Bharatavarsha Talks with Raka Sudhakar | Duvvada Siva Prasad |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

ความคิดเห็น • 180

  • @krushnaasthram
    @krushnaasthram หลายเดือนก่อน +63

    నడిచే లైబ్రరీ రాకా గారు,మా వాయిస్ ను వినిపించే శివ గారు ఇద్దరికి నమస్కారం. జైశ్రీరామ్🙏🇮🇳🏹💐✊👍

    • @chakrichakravarthi746
      @chakrichakravarthi746 หลายเดือนก่อน +1

      Boku Babu is aways danger to the country.!!.

  • @BhavannarayanaAVRG-wh1ey
    @BhavannarayanaAVRG-wh1ey หลายเดือนก่อน +53

    తమ్ముడు నీకు శుభాభినందనలు.
    నువ్వు ఎంతోమంది మేధావులు, ప్రముఖుల నీ కలుస్తావు కనుక నీతో ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా విధానం పూర్తిగా మారాలి. రాబోయే కాలంలో మన దేశ తలరాత ను మార్చే శక్తి ఉన్న మన భావిభారత పౌరులు అయినటువంటి విద్యార్థుల కోసం ఒక ముఖ్యమైన మార్పు తీసుకు రావాలి. విద్యా వ్యవస్థ లో భారీ మార్పు తీసుకు రావాలి.
    1. దేశంలోని అన్ని స్కూల్స్ కేవలం ప్రభుత్వ పాఠశాలలు అయి ఉండాలి.
    2. ప్రైవేట్ స్కూల్స్ అస్సలు వద్దు.
    3. ఆడపిల్లల కు విడిగా స్కూల్స్ ఉండాలి.
    4. ప్రతి పాఠశాల ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు మాత్రమే నడవాలి.
    5. ప్రతి శనివారం కేవలం ఆట పాటలు, విభిన్న వైవిధ్య భరితమైన తరగతులు వుండాలి. No Bag Day గా ప్రకటించాలి.
    6. స్కూల్ సమయం కన్నా ముందు కానీ తరువాత కానీ ఏటువంటి extra classes వుండకూడదు.
    7. స్కూల్ యూనిఫాం కూడా పూర్తి సంప్రదాయ దుస్తులు అయి ఉండాలి.
    ఈ విధానం ద్వారా పిల్లలు పూర్తి స్వేచ్ఛా వాతావరణం లో తమ విద్య ను అభ్యసించాలి. విద్య లో ఉన్న తీవ్ర ఒత్తిడి వల్ల విద్యార్థులు మొగ్గగా వుండగానే చిటికిపోతున్నారు.
    దయచేసి ఈ విధానం అతి తొందరగా అమలు అయ్యేలా మీరూ పెద్దల వద్దకు తీసుకు వెళ్ళాలి.

    • @SaffronTurtle
      @SaffronTurtle หลายเดือนก่อน

      Okka 7th line maatram thappa migilinavi anni poorthiga phalinchakudadhu.

    • @daruriramanujacharyulu7257
      @daruriramanujacharyulu7257 หลายเดือนก่อน +2

      చాలా మంచి సూచనలు చేసారు.
      స్కూల్స్ గ్రౌండ్ ప్లోర్ మాత్రమే క్లాస్ రూమ్ లు వుండాలి
      పెద్ధ ప్లే గ్రౌండ్ వుండాలి.
      ఆద్యాత్మికత, ఆత్మ రక్షణ, జూడో, కర్ర సాము, కరాటే విద్యా, కంప్యూటర్ బేసిక్స్,
      ఆరోగ్య సూత్రాలు, ట్రాఫిక్ నిబంధనలు, డ్రాయింగ్, వ్యవాయం, క్లీన్ అండ్ గ్రీన్, పేయింటింగ్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ల పై ప్రాధామిక అవగాహన కల్పించాలి.
      రామాయణ, భారత భాగవత, భగవద్గీత ల పై అవగాహన.
      అన్నీ సాద్య పడక పోవచ్చు.
      కాని, ఒక్కొక్క స్కూల్ లో ఒక రెండు మూడు అంశాల పై గురి పెట్టాలి.

    • @durgareddy9878
      @durgareddy9878 หลายเดือนก่อน +4

      ఇంకా ఒక్కటి ఉంది 10th తరువాత కానీ ఇంటర్ తరువాత కానీ రెండు సంవత్సరాలు పారా మిలటరీ లో శిక్షణ ఇస్తే బాగుంటుంది కొన్ని దేశాలు లో ఆ రూలు ఉంది

    • @SaffronTurtle
      @SaffronTurtle หลายเดือนก่อน +1

      @@durgareddy9878 this is good.. Military service with education (social studies and deshbhakti meeda maathrame course undaali)

    • @UjwalRam
      @UjwalRam หลายเดือนก่อน +3

      దీని మీద discussion అవ్వాలి. మన education భావి భారతాన్ని కాపాడే అంశం. ఇప్పటివరకు దాన్ని వాడుకునే మనలని విడగొట్టి పాలన చేశారు.

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c หลายเดือนก่อน +37

    జాతీయ జంతువు ఆవు ను ప్రకటించాలి. జై భారత్

  • @hemamalinip6055
    @hemamalinip6055 หลายเดือนก่อน +7

    నిజమే నడిచే గ్రంథాలయం అన్నగారు❤❤❤❤❤❤రాకా గారు

  • @krishnabaalupoliticaltalk1262
    @krishnabaalupoliticaltalk1262 หลายเดือนก่อน +23

    నమస్కారం రాకా గారు ! ఈ విదంగా దేశ భక్తులు కలవడం, మంచి శుభ సూచకం. శివ ప్రసాద్ గారు కూడా , ఇంకా జూమ్ టాక్స్ ' ద్వారా పోడ్కాస్ట్ లు పెట్టాలి. నేను రెడీ !

  • @yakannak8359
    @yakannak8359 หลายเดือนก่อน +7

    మంచి విశ్లేషకుల్ని పిలుస్తున్నారు అన్న. దేశంలో హిందువులందరూ ఏకతోటి పైకి రావాలి.

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c หลายเดือนก่อน +16

    జై భారత్ జై శ్రీరామ్ జైశ్రీకృష్ణ

  • @mekalalaxmikanth2506
    @mekalalaxmikanth2506 หลายเดือนก่อน +10

    రాకా గారిని సలహా దారుగా ప్రభుత్వం నియమించుకుంటే బాగుండు

  • @sudhanagalakshmidevarakond3514
    @sudhanagalakshmidevarakond3514 หลายเดือนก่อน +10

    ఇంత అద్భుతమైన వక్తను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు శుభాభినందనలు. వారు ఒక నడిచే గ్రంధాలయం లాంటి వారు. వారి మార్గ నిర్దేశాలు ఇప్పటి తరానికి చాలా అవసరం

  • @ja61990
    @ja61990 หลายเดือนก่อน +4

    నూరు శాతాము నడిచే బండాగారాము. రాక గారు..

  • @dilipm7853
    @dilipm7853 หลายเดือนก่อน +25

    అన్న మీరు సూపర్ నిన్న సోను సూద్ వీడియో చూసాను ఇప్పుడు రాకా గారితో మాలాంటి సామాన్యుడి మీ ఛానల్ ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి

    • @vramarao5707
      @vramarao5707 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤😊❤❤❤❤❤❤❤❤❤
      ❤😊❤❤😊❤❤❤😊😊😊😊😊❤❤❤❤❤❤😊

    • @vramarao5707
      @vramarao5707 หลายเดือนก่อน +1

      ❤❤

    • @vramarao5707
      @vramarao5707 หลายเดือนก่อน +1

      😊

    • @vramarao5707
      @vramarao5707 หลายเดือนก่อน +1

      😊❤❤😊😊😊❤😊❤❤❤❤❤❤😊😊😊😊❤😊😊❤❤❤❤❤❤❤😊😊❤❤❤❤❤😊😊😊😊😊❤❤❤😊😊😊😊😊😊

    • @vramarao5707
      @vramarao5707 หลายเดือนก่อน +1

      😊😊

  • @krishnabaalupoliticaltalk1262
    @krishnabaalupoliticaltalk1262 หลายเดือนก่อน +20

    దుకాణ దారుల పేర్లు , బహిరంగ పరచాలని 'కాంగ్రెస్ పాలనలో, ములాయం సింగ్ ఇచ్చిన ఆర్డర్ అది. ఈ ఆర్డర్ , కొత్తగా యోగి గారు ఇష్యూ చేయలేదు. ఈ వివరాలు కూడా చెప్పండి.

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 หลายเดือนก่อน

      Mulaayam order ainaa mulaayam koduku secularlatho kalisaadu

  • @dr.nageswararaoveeraboini1995
    @dr.nageswararaoveeraboini1995 หลายเดือนก่อน +11

    రకా జీ విశ్లేషణ చాలా బాగుంది. మీరు తీసుకున్న అంశాలు ప్రశ్నించే విధానము కూడా బాగుంది శివ గారు 🙏👍

  • @Vamshi_Electricals_KVK
    @Vamshi_Electricals_KVK หลายเดือนก่อน +8

    Raka Sudhakar Gariki 🙏

  • @user-xg9jt8pw4i
    @user-xg9jt8pw4i หลายเดือนก่อน +18

    వందే భారత్ రైలులో సిబ్బంది హలాల్ ఆర్థిఫైడ్ టీ పాకెట్లు ఇస్తున్నారు

    • @krishnabaalupoliticaltalk1262
      @krishnabaalupoliticaltalk1262 หลายเดือนก่อน +2

      హలాల్ ఎంత ప్రమాదకరమో మొట్టమొదటి సా రిగా "OPINDIA ఎడిటర్ నుపుర్ శర్మ వార్నింగ్ ఇచ్చినా మన ప్రభుత్వం పట్టించుకోలేదు

  • @user-lg5hi1vr3g
    @user-lg5hi1vr3g หลายเดือนก่อน +7

    Sir sudakar sir sir namasthe.❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤❤

  • @RavindranathVeluru
    @RavindranathVeluru หลายเดือนก่อน +8

    VERY VERY GOOD MEETING 🤝

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 หลายเดือนก่อน +5

    నా మనోభావాలను వ్యక్త పరిచే శక్తి వేదిక నాకు లేదు.
    అందుకేనేమో రకాసుధాకర్ గారి ద్వారా నా కోరికను ఆ భగవంతుడు తీరుస్తన్నాడా అని అనిపిస్తూ ఉంటుంది నా కెప్పుడూ.
    ఆయన కి నా సుభాశీస్సులు.
    దానికి దానికి తగినట్లు మీ లాంటి కుర్రాళ్ళు ఎన్నో పెను సవాళ్ళ ను ఎదుర్కొంటూ ధైర్యం గా అనుభవ భవ జ్ఞ్యులు, నిర్మల మైన చిత్త శుద్ధి కలిగిన ఇటువంటి వారి మార్గదర్శకకుల జ్ఞనాన్ని మీరు పొందడమే కాకుండా ఎంతో వ్యయ praయా సలకు ఓర్చి మీలాగే మీ ఇతర భారత సోదరులకు వెలుగు దారి చూపిస్తున్న మీ చిరంజీవు లందరికి నా శతకోటి దీవెనలు.
    మీ అమ్మను మీరు కాపాడుకోవాలన్న మీలోని తపన కు మనస్సు బీపులకరిస్తోంది.
    పవిత్ర మైన సకల్ప్తానికి ఆ దేవదేవుని తోడు need, మా లాంటి పెద్దవాళ్ళ ఆశీర్వవచనాలు మీ కెప్పుడూ ఉంటాయి.

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 หลายเดือนก่อน +8

    సార్ కొన్ని విషయాలు మీ ద్వారా గవర్నమెంట్ కు తెలవాలని మనవి చేస్తున్నాను. ఎలక్ట్రిషన్ ప్లంబర్ ఇంటికి కలర్స్ ఇవన్నీ చేసే వాళ్ళు ఇష్టమున్నట్టు రేట్లు చెప్తున్నారు. గవర్నమెంట్ నుండి వీళ్లకు కూడా లైసెన్సు ఉండాలి. అనేది ఒక రూల్ తీసుకు రావాలి ఈ దానికి ఇంతే చార్జ్ వేయాలని రూల్ తీసుకురావాలి. గవర్నమెంటుకు ట్టాక్స్ కట్టడు గాని మా దగ్గర వేలకు వేలు దోచుకుంటున్నారు.

  • @srinivasreddy1971
    @srinivasreddy1971 หลายเดือนก่อน +4

    జై శ్రీ రామ్

  • @ryanfetcher7425
    @ryanfetcher7425 หลายเดือนก่อน +4

    Very good conversation and very good information by Raka sir

  • @krishnabaalupoliticaltalk1262
    @krishnabaalupoliticaltalk1262 หลายเดือนก่อน +8

    హలాల్ ఎంత ప్రమాదకరమో మొట్టమొదటి సా రిగా "OPINDIA ఎడిటర్ నుపుర్ శర్మ వార్నింగ్ ఇచ్చినా మన ప్రభుత్వం పట్టించుకోలేదు

  • @chilakapativenkatabalaram3857
    @chilakapativenkatabalaram3857 หลายเดือนก่อน +9

    ధన్యవాదాలు

  • @deepthipriya8573
    @deepthipriya8573 หลายเดือนก่อน +10

    Namaste Raka Garu 🙏🏻🙏🏻🙏🏻
    Happy to see you in Bharatavarsha.

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 หลายเดือนก่อน +8

    Excellent video thank you Both eminent experts

  • @gortiseshagirirao3782
    @gortiseshagirirao3782 หลายเดือนก่อน +5

    Raka gariki varini tetchi maalanti vallandariki entho manodhiryam kalaga chesinanduku meeku krutajnatabhivandanamulu

  • @ja61990
    @ja61990 หลายเดือนก่อน +6

    2029 ఎలక్షన్స్ కి బీజేపీ 400 స్థానాలు ఎంపిక చేసి,, ఇప్పటి నుండి కసరత్తు చేయాలిసిన అవసరము వుంది.. హిందూ స్కూల్ స్ మొత్తము డిస్ట్రిక్ట్ లో ఏర్పాటు చేయాలి..

  • @swethamedaramati7135
    @swethamedaramati7135 หลายเดือนก่อน +3

    భారత వర్ష with raaka.....అదిరింది మంచి ఇంటర్వ్యూ.....ఇలాంటివి ఇంకా చేయండి....ఆపకండి..... continuous ga ilanti చర్చలు జరుగుతూనే ఉండాలి.....మన హిందువులు ఏదైనా తొందరగా మర్చిపోతారు......సో let these go on

  • @manimadhav3858
    @manimadhav3858 หลายเดือนก่อน +4

    RAKA gari tho matladadame oka Education. Excellent interview. Ty so much

  • @nsrr1731
    @nsrr1731 หลายเดือนก่อน +5

    Good morning raka sir

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 หลายเดือนก่อน +3

    Mee Eddari Sambashanalu Prajalandariki Upayoegakaram Hatsoff and Salute.

  • @rajumarupakula2833
    @rajumarupakula2833 หลายเดือนก่อน +7

    Good morning Anna 🚩✊🙏🙏🙏

  • @padamatal6303
    @padamatal6303 หลายเดือนก่อน +4

    Thank you sir

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 หลายเดือนก่อน +5

    రాక సుధాకర్ గారి చానెల్,
    భరత వర్ష, జనశక్తి లలిత్ కుమార్, చిత్ర గుప్త్ గిరీష్ గారి
    ఛానెల్స్ తప్పక నచ్చుతాయి.
    సత్య శోధన చేస్తూ నిజమ్ నిర్భయం గా ప్రసారం చేస్తారు

  • @vatsalsr3029
    @vatsalsr3029 หลายเดือนก่อน +3

    EXCELLENT INTERVIEW.

  • @veerannav1650
    @veerannav1650 หลายเดือนก่อน +3

    మాష్టారు, చాలా ఉపయోగకరమైన డిబేట్, ధన్యవాదాలు. మీరు చెప్పిన హిందువుల హక్కుల్ని హిందువులు ఎలా పొందాలి, హిందువులకు మాత్రమే ఇంత వివక్ష ఎందుకు ?

  • @ramulualli
    @ramulualli หลายเดือนก่อน +3

    Jai raka garu Jai hoo sirand Shiva garu namasthe sir 🎉 🎉 🎉

  • @user-ez6og5eu3k
    @user-ez6og5eu3k หลายเดือนก่อน +1

    శివగారు ఇప్పుడు Raka గారి interview వలన మీకు కొన్ని విషయాలు ( కావడి , పూరీ టెంపుల్) పై clarity వచ్చింది అనుకుంటాను.

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై

  • @repalasatynarayana7944
    @repalasatynarayana7944 หลายเดือนก่อน +1

    దేశం కోసం మీరిద్దరు పడుతున్న శ్రమకు జోహార్లు .

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน +4

    ఇంతకాలం అయిందీ బీజేపీ అధికారంలోకి వచ్ఛి కానీ పల్లెల్లో పుంజుకోవడంలేదండీ కార్యకర్తలు చురుగ్గా లేరూ కనీసం ఒక జెండా పోల్ కూడా లేదూ సమాన్యులకు ఎలా తెలుస్తుందీ మారూరిలో దిమ్మ కట్టాలని చూచనలు చేస్తుంటాం ప్రతీసారీ

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 หลายเดือนก่อน +1

    రాకా గారి రాక మాకు సంతోషం❤❤❤❤❤

  • @srinivasaraolaveti8559
    @srinivasaraolaveti8559 หลายเดือนก่อน +3

    danyavadalu .sar .jai.sriram

  • @Timepass36524
    @Timepass36524 หลายเดือนก่อน +4

    Good morning 🎉

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 หลายเดือนก่อน +2

    My thoughts exactly, I have been asking all the time about this kind of cooperation among all of you nationalist journalists to work for enlightening the public, when you people are all equipped with so much information, articulation and the natural way of convincing manner, join hands, and let us fight as a union, all the best

  • @Kaali5221
    @Kaali5221 25 วันที่ผ่านมา

    గట్టి చట్టాలు రావాలి సర్. భారత్ జోలికి రావాలి అంటే వణుకు రావాలి.

  • @bandisrinivas720
    @bandisrinivas720 หลายเดือนก่อน +2

    GOOD TOPIC

  • @garuna5679
    @garuna5679 หลายเดือนก่อน +2

    Jai shree Ram

  • @grandivishwanadham188
    @grandivishwanadham188 หลายเดือนก่อน +3

    Yes

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 หลายเดือนก่อน +6

    ఆగష్టు 15 న మళ్ళీ డిల్లీ లో రైతులు ట్రాక్టర్ ర్యాలీ అంటున్నారు.
    కుర్చీ బచావో బడ్జెట్ అని నిరసనలు
    అంటున్నారు.ప్రభుత్వం కఠినంగా
    వ్యవహరించ గలుగంతుందా

  • @saradadevikalavacharla8389
    @saradadevikalavacharla8389 หลายเดือนก่อน

    What a wonderful & an enlightening programme.రాకా వారికి,శివ ప్రసాద్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @padma9025
    @padma9025 หลายเดือนก่อน

    మీ ఇద్దరి combination చాలా బాగుంది. 👏👏

  • @ppavankumarpasupuleti
    @ppavankumarpasupuleti หลายเดือนก่อน +1

    జైహింద్

  • @aborginepolicies3677
    @aborginepolicies3677 หลายเดือนก่อน +1

    I like your team

  • @Pharmaqc
    @Pharmaqc หลายเดือนก่อน +2

    Great video sir

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 หลายเดือนก่อน +2

    Thank you sir for the detailed explanation on various current topics.

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 หลายเดือนก่อน +1

    Jai Sri ram Jai Sri Krishna

  • @user-qh9nw5rs2s
    @user-qh9nw5rs2s หลายเดือนก่อน +2

    Chala manchi vishayalu anddhinchinanduku eddariki thank you

  • @gsaibaba1493
    @gsaibaba1493 หลายเดือนก่อน

    చాలా మంచి విషయాలు చెప్పినందులకు చెప్పించినందులకు మీ యిద్దరికీ ధన్యవాదాలు

  • @AKBono
    @AKBono หลายเดือนก่อน +1

    Excellent. Iddharu Desha Bhaktulu okka chota undi matladatam baagundi

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr หลายเดือนก่อน

    Namaste Raka Sudhakar🙏🙏🙏🙏🙏 ji And Shiva 🙏🙏🙏🙏🙏ji

  • @user-cl9lq3mz8k
    @user-cl9lq3mz8k หลายเดือนก่อน

    gentleman journalist రాకా సుధాకర్ గారు

  • @padmathota4968
    @padmathota4968 หลายเดือนก่อน

    Raka gariki and Siva Prasad gariki manchi visleshana andinchinanduku dhanyawadalu

  • @avaddepaty
    @avaddepaty หลายเดือนก่อน

    Thank you so much for bringing Raka garu for analysis. One of my favorite journalists. It was like a festival for me to hear his analysis on different topics

  • @sairam7164
    @sairam7164 หลายเดือนก่อน +1

    Raka ji 🙏

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 หลายเดือนก่อน

    V V.Imp.Informaion 👍💪💪🙏 Barath Mathaki Jai 💪💪💪 Jai Hindh 💪💪💪 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 หลายเดือนก่อน

    చాలా మంచి విశ్లేషణాత్మక సంభాషణలు

  • @spandanayadav3549
    @spandanayadav3549 หลายเดือนก่อน

    Thank you bharatvarsha, I was worried y modi ji is silent, but now got an assurance that action do not need sound.

  • @jillepalliram8154
    @jillepalliram8154 หลายเดือนก่อน

    Bro your doing excellent programme, really Rakaji is a moving encyclopaedia. I wish you can did such programmes more and more. 🙏💐

  • @knowledgehub616
    @knowledgehub616 หลายเดือนก่อน +2

    Raka ji is a library

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q หลายเดือนก่อน

    Rk sudhakar garu meeku shubhabhinandanalu

  • @suryamt1921
    @suryamt1921 หลายเดือนก่อน +2

    నడిచే గ్రంథాలయం కాదు! నడిచే విజ్నావ అని! మన సుథాకర్ గారు!

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 หลายเดือนก่อน +2

    👌👌👌

  • @ramachandramm5380
    @ramachandramm5380 17 วันที่ผ่านมา

    ఏ పని ఐనా కూడా అయ్యేంత వరకూ నేను కూడా చెప్పను... కారణం ఎన్నో దుష్ట శక్తులు మనుషుల రూపంలో ఉంటారు.. పనిని జరగనియ్యరు

  • @sreekanthareddyputtha1686
    @sreekanthareddyputtha1686 หลายเดือนก่อน

    Raakha gariki Siva garikii,swgatham🎉🎉🎉

  • @bullkondayya6186
    @bullkondayya6186 หลายเดือนก่อน +1

    jai sreeram

  • @UjwalRam
    @UjwalRam หลายเดือนก่อน +2

    నాకయితే 3.0 లోనే మోదీగారి పై ఎక్కువ నమ్మకము ఉంది
    ఆయనను తండ్రి లాగా నమ్ముతాను
    2.0 లో అప్పటికీ politician లాగానే చూసాను. ఇప్పుడు కాదు.
    నాకు ఆయన appeasement అనిపించదు - ఎదుటివాడు వాడుకుంటాడు కానీ ఈయనకు తెలియదు అనుకుంటాడు. ఎందుకు తెలియదు ? ఆయన కాలినడకన దేశం చూసుని వారు. emergency timeలో మారువేషంలో తిరిగినవారు, తన team మాట వినేవారు. ఏమీ తెలియకుండా, చేయకుండా ఎలా ఉంటారు.

  • @padmarao6083
    @padmarao6083 หลายเดือนก่อน +2

    👌👍👏🇮🇳

  • @vvsprsad
    @vvsprsad หลายเดือนก่อน

    చాలా బాగుంది

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @Cricket_Guru_007
    @Cricket_Guru_007 หลายเดือนก่อน +4

    Jatiya vadula aasthi ma ma RAKA SUDAKAR GARU

    • @padma9025
      @padma9025 หลายเดือนก่อน

      Yes. 😊

  • @trinetra5694
    @trinetra5694 หลายเดือนก่อน

    Good discussion!

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj หลายเดือนก่อน

    excellent both of u in platform lo kanapaduthunnaru.. gud..

  • @08bvamshinaidu84
    @08bvamshinaidu84 หลายเดือนก่อน +1

    E video manam okkarame kaadu veelainatha mandi mana frnds ki share cheyandi..mana jathiya vadhulo unna bhayam ni tholaginchandi

  • @praveenkumar-bk2rf
    @praveenkumar-bk2rf หลายเดือนก่อน

    Great video ❤❤

  • @ydder41
    @ydder41 หลายเดือนก่อน +1

    👌🏻👌🏻

  • @ysrinivasa789
    @ysrinivasa789 หลายเดือนก่อน +3

    ✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️

  • @pusuluriannapurna3993
    @pusuluriannapurna3993 หลายเดือนก่อน

    ప్రజలకు ఏది మంచిదో అది మోడి గారు చేస్తున్నారు. నెక్స్ట్ అన్ని రాష్ట్రాల విద్యార్థులు గురించి కూడా ఆలోచించి వాళ్ల bag భారాన్ని తగ్గించి మెదడు భారాన్ని పెంచాలి.

  • @manuyadav7271
    @manuyadav7271 หลายเดือนก่อน

    Andhra Pradesh లో ప్రకాశం జిల్లా ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం గ్రామం ఆ గ్రామంలో ఎన్నో దేవాలయాలు మొత్తం ధ్వంసం చేసి నేలమట్టం చేసేసారు అక్కడ జనార్ధన స్వామి దేవాలయం ఒకటున్నది అందులో కూడా మొత్తం తవ్వేశారు ఈ గుప్తనిధుల కోసం

  • @padma9025
    @padma9025 หลายเดือนก่อน

    Article 14 గురించి మొదటి సారి విన్నాను. 🙏🙏

  • @srk1604b
    @srk1604b หลายเดือนก่อน

    jai sree ram

  • @spandanayadav3549
    @spandanayadav3549 หลายเดือนก่อน

    Shiva garu, Education system ni marchadam gurinchi video cheyandi please

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 หลายเดือนก่อน +4

    సార్ సోను సూద్ ఉమ్మన తిను అన్నాడు తప్పు లేదు మీరు అంట్టుంన్నారు ఇది కర్ట్ కాదు హిందూ బందువులు మనకి సింగు లేదు మాన పిలల ఎంగిలి తీనము ఎవడో ఊమ్మీంది తింటాను చీచీ

  • @padma9025
    @padma9025 หลายเดือนก่อน

    👌👏🙏🚩🇮🇳👍

  • @palagummiprasad5118
    @palagummiprasad5118 หลายเดือนก่อน +2

    Sudhakar garu nitish election's lo odipothay jumping antunaru

  • @satyamrk
    @satyamrk หลายเดือนก่อน +2

    Kapil sibba, Singhvi lanti Lawer’s ni control cheyyali

  • @prathapreddysamala4950
    @prathapreddysamala4950 หลายเดือนก่อน

    Ssss..you’re correct..

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 หลายเดือนก่อน

    🚩🚩🚩🚩🚩

  • @sharadavasudev9401
    @sharadavasudev9401 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @srinivasaraonanneboina8757
    @srinivasaraonanneboina8757 หลายเดือนก่อน

    ❤❤❤❤❤