Srisailam Secrets: Guru Sangathyam with Brahmasri Vaddiparti Padmakar | Ravi Sastry | PMC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • Guru Sangathyam Interview with Brahmasri Vaddiparti Padmakar | Ravi Sastry | PMC Telugu
    అశ్వథ్థామ (Aswathama ) అందించిన యోగ రహస్యాలు | Vaddiparti Padmakar |Guru Sangathyam Ravi Sastry
    *****************************
    Brahmasri Vaddiparti Padmakar is an Indian speaker and a scholar known for his discourses on Sanaathana Dharma. He has completed more than
    1225 Ashtaavadhaanams., 11 Sataavadhanams, and 6 Duel Avadhaanams
    Brahmasri Vaddiparthi Padmakar garu wrote "Maanava Katha" book which contains nine stories directly told by Lakshmi Devi to a Sage. The tenets of Sanaathana Dharma are easily explained through these stories. The book was launched on March 31, 2019, at Sri Sharada Parameswari Devasthanam, Guntur, Andhra Pradesh, India.
    He is one of the few people who has given discourses on all 18 Puranas, other than the epics Ramayana and Mahabharatha. He is the Peethaadhipathi of Pranava Peetham, Eluru.
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Marella Ravi Shastri, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Guru Sangatya is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our PMC audience.
    ssgastrology.co....
    #Ravisastry,#ravisastryInterview,#RaviSastryPMC,#RaviSastrySpeech,#RaviSastryMarella,#MarellaRaviSastry,#MarellaRaviSastry,#RaviSastryAstrology,#RaviShastriInterview,#RaviShastri,#MarellaRaviShastri,#kriyayogammatajiRaviSastry,#raviShastri
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co....

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) www.youtube.co....
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) www.youtube.co....
    🌼 Spiritual journey www.youtube.co....
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co....
    🌼 Navakanth Interviews (Free) www.youtube.co....
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry www.youtube.co....
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy www.youtube.co....
    🌼 Natural Healing by Ravi Varma www.youtube.co....
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmedit. .
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: www.youtube.co....
    🌐 Pyramid Valley: / pyramidvall. .

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv

ความคิดเห็น • 256

  • @sudharanib.4401
    @sudharanib.4401 3 ปีที่แล้ว +24

    అసలు...ఏమి చెప్పాలో..కూడా..అర్థం...కావడం లేదు,చాలా సంతోషంగా....వుంది...🙏🙏🙏🙏🙏

  • @meesalapushpalatha1737
    @meesalapushpalatha1737 3 ปีที่แล้ว +22

    గురుగారి పాద పద్మములకు శతకోటి వందనాలు మేము పుణాత్ములమే మీప్రవచణం విన్నా 0. ధన్యోస్మీ .

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 ปีที่แล้ว +38

    అనేకనేక ధన్యవాదములు pmc వారికీ చాలా అద్భుతమైన ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఎన్నో అమూల్యమైన, వెల కట్టలేని విషయాలు తెలుసుకోగలుగుతున్నాము 👏👏👏👏👏👏👏👏👏👏👌👌🙏💐

  • @balaswamyjetti575
    @balaswamyjetti575 3 ปีที่แล้ว +51

    మీరు కారణ జన్ములు స్వామీ........ నాకు కలలోనైనా కన్పిస్తారా స్వామీ. ఆశీర్వదించండి స్వామీ......ఓం నమః శివాయ..... హర హర మహాదేవ శంభో శంకర....

  • @kambhampatibrothers
    @kambhampatibrothers 3 ปีที่แล้ว +24

    గురువుగారి నోటి వెంట వారి దివ్యానుభూతులు వింటుంటే పులకించిపోయి నాకూ అటువంటి భగవదనుభవం ఎప్పుడు కలుగుతుందోనని ఉద్విగ్నుడనౌతున్నాను .శ్రీ రామ జయం

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 3 ปีที่แล้ว +5

    శ్రీ శైల ప్రభ అద్భుతమైన మాసపత్రిక... ఈ రోజుల్లో కేవలము 10 అలాంటి పత్రిక దొరకడం మన అదృష్టం...🙏🙏🙏

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 3 ปีที่แล้ว +4

    ఎన్నో మరెన్నో ఆథ్యాత్మిక గొప్ప అనుభూతి విషయాలు సులువుగా వివరించారు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు గురుదేవా 🙏🙏🙏👍👍👍

  • @shyamalapuram2332
    @shyamalapuram2332 3 ปีที่แล้ว +24

    గురువుగారికి శతకోటి పాదాభివందనములు

  • @vvvmk1718
    @vvvmk1718 3 ปีที่แล้ว +25

    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

  • @koteswarin1501
    @koteswarin1501 3 ปีที่แล้ว +20

    గురువు గారి పాదపద్మములకు అనంత భక్తితో పాదాభివందనాలు

  • @mokkapatisitaramasastry1903
    @mokkapatisitaramasastry1903 3 ปีที่แล้ว +8

    అద్భుతం ఈ అనుభవం. శ్రీ పద్మాకర్ గురువు గారి కి పాదాభివందనములు. 🙏🙏🙏

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 3 ปีที่แล้ว +13

    It is a miraculous story. I convey my regards to Guruji.

  • @subrahmanyamsurubhotla6771
    @subrahmanyamsurubhotla6771 3 ปีที่แล้ว +25

    గురువు గారి పాద పద్మములకు నమస్కారములు. ఇంటర్వ్యూ విన్నంత సేపు ఎదో అనుభూతికి లోనయ్యాను.

  • @esware5863
    @esware5863 3 ปีที่แล้ว +19

    Very nice interview. We are fortunate to watch and acquire the knowledge told by Sri Padmakar. Thanks to PMC

  • @Happy28282
    @Happy28282 3 ปีที่แล้ว +20

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @swathichintalapati7436
    @swathichintalapati7436 3 ปีที่แล้ว +23

    Thank you Ravi garu good concept we are waiting for the interview,just not a interview Real truths are coming out through the PMC 🙏🙏🙏🙏 that 's real great .

    • @anitan9972
      @anitan9972 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏 masters tq

  • @sarojanayak5184
    @sarojanayak5184 3 ปีที่แล้ว +11

    Thank you so much sirs. So wonderful. 🙏🙏🙏

  • @maheshgoud3171
    @maheshgoud3171 3 ปีที่แล้ว +13

    🕉️🔱 Om Namah Shivaya 🔱🕉️
    🙏🙏🙏

  • @parvathidevisureddy5000
    @parvathidevisureddy5000 3 ปีที่แล้ว +2

    Guruvu Garu ME PADAMULAKU NAMASKARAMULU🙏🙏🙏vinntha sepu yedo Anubuthi yedo purvajanma Adrustam GURUVU GARU

  • @bhagyalalitha6929
    @bhagyalalitha6929 3 ปีที่แล้ว +8

    I Am eagerly waiting for this video thank you very much guruvugaaru

  • @varshinireddy1659
    @varshinireddy1659 3 ปีที่แล้ว +7

    Guruvu garu mee darshanam kaavali 🙏🙏🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +2

    పురాణములకూ,ప్రణవ పీఠమునకూ జైజైజై 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍒🍒🍒🍈🍈🍈🍈🍍🍍🍍🍊🍊🍊🥭🥭🥭🦚🦚🦚🦚🦚🌸🌸🌸🌺🌺🌺🏵️🏵️🏵️🌹🌹🌹🍑🍑🍑🍑🌷🌷🌷🍎🍎🍎🍅🍅🍯🍯🍯🌾🌾🌽🌽🍓🍓🍓🍓🍓🥀🥀🍏🍏🍏🍏🍏🥰🥰

  • @raman9880
    @raman9880 3 ปีที่แล้ว +25

    Thank you so much for such a Great interview...sathsangam...🙏🙏🙏 thank you MASTER'S 🙏🙏🙏

  • @madanmohan5910
    @madanmohan5910 3 ปีที่แล้ว +9

    This. Interview has thrown new lights what is Guru🙏🙏🙏

  • @tarunisyamala
    @tarunisyamala 3 ปีที่แล้ว +2

    Chala thanks Ravi Garu ki PMC c

  • @s.bsreenivasulareddy8464
    @s.bsreenivasulareddy8464 3 ปีที่แล้ว +2

    many thanks for swamiji,Ravisastri,&PMC channel.🙏🙏🙏

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 3 ปีที่แล้ว +4

    Thank you Ravi Sastryji for nice devine words and experience of guru padmakar said.

  • @venkatamallumuthe8356
    @venkatamallumuthe8356 3 ปีที่แล้ว +14

    Thank you Ravi sasthri Garu, please interview Guruji one more, I want to know about Guruji

  • @rajashekarrshekarr1875
    @rajashekarrshekarr1875 3 ปีที่แล้ว +4

    Subhamastu nityam god bless you god bless you god bless you

  • @msudhakar500
    @msudhakar500 3 ปีที่แล้ว +7

    chala baga chepparu guruvu garu

  • @mallamulabhoomaiah624
    @mallamulabhoomaiah624 3 ปีที่แล้ว +5

    గొప్ప అనుభూతి కలిగింది

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 3 ปีที่แล้ว +7

    గురువు గారికి 🙏🙏🙏

  • @samabala6348
    @samabala6348 3 ปีที่แล้ว +6

    Excellent ....musical voice. Guruji

  • @bsnlremellasriramamurty2026
    @bsnlremellasriramamurty2026 3 ปีที่แล้ว +21

    గురువులకు నమస్కారములు 🙏

  • @anilkumarramagiri3169
    @anilkumarramagiri3169 3 ปีที่แล้ว +2

    Sri sri sri Gurudevulaku padhabhivandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shobharanibangaru
    @shobharanibangaru 3 ปีที่แล้ว +6

    Gurivugariki padabi vandanalu

  • @akkinenivijaya58
    @akkinenivijaya58 3 ปีที่แล้ว +5

    Guruvu gari padapdmalaki namaskaramulu🙏🙏🙏🌺🌺🌺

  • @ArunKumar_237
    @ArunKumar_237 3 ปีที่แล้ว +2

    dhanyavaadhalu PMC and Guruvu gaaru

  • @laxmikante646
    @laxmikante646 3 ปีที่แล้ว +14

    🙏🙏🙏🌺🌺🌺 ఓం నమః శివాయ

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 3 ปีที่แล้ว +1

    గురువు గారు మీ పాద పడ్మాలకు శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravishankaratmakur311
    @ravishankaratmakur311 3 ปีที่แล้ว +22

    Ravi garu Meru super andi we are lucky to have you, waiting for vedio, thank you sir 🙏alagey karma yagi pujya guruvulu chaganti koteshwararao gari interview kuda thesukondi sir

  • @krishnapriyapachigolla2625
    @krishnapriyapachigolla2625 3 ปีที่แล้ว +9

    guruvu gariki padabhivandanamulu. we are eagerly waiting for the next episode.

  • @laxmichinta3459
    @laxmichinta3459 3 ปีที่แล้ว +6

    Excellent experiences we are fortunate to hear

  • @rohith626
    @rohith626 3 ปีที่แล้ว +24

    శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @rajashekarrshekarr1875
    @rajashekarrshekarr1875 3 ปีที่แล้ว +1

    Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 3 ปีที่แล้ว +12

    Devo ke Dev Mahadev 🕉️🙏🙏🙏

  • @surekhapandit6157
    @surekhapandit6157 3 ปีที่แล้ว +6

    SRI gurubhyo namah 🙏🙏🙏

  • @SriNidhi_Creations
    @SriNidhi_Creations 3 ปีที่แล้ว +6

    శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏

  • @shiva-wy5dh
    @shiva-wy5dh 3 ปีที่แล้ว +7

    శ్రీ గురుభ్యోనమః

  • @ashokkumar-me9mk
    @ashokkumar-me9mk 3 ปีที่แล้ว +3

    జై గురుదేవా

  • @vakamullusuguna2152
    @vakamullusuguna2152 3 ปีที่แล้ว +1

    Gurvugariki namaskaram ravisatry gariki danyavadamulu

  • @jaganmohanmalisetty5365
    @jaganmohanmalisetty5365 3 ปีที่แล้ว +3

    Adbutham Shri Vaddiparthi gari Interview

  • @tarunkumarpathuri5740
    @tarunkumarpathuri5740 3 ปีที่แล้ว +9

    Vande guru pada dvandam

  • @rambabutetala1150
    @rambabutetala1150 3 ปีที่แล้ว +1

    THANK YOU VERY MUCH P.M.C

  • @wisdomofnewagegurus2462
    @wisdomofnewagegurus2462 3 ปีที่แล้ว +8

    Great interview Ravi Garu

  • @somanageswrao9418
    @somanageswrao9418 3 ปีที่แล้ว +2

    గురువు గార్కి వందనాలు ధన్యవాదాలు సార్

  • @NewsMVR27
    @NewsMVR27 3 ปีที่แล้ว +2

    OM Namaha Shivaya 🙏🙏🙏🕉🕉

  • @tejachowdary8382
    @tejachowdary8382 3 ปีที่แล้ว +5

    Om gurubyo namaha

  • @bhaskarp7856
    @bhaskarp7856 3 ปีที่แล้ว +3

    GURUVU gariki padhabi vandhanamul 🙏🙏🙏🙏

  • @user-rc1qm6qw1e
    @user-rc1qm6qw1e 3 ปีที่แล้ว +5

    🙏🙏🙏 జై గురు దత్త దత్త దత్త 🙏🙏

  • @mkrishnareddy524
    @mkrishnareddy524 3 ปีที่แล้ว +1

    Guruvugariki padabhivandanam🙏🙏🙏

  • @vemulashekar3600
    @vemulashekar3600 3 ปีที่แล้ว +8

    గురువులకు పాదాబి వందనం🙏🙏🙏🙏

  • @rajireddypyma
    @rajireddypyma 3 ปีที่แล้ว +2

    Jai gurudev

  • @venkatamallumuthe8356
    @venkatamallumuthe8356 3 ปีที่แล้ว +2

    Jai Gurudev

  • @Ravikumar-cl4hf
    @Ravikumar-cl4hf 3 ปีที่แล้ว +2

    Thank you PMC 🙏🙏🙏

  • @padmavathy159
    @padmavathy159 3 ปีที่แล้ว +4

    We are waiting for continuation with Guruvugaru's interview eagerly

  • @purushothamramisetty7671
    @purushothamramisetty7671 3 ปีที่แล้ว +3

    కృతజ్ఞతలు 🙏

  • @ittapadma1527
    @ittapadma1527 3 ปีที่แล้ว +3

    Thank you sar

  • @nahvinkummaar5349
    @nahvinkummaar5349 3 ปีที่แล้ว +3

    Thank you sir for enlightening us good work by you & information

  • @harinisreeramadasu2055
    @harinisreeramadasu2055 3 ปีที่แล้ว

    Guruvu gariki padabhi vandanalu

  • @sujthal5593
    @sujthal5593 3 ปีที่แล้ว +6

    Swami thank you for your beautiful interview 🙏 swami you said how the lord test your bakthi sure but now it is Kaliyga we trust God and thank him every day but if he start testing our bakthi I don't think we will pass why should he test a baktha when he knows about him or she

  • @chand4541
    @chand4541 3 ปีที่แล้ว +10

    Do more videos with guruvu garu about meditation. Guided meditation from guruvu garu would be more helpful.

  • @billakurthisatyaswarup2927
    @billakurthisatyaswarup2927 3 ปีที่แล้ว +1

    Jai guru deva

  • @alerajesh123
    @alerajesh123 3 ปีที่แล้ว +4

    Om namah shivaya 🙏🏻

  • @siriv5712
    @siriv5712 3 ปีที่แล้ว +3

    Thank you

  • @pardhasaradhipullepu8563
    @pardhasaradhipullepu8563 3 ปีที่แล้ว +3

    జై గురు దేవ

  • @lovelyric90
    @lovelyric90 3 ปีที่แล้ว +1

    Chala baga cheparu

  • @nerellavenkatasatyanarayan9543
    @nerellavenkatasatyanarayan9543 3 ปีที่แล้ว

    Guruvu gariki padaabi vandanaalatho

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 3 ปีที่แล้ว +4

    Maha...maha...maha adbhutham,dhanyulam

  • @hasini4055
    @hasini4055 3 ปีที่แล้ว +3

    Ji Gurudeva 🙏🙏🙏🙏🙏🙏

  • @gurusatsang6138
    @gurusatsang6138 3 ปีที่แล้ว +3

    Chaalaa baagunudi sir

  • @siriv5712
    @siriv5712 3 ปีที่แล้ว +4

    Sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @chinnababu7547
    @chinnababu7547 3 ปีที่แล้ว

    Jai Gurudeva. Gurudevulaku padhabhivandanam.

  • @suryanarayanacharyv6564
    @suryanarayanacharyv6564 3 ปีที่แล้ว +1

    You are Great sir

  • @padmakiran1749
    @padmakiran1749 3 ปีที่แล้ว +3

    So blessed,

  • @freky39
    @freky39 3 ปีที่แล้ว +2

    Great value 👏👏👏👏👏

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 3 ปีที่แล้ว +1

    చాలా గొప్ప విషయలు చెప్పారు గురువు గారు 🙏🙏

  • @muralidharsumanasri445
    @muralidharsumanasri445 3 ปีที่แล้ว +1

    Jai Sri ram gurugariki paddhabi vandanam

  • @andelarenuka6497
    @andelarenuka6497 3 ปีที่แล้ว +1

    Gurubhyonamah 🙏

  • @jakkampudikumar4946
    @jakkampudikumar4946 3 ปีที่แล้ว +1

    శ్రీ గురుభ్యోనమ

  • @shivakumar-kt6si
    @shivakumar-kt6si 3 ปีที่แล้ว +3

    Chala happy ❤️❤️

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 3 ปีที่แล้ว +3

    Sree gurubhyom namah

  • @shiva5996
    @shiva5996 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 3 ปีที่แล้ว +4

    💐🚩Om namah sivaya 🙏

  • @rakeshk5325
    @rakeshk5325 3 ปีที่แล้ว +4

    Guruvu gariki namaskaramu 🙏 jai sriram

  • @krishnavenichinda109
    @krishnavenichinda109 3 ปีที่แล้ว +2

    Thank you ravi sastri sir

  • @krishnavenibetha4928
    @krishnavenibetha4928 3 ปีที่แล้ว +2

    Guruvugariki namaskaramulu

  • @machilipatnamammai6897
    @machilipatnamammai6897 3 ปีที่แล้ว +10

    Ravi garu pls interview chaganti koteshwarrao garu, shanmuka Sharma garu also

  • @durgaprasad1235
    @durgaprasad1235 3 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారాలు

  • @bcsekhar23
    @bcsekhar23 3 ปีที่แล้ว +1

    Chala Chala bagundi