స్కూల్లో చదువుకున్నప్పుడు టీచర్లు చెప్పిన నీతివాక్యాలు అర్థం కాలేదు ఇప్పుడు నువ్వు చెప్తుంటే పృద్వి అన్నా బుర్ర తిరిగింది. నువ్వు సమాజంలో మనుషుల్ని చదివేస్తున్నావు 🎉
నీ వీడియోస్ అన్నీ చూస్తాను గాని ఎప్పుడు కామెంట్ పెట్టాను నువ్వు చెప్పే కొన్ని విషయాలు కరెక్ట్ గా నేను కూడా అలానే ఆలోచిస్తాను నువ్వు చెప్పే ప్రతి విషయం కూడా వాస్తవం
ప్రుథ్వి గారు 90/మీరు చెప్పిన విధంగా చేసాను,విషయాలు వివరంగా చెప్పారు ఎంత తగ్గిన నాదే తప్పు అని వెట కారంగా వుల్టా సమాధానం చెప్పుతున్నారు నేను ఎంత తగ్గినా నాకు ఎవరు సారి చెప్పింది లేదు చేతగాని వాడిలా చూస్తున్నారు నాకు ఇంతవరకు ఎవ్వరూ సారి చెప్పింది లేదు ఇంకా నేను ఎలా ఉండాలి అర్థం కావడం లేదు ❤
Thaggi undalsina avasaram ledu .but silent ga undandi anthe .ah situation vadhilesi vere vati meda focus cheyandi.imagine oka 3 months or 1 yr tharvtha same problem untundi ani .undadhu .undanapudu chinna vatikosam Anni days time waste chesukuntaru .be silent focus on other activities bro
లాజిక్ కరెక్టుగా అర్ధం చేసుకుంటే చాలు వల్లకాదు అన్నారు కదా అక్కడికి ఐపోయింది. పుల్ స్టాప్ అక్కడికి , ఇంకా మిగితా విషయాలు అనవసరం అంటే వెటకారంగా తీసుకున్నారా లేకపోతే సారీ చెప్పారా లేదా వద్దు. వల్లకాదు అన్నారు కదా అక్కడికి ఐపోయింది అంతే.. ఇంకా తరువాత వదు అవసరం లేదు
Anna నువ్వు చెప్పినవి 100 కీ 1000 శాతం నిజం, same ఇలాగే నేను కూడా సింహం లా వెనక్కి తగ్గకూడదు, పరిస్థితులకు లోబడకూడదు అని అనుకొని నా dream job కోసం కష్టపడుతున్నపుడు వేరే జాబ్ వచ్చిన వెళ్ళలేదు, ఇప్పుడు ఆ జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు నా తోటి అభ్యర్థులు పర్మినెంట్ అయ్యారు, నేను డ్రీమ్ జాబ్ కోసం పాటు పడుతూనే ఉన్నాను ఇంటి financial పరిస్థితులు అడుగంటి పోయాయి చాలా కష్టంగా ఉంది
Correct. Few days dumb and deef laga undali. Few days vere place ki veladam good. Blind laga kuda undali. Calm ga undali. Opika ga unte traffic jam poi green light vastundhi then we can go
Bro,neeko dhandam 🙏🏻🙏🏻🙏🏻.adento maalanti valla situation live ga chusi solution cheptunatlu vundi nee videos.naaku emani anipistundi ante,naaku ea problem vachhina aa devudu tarvata,nee videos chuste .chaalu edo oka suggestion ite dorukutundi ani...neeku 100000000 namaskaaralu..bro
Hi prudhvi thanks for your golden words, actually am going to the same phase now, you’re words give me full of strength and clarity and to choose the right path.. i heard this video to remember all the words what you said in this video.. thanks for sharing ur thoughts and experiences with us.. love you buddy..
"I Enjoy watching all your Videos. Everything you say is accurate and Insightful. Your Messages are really Wonderful and Reflect the Truths of Life." Well Said Prudhvi Garu. Excellent Video.
Vinnappudu baguntundhi bro...kani patinchaleka potunna...na monditanam nakey nachadam ledhu...na life Ila avvataniki Karanam neney Ani telusu ayina marchukoleka potunna...na mondi tanam tho na body ni padu chesukunna..kani me videos roju chustunna marpu kosam...maruta bro👍😍
thammudu nivu na kanna chinna vadivaina chala manchiga cheppavu miru cheppedhi axarala nizam ma thammudu nenu pampakalu ainappudu nenu miru cheppinatle vadhilesha ippudu chala badha paduthunna thank you for your help with this matter
Chalaa viluvaina matter cheppaaru bhai. Idi chaalaa mandi lo maarpu teesukostundi. 1st time mee video choosaanu, chaala baaga cheppaaru. Manchi vishayalu cheppinanduku Thanks, allah mee pai karuna katakshamulu varshinchugaaka.
Prudhvi brother oka sari aina mimmalni meet avali meeru cheppe prathi mata naku nenu edi kolpoyi inka na chethulo em ledu anukone timelo mee videos chusanu apati nundi na life chal marchukunanu naku meeru chala insipiration brother
స్కూల్లో చదువుకున్నప్పుడు టీచర్లు చెప్పిన నీతివాక్యాలు అర్థం కాలేదు
ఇప్పుడు నువ్వు చెప్తుంటే పృద్వి అన్నా బుర్ర తిరిగింది. నువ్వు సమాజంలో మనుషుల్ని చదివేస్తున్నావు 🎉
నీ వీడియోస్ అన్నీ చూస్తాను గాని ఎప్పుడు కామెంట్ పెట్టాను నువ్వు చెప్పే కొన్ని విషయాలు కరెక్ట్ గా నేను కూడా అలానే ఆలోచిస్తాను నువ్వు చెప్పే ప్రతి విషయం కూడా వాస్తవం
ప్రుథ్వి గారు 90/మీరు చెప్పిన విధంగా చేసాను,విషయాలు వివరంగా చెప్పారు ఎంత తగ్గిన నాదే తప్పు అని వెట కారంగా వుల్టా సమాధానం చెప్పుతున్నారు నేను ఎంత తగ్గినా నాకు ఎవరు సారి చెప్పింది లేదు చేతగాని వాడిలా చూస్తున్నారు నాకు ఇంతవరకు ఎవ్వరూ సారి చెప్పింది లేదు ఇంకా నేను ఎలా ఉండాలి అర్థం కావడం లేదు ❤
నాకు సమాధానం చెప్పగలరా
Don't expect sorry from those people bro...
nadi kuda same problem bro just relax 0 emotions tho undu like relangi mavayya laga
Thaggi undalsina avasaram ledu .but silent ga undandi anthe .ah situation vadhilesi vere vati meda focus cheyandi.imagine oka 3 months or 1 yr tharvtha same problem untundi ani .undadhu .undanapudu chinna vatikosam Anni days time waste chesukuntaru .be silent focus on other activities bro
లాజిక్ కరెక్టుగా అర్ధం చేసుకుంటే చాలు వల్లకాదు అన్నారు కదా అక్కడికి ఐపోయింది. పుల్ స్టాప్ అక్కడికి , ఇంకా మిగితా విషయాలు అనవసరం అంటే వెటకారంగా తీసుకున్నారా లేకపోతే సారీ చెప్పారా లేదా వద్దు. వల్లకాదు అన్నారు కదా అక్కడికి ఐపోయింది అంతే.. ఇంకా తరువాత వదు అవసరం లేదు
థాంక్ యు బ్రో నేను బాడ్ టైమ్ లో ఉన్న ఈ టైం లో నాకు ఎలాంటి మోటివేషన్ కావాలో అది మీరు చెప్పారు ఒక అన్నయ్య ల దైర్యం చెప్పారు
వాస్తవం చెప్పారు అన్న మన పరిస్థితులు బగలేనప్పుడు పక్కకు తప్పుకోవడం మంచిది
నీ వీడియోస్ వల్ల చాలా మందికి మంచి జరగాలని కోరుకుంటున్నాను
జీవితం లో "పారిపోవాలి"అనే మాట సబబు కాదు కానీ జీవితం లో "పట్టు విడుపు" ఉండాలి అనే మాట మీరు చెప్పిన దానికి వర్తిస్తుంది
Anna నువ్వు చెప్పినవి 100 కీ 1000 శాతం నిజం, same ఇలాగే నేను కూడా సింహం లా వెనక్కి తగ్గకూడదు, పరిస్థితులకు లోబడకూడదు అని అనుకొని నా dream job కోసం కష్టపడుతున్నపుడు వేరే జాబ్ వచ్చిన వెళ్ళలేదు, ఇప్పుడు ఆ జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు నా తోటి అభ్యర్థులు పర్మినెంట్ అయ్యారు, నేను డ్రీమ్ జాబ్ కోసం పాటు పడుతూనే ఉన్నాను ఇంటి financial పరిస్థితులు అడుగంటి పోయాయి చాలా కష్టంగా ఉంది
మీ వీడియోలు చాలా బాగుంటాయి బాబు మరి మీరు ఎంత చిన్న వయసులో చాలా పెద్ద పెద్ద అనుభవాలు చెబుతున్నారు చాలా సంతోషం మీ వీడియోలు చూస్తూ ఉంటాం
మీరు చెప్పే విషయాలు చాలా గొప్పవి అన్న గారు జీవిత సత్యాలు 👌👌👌
Super sweech puri jagannadh gurthu vastnadu
మీరు చెప్పేవి చాలా బాగుంటాయి అన్న
మంచి విషయం ధన్యవాదాలు....
Sprr పృథి bro..tqqq yes correct ga cheppav..
Annayya I am your fan of speech. Really inspiring annayya mee speech ❤
Over thinking video gurunchi oka video chey Anna plzzzzzzzzz😢
Correct. Few days dumb and deef laga undali. Few days vere place ki veladam good. Blind laga kuda undali. Calm ga undali. Opika ga unte traffic jam poi green light vastundhi then we can go
Bro,neeko dhandam 🙏🏻🙏🏻🙏🏻.adento maalanti valla situation live ga chusi solution cheptunatlu vundi nee videos.naaku emani anipistundi ante,naaku ea problem vachhina aa devudu tarvata,nee videos chuste .chaalu edo oka suggestion ite dorukutundi ani...neeku 100000000 namaskaaralu..bro
Hi prudhvi thanks for your golden words, actually am going to the same phase now, you’re words give me full of strength and clarity and to choose the right path.. i heard this video to remember all the words what you said in this video.. thanks for sharing ur thoughts and experiences with us.. love you buddy..
అన్న మిరు అక్షరాల నిజాలు మాట్లాడుతున్నారు అన్న ,thank you so much
సోదరా నీకు సృజనాత్మక మనస్తత్వం ఉంది, నేను మీకు పెద్ద అభిమానిని అయ్యాను.❤❤❤🎉🎉
Good video motivation God bless you. ఓం సాయి రామ్
Love you and tq for giving this advice in my bad time.....
అవును మీరు చెప్పింది నిజమే అండి 🎉
Hi brother, meeru cheppindi correct prasthutha సమాజం lo అలానే ఉండాలి thappadhu.
Responsible ga vundali… thapinchikovadhu but insult chusthunna or bad people nunchi paripovali
Situation batti react ayyevalle great Anna 👌👌
Prudvi garu excellent words 👏🏼
బాగా చెప్పారు పృథివీ గారు ఎక్సలెంట్
Yes bhagadgitha, bible,quran lallo life ki avasaramaina vishayalu corectga ardham cheskunnaru cheptunnaru kuda guidance lenivallaki ee videos guidance mindset vishayam lo🙏🏻
చాలా కరెక్టుగా చెప్పారు అన్న మీరు నా లైఫ్ లో ఇదే సిచువేషన్ ఉంది థాంక్యూ సో మచ్
Super bro excellent. These r really correct words.
Ssssss.......Prudhvi garu....U Said right 👍
Super meeru
Super ga Cheppavu Annna Nice Ur Totally Words Good Video Anna
తమ్ముడు మిరు సూపర్......
మిరు చెప్పేది... నూటికి నూరుశాతం నిజం....
"I Enjoy watching all your Videos. Everything you say is accurate and Insightful. Your Messages are really Wonderful and Reflect the Truths of Life." Well Said Prudhvi Garu. Excellent Video.
Beautiful video bro.. thankyou
కృతజ్ఞతలు గురువు గారు
Extraordinary suggestion and life changing advice 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
Anna chala baga cheppinaru thanks
Nice explanation for youth and every one thank you for sharing this message to public
చాలా చక్కగా వివరించారు
Vinnappudu baguntundhi bro...kani patinchaleka potunna...na monditanam nakey nachadam ledhu...na life Ila avvataniki Karanam neney Ani telusu ayina marchukoleka potunna...na mondi tanam tho na body ni padu chesukunna..kani me videos roju chustunna marpu kosam...maruta bro👍😍
Eye opener video
Right time ✔️right video✔️
ఒక్కొక్కసారి తల్లిదండ్రుల వల్ల కూడా ఓడిపోతాం
You are having Excellent concept, like MYTHRI movies subject.
Truly said, I’m taking courage and lessons from your videos for my daily life. They are helpful in putting me in a good path
Nenu. First time ne me video chusaanu really to good
Good clarification, very nice. Congratulations sir...
Hi Prudhvi..Gud Morning. Ela unnaru.last 4 vedios ninnati ninchi chustunnanu anni chala baunnai.great words..Thanks
Chala bhaga chepparu thanks
Bale cheptharandi meeru unna /unde/nadiche facts gurinchi 🎉🎉🎉 what you said it is relevant to real accidents/incidents❤ kudos....
చాలా బాగా చెప్పారు బ్రదర్ థాంక్యూ
Exlent motivational video speech prudvi bro👍👍
తగ్గి vundadam thappem లేదు 💯 your carect 👍
thank you bad situation lo motivation icchinandhuku....
Very good experiences. I thought you are telling with your experiences. Nice well guide.❤
నిజం గా చెప్పరు sir మేము అలాగే అన్ని కోల్పోయాము
Naaku kanipinche devudu nuvvu ... ❤❤
very good God bless you
thammudu nivu na kanna chinna vadivaina chala manchiga cheppavu miru cheppedhi axarala nizam ma thammudu nenu pampakalu ainappudu nenu miru cheppinatle vadhilesha ippudu chala badha paduthunna thank you for your help with this matter
Nice prudhvi 🎉🎉
❤ super anna nuvvu
True! Changing & shifting is also called dynamism
Thank you Bro saraina samayaaniki msg itcharu
Good message brother❤
Chla baaga cheptunnaru sir
really excellent information bro. thanks lot
Thanks broo good message
Supervideo bro100%nijam
Chalaa viluvaina matter cheppaaru bhai. Idi chaalaa mandi lo maarpu teesukostundi.
1st time mee video choosaanu, chaala baaga cheppaaru. Manchi vishayalu cheppinanduku Thanks, allah mee pai karuna katakshamulu varshinchugaaka.
Hi prudhvi anna excellent words👏👏👏👏
Very good words brother.
It varies from situation to situation.
ఆ బ్రదర్ బాగా చెప్పారు గుడ్ మెసేజ్
🙌 one of my best influencer for you only ❤️ annaya
Nen present ye sitvetion ni face chesthunnano dhaanigurinche nuv cheppinattundhi bro 🎉,nice concept 🎉
Mee too
Super speech brother it helps a lot
GOOD MESSAGE ANNAYYA 🎉🎉😊
Exlent speech
Super sir tq❤
Meeru prathi vatilo Krishna ni example ga cheppadam bagundi
Yes nuvvu cheppindi super anna🎉
True words in practical
Each and every word is correct 💯💯
Thank you. 🙏
Spr video tamudu🍫🍫
Mahabharatam lo nundi nice example bro 👍
👍ఓకే అన్న 1st లో ఇంకోలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అన్నారు
You changed my Life Anna...
I am Big fan of youu❤
Nenuu chnipovalani nernayam tesukuuna
30 mints munduu preperaynaa Adurustam
Kodeey E meseg chusi Dyrym techuukunaa
Vereey vereey thanks.
Mee celnambar pampandeey.
Great bro
Prudhvi bro iam fan of u
Supper ga chepavu anna
Nijam..bro.exlent
Thanks 👍
Nice one bro
Prudhvi brother oka sari aina mimmalni meet avali meeru cheppe prathi mata naku nenu edi kolpoyi inka na chethulo em ledu anukone timelo mee videos chusanu apati nundi na life chal marchukunanu naku meeru chala insipiration brother
💯 correct Anna ❤ super