నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు ( 2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన
వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు ( 2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
Ok
Super
Prabudasu
👌👌👌🥲🥲🥲🥲🥲🥲🥲🥲👌👌👌👌👌🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@@nagalakshmipilliboina1227 evru
అడిగినవారికిఇచ్చేదేవా.వేదకినవారికిదోరికేదేవా
అనిసంబోదీస్తేబగుండేఅలపాడండిబ్రదర్.వందనలుఇపాటనాజీవితని.ఎంతోదగ్గరపోలిక.వందనలుబ్రదర్.దేవుడుమీమ్మల్లిబహూగదీవీంచునుగాకాఅమేనె
పాటలు ద్వారా మాకు ఎంతో ఆనందం సంతోషం కలుగుతుంది ఇంకా మీరు ఇలాగే పాటల పాడి మమ్మల్ని ఆనందపరచాలని కోరుకుంటున్నా
Praise the Lord Jesus
హల్లెలూయ
Anna pata yennisarlu vinna inka vinalianipisthundhi chala baga padaru anna song ❤
Hallelujah hallelujah hallelujah 🙌🙌🙌 praise the lord 🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏 Amen 🙏🙏🙏🙏🙏
అన్న సాంగ్
చాలా బాగుంది
Annaiah
Chala Baga padaru
Yesayya mi pata vintu murisipotadu
Praise the lord annaiah 🙏🙏🙏
ఈ పాటలు పాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
🙏🙏🙏prise.the Lord
All time my favourite jesus song🙏🏻👆🏻
Praise the lord. Nice song. Devudu Naa toduga unnadu.
Devuniki mahima kalugunu gaka......
Supar song 🙏🙏🙏 🙌🙌🙌
Chala chala bagumdi song .....devunike mahema kalugunu gaka
Excellent song bro ...chala Baga padarau
Super song.... Nice singing Revanth bro
సూపర్
సాంగ్
అన్న 🙏🏻
Very meaning full song thank you Jesus love lord
Praise the Lord ayyagaru
Wonderful song will never be forgotten beautifully sumg.May this song work in many hearts. God Bless you Abundantly and use you more and more.
Amazing song and singing prise the lord 🙏
RAMADASU suseelamma ❤🙏🙏
మీ ప్రార్థన అవసరములు ఏమిటో చెప్పండి వాటిని బట్టి మేము మీ కోసం ప్రార్థన చేస్తాము✝️🤝
Hallelujah praise the Lord 🙏🙏🙏🙏 brother aatmanu utteja pareshe song thank you Lord Jesus Christ hallelujah
Exllent song, exllent singing . All Glory to God. I heard so many times this song .I listening every day this song.I like this song so much.
Maduram athimaduram me ganam
Thank you God Bless You
Chala chala bagundi song 🙏
Praise the lord very nice song Golry to God very nice song God bless you all...
Thanks to all who are supporting
Keep supporting and share our channel to others.gods grace will always with you .praise the lord and thank you
Chalabagapadaru.bro.
Super Annayya devudu memmulanu divnchun gaka
Super song .nice singing bro God bless you
God bless you❤❤❤❤❤❤
Nice song. God bless the singer
Excellent mind blowing fantastic songs beautiful voice praise God
🙏🙏🙏🙏🙌🙌🙌😭
My favourite song 👍👍 TQ God 😊😊
Devudu mimmunu deevinchunu gaka
Praise the lord🙏nice song❤❤amen🙏
Telugu & English lyrics:
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
Neevu Naa Thodu Unnaavayyaa
Naaku Bhayamela Naa Yesayyaa
Neevu Naalone Unnaavayyaa
Naaku Digulela Naa Messayyaa
Naaku Bhayamela Naaku Digulela
Naaku Chinthela Naaku Bheethi Ela ||Neevu||
Kashtamulo Nashtamulo Naa Thodu Unnaavu
Vedhanalo Aavedhanalo Naa Chentha Unnaavu (2)
Adigina Vaariki Ichchevaadavu
Vedakina Vaariki Dorikevaadavu (2)
Thattina Vaariki Thalupulu Theriche Devudavu (2)
Devaa Devaa Neeke Sthothram (4)
Vyaadhulalo Baadhalalo Ooratanichchaavu
Rakshanalo Samrakshakudai Dhairyamu Panchaavu (2)
Nene Sathyam Anna Devaa
Nene Maargam Anna Devaa (2)
Nene Jeevamu Ani Palikina Devaa (2)
Devaa Devaa Neeke Sthothram (4) ||Neevu||
❤❤
Tq ❤
My favourite song my i love you Jesus 💓❤ my❤❤❤❤❤✨✨🖤 claps May God ❤❤
Nice Lyrics and wonderful singing ❤️.
Iovejesussgng
Praise the lord brother chala Baga paadevu Ela yessaih paatalu paadu anna
Good song and nice singing brother... God Bless you Brother Revanth gaaru...
Praise the lord 🙏
Wonderful song
God Bless You 🙏
Excellent brother God bless you
Glory to God...God bless you revanth bro..
Super singing babu. God bless you
What a voice God bless you
Song super
Godblessyou Jesus love you 💖🤍🤍 song 👌👌💖💖💖💖
Very nice song Praise the lord
Super song God bless you
TQ FOR GIVING WONDERFULL SONG SIR
Wow what a lovely song
super naku bhagananchidhi inka New songs petandi
Ok we upload more songs🎵
Thanks for watching
Devuniki sthothram 🙏✝️
I love you Jesus ❤❤❤🙏🙏🙏💖💓💗💝💞🙏👌👌super song
Excellent liric and very very meaning full song , thank you brother .
Thank you too
Praise the lord Jesus
what a beautiful song brother
ప్రైస్ ది లార్డ్ ఎక్స్లెంట్ సాంగ్
Wow super song annayya
Annayya. Song. Super💕💞
Super song bro
Glory to God our Father, Jesus and holy Spirit
Nice singing 🎉
Avunu na tandri yassayya natone vunnadu na line vunnadu naku Dyerayani istuvunnadu
Amen ❤
Super song jesus 🙏🙏
Devuni namaniki strotram; hrudayanni takidi anna
Glory to God , super song brother
Very good.
Nice lyrics wonderful singing
Very good song 👍👍👍👍👍👍👍👍👍👌☺️😊😌
Song lyrics nd singing level awsome ❤
Super voice anna praise the lord
Your voice is amazing anna . God bless you anna .
Super super super 👌👌👌👌👌
Praise the lord Akshay brother 🙏
Praise the lord
May God bless you with all happiness 💞😊
Thank you so much for beautiful song 😅❤️
Very thank you for lyrics as 🤗🤗🥰
Song superb god bless you
Xlent bro ❤ 5:53
Super song annaya
ybm pulivendula madhe
Thank u soo much for everyone
Praise the lord nanna🙏
Super song revanth anna
సూపర్ సాంగ్స్
Anna song super
Praise the Lord 🙏
Prise tha lord🙏
Good song brother Praise the lord
Praise the Lord brother
Praise the Lord
Praise the Lord Jesus🙏🙏🙏
Thank you Jesus 🙏🙏🙏🙏
Very nice song
Super song God wyou
Wow super lines ❤
Hallelujah
Nice సాంగ్
Wonderful song
Chala bagunndi anna
Thank u brother
Super song 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤩🤩🤩🤩
Super song Bro
This song is very beautiful
Super song anna