106 Years old Himalaya Yogi Babaji| 106 సంవత్సరాల మహాఅద్భుతయోగి | Ravi Sastry |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2020
  • #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    106 Years old Himalaya Yogi Babaji| 106 సంవత్సరాల మహాఅద్భుతయోగి ఇంటర్వ్యూ || Ravi Sastry |
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.com/contact/90300...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) th-cam.com/users/playlist?list...
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) th-cam.com/users/playlist?list...
    🌼 Spiritual journey th-cam.com/users/playlist?list...
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 th-cam.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) th-cam.com/users/playlist?list...
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry th-cam.com/users/playlist?list...
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy th-cam.com/users/playlist?list...
    🌼 Natural Healing by Ravi Varma th-cam.com/users/playlist?list...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmedit. .
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: th-cam.com/channels/Dpe.html...
    🌐 Pyramid Valley: / pyramidvall. .

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    Babaji, PMC, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches

ความคิดเห็น • 312

  • @sancharitelugu324
    @sancharitelugu324 3 ปีที่แล้ว +27

    ఈ స్వామి గారికి తెలుగు బాగా తెలిసింది..మనం సిగ్గు పడాలి..తెలుగు నేర్చు కొక పోవడం

  • @knrn5724
    @knrn5724 3 ปีที่แล้ว +14

    106 సంవత్సరాల మహాఅద్భుతయోగి గారి అనుభవాలు మనసు కెంతో ఆహ్లాదాన్ని కలిగించాయి.......మరియు తన్మయత్వం లో మునిగి విన్న మా జన్మను ధన్న్యం చేసినందులకు PMC ఛానల్ వారికి ధన్యవాదాలు......ఓం నమః శివాయ

  • @satyanarayanaadulapur5732
    @satyanarayanaadulapur5732 3 ปีที่แล้ว +88

    శాస్త్రిగారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకెంతో రుణపడి ఉంటారు🙏🙏🙏🙏

  • @madhusudhanms6099
    @madhusudhanms6099 3 ปีที่แล้ว +30

    జీవిత గమనంలో దేహము మరియు ఆలయం గురించి చాలా ఉపయోగకరమైన విషయాన్ని తెలియపరిచిన గురువు గారికి కృతజ్ఞతలు PMC youtube channel వారికి ధన్యవాదాలు..

  • @ramadeviramadevi9189
    @ramadeviramadevi9189 3 ปีที่แล้ว +19

    నిజంగా అద్భుత మయిన ప్రసంగం గురువుగారికి ప్రణామములు ...ఎన్నో మంచి కార్యక్రమములు ప్రసారం చేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు

  • @cnuactiva
    @cnuactiva 3 ปีที่แล้ว +18

    PMC ద్వారా ఎంతో మంది గురువుల జ్ఞానం పొందే భాగ్యం కలిగింది . Thank you PMC. Thank you Ravi Shastri garu 🙏

  • @PMCTelugu
    @PMCTelugu  3 ปีที่แล้ว +19

    For More Details Contact Ravi Sastry :9030020559

    • @shivakailash41
      @shivakailash41 3 ปีที่แล้ว

      Swami vaari address ivvandi Ravi Shastri garu.... Ravi Shastri garu meeku vela vela kruthagnatha lu..... Ilanti goppa interviews tho maaku spiritual gnananni andistunnaduku.....

    • @baratkumar8739
      @baratkumar8739 3 ปีที่แล้ว

      Respected sir, Very best interview with best saint and learnt more from him regarding his diet, excercise while he is practice saint. Request to take another interview from him...

    • @gangadhararaomahankali487
      @gangadhararaomahankali487 3 ปีที่แล้ว

      Dec

  • @Happy28282
    @Happy28282 3 ปีที่แล้ว +9

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramanaiah9408
    @venkataramanaiah9408 3 ปีที่แล้ว +8

    1st episode 2nd episode రెండూ super స్వామి వారికి పాధాభి వందనం

  • @SanthoshKumar-1262
    @SanthoshKumar-1262 3 ปีที่แล้ว +10

    This Guruji visited my home,he speaks many languages, Great knowledge...

    • @ushakollu5845
      @ushakollu5845 3 ปีที่แล้ว

      How do we contact this Guruji garu

  • @nagamanigorugantu3035
    @nagamanigorugantu3035 3 ปีที่แล้ว +4

    అధ్బుతమైన విషయములు తెలియపరచారు.మీకు ధన్యవాదాలు.చేస్తున్న తప్పులు తెలుకోగలిగాను.

  • @katakamramesh7755
    @katakamramesh7755 3 ปีที่แล้ว +22

    మాటలు రావటం లేదు. పాదాభివందనం🙏🕉️✡️🔯🙏🙏🙏🙏🙏🙏

  • @chantich5836
    @chantich5836 3 ปีที่แล้ว +4

    అద్భుతంగా చెప్పారు గురువుగారు..
    పీఎంసీ కి ధన్యవాదాలు

  • @yashodadevulapally3009
    @yashodadevulapally3009 3 ปีที่แล้ว +1

    జై శ్రీమన్నారాయణ. మీకు శ్రీ సత్యసాయి బాబాగారు పరిచయమైన వారేనా దయ చేసి తెలుప గలరు

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 ปีที่แล้ว +12

    సాధనకు : హితాహార్
    : శుచా హార్
    : మితాహార్ .

  • @sreenivasadurgaprasad2559
    @sreenivasadurgaprasad2559 3 ปีที่แล้ว +2

    థాంక్యూ స్వామీజీ అండ్ పి ఎం సి ఎన్నో అద్భుత విషయాలు మాకు అందించారు🙏🙏🙏

  • @abbarajusathyadeva717
    @abbarajusathyadeva717 3 ปีที่แล้ว +11

    Ravi Sastry Garu. A small suggestion. While viewing the interview some times in your anxiety to elicit more new information, you are unknowingly blocking the swamy ji's flow. In case you feel that interview is becoming lengthy , you can any way edit later on. This is happening not only with this interview but other interviews as well. Please take care of this point in right earnest.

  • @manibhuvana5004
    @manibhuvana5004 3 ปีที่แล้ว +1

    thanks andi for sharing. jai gurudeva

  • @swapnabongu1726
    @swapnabongu1726 3 ปีที่แล้ว +7

    Padabivandanalu guruji.thanks to pmc and ravi garu.really transmitted message from guruji.

  • @kirankumarkamparaju320
    @kirankumarkamparaju320 3 ปีที่แล้ว +2

    ఇది ఒక మహా అద్భుతం గురువుగారు

  • @TheAkhibuddi
    @TheAkhibuddi 3 ปีที่แล้ว +2

    Chala bagundi swami vatiji pranamamulu.

  • @entisangathulu
    @entisangathulu 3 ปีที่แล้ว +3

    Swamy Gaariki Aathmanamaskaramulu 🙏🙏🙏🙏🙏. Chaalaa teliyani scientific information regarding yoga and human gurinchi vivarincharu. Mahaa dhanyavaadamulu Swamy.Om

  • @sreenutechtub1649
    @sreenutechtub1649 3 ปีที่แล้ว +2

    Meeru great ravishasthri gurugigaru namaskaram.

  • @V1Creation
    @V1Creation 3 ปีที่แล้ว

    Thanks brother Ravi Sastry garu , your doing well

  • @viswanathareddya4928
    @viswanathareddya4928 3 ปีที่แล้ว +2

    ఇది అంతా వింటే అద్బుతము గా ఉన్నది

  • @raman9880
    @raman9880 3 ปีที่แล้ว +2

    Thanks so much MASTER'S...🙏🙏🙏🙏...for giving wisdom... thank you PMC 🙏

  • @ngradhakrishna
    @ngradhakrishna 3 ปีที่แล้ว +4

    Thank you swamiji and Ravi garu

  • @vimalakumari4407
    @vimalakumari4407 3 ปีที่แล้ว +2

    Thank you ravisastry garu. Realy great Interview sir. We are great hounur to heared your all interview sir.

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 3 ปีที่แล้ว +2

    అద్భుతమైన వివరణలు...
    .ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @chaithrapushpa2892
    @chaithrapushpa2892 3 ปีที่แล้ว +2

    Thank you sir🙏 I was actually waiting

  • @nagaraj-dq5qd
    @nagaraj-dq5qd 3 ปีที่แล้ว +3

    Wonderful pograms in pmc Chanel thanq sir

  • @durgan9440
    @durgan9440 3 ปีที่แล้ว +1

    Guru Garu...God way not easy ...each day test ...God way too tough ...Truth ..kind-hearted only God ways
    Truth & kindheart only shows us God ...jai Sri Ram Jai Hanuman...🚩🚩🚩guru Deva thanking you ...
    Guru Garu your each word great ...thanking you ...

  • @ngopireddyngopireddy6294
    @ngopireddyngopireddy6294 3 ปีที่แล้ว +1

    Exlient episode thank you guruvu garu it's a great divin work

  • @sreekanthj5649
    @sreekanthj5649 3 ปีที่แล้ว +3

    Priceless interview. Pranamam Swami Sadananda Yogi garu and thank you so much Ravi garu...

  • @chandrasekharnarasingu9482
    @chandrasekharnarasingu9482 3 ปีที่แล้ว +3

    Thanks Sastri garu. Make more videos with this swamiji.

  • @venkatkorakuti4709
    @venkatkorakuti4709 3 ปีที่แล้ว

    Excellent, thank you very much sir

  • @swathichintalapati7436
    @swathichintalapati7436 3 ปีที่แล้ว +2

    Ravi Sastry garu we are doing good wok thank u sir🙏🙏🙏🙏🙏

  • @jashwanthchowdary8692
    @jashwanthchowdary8692 3 ปีที่แล้ว +9

    Waiting for this episode 😍😍😍😍😍😍 thanks a lot ❤️❤️❤️❤️ 🙏🙏🙏

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 3 ปีที่แล้ว +1

    Thank 🙏 you swami Iam very happy thank 🙏 you so much

  • @Happy28282
    @Happy28282 3 ปีที่แล้ว +2

    గురువు గారి కి పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @sg-hl8eg
    @sg-hl8eg 3 ปีที่แล้ว +4

    Guruji clearly explained. 🙏

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 ปีที่แล้ว +8

    కృతే జనార్ధనో దేవ: త్రేతాయాం రఘునందన: ద్వాపరే రామకృష్ణా చ
    కలౌ శ్రీపాద వల్లభ :

  • @neerajabollimpalli5310
    @neerajabollimpalli5310 3 ปีที่แล้ว +1

    Thanks for the valuebl information.

  • @jakk92
    @jakk92 3 ปีที่แล้ว +5

    Our ancestral science is beyond time , great

  • @suvarnaadepu3691
    @suvarnaadepu3691 3 ปีที่แล้ว +5

    Good information 🙏 we are very fortunate get this information....Thank you shastri garu...good interview.....🙏🙏🙏

  • @bharathiappalapuram8767
    @bharathiappalapuram8767 3 ปีที่แล้ว

    Sathakoti vandanalu ee channel ki. Thanks a lot.

  • @sridevichunduri9142
    @sridevichunduri9142 3 ปีที่แล้ว +3

    Thank You so much Ravi Sastry Garu.
    Every word of swami is giving abundant of knowledge and so awakening to all of us.
    Swami variki Pranamalu.

  • @lakshmivallidevibijibilla1294
    @lakshmivallidevibijibilla1294 3 ปีที่แล้ว +4

    Hi! It's really a great and amazing information! Thank you.

  • @varalunarsepalli4011
    @varalunarsepalli4011 3 ปีที่แล้ว

    Ksheera Sagara madhanamu gurinchi chala baga chepparu swamiji,ilanti gnananni maku andistunna PMC channel vallaku,Ravi sastri variki kruthagnathalu 🙏🙏🙏

  • @sureshuppu9901
    @sureshuppu9901 3 ปีที่แล้ว

    Guruvu gariki padabhi vandanalu
    Chala manchi vishayalu cheppinaru danyavadalu

  • @vijayalakshmikv3119
    @vijayalakshmikv3119 3 ปีที่แล้ว +4

    Thank you Ravi Shastri garu for conducting such great interviews. My humble salutations to the Guruji 🙏🙏🙏🙏

  • @socialstudies129
    @socialstudies129 3 ปีที่แล้ว +5

    I watched entire video excellent
    He is the best guide 🙏🙏🙏🙏🙏

    • @sreedevich7594
      @sreedevich7594 3 ปีที่แล้ว

      Avunandi.

    • @sreedevich7594
      @sreedevich7594 3 ปีที่แล้ว

      Ituvanti vaari ni vaduluko koodadu.address dorikite bagundu.

  • @bharatmkr7705
    @bharatmkr7705 3 ปีที่แล้ว

    అనేక మహాత్ములతో నిర్వహిస్తున్న శ్రీ రవిశాస్త్రి గారి పరిచయ కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి.....ఓషోభరత్.

  • @vmurthyyadavvmurthy9433
    @vmurthyyadavvmurthy9433 3 ปีที่แล้ว +1

    Yogi Babaji gariki padabhi Vandanamulu

  • @saradavudgavi8688
    @saradavudgavi8688 3 ปีที่แล้ว +3

    Very good n inspiring videos Sir. Guru's words are really inspiring and can connect ourselves easily with divine knowledge n universal thing's.
    Please can make some more videos so that can gain some insight.
    Thanks Ravi garu ur videos are really inspiring. 🙏🙏

  • @TheChaitu123
    @TheChaitu123 3 ปีที่แล้ว

    swami you Speking nic telugu...meru kevalom veluvina samacharom cheparu matramey cheparu..felt bless.. me padhalaku namaskrom

  • @ramanikandula2627
    @ramanikandula2627 3 ปีที่แล้ว +3

    Namaskaram swamiji 🙏👐

  • @lakshminc
    @lakshminc 3 ปีที่แล้ว +12

    This guru made me connected to spirituality for first time. 🙏

  • @nadellaramanakumari2681
    @nadellaramanakumari2681 3 ปีที่แล้ว +2

    Never expected such information 🙏🙏🙏🙏

  • @dzest2349
    @dzest2349 3 ปีที่แล้ว +2

    Most of the foreigners learning kundalini yoga🙏❤️ great video

  • @saibabushaik221
    @saibabushaik221 3 ปีที่แล้ว +1

    Sree gurubyo namaha pranaamaalu gurudeva 🙏🙏🙏🙏

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb 3 ปีที่แล้ว +9

    Thank u sooo much ravigaru perfect questions great answers. we r lucky to see n hear great guruji. dhanyavaadhalu guruvugaru

  • @kadhalikafitness3747
    @kadhalikafitness3747 3 ปีที่แล้ว

    chala information telusukunnanu tq guruji

  • @radhikadilli3944
    @radhikadilli3944 3 ปีที่แล้ว +2

    Continue cheyandy plz....

  • @sharmilapolisetty6501
    @sharmilapolisetty6501 3 ปีที่แล้ว

    Thank you so much ravi garu

  • @kumarswamy9057
    @kumarswamy9057 3 ปีที่แล้ว +1

    swamy variki vela namashkaramulu ravi garu meeku vela namashkaramulu

  • @PAVANKUMAR-nu1ud
    @PAVANKUMAR-nu1ud 3 ปีที่แล้ว +4

    Great interview 👍

  • @ravisanku1407
    @ravisanku1407 3 ปีที่แล้ว +11

    My Whole hearted thanks to PMC , for enlighting us through Sri Swami Sadananda yogi, May God bless the people behind PMC channel

    • @radammadanachary1542
      @radammadanachary1542 3 ปีที่แล้ว

      చాలా విషయాలు సాధనరీతెచెప్పారు

  • @phaniy1398
    @phaniy1398 3 ปีที่แล้ว

    Guru gaariki charana aravindaalaaki na pranaamaalu...

  • @andelarenuka6497
    @andelarenuka6497 3 ปีที่แล้ว +1

    Guruvu gariki athma pranaamaalu🙏

  • @rekhamusunuru141
    @rekhamusunuru141 3 ปีที่แล้ว +2

    Waiting for this ravi garu

  • @giribabuannapaneni6073
    @giribabuannapaneni6073 3 ปีที่แล้ว +1

    Chaala bhavundhi ee episode.

  • @vanajamaragoni8712
    @vanajamaragoni8712 3 ปีที่แล้ว +1

    Namahskaram guruvugaru, 🙏🏻🙏🏻🙏🏻

  • @HariKrishna-rm2pw
    @HariKrishna-rm2pw 3 ปีที่แล้ว +4

    Knowledgeable information.

  • @prameshbabu3267
    @prameshbabu3267 3 ปีที่แล้ว

    PMC channel ku, Ravi shastrigariki vandanalu.Ituvanti sajjanula interviewlu Marinni ravalani ashistunnamu🙏

  • @srinivasrelangi1408
    @srinivasrelangi1408 3 ปีที่แล้ว +2

    We appreciate your effort

  • @rambabus3771
    @rambabus3771 3 ปีที่แล้ว +1

    సత్యము పాదాభివందనం గురుగారు

  • @chennammabp9258
    @chennammabp9258 3 ปีที่แล้ว +3

    Jai gurudev 🌸🙏🙏🙏🙏🙏

  • @pravallikae9151
    @pravallikae9151 3 ปีที่แล้ว +3

    Mahanth sadanandh Ji maharaj, explained the hidden science behind our hindu traditions. I.e. the way and use of pradakshina
    Not just listening to swami Ji, we have to implement them in our life to feel the aatmaanandam.
    Sree gurubhyo namaha.

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt 3 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు PMC ఛానల్ వారికి

  • @saneramu1822
    @saneramu1822 3 ปีที่แล้ว +1

    VERY VERY GOOD SPEECH SWAMY GARU 🙏🙏🙏

  • @nimmakayalaayyavarireddy2016
    @nimmakayalaayyavarireddy2016 3 ปีที่แล้ว

    థాంక్స్ శాస్త్రి గారు

  • @navyasri3006
    @navyasri3006 3 ปีที่แล้ว

    Thanks swamiji

  • @sobhamadhira6473
    @sobhamadhira6473 3 ปีที่แล้ว +2

    Thank you very much. Very wonderful information.

    • @navyasri3006
      @navyasri3006 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏

  • @positivewave7561
    @positivewave7561 3 ปีที่แล้ว +4

    Great knowledge 👏🙏

  • @saradakallepalli9235
    @saradakallepalli9235 3 ปีที่แล้ว

    Thank you very much sir

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 3 ปีที่แล้ว

    Guruvu gariki padabhivandanalu.

  • @padmam123
    @padmam123 3 ปีที่แล้ว

    Thank you very much

  • @sivakumarivarma6009
    @sivakumarivarma6009 3 ปีที่แล้ว +2

    Ravi guruvugaruki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏milanti varu unnaru kabtti dharmam Ila nadusthundi🙏🙏🙏🙏🙏🙏

  • @jagannathasharma2825
    @jagannathasharma2825 3 ปีที่แล้ว +1

    HARI OM. PRANAMS TO GURUJI. IT IS AGREAT BLESSING TO HEAR YOU.KINDLY BLESS ME TO HAVE DARSAN AT RUDRAPRAYAG.

  • @kunchalaarjun5177
    @kunchalaarjun5177 3 ปีที่แล้ว +2

    thank you sir

  • @user-zj1oi5pb4u
    @user-zj1oi5pb4u 3 ปีที่แล้ว +3

    మహానుభావులు

  • @g.kbhavanibhavani1689
    @g.kbhavanibhavani1689 3 ปีที่แล้ว +1

    great episode we want another episode at least t.q sir

  • @gourishankar3537
    @gourishankar3537 3 ปีที่แล้ว

    Thankyou swamiji 🙏🕉️

  • @allunagaprasad9484
    @allunagaprasad9484 3 ปีที่แล้ว

    Very interesting.we are wating aother interview

  • @inMeditation_PSSM
    @inMeditation_PSSM 3 ปีที่แล้ว +2

    One more episode with this guruji please...🙏🙏🙏

  • @haribabu9224
    @haribabu9224 3 ปีที่แล้ว +1

    we need more videos like this swamy

  • @chandramohanreddy3949
    @chandramohanreddy3949 3 ปีที่แล้ว +1

    What a great explain

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 ปีที่แล้ว +6

    సంత్ సదానంద స్వామీజీ మీ పాదాలకు నమస్కారములు .

  • @geethasreenivas2511
    @geethasreenivas2511 3 ปีที่แล้ว +4

    Thaaaaaanks so much PMC and Ravi garu. Was waiting desperately. Gurugariki maa paadabhivandanalu. Ento punyam untene ilanti yogula darsanam avutundi. Though it’s virtual, still take it as a blessing. Thanks for these invaluable videos🙏🙏🙏🙏🙏🙏

    • @nikhilnicky7810
      @nikhilnicky7810 3 ปีที่แล้ว

      That swami ji is he married...?? If yes how many children does he have..??