Hi vijaya. Manasulo vijaya video raledenti ani anukunna 😂, abhimanam prema unte vachestundi, sarees ki ganji ela pettalo clear ga chuyincharu, pvc pype tho bagundi, nenu teppinchukunta, chala viveranga cheppavu, thank you ☺️, advance ga mee andariki krishnastami subhakanshalu, 😊😍🙏
అమ్మ మీ ఓపికకి చాలా వందనాలు, ఇప్పటి కాలంలో బట్టలు మామూలుగా మెషిన్ లో వేసినవి ఆరబెట్టి ,మడతపెట్టి, బీరువాలో పెట్టడమే పెద్ద పని అనుకుంటుంటే మీరు ఇంత పెద్దపని చేస్తున్నారు ఒక్క చీరకు కూడా నేజం గా మీ ఒపికకి 100 వందనాలు.
చాలా మంచి వీడియో చేశారు. ఇది ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది. వీడియోలో చాలా టిప్స్ చెప్పారు. కాటన్ చీరలకు ఎలా పెట్టాలో కూడా ఒక వీడియో చెయ్యండి. ఎందుకంటే కాటన్ కు ఎక్కువ గంజి కావాలి కదా. టేబుల్ లేకపోతే చెయ్యటం కష్టమే. ఏమయినా ఇది చెయ్యాలంటే చాలా ఓపిక కావాలి.
చాలా ఉపయోగ పడే వీడియో ఇచ్చారు. Thank you so much మేడం.5,6 ఇయర్స్ క్రితం కొన్న పట్టు చీరలు షైనింగ్ తగ్గింది. అవి షైనింగ్ కనపడాలి అంటే వెనిగర్ వేస్తే చాలా మేడం.వేరే టిప్ ఏమైనా ఉందా. అలాగే ఇదే proceedure లో కాటన్ శారీస్ కు కూడ గంజి పెడితే స్టిఫ్ గా ఉంటాయా.
Is it corn flour at first? Is 2nd liquid ( which u wash) salt +vinegar+ shampoo? I don't understand your language. I am Bangladeshi. But your video is nice .Thanks. Pls answer in English
Good manchi video chesaru...channi House wife yela vundali mimmulanu chusi chala Mandi nerchukivali Very nice...women ..alaage sarees ki shops ki add kooda chestunnaru ga...❤yedi yemaina ee rojullo rolling rates chala penchesaaru manchi costly sarees ni damage kooda avutunnai...intilo chesukodam chala easy ga chepparu many many thanks...🎉🎉
చాలా బాగా చెప్పారు, only office లో సిట్టింగ్ పొజీషన్ లో వుండి వుండి ఆడవాళ్ళకి బరువు పెరుగు తుంది, ఇలా చేస్తే మంచి ఎక్సర్సైజ్, పర్ఫెక్ట్ బాడీ ఎక్సర్సైజ్ thank you maa ❤❤❤
Super amma, ee madhya okarini chusi okaru swadeshi vassthraalu bahishkaristhunnaaru. Asalu cheera kattadam edo thappu annatluga chusthunnaru. Mee video chusthunte chaala santhoshamga anipisthondi
Thk u so much Vijayagaru.. Andariki bhaga useful ayye vlog chesaru.. Mee patience ki, mee work ki hats off cheppalsinde.. Chala bhaga chesaru.. Nakaite antha strength ledu.. Kani mee paniki very very good analsinde.. 👌👌🙏😊🌹❤
Hai vijaya gaaru,chaala tnqs,meeku chaala opika andi, andariki use ayye videos chestaru,meeru video lo maatladutunte intlo sister tho maatladi natlu vuntundi ,god bless you

Very useful video Vijaya garu. Thankyou so much. I don't no how to do polishing. Thanks once again.
😊w9x
😊
Chala bagundi mee work
Ok
మీరు చూపించిన చీరల రోలింగ్ నాకు మాత్రమే కాదు చాలామందికి ఉపయోగకరంగా ఉన్న వీడియో పెట్టినందుకు చాలా థాంక్స్ అండి
థాంక్యూ ప్రేమ కుమారి గారు♥️♥️
వామ్మో vijaya me ఓపిక కు హ్యాట్సాఫ్ 💐
అమ్మ మీ ఓపికకి చాలా వందనాలు, ఇప్పటి కాలంలో బట్టలు మామూలుగా మెషిన్ లో వేసినవి ఆరబెట్టి ,మడతపెట్టి, బీరువాలో పెట్టడమే పెద్ద పని అనుకుంటుంటే మీరు ఇంత పెద్దపని చేస్తున్నారు ఒక్క చీరకు కూడా నేజం గా మీ ఒపికకి 100 వందనాలు.
Manam chesukuntea saree life & chudataniki look baguntidhi.
Bavundi ee processor aaalu cheeraku anchu colour anta kinda cheyyochu kani oka roju four kante ekkuva cheyalemu anipistundi
Super
Beautiful wonderful 🎉
🎉 చాలా ముచ్చటేసింది నాకు
చూస్తుంటే బావుందమ్మ నీ
శ్రద్ధ కు ఎంత పొందికగా చేస్తూ న్నావు👌
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
చాలా చక్కగా వివరించారు. నేను ఈసారి ట్రై చేస్తాను.
చాలా మంచి వీడియో చేశారు. ఇది ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది. వీడియోలో చాలా టిప్స్ చెప్పారు. కాటన్ చీరలకు ఎలా పెట్టాలో కూడా ఒక వీడియో చెయ్యండి. ఎందుకంటే కాటన్ కు ఎక్కువ గంజి కావాలి కదా. టేబుల్ లేకపోతే చెయ్యటం కష్టమే. ఏమయినా ఇది చెయ్యాలంటే చాలా ఓపిక కావాలి.
👌nice vedio
Saree araveyadaniki pipes elakattaruchala easyga undi okasari cheppandi.lagite parking ela veiutundi
నేను నిన్న మీరు చెప్పిన పద్దతిలో చేశాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. థాంక్ అక్క.
విజయ గారు మీ ఓపికకు పేషన్సీకి జోహార్లమ్మ❤
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
మీరు చెప్పినట్టు కొట్టాచీరాల్ల గానే, వున్నాయి ఏదైనా మనచేతులతో చేసుకుంటే అదో ఆనందం
నీకు చాలా ఓపిక ఉంది.చాలా బాగుంది
Amma
Vijaya
God bless you
Yr. phone. Number plz
I want sarees
Selection very nice
Mi videos chala baga unnayi. Anni vishayalu meeru chakkaga explain chesyaru.
Nenu naa friends andariki mi videos share chesyanu
చాలా ఉపయోగ పడే వీడియో ఇచ్చారు. Thank you so much మేడం.5,6 ఇయర్స్ క్రితం కొన్న పట్టు చీరలు షైనింగ్ తగ్గింది. అవి షైనింగ్ కనపడాలి అంటే వెనిగర్ వేస్తే చాలా మేడం.వేరే టిప్ ఏమైనా ఉందా. అలాగే ఇదే proceedure లో కాటన్ శారీస్ కు కూడ గంజి పెడితే స్టిఫ్ గా ఉంటాయా.
చాలబాగా చెసారు విజయగారు ఇష్టంగా చెసితే కష్టంగా అనిపించదు very nice👌👌👌
Chala bagundi. Cotton sarees Koda elage chesukovachha?
Chaala baaga chesaaru mee opika ku hats off. saree anchu rangu saree ki tagala kunda ela cheyaalo cheppandi please
Is it corn flour at first? Is 2nd liquid ( which u wash) salt +vinegar+ shampoo? I don't understand your language. I am Bangladeshi. But your video is nice .Thanks. Pls answer in English
సూపర్ 👌విజయగారు
అక్క మామూలు ఫ్యాన్సీ సారీస్ ఎలా వాష్ చేయాలి చెప్పరా అక్క ప్లీజ్
Chala chala bagundi very useful video mam thank you so much andi
Mam chala baga cheyparu🙏🙏
Vijàya garu nenu first time try chasthanu Ela untho chepthanu tqu
Sarees arese pipes yelaa fit cheyunchaaru link yemainaa vundaa Vijaya garu
ఒకసారి కట్టాక ఉతక్కుండా కట్టాలంటే ఎదోలా ఉంటుంది మీరు బాగా చెప్పారు థాంక్సు సోమచ్
కదా కరెక్ట్ గా చెప్పారండి నాకు కూడా సేమ్ ఫీలింగ్ అనమాట థాంక్యూ సో మచ్ అండి
Vijaya గారు చాలా మంచి వీడియో మాకు చూపించినందుకు చాలా చాలా Thanks అండి
చాల బాగా చేప్పరు ❤
Supper akka mee opikaku mechukovali 👍🏻👌🏻🙏🏻
Vijaya garu meku Entha opika andi visugu lekunda anni chala srdaga chestharu me pattu cheeralu chala bagunayi meru chala Great andi me dagara pannulu nerchu kovali 👌♥️
Shop lo ayina intha baaga cheyyaru Vijaya you are an excellent talented 🥰
Ite work blouses ela cheyalo cheppando akka
చాలా బాగుంది మంచి విషయం
Vijeya apani chesina intrastuga chesthav 👌👌❤👍
చాలచక్కగా వివరించారు
నా పట్టు చీరపైన కాఫిమరకఅయ్యింది షాంప్ ,కుంకుడు వాడేను మరకపోలేదు ,పియర్స్ సోప్ లైట్ గా రబ్ చేసా పర్వాలేదు అనిపించిది .కాని కాఫి డాట్స్ డాట్స్ గఉన్నాయి . దీనికి రెమడి
👍
Wow your selection is good 💯
You have patience 🙏 great aunty
చాలా ఓపికగా చేశారు అమ్మ అలాగే మన లేడిస్ అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని షేర్ చేస్తున్నాను
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ
Supar madam chala chalabagundi 🙏🙏🙏🙏🙏
Work blouses ki kuda tip cheppandi palipoinatlu avutunnay chemata valla
చాలా గ్రేట్ అండి 🎉🎉🎉🎉🎉
Very useful video madam
Work blouses ela wash cheyyalo chupinchandi
Nenokkadine same madam
Hi vijaya garu same process cotton sarees ki kuda cheyyavacha ?
సూపర్ గా చేశారు అమ్మ
Wow good good my problem is solved thank you so so much sister May God Bless You With Good Health once again thank you so much ❤️🥰
Good manchi video chesaru...channi House wife yela vundali mimmulanu chusi chala Mandi nerchukivali Very nice...women ..alaage sarees ki shops ki add kooda chestunnaru ga...❤yedi yemaina ee rojullo rolling rates chala penchesaaru manchi costly sarees ni damage kooda avutunnai...intilo chesukodam chala easy ga chepparu many many thanks...🎉🎉
Hi Indira garu thankyou so much ♥️♥️♥️🙏🏻🙏🏻
చాలా మంచి వీడియో చేశారు విజయ గారు , థాంక్యూ సో మచ్😊
థాంక్యూ సో మచ్ అండి♥️🙏🏻
Very nice video Vijaya Garu💕💕💕
Vijayagaru blouseski emi work chepincharo oka video cheyandi
మంచి చిట్కా చెప్పావు తల్లి ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు, only office లో సిట్టింగ్ పొజీషన్ లో వుండి వుండి ఆడవాళ్ళకి బరువు పెరుగు తుంది, ఇలా చేస్తే మంచి ఎక్సర్సైజ్, పర్ఫెక్ట్ బాడీ ఎక్సర్సైజ్ thank you maa ❤❤❤
Thankyou amaravathi garu♥️🙏🏻
Meru sarees akkada Montara andi sarees Anni bagunnai
Baga cheparu friend ❤❤
Chala Baga chapparu❤🎉🎉🎉
Super amma, ee madhya okarini chusi okaru swadeshi vassthraalu bahishkaristhunnaaru. Asalu cheera kattadam edo thappu annatluga chusthunnaru. Mee video chusthunte chaala santhoshamga anipisthondi
Thankyou so much Savithri garu♥️♥️
Baga chupincharu esari rangu antinavi Ala clean chayalo chapandhi
Nice & useful video,mee explanation chala clear ga vundi.excellent work.
Thankyou so much andi ♥️
Meru chala great andi opika chalaundi.
It is a hard work mrs. Vijaya, we need lot of patience and energy.anywayi appreciate your “ oorpu “ u r a multi tasker
Vijaya garu mee opikaki na shathakoti vandanalu...🙏🙏🙏🙏🙏
Thankyou Sam garu♥️🙏🏻
Vijaya garu
Thank you very much andi.chala baga explain chesaru.Meeru vadina pvc pipe la size kuda cheppandi please.
Useful video. Chala baaga chesharu
Really super mam...it is very useful for me..thank you
Thankyou so much andi ♥️😁
Useful video maa..రంగు అవుతుందని టవల్ బదులు న్యూస్ పేపర్ పెడితే..రంగు ఐతే పేపర్ కాబట్టి పడేయొచ్చు మా..😊
Thankyou so much andi ♥️
@@SakhiDiaries welcome 🤗
చాలా భాగా చెప్పారు అండి ధన్య వాదాలు
Very nice andi
మేడం చాలా బాగా రోలింగ్ చూపారు నాకు కూడా మీ లాగె చీరలు మీద ప్రేమ
మీ ఓపికకి జోహార్లు 🙏🏼
Jai srimanarayana 🙏🌹👌👌
Chala baga explain Chessru amma thank you
Hi vijaya garu chala baga chupincharu ఛాలా use full video
Pvc pipe lekunda manage cheyocha
Krishnastami subakanshalu akka
చాలా థాంక్స్ అమ్మ.
Dosa batter boxes link pettandi
Akka mee papa marriage baga jariginda.meeru baga hardwork chestaru.mimmalni roju follow avuta mee videos
చాలా మంచి టిప్స్ చెప్పారు. Thank you 😊
Super tips chepparu👌👌👌
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి
Useful వీడియో mam🙏🙏
Thankyou so much andi ♥️
Mee Tuscarora silk saree chala bavundi
Me opika ki em chepina takkuva ne super andi meru
Thankyou so much andi ♥️
Please do watch our new vlog - th-cam.com/video/YhDsq6JtxPM/w-d-xo.htmlsi=BrKY7R3S4IZIj9Le
Thk u so much Vijayagaru.. Andariki bhaga useful ayye vlog chesaru.. Mee patience ki, mee work ki hats off cheppalsinde.. Chala bhaga chesaru.. Nakaite antha strength ledu.. Kani mee paniki very very good analsinde.. 👌👌🙏😊🌹❤
Thankyou so much andi ♥️
Superb superb
No words❤❤❤
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి
Tq andi very very good and nice information icharu madam tq
Very nice andi appreaciable. Very informative.
Very nice aunty🙏🙏🙏🙏 👌👌👌👌
Saree wash cheyyanavasaram Leda sister
Hai andi enta panimanturalu andi mieru bale muchata ga vundi money save, satisfaction,saree shining anni chakkaga set avutai ❤❤👍👍
Thankyou so much premalatha garu❤️
Beautiful work done 👍
Very nice ideas
అక్క కిచెన్లో మె మెస్సు లింకు పెట్టరా
Hii Vijaya garu chala Baga chupincharu green and red combination saree kuppadam lo Naku vundiaa colour Naku chala estam
Use full video Andi
Nice video 👍
Hai vijaya gaaru,chaala tnqs,meeku chaala opika andi, andariki use ayye videos chestaru,meeru video lo maatladutunte intlo sister tho maatladi natlu vuntundi ,god bless you
Rolling sticks ekkada dorukuthaye.
Chala chakkaga chepparu.thanks andi
Akka ganji podi antey yenti yekkada dorukutundi cheppandi please ❤
Chala bhaga chepparu
Hai Andi Vijaya garu, super 🎉🎉🎉🎉
Thankyou so much andi ♥️😁
Hi akka bagunnara ❤ sarees chala Baga clean chesaru ,yem pations akka meeku hat's off to you ,meere Naku inspiration.tq akka ❤️ marriage Baga jariginda akka videos pettandi akka. ❤❤❤❤
Hi jalajakshi❤️Thankyou so much ma❤️❤️baga jarigindi ma Pelli- twaralo videos pedtanu❤️🙏🏻
@@SakhiDiaries thanks akka ❤️
Good hardworking women, rolling supperr
Nenu hangerki saree petty sprayertho ganghi spray chesthanu , Naku Baga vachai