నా గురించి మాత్రమే ఈ వీడియో చేసినట్టు ఉంది అన్నా....ఒక నిర్ణయం తీసుకొని నా జీవితంలో రిస్క్ చేయలేకపోతున్న....అనుకున్న goal అనుకున్నట్టుగానే ఉంది ...years, days లా గడిచిపోతున్నాయి....
😢😢నిజంగా థ్యాంక్యూ బ్రదర్...నేను నా కెరీర్ ని అంతా పక్కన పెట్టి కేవలం అమ్మాయే ముఖ్యం అనుకొని తనతో ఐదు సంవత్సరాల పాటు రిలేషన్ షిప్ చేసా.. కానీ చివరికి well settled person నెలకి లక్షా ముప్పై వేల జీతం గల మనిషిని చూసుకొని సంబంధం ఓకే చెప్పేసింది డబ్బులుంటేనే అన్నీ సాధ్యం అంటూ రీసెంట్ గా తనకు నిశ్చితార్థం అయ్యాక నాకు కాల్ చేసి చెప్పింది 😢...ఇప్పటికి ఆ ఎమోషన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నా బ్రదర్ .. సరైన సమయంలో సరైన వీడియో చూసాను బ్రదర్ thank you so much 😢
Very true Prudhvi. I got a job very good position at 23 age. I was drawing a salary of 30k .. 15 years back story. One wrong step of getting into love marriage immediate after the job, has ruined my life for 15 years. I lost my potential and became dumb. Now I kept all my emotions aside, so that I am able to focus on my career again 💪💪 this is the message I give to all teens they should be very clear on what they want. Profession, money is more important than love.. love will come in future but without goal, money, profession love will not sustain forever
Yes నేనూ కూడా .ఇప్పుడు తెలుస్తుంది కానీ, జీవితం చాలా ముందుకు వచ్చేసింది. ఐనా సరే నేను ఒకటి అనుకున్నాను, చేస్తాను. ఇంకా జీవితం వుంది, ఎందుకంటే ప్రాణం వుంది కదా !
Yes నేనూ కూడా .ఇప్పుడు తెలుస్తుంది కానీ, జీవితం చాలా ముందుకు వచ్చేసింది. ఐనా సరే నేను ఒకటి అనుకున్నాను, చేస్తాను. ఇంకా జీవితం వుంది, ఎందుకంటే ప్రాణం వుంది కదా !
కరెక్ట్ గా చెప్పావ్ తమ్ముడు ప్రేమ గీమా ఏమి లేదు ప్రపంచంలో అన్ని అవసరాల మీద నడుసుతున్నవి ఎంతో అనుభవం వంతో మీరు చెబుతున్నారు మీరు నిండు నూరేళ్లు జీవించాలి t ఎవరిమీద ఎఫెక్షన్ పెట్టుకో కూడదు సంఘమిత్ర
సూపర్ అన్నయ్య ❤ మనకు డబ్బు ఉండి మనం సక్సెస్ అవుతే అందరూ మన వెంట వస్తారు అదే మన దగ్గర డబ్బు లేకుండా సక్సెస్ లేకుండా ఉంటే మనతో ఎవరు ట్రావెల్ చేయడానికి ఇష్టపడరు అందుకే focus on your goals 🎯 ధనం మూలం ఇదం జగత్ 🙏🙏🙏
డబ్బు లేకపోవడం దారిద్య్రం కాదు.బుధ్ధి లేకపోవడం దారిద్య్రం..డబ్బును చూసి వస్తున్నారంటే వారు నీకెందుకు..నీ డబ్బుతో నీ బుధ్ధితో నీవే చక్కగా మంచి పనులు చేస్తూ జీవించవచ్చు..ఎవ్వరూ వెంట లేకపోవడమే మనకు మంచిది.ఏ తలకాయ నొప్పి ఉండదు..మనం మనకు ఏం కావాలో మనం ఎలా ఉండాలో ఆలోచించుకోడానికి సమయం సేవ్ అవుతుంది..
Anna t,v choosedhi kuda vadhulesi Mee vediyos ki adit ipoyinna Mee maatlu vintaa untte maa Anne naaki laagi okkati echhi Ela undu Ani chappinattu undhi l,u anna❤❤❤❤❤❤
సమాజానికి మీ లాంటి వాళ్ళు చాలా అవసరం bro , మీ లాగా అందరు ఆలోచిస్తే సమాజం బాగుపడుతుంది.మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున. ఐన అందరి ప్రాబ్లమ్స్ నీ ఇంత బాగా మీ ప్రాబ్లమ్స్ లాగా ఎలా ఎక్సప్లెయిన్ చేయగలుగుతున్నారు.
అన్న నాకు చాలా బాగా చెప్పావు అన్న నాకు నువ్వు దేవుడు అన్న నువ్వు నువ్వు ఇంకా వీడియోలు చేయాలి అన్న నువ్వు హెల్త్య్ గా వుండాలి. నువ్వు హ్యాపీ గా ఉండాలి. మీరు మాకు దేవుడు 🙏🙏
Anna first ne videos chustuna almost one day lo sagam videos chusa asalu koni video chuse mana gurenche chaputunada anepenchinde anta baga anipechinde but a video kuda like comment chayalaydu but e video lo nuvu chapena focus dedication nenu chustay telustunde yanduku antay neku ant sweat vastuna kuda continue ga video chasav antay you are the great brother ❤❤❤❤ You inspired to so many younger peoples
10:8 sec motivation won't do anything just follow discipline it's the only thing reach highs Obsouletely true; the person who have discipline don't talk much about motivation Kudos to you 👍🏻
Actually, it seems you are telling my mistakes to me 🙏. Of course everyone feels like me. Wonderful content and clear audio and video quality, keep it up brother 🎉
Anna ninnu kanna mee amma nannalaki padabhi vandanam 🌺🌺🌺🌹🌹🌹🌹🌼🌼🌼 anna chala baga pencharu anna mimmanly anni anubhavalu meku unnayo gani enta baga matalu cheputunnaru maku ashlu time telidam ledu
Nijam chepparu andi madhi love marriage edho cheyochu chestham ani anukoni aah roju pelli chesukunam ippudu unna dhanilo elagola gadipeyadame avuthundhi ye gole ledhu em anni ekado poinai pillalu valla life anthey super andi 👍👍👌👌
హాయ్ సార్ మీ వాళ్ళ చాలా ఆలోచించుకుంటున్నాం లైఫ్ అంటే మనీ అంటే మనుషులు అంటే అన్ని చెప్పుతున్నారు ముఖ్యంగా మనీ తో ప్రపంచం అని చెప్పుతున్నారు నిజం మా జీవితాల్లో అనుభవిస్తున్నాం
Gud mrng Bro .chala baaga chepparu bro.జీవితం మీకు నేర్పిన పాఠాలు ఇవ్వి అన్ని,వాటిని మాకు అర్థం అయ్యేలా చెప్తున్నందుకు tq బ్రో . మీ మాటల వల్ల ఒక్కరు మారిన సరే బ్రో . వాల్ల కుటుంబం బాగుపడతది.థాంక్స్ బ్రో .మీకు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు.🙏
Meeru chaaga baaga chopthunnaru bro❤, Basically i will watch mythology, psychology, technical and information videos, Mee videos chaala bagunnayi, Next OCD Topic gurinchi means how it will come and how to avoid OCD, elanti topics meeda kuda video cheyandi, Hope u will give the good explanation and this video will help so many peoples😊
U are a great motivational speaker .U have great thoughts. Ur parents are lucky to have a son like u. Many youngsters are following u. U have a greater follow up.
Thank you so much for the video Annaya! Everybody has authentic self but were tangled with emotion's and couldn't be able to work on it! As you said we should inculcate discipline. in life to achieve our goals.
It (love-emotional dependency) happens with any relationship, even with parents and siblings also (my experience). Good Video posting on conflicts in mind. you have lot of wisdom in young age. Keep posting ....
So super video good tq very much meru speech so good nice videos meku e words how 🤔 me life meku learn kadame life meku learn lessions na life more lessions na thats me thots same tq very much
Sir 10 లక్షలు జీతం వచ్చే job ieyana meru వదిలేయండి please ఎందుకంటే మీ స్పీచ్ వల్ల ekada కొన్ని లక్షల జీవితాలు బాగుపడుతూ న్నయ్.
🙏 🥰
Meeru cheppindhi 💯% fact boss 🥰
10:08
Excellent bro ,makanna chinna vadivinaina Baga cheppauu, ni cell no pomputava ni tho na problem share chesukovali
Nice sir
నా గురించి మాత్రమే ఈ వీడియో చేసినట్టు ఉంది అన్నా....ఒక నిర్ణయం తీసుకొని నా జీవితంలో రిస్క్ చేయలేకపోతున్న....అనుకున్న goal అనుకున్నట్టుగానే ఉంది ...years, days లా గడిచిపోతున్నాయి....
😢😢నిజంగా థ్యాంక్యూ బ్రదర్...నేను నా కెరీర్ ని అంతా పక్కన పెట్టి కేవలం అమ్మాయే ముఖ్యం అనుకొని తనతో ఐదు సంవత్సరాల పాటు రిలేషన్ షిప్ చేసా.. కానీ చివరికి well settled person నెలకి లక్షా ముప్పై వేల జీతం గల మనిషిని చూసుకొని సంబంధం ఓకే చెప్పేసింది డబ్బులుంటేనే అన్నీ సాధ్యం అంటూ రీసెంట్ గా తనకు నిశ్చితార్థం అయ్యాక నాకు కాల్ చేసి చెప్పింది 😢...ఇప్పటికి ఆ ఎమోషన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నా బ్రదర్ .. సరైన సమయంలో సరైన వీడియో చూసాను బ్రదర్ thank you so much 😢
Wm kadhu bro ammai ne machipo em kadhu Frist successful ga carrier medha focuse chey bro inka ❤❤
Em kadh bro antha set avutundhi koncham opika petko life yetu tiskellipotundho yevarike telidhu
🎉🎉🎉🎉🎉
Very true Prudhvi. I got a job very good position at 23 age. I was drawing a salary of 30k .. 15 years back story. One wrong step of getting into love marriage immediate after the job, has ruined my life for 15 years. I lost my potential and became dumb. Now I kept all my emotions aside, so that I am able to focus on my career again 💪💪 this is the message I give to all teens they should be very clear on what they want. Profession, money is more important than love.. love will come in future but without goal, money, profession love will not sustain forever
☺☺
అన్నిటికంటే ముఖ్యంగా ఎమోషన్స్ వదిలెయ్యలి. అదే నా గోల్ ఎమోషన్స్ వల్ల నా లైఫ్ 90% నాశనం అయిపొయింది.2024లో నా గోల్ ఎమోషన్స్ వదిలేయ్యడం 😢
Ok Bhai thank you bhai
All the best 💯 success ravali
Yes నేనూ కూడా .ఇప్పుడు తెలుస్తుంది కానీ, జీవితం చాలా ముందుకు వచ్చేసింది. ఐనా సరే నేను ఒకటి అనుకున్నాను, చేస్తాను. ఇంకా జీవితం వుంది, ఎందుకంటే ప్రాణం వుంది కదా !
Yes నేనూ కూడా .ఇప్పుడు తెలుస్తుంది కానీ, జీవితం చాలా ముందుకు వచ్చేసింది. ఐనా సరే నేను ఒకటి అనుకున్నాను, చేస్తాను. ఇంకా జీవితం వుంది, ఎందుకంటే ప్రాణం వుంది కదా !
మీరు చెప్పింది 100% కరెక్ట్ అన్న ఇప్పుడున్న యూత్ కి ఇది చాలా విలువైనది వీడియో👌👌🥳🥳🌹🌹💐💐😊
నేనింతే మూవీ మాములుగా లేదు. Life motivation మూవీ. హైలైట్ మూవీ. అర్ధం చేసుకుంటే చాలా మంచి సినిమా.
కరెక్ట్ గా చెప్పావ్ తమ్ముడు ప్రేమ గీమా ఏమి లేదు ప్రపంచంలో అన్ని అవసరాల మీద నడుసుతున్నవి ఎంతో అనుభవం వంతో మీరు చెబుతున్నారు మీరు నిండు నూరేళ్లు జీవించాలి t ఎవరిమీద ఎఫెక్షన్ పెట్టుకో కూడదు సంఘమిత్ర
అన్నయ్య మీ వీడియోలు చాలా బాగుంటాయి అన్నయ్య మీరు చాలా బాగా మాట్లాడతారు
సూపర్ అన్నయ్య ❤ మనకు డబ్బు ఉండి మనం సక్సెస్ అవుతే అందరూ మన వెంట వస్తారు అదే మన దగ్గర డబ్బు లేకుండా సక్సెస్ లేకుండా ఉంటే మనతో ఎవరు ట్రావెల్ చేయడానికి ఇష్టపడరు అందుకే focus on your goals 🎯 ధనం మూలం ఇదం జగత్ 🙏🙏🙏
Thanks for your comment keep watching and share this video ❤️ 🎉
డబ్బు లేకపోవడం దారిద్య్రం కాదు.బుధ్ధి లేకపోవడం దారిద్య్రం..డబ్బును చూసి వస్తున్నారంటే వారు నీకెందుకు..నీ డబ్బుతో నీ బుధ్ధితో నీవే చక్కగా మంచి పనులు చేస్తూ జీవించవచ్చు..ఎవ్వరూ వెంట లేకపోవడమే మనకు మంచిది.ఏ తలకాయ నొప్పి ఉండదు..మనం మనకు ఏం కావాలో మనం ఎలా ఉండాలో ఆలోచించుకోడానికి సమయం సేవ్ అవుతుంది..
S... నువ్వు చెప్పేవి.... కరెక్ట్ పృద్వి 👌
Entha chinna age lo entha talent gaa mataldam great brother
థ్యాంక్ యూ పృథ్వీ నాన నిలబెట్టు కుంటా నేను గుర్తు పెట్టుకుంటా
Anna t,v choosedhi kuda vadhulesi Mee vediyos ki adit ipoyinna Mee maatlu vintaa untte maa Anne naaki laagi okkati echhi Ela undu Ani chappinattu undhi l,u anna❤❤❤❤❤❤
సమాజానికి మీ లాంటి వాళ్ళు చాలా అవసరం bro , మీ లాగా అందరు ఆలోచిస్తే సమాజం బాగుపడుతుంది.మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున. ఐన అందరి ప్రాబ్లమ్స్ నీ ఇంత బాగా మీ ప్రాబ్లమ్స్ లాగా ఎలా ఎక్సప్లెయిన్ చేయగలుగుతున్నారు.
తమ్ముడు నువ్వు మరో త్రివిక్రమ్ శ్రీనివాస్ లా అవుతావనిపిస్తుందీ నువ్వు కూడా సినిమా డైలాగులు, డైరెక్టర్ గా మారిపో తమ్ముడు 👍👍👍👍👍👍👍👍👍😊😊😊😊👍👍👍👍👍
Anna me videos mundhe chusi undi unte chala bagupadevanni nenu maripoyevadini 30 year vachinay ippudu ayina parvaledhu change avuthanu ❤❤
అన్న నాకు చాలా బాగా చెప్పావు అన్న నాకు నువ్వు దేవుడు అన్న నువ్వు నువ్వు ఇంకా వీడియోలు చేయాలి అన్న నువ్వు హెల్త్య్ గా వుండాలి. నువ్వు హ్యాపీ గా ఉండాలి. మీరు మాకు దేవుడు 🙏🙏
Tq so much 🫂 Brother...Meeru జీవితానికి సంబంధించి చాలా మంచి సందేశాలు చెప్తునర్... నీ సందేశం వల్ల చాలా మంది జీవితాలు...మారిపోవచ్చు...❤❤
చాలా బాగున్నది స్పీచ్
Miru Nijam cheparu bro 😢
Nenu adhe chepthunna vadu vinnadam ledhu nuv lekapotey chachipota antunnadu🙁
Meru chala easy ga chepparu .meru chepindhi cheyadaniki try chesthanu .sure ga thanks for video sir 🙏
"Motivation is what gets u started. Discipline is what keeps u going"
Thanks for the video anna❤
Video length is 20 min, but I felt it like 10 min, I listened it in a flawless way.
Very true we cannot be true or fake but illageyyy undaliii aniii chepanuuu # ideey jevitamuuu natinchaliii
🙏🙏🙏🙏🙏thanks andii:
Superb annaya...best speech and I'm interested your speech
Anna first ne videos chustuna almost one day lo sagam videos chusa asalu koni video chuse mana gurenche chaputunada anepenchinde anta baga anipechinde but a video kuda like comment chayalaydu but e video lo nuvu chapena focus dedication nenu chustay telustunde yanduku antay neku ant sweat vastuna kuda continue ga video chasav antay you are the great brother ❤❤❤❤
You inspired to so many younger peoples
అన్న ఒంట్టరీగా పిల్లల్ని పెట్టుకుని బ్రతికే మదర్స్ కి మోటివేట్ చేసే వీడియో చెయ్యండి అన్న ప్లీజ్
Avunandi please cheyandi
Cheyandi video
అన్ని చుసినట్లే చెప్పావ్ చాలా థాంక్స్ to u
తల్లీ తండ్రీ మాత్రమే కాదు మన లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు 19:42 ఎవ్వరూ శాశ్వతం కాదు.
10:8 sec motivation won't do anything just follow discipline it's the only thing reach highs
Obsouletely true; the person who have discipline don't talk much about motivation
Kudos to you 👍🏻
Correct time lo thagilav basu kanisam cheppevaallu kooda leni lokam lo unnam
Emtha anubhavam unte inni matalu vasthay...
Okati manaku maname cheppukoni train avvaili
Leda inkokaru chepthe naina marali
Ee rendu cheyyani vadu undi dandaga
Love chesaka life lo success avinavallukuda chalamandhi vunnaru
Actually, it seems you are telling my mistakes to me 🙏.
Of course everyone feels like me.
Wonderful content and clear audio and video quality, keep it up brother 🎉
Evidi cinema ku vade hero evari lifeki vade hero evari lifeki tane heroine 😊
Anna ninnu kanna mee amma nannalaki padabhi vandanam 🌺🌺🌺🌹🌹🌹🌹🌼🌼🌼 anna chala baga pencharu anna mimmanly anni anubhavalu meku unnayo gani enta baga matalu cheputunnaru maku ashlu time telidam ledu
అన్నా నువు చెప్పిది 100%నిజం
Nijam chepparu andi madhi love marriage edho cheyochu chestham ani anukoni aah roju pelli chesukunam ippudu unna dhanilo elagola gadipeyadame avuthundhi ye gole ledhu em anni ekado poinai pillalu valla life anthey super andi 👍👍👌👌
Mi voice chala baguntundhi, skip cheyakunda vinali anipisthundhi
Suuuuuuuuuuuuper bro nuvvu excellent words cheppav
హాయ్ సార్ మీ వాళ్ళ చాలా ఆలోచించుకుంటున్నాం లైఫ్ అంటే మనీ అంటే మనుషులు అంటే అన్ని చెప్పుతున్నారు ముఖ్యంగా మనీ తో ప్రపంచం అని చెప్పుతున్నారు నిజం మా జీవితాల్లో అనుభవిస్తున్నాం
Gud mrng Bro .chala baaga chepparu bro.జీవితం మీకు నేర్పిన పాఠాలు ఇవ్వి అన్ని,వాటిని మాకు అర్థం అయ్యేలా చెప్తున్నందుకు tq బ్రో . మీ మాటల వల్ల ఒక్కరు మారిన సరే బ్రో . వాల్ల కుటుంబం బాగుపడతది.థాంక్స్ బ్రో .మీకు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు.🙏
Wait cool
Do job health wealth insurances.. Old dialogue
👍 nijam 😊 😂antaledu ekkada prema lu abhimaanalu ami levu goal set chesukovali morning manchi msg echaru andariki 🎉
Super brother ❤️ tqsm clarity echavu
Naku telisi chala motivation videos chusanu but neelaga evvaru kuda clearly ga explain cheyyaledhu anna super ga cheppavu
Na50amastaralalo neelanti manchi matalu cheppina vallani chala mandhini chusanu vinnanu na mind clear kaledhu nee matalu vini chala marpu vachindhi
Excellent Thought Process....
Meeru chaaga baaga chopthunnaru bro❤, Basically i will watch mythology, psychology, technical and information videos, Mee videos chaala bagunnayi, Next OCD Topic gurinchi means how it will come and how to avoid OCD, elanti topics meeda kuda video cheyandi, Hope u will give the good explanation and this video will help so many peoples😊
U are a great motivational speaker .U have great thoughts. Ur parents are lucky to have a son like u. Many youngsters are following u. U have a greater follow up.
Anna nv chepindhi vena taruvata nv nagurinchi chepinatu vundhi. .nv supar
Thanks anna meeru manchi speeches chestunaru
VERY GOOD VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND EXPLANATION. SHUBHAM
ఓకే అన్నయ్య సూపర్ గా చెప్పారు హ్యాపీ సంక్రాంతి అన్నయ్య
సైకలాజికల్ గా చాలా బాగా చెప్పారు సోదర మిమ్మలని అంగీకరిస్తున్నాను
First of all Avoid the Comfort Zone.. Leave the Emotions and Small Small Fears.. Finally you're Not Forget Your Goal.. Good message Bro 👍👍
Prudivi garu.... 👌👍🤝🤗
Bro meeru chala baaga cheptunnaru. Thanks for your suggestions
Thank you so much for the video Annaya! Everybody has authentic self but were tangled with emotion's and couldn't be able to work on it! As you said we should inculcate discipline. in life to achieve our goals.
Meru supar. Andi. Na. Jevithalo. Jarigimdhi. Cheperu👌🙏 Ani. Karet. Mi. Video s. Ani. Chusthumte. Em tha badhalo. Una. Dhiram. Vasthumdhi. Miru. Amdharikosam. Chepthunaru. Miru. Super. 👌👍👍🥰
From every vedio i learn new thing guruji tqqqqq 🙏🙏🙏🙏🙏
Goal కోసం family ని వదిలేయక్కర్లా. Family తో ఉంటూ goal సాధించవచ్చు..
Bro focused ga hardwork chesi, success ni ela reach avvali...... Oka vedio cheyyi bro
Inka meru anduku
Wow wonderful answer sir chala gopagha cheparu ipudu chepina Danni kachithanga patistha TQ so much sir
Amazing and Motivational Video. True Facts in Life Chepaaru.
Nuvvu cheppindhi nijam bro edho okkate select chesukovaali rendu pattukunte edhi dorakadhu
Annaiah tq .job vachaka oka rakkhi kattali kattinchukuntara, maku milanti. Annaiah leru . brother emotional kadhu edhi nijam😊🙏
Bhayya mee words Amazing
❤❤❤❤❤ సూపర్ చెప్పారు related to me thank you ❤
It (love-emotional dependency) happens with any relationship, even with parents and siblings also (my experience). Good Video posting on conflicts in mind. you have lot of wisdom in young age. Keep posting ....
Na life change vachindi thank you anna
Chala Baga chepparu andi👏👏👏👏👏👏🙏
సూపర్ బ్రో చాలా బాగా చెప్తున్నావ్
Superb bro Thankyou bro ❤❤❤❤❤
Excellent motivation boss
Borther good information thanks for your information brother
Every podcast i watched perfect and real life lessons brother ... I fully satisfied every word spoken n i felt happy thank you brother
కరెక్ట్ చెప్పావు అన్న
Super Prudvi gaaru
🙏 great discussion
Super anna reality 🙌🙌🙌🙌
చాలా బాగుంది
This is the best video evar and evar Anna ee video lo edo magic undi life full clarity vachestadi desition theeskone meturity kooda istadi
Bro..... really superb ga cheppinaru..... Edo depressed situation lo unna Naa mind tho mee video suggest vasthe play chesa really superb......❤
💯 currect brother
So super video good tq very much meru speech so good nice videos meku e words how 🤔 me life meku learn kadame life meku learn lessions na life more lessions na thats me thots same tq very much
Exactly...emotions kante discipline mukyam..
Good messege bro
Money is always ultimate bro
Thank you very much sir
Thank you sir.
Present nenu edho ala brathikesthunna ....naku nachtle na life. ..... Tq anna naku em kavalo nv cheppv
Correct ga cheparu Anna love leadhu eami leadhu antha cheeting
Vidhuraa.......❤❤ Ee maatalu okka 30 days mundu vachinattu ithe nenu 30 days ni save chesiune vadini
Good morning Prudhvi sir 😊
Annaiah job vachaka matladathara . super brother.
Super ga chepparu sir
Nuvvu super bayya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Vidhuraaaa................❤❤Nee maatalu vinnanu. Ippudu nundi nenu kuda discipline ga untaanu👊👊
Real life lo chala manchi vishayaalu cheptunnaru, grate sir
TQ for vailable motivation bro❤