru .... Dhaniki Koda one video cheyi bro ....
Just love it the way you explained and it's not only about middle class even though I am beyond that where I felt reality through your words love you Prudhvi. So impressed
మంచి partner అంటే..partner లాగానే ఉండాలి, అన్ని విషయాలలో... ఇద్దరూ కలిసి జీవితంలో ఎదగాలి, కలిసి ఒక కుటుంబం ఏర్పరుచుకోవాలి... జీవితం అంతా ఒకరి కోసం ఒకరు నిలబడాలి
Prudvi bro meeru emanukoka pothe naadhoka request, Attha kodallu & Bava Bammardhulu special video cheyandi bro evariki entha varaki respect evvali, Bava enni maatalu anna kaani Bammardhulu moosukune kurchovalla. Attha Kodalla madhya godavalu veetiki solution ae leda bro world lo..Pls make a video if possible..mee videos baaguntai kaabatte neenu ee video adguthunna bro... Thanks In Advance..
Anna memu alanae alochicham anna memu lovemarraige chesukunam evari support lekunda memu unnam na delivery karchu antha memae chusukunam anna eppudu madi three years complete anna 1lakh babu ki pettamu eppudu memu 2lakhs save chesam ma varu maestri paniki pothadu anna nenu chala proud ga feel avutha anna ma husband vishyam lo
Message is awovesome bro. Make a video on single life without partner after 65 age.this may give answer to all problems. I think it may be tough question.
Anna..nenu 100 % ani cheppanu gani maximum neelage aalochistha anna...nenu idhe amukunna 1st nundi kuda.a.na lofe Loki vachevadu perfect ga undali ante mundu nenu perfect ga undali ani...unna kudaa...kani Naku kopam ekkuva anna..ventanee vadhilesi malli matladatha kuda ..oka 1hr kuda nenu avathali valla mida kopanga undanu...kani chaalaa self respect anna...meeru annaru kadha dhammunte nv undi chudpinchu perfect ga ani..nenu unna anna....nenu istapade vadu kuda ok ...kani vadu chaala easy ga emotional avuthadu .. strong ga undaledu anna ..nenu entha cheppina sarey ..ni vishyam lo nenu ilane unta antadu..chaala istam anna nenu ante ...kani na kopaniki vadi edvadaniki kudaratle anna...chaaaaaala ante chaaala thagginchukunna nenu kopanni ..inka thagginchukunta kuda...kani vadu maraleka pothunnadu...meeru oka video lo cheptharu kadha self respect kosam..aa video lo 2 nd type lanti vadu vadu..andaru mana Valle anukuntadu...okari daggara manam thakkuva avadu ante em thakkuva avvamu antadu..1st family ni chudu arvatha nannu chudu anna..adhi kuda vinadu..1st nve antadu...Ela maarali anayyaa..plzz cheppava...1st ni self respect 2nd mana family 3rd nenu ni life lo ani 100 time cheppina anna...vinatleduu...plzz solution cheppu anna
Manam 100 samasyalu prepare ayyi, nenu choosina society lo vere vallu chesina ye mistake kuda nenu cheyyanu, correct ga perfect ga, manchi partner ga vuntanu ani vundi choopinchina,... Manaku teliyani manaki artham kaani 101 va samasya raavadame pelli ante ... Anthe em cheyyalem... Mana valle kadha ani manam thagge koddhhee inka chulakana chestharu thappa, mana manchi ni evaru gurthincharu...
అన్న నాది సమస్య అనాలో ఏం అనాలో అర్ధం అవ్వట్లా 7 ఇయర్స్ నుంచి ఒక అబ్బాయి నేను లవ్ చేస్కుంటున్నాం తను gov school teacher ఆ అబ్బాయి కారియర్ లో ఏడగడానికి చాలా వెయిట్ చేశా అన్నయ్య మ్యారేజ్ చేసుకోకుండా కానీ ఏదోకటి మాటలు లూస్ అవుతాడు నాకైతే చాలా ఏడుపొస్తది మళ్ళీ నేను మాట్లాడకుండా అలిగితే తానే బ్రతిమిలాడుతాడు నాకు నువ్వే ఇష్టం నిన్నే పెళ్ళి చేస్కుంటా నా కన్నా కదా మాట్లాడవే అని బుజ్జగిస్తూనే ఉంటాడు నేను కావాలని ఇంకాస్త అలిగినట్లు నటిస్తాను అన్నయ్య ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం అన్నయ్య నాకు నాకు నాన్న చనిపోయారు ఒక్కటే కూతురిని అమ్మ నేను చాలా ఎమోషనల్ నేను ఎవరైనా కసిరిన ఏడుస్తా బోరు బోరున చాలా భయమేస్తది అన్న విడిపోతే ఒకవేళ అనే thought కూడా నేను భరించలేను చాలా మాటలు పడ్డాను ఇంకా mrg cheskoledu ani avarem annakuda am pattinchukokunda తన ఎదగాలని తనకి సపోర్టుగా ఉన్నాను ఆ అబ్బాయి మీద చాలా ఎక్కువ ప్రేమ controllation ఉండట్ల నామీద నాకే
First నీ ఎదుగుదలకు నువ్వు కృషి చెయ్యి తల్లి తనే నీ లైఫ్ అనే feel nundi బయటకు రా నీ responsibilities and future think చెయ్ ఆధారపడి వారి కంటే బాధ్యత గా ఉండే వారికి రెస్పెక్ట్ అండ్ ప్రేమ కూడా ఉంటుంది Firsth నీ పై నీ బాధ్యత లు ఏమిటి గుర్తించి వర్క్ చేస్తే మనసు నీ కంట్రోల్ లో ఉంటుంది ప్రేమ ను ఎక్కువ ఆశించకు అలా చేస్తే ఎక్కువ బాధే అవుతుంది సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్, అలాగే అమ్మ నీ చూసుకోవటం వల్ల మనసు కంట్రోల్ ఉంటుంది Good luck
tammudu ne videos chala bagunnayi chala alochinchalsina vishayalu
అన్నా చాలా మెచ్యురిటీ తో వివరించావ్ 👍ప్రస్తుత రోజుల్లో ఈ విషయాలు చాలా అవసరం
మనం ఎంత perfect గా ఉంటే అవతల వాళ్ళకి అంత లోకువ, ఈ perfect అనేది మన పిచ్చి గానీ, ఈ relations వల్ల బాధ తప్ప ఇంకేమి మిగలదు.. 13 years relationship లో ఉన్న జీవితం లోనే ఏమి లేదు ఈరోజు... అవసరం మాత్రమే మనిషి ని మనిషి ని కలిపి ఉంచుతుంది.. నా అనే స్వార్థం లేకపోతే మన జీవితం లో మనకి మిగిలేది బాధ మాత్రమే...
నమ్మితే నే మోసం, నమ్మకం లేకపోతే కలిసి ఉండలేము...
కొవ్వొత్తి లా కరిగి పోయే రోజులు లేవు అవి ఒకప్పుడు, ఇపుడు ఉన్న రోజులే తక్కువ, ఈ తక్కువ లో కూడా మోసాలు స్వార్ధలతో కొట్టుకు చస్తే ఇంకెప్పుడు బ్రతుకుతాం...
నిజం లో మాత్రమే బ్రతికే తోడు దొరికినప్పుడు ఆ చేయిని ఎప్పటికి వదులుకోకూడదు చివరి వరకు....
Same to 😢😢
Same na brathuku laage undi
Avasaram maatrame manishini manishini kalipi unchuthundi idi correct, only avasaralu matrame manava sambandhalu
Yes u r right
Na bratuku nasanam aindi
Vammmo entandi edi..mi maatalu vinna ammailu,abbailu 50%ina alochistharu prudhvi garu👌👏 inspiring words
This NEWS related to MIDDLE CLASS PEOPLE, middle class ki HUNGU, AARBATALU untayee your explanation is correct, MIDDLE CLASS Vallu LOUKYAMUGA Undali.TQ.,
మీ తోటి ఇదే ప్రాబ్లం, అందుకే మీ వీడియోలు చూడడం మానేశా... చూస్తే మొత్తం వీడియో చూసేదాకా వదలరు... ఇలా చూసి వెళ్లిపోవడానికి అవదు కామెంట్ చేయాలనిపిస్తుంది... ఇంక నేను కంటెంట్ రాసుకోవడం వీడియో తీసుకోవడం... కొండెక్కిపోతున్నాయి... మీ కంటెంట్ లోంచి మీ వీడియోలు నుంచి బయటకు రావడానికి రెండు రోజులు పడుతుంది... చాలా రోజుల తర్వాత వీడియో చూసా..
రెండు మనసులు వేరు మనసులు తాలూకు మనోభావాలు వేరు ,
ఇద్దరు వ్యక్తులు వేరు, వాళ్ల వ్యక్తిత్వాలు వేరు.
ఇద్దరు కలిసినప్పుడు.. సంఘంలో హోదాలు, జీవితాలకు సెక్యూరిటీలు, అందాలు వ్యామోహాలు. ఇవే చూసుకుంటారు.. పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ల లోపల ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు వాళ్లు ఒకరికి ఒకరు నచ్చరు.. వీళ్ళకి సర్దుకోవడం రాదు.. ఒక్క అడుగు తగ్గడం అంటే ఓడిపోవడం అనుకుంటారు కానీ, జీవితాన్ని గెలవడం అనుకోరు... మనుషులలో ఉన్న మనోభావాలు పరిచయం అవుతాయి, వాటికి మరి ఏమీ పని ఉండదు ఊరికినే దెబ్బ తినేస్తూ ఉంటాయి... ఇంకా పిల్ల తల్లి, పిల్లాడి తల్లి... పందెంపుంజుల్లా కలబడిపోతున్నారు. వాళ్లకి ఎక్కడలేని ప్రెస్టేజ్లు... ఇంక విడాకులు కాకపోతే, విడిపోవడాలు కాకపోతే ఇంకేం మిగలుతాయి పృథ్వి గారు. ... ముందు మనిషికి వాడేంటో వాడికి తెలిస్తే... వాడికి ఏం కావాలో వాడికి తెలిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి
Last line❤❤❤❤❤❤
Edhi comment ha lekapothe book ha
@@rowdybaby2578 పృథ్వి వీడియోలు మాములుగా ఉండవ్, కామెంట్ చేద్దాం అనుకుంటాం.... అనుకోకుండా పుస్తకమే రాసేస్తామ్.... అందుకే ఆయనకు అంత ఆదరణ
as a human being I love you sir, u are an excellent life coach...
👍సూపర్ అన్నయ్య ❤❤
Forfect గా చెప్పావు 👌👌
Super bro. Pls pls continue this type of valuable vedios to make some ones life beautiful
Exactly as you said... Dammunna perfect partner ga vundi ok manchi understanding ma madya create avvelopu.... MIL ma madyalo vachi pedda bhhooju karra pedutundi 🤯 aavvida nannu bad cheseyali ani vishwa praytnalu chestundi...(Out of jealousy) DEENEMMA JEEVITAM....
Good Financial Literacy given, Great
నాకు చెప్పినట్టు ఉంది సార్ 👌👌👌
Super annaya 1000 times currect ga cheparru yepatlo mararu manushulu perfect ga unna gani valani kuda marchestaaru yento ee life asalu ardham kaadu
1000 percent correct pruthvi
నువ్వు సూపర్ వీడియోస్ విచక్షణ చేసి వీడియోలు చేస్తారు
Well said brother😊okari nundi em expect chestamo frst vallaki manam adi evvali (love, care, respect etc) spiritual life is one solution for all the problems(frst know yourself(ur soul))😊😊😊😊
Well said.. student aa nuvvu?
@@imvenky9161 29 age girl ☺️
Sir nenu meku big fan sir.me matalu nalo chala change thechai sir.me matalni correct ga alochisthe change sure ga vasthadi sir . thankyou so much sir
మీరు చెప్పినట్టు నేను నా హస్బెండ్ కి చెప్పి చెప్పి అలిసిపోయా. మనీ సేవ్ చెయ్యాలి అని చెప్తూనే వుంటా కానీ అతనికి అప్పులు చేసి బ్రతకడం ఇష్టం.ఇంటికి 1% ఇచ్చి 2% అప్పులు తీర్చుకుంటున్నారు. సేవింగ్స్ అస్సలు లేవు. మంచి భర్త కి మంచి భార్య దొరకదు అంటారు కానీ నేను ఒక మంచి భార్యకి మంచి భర్త దొరకలేదు అంటాను.
Sorry to say this madam try and try until he recognises he will take care
Same ma husband kuda ante manchi chepte vinadu
Same ma husband kuda ante
1942 kaadu bro 1947
Super Bro 👍🏻👏🏻👏🏻👏🏻👏🏻
గుడ్ మార్నింగ్ పృథ్వి గారు బాగున్నారా. మీ వీడియో లు చూస్తే నాకు మనసు ప్రశాంతం గా ఉంటుంది
100 pursent correct ga chepparu anna
నువ్ డైరెక్ట్ గా కనిపిస్తే పృద్వి నీకు దండేసి దండం పెడతా నిజంగా ❤🎉 ఇంత మెంటల్లీ చేంజ్ ఎలా తెచ్చుకున్నావా నాకు అర్థం కావట్లా ఈ జనరేషన్లో నువ్ ఒక అబ్బాయి లాగా ఉండి 👌👌👌👌😊👍
Theory bagutundi akka ..sad reality lo idaru oka understanding meda undi bathukutaru chudu valaki petu 🙏
@@mdAli-do2er అలాంటి వాళ్లనే చూస్తున్న బట్ ఎవరూ లేరు కాంప్రమైజ్ వేరు అండర్స్టాండింగ్ వేరు కదా 😔👍 నవ్వే డేస్ అండర్స్టాండింగ్ లేదు ఓన్లీ కాంప్రమైజ్ ఉంది 😭😭😭😡😡🤦♀️🤦♀️😔😔😔uffff
@@RajithaKatru💯 true sister 😢
First instead of looking it into others we have to start showing the change in our self. It automatically reflect in others.
If you start living no need to compromise at any cost 😜 just you need to differentiate what you need and when you need 😊
😊😊😊😊😊😊@@mdAli-do2er
Wow super prudhvi Excellent message 👏God bless you 😇😇
Bhale chepperu 100% true. No understanding nowadays. Chala navvenu ee video chustunnantasepu. Inko point your forgot, married people are also going to unmarried boys and girls. Exactly you are right, once you are skilled and settled within 26yrs, everything will come up to you
Meeru schools, colleges seminar conduct cheyandi...meeku support kavalante home ministry, school principal ni conduct cheyyocchu...very inspiring...need to protect pure hearts of youth...
Correct
Correct
అన్న నువ్వు ఎవరో తెలియదు కానీ నువ్వు చెప్పే ప్రతి మాట కూడా చాలా చాలా అర్థం ఉందన్నా ప్రజెంట్ నా జీవితంలో మైండ్ గా ఎంత డిస్టర్బ్ అయి ఎంత ఇదిగో ఉన్నానో ఆయన్ని నీవు చెప్పే మాటలు బట్టి నన్ను నేను భోంచేసుకోవడానికి ట్రై చేస్తున్నాను
Correct ga chepavu super bro..... Bro
Boys lo kondaru arrange marriage chesukuna....
Engagement ienna tharuvatha okka la ... Marriage ienna okkala untunaru .... Dhaniki Koda one video cheyi bro ....
Bagane undi kani,entha manchiga unna sare,entha preminchi anni panlu chesi pettina sare assalu pattinchukoni partners untaru.appudu chiraku ostundi,intha chesina sare pattinchukotledu ani.andariki okela undadu relationship.iddaru vallanthata vaallu anukovali.kevalam okkaru matrame perfect ga undali ante avvadu.marriage anedi chala complicated relationship.okkokkariki okko experience untundi.luck baunte manchi partner doriki life happy ga untundi.lekapote narakam.kabatti edho pressure lo matram pelli cheskokudadu.oka manishi tho life long batakagalanu em jarigina sare ane confidence untene marriage cheskondi
😂 correctea a topic gurunchi video pettali prudhivigaru entha baga chusukonna a partner ki artam kadu
నాది same ప్రాబ్లెమ్
Emi chepparu Annaigh facts👌
I bro your teaching is good super Brother 👏👏 god bless you bro
Ur talk is nice you told 100% true 👍
Wow..... Prudivi garu... 100% right... Andi swamy... 🤝👌 thanq... 👏
Super 👍
Hi bro meeku marriage ayinda intha clarity ga ela cheptunnaru me videos chustunte life kanipistundi bro hatsoff
Well said bro. Thank you for this video.
Thank you.......... Carrect time ki pass chesaru. Once again thank you
Realty gurunchi baga chepparu brother.❤👌👌🥳🥳🎉🎉 Me chepp every note this point nenu follow avuthanna.. Anna
erojulo mee videos youth ki chala avsaram.. thkq bhaiya..🙂
Just love it the way you explained and it's not only about middle class even though I am beyond that where I felt reality through your words love you Prudhvi. So impressed
I like one sentence in this whole video from 12:15 to 13:00 that is very true😊👏👏 thank you annaya for ur truthfull video
100 percent correct babu
..... 💯 Correct ❤
🥰 awesome brother
100 present correct subject basu... chala correct ga chepparu..... super
Super message
Vere level video petav anna seriously 😊😊
13:38 correct ga chepparu anna
Annayya! Thank you so much 🤝🤝🤝🤝 for making this video. Really 👌👌👌👌👌👌👌👌
మంచి partner అంటే..partner లాగానే ఉండాలి, అన్ని విషయాలలో... ఇద్దరూ కలిసి జీవితంలో ఎదగాలి, కలిసి ఒక కుటుంబం ఏర్పరుచుకోవాలి... జీవితం అంతా ఒకరి కోసం ఒకరు నిలబడాలి
Love you anna, iam single son, naaku brother leedu kaani nee advice naaku oka Swantha brother-la suggestion icchav.
Thank you 🙏
Anna super gaa cheparu ❤
Chala manchiga chepparandii
Correct anna. From karnataka🎉❤
Well said bro😊😂
I am waiting ✋️ for u annaya....don't delay daily matho touch lo vundu
Chla maching chapu 💯
Supar anni curutu 100% nijalu bro
Yes brother 100%❤
Exllent nenu elane alochisthanu kani ala chepte vinnaru kadha boys
Chala Baga chepparu
Prudvi bro meeru emanukoka pothe naadhoka request, Attha kodallu & Bava Bammardhulu special video cheyandi bro evariki entha varaki respect evvali, Bava enni maatalu anna kaani Bammardhulu moosukune kurchovalla. Attha Kodalla madhya godavalu veetiki solution ae leda bro world lo..Pls make a video if possible..mee videos baaguntai kaabatte neenu ee video adguthunna bro...
Thanks In Advance..
Excellent boss🙏
😊😊 superb😂😂
Super bro.and thanks for your talk
Thanks for the information prudvi
Annayya super ga cheppavu
Anna memu alanae alochicham anna memu lovemarraige chesukunam evari support lekunda memu unnam na delivery karchu antha memae chusukunam anna eppudu madi three years complete anna 1lakh babu ki pettamu eppudu memu 2lakhs save chesam ma varu maestri paniki pothadu anna nenu chala proud ga feel avutha anna ma husband vishyam lo
I am also very proud
my husband and nanu kuda Elane alochinchi prathidi iddharam kalise decisions teasukuntu unnam life chala happy ga undi 🤩
Message is awovesome bro.
Make a video on single life without partner after 65 age.this may give answer to all problems. I think it may be tough question.
చాల బాగుంది bro ❤❤❤
Big fan of u❤
సూపర్ చెప్పావ్ బ్రదర్
12.18 nice bro ❤❤❤
Sir baga chepparu
Ela husband chepte ok Kani
Husband cheppakunda wife salary kuda este motham Nene manage chesta ane husband unna Samajam lo unnam
Very good explanation thank you brother
Hi
I got confidence that after watching this video I prepared well for marriage 😊
Meeru cheppinadaniii orange movie ne case study
Perfect life partners ekada kuda dorakaru..
Bro perfect partner ni vethukkune kanna dorikina partner tho perfect gaa undadam manchidhi.idhi naa opinion
nijalu bhaley cheptunnav bro kani correct ga cheppav broo gud
Good ms bro
Anna..nenu 100 % ani cheppanu gani maximum neelage aalochistha anna...nenu idhe amukunna 1st nundi kuda.a.na lofe Loki vachevadu perfect ga undali ante mundu nenu perfect ga undali ani...unna kudaa...kani Naku kopam ekkuva anna..ventanee vadhilesi malli matladatha kuda ..oka 1hr kuda nenu avathali valla mida kopanga undanu...kani chaalaa self respect anna...meeru annaru kadha dhammunte nv undi chudpinchu perfect ga ani..nenu unna anna....nenu istapade vadu kuda ok ...kani vadu chaala easy ga emotional avuthadu .. strong ga undaledu anna ..nenu entha cheppina sarey ..ni vishyam lo nenu ilane unta antadu..chaala istam anna nenu ante ...kani na kopaniki vadi edvadaniki kudaratle anna...chaaaaaala ante chaaala thagginchukunna nenu kopanni ..inka thagginchukunta kuda...kani vadu maraleka pothunnadu...meeru oka video lo cheptharu kadha self respect kosam..aa video lo 2 nd type lanti vadu vadu..andaru mana Valle anukuntadu...okari daggara manam thakkuva avadu ante em thakkuva avvamu antadu..1st family ni chudu arvatha nannu chudu anna..adhi kuda vinadu..1st nve antadu...Ela maarali anayyaa..plzz cheppava...1st ni self respect 2nd mana family 3rd nenu ni life lo ani 100 time cheppina anna...vinatleduu...plzz solution cheppu anna
❤Ur words anna
You made my day brother ❤
Thank you guruji
Agreed Boss
Super nice video 💯
Mi matalo vunna kasi kanipisthundhi bro all the best
Super point Anna 🙏
Manam 100 samasyalu prepare ayyi, nenu choosina society lo vere vallu chesina ye mistake kuda nenu cheyyanu, correct ga perfect ga, manchi partner ga vuntanu ani vundi choopinchina,... Manaku teliyani manaki artham kaani 101 va samasya raavadame pelli ante ... Anthe em cheyyalem... Mana valle kadha ani manam thagge koddhhee inka chulakana chestharu thappa, mana manchi ni evaru gurthincharu...
భయం బాధ్యతలు లేకుండా ఉన్నాయి ఇప్పుడు ప్రేమలు
Nenu mitho chala matladali bro. Na husband gurinchi
Me vedios chala bauntai❤
Hi
భయం భాద్యతలు లేకపొతే ఇలానే ఉంటాయి
Super anna
I promise bro naku ippati varaku elanti relationship ledhu ika undadhu kuda naa bathuku nenu bathiki naa chavu nenu chastha🔥
Miru super anna❤
Super sodara
Super nice video👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Well done bro tq
It's really true
అన్న నాది సమస్య అనాలో ఏం అనాలో అర్ధం అవ్వట్లా 7 ఇయర్స్ నుంచి ఒక అబ్బాయి నేను లవ్ చేస్కుంటున్నాం తను gov school teacher ఆ అబ్బాయి కారియర్ లో ఏడగడానికి చాలా వెయిట్ చేశా అన్నయ్య మ్యారేజ్ చేసుకోకుండా కానీ ఏదోకటి మాటలు లూస్ అవుతాడు నాకైతే చాలా ఏడుపొస్తది మళ్ళీ నేను మాట్లాడకుండా అలిగితే తానే బ్రతిమిలాడుతాడు నాకు నువ్వే ఇష్టం నిన్నే పెళ్ళి చేస్కుంటా నా కన్నా కదా మాట్లాడవే అని బుజ్జగిస్తూనే ఉంటాడు నేను కావాలని ఇంకాస్త అలిగినట్లు నటిస్తాను అన్నయ్య ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం అన్నయ్య నాకు నాకు నాన్న చనిపోయారు ఒక్కటే కూతురిని అమ్మ నేను చాలా ఎమోషనల్ నేను ఎవరైనా కసిరిన ఏడుస్తా బోరు బోరున చాలా భయమేస్తది అన్న విడిపోతే ఒకవేళ అనే thought కూడా నేను భరించలేను చాలా మాటలు పడ్డాను ఇంకా mrg cheskoledu ani avarem annakuda am pattinchukokunda తన ఎదగాలని తనకి సపోర్టుగా ఉన్నాను ఆ అబ్బాయి మీద చాలా ఎక్కువ ప్రేమ controllation ఉండట్ల నామీద నాకే
First నీ ఎదుగుదలకు నువ్వు కృషి చెయ్యి తల్లి
తనే నీ లైఫ్ అనే feel nundi బయటకు రా
నీ responsibilities and future think చెయ్
ఆధారపడి వారి కంటే బాధ్యత గా ఉండే వారికి రెస్పెక్ట్ అండ్ ప్రేమ కూడా ఉంటుంది
Firsth నీ పై నీ బాధ్యత లు ఏమిటి గుర్తించి వర్క్ చేస్తే మనసు నీ కంట్రోల్ లో ఉంటుంది
ప్రేమ ను ఎక్కువ ఆశించకు అలా చేస్తే
ఎక్కువ బాధే అవుతుంది
సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్, అలాగే అమ్మ నీ చూసుకోవటం వల్ల మనసు కంట్రోల్ ఉంటుంది
Good luck
@@sandyat2287 thank u soo much 🙏