Andhamayina Uyyala Ayyappa pata | Ayyappa Devotional Song | Kapil Madduri | Sarvam Shabarisha Vol5
ฝัง
- เผยแพร่เมื่อ 6 ธ.ค. 2021
- SONG DETAILS :-
SONG NAME :- Andhamayina uyyala Ayyappa song
LYRICS :- Kapil Madduri (9705021231)
SINGER :- Kapil Madduri
PRODUCER :- Dargupally Prabhakar & Sai kishore
MUSIC :- Akhilesh Gogu
RECORDING :- AG Studio's
___________________________________
#ayyappasongs2023
#2023Andhamayinauyyalaayyappasong
#2023Newayyappasongs
#2023Ayyappauyyalasongs
#2023Ayyappadevotionalsongs
#2023ayyappasongs
#Sarvamshabarishavol5
#kapilmadduri
#jdlkapilmusic
____________________________________
SONG LYRICS :-
పల్లవి:-) అందమైన ఊయల ఊగు
ఆడిపాడే పాటలు నీకు
నా చిన్ని బాలుడా రతనాల బాలుడా
ఆ శబరీ కొండల్లో నీవు
నిలిపినాము గుండెల్లో నిన్ను
నా చిన్ని బాలుడా మణికంఠ దేవుడా
అను:-) హరి హరుల ప్రాణము
నీ భక్తుల సర్వము
కొలిచేము నీవే మా దైవము...!
" జో లాలి కన్నా జో జో జోలాలికన్నా...ఆ...ఆ... " ( 2 )
చ:-1) నింగి సుక్క నీ బుగ్గన దిష్టి చుక్క అయ్యెను
ఆదిషేషుని పడిగే నీడలోన ఆడుకున్నవు
నిండు చందమామోలే సక్కనైన రూపము
ఆదిఅంతమందు ఎత్తినావు ఆవతారము
' బుడిబుడి నడకల అడుగులు వేసినవయ్యా
మైమరిసి మేమంతా మురిసినమయ్యా ' ( 2 )
అను:-) చిరునవ్వుల తేజము
మెరిసే మణిహారము
గలగలపారే పంబా వజ్రము...!
" జోలాలి కన్నా జోజో జోలాలికన్నా.. .ఆ...ఆ.." ( 2 )
చ:-2) కలియుగాన కనివిని ఎరగని కన్నుల పండుగా
కొలిచిన నీ భక్తుల గుండెల్లో నీవు నిండుగా
అభిషేకపు పూజలతో అలిసినావు అయ్యప్పా
అలంకార సేవలతో అద్బుత ఓంకారుడా
' శరణని శబరీషునిగా పిలిచినమయ్యా
నీవే మా వరమని నిను మొక్కినమయ్యా ' ( 2 )
అను:-) పలుకే బంగారము
నీ నామ స్మరణము
కలిగింది ఈ జన్మ పుణ్యము....!
" జోలాలి కన్నా జోజో జోలాలికన్నా.... ఆ....ఆ...." ( 2 )
చ:-3) తీరు పువ్వులన్నీ పులకరించీ పుష్పించెను
అడవి మూగ జీవుల ఆనందము వెదజల్లెను
సకలదేవతలకు ఈ పంచా భూతాలకు
పందలరాజునికి నీలకంఠ వరము ఇచ్చెను
' అండపిండా బ్రహ్మండానేలినవయ్యా
కాంతమైలైలో జ్యోతిగా వెలిగినవయ్యా
అను:-) శ్రీ చిద్విలాసుడా
శ్రీ దివ్యాకారుడా
శబరిలో కొలువున్నా మణికంఠుడా....!
" జోలాలి కన్నా జో జో జోలాలికన్నా...ఆ....ఆ...." ( 2 ) - เพลง
Ilanti song kosam chinnappudu nunchi wait chesa so finally ee song chala chala bagundi 🙏🙏 ayyappa devudu song🙏🙏
Voice bagundhi Anna 👌👌👌
Super quality swamy....❤❤❤❤
Very nice anna song
Su...,..........,.per👌 మాటల్ లేవ్ లిరిక్స్ ఇలాగే ఇవ్వండి. 🙏
Swamiye saranam ayyappa kapil guru garu
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప హర హర సుతనే శరణం అయ్యప్ప
Good
ఆయన సన్నిధిలోనే సేవ చేసుకున్నట్టు వుంది స్వామి యే శర నమాయప్పా
nice song
Swamiyee saranam ayapa... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super anna garu
Excellent very nice song
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻
Chala bujundi ekanti patalu eka kavali Swamy supar
Swamy saranam ayyappa 🙏🙏🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ohm Sri Swamiye Sharanam Ayyappa
🙏🙏🙏హరి హర పుత్ర నే శరణం అయ్యప్ప 🙏🙏🙏
Om sri swamiye saranam ayyappa🙏🌹🙏
swamiye sharanam Ayyappa🙏🙏💖
Ayyappa swami ❤️❤️❤️❤️🌟🌟✍️✍️✍️🙏🙏
🌺🌺🌺🌺🌺ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ☘️☘️☘️🙏🙏🙏🙏🙏🙏🙏
super
Ome sri swamiayee సరణం Ayyappa🙏🙏🙏
సూపర్ స్వామి 👌👌👌👌👌
Om Swamiya Saranam Ayyappa
Swamiye sharanam ayyappa
Swamiye sharanam ayyappa🥹❤️🙏🏻✨
Om swamy saranam ayyappa
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
Super Anna
Super 👍👍
స్వామియే శరణం అయ్యప్ప 🙏
Swamiye Saranam Ayyappa🙏
Swamiyesaranam.superswami
Swami sharanam ayyappa saranam 🙏🙏🙏
💐👌🙏
Om swamiy saRanamayyppa🙏🙏🙏
🙏 OM SHREE SWAMI AYYE SARANAM AYYAPPA SWAMY 🙏
ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
Super brother
Super Anna ❤️😍
👏👏👏👏👏
Ome sree swamiye saranam ayyappa
Super sang
ఆ భగవంతునికే లాలి పాట అద్భుతం.. చాలా బాగుంది
kaka super kaka
Nice song...
🙏🙏🌺🌺
Exalent very nice song
Jai bhavani
Super song madi pulakarinchipotundi song vintunte swamiye saranam ayyappa
Excellent lyric very Nice and singing
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామియే శరణమయ్యప్ప 🙏
Swamiye sharanam ayyappa 🙏🌎❤️
ఓం శ్రీ స్వామియే షేరణమయ్యప్ప
Super
స్వామి శరణం అయ్యప్పా
Excellent song 😍😍
👌👌👌👌👌👌👌👌👌👌👌
🙏🙏
Super song sir....💘💘💘💘💘
Excellent! Let more videos follow!
Om sri swamy saranamm ayappa
🙏🌹🌹
💐💐💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super song 👌🙏💐🌹
చాలా చాలా బాగుంది స్వామి రాచిన వారికి పాడిన వారికి. పాదాభివందనం
K.saidulu.goud.🙏🏼🙏🏼🙏🏼🌾🌹🌺🌴🥀⚘💐🌷🏵🥥🥥👌👌
Bro me videos 30 seconds vi upload cheskovacha
Mi song ki Ayyappa murisi poyadu
Om Shri Swami saranam
🌹🌹🌹🙏🙏🔱
Swamite saranam ayyappa d s
చాలా బాగుంది శరణం శరణం అయ్యప్ప
Super songshu👏👏👏
Enni patalu vinnanu kani ilanti pata eppudu vinaledu😘😘😘🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi ú
K.uma
S HIVA
8
Swamy saranam ayyappa
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప..🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏
Swamy saranam ayyappa