#గోంగూర

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024

ความคิดเห็น • 177

  • @sailajacr9418
    @sailajacr9418 28 วันที่ผ่านมา +19

    బాబాయ్ గారు... నాకు గోంగూర పచ్చడి మహాప్రాణం...ఎవరూ లేనప్పుడు తినాలి లేకపోతే దిష్టి తగులుతుంది అనిపిస్తుంది....మనం తెలుగు వాళ్ళ మై పుట్టడం... గొప్ప వరం ...మన భాష, .మన రుచులు ఎంత మధురం...శాకంబరీ వర ప్రసాదం.... మీరు రోజూ మాట్లాడుతూ ఉండండి మాకు ప్రశాంతంగా ఉంటుంది....

  • @nutalapatisujata8061
    @nutalapatisujata8061 28 วันที่ผ่านมา +11

    నాకిష్టమైన ఆంధ్రమాత గోంగూర గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు. పుల్ల గోంగూర, కొండ గోంగూర, ఎర్ర గోంగూర, పచ్చళ్ల గోంగూర... ఇలా ఎన్నో రకాలు... మీ మాటలు గోంగూర అంత మథురం గా ఉన్నాయి. ధన్యవాదాలు గురువుగారు.

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 28 วันที่ผ่านมา +47

    గురువుగారు అంతకన్నా అదృష్టం మీరు మా ఇంటికి వస్తే చాలు ఎంత గోంగూర పచ్చడి కావాలంటే అంత గోంగూర పచ్చడి మీ డైరెక్షన్ లోనే మీకు నచ్చినట్టే ఉండి మిమ్మల్ని ఎప్పుడు మా ఇంట్లోనే పెట్టుకొని మీ దయ వల్ల మా ఇంట్లో నిత్య సుబ్రహ్మణ్య ఆరాధన జరిగే లాగా చూసుకుంటాం

    • @RAVIKUMAR-xm8gh
      @RAVIKUMAR-xm8gh 28 วันที่ผ่านมา +1

      👏👏👏👌👌👌

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 28 วันที่ผ่านมา +16

    మీరు సినిమాల్లో నటించడం ఆపకుండా నటిస్తూ ఉంటే ఈపాటికి ఎన్నో అవార్డులు వచ్చి వుండేవి.చాలాబాగుండేది బాబాయ్ గారూ.

    • @radhikarsreesinguluri4569
      @radhikarsreesinguluri4569 28 วันที่ผ่านมา

      @@suryanarayanasistla9483 యే సినిమా లో ఉన్నారు?

  • @urujchoudhary
    @urujchoudhary 28 วันที่ผ่านมา +11

    Namaskaram. Memu muslim aina mee maatalu , vantalu chala ishtam.
    Gongura pacchadi, kandi pacchadi chala ishtam
    Maa inti pakka bramhins vundevaru. Chakkaga inguva charu, dosakaya pappu, gummadi vadiyalu,vankaya menthi ilantivi chala ishtam vari intilo

  • @subbarayudunv5859
    @subbarayudunv5859 28 วันที่ผ่านมา +29

    మాయాబజార్ సినిమాలో శర్మ, శాస్ట్రీ లు ఘతోత్కచుని శిష్యులు రమణారెడ్డీ, చదలవాడ లతో అసలయిన ఆంధ్ర శాకం ఎదయ్యా అని అడుగుతారు.😅😅 గోంగూరకు అంత గుర్తింపు మరి.

  • @kgjnmurthy
    @kgjnmurthy 28 วันที่ผ่านมา +13

    మీ వివరణ అమోఘం... 😊❤

  • @lalithakalyanipannala2176
    @lalithakalyanipannala2176 28 วันที่ผ่านมา +4

    మీ మాటలే కాదు మాటల మద్యలో మీరు చేసే సౌంజ్ఞలు కూడా చాలా నవ్వు తెప్పిస్తాయి.మా ఇంట్లో గోంగూర పచ్చడి కోసం మీరు రావద్దు.మీ చేత్తో తయారు చేసిన గోంగూర పచ్చడిని మా అందరికీ మా ఇంట్లో తినే అదృష్టం కలిగించండి.🙏😋❤❤❤️

  • @varalakshmimatta7136
    @varalakshmimatta7136 28 วันที่ผ่านมา +2

    మీరు చేపింది చాల correct ప్రేమలు అభిమానాలు కరువైపోయాయి గురువుగారు🙏🙏🙏🙏

  • @prithviraj4794
    @prithviraj4794 10 วันที่ผ่านมา +2

    There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊

  • @kollisudhaveena1283
    @kollisudhaveena1283 28 วันที่ผ่านมา +3

    మీరు రావటమే చాలా అదృష్టం. గోంగూర పచ్చడి చేయటం ఎంత పని అన్నయ్య గారు.

  • @vlalithadevi4324
    @vlalithadevi4324 28 วันที่ผ่านมา +16

    భలే చెప్పారండి... గోంగూర పచ్చడి దోసావా లేనిది ఏ శుభకార్యాలు జరిగేవి కాదు,,, అందులో గుంటూరు గోంగూర మహా రుచిగా ఉంటుంది
    ఎంత సింపుల్ పద్ధతులలో👌 చెబుతున్నారు...,,, ఈ సింపుల్ మెథడ్స్ అన్ని నేను ఫాలో అవుతున్నాను....👍. మాకు ఇంత చక్కని వంటలు నేర్పిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు🙏

    • @sairamsatvik4046
      @sairamsatvik4046 27 วันที่ผ่านมา

      Andaru gunturu gongura....antaru ......maa tapeswaram gongura...... prapamcham lo...atenta adbuta mainadi....

    • @vlalithadevi4324
      @vlalithadevi4324 27 วันที่ผ่านมา

      @@sairamsatvik4046
      తాపేశ్వరం కాజాలకు ఫేమస్
      గుంటూరు గోంగూర జగమెరిగిన సత్యం,,,,,,, ఎక్కడ ఏ పెళ్లిళ్లు జరిగినా గోంగూరని గుంటూరు నుంచి తెప్పించామండి అంటారు

    • @vlalithadevi4324
      @vlalithadevi4324 27 วันที่ผ่านมา

      ​@@sairamsatvik4046
      తాపేశ్వరం కాజాలకు ఫేమస్
      గుంటూరు గోంగూర జగమెరిగిన సత్యం,,,,,,, ఎక్కడ ఏ పెళ్లిళ్లు జరిగినా గోంగూరని గుంటూరు నుంచి తెప్పించామండి అంటారు

    • @srilakshmimallapragada1738
      @srilakshmimallapragada1738 27 วันที่ผ่านมา

      Guruvu garu me వంటలు చాలా బాగుంటాయి అండి మీరు రాజమండ్రి లో వుంటాను అన్నారు మేము చాగల్లు లో వుంటాము అండి ఒకసారి కలుస్తాము అండి

  • @manjulay5461
    @manjulay5461 28 วันที่ผ่านมา +5

    బాబాయ్ గారు నమస్కారం రండి తప్పక పెద్దలు రావటం మీ ఆశీర్వాదం మాకందరికీ వుండాలి.మిమ్మల్ని చూడటానికే రాజమండ్రి రావాలి తప్పక.

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 25 วันที่ผ่านมา +2

    తప్పకుండ నంది.
    మీరు రేపే మా ఇంటికి భోజనానికి రావొచ్చు.
    గోంగూర పచ్చడి మా ఇంట్లో సిద్ధం గా ఉంది.
    మన e🎉తెలుగు తనానికి గుర్తింపు గోంగూర పచ్చడే కదండీ స్వామి గారు.
    ప్రతి నిత్యం మన పాత రోజుల ఆప్యాయత లను చాలా గొప్ప వైన మన సంప్రదాయాల ను చెప్పే మీ కార్యక్రమాలను నేను తప్ప క చూస్తూ ఉంటాను.

  • @lavanyanayane5170
    @lavanyanayane5170 28 วันที่ผ่านมา +6

    Meeru eppudu ellanea santhosham gaa vundaale babaye garu we all love you❤

  • @kondapisujatha8360
    @kondapisujatha8360 28 วันที่ผ่านมา +20

    మీరు మా ఇంటికి రావాలి అంటే మేము చాలా అదృష్టవంతు లం అయి వుండాలి

    • @venkatk5111
      @venkatk5111 28 วันที่ผ่านมา

      మీరు ఎక్కడ ఉంటారు

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 28 วันที่ผ่านมา

      ​@@venkatk5111 గురువుగారు రాజమండ్రి లో వుంటారు.

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 28 วันที่ผ่านมา +8

    మీరు గోంగూర పచ్చడి ఫ్యాన్స్ అన్నమాట గురువుగారు

  • @Moolanakshatra26
    @Moolanakshatra26 28 วันที่ผ่านมา +16

    గోంగూర పచ్చడి తో ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటే ఉంటాది..🤤🤤🤤

    • @prasantht7660
      @prasantht7660 28 วันที่ผ่านมา

      Notlo lalajalam

    • @SATYA-jr8pb
      @SATYA-jr8pb 23 วันที่ผ่านมา

      Sanga Nune vesukuni....tinte....

  • @srinathsatya
    @srinathsatya 28 วันที่ผ่านมา +4

    మిగతా వంటకాలన్నీ ఒక ఎత్తు గోంగూర పచ్చడి ఒక ఎత్తు.

  • @padmajakodanda4334
    @padmajakodanda4334 7 วันที่ผ่านมา

    నమస్కారం అండి
    మీ మాటలు ఎంతో మధురం గా, అచ్చ తెలుగు ఉట్టిపడుతూ ఉంటాయి.
    ఈ మధ్య మీ షార్ట్స్ అమ్మ వెరెస్ కొడుకు చాలా బాగుంటున్నాయి అండి, ఇంకా చేయండి
    మీరు నవ్విస్తున్నారు కానీ మీ హృదయం లో ఏదో బాధ దాగి ఉంది, మీ అబ్బాయి ని కోల్పోవడం చాలా బాధాకరము బాధ పడకండి మీరు బాధపడితే అమ్మ గారు బెంగ పెట్టుకుంటారు
    మీలాంటి పెద్దవారు ఎప్పుడూ బాగుండాలి
    మాలాంటి వాళ్లకి మంచి మాటలు చెప్పాలి

  • @mantriraosrinivasu7637
    @mantriraosrinivasu7637 20 วันที่ผ่านมา +2

    మాయాబజార్ సినిమాలో విడిది ఇంట్లో గోంగూర లేకపోతే ప్రభువు ముద్ద ముట్టరు అని అంటారు, రాజసం కలగిన గోంగూర

  • @sagesage3052
    @sagesage3052 24 วันที่ผ่านมา

    Thank you for posting the video.....
    Mee videos Anni maaku chala ishtam

  • @bramarambikaammasiva
    @bramarambikaammasiva 28 วันที่ผ่านมา +3

    చాలా బాగుంది చమత్కారం బాబాయ్ గారు

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 28 วันที่ผ่านมา

    Great Video Guruji 🙏🌹 GONGURA "A" Vitamin.

  • @geethamadhavi4860
    @geethamadhavi4860 10 วันที่ผ่านมา

    Naku istam babigaru esari mimmlni kalisinappudu techhi ista miku 😊😊

  • @rajeshkrishnapatruni8225
    @rajeshkrishnapatruni8225 28 วันที่ผ่านมา +7

    Sakhambari Prasadham 🙏

  • @indu3370
    @indu3370 28 วันที่ผ่านมา +3

    మా అమ్మగారు వాళ్ళది రాజమండ్రి మేము కూడా ఆ గోంగూర పచ్చడి అయితే చేసుకున్నాము చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుని అప్పుడప్పుడు తింటూ ఉంటాం ఒక వారం రోజుల్లో😋😋😋

  • @devendranaththota
    @devendranaththota 13 วันที่ผ่านมา

    Swami garu, authentic andhra cuisine recipe's that you are preparing is true representation of cultural heritage , I wish you good health and long life and keep doing this forever

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 28 วันที่ผ่านมา +2

    Most welcome Guruji. 🙏🌹 Amma garu Meeru Most welcome. Parvati Parameswarulu meeru maa andariki. 🙏🌹

  • @lalitharockwell3559
    @lalitharockwell3559 28 วันที่ผ่านมา

    Mee nota Prathi Mata Aani Muthyame...Mee navvu Chirakalam Vardhillun Swamiji🙏 God bless you.Chiranjeeva...Chiranjeeva,Shubhambhuyath🤗🙏

  • @medapatiashajyothi8938
    @medapatiashajyothi8938 28 วันที่ผ่านมา

    Guruvu garu gongura pachadi ante superr chala. Bhaguntundi

  • @karadilaxman5870
    @karadilaxman5870 28 วันที่ผ่านมา

    Miru cheppe matalu chala baguntay sir..

  • @Varadati
    @Varadati 15 วันที่ผ่านมา

    Babai 🙏Gongura Pacchadi matalu 👌👌👌

  • @kalyanachakradharkokkiliga6629
    @kalyanachakradharkokkiliga6629 28 วันที่ผ่านมา +4

    మీ నవ్వు చాలా బాగుందండి ❤❤❤❤❤❤❤❤❤

  • @vamsirokkam1479
    @vamsirokkam1479 28 วันที่ผ่านมา

    Thank you so much guruji 🙏🙏🙏

  • @maheshbabumallimpalli493
    @maheshbabumallimpalli493 28 วันที่ผ่านมา +1

    Super Guruvu garu

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 27 วันที่ผ่านมา

    Superb గా చెప్పారు

  • @sivakrishna7783
    @sivakrishna7783 28 วันที่ผ่านมา +1

    Yes.. can't imagine the Andhra food without Gongura ❤

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 5 วันที่ผ่านมา

    Good video

  • @swaroopenriquenakka9812
    @swaroopenriquenakka9812 28 วันที่ผ่านมา +2

    Ayyagaru maaaa devudu anthey ❤❤❤❤❤❤❤nenu me nani from Razole love you sir ❤❤❤❤

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 28 วันที่ผ่านมา

    గోంగూర గురించి చాలా బాగా చెప్పారు గురువుగారు గోంగూరంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది గురువుగారు వివరంగా బాగా చెప్పారు అర్థం అయ్యేటట్లు చెప్పారండి 👌

  • @Govind98998
    @Govind98998 28 วันที่ผ่านมา +1

    Pantulu garu ipudu pelli bhojanalu ela unnai ante manam oka sari vesukuni rendo sari moham adola pedataru... 😂😂.. Anduke pelli bhojanalaku vellatam manesa

  • @padmasri5338
    @padmasri5338 28 วันที่ผ่านมา

    Namaste, correct ga chepparu, bangaladumpa , vankaya kura chesevaru idivaraku, Guntur gongura niluva pachhafi vundi maa intlo , tappakunda vachhi vundandi, santoshistamu,eppudoo vooragayalu pedatanu nemu

  • @VilasGoli-md1wh
    @VilasGoli-md1wh 28 วันที่ผ่านมา

    ❤❤❤❤❤super nijam gurvugaru

  • @varalakshmithota1045
    @varalakshmithota1045 วันที่ผ่านมา

    గురువుగారు నమస్కారం నిమ్మపండు పచ్చడి వీడియో పెట్టండి.

  • @gayatrinatyaveda-8151
    @gayatrinatyaveda-8151 27 วันที่ผ่านมา

    Babay garu ithe ma intiki vachheyandi ❤

  • @radhikarsreesinguluri4569
    @radhikarsreesinguluri4569 28 วันที่ผ่านมา +6

    స్వామీ మీకు ఓపిక ఉంటే sales పెట్టండి

  • @sssvragam
    @sssvragam 28 วันที่ผ่านมา +1

    சிறப்பு

  • @srividyavl1132
    @srividyavl1132 3 วันที่ผ่านมา

    Avnandi...gongura pachadi leni subhakaryam untunda...adi maa vijayawada lo.......meru chese vidhanam matram amogham.nemu intlo alage chestanu guruvugaru.vellulli lekunda mostly....Ruchi yela aina amogham

  • @umadevi4940
    @umadevi4940 28 วันที่ผ่านมา

    Namaskaram Guruvu gari. Eeroju meeru enchakka Gongoora pachadini gurinchi chepparu. Maalu ee pachadi praanam. Nenu Andhra ammaine. Vivaham ayi Tamilnaduku vachi 60 ellayindi
    Nenu Gongoora pachadi chesi mimmalni ahvaanisthanu. Thppaka ravioli. Vastharu kaddu.

  • @user-cf8iu4lp8f
    @user-cf8iu4lp8f 28 วันที่ผ่านมา

    Superr pachadi

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 28 วันที่ผ่านมา

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @dhanalakshmichakka6451
    @dhanalakshmichakka6451 20 วันที่ผ่านมา

    Gurvu Garu mi dabbul acting tho chesin reel chala sahajAngaundi

  • @Sri23088
    @Sri23088 28 วันที่ผ่านมา +1

    ఆంధ్రమాత గోంగూర పచ్చడి🤤🤤🤤

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 28 วันที่ผ่านมา

    Mee to. wow mouthwatering

  • @gouravaramchayadevi9196
    @gouravaramchayadevi9196 12 วันที่ผ่านมา

    Maaku kuda andi..meeru gongura pachadi ante naaku oka vishayam gurthu vachindi andi.swathantra poraata samayamlo Tanguturi prakasham panthulu gaaru Vijayawada ki vacharata ayanaki bhojanamu ma thatha gaari intinunchi thisuku velithe aayana bhojanam chestu Andra maatha yedira ani adigaarata.ante gongura pachadi annamaata.

  • @momgadevi8133
    @momgadevi8133 28 วันที่ผ่านมา +1

    Naaku chala istam babai

  • @M.SwarajyaLakshmi-bo5ul
    @M.SwarajyaLakshmi-bo5ul 28 วันที่ผ่านมา +3

    గురువు గారు నేను గోంగూర పచ్చడి ఇంగువ వేసి బాగా చేస్తాను మా ఇంటికి రండి మీ ఆడపడుచు అనుకోండి

  • @visalikasturi7541
    @visalikasturi7541 12 วันที่ผ่านมา

    బాబాయ్ గారు మీరు ఎప్పుడు వచ్చినా మాకు ఆనందం...మీ వంటలు నేను కొంచం ప్రయత్నం చేస్తున్న మే videos అన్న,మీరు అన్న మా ఇంటిలో అందరికీ ఒక అభిమానం...నమస్తే

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 28 วันที่ผ่านมา

    Gurujii gari ki Namaskaramulu.. 🙏

  • @ruthammagandluru8069
    @ruthammagandluru8069 28 วันที่ผ่านมา

    నమస్తే స్వామి గారు గోంగూర పచ్చడి అంటే నాకు కూడా చాలా ఇష్టం నోట్లో నీళ్లు ఊరుతాయి

  • @mallikavalugondas8516
    @mallikavalugondas8516 17 วันที่ผ่านมา

    Naakkuda uncle ji.Jai Sri Ram ❤

  • @nirmalasoringala9780
    @nirmalasoringala9780 20 วันที่ผ่านมา

    ❤❤యు, మావయ్య గారు 🙏🙏

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 28 วันที่ผ่านมา +1

    గురువు గారు నమస్కారం.

  • @ppadma6447
    @ppadma6447 28 วันที่ผ่านมา +1

    Namskaram swamy, 🌹🌺🌹srvejana sukhino bhvanthu 🌹🌺🌹, khudahafiz

  • @sreeramyavangala1112
    @sreeramyavangala1112 25 วันที่ผ่านมา

    Avunu guruvugaru, meeru cheppinatte gongura ante maku pranam

  • @kittumittu3822
    @kittumittu3822 28 วันที่ผ่านมา

    Guruvugariki na 🙏🙏🙏🙏 lu

  • @varanasylalitha444
    @varanasylalitha444 27 วันที่ผ่านมา

    😂😂😂😂💞💞💞💞

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 28 วันที่ผ่านมา

    Good

  • @Moolanakshatra26
    @Moolanakshatra26 28 วันที่ผ่านมา +1

    మహాశయ ! కదంబం గురించి ఒక వీడియో చేయండి.🙏

  • @krishnavenireddy6891
    @krishnavenireddy6891 27 วันที่ผ่านมา

    Namaskaram Guruvugaru 🙏🙏Meeru cheppedhi aksharala nijam andi.

  • @balagopalmandavalli8551
    @balagopalmandavalli8551 28 วันที่ผ่านมา +1

    బాబాయ్ గారు మీరు వస్తానంటే అంతకంట బాగ్యం ఇంకోటి లేదు. మీరు రావాలే గాని గొంగుర పచ్చడి తప్పకుండా వేసి పెడతాము

  • @Sw.Ananda
    @Sw.Ananda 28 วันที่ผ่านมา +2

    భోజనానికీ ముందుగా "పరిషేచనం " చేస్తారు.
    ఆ విధానము తెలియ చేయండి.
    అందరూ "సత్యం త వర్తేనా న పరీషించామి "అని పలికి పర్శిస్తారు.
    కానీ ఎవరు సత్యం పాటించరు.
    భోజనానికీ ముందు కనీసం ఆరేడు మంత్రా లు,తర్వాత కనీసం ఒక మంత్రం చడవుతారు ట.

  • @bhoomikarnaiah2388
    @bhoomikarnaiah2388 27 วันที่ผ่านมา

    Guru garu chintakaya pachadi video cheyyandi

  • @swamykurepati2739
    @swamykurepati2739 28 วันที่ผ่านมา +2

    రండి గురువుగారు

  • @surabhi7886
    @surabhi7886 28 วันที่ผ่านมา +2

    మీరు చప్పరిస్తూ చెబుతుంటే గోంగూర చేసుకు తినాలనిపిస్తుంది😂😂😂

  • @vardhanij3086
    @vardhanij3086 27 วันที่ผ่านมา

    Namaskaram guruvugaru🙏🏻🙏🏻🙏🏻

  • @oksomkar3107
    @oksomkar3107 26 วันที่ผ่านมา

    ఇలాంటి కబుర్లు ఇంకా చెప్పండి గురు గారు❤

  • @braghu4413
    @braghu4413 27 วันที่ผ่านมา

    Guruvugaru namaskaram 🙏🙏🙏😂😂

  • @padmavathitallavajhulla7037
    @padmavathitallavajhulla7037 28 วันที่ผ่านมา

    అయ్యో 😊😅

  • @lakshmisikhakolli542
    @lakshmisikhakolli542 28 วันที่ผ่านมา +1

    Swami gaaru miru matladuthunte manaki. Isthamu iyna vaaru matladuthunatle untadandi anandam tho kalla niru kuda vasthayi andi ma nana gari matladuthunatle untadi andi mi uri vypu vasthe thappukunda mimalni kalusthamandi miru anumathi isthe

  • @vijayalakshmi9668
    @vijayalakshmi9668 16 วันที่ผ่านมา

    Namaste babai garu

  • @sbolla2099
    @sbolla2099 13 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @mlakshmidurgadurga1071
    @mlakshmidurgadurga1071 27 วันที่ผ่านมา

    ఆంధ్ర మాత అంటారు మా ఊర్లో
    నాకు కూడా చాలా ఇష్టం పెద నాన్న గారు

  • @mamidisettiabhishek4985
    @mamidisettiabhishek4985 27 วันที่ผ่านมา

    అయ్యా నమస్కారం, పూజ్యులు, పితృ సమానులు, మీరు మా ఇంటికి రావాలే గాని గోంగూర దేమి భాగ్యం . తమరికి నచ్చినట్టు చేసి పెడతాను.

  • @pathapatisridevi9448
    @pathapatisridevi9448 27 วันที่ผ่านมา

    గురువు గారు మీరు recipe చెప్పే విధానం 👏🏻👏🏻superb

  • @rajujwala8774
    @rajujwala8774 26 วันที่ผ่านมา

    నాక్కూడా గోంగూర పచ్చడి లేదా పప్పు అంటే ప్రాణం..
    చిన్నప్పుడు గోంగూర పప్పు లేకుండా అన్నం తినేవాడినే కాదు..
    ఇప్పుడు నాకు 40 ఏళ్లు..బాడీ మీద ఒక చోట తామర ఇన్ఫెక్షన్ వచ్చిందని కొన్ని మందులు వాడాను.. క్యూర్ అయింది..కానీ గోంగూర లేదా వంకాయ తింటే తామర తిరుగుముఖం పడుతుందని అంటున్నారు..ఒకసారి అలా తిన్నాక మళ్ళీ తామర తిరగబెట్టింది కూడా..
    నేను చాలా నీట్ గా ఉండే మనిషిని..ఈ తామర నాకు ఎలా అంటుకుందో తెలియదు..దీనికి భయపడి ఇష్టమైన గోంగూర పప్పు తినలేక నోరు కట్టుకోవాల్సి వస్తోంది..
    దీనికి ఏమైనా పరిష్కారం ఉందేమో చెప్పండి..

  • @sumangali9800
    @sumangali9800 28 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @user-jf1pj1wr8p
    @user-jf1pj1wr8p 28 วันที่ผ่านมา

    మీరు ఆ వేలు అలా గుండ్రంగా తిప్పుతుంటే.....గొప్ప నవ్వుగా ఉంటోంది అయ్యా

  • @vvsprakash9999
    @vvsprakash9999 28 วันที่ผ่านมา

    🌹🙏🙏🙏🌹

  • @lalithaviswanadha456
    @lalithaviswanadha456 27 วันที่ผ่านมา

    😂😂😂

  • @bramarambikaammasiva
    @bramarambikaammasiva 28 วันที่ผ่านมา

    మీమల్ని చూసిన మీ మాటలు విన్న A. N. R లా ఉంటారు

  • @marrirameshbabu5313
    @marrirameshbabu5313 27 วันที่ผ่านมา

    హరోం హర..

  • @g.pranav3949
    @g.pranav3949 28 วันที่ผ่านมา +1

    Naaku chesipettandi babai garu

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 28 วันที่ผ่านมา

    Ivala ma intlo kuda gongura pacchade 🙂🙂🙂

  • @anuradhaviruvanti2168
    @anuradhaviruvanti2168 25 วันที่ผ่านมา

    అవునండి గురువుగారు గోంగూర ఎలా చేసిన చాలా బాగుంటుంది నాకు గోంగూర శనిగపప్పు తో చేసిన పప్పు ఇష్టం మీరు చేసి చూపించండి 🙏

  • @sudershanrao4155
    @sudershanrao4155 27 วันที่ผ่านมา

    🙏😋

  • @kalpana1974
    @kalpana1974 28 วันที่ผ่านมา

    🙏🙏

  • @moturiseshadrimoturiseshad4900
    @moturiseshadrimoturiseshad4900 27 วันที่ผ่านมา

    Goongura pachhadi undaali ayyagaru.

  • @sai_sharanam
    @sai_sharanam 28 วันที่ผ่านมา

    🙏🏻