Movie బాగుంటుంది కాని శని దేవుడిని ఒక విలన్ గా చూపించారు అది తప్పు శని దేవుడు ఎప్పటికీ ఎవరికి విలన్ కాదు మనం తప్పు దారి పడుతుంటే మనల్ని సన్మార్గం లో నడిపించడానికి వచ్చే భగవంతుడు నీ మార్గం మంచిది అయితే నీకు మంచి చేస్తాడు లేదు చెడుది అప్పుడు చెడు చేస్తాడు అది పూర్వ జన్మ కర్మ ఫలాలను బట్టి ఉంటుంది
ela ee scene adhbhutham aindhira... practical ga inka alantivi posible aa... anthaa bhootakapu nammakala meedha... clarity Leni jyothishya sastharam meedha, picchi pooo... u nammakala meedha vacche scenes ela adhbhutham antavira .... yerri flower
😂😂😂. దారం తో చేసిన తాడును పట్టుకుంటే పాము వెళ్లిపోతే ... ఆ కట్టెలు ఎత్తుకున్న వాడికి కూడా ఒక తాడు వేస్తే సరిపోతుంది కదా... ఒకవేళ ఇలా తాడు వేసుకున్న వాళ్ళకి పాము కాటేస్తే తాడును పెట్టుకుంటారా లేక హాస్పటల్ కి వెళ్లి ASV ఇంజెక్షన్ వేసుకుంటారా..... తాడు లో, జాతకం లో ఏముంది బూడిద.... మనిషి మెదడులో ఉంది అంతా మహిమ...
@@emirates2303 😂😂🤣🤣😂😂 భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని' లను పంచభూతాలు అని అభివర్ణిస్తారు.మీరు వాటిని దేవుడూ గా పూజిస్తే వేరే మతాలు వాళ్ళు ఎలా ఆక్సిప్ట్ చేస్తారు.. నేచర్ కు దేవుడు కి పాము కి చాలా తేడా ఉంది కదా . నేచర్ లో మీరు ,నేను ,పాము ఉన్నాయి ..మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు .ఉంటే తాడును పట్టుకుంటే పాము ను తరిమేశాడా ..
తెలివి లేని మూర్ఖ మానవులు ఇంకా ఉన్నారయ్య నిత్యము గాయత్రీ చదివే బ్రాహ్మణ తత్త్వం గల మహర్షులకు భయమేల గాయత్రీ తత్త్వం లో లీనామావాడుమువల్లే అతనిలో భయము పోయి పకృతిలో మమేకమై కాలాసార్ప బీతి లేనందున సర్పం ఆపద లేదని తలంచి సహజంగా వెళ్ళిపోయినది
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర సూపర్ ఎక్సలెంట్ సీన్ మహాద్భుతం
ఓం నమో వెంకటేశయా
Old is gold 😍👌
🎉😮vvc
దైవ బలం ఉంటే జీవితాలు బాగుంటుంది
చాలా చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరికింది
Om namo venkatesaya namaha om namah shivaya haraharamahadeva sambo shankara
ఇప్పుడు ఇల్లాంటి డైరెక్టర్ లు రావడం లేదు
Ilanti kathalu rase varu kuda leru thesevaru kuda leru
చుసేవల్లు కుడా ఉండరు తిసిన సరే
ఉన్నారు కాని నిర్మత లు లేరు
Yes ilanti story ilanti director s leru erojullo
Yedukondala swamy mahatyam...
ఏం సీన్ రా బాబు 🙏🙏🙏 అద్భుతం 🎉
ALL THE BEST
Movie బాగుంటుంది కాని శని దేవుడిని ఒక విలన్ గా చూపించారు అది తప్పు
శని దేవుడు ఎప్పటికీ ఎవరికి విలన్ కాదు
మనం తప్పు దారి పడుతుంటే మనల్ని సన్మార్గం లో నడిపించడానికి వచ్చే భగవంతుడు
నీ మార్గం మంచిది అయితే నీకు మంచి చేస్తాడు లేదు చెడుది అప్పుడు చెడు చేస్తాడు
అది పూర్వ జన్మ కర్మ ఫలాలను బట్టి ఉంటుంది
Pavan garu very good chala bagachepparu
Chala baga cheparu 🙏🏻🙏🏻🙏🏻💯💯💯
Good 👍
ఓం శ్రీ గాయత్రి మాత దేవియై నమహః 🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీ ram
Om Namo Narayana🙏Om Namo Venkatesaya🙏
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్
Om Namo Venkateshaiya Padmavathi Bhudevi Amman
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ome namo venkatesa govinda govind a
💐🙏💐
అందరికీ దసరా శుభాకాంక్షలు అండి
Super 👌 👍
ఓం నమోవెంకటేశాయ
Jai sriram
Govindha Govinda
గోవిందా
JAI GURU DEVA
Omnamashivaya Amma jaiganesh swamy sharanam mallanna jaishenideva jaikrishna jainagadev devatha narasmihaswamy jaijanatha
Jai Durga matha
Epudu etuvanti movies ravadam laydhu
ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎవరు చూడటం లేదు
Only etv lo vastay.old is gold
@@srinivasaraokota8189rojuki padimandi TVs lo vayinchestunnaru puranalu,jatakalu avi ivi ani.
ika Pouranikalu, bhakti cinemalu chuse opika janalaki poindi.
Raavu
👑👌👍🌷🌺💅🙏🚩🚩🚩🚩
Jayam 🪔
Venkateswara mahatmayam
Mom😊😊
Great movie
Gruhabalam nammaali.
Athidi ni ala gowravinchadam mana sampradayam....
Supar movei
Good movie
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🙏
🕉
🚩🙏
Govinda govinda
Radhika❤sivamani❤. V z m
Govinda Govinda
🙏🙏🙏🙏🙏🙏
Super
Sri yedukondala Swamy movie name
జై శ్రీరాం
🙏🏽🙏🏽🙏🙏🙏
🙏
Sir meeru full movie upload chestunnaru copyrights raava
30ఇయర్స్ దాటితే కాపీ రైట్స్ ఉండవు...
@@Mr.Aadyagaru నిజమా... ధన్యవాదాలు
ಸೂಪರ್ ಮೀ
Elanti movies inka appatiki ravemo
Om namo narayana 🙏🙏🙏
మాకు అలా చెప్పేవారు ఉన్నారా ?
🕉️🚩🌄🔱🇮🇳🙏💪👍💯
Movie name
Movie name: Sri yedukondala Swamy
🕉️🕉️🔱🔱🙏🙏👏👏🌷🏵️🌹🌺🍁🌻💐🔯🍀🌸👏🙏🙏🔱🔱🕉️🕉️👏
Movie name please
Yedukondala swami mahatyam
మూవీ నేమ్
Ll
ela ee scene adhbhutham aindhira... practical ga inka alantivi posible aa... anthaa bhootakapu nammakala meedha... clarity Leni jyothishya sastharam meedha, picchi pooo... u nammakala meedha vacche scenes ela adhbhutham antavira .... yerri flower
No
Such chaste language !!
😂😂😂. దారం తో చేసిన తాడును పట్టుకుంటే పాము వెళ్లిపోతే ... ఆ కట్టెలు ఎత్తుకున్న వాడికి కూడా ఒక తాడు వేస్తే సరిపోతుంది కదా...
ఒకవేళ ఇలా తాడు వేసుకున్న వాళ్ళకి పాము కాటేస్తే తాడును పెట్టుకుంటారా లేక హాస్పటల్ కి వెళ్లి ASV ఇంజెక్షన్ వేసుకుంటారా.....
తాడు లో, జాతకం లో ఏముంది బూడిద.... మనిషి మెదడులో ఉంది అంతా మహిమ...
నీవు ఇంకా బతికి ఉన్నవంటే అది నీ గొప్ప తనమా లేక ఆ పంచ భూతల గొప్ప తనమ
@@emirates2303 😂😂🤣🤣😂😂 భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని' లను పంచభూతాలు అని అభివర్ణిస్తారు.మీరు వాటిని దేవుడూ గా పూజిస్తే వేరే మతాలు వాళ్ళు ఎలా ఆక్సిప్ట్ చేస్తారు.. నేచర్ కు దేవుడు కి పాము కి చాలా తేడా ఉంది కదా . నేచర్ లో మీరు ,నేను ,పాము ఉన్నాయి ..మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు .ఉంటే తాడును పట్టుకుంటే పాము ను తరిమేశాడా ..
తెలివి లేని మూర్ఖ మానవులు ఇంకా ఉన్నారయ్య
నిత్యము గాయత్రీ చదివే బ్రాహ్మణ తత్త్వం గల మహర్షులకు భయమేల
గాయత్రీ తత్త్వం లో లీనామావాడుమువల్లే అతనిలో భయము పోయి పకృతిలో మమేకమై కాలాసార్ప బీతి లేనందున సర్పం ఆపద లేదని తలంచి సహజంగా వెళ్ళిపోయినది
@@shivashakti33 lotta peesu em kadhu...... ithe gayatri mantram chadhivithe bhayam pothe indo -pak border lo security endhuku andharam gayatri mantram chadhvithe polaaa.... తెలివి లేని మూర్ఖ మానవులు ఇంకా ఉన్నారయ్య..... em cheddham unnaru mari... bramhana thathvam ani, kulathathvam ani.....
@@shivashakti33గొర్రెలకు ఎంత చెప్పినా అర్థం కాదు,వదిలేయండి సార్😂😂😂
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ
🙏🙏🙏
Super
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼
🙏🚩
Movie name
🙏🙏🙏
🙏🙏
Super🎉
Movie name
Movie name
Superb❤