ఇంటర్వ్యూ చేసే మహాత్మునికి ఒక చిన్న విన్నపము గురువు గారు చెప్పేటప్పుడు మీరు మద్యలో మాట్లాడడం వల్లా గురువుగారి జ్ణాన దార తెగుతుంది ఆయను చెప్పనీయండి. చాలా అవసరమైతే నే అడగండి 🙏 క్షమించండి 🙏
చాలా అద్భుతంగా, శాస్త్రీయ దృక్పధం, ఆధ్యాత్మికత కలిపి, కుండలిని గురించి, ప్రాణ శక్తుల గురించి, చెప్పారు గురువుగారు 🙏🙏🙏, అందరు తెలుసుకొని గురువు ల దగ్గర నేర్చుకొని సాధన చేయాల్సిన విషయాలు, ఇంటర్వ్యూ లు అంటే ఇలా ఉండాలి, జ్ఞానం, విజ్ఞానం రెండు తెలుసుకునేలాగా 🙏🙏🙏
గురువు గారి కి శత సహస్ర నమస్కారాలు 🙏🙏. మీరు చాలా బాగా వివరించి చెపుతున్నారు . మీ లాంటి గురువు ల. దయ వలన. ధర్మం ఇంకా నాలుగు పాదాల మీద నడుస్తున్నది స్వామి. 🙏🙏🙏 కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
గురువు గారికి ప్రణామములు.బేకరీ,మధ్యమ,పశ్యంతి,పరవాణి గురించి నేర్చుకోవాలని ఉంది గురువు గారు.మిమ్మలిని కలవాలంటే ఎలా స్వామిజీ ?...చాలా మంచి విషయాలు అందించారు...మీ పాదపద్మములకు నమస్కారం.చక్కని వీడియో అందించిన రవి గారికి ధన్యవాదాలు.మీ ప్రసంగము అద్భుతం గురువు గారు.
నేను సద్గురు దగ్గర ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను. దాంట్లో మాకు ఈ మూడు బంధనాలు, అంతర్ కుంభకం, బాహ్యకుంభకం నేర్పించారు. కానీ దాని అంతరార్థం ఈరోజు ఈ బాబా గారి వల్ల తెలుసుకున్నాను, కృతజ్ఞతలు.
Aha emi cheppitiri swamiji meepadapdmamulaku sastangapranamamulu adbhutam dhyanam taruvata visrantiki savasanam mee anubhavam lo cheppinavi eerojullo elanti mahatmulu unnaru ante dhanyosmi harihi om
Marella Ravi Shastry garu, you are doing wonderful job, by bringing wonderful BLESSED SOULS TO US.. Kindly provide MASTER'S ADDRESS TO REACH FOR TRAINING.. Please 🙏
Kundulani with activate in few second try one time and teach student friend family result will see in 15 minutes th-cam.com/video/-St78A9A8Vs/w-d-xo.html
గురువు గారికి పాదాభివందనములు. గురువు గారూ పరమ పవిత్రములు, సామాన్య జనులను తరింపజేసే ఈ గొప్ప యోగ సాధనలను మాకు కూడా నేర్పించవలసినదిగా హృదయపూర్వక ప్రార్థన.
వయస్సు అంతఅయిపోయే TIME లో కుండలినీ శక్తివంతమైన శక్తి ని తెలుసుకొని మనసెంతోబాధాకరంగా వుంది.నాకు కాలు నొప్పులు. నా వయసుఅరవై ఏళ్ళు .నేను ముందు MEDITATION &YOGA చేసేదాన్ని మీరు నాకు కాళ్ళ నొప్పులకు ఓక వైద్యం చెప్పండి.పై జన్మ అంటూ వుంటే నేను క్రియా నేర్చుకోవాలని ఆశ.మీ ఆశీస్సులు .🙏🙏🙏
గురుభ్యోనమః 🌹🙏 రవిగారు కి కూడ 🙏 నమస్కారం 🙏 కొంతమంది గురువులు ఏ విదమైన ఆహారం తీసుకోకుండా కేవలం వారు భక్షణం చేస్తూ ఉంటారట . నిజంగా అలా బ్రతుకడం సాధ్యమేనా. ? ఈ విషయం గురువు గారి ద్వారా తెలియజేయ గలరు 🙏
My Humble Request is in practical life what level they reached and what techniques they are followed something new .. this is what humans needed .. how to live already Mahabharat scripture told ..
Kundulani with activate in few second try one time and teach student friend family result will see in 15 minutes th-cam.com/video/-St78A9A8Vs/w-d-xo.html
Excellent explanation about pranayam, asana siddi. 99percent people don't understand the science behind the functioning of human body Exemplary narration easy to understand but sadana abhyaas is must. My heartfelt pranaams to swamiji and anchor Ravi garu. 🙏
Kundulani with activate in few second try one time and teach student friend family result will see in 15 minutes th-cam.com/video/-St78A9A8Vs/w-d-xo.html
Guruvu gari anni vidhyalu youtube lo classes start cheyandi. Asanalu, food habits everything. Its very important for this generation... And how to contact guruji... please rely
గురువు గారిని కలవాలని ఉంది దయచేసి అడసుచెప్పగలరు
చాలా మంచి విషయాలు చెబుతున్నారు ఇవన్నీ ఒక పుస్తకాన్ని ప్రచురించి ప్రజలకు అందించండి
Tq
Bhufupu cat fgi oh 5tttttttttttttaaaq my 11qnqqqqqnqbqqq1tť
Ravigaarini adahaali
ఇంటర్వ్యూ చేసే మహాత్మునికి ఒక చిన్న విన్నపము గురువు గారు చెప్పేటప్పుడు మీరు మద్యలో మాట్లాడడం వల్లా గురువుగారి జ్ణాన దార తెగుతుంది ఆయను చెప్పనీయండి. చాలా అవసరమైతే నే అడగండి 🙏 క్షమించండి 🙏
చాలా అద్భుతంగా, శాస్త్రీయ దృక్పధం, ఆధ్యాత్మికత కలిపి, కుండలిని గురించి, ప్రాణ శక్తుల గురించి, చెప్పారు గురువుగారు 🙏🙏🙏, అందరు తెలుసుకొని గురువు ల దగ్గర నేర్చుకొని సాధన చేయాల్సిన విషయాలు, ఇంటర్వ్యూ లు అంటే ఇలా ఉండాలి, జ్ఞానం, విజ్ఞానం రెండు తెలుసుకునేలాగా 🙏🙏🙏
రాను రాను,, విద్యలన్నీ అంతరించి పోతుంది,,, గురువు గారు,,, మీ సాధనకు,,, శిరసా నమామి,, 🚩 జై శ్రీ రామ్ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
ఇప్పటి ఆశ్రమాలలో మీలాగా చెప్పే వారెవరు లేక ప్రజలు ఒత్తిడికి లోనై ప్రశాంతతలేక ఏదో శాసమైన ధ్యాస అంటూ ఉన్నారు కానీ
అద్భుత వర్ణన... సంకేత భాష లో చెప్పిన ఈ అంతః సౌందర్య ఆత్మ జ్ఞానము ఇంతవరకు ఎవరూ ఇలా చెప్పగా వినలేదు గురువు గారు. వే వందనములు
చాల గొప్పగా చెపుతున్నారు స్వామీ .మీకు ధన్యవాదములు.
మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది గురువు గారు.
🕉️కుండలినీ యోగ రహస్యాలేంటి
🕉️కుండలిని సాధన ఎలా చేయాలి
🕉️ఆసన సిద్ధి ఎలా కలుగుతుంది
🕉️దశ వాయువులు ఎలా బ్యాలెన్స్ చేయాలి
🕉️శ్వాస సాధనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి 🤘🤘🤘🤘🤘🤘🤘🤘
He .
గురువు గారి కి శత సహస్ర నమస్కారాలు 🙏🙏. మీరు చాలా బాగా వివరించి చెపుతున్నారు . మీ లాంటి గురువు ల. దయ వలన. ధర్మం ఇంకా నాలుగు పాదాల మీద నడుస్తున్నది స్వామి. 🙏🙏🙏 కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
Anthara kumbhakam yelaa cheyali swamiji
9.
6mnnkm6k mkkkmkknkkmkkmonñknn6nkmmomnftknnfnnkmkmko5kmfkm
🕉️🕉️ఓం మహాగణదిపతయేనమః🙏 🕉️🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
🕉️🕉️ఓం sr మాత్రేనమః 🙏🙏🙏🙏
మీకు వందలు చాలా బాగా ఇవారించారు
రవి శాస్త్రి గారికి పాదాభివందనాలు.దయ చేసి మీరు ఇంటర్వ్యూ చేసిన తరువాత సాధకుల చిరునామా ఇవ్వండి.
గురువు గారికి పాదాబి వందనాలు ఎంత గొప్ప జ్ఞానం అందించారు మహానుభావులు
గురువు గారికి ప్రణామములు.బేకరీ,మధ్యమ,పశ్యంతి,పరవాణి గురించి నేర్చుకోవాలని ఉంది గురువు గారు.మిమ్మలిని కలవాలంటే ఎలా స్వామిజీ ?...చాలా మంచి విషయాలు అందించారు...మీ పాదపద్మములకు నమస్కారం.చక్కని వీడియో అందించిన రవి గారికి ధన్యవాదాలు.మీ ప్రసంగము అద్భుతం గురువు గారు.
Plz share the info if you get any reply about your question...
Himalaya babaji గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏 ఓం నమో నారాయణాయ
ఎందరో మహానుభావులు,వారిలో వీరికి 🙏🙏🙏
శ్రీశ్రీశ్రీ సదానంద గిరి స్వామివారి పాదపద్మములకు నమస్కారములు
స్వామి మీ ఇద్దరికీ ఆత్మాభివందనాలు. గొప్ప జ్ఞానాన్ని అందించినందుకు పాధాభివందనాలు
Ravi garu you are the Arjuna asked the right questions on our behalf 🙏
నేను సద్గురు దగ్గర ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను. దాంట్లో మాకు ఈ మూడు బంధనాలు, అంతర్ కుంభకం, బాహ్యకుంభకం నేర్పించారు. కానీ దాని అంతరార్థం ఈరోజు ఈ బాబా గారి వల్ల తెలుసుకున్నాను, కృతజ్ఞతలు.
బ్రదర్ మీరు బెంగళూర్ లో nerchukunaraa
నేను నేర్చుకోవాలి అంటే ఎవరిని అడగాలి..
🙏శ్రీ శ్రీ శ్రీ సంత్ సదానందగిరి యోగిగారికి అభివందనములు,
శ్రీ రవిశాస్త్రి గారికి కృతజ్ఞతలు!💐
Aha emi cheppitiri swamiji meepadapdmamulaku sastangapranamamulu adbhutam dhyanam taruvata visrantiki savasanam mee anubhavam lo cheppinavi eerojullo elanti mahatmulu unnaru ante dhanyosmi harihi om
గురువుగారికి, ravisastrygariki namdkarsmulu
చాలా మంచి విషయాలు తెలియచేశారు గురువు గారు ధన్యవాదములు🙏🙏🙏💐💐💐
ఈడపింగళనాడువివరం చాలబాగవివరంచారు గురువుగారి దన్యవాదలు స్వామి
Entho goppa vishayalanu guruvugaru chakkaga vishadeekarinchi chepparu. Enno questions ki answer dorikindi. dhanyavadalu guruvugaru
గురువుగారు కు ప్రణామములు. మీ ఉపదేశాలు వల్ల సాధకులకు ఎంతో ఉపయోగం.
Excellent and 100% correct
Great knowledge guruv garu mi padhalaku namaskaramulu
Ayya me padalaku pranamamulu.entha adbhuthanga cheparu guruji.🙏🙏🙏🙏
Natural Yogi the real great Yogi pranaam swamiji
You are truly a lord Shiva devotee Swamiji 🙏🙏🙏🙏 we are very blessed and lucky to have you ji. What detailed information for meditation!!!
గురువు గారి పాద పద్మములకు నా నమస్కారము 🙏🙏🙏 అద్భుతమైన విషయాన్ని తెలియచేశారు
Swamy vari paadapadmalaku namaskaramul
Marella Ravi Shastry garu, you are doing wonderful job, by bringing wonderful BLESSED SOULS TO US.. Kindly provide MASTER'S ADDRESS TO REACH FOR TRAINING.. Please 🙏
Mee Interview adbutham guruvugaru 🙏🙏
,, గురువు.గారికి.. పాదా బి..వందనం🎉
Srisannidhi channalu varriki mavrudyapurvaka namasumajali meeru parichayamu chesina swameejiki mapadabhivandanalu swameeji bramavidyaku kavlsina pranayamalavivarna kulaamkashmuga vivarincharu sadhakul chakkaga viniyoginchukovachu kani subhashpatriji bramarshi dawara kevalamu 3rojulalo kundalini shakti jagrutamu jarginadhinaku
Chala chala dhanyavaadamulu guruji
Swamivariki padabhivandanalu
Chala adbhuthamga science jodinchi,manthra sahithamga chepparu. 🌹🍀🌷🙏🙏🙏🌹🍀🌷
Ravigariki dhanyavadalu 🙏🙏
Hi by b ni ft byy ftbf
Kundulani with activate in few second try one time and teach student friend family result will see in 15 minutes th-cam.com/video/-St78A9A8Vs/w-d-xo.html
రవి శాస్త్రిగారు మీకు ఋణ పడివుంటాము
Swamiji chala manchi visayalu chepparu sadakulaku confidence kaligincharu kuthagnathalu.
Gurudevudiki krutagnyatalu 🙏.
Asalu intha goppa informative interview nenu choodaledemo.
Gurugaru meeru o adbhutam.
Dhanyudanu ayyaanivaala. Paadaabhivandanaalu Gurudeva.
Saastry gaarikee hrudaya poorvaka krutagnyatalu.
Gurukrupatho ika naa saadhana oordhva gaami ayyi kotta oravadini santarinchukonu gaaka.
Jai Gurudeva Datta.
రవి గారి కి నమస్కారం
గురువు గారి కి ప్రణామాలు
Yes, we got valuable yoga info in the words of swamy, the Guru Dhanyavad!
Maha adbuthamyna Anubhava Bodha Chala Chala danyavadamulu Santhanga Yekkada kooda thanagurinchi goppa chepukkokkunda Chala unnatha sthithi lo unnaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువు గారికి నా పాదాభివందనం.
Very good explanation and most epic video.....and my bow 🧎to guruji...
గురువు గారికి పాదాభివందనములు. గురువు గారూ పరమ పవిత్రములు, సామాన్య జనులను తరింపజేసే ఈ గొప్ప యోగ సాధనలను మాకు కూడా నేర్పించవలసినదిగా హృదయపూర్వక ప్రార్థన.
వయస్సు అంతఅయిపోయే
TIME లో కుండలినీ శక్తివంతమైన శక్తి ని తెలుసుకొని మనసెంతోబాధాకరంగా వుంది.నాకు కాలు నొప్పులు. నా వయసుఅరవై ఏళ్ళు .నేను ముందు MEDITATION &YOGA చేసేదాన్ని మీరు నాకు కాళ్ళ నొప్పులకు ఓక వైద్యం చెప్పండి.పై జన్మ అంటూ వుంటే నేను క్రియా నేర్చుకోవాలని ఆశ.మీ ఆశీస్సులు .🙏🙏🙏
Swameejee, saadakulaku goppa jnanaanni andistunnaduku krutajnulam.
Namasthe guruvu garu kundalini jagrutham cheyali ante kottavallu ela cheyali cheppande plz gururuvu garu
గురువు గారికి పాదాభి వందనములు
Nice presentation! my respectful greetings 🙏🙏🙏 to Guruji 🙏🙏🙏
Pandit ji..plz give ashirwad to your devotees.. ielanti vishayalanu Inka cheppandi makuu❤❤❤
గురుభ్యోనమః 🌹🙏 రవిగారు కి కూడ 🙏 నమస్కారం 🙏 కొంతమంది గురువులు ఏ విదమైన ఆహారం తీసుకోకుండా కేవలం వారు భక్షణం చేస్తూ ఉంటారట . నిజంగా అలా బ్రతుకడం సాధ్యమేనా. ? ఈ విషయం గురువు గారి ద్వారా తెలియజేయ గలరు 🙏
Thankyou very very much Guruvu garu
ఇంత గొప్ప సత్సంగం చెప్పినందుకు పాదాభివందనం గురువుగారు
గురు బ్రహ్మ గురు విష్ణుః గుదదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురేవే నమః 🙏😂
శ్రీ మాతా చరణారవిందం 🙏
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
My Humble Request is in practical life what level they reached and what techniques they are followed something new .. this is what humans needed .. how to live already Mahabharat scripture told ..
గురువు గారికి నమస్కారములు , ఈ వీడియో ద్వారా చాలా విషయాలు తెలుసు కున్న ను ,
Guruvu gaariki paadhabi vanda
Namulu swamiji mari konni videos
Cheyali Ani korukuntunnanu🙏🙏🙏🙏🙏
Meeku koti padabhi vandhanalu guruva
Guruvu gariki padabi vandanalu chala chala manchi veshalu thelaya jesenanduku🙏🙏🙏
Guruvu gariki namaskaram, excellent scientific explanation thanks guruji and thank to ravi garu
Swamiji has given good clarity about our yoga sadhana
ri Gurubhyo Namaha. Guruvugariki Naa Hrudaya Puraka Paadabhi Vandanaalu. Dhanyavadhamulu. Chaala Chakkaga Chepparu guruji. Eswara Rao Divine yoga Guruvu Visakhapatnam
Ippudu mana yuvathaki brahmacharya gurunchi information ivvaali guruvareya 🙏🙏
గురువు గారికి మరియు రవి శాస్త్రిగారికి ప్రణామములు 🙏
రవి శస్తరి గరు మీకూ ఆంత పొట్టా ఏందుకు వుంది
.
@@suribabu5458 ÀAAÀAKJKJKKJKJKJKJHKJKJKJKULÌIsddddsdsddadďozañz
Chala chala baga chepparu guruvu garu
Om Sri gurubyonamaha 🙏🙏 🙏😇 Om Sri mathre namaha 🙏🙏😇 Om Sairam
Wonderful explanation of unknown sadanam❣️🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹
Great knowledge guruvu garu 🙏🙏🙏🙏🙏
Kundulani with activate in few second try one time and teach student friend family result will see in 15 minutes th-cam.com/video/-St78A9A8Vs/w-d-xo.html
మీ ఆశ్రమం ఎక్కడుంది సార్
What a beautiful informative class by Guru ji. Learned a lot..🙂
గురువు గారికి పాధాబివందనం
Saamaanyulaku saitham sulabhamgaa ardhamaye vidhamgaa saadhanaa margamunu vivarinchina sri guru paada padmamulaku manah purvaka vandanamulu
Super to say swami, really I am asked to me i am learn, I am lot of interested, how to approach u, excelent to say swamy i am fell very happy
Swamaji is live example for యోగ sadhana
Great Swamy lot of doubt clear
AMAZING VIDEO. FANTABULOUS. BILLION LIKES.
Goppa vishayalanu theliya jesinanduku kruthagnathabhivandanamulu guruji
ఓం శ్రీ గురుభ్యోన్నమః...
Gurugy namaste. Ravi sastry garu kruthagnathalu
th-cam.com/video/GbzWsCrHrak/w-d-xo.html
దైవసమానులకు పాదాభివందనం 🙏🙏🙏
Om namah shivaya Guruvugariki padabivandanalu
Detail points very great Swami
Thank you Guruvu Garu🙏🙏🙏
Intha clear ga cheppe guruvulu school level lo cheppe varu unte.genarations must ga baguntayi
సాధకులకు మరింత utsaaahaañni గలిగించే విధంగా మీ ఇంటర్వ్యూ జరిగింది గురువుగారికి మీకు ధన్యవాదములు వందే గౌమాతరమ్
Guruvu Garu vivarinchi nappudu guruvugaritho kalisi meeru cheppakkandi please
Great knowledge... how to do antharvikshanam...?
th-cam.com/video/0Oc_BK8jgQU/w-d-xo.html
Om guru bhyonamha Om guruparamparabhyo Om namah shivaya guruvugariki naa manspoorvaka paadabivandanalu
బహిర్కుంబకం వల్ల స్సూక్ష్మ పరిశీలన,సృజనాత్మకత &జ్ఞానాభివృది ; సహనం, ఓర్పు మరియు నిర్మల త్వం సాధించవచ్చును. 🙏
I am crossing 2:37 second by holding breath then which type of yoga can I follow.... please suggest a good one
Excellent explanation about pranayam, asana siddi. 99percent people don't understand the science behind the functioning of human body
Exemplary narration easy to understand but sadana abhyaas is must.
My heartfelt pranaams to swamiji and anchor Ravi garu. 🙏
Thank you swamiji.
Kundulani with activate in few second try one time and teach student friend family result will see in 15 minutes th-cam.com/video/-St78A9A8Vs/w-d-xo.html
🙏 స్వామి చిన్న సందేహం.. ప్రాణం అపాణం అంటే ఏమిటి? ప్రాణవాయువును అపాణ వాయువుతో కలపడం అంటే ఏమిటి ఎలా కలపడం ?🙏
అంతర్కుంబకం సాధన వల్ల నీటిలో & గాలిలో తేలియాడే శ క్తి ని పొందవచ్చును. 🙏
What is antharkunbakam
Gurudeva sharanam,Ravi garu namaskaram,mimmalni kalavaalante ela
Guruvu gari anni vidhyalu youtube lo classes start cheyandi. Asanalu, food habits everything. Its very important for this generation... And how to contact guruji... please rely