Sri Samavedam Shanmukha Sarma About Strength Of Anushtana? | Nationalist Hub Bhakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 141

  • @srinivasmunugaanu4572
    @srinivasmunugaanu4572 2 ปีที่แล้ว +66

    ప్రసంగం ఉత్తేజ భరితంగా ఉంది ..! 🙏
    సనాతన ధర్మాన్ని ,అనుసరించాలనుకునే
    వాళ్ళు ,తపన వున్న వాళ్ళు తప్పకుండా
    ఈ ప్రసంగాన్ని వినాలి..🙏🙏🙏

  • @ayalurutv3267
    @ayalurutv3267 ปีที่แล้ว +42

    అనుష్టానం లేకుంటే శివుడైన శిల అయిపోతాడు. అద్భుతమైన స్పష్టత. అందుకే మీరు మహాత్ములు
    ఓం నమశ్శివాయ 🙏🙏

    • @agraharamraghava2942
      @agraharamraghava2942 ปีที่แล้ว +2

      పెరుమాళ్ అనుగ్రహం ఉండాలే కానీ ఎటువంటి అనుష్టానం కూడా అవసరం లేదు.....
      అనుస్థానం వల్ల మాత్రమే పెరుమాళ్ అనుగ్రహం లభిస్తుంది అనేది కూడా తప్పు

    • @ayalurutv3267
      @ayalurutv3267 ปีที่แล้ว

      @@agraharamraghava2942భక్తితో కూడిన జపతపాలు, అర్చనలు అనుష్టానం లేకుండా పెరుమాళ్ అనుగ్రహము ఎలా పొందాలి.
      దయచేసి తెలుపగలరు 🙏🙏✔️

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 7 หลายเดือนก่อน +12

    శ్రీ గురుభ్యోనమహ. మహానుభావా! ఎంత అద్భుతమైన వివరణ. ప్రతి గృహం ఒక అనుష్ఠాన కేంద్రం కావాలి. నాకు బాగా నచ్చింది. ఆ దిశగా అడుగులు వేయడానికి పార్వతీ పరమేశ్వరానుగ్రహం కోసం ప్రార్ధిస్తాను

  • @RANAADI
    @RANAADI 8 หลายเดือนก่อน +6

    గురువు గారికి నమస్కాములు... మీ మాటల్లో దివ్యత్వం వుంది🙏

  • @krishnareddy9895
    @krishnareddy9895 2 ปีที่แล้ว +41

    చాల మంచిగా చెప్పారు. కాంగ్రేస్ ప్రభుత్వాల వెన్నుపోటు పాలన మరియు ఎడారి మతాల విద్వేష ప్రచారం మనలో మనకు పడకుండ చేసినారు.

    • @KK-gc5lj
      @KK-gc5lj ปีที่แล้ว +1

      Correct ga chepparu.Krishna Reddy gaaru , meeru yekkada nunchi ? Emchesthuntaru.....

  • @archanasrv8956
    @archanasrv8956 11 หลายเดือนก่อน +5

    🙏🙏🙏 తప్పక ప్రయత్నంలో ఉంటాం గురువు గారు

  • @rajendraprasadg1465
    @rajendraprasadg1465 2 ปีที่แล้ว +19

    ఇంతటి మంచి ప్రసంగం అందించినందుకు ధన్యవాదాలు.‌ఏ‌ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ప్రసంగం జరిగినదో అది పీఠికలో ఇస్తే బాగుంటుంది.

  • @jithendrareddy6051
    @jithendrareddy6051 2 ปีที่แล้ว +24

    Milaanti Mahanubavulu matala valla Chala mandi Marutunaru Guruvu garu.
    Jai Bholenadh

    • @tatvadarshini
      @tatvadarshini 2 ปีที่แล้ว +4

      జన్మనా జాయతే శూద్రః
      సంస్కారాత్ ద్విజ ఉచ్యతే
      వేద పఠనాత్ భవేత్ విప్రః
      బ్రహ్మ జానాతి బ్రాహ్మణః
      - అంటుంది ఋగ్వేదం 5 వ మండలం లోని ఆత్రేయ స్మృతి .
      అంటే - పుట్టుక చేత మానవులందరూ శూద్రులు . వారిలో విద్యాసంస్కారం చేయబడ్డ వారు ద్విజులు అనబడతారు. మళ్ళీ వారిలో వేదాధ్యయనం చేసిన వారు విప్రులు అవుతారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు అవుతారు.

    • @achyuthcn2555
      @achyuthcn2555 8 หลายเดือนก่อน +1

      @@tatvadarshini , kaani shoodruniki upanayana samskaaram ledu, dwijulaki undi. Yevari svadharmam vaaru paatiste devudu vaarini kaapaadataadu. Puttukatho andaroo samaanam kaadu, deenini science koodaa oppukuntundi.

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 7 หลายเดือนก่อน +5

    ధన్యవాదాలు 🙏🙏🙏. . నమో గాయత్రీమాత🙏 నమామి గంగే🙏 నమస్తే గోమాత🙏 వందేమాతరం 🙏

  • @venkatsastry3487
    @venkatsastry3487 2 ปีที่แล้ว +17

    అయ్యా.. మీకు శత శత కోటి నమస్కారములు... శ్రీ గురుబ్యోనమః..

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 2 ปีที่แล้ว +16

    👣🇮🇳🙏👏
    నమోనమః శ్రీగురు పాదుకాభ్యామ్ || అజ్ఞాన తిమిరాన్ధస్య
    జ్ఞానాఞ్జన శలాకయా |
    చక్షుః ఉన్మీలితమ్ ఏన
    తస్మై శ్రీ గురవే నమః ||
    ॐ శ్రీగురు దివ్యమఙ్గళ శ్రీపాదుకా శ్రీకమలాభ్యామ్ మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామమ్
    పరికల్పయామ్యహమ్ అనవరతమ్ ||

  • @indiradevi5587
    @indiradevi5587 ปีที่แล้ว +6

    మంచి ఉపన్యాసం చాలా చాలా బాగుంది

  • @chilukurigiridhar4849
    @chilukurigiridhar4849 2 ปีที่แล้ว +11

    ధర్మం ప్రతిఒక్కరి కీ అవసరం.

  • @దత్తదేవ82
    @దత్తదేవ82 4 หลายเดือนก่อน +10

    ఇంటి లోపల నే మేము బ్రాహ్మణులం...గడప దాటితే హిందువులం 🚩🚩🚩

  • @satyanarayanamurthy4383
    @satyanarayanamurthy4383 2 ปีที่แล้ว +13

    చక్కగా శలవిచ్చారు గురువుగారు.

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 2 ปีที่แล้ว +11

    Guruvugariki namaskaram. Best wishes to National hub Bhakti Channel.

  • @SS-ek8xb
    @SS-ek8xb 7 หลายเดือนก่อน +2

    Namaste Sir, I’ve been listening to your small clippings on Hanuman and Ammavaru. Suffering from big headaches for 2,3 days. It became normal while I was listening 🙏🙏
    Thank you for bringing about the vaibhavam of our slokas and everything 🙏🙏

  • @sreenivasvarmanampelly8310
    @sreenivasvarmanampelly8310 2 ปีที่แล้ว +13

    నేటి విద్యా విధానంలో విలువలు కనబడడం లేదు. మానవతా విలువలను నేర్పే విద్యను ఎవరు నేర్పాలి? ఎవరు నేర్పుతున్నారు?
    మన సనాతన హిందూ ధర్మ మూలాలలను ఎవరు నేర్చుకోవచ్చు? ఎవరు నేర్చుకోకూడదు?
    ఈ అసమానతలను ఎవరు నిర్మూలించాలి? మేము హిందువులము అని చెప్రుకోవడమే కాని ఐక్యత ఎకికడుంది? వీటికి కారకులు ఎవరు?
    ఇలాంటి చాలా విషయాలు నా మదిలో మెదులుతూ ఉంటాయి. వీటికి సమాధానము చెప్పే గురువులకు పాదాభివందనాలు 🙇🏻🙇🏻🙇🏻🙏🏻🚩

  • @srikanthm765
    @srikanthm765 9 หลายเดือนก่อน +3

    Jai Sri Ram
    Sri Gurubyo Namaha
    Guruvu Garu mana Sanathana Dharmam kosam cheppandi.....
    Hinduvulu secular nundi bayataku ravali.... Hinduvulu silent ga undodhu....... Hinduvulu silent ga untey itara matastulu istam vachinattu chestaru matladataru...........
    Dhanyavadamulu Guruvu Garu clear ga chepparu... Pranamalu Guruvu Garu.... Jai Sri Ram....హిందువునని గర్వించు- హిందువుగా జీవించు..

  • @munnibhaskar5798
    @munnibhaskar5798 2 ปีที่แล้ว +10

    Chaalaa baagaa chepparu Swami,🙏 meeru cheppina vidhamgaa magavaaru anustaanham manestunaaru. 90% families lo aadavaare daiva pooja chestunnaru. Vaari balaheenata ni dignity perutho daachi pedutunnaaru. Swaardham kosame jeevanam ane rojulu vacchaayi. Thinadam, thiragatam, thongotam jeevitam ayipoyindi.

    • @vvvmk1718
      @vvvmk1718 2 ปีที่แล้ว +2

      100% Nijam chepparandi

  • @m.ssharma535
    @m.ssharma535 ปีที่แล้ว +1

    Top class. Sri Sarma garu explicity is giving his opinion on what we Hindus should do every day -Anushtana. Duties of brahmana - loukika and pourohitya. All have responsibilities. No varna sankarya is good (inter race or other varna mixing).

  • @ayyagarisivasankaram6947
    @ayyagarisivasankaram6947 2 ปีที่แล้ว +7

    చాలా మంచి విషయాలు చెప్పారు

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 13 วันที่ผ่านมา

    బాగా తెలిపారు..

  • @anuradhadevarakonda9690
    @anuradhadevarakonda9690 4 หลายเดือนก่อน +3

    ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం

  • @lakshmiksvrs306
    @lakshmiksvrs306 7 หลายเดือนก่อน +2

    Thankyou GURU GARU🙏🙏🙏🙏🙏

  • @దత్తదేవ82
    @దత్తదేవ82 ปีที่แล้ว +2

    గురువుగారికి నమస్సులు 🙏🙏🙏ఈ దివ్య బోధ మేము అందరం అనుసరిస్తాము

  • @jayaramaiahkappaganthu6173
    @jayaramaiahkappaganthu6173 2 ปีที่แล้ว +5

    చక్కని మార్గదర్శనము

  • @anjaneyulukota5510
    @anjaneyulukota5510 2 ปีที่แล้ว +90

    బ్రాహ్మణుడు ప్రతి ఇందువు ఇంటికి వెళ్లాలి కనీసం ఏడాది కి, ఒకసారి అయినా ఇందువు ఒంటరివాడు అయిపోయాడు కాడి వదిలిన బ్రాహ్మణ డు, బాధ్యత తీసుకోవాలి బ్రాహ్మణ జీవన ఉపాధికి ఏమి కాదులే భక్తులు దానం ఎలాచేయాలో తెలియక పులదండాలు గజమాలల రూపంలో దానం చేస్తున్నారు గజమాలకు 1000,రూపాయలు అర్ధ ఆకలితో వున్న అర్చకుడికి 5,రూపాయల కానుక

    • @అంగీరస
      @అంగీరస ปีที่แล้ว +19

      ప్రతి ఒక్క బ్రాహ్మణుడు ముందు సంధ్యావందనం చేస్తే అంత సెట్ అవుతుంది

    • @mallikarjunachinthamreddy199
      @mallikarjunachinthamreddy199 ปีที่แล้ว +6

      సూపర్

    • @mallikarjunachinthamreddy199
      @mallikarjunachinthamreddy199 ปีที่แล้ว +12

      హిందుత్వానికి బలం బ్రాహ్మణుడు బలహీనత బ్రాహ్మణుడే అయ్యాడు కారణం బ్రాహ్మణుని బలహీనపరిచే ఈ ఎడారి ఈ దేశం లోకి దూరి వారిని నిర్వీర్యం చేశారు కొందర్ని డబ్బుతో కొన్నారు, అయినా కూడా అమ్ముడుపోని బ్రాహ్మణ గురువుల అమ్మాయిలను బలవంతంగా షాప్ ల గురించి లవ్ జిహాద్ రోమియో లవ్కు బలైపోయారు ఆ విధంగా బ్రాహ్మణుడు నిర్వీర్యం కావడం వల్లే హిందుత్వ నశింపు స్థితికి చేరుకున్న తరుణంలో సర్వేశ్వరుడు మళ్లీ ఉదయించి నరేంద్ర మోడీ రూపంలో ప్రస్తుతం బ్రాహ్మణులు ధైర్యంగా ఈల పీక వాదులు కుహనా మేధావులు లొంగ కుండా బ్రాహ్మణుల పైన దాడి చేస్తున్నారు ముల్లా పాస్టర్ల రీతిలో ధైర్యంగా ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలరు అప్పుడే హిందుత్వం తిరిగి పూర్వ వైభవం

    • @sangeethakanteshwaram2501
      @sangeethakanteshwaram2501 7 หลายเดือนก่อน +1

      Brammanulakuaaashaakkuvvaayyindhi

    • @satyavani9546
      @satyavani9546 6 หลายเดือนก่อน

      ఎందుకు తన్నులు తినడానికా సమాజం support ఉంటే ఏదైనా జరుగుతుంది

  • @gsaikri
    @gsaikri 2 ปีที่แล้ว +7

    Archaka, Veda pandithulaku evvaru pillanivvatledu, last 3 minutes meeru cheppinavi 100% true guruvu gaaru😞

    • @Timepass-kb5zi
      @Timepass-kb5zi 2 ปีที่แล้ว +6

      Avunandi..very sad..Naku telisina chalaa Mandi purohithulaku pellilu avvaledu..Naku pelli chesina aayanke Inka pelli avvaledu .aayana eka hope vadilesaru..manchi anustanaparudu..

  • @raviprasadmvsn
    @raviprasadmvsn 2 ปีที่แล้ว +8

    🙏🙏🙏శివాయ గురవే నమః 🙏🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +5

    🙏💐ధన్యవాదములు గురువుగారు

  • @NeerajaThodima
    @NeerajaThodima 6 หลายเดือนก่อน +1

    Guruvugariki padabhi vandanalu

  • @karanamvenkatasubbarao7804
    @karanamvenkatasubbarao7804 2 ปีที่แล้ว +3

    మంచి సందేశం. 🙏

  • @shivabhargav7954
    @shivabhargav7954 ปีที่แล้ว +1

    గురువు గారి పాద పద్మములకు నమస్కారములు

  • @chandrasekharpadullaparthi5247
    @chandrasekharpadullaparthi5247 3 วันที่ผ่านมา

    ఒకప్పుడు బ్రహ్మజ్ఞానం జీవిత ఆదర్శంగా భావించబడే స్థితినుంచి ఈరోజులలో బ్రహ్మద్వేషం ప్రచ్ఛన్నం రూపన్నంలో వ్యాప్తమై ఉన్న దుస్థితికి ఈనాడు మనము చేరడం అత్యంత దురదృష్టకరం. నేటికి కూడా బ్రాహ్మణ జాతి జాగృతం కాకపోతే అది దౌర్భాగ్యకరం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఎన్నో వేదికలనుండి సనాతన ధర్మ పరిరక్షణ కోసం విప్రకోటికి మేలుకొలుపు పలుకుతున్నా ఇంకా ఈ బుధజనులు అనబడేవారు నిద్రాణమైన స్థితిలో ఉండటం హైందవధర్మానికి అత్యంత ప్రమాదకరం 🙏🙏🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 8 หลายเดือนก่อน

    జై గురుదేవా !!!🙏🙏🙏

  • @pavankumarbotlaguduru4502
    @pavankumarbotlaguduru4502 11 หลายเดือนก่อน

    Super 👍 explanation Swami

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 2 ปีที่แล้ว +4

    Yes we to spare a few minutes for sandya vandanam in all ages and as advanced and find enough to go for devatrcana, vedayanam and so on. Yoga is the best exercise and help us to be disciplined and keep good health, if you cannot spend some time for your own, health wealth and prosperity whom else you help. Keep your self fit help others. Yoga anustana are the only wealth

  • @ramananv4936
    @ramananv4936 2 ปีที่แล้ว +2

    🇮🇳 జయహో భారత్ జయహో సనాతన ధర్మం 🙏

  • @Telugu_hindu_parishat-THP
    @Telugu_hindu_parishat-THP 4 หลายเดือนก่อน

    Crct ga chepparu guruvugaru 🙏

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 ปีที่แล้ว

    True version of present position

  • @samyukthagarimella5274
    @samyukthagarimella5274 2 ปีที่แล้ว +1

    Adbhutam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @YogatechSpira
    @YogatechSpira 4 หลายเดือนก่อน

    Adbhutanga undi mi prasangam guruvu gaaru....jaati bedhalu mariyu and modern life attractions are spoiling the youth...specifically the girls of India...

  • @maniachyuta7203
    @maniachyuta7203 2 ปีที่แล้ว +2

    Chala Baga cheparuu.guruvu garuu.

  • @sujithak4372
    @sujithak4372 6 หลายเดือนก่อน +1

    Namo namaha

  • @bala_tripura_sundari_malladi
    @bala_tripura_sundari_malladi 4 หลายเดือนก่อน

    నమస్కారం గురువు గారు

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 ปีที่แล้ว

    Great Speech Guruji

  • @harishkommadi3804
    @harishkommadi3804 ปีที่แล้ว

    ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @subramanyams9059
    @subramanyams9059 ปีที่แล้ว

    నమస్కారం గురువుగారు

  • @bharathisadili7544
    @bharathisadili7544 10 หลายเดือนก่อน

    Jai sree rama jai hanuman

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 2 ปีที่แล้ว +1

    నమస్కారములు నమస్కారములు నమస్కారములు

  • @kjagan7032
    @kjagan7032 9 หลายเดือนก่อน

    OM SRI GURUBHYONAMAHA

  • @vishwanathjoshi5039
    @vishwanathjoshi5039 2 ปีที่แล้ว +1

    Ur pravachanais exllent particularly Brahamin community who r down trading.

    • @tatvadarshini
      @tatvadarshini 2 ปีที่แล้ว +1

      He is so partial about his caste. I pray God to demolish cast system in India.
      జన్మనా జాయతే శూద్రః
      సంస్కారాత్ ద్విజ ఉచ్యతే
      వేద పఠనాత్ భవేత్ విప్రః
      బ్రహ్మ జానాతి బ్రాహ్మణః
      - అంటుంది ఋగ్వేదం 5 వ మండలం లోని ఆత్రేయ స్మృతి .
      అంటే - పుట్టుక చేత మానవులందరూ శూద్రులు . వారిలో విద్యాసంస్కారం చేయబడ్డ వారు ద్విజులు అనబడతారు. మళ్ళీ వారిలో వేదాధ్యయనం చేసిన వారు విప్రులు అవుతారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు అవుతారు.

    • @nagdkingn
      @nagdkingn 2 ปีที่แล้ว +2

      @@tatvadarshini akkada partiality emi undi. Caste system has come for society convinence. All are same but all are not equal. Based on his/her eligibility he will do some work. Prati varnam goppade ani nokki vakkanistunnaru kada

  • @KSB_2021
    @KSB_2021 ปีที่แล้ว

    Excellent statement

  • @narayanaprasadramachar3647
    @narayanaprasadramachar3647 ปีที่แล้ว

    Saastanga namaskaramulu

  • @padmaganti605
    @padmaganti605 2 ปีที่แล้ว +2

    Dharam kosam melati varu kalakalam vumdali guruvu garu

  • @vvvmk1718
    @vvvmk1718 2 ปีที่แล้ว

    🙏🙏🙏 prasthutha paristhulani chaalaa baagaa chepparandi

  • @Madhavilatha310
    @Madhavilatha310 2 ปีที่แล้ว

    Saakhalu gurinchi chala baga selavicharu

  • @shreyasn3078
    @shreyasn3078 2 ปีที่แล้ว +2

    pls share link of original video

  • @sailajapokala4447
    @sailajapokala4447 2 ปีที่แล้ว

    Shree Mathre Namaha

  • @saitejachowdary5331
    @saitejachowdary5331 2 ปีที่แล้ว +5

    saama veda shanmukham, andhra desa kausthubham

  • @saradamurthy8369
    @saradamurthy8369 2 ปีที่แล้ว

    Guruvu gariki padabhivandamulu

  • @ramachandramurtyparinam8435
    @ramachandramurtyparinam8435 2 หลายเดือนก่อน

    Every Hindu should realise that he belongs to a great tradition and should follow the traditional principles like reading of scriptures if not all particularly Bhagavadgita a great book which gives us knowledge and enlightenment so that everyone will flourish and develop not only materially but also spiritually, so I appeal to all Hindu brothers and sisters to follow the traditional principles as said in our sastras ( Ramayana and Mahabharata and Bhagavad Gita) and teach our children and feel proud to be born as Hindu and lucky enough to be born in India (Bharat varsha), as said by our great patriot saint Swami Vivekanand.

  • @krishnatulasibulusu1881
    @krishnatulasibulusu1881 2 ปีที่แล้ว

    Sri gurubhyo namaha 🙏

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 3 หลายเดือนก่อน

    🚩🚩🚩🚩🚩

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 2 ปีที่แล้ว +1

    🕉🚩🙏

  • @dileswararao196
    @dileswararao196 2 ปีที่แล้ว

    Sri gurubhyo namah

  • @renukadevinamballa2452
    @renukadevinamballa2452 2 ปีที่แล้ว

    Ome sri gurubhyo namaha. Ome shivaya guruvarya namaha.

  • @Nigamaagama9
    @Nigamaagama9 6 หลายเดือนก่อน +1

    సర్వులకు నమస్కృతులు.బ్రాహ్మణులదీ తప్పు అనేది నిర్వివాదాంశం. కాని జీవహింస, మాంసభక్షణ అసూయ, వల్ల ఎవరి పని వారు చేయటంలేదు. బ్రాహ్మణుల అడపిల్లలనూ ఉద్యోగం చేయించడం. బ్రాహ్మణులు అధిక నిష్టతో బ్రాహ్మణ ఇళ్ళలో అధితులను రోజూ ఆహ్వానించి అన్నం పెట్టాలి.

  • @vijayamohanreddy8744
    @vijayamohanreddy8744 5 หลายเดือนก่อน

    Brahmin must raise to protect DHARMA. 🙏

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @plnsarma49
    @plnsarma49 2 ปีที่แล้ว

    namo namaha guruji

  • @vlnprasad1977
    @vlnprasad1977 4 หลายเดือนก่อน

    Samavedam Shanmukha Swamy varu Pravachanakarthalalo chala chala pathavaru. Senior and Chala Goppavaru. Ganga Pravaham laga Gambhiryanga vuntundi. Ahankaram, Goppaku prakuladadam Ee Swamy daggara Assalu vundadu

  • @sampathkumar7717
    @sampathkumar7717 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gayathrisrinivasan8581
    @gayathrisrinivasan8581 2 ปีที่แล้ว +15

    ఒకసారి మేము సుమో లో తీర్థ యాత్ర కు వెళ్తుంటే డ్రైవర్ బ్రాహ్మలు నీతులు చెప్తోవుంటారు అందుకే మేము ముందు bad habits బ్రాహ్మలకి అలవాటు చేస్తాం అని నిస్సిగ్గుగా మాట్లాడాడు.

    • @vvvmk1718
      @vvvmk1718 2 ปีที่แล้ว +8

      Adi manam ichina alusenandi…chaalaa mandi chedu alavaatla ni nissiggu gaa baanisalavuthunnaaru

    • @ramasaran5377
      @ramasaran5377 12 วันที่ผ่านมา

      అందుకే మానసిక బలం పె0చుకోమన్నారు

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 ปีที่แล้ว

    ❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @visweswaraomarri7167
    @visweswaraomarri7167 2 ปีที่แล้ว +1

    Great explanation by sri guruvu garu

  • @santoshbabu7935
    @santoshbabu7935 2 ปีที่แล้ว

    🙏💕🌷🙏🌷🙏🌷🙏

  • @bhamidipatidakshinamurty5503
    @bhamidipatidakshinamurty5503 4 หลายเดือนก่อน

    Atleast now All Brahmin communities should become ONE and only BRAHMIN community keepong apart our differences

  • @annapurnakompella8419
    @annapurnakompella8419 2 ปีที่แล้ว +4

    Antagaa dharma kosam vaachaka tapassu chestu manakosam tapana padutunna sri saamavedam vaariki mana aacharanane namassulugaa arpiddaamu .

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 5 หลายเดือนก่อน +1

    బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు సంధ్య వందనం చేస్తే హిందూ అనుకూల ప్రభుత్వాలే వస్తాయి

  • @lakshminarayana7852
    @lakshminarayana7852 ปีที่แล้ว

    Which book is that plz share the details

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 2 ปีที่แล้ว +2

    మీరు యదార్థ విషయం చెప్పి అందరికి కళ్ళు తెరిపించి నా రు. నమస్కారములు

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sastryjvs8365
    @sastryjvs8365 2 หลายเดือนก่อน

    ధర్మ హింస thadyvacha

  • @rohini3973
    @rohini3973 2 ปีที่แล้ว +2

    Chatrapati shivaajii maharaj...... Samanvaya saamraat sree sree sree brammasree samavedam shanmukha sharma guruvu gaaru.... Praana lalithaa pranava uma vedaantha gauri paarvati pathi naa pathi 🌹❤️🌹...... Samavedam..... Jai gurudevadatta jai lalithambha Dattarpanam.

  • @vvvmk1718
    @vvvmk1718 2 ปีที่แล้ว

    Poorthi video pettandi please…

  • @gsandeep7369
    @gsandeep7369 2 ปีที่แล้ว

    Namo namaha shree guru paadukaabhyaam.meeru cheppinatlu dharma rakshana gurinchi evaru chepparu . shree gurubhyo namaha. Smt subhaashini thirupathi.

  • @uppalakrishnamohansharma4129
    @uppalakrishnamohansharma4129 ปีที่แล้ว

    Guruvugarumeeru pravachinchina upanyasam chala gyanaprsdam aakaanksha pratyekamga dasaranavaratrulalo vandemataram ane pata nu pratironu bhamidipati lalita swarm dear prati roju vintunnanu kritagnstslu chairmsn svs devastanam jamalapuram khammamdtt s

  • @yaswanthjeswanth5282
    @yaswanthjeswanth5282 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @SP91223
    @SP91223 2 ปีที่แล้ว +2

    Mee lanti guruvulu munduku raavali, mee margadarshana lo memu antaa me venuka untaamu..🙏🏻🙏🏻
    Ee edaari mataniki sambandinchini konta mandi Mana Devi Devatalanu chalaa heenanga matladi , ento mandini mata marpidi chestunnaru, daya chesi meeru vaatiki samadhanam cheppi , ahh sandehaalanu tolaginchi, ee dharmaani kaapadandi 🙏🏻🙏🏻

  • @hiranmaya.kramadugu9896
    @hiranmaya.kramadugu9896 2 ปีที่แล้ว

    Thank you guruvu gaaaru....!

  • @maheshkonidala9777
    @maheshkonidala9777 2 หลายเดือนก่อน +2

    శూద్రులు అనుష్టానం చేయవచ్చా? కులం వృత్తి మరియు గుణము వల్ల వస్తుందా లేక జన్మతః వస్తుందా? బ్రాహ్మణ కులంలో జన్మ్నించి లౌకిక కర్మలు ఉద్యోగాలు చేసేవారు బ్రాహ్మణులు ఎలా అవుతారు? సనాతన ధర్మములోని మూల సూత్రాలలో వర్ణ వివక్ష లేకోపోయినా మధ్య యుగాలలో తీవ్రమైన వర్ణ వివక్ష పాటించుడం జరిగింది కదా? అన్ని వర్ణాలు ఉతకృష్టమైనవే అనే మాట ఆచరణలో పాటించబడలేదు కదా? చరిత్రలో జరిగిన ఈ కులవివక్ష అంటరానితనం వంటి దోషాల్ని అంగీకరించకపోతే సమస్య ఎలా పరిష్కరించబడుతుంది? నేటికీ మనసులు క్షోబించే బలహీన వర్గాల వారికి విశ్వాసం ఎలా వస్తుంది?సంస్కరణ ఎలా సాధ్యం అవుతుంది? హిందూ సమాజం ఎలా సంఘటితం అవుతుంది? ఈ ప్రక్రియలో నేటి బ్రాహ్మణుల బాధ్యత ఏమిటి? ఈ మహోన్నత సంస్కృతికి అగ్రవర్ణాల వారు ఎలా వారసులో దళిత బలహీన వర్గాల వారు కూడా అలాంటి వారసులే అని నిరద్వందం గా చెప్పగలగటం నేటి అవసరం. మా సంప్రదాయాలు మావి మీ ఆచారాలు మీవి అనే ధోరణి ఇంకా కొనసాగితే ఈ హిందూ సమాజం ఐక్యతకు భారత దేశానికి మరింత ప్రమాదం! చేసేది ఏమిలేక మళ్ళీ అది శంకరుల వంటి మహానుభావులు ఎవరో జన్మించి ఈ సనాతన ధర్మాన్ని రక్షించాలని ప్రార్థించాలేమో!!

  • @SP91223
    @SP91223 2 ปีที่แล้ว

    Meru munuku ravadam, chalaa anandamga undi ..
    Idi mana desham lo unna chalaa pedda samasya, idi alochana ki kudaa andananta bhayankaramayna samsya.. deenini andaram kalsi poradali,,
    Zombiie laa marina mana toti hinduvulani tirigi mana swadharmam loki tesikoraavali..

  • @radhakalathur777
    @radhakalathur777 2 ปีที่แล้ว +3

    Brahmaanni dveshisthe sanathana dharmanni dveshinchinatte. Desam naasanamayipothundi. Hindus antha idi gurthinchaali.

  • @padmaganti605
    @padmaganti605 2 ปีที่แล้ว

    Laka pothea lupttam aeipothumdi mana Dharam

  • @kvsrao-tn9xv
    @kvsrao-tn9xv 2 ปีที่แล้ว +1

    Who is Bramin ? Biswabramin or bipra pl Explain.

    • @achyuthcn2555
      @achyuthcn2555 8 หลายเดือนก่อน +1

      Those who have brahmin upanayana samskaaraa as family tradition are brahmins and not anybody else.

  • @tatvadarshini
    @tatvadarshini 2 ปีที่แล้ว +9

    ఫలానా కులంలో పుట్టుక చేతనే వీరు అధికులు, వారు నీచులు .. వీరిది ఎక్కువ కులం , వారిది తక్కువ కులం ... అని జాతిదురహంకారులు ఎన్ని దరిద్రగొట్టు దురాలోచనలు వ్యాప్తి చేసినా -
    వాస్తవానికి మనుషులందరిదీ ఒకటే కులం. భరతఖండంలో పుట్టినవారందరిదీ ఒకటే డి.ఎన్.ఏ. ! ఒకటే రక్తం ! ఆ జాతికి మన పూర్వులు పెట్టిన పేరు "శూద్ర " అని.
    జన్మనా జాయతే శూద్రః
    సంస్కారాత్ ద్విజ ఉచ్యతే
    వేద పఠనాత్ భవేత్ విప్రః
    బ్రహ్మ జానాతి బ్రాహ్మణః
    - అంటుంది ఋగ్వేదం 5 వ మండలం లోని ఆత్రేయ స్మృతి .
    అంటే - పుట్టుక చేత మానవులందరూ శూద్రులు . వారిలో విద్యాసంస్కారం చేయబడ్డ వారు ద్విజులు అనబడతారు. మళ్ళీ వారిలో వేదాధ్యయనం చేసిన వారు విప్రులు అవుతారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు అవుతారు.
    విద్యాసంస్కారానికి ప్రతి ఒక్కరికీ అర్హత ఉన్నది. నాకు విద్యనేర్పండి అని అడిగిన ప్రతి ఒక్కరికీ వారి కులగోత్రాలతో , తలిదండ్రుల పుట్టుపూర్వోత్తరాలతో నిమిత్తం లేకుండా గురుకులాలలోని గురువులు ఉపనయన సంస్కారం చేసి విద్య నేర్పాలి. ఆ విధంగా శూద్ర అనే "ఏకజాతి" గా పుట్టిన మానవులలో కొందరికి విద్యాసంస్కారం చేత విద్యాజన్మ అనే రెండో జన్మ వచ్చి ద్విజులు అవుతారు. ఆ ద్విజులలో పరిపాలన , రాజ్య రక్షణ ,ప్రజా సంరక్షణ వంటి వృత్తిని ఇష్టపడి చేపట్టేవారు క్షత్రియులు అనబడతారు. వ్యవసాయం, పశుపాలన, వ్యాపారం వంటి వృత్తులను ఎంచుకునే వారు వైశ్యులు అనబడతారు. వేదాధ్యయనం, అద్యాపనం , యజ్ఞం చేయటం, చేయించటం వృత్తిగా ఎంచుకున్నవారు విప్రులుగా పిలవబడతారు. అహంకార మమకారాలను వదిలిపెట్టి, ఇంద్రియాలను జయించి , బ్రహ్మ తత్వం ఎరిగి , బ్రహ్మజ్ఞానం కలిగి , లోక క్షేమం కాంక్షించి , సమాజ హితం కోసం పాటుపడేవారు బ్రాహ్మణులు అనే సర్వోత్తమ, సర్వ శ్రేష్ట తరగతికి చెందుతారు. వారిని అందరూ పూజిస్తారు. అత్యంత గౌరవ స్థానం ఇస్తారు.

    • @achyuthcn2555
      @achyuthcn2555 8 หลายเดือนก่อน +1

      Yevari svadharmam vaaru paatinchaali. inkokaridi chestaanante narakaalaku pothaaru.

  • @vijayavijaya9505
    @vijayavijaya9505 ปีที่แล้ว +5

    గురువుగారి మాటలు అక్షర సత్యం. కానీ ఇలా కావడానికి ఇతర మతాల వారే కారణమా?. మన మతం లోనే ఉంది మనందరి చేత అంటరాని వారుగా అసహ్యించుకునే వారి మాటేమిటి. మనం వాళ్ళను మనుషులుగా కూడా చూడం. ఇతర మతాల్లో వాళ్లకు విలువ ఇస్తున్నారు. మనచేత ఎన్ని అవమానాలు పడ్డారో ఆ దేవుడికే తెలియాలి. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా హిందూ ఐక్యత కోసం మాట్లాడే వాళ్ళను ఇతర కులాల వాళ్ళు వెలేస్తారు.

  • @venkatvutu9943
    @venkatvutu9943 2 ปีที่แล้ว

    Toomuch adds.