తేలికగా అద్భుతంగా కన్నయ్య పూజ+మంగళ హరతులు!అందరికోసం చేసి చూపించాను!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • కృష్ణాష్టమి పూజ తేలికగా సరళంగా చేసి చూపిస్తూ మీకోసం ఈ వీడియో🚩

ความคิดเห็น • 181

  • @LakshmiVenkat-dv8fd
    @LakshmiVenkat-dv8fd 19 วันที่ผ่านมา +50

    సత్యభామ గారూ పూజ చాలా చాలా తేలికగా చేసి చూపించారు, thanks అండీ, మీరు పాడుతుంటే చిన్న పిల్లలు పాడినంత కోమలంగా ఉంది మీ గొంతు ❤️🙏🙏🙏జైశ్రీకృష్ణ 🙏🙏🙏

  • @SIRIHARIOM
    @SIRIHARIOM 19 วันที่ผ่านมา +36

    మన కంచు కంఠం సత్యభామ గారు కన్నయ్య ముందుకు రాగానే పసిపిల్లలా ఎలా మారిపోతారు? అంతా మన నల్లనివాడి మాయే కదా!!! మువ్వగోపాలా.. మురిసితిమి.. మేము కూడా.

    • @srividhyasamakya1160
      @srividhyasamakya1160 19 วันที่ผ่านมา

      Monna Bengal doctor vishayam gurunchi andaru kalaisi edaina cheiyali...😢

  • @Sriradhegovinda
    @Sriradhegovinda 18 วันที่ผ่านมา +2

    నా శరణాగతి మన్నించి నన్ను బిడ్డ గా స్వీకరించి న నా తండ్రి కృష్ణ పరమాత్మ కి సదా వందనాలు. కృతజ్ఞతలు.

  • @prasaddasarp114
    @prasaddasarp114 19 วันที่ผ่านมา +28

    మీ పూజ చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది. దేవుడు మీద దృష్టి, భక్తి పక్కకు మరలడం లేదు 🙏
    పూజ చెయ్యాలనే ఇంట్రెస్ట్ పెరుగుతోంది కూడా 🌹🌹🙏

    • @Padmavathi-v2g
      @Padmavathi-v2g 19 วันที่ผ่านมา +3

      అవునండి మీతో నేను ఏకీభవిస్తున్నాను

  • @marganidhanalakshmi2088
    @marganidhanalakshmi2088 19 วันที่ผ่านมา +14

    చాలా క్లారిటీ ఇస్తున్నారు...
    కుందుకింద..ప్లేట్ గురించి .
    చిన్న చిన్న అపోహలే..stardard గా వుండి పోయాయి..thank you.. సత్య భామ గారూ..

  • @Padmavathi-v2g
    @Padmavathi-v2g 19 วันที่ผ่านมา +18

    మనసును తేలిక చేసి శ్రీకృష్ణ పరమాత్ముని పాదాల చెంతకు చేర్చు తున్న సత్యభామ గారికి అనేక అనేక ధన్యవాదాలు నమస్కారాలు జై శ్రీకృష్ణ

  • @wolff_gaming
    @wolff_gaming 19 วันที่ผ่านมา +9

    పూజలు, వ్రతాలుచేస్తూ ఆడంబరాలకు పోతూ ఎక్కువ సమయం వృధా చెయ్యకుండా కాస్త సమయం దొరికితే రామాయణ, భారత, భావతాదులను ముఖ్యంగా భవద్గీతను చదవండి అని వెన్నలాంటి మనుసున్న.. మాకోసం కఠినంగా చెప్పే మాసత్యభామ పసిహృదయం చేసే మీ పూజచూసి మురిసిపోతూ మూడోసారి చూసాను

  • @SIRIHARIOM
    @SIRIHARIOM 19 วันที่ผ่านมา +20

    హరియను రెండక్షరములు.. హరియించును.. పాతకములు నంబుజనాభా.. నీ నామము యొక్క గొప్పదనమును వివరించగలమా ఈ జన్మకు. నమో నారాయణాయ.🙏🙏🙏.

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 19 วันที่ผ่านมา +10

    చాల సులభ పద్దతి లో పూజ విదానం చేసారు.చక్కని శ్రీకృష్ణ పూజ సత్యబామ గారు.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @naaistam6659
    @naaistam6659 19 วันที่ผ่านมา +18

    మీ పూజ చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఆ కన్నయ్య కి మేము కూడా పూజ చేసుకుంటామా అని తెగ ఆరాటం పడుతున్నాము ♥️♥️♥️🙏🙏🙏

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 19 วันที่ผ่านมา +8

    మా సత్య తల్లి చిన్న బుజ్జి పాపాయి అయ్యారు పాడుతూ వుంటే ఈ రోజు 🥰🤗
    జై శ్రీ కృష్ణ 🌹🙏🌹🙏🌹

  • @user-so6zm6pk4h
    @user-so6zm6pk4h 19 วันที่ผ่านมา +14

    మా మీరు కృష్ణయ్య కి chocolates 🍫 🫕 biscuits 🍪🍪 వెన్న పెట్ఠ...లేదంట. రేపుకూడ మీరు ఫెట్టేట్టు...లేరంట మా...❤❤ రేపు నా దగ్గరకు వచ్చేస్తారంట 😅..😅 కృష్ణయ్య 🙏
    శ్రీ మాతా చరణారవిందం 🙏 🪷 🙏.

  • @user-tl5dy6kq5v
    @user-tl5dy6kq5v 19 วันที่ผ่านมา +8

    ముందుగా కృష్ణ అష్టమీ శుభాకాంక్షలు 💐💐💐💐💐🙏🙏 కన్నయ్య కు ఎలా పూజచేయలో మొదటిసారి మీరు చూపించినవిధంగా పూజచేసుకుంటం సత్యమ్మ🙏🙏🙏💐🌹🪴🪴🌺🥥🥥🥥

  • @peddirenuka5546
    @peddirenuka5546 19 วันที่ผ่านมา +4

    అమ్మా ఎంత చక్కగా చేసారు అమ్మ పూజను మీరు కన్నయ్యకు మేము కూడా చూసి తరించాము తల్లి ఈ భాగ్యాన్ని ప్రసాదించిన మా బృంద తల్లి♥️🥰 పాదాలకు ప్రణామాలు చేస్తున్నాను🙏జై శ్రీ కృష్ణ 🚩🚩♥️🙏🙏🙏

  • @srilathatalks689
    @srilathatalks689 19 วันที่ผ่านมา +7

    జై శ్రీ కృష్ణ 🙏
    చాలా బాగా పాడారు సత్య భామ గారూ 🙏

  • @munagalamounikajoshna
    @munagalamounikajoshna 19 วันที่ผ่านมา +8

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏👣🙏🙏

  • @annapurnaalle5102
    @annapurnaalle5102 18 วันที่ผ่านมา +1

    Bangaru talli meeru paadina pata chinna papa lage padaru talli chala chala baga simple ga chesi chupinchavu talli sri krishna paramathmane namha

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o 19 วันที่ผ่านมา +3

    మీరు చేసే భోజనం చూస్తుంటే చాలా బాగా ముచ్చటగా ఉందమ్మ మా ఇంట్లో కృష్ణయ్య కి ఎప్పుడు ఎప్పుడు పూజ చేసుకుందామా అన్నట్లు అనిపిస్తుంది పూజ చాలా సులువుగా బాగా చేయించారు
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ
    నమో నారాయణాయ నమః
    నమో వెంకటేశాయ
    🙏🙏🙏

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 18 วันที่ผ่านมา

    Jai Sri Krishna jai sree ram 🌹🙏 krushanastsmi shubhakankshalu thalli chudaa ముచ్చటగా వుంది తల్లి మి పూజా విధానం దీపం కుందే విషయం లో చాలా చక్కటి vivaranavchesaru తల్లి ❤❤

  • @aishwaryavlogs
    @aishwaryavlogs 19 วันที่ผ่านมา +4

    Etuvanti Hadavudi , Aarbatalu lekunda manasupurthiga Prematho kudina Bhakthi ...Edhi saripodha...Aa swamy ni cherukovadaniki...Meeku mundhugane Krisha Astami Shubakankshalu Satya garu..

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 19 วันที่ผ่านมา +7

    Nejanga meru lekapotha ma lanti vallamu amipoyavallamo🙏

    • @Geethaa12
      @Geethaa12 19 วันที่ผ่านมา +2

      👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🌹

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 19 วันที่ผ่านมา +1

    జై శ్రీ కృష్ణ పూజా విధానం చాలా బాగుంది 🙏👌

  • @thravi86
    @thravi86 19 วันที่ผ่านมา +2

    అమ్మ నమస్కారం 🙏
    జై శ్రీరామ్ 🙏🙏
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 😢🙏 కరుణించు తండ్రి

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 19 วันที่ผ่านมา +5

    హరేకృష్ణ 😊❤

    • @SitaKumari-jm3ln
      @SitaKumari-jm3ln 19 วันที่ผ่านมา +1

      ​@@SriHanuman-v9yAadhya garu ఇలా నవ్వేవారు😂,ఈమధ్య రావట్లేదు కామెంట్స్ లో😮

    • @SitaKumari-jm3ln
      @SitaKumari-jm3ln 19 วันที่ผ่านมา +1

      ​​​​@@SriHanuman-v9yవావ్ ఈ symbol ఆద్య తమ్ముడుగారిదే💪💪💪😊మీరే మీరే😂happy happy 😂, మీలో ఆ అల్లరి కన్నయ్యే కనిపిస్తాడు ఎప్పుడూ😊

    • @SitaKumari-jm3ln
      @SitaKumari-jm3ln 19 วันที่ผ่านมา +1

      ​​@@SriHanuman-v9yకృష్ణాష్టమి సంధర్భంగా కనిపించారు😊,ఆశీస్సులు మీకు ఎక్కడున్నా,be happy stay blessed, హరేకృష్ణ 😊❤

  • @neelimarao5815
    @neelimarao5815 19 วันที่ผ่านมา +2

    Chala bagundhi pooja krishna ayya photo old dhi chusi chala kalam inadhi super meeku krishna astami Subha kanshalu tq

  • @ravisankar9122
    @ravisankar9122 19 วันที่ผ่านมา +4

    Sri Krishnam Vande జగద్గురుం ❤

  • @prasaddasarp114
    @prasaddasarp114 19 วันที่ผ่านมา +8

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 19 วันที่ผ่านมา +2

    జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ రామభక్త హనుమాన్ కీ జై 🚩🚩🌹🌹🙏

  • @santoshikakkala6020
    @santoshikakkala6020 19 วันที่ผ่านมา +1

    గోవిందాయ నమః కృష్ణం వందే జగద్గురుమ్ 🙏💐

  • @SMBrothersister
    @SMBrothersister 19 วันที่ผ่านมา +4

    Chinni Krishna chala bagundhi akkka

  • @subhashiniraosubhashinirao751
    @subhashiniraosubhashinirao751 18 วันที่ผ่านมา +1

    హరేకృష్ణ

  • @ankamchitti9346
    @ankamchitti9346 19 วันที่ผ่านมา +1

    అక్క ఎంత బాగా పూజ చేసావు 👏🏻👏🏻🦚🦚అక్క

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 19 วันที่ผ่านมา +2

    Simplega chala baga chepparandi,,,Hare krishna

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 19 วันที่ผ่านมา +3

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @Lenkakalyani-g9b
    @Lenkakalyani-g9b 19 วันที่ผ่านมา +3

    జై శ్రీ కృష్ణ

  • @brukmini6546
    @brukmini6546 19 วันที่ผ่านมา +2

    Harey Ram Harey ram ram ram harey harey ❤ harey Krishna harey Krishna Krishna Krishna harey harey ❤❤❤❤

  • @indirakumari3449
    @indirakumari3449 19 วันที่ผ่านมา +2

    Hare Krishna hare Krishna

  • @yashram8054
    @yashram8054 18 วันที่ผ่านมา

    జై శ్రీకృష్ణా 🙏🙏

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 19 วันที่ผ่านมา +1

    ఛాల పృశంతంగ వూంది పూజా విధానము 🙏🏻🌹

  • @036ashishnarayan8
    @036ashishnarayan8 19 วันที่ผ่านมา +3

    Jai srimannarayana🙏

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 19 วันที่ผ่านมา +1

    పూజ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది❤

  • @user-fy1lw2le2e
    @user-fy1lw2le2e 19 วันที่ผ่านมา +3

    అమ్మా వందనం

    • @wolff_gaming
      @wolff_gaming 19 วันที่ผ่านมา

      జైశ్రీరామ్ అమ్మా 🙏🙏🙏

  • @user-sq2yv8im3l
    @user-sq2yv8im3l 19 วันที่ผ่านมา +3

    Super amma

  • @Lenkakalyani-g9b
    @Lenkakalyani-g9b 19 วันที่ผ่านมา +4

    🙏🙏🙏

  • @panthamprasanthvenkatsai7404
    @panthamprasanthvenkatsai7404 19 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు సత్యభామ గారు కృతజ్ఞతలు జై కృష్ణ

  • @prasaddasarp114
    @prasaddasarp114 19 วันที่ผ่านมา +7

    మీరు దేవుడు పాటలు పాడుతుంటే, మీ చిన్న కూతురు రాధాదేవి ముద్దు ముద్దుగా పాడినట్లు ఉంది 🌹🌹🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 19 วันที่ผ่านมา +2

    🙏🙏 jai sri ram

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 19 วันที่ผ่านมา +2

    Jai shree Krishna govindha narayana 🙏🙏🙏

  • @addagallanagalakshmi4248
    @addagallanagalakshmi4248 18 วันที่ผ่านมา

    Chala baga choopincharandi😊

  • @aru_papa9076
    @aru_papa9076 18 วันที่ผ่านมา +1

    Chinni krishnayya vigraham chala bagundhi. Memu kuda alanti vigraham thisukovacha

  • @saisushrifashions
    @saisushrifashions 19 วันที่ผ่านมา +10

    ఇలా సింపుల్ గ చేసుకుంటే పేద వాలు కూడా శక్తీ లేని వాలు కూడా పూజలు చేసుకుంటారు
    Ee మధ్య అలంకరణ లు ఎక్కువై పోయాయి చేసేవాళ్లు చేస్తున్నారు
    అంత అలంకరణ చేయలేని వాలు పూజకు దూరం అవుతున్నారు అపోహతో

  • @Anuradha-bi1jd
    @Anuradha-bi1jd 19 วันที่ผ่านมา +1

    కృష్ణం వందే జగద్గురుమ్ l❤

  • @myunin1
    @myunin1 18 วันที่ผ่านมา

    Nijam ga adhbhuthamga chesaru, really really super, prasantham ga undi pooja satyabhama garu🎉

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 19 วันที่ผ่านมา +1

    Jai sri Krishna 🙏🙏🙇‍♀️🙇‍♀️🌹🌹

  • @gowtaminarapureddi5692
    @gowtaminarapureddi5692 18 วันที่ผ่านมา

    Naku miru ante chalaa istam na doubts Anni adakkundane clear chestaru

  • @RajithaChilumula-uw4eo
    @RajithaChilumula-uw4eo 18 วันที่ผ่านมา

    Jai shree krishna 🙏🙏🙏🌍🌍

  • @thirlapuramsangeetha9283
    @thirlapuramsangeetha9283 19 วันที่ผ่านมา +1

    Chala thanks amma chala easy ga chesukunela chupincharu.

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 19 วันที่ผ่านมา

    జై చిన్ని కృష్ణ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః

  • @sowmyap9560
    @sowmyap9560 18 วันที่ผ่านมา

    Jai sree krishna paramaathma

  • @padmasreesankara377
    @padmasreesankara377 19 วันที่ผ่านมา +1

    Jaigurudatta srigurudatta sri Krishna Saranam mama namaste 🙏 namaste 🙏 namo namaha 🙏

  • @KarnamRani
    @KarnamRani 19 วันที่ผ่านมา +1

    Hare Krishna 🙏
    Amma meru ganam chesthuntey memu gokhulamloni brudhavanam lo vunnatu vundi🙏

  • @sriushaslearningactivities6529
    @sriushaslearningactivities6529 18 วันที่ผ่านมา

    Hare krishna

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 19 วันที่ผ่านมา

    Chala chakkaga theliya chesavu amma...thq so much...Jai shree Ram...Jai shree krishna..
    Janamshtami shubhakankshalu thalli.....🙏🙏🙏🙏🙏

  • @MadhavichThalupuri
    @MadhavichThalupuri 19 วันที่ผ่านมา +1

    జై శ్రీకృష్ణ.... 🙏🙏🙏🙏

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 19 วันที่ผ่านมา +1

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @varalakshmik3871
    @varalakshmik3871 19 วันที่ผ่านมา +3

    💐💐🙏🙏🙏

  • @t.sujatha-9689
    @t.sujatha-9689 18 วันที่ผ่านมา

    Me video on chesi na Puja ma papa tho kalisi epude purthi chesukunam ammaa tq maa

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 19 วันที่ผ่านมา +1

    Om sri krishna 👏👏👏🙏🌹🥥🕉️🙏🙏🌹🙏🕉️🙏🕉️

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 19 วันที่ผ่านมา +1

    శుభోదయం అమ్మ ❤

  • @wolff_gaming
    @wolff_gaming 19 วันที่ผ่านมา +1

    జైరామ్ అమ్మా 🙏🙏🙏

  • @SMBrothersister
    @SMBrothersister 19 วันที่ผ่านมา +2

    Happy krishna ashtamiii akkaa....

  • @jayashripotla2083
    @jayashripotla2083 18 วันที่ผ่านมา

    Deepalu kundulu kinda plate gurinchi chakkga chepparu 😊

  • @Meena55708
    @Meena55708 19 วันที่ผ่านมา +1

    🙏🙏🙏 పూజ చాలా బాగా చేశారు ఇన్ని పాటలు స్తోత్రాలు నేర్చుకున్నారా బుక్లో చూసి పడతారా. జై శ్రీ కృష్ణ 🙏🙏❤❤

    • @LakshmiVenkat-dv8fd
      @LakshmiVenkat-dv8fd 19 วันที่ผ่านมา +2

      ఆమె భక్తి ఈనాటిదా? చిన్నప్పటి నుండీ పాడి పాడి ఆమెకు అలవోకగా అలా వచ్చేస్తాయి 🙏

    • @SIRIHARIOM
      @SIRIHARIOM 19 วันที่ผ่านมา +2

      మనకే నాలుగు రోజులు చూసి పాడితే అవే చూడకుండా వచ్చేస్తాయ్.. సత్యగారు ఎప్పటినుండో సాధన చేస్తారు కదండీ.. అయినా మనము చూసి పాడినా చూడకుండా పాడినా భగవంతునికి ఒక్కటే 🙏🙏🙏

  • @rooparoopa6263
    @rooparoopa6263 19 วันที่ผ่านมา

    రేపు నీను చేసుకుంటా అమ్మ 🙏🙏🙏💐💐💐

  • @vankadarasridevi3932
    @vankadarasridevi3932 19 วันที่ผ่านมา +1

    Chala baga padaru

  • @user-vx2ux1wz1s
    @user-vx2ux1wz1s 19 วันที่ผ่านมา +3

    Akka naku kannayya ante chala eastem

  • @srichandanasuthram
    @srichandanasuthram 19 วันที่ผ่านมา

    Hare Rama Hare krishna

  • @narthuramasree9378
    @narthuramasree9378 18 วันที่ผ่านมา

    Chala baga chesaru amma Pooja 🙏🙏

  • @nagalaxmik7204
    @nagalaxmik7204 19 วันที่ผ่านมา

    U have shown the easiest way to do Pooja thank you amma

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 19 วันที่ผ่านมา +1

    Hare.krishna

  • @devamani1742
    @devamani1742 19 วันที่ผ่านมา

    Jai Sri Krishna 🙏🙏

  • @shriharidra
    @shriharidra 18 วันที่ผ่านมา

    సూపర్ అండి 👌🙏🙏🙏

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 18 วันที่ผ่านมา

    Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏 chala thanks akka

  • @NanduriLakshmi-u7u
    @NanduriLakshmi-u7u 19 วันที่ผ่านมา

    Hare krishna hare rama ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @balaeswaramma1719
    @balaeswaramma1719 19 วันที่ผ่านมา

    మా సత్య తల్లి కి క్షీష్ణమిశుభాకాంక్ష లు

  • @padmalathakanchu4394
    @padmalathakanchu4394 19 วันที่ผ่านมา +1

    Chala bagunadi 🙏🙏🙏🙏🙏

  • @manjulavani2115
    @manjulavani2115 19 วันที่ผ่านมา +2

  • @mukundamalavlogs
    @mukundamalavlogs 19 วันที่ผ่านมา

    భలే పాడారు,చిన్న పిల్లలు లాగా..

  • @lokeish8665
    @lokeish8665 19 วันที่ผ่านมา +2

    Jai Sri Yadav

  • @chalapathichekka1983
    @chalapathichekka1983 19 วันที่ผ่านมา

    Chala baga cheapparu
    😊❤ 6:03 🎉

  • @user-nn4zv8ug6p
    @user-nn4zv8ug6p 19 วันที่ผ่านมา

    Jai sri ram jai sir kishan ❤❤🙏🙏

  • @KanakaDurga-y3f
    @KanakaDurga-y3f 19 วันที่ผ่านมา +2

    🌹🙏🙏🌹

  • @sivaramakrishna3307
    @sivaramakrishna3307 19 วันที่ผ่านมา

    జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 18 วันที่ผ่านมา +1

    Akka dhanyavadamulu 🙏🙏🙏❤️

  • @keerthiramya12
    @keerthiramya12 19 วันที่ผ่านมา

    Hare krishna❤

  • @rameshsir4320
    @rameshsir4320 19 วันที่ผ่านมา +1

    ధన్యవాదాలు అక్క

  • @laxmigopal3560
    @laxmigopal3560 19 วันที่ผ่านมา +1

    Subhodyam brundagaru🌹

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 19 วันที่ผ่านมา

    Jai Sri krishna

  • @pragadadivya6632
    @pragadadivya6632 19 วันที่ผ่านมา

    Jai shree ram 🙏

  • @sunitakotha6323
    @sunitakotha6323 19 วันที่ผ่านมา

    Sri Krishna janmastami subhakansalu