ఇది నేను 9 నెలలుగా పాటిస్తున్న చాలా happy గా ఉన్న... ఒకడి కోసం మనం మారిపోయి మనం ఆనందం గా ఉండకపోగా అవతల వాళ్ళ కోసం త్యాగాలు చేసి మనల్ని మనం చంపుకోవాల్సిన అవసరం లేదు
@@govadasupriya387 స్వేచ్ఛగా వుంది మనసు ప్రశాంతం గా వుంది... ఒక్క మాటలో పక్కనోడి గురించి ఆలోచించడం మానేసి మన గురించి మనము ఆలోచిస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది
No words pakka 100000 parsent nijam 👍👌💐vaallu valla lage unnaru maname yekkuva over chestunnam tagginchukovali nenu ela chepthey navvutundi maa frd okaru afternoon nenu eelage cheppanu tanaku 😊👍👌
Mee avida yevaro chala lucky bro...andhari mind lo undedhi intha baga cheptharu...meeru andhari feelings thelusthai ...so inka mee wife ni entha baga chusukuntaro❤
మనం స్వార్ధం తో ఎప్పుడు కూడా బ్రతకొద్దు బ్రో .మనం మన కోసం బ్రతకడం అంటే అది స్వార్థం ఎలా అవుతుంది??? మన మీద మనకు ఉన్నా ప్రేమ అవుతుంది కదా పృథ్వి.నేను కూడా మా ఫ్యామిలీ వల్ల చాలా నష్ట పోయాను బ్రో.ఇప్పుడు కర్మ అనేది వాళ్ళకి వొచ్చింది .బాధ నీ అనుభవిస్తున్నారు బ్రో . ఈ టైం లో నేను స్వార్ధం తో ఆలోచించల బ్రో... మన విషయం లో వాళ్ళు తప్పు చేశారు .ok వాళ్లకు దూరంగా ఉండి బ్రతకాలి అంతే కదా బ్రో.అంతే కానీ స్వార్ధం తో బ్రతికిన రోజు కూడా మన లైఫ్ లో మనం ఉండము బ్రో తిరిగి చూస్తే స్వార్ధం కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. బ్రో ... ఒక్క కుక్క మనల్ని కరిచింది అని మనం వెళ్లి కుక్కను కరవము కదా బ్రో !!! ఇది కూడా అంతే వాళ్ళు స్వార్ధం తో ఉంటే మనం మనతోనే మనలానే హ్యాపీ గా మంచి గా బ్రతుకుదాము . పృథ్వి బ్రో మీరు ఏదయినా చాలా బాగా చెప్తారు బ్రో ఈ వీడియో కూడా బాగుంది బ్రో ❤❤❤
నిజానికి నాజీవితం లో ఇలాగే జరిగింది చెల్లెలు చనిపోతే వాళ్ళ పిల్లలు ను పెంచాను తమ్ముడు చనిపోతే వాళ్ళ పిల్లలు ను పెంచాను చదువు చెప్పేంచాను పెద్దవాళ్ళు అయినాక ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు నేను బరించలేకపోయాను
100% oka roju vastundi aa roju manaku chesina mosam manam padina bhada ki kaaranam ayina person chesina paapam ki chaala ekuva ante chaala ekuva anubhavistadu aa roju tvaraga ravachu chaala late ga raavachu kani impact chaala high lo untundi
ఇది అక్షర సత్యం. నా జీవితం లో అందరూ ! అన్న దమ్ములు, అక్క చెల్లెలు అలాంటి వారే! భరించలేని భాధగా ఉంది. ఎంత మోసం. ఎంత స్వార్ధం. .... నిజానికి ఆదేవుడు. ఇలా నాకు మీద్వారా తెలియచేసాడు. మీరు చెప్పే రిలేషన్స్ అన్నీ ఇలాంటి వే! నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను.... By.. Y. Sulochana.
Bro నువ్వు ఎంత చేసినా వాళ్లకి అది గుర్తుండదు... ఒక చిన్న మిస్టేక్ ని భూతద్దంలో చూసి వదిలేసి వెళ్ళిపోతారు... చాలా ఒక కారణం... ఎందుకు ఏమిటని ప్రశ్నించకూడదు... అడక్కూడదు...
Individually correct. But spiritually wrong. But, end of the the day, it depends on the situation and personally and playing/taking right decision and also with the association what you have.
Enta correct ga chepparu annayya ... Naku experience ayindi ...oka friend vishyam lo...... money ecchevaraku...nato unnaru... money evdam manesanu .. next day nudi no call no msg ... Thank you annayya..ur vedio very very helpful me ..❤❤
Nenu aithay nannu fraud chesina ammaiki, correct answer ichhanu, daani mundhay 2 years tarvatha inko ammai ni love marriage chesukunna , settle ayyanu life lo, SIMPLE I HAVE SELF RESPECT
చిన్నవాడివైన బాగా చెప్పావు. చిన్నప్పుడే ఈ లోకం గురించి తెలియడం మంచిది.
అన్నా నువ్వు చెప్పింది 100% కు 100% నిజమే ధిన్ని నేను ఫేసే చేస్తున్నాను🥺
ఏమిటీ bro నువ్వు మాట్లాడుతూ ఉన్న ప్రతి పదం నన్ను క్లాస్ peekinatlu ఉంది.
Thanks bro ❤ 🙏
,..
Brot
నమ్మక ద్రోహం ఒకటి చాలు అన్నా బతకాలి అనే ఆలోచన లేకుండా పార్థి సెకండ్ చంపుతూ ఉంటుంది 😭😭😭😭
బ్రో నువ్వు చెపింది 100%కరక్ట్ అల్లరెడీ నేను ఈ ప్రాబ్లెమ్ పేస్ చేసి బయట కి వచ్చి హ్యాపీ గా బ్రతుకుతున్న
Ela possible andi
ఎన్ని రోజులు అయింది బ్రో
Including తల్లితండ్రులు తో పాటు
ఈ పదం ఇప్పటి వరకు ఎవరు చెప్పడానికి థైర్యం చేయలేదు భయ్యా
Its fact correct గా చెప్పారు
I like ur gut words.
Parents kuda na
ఇది నేను 9 నెలలుగా పాటిస్తున్న చాలా happy గా ఉన్న...
ఒకడి కోసం మనం మారిపోయి మనం ఆనందం గా ఉండకపోగా అవతల వాళ్ళ కోసం త్యాగాలు చేసి మనల్ని మనం చంపుకోవాల్సిన అవసరం లేదు
Ela andi undatam ala
Ssssssss
@@govadasupriya387 స్వేచ్ఛగా వుంది మనసు ప్రశాంతం గా వుంది... ఒక్క మాటలో పక్కనోడి గురించి ఆలోచించడం మానేసి మన గురించి మనము ఆలోచిస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది
Nenu 3 months nundi edhe chesthunna ela unna Sare cheep ga chustharu
@@pranavasvoice6478 వాళ్ళు చీప్ గా చూసినంత మాత్రాన నువ్వేం సాధించనట్టు కాదు... ఇదొక్కటి mind లో పెట్టుకుంటే చాలు
అన్నా నీ videos చాలా చూసాను ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది వాస్తవాన్ని అర్దం చేసుకున్నాను..tq అన్నా ❤
Correct చెప్పావురా పృథ్వి 💪✅🔃
😃
Etla chesi sanka naki poyya...50 yrs dati poyyayi...
Chala baga chappavu bro
నమ్మితే మోసపోతాం దాంట్లో తేడా లేదు చాలా దారుణంగా ఉన్నారు బయట
ఎవడైన.. Vadi అవసరం కోసం, time pas కోసం, mana guttu తెలుసుకోడం కోసమే mana vaddaki వస్తారు. 99℅ anthe..
So so true. Every word you said is correct
భార్య బిడ్డలు తప్ప ఎవరికోసం బాధపడకు, రెక్కలు వస్తే వారిని కూడా వదిలేయ్.
Varu koodaa ante
Simply super.
1000% correct avasaram teeraka vadhilese valle ekkuvaga unnaru society lo
Super prudhvi God bless you 😇😇
No words pakka 100000 parsent nijam 👍👌💐vaallu valla lage unnaru maname yekkuva over chestunnam tagginchukovali nenu ela chepthey navvutundi maa frd okaru afternoon nenu eelage cheppanu tanaku 😊👍👌
Mosapoyedhi pure hearted nd kindly hearted valley idhi by birth vosthadhi e nature podhu pothe Dhiniki minchina adrustam ledhu 😢
Meeru cheppindi. Chala corectga chepparu. Kaani athanu chala bavunnadu Naa gurchi pattanatluga vunnadu
Super raju chela Baga cheppav
Chala chakkaga chepparu oka Prema vishayame kadhu nammaka drohaluchala rakalu unnai valla anandam valladhe edhutivallu emaipotharu anedhi undadhu padu manushulu.
Sir meeru nijam ga excellent ga chepthunnaru . natural ga chepthunnaru sir.chala Mandi life lo ilane unnaru
Avunu Anna correct 💯
💯 currect brother
Pruduvi garu Meru chala cute Vunnaru 😊
Bavundi chaala baaga chepparu ika meedata ilaage vunta 👏👏👏
Mi motivation chala bagundi prudhvi garu. Very usefull videos to lot of people.
correct miru cheppindi na anubhavamu nenu pichidanni ani anipinchindi
Present same situation anna
Vachesta anna bayataki inka swardham ga❤
Ee second daka vadini ammo pradeyapadda chi entha mistake chesa nuvu super anna❤
Literally Moham meedha I don't want u ani chepesthar........first lo mataladakapothe......chachipoyevaru
Vadiley focus on your goal if you dont have I give you plan ok
Super message
Such a superb eye opener video 👌👌👌👌
Genuinity enduku miss avuthundi ? Real bonds really awesome 😊
Tammudu chala Baga chepparu ,but koncham nervous anipinchindhi
Every concept of yours will reach everyone's mind.How r u choosing the concept 👌🏻👌🏻
Chala Baaga Cheparu Prudhvi Anna Tq 🤝🤝🤝
It' s true........... fd nijame edi
🎉Yes your correct eede naka varthesthdee🎉
100℅ నిజాలు చెప్పావు అన్నా నేను ఎ౦త ప్రేమగా చూసుకున్నానో,
నన్ను అ౦త తేలికగా మాట్లాడారు
super bro nv cheppindhi 💯 currect
Mee avida yevaro chala lucky bro...andhari mind lo undedhi intha baga cheptharu...meeru andhari feelings thelusthai ...so inka mee wife ni entha baga chusukuntaro❤
Absolutely, selfish is important sir huge fan of you..
Good message ❤
55-OM NAMASIVAYA bro , superbbbbbb
Nijam
Chaaala baaaga chepparu prudhvi anna.......
మనం స్వార్ధం తో ఎప్పుడు కూడా బ్రతకొద్దు బ్రో .మనం మన కోసం బ్రతకడం అంటే అది స్వార్థం ఎలా అవుతుంది??? మన మీద మనకు ఉన్నా ప్రేమ అవుతుంది కదా పృథ్వి.నేను కూడా మా ఫ్యామిలీ వల్ల చాలా నష్ట పోయాను బ్రో.ఇప్పుడు కర్మ అనేది వాళ్ళకి వొచ్చింది .బాధ నీ అనుభవిస్తున్నారు బ్రో . ఈ టైం లో నేను స్వార్ధం తో ఆలోచించల బ్రో...
మన విషయం లో వాళ్ళు తప్పు చేశారు .ok వాళ్లకు దూరంగా ఉండి బ్రతకాలి అంతే కదా బ్రో.అంతే కానీ స్వార్ధం తో బ్రతికిన రోజు కూడా మన లైఫ్ లో మనం ఉండము బ్రో తిరిగి చూస్తే స్వార్ధం కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి.
బ్రో ...
ఒక్క కుక్క మనల్ని కరిచింది అని మనం వెళ్లి కుక్కను కరవము కదా బ్రో !!!
ఇది కూడా అంతే వాళ్ళు స్వార్ధం తో ఉంటే మనం మనతోనే మనలానే హ్యాపీ గా మంచి గా బ్రతుకుదాము .
పృథ్వి బ్రో మీరు ఏదయినా చాలా బాగా చెప్తారు బ్రో ఈ వీడియో కూడా బాగుంది బ్రో ❤❤❤
👌
Super ❤🎉🎉🎉
బాగా చెప్పావు brother
100 Ki 100% Correct gaa Cheppaaru Bro.
నిజానికి నాజీవితం లో ఇలాగే జరిగింది చెల్లెలు చనిపోతే వాళ్ళ పిల్లలు ను పెంచాను తమ్ముడు చనిపోతే వాళ్ళ పిల్లలు ను పెంచాను చదువు చెప్పేంచాను పెద్దవాళ్ళు అయినాక ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు నేను బరించలేకపోయాను
So sad
Can understand your pain. Theory says you can’t expect from them….practically not possible….
Good message bro 🎉
100% oka roju vastundi aa roju manaku chesina mosam manam padina bhada ki kaaranam ayina person chesina paapam ki chaala ekuva ante chaala ekuva anubhavistadu aa roju tvaraga ravachu chaala late ga raavachu kani impact chaala high lo untundi
Thank you brother mana valle Kada ani Chala Mandi ki nammenu Kani vallu Vala ki nachinapudu matrame matladutaru ledante matladaru
Highly apprecitable message
Pay attention listenees imp then githa
Emi cheppav bro na life lo already 45 years chala kolpoyyanu nuuvvu na paliti devuduvvi, ee roju nunchi kotha Life start chestanu,
సుపర్.....
Well said brother...so true.. from anantapur
bro nuvvu cheppindhi nikame nenu anubavisthunnaa ..markam chusthunna ni vdys chusake kunchem dairym vachindhi bro tnqs
Natho matladuthunnava thankyou guru
Correct situation anna
Goodmorning Guruvugaru
Nice share
Hi bro tq so much bro yess bro your correct 💯 Ela undali motivation ante hats off bro 😊
ఇది అక్షర సత్యం. నా జీవితం లో అందరూ ! అన్న దమ్ములు, అక్క చెల్లెలు అలాంటి వారే! భరించలేని భాధగా ఉంది. ఎంత మోసం. ఎంత స్వార్ధం. .... నిజానికి ఆదేవుడు. ఇలా నాకు మీద్వారా తెలియచేసాడు. మీరు చెప్పే రిలేషన్స్ అన్నీ ఇలాంటి వే! నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను.... By.. Y. Sulochana.
Nijame anna nuvvu chepindi 😢😢
Ma friend ni room lo techukoni petti vadiki vandi petti baga room lo selter ichhi kurchulaki dabbulu ichii nenu anni chusukunna
Vadiki job vachaka vadi dari vadu chusukunnaduuuu...😢😢😢😢
Nenu inka settle avvaleduu ...anna
E realizttion nunudi bayatiki ravali annaaa
Correct anna
Yes prudvi 👍
You said is 💯 facts bro ur videos challa motivate ga vuntayi bro meru video explain chasa vidhanam kuda super daily me videos watch chastanu super
Very nice
👌
Tq annaya
Great 👍 super 👌 ❤❤❤
nu em matladina naakosam natho direct ga matladutunnatundi bro
Meeru ila ela think chesthaaru bhalega lessons cheppinattu chepthaaru prudhvi gaaru👌
Valo mana gurenchi alochincharu manam vala gurenchi alochestune vuntam aa badha barenchalemo 😭😭💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Edaina pani chesko ilanti badha lu padav
💔aa badha barinchey vala ki telusu andi 😭😭😭😭
Thuklo badha vadiley
Yes😢😢
Enduku bro adupu vallu ni kante better option chuskonu velipoyaru ...take care of yourself because no one is coming
Avunuu anna nijam
Super. Sir
Bro ur speech is super .
Super.super 😊
100% naa Kosam cheppinattu undi bro
Bro నువ్వు ఎంత చేసినా వాళ్లకి అది గుర్తుండదు...
ఒక చిన్న మిస్టేక్ ని భూతద్దంలో చూసి వదిలేసి వెళ్ళిపోతారు...
చాలా ఒక కారణం...
ఎందుకు ఏమిటని ప్రశ్నించకూడదు...
అడక్కూడదు...
😢😢😢😢😢😢yes bro
It's true Anna, yepudu yevari kosam manalni manam change chesukokudadhu , change avali anukunte parents kosam avali , vallu change avvu anedhi ,mana life kosam only Amma Nana
It's true 👍
I am also facing this
Super super super cheppav bro,🎉matallev,anthe,
Naadi same situation😢
😢😢 kottu bro
Eamanna seppinava bro super bro
Individually correct.
But spiritually wrong.
But, end of the the day, it depends on the situation and personally and playing/taking right decision and also with the association what you have.
Annaya meeru marriage chesukunnanka ardhamaithadhi pillala gurinchi aina thagguthamu pillala life bagundalante relatives relationship avasaram
Enta correct ga chepparu annayya ... Naku experience ayindi ...oka friend vishyam lo...... money ecchevaraku...nato unnaru... money evdam manesanu .. next day nudi no call no msg ... Thank you annayya..ur vedio very very helpful me ..❤❤
I love ❤️ u annaya...nuvvu nakosame cheptunnatu vundi...
Super brother please say about widow women
యూ ఆర్ రైట్ నన్వ నా లైఫ్ ని అల చేసారు.... కాని నువ్వు చేప్పి నట్టు వాళ్ళ కి అలంటి రోజులు వచ్చయి......
Friendship is best always than blood relation
Nenu aithay nannu fraud chesina ammaiki, correct answer ichhanu, daani mundhay 2 years tarvatha inko ammai ni love marriage chesukunna , settle ayyanu life lo, SIMPLE I HAVE SELF RESPECT