Tap into Vital Energy: Transform Your Life with Prana Yoga Sadhana Bhaskar Sharma and Ravi Sastry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • #niravitv #niraviastro #ravisastry
    Tap into Vital Energy: Transform Your Life with Prana Yoga Sadhana Bhaskar Sharma and Ravi Sastry
    🕉️యోగ సాధన ఎలా చేయాలి ?
    🕉️ప్రాణ శక్తిని ఎలా నిలుపుకోవాలి?
    🕉️ప్రత్య ఆహారాన్ని ఎలా పొందాలి ?
    🕉️ధారణ ఏ విధంగా చేస్తే మంచిది ?
    🕉️ధ్యాన సమాధుల్లోకి ఎప్పుడు ప్రవేశిస్తాం ?
    🕉️🕉️ఇలా ఎన్నో యోగ రహస్యాలతో కూడిన స్పెషల్ ఇంటర్వ్యూ భాస్కర శర్మ గారితో రవి శాస్త్రి
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️
    Niravi tv
    Marella RaviSastry official chanel
    🙏Please Subscribe 🙏
    / @niravitv
    Our office number
    +91 86395 79629
    Discover the Power of Prana with Yoga Sadhana Bhaskar Sharma and Ravi Sastry! @niravitv ​
    • Tap into Vital Energy:...
    Marella Ravi Sastry Interviews
    • Tap into Vital Energy:...
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    niravitv,ravisastry,pmc,astrology,meditation,sadguru,guided meditation,isha,yoga,niravi tv,kriya yoga,divine,god,niravitv ​,kriya,kundalini,morning meditation,art of living,karma,discover the power of prana,yoga sadhana,bhaskar sharma and ravi sastry,discover the power of prana with yoga sadhana bhaskar sharma and ravi sastry! @niravitv,yoga at home,morning yoga,yoga for beginners,niravi channel,niravi,beginners yoga,Prana,prana,adipurush,yoga day,father's day

ความคิดเห็น • 161

  • @madhavilatha6370
    @madhavilatha6370 ปีที่แล้ว +39

    ఎంత స్పష్టంగా వివరించారు. సాష్టాంగ నమస్కారములు భాస్కర్ శర్మ గారికి. దేశభాషలందు తెలుగు లెస్స అని గర్వంగాచెప్పవచ్చు. చక్కగా చెవులకు ఇంపుగా మాట్లాడరు. సులువుగా అందరికి అర్థమయ్యె విదంగా వివరించినందుకు దన్యవాదములు

  • @hemanthkadali3389
    @hemanthkadali3389 ปีที่แล้ว +4

    ఇటువంటి వారి ఆశ్రమ అడ్రస్ గానీ, కాంటాక్ట్ నంబర్ గానీ ఇస్తే చాలా బాగుంటాది కదా సార్ రవి శాస్త్రి గారు 💅💅💅💅💅💅💅💅💅💅💅

    • @sriguhesayoga7871
      @sriguhesayoga7871 ปีที่แล้ว +1

      Namasthe,,
      My self I am Bhaskara sarma
      I teach in Shree Hari Yoga Center,
      In dharmashala
      Himachal Pradesh.

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 ปีที่แล้ว +3

    Excellent! ఎంతో మంది అద్భుత సాధకులు గురువులను పరిచయం చేస్తున్న మీకు కృతజ్ఞత లు.

  • @sureshsastrysuresh9563
    @sureshsastrysuresh9563 ปีที่แล้ว +6

    ఎంత స్పష్టంగా వివరించారు భాస్కర్ శర్మ శర్మ గారిని పరిచయం చేసిన వారికి రవి శాస్త్రి పాదాభివందనాలు

  • @anjaneyulukota5510
    @anjaneyulukota5510 ปีที่แล้ว +5

    అక్షర అభ్యాసం నేర్చుకోవడం మూలముగా భౌతిక జగత్తులో బ్రతకడానికి వాడే ఒక వీధి చదువు ఆత్మ విద్య నేర్చుకోవాలని విద్యార్థికి అనులోమ విలోమ ప్రాణాయామం అనే అక్షరాలు ఆత్మ విద్య నేర్చుకోవాలని వ్యక్తికి మార్గము ఈ విద్య అందరికీ అర్థం కాకపోవడం మూలంగానే స్వధర్మము మరిచిపోతున్నారు ఈ ప్రాణాయామము అనే విద్య ప్రతి ఇంటికి చేరే రోజు ఎప్పుడు వస్తుందో
    🌹🌹🌹🌹🌹🍎🍓🍎🍓🍎🍓🍎🍓🍎🍓🙏

  • @kyasanooriparameshwar8070
    @kyasanooriparameshwar8070 ปีที่แล้ว +15

    భాస్కర శాస్త్రి గారికి అభినందనలు. ధన్యవాదములు.🙏🙏💐

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 ปีที่แล้ว +8

    గురువుగారు మాట్లాడు తూ ఉంటే లాలి పాటలా వినసొంపుగా, ఇంకా వినాలనిపిస్తుంది ధన్యవాదములు ఇరువురు గురువులకు 👣👣🙏🙏

  • @Singh8900B
    @Singh8900B 5 หลายเดือนก่อน +1

    మీరు చెప్పేవి అందుకునే సత్తా సాధన చేయాలి గురువు గారు కె ప్రణామములు
    రవి గారి కీ నమస్కారము

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 ปีที่แล้ว +10

    రవి శాస్త్రీ గారికి కృతజ్ఞతలు.

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 ปีที่แล้ว +12

    భాస్కర్ శర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.సాదకులకు ఒక కొత్త మలుపు కు దారి చూపించినట్లు గఆఅవగతం చేశారు.ప్రత్యహరం గురించిన వివరణలోమంచి అవగాహన ఇచ్చారు.భాస్కర్ శర్మగారి కి సదా కృతజ్ఞురాలిని.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 ปีที่แล้ว +3

    భాస్కర శాస్త్రి గారు మీకు అనేక ధన్యవాదములు 🙏💐 రవి గారు 🙏💐మీకు కూడా ధన్యవాదములు

  • @krias6839
    @krias6839 ปีที่แล้ว +4

    Felt tears 😢 while understanding how much knowledge of wealth we have ...and generation got wasted ....due to various reasons 😞...thanks to all guruvus and bhaskar garu and ravi garu

  • @swathireddy9330
    @swathireddy9330 ปีที่แล้ว +6

    హర ఓం నమః శివాయ 🙏
    శాస్త్రి గారికి, శర్మ గారికి శతకోటి వందనాలు
    Excellent subject...... సదా కృతజ్ఞతలతో🙏🙏

  • @devakis9719
    @devakis9719 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @kyasanooriparameshwar8070
    @kyasanooriparameshwar8070 ปีที่แล้ว +9

    రవి శాస్త్రి గారికి అభినందనలు.🙏🙏

  • @jcreddy108
    @jcreddy108 ปีที่แล้ว +9

    One of the best sathsangam❤❤

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 ปีที่แล้ว +4

    శాస్త్రం అప్పజెప్పితే యోగం రాదు, జీవితం లో ఒంటపడితేనే యోగము పారవశ్యంగా ఉండగలదని జిల్లెళ్ళమూడి అమ్మ అన్నారు.

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 ปีที่แล้ว +6

    🙏🙏OM NAMO BHAGWATI SRI ARUNACHAL🙏🙏 RAMANAYA🙏🙏🙏🙏

  • @pavanvadrevu6912
    @pavanvadrevu6912 ปีที่แล้ว +9

    Great!!! One of the best videos on this channel. Very informative for sadhana. Thanks Ravi Garu, please do videos with Sri Bhaskar Sharma Garu again in future.

  • @nallamlatchayya7496
    @nallamlatchayya7496 ปีที่แล้ว +5

    శతకోటి వందనాలు స్వామి

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 ปีที่แล้ว +3

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @kyasanooriparameshwar8070
    @kyasanooriparameshwar8070 ปีที่แล้ว +3

    ఎస్పీ బాలు గారి గొంతు విన్నట్టు అనిపిస్తుంది,🙏🙏

  • @punnasanjay9590
    @punnasanjay9590 ปีที่แล้ว +2

    జేై గురుదేవ్ జేై గురుదేవ్ శ్రీ గురుదేవ్ జేై

  • @ramanandramanand1938
    @ramanandramanand1938 ปีที่แล้ว +5

    Excellent information thanks to both of you

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 ปีที่แล้ว +3

    నమస్తే
    ఆశ్రమాలలోంచి రోడ్లమీద,స్కూళ్ళలోను చోటుచేసికొన్న అతి పవిత్రమైన యోగాన్ని అర్థం చేసికోవడానికి తమరు వాడుతున్న వైదిక పరిభాష ప్రస్తుతం యోగము చేస్తున్నాం అనుకొనేవారిలో నూటికి పది మంది కూడా అర్థం చేసికోలేరు అనేది ప్రస్తుతం ఉన్న సత్యం.

  • @NPRamalingeswareReddy
    @NPRamalingeswareReddy 10 วันที่ผ่านมา

    Guruji Namaskar 🎉🎉🎉

  • @aryamurty9911
    @aryamurty9911 ปีที่แล้ว +2

    Namaskaaraalu. Sri. Bhaskara Sharmagaru is a dedicated spiritual sadhaka and yoga teacher. Thanks to Sri Ravi Sastri Garu .
    Arya Murty

  • @dattisr5765
    @dattisr5765 วันที่ผ่านมา

    Omsrigurubhyonnamah:

  • @shivajichadarangam4134
    @shivajichadarangam4134 ปีที่แล้ว +4

    This is Excellent unlimited unstoppable Divine message om namah shivaya🙏

  • @aprajakumari3616
    @aprajakumari3616 ปีที่แล้ว +1

    Super ga explain chasaru baskar sastri guruji

  • @dhyanamesarvamuswasameedad2510
    @dhyanamesarvamuswasameedad2510 ปีที่แล้ว +2

    Excellent ఇంటర్వ్యూ..thank you 🙏🙏

  • @jayendrakumar5853
    @jayendrakumar5853 9 หลายเดือนก่อน

    Intha Gnanam mana peddavaalu cheppara!
    Mana Rushulu, Guruvulu entho goppavaalu.
    Maaku illanti manchi goppa vishayalu cheppinanduku Bhaskar sharma Gariki Paadabi vandhanamulu. Dhanyavadulu

  • @sudhanath6812
    @sudhanath6812 ปีที่แล้ว +2

    Very very thank you very much for this wonderful episode.. Jnanam.. Plz make more..

  • @bsamurthy2541
    @bsamurthy2541 ปีที่แล้ว +2

    Beautifully explained 🙏

  • @rajeswarimattam194
    @rajeswarimattam194 ปีที่แล้ว

    Bhaskar swamy ! My pranams to your lotus feet.

  • @narasimhagangishetty4981
    @narasimhagangishetty4981 2 วันที่ผ่านมา

    🙏

  • @rammohanbattepati5125
    @rammohanbattepati5125 ปีที่แล้ว

    Bhaskara satri gariki Ravisatri Gariki Hrudaya poorvaka 🙏

  • @vishwamitra5
    @vishwamitra5 ปีที่แล้ว +1

    Mr ravi garu ur interview is ultimate which clears so many sadhakas doubts

  • @vijayalakshmi-gy6bd
    @vijayalakshmi-gy6bd ปีที่แล้ว +1

    Every interview curiosity &interesting 👏👏👏🙏🙏🙏🙏

  • @madhavilathajuvva7864
    @madhavilathajuvva7864 ปีที่แล้ว

    Voice entho bagundi. Slokalu padutunte inka vinalanipistundi. Intha goppa gnanamurtulaku padabhivandanalu.

  • @uvnkatasubbaiahsubbaiah3959
    @uvnkatasubbaiahsubbaiah3959 ปีที่แล้ว

    స్వామి మీరు చెప్తున్న ఈ సత్సంగం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు చెప్పినట్టుగా ఉంది స్వామి వాయిస్ అలాగే

  • @yogikuturu42
    @yogikuturu42 ปีที่แล้ว +2

    Sri pada Sri vallaba Sri narasimha saraswathye namo namaha 🙏🙏🙏

  • @sudhanath6812
    @sudhanath6812 ปีที่แล้ว +2

    Namaste Ravi garu.. Plz make more episodes about Prana sakthi and the Sadhana from Guru garu.. Very helpful

  • @mahanidhitalkshow1973
    @mahanidhitalkshow1973 ปีที่แล้ว

    Great explanation about internal meaning of yoga

  • @charivissu1554
    @charivissu1554 5 หลายเดือนก่อน

    Ravi gaaru mee anchoring chaala bagundi

  • @satyaprasad2660
    @satyaprasad2660 ปีที่แล้ว

    excellent philosphy with examples explanation

  • @cricket5179
    @cricket5179 ปีที่แล้ว

    Namaskaram Bhaskara Shastri garu.. chala chala dhanyavaadalu meeku... mana Vaidika shastra goppatanamunu mari oka sari andariki teliya chesaru.. 🙏🙏🙏🙏🙏

  • @awakearaiseforkids
    @awakearaiseforkids ปีที่แล้ว

    Very beautifully, with utmost clarity explained about the science of sympathetic overdrive controlled through breathing intentionally to awaken the unused parasympathetic system. Science proves that the cause fir all mental and physical health fusirders, including cancer, allergies, immune , infection disorders are from sympathetic overdrive. This is the beauty if integrating science with our blessed Vedic heritage

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 ปีที่แล้ว +3

    🙏🙏OM SRI ARUNA CHAL SHIVA🙏🙏🙏🙏🙏🙏

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 ปีที่แล้ว

    Complete develop our conscious connect with breath. Breath is ultimate subject. Without pranam we have get any knowledge.

  • @ramaraju8647
    @ramaraju8647 ปีที่แล้ว

    Great future for Bhaskar sharma

  • @sooriys228
    @sooriys228 ปีที่แล้ว

    Sirs, Very helpful and hence I'm very much thankful. You both are Great.

  • @usman-shaik-UAE
    @usman-shaik-UAE ปีที่แล้ว +1

    Thanks for sharing wonderful information. Niravi TV Management ki, Sastry Gariki and Sarma Gariki chala thanks.

  • @sureshsastrysuresh9563
    @sureshsastrysuresh9563 ปีที่แล้ว

    రవి శాస్త్రి గారికి పాదాభివందనాలు ఇలాంటి వారిని పరిచయం చేసినందుకు మరి మరి

  • @neerajanandam4924
    @neerajanandam4924 ปีที่แล้ว +1

    well explained 👌🙏

  • @proprogramming7203
    @proprogramming7203 ปีที่แล้ว

    చక్కటి విశ్లేషణ

  • @amudalasatyanarayana622
    @amudalasatyanarayana622 ปีที่แล้ว +1

    It is really so good. Thanks to Sri P Bhaskar Sharmaji and Ravi Sastriji

  • @seelam786
    @seelam786 ปีที่แล้ว

    Thanks to ravi sastry GARU

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 ปีที่แล้ว +1

    కృతజ్ఞతలు

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 ปีที่แล้ว

    Maa pyramid ravisastry gariki gratitude. Super ravisastry garu. And speaker also so super knowledge. I want more knowledge pranayama and health problems give good suggestions.

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 ปีที่แล้ว +1

    Pranam subject ultimate. This connect we increase life energy. And connect pranam with kundalini.

    • @niravitv
      @niravitv  ปีที่แล้ว

      Wonderful

    • @viswagarbha
      @viswagarbha ปีที่แล้ว

      @@niravitv Pujyulu Kotha Ramakotayya Tatagari gurinchi cheyandi. Bujji gari tho ( Tirupathi) and Ramakoti Reddy gari tho 🙏🏻 Series laga. He is a healer beyond words, a pure form of love. Thank you

  • @uvnkatasubbaiahsubbaiah3959
    @uvnkatasubbaiahsubbaiah3959 ปีที่แล้ว

    గురుపాదపద్మములకు నా నమస్కారము

  • @mahendravasavi5378
    @mahendravasavi5378 ปีที่แล้ว

    Ravi sastri super sir meru siuvdu

  • @nagavenkatasubbalakshmiman8105
    @nagavenkatasubbalakshmiman8105 ปีที่แล้ว +1

    Ravi shastri Gariki namaskaramulu. Bhaskara Sharma garitho Marinni videos cheyyandi.

  • @venkatachalapathivenkata-yd8qe
    @venkatachalapathivenkata-yd8qe 10 หลายเดือนก่อน

    Om venkateshaih namaha

  • @arunakumari2708
    @arunakumari2708 ปีที่แล้ว

    🙏🙏🙏 sree gurubhoyo namaha 🙏🙏 thankyou ravisastrygaru

  • @malleswarimurthy9429
    @malleswarimurthy9429 ปีที่แล้ว

    Challa challa great chakaga vivarincharu Guruvu Garu

  • @santhibh3120
    @santhibh3120 5 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @jayasree44499
    @jayasree44499 ปีที่แล้ว +1

    థాంక్యూ

  • @mokshithreddy8628
    @mokshithreddy8628 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🌹🌹🌷🌷 Guruji. Great explanation.

    • @indirababbellapati8916
      @indirababbellapati8916 10 หลายเดือนก่อน

      నాలాంటి అతిసామాన్యులకూ అర్ధమయ్యే జ్నానగంగ. నమస్సులు.

  • @seelam786
    @seelam786 ปีที่แล้ว

    Great interview with gurugi

  • @ramakrishnakukunuri7901
    @ramakrishnakukunuri7901 ปีที่แล้ว

    Thank you sir.

  • @erukaarivu6404
    @erukaarivu6404 ปีที่แล้ว

    Back ground baavundi sastry garu

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 ปีที่แล้ว

    Excellent explanation swami 🙏🙏🙏

  • @seshasekhar9842
    @seshasekhar9842 ปีที่แล้ว

    చాలా బాగుంది

    • @seshasekhar9842
      @seshasekhar9842 ปีที่แล้ว

      శర్మ గారి ఫోన్ నెంబర్ postcheyandi

  • @brahmaiahgummalla4369
    @brahmaiahgummalla4369 ปีที่แล้ว

    No words to say ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @sairam-gz8qb
    @sairam-gz8qb ปีที่แล้ว

    Thank u so much ....

  • @sandhyarani2770
    @sandhyarani2770 ปีที่แล้ว

    Very good interaction

  • @lekhanirvana5334
    @lekhanirvana5334 ปีที่แล้ว

    Baskara sarma pasi vayasuke mahaa jnani meeku aneka koti pranamaalu

    • @sriguhesayoga7871
      @sriguhesayoga7871 ปีที่แล้ว

      Om...
      Inkaa nenu entho parinithi sadhinchinchaalsi undhi..
      Vikaaasam pondalsi undi.
      Naa sadhana nenu chesthoo munduku nadusthunnanu,,
      Mee sadapbipraayaaniki dhanyavaadaalu..
      Bhaskara sarma ,
      (Guhaavaaasi,)
      Guhesa yoga
      Dharmashala
      Himachal Pradesh .
      Om.

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 ปีที่แล้ว

    Ravisastrygaru satakoti namaskatamulu. Highest power knowledge. That gap is God but my opinion is exhale is main problem. Why what we take breath not correct thought, feeling it is disturb next inhale and milli seconds gap time. And completely disturbance we have that why our thought recorrect and

  • @haribabueddala7354
    @haribabueddala7354 ปีที่แล้ว

    Super sir.....

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 ปีที่แล้ว

    So super.

  • @kalimilikrishnamoorthy2520
    @kalimilikrishnamoorthy2520 ปีที่แล้ว

    Namaste guruvugaru

  • @balajir4999
    @balajir4999 ปีที่แล้ว

    Super Niravi

  • @srinivaschigurupati2384
    @srinivaschigurupati2384 ปีที่แล้ว

    శివానందాయ మంగళం 🌹

  • @ssrao678
    @ssrao678 ปีที่แล้ว

    Thanks

  • @damodharrao5955
    @damodharrao5955 ปีที่แล้ว

    Excellent swami

  • @mahendravasavi5378
    @mahendravasavi5378 ปีที่แล้ว

    Jai. Jairavisastri garu meru siuvdu

  • @marrimalli8553
    @marrimalli8553 ปีที่แล้ว

    haribhyo rushibhyo gurubhyo namaha

  • @lvgupta3827
    @lvgupta3827 ปีที่แล้ว

    super sir 🙏🙏🙏

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 ปีที่แล้ว

    Jai guru dev

  • @simhanivenkateswarlu5145
    @simhanivenkateswarlu5145 ปีที่แล้ว

    Namaskaram guruji

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 ปีที่แล้ว +1

    వామదక్షిణమార్గేణ ప్రాణాయామో విధీయతే అని ఉపనిషత్తు

  • @seelam786
    @seelam786 ปีที่แล้ว

    Namaskar gurugi

  • @lakshmin6397
    @lakshmin6397 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @subramaniyamaudiraju1735
    @subramaniyamaudiraju1735 ปีที่แล้ว

    Bhaskara Sarma garu Meditation practice cheyand. Shubham bhuyath.

  • @ramputluri
    @ramputluri ปีที่แล้ว

    నమస్తే

  • @krishnaiahbhagyam766krishn4
    @krishnaiahbhagyam766krishn4 ปีที่แล้ว

    vlx 2nd 2nd

  • @ganeshthota1525
    @ganeshthota1525 ปีที่แล้ว

    👏👏👏👏👏

  • @sitaramaraok5604
    @sitaramaraok5604 ปีที่แล้ว

    One of the wonderful explanation
    No body explained
    Great soul
    He beliver Ganapathi muni s
    Kindle his address
    Just to know i am 77 may not possible to see

    • @sriguhesayoga7871
      @sriguhesayoga7871 ปีที่แล้ว

      Om..

    • @sriguhesayoga7871
      @sriguhesayoga7871 ปีที่แล้ว

      Om..
      Namathe ji,,
      My humble Pranams to Sri Sita rama Rao Garu,
      My self I am Bhaskara sarma,
      I teach at Shree Hari Yoga Center in Dharamshala.
      Himachal Pradesh.
      Thank you for your blessings..
      Om Namo Bhagavathe Sri Ramanaaya
      Sri Vasishta Ganapathi muni gurubhyo namaha,,

    • @sitaramaraok5604
      @sitaramaraok5604 ปีที่แล้ว

      Thanks you sir ji for your kind reply
      What i feel my slogan is atleast known the what real that leads you that state in future
      That to is.selecet by ALMIGHTY only
      If am lucky by Bhagavan i will meet
      Thanks you once again thanks