నమస్తే అమ్మ. మీ జీవన విధానం ఆచరణీయం,ఆరోగ్యకరం. కలియుగం త్రేతాయుగం కాకపోవచ్చుగానీ.. "ఇదేం కొంపరా" అనుకునేవారికి "ఇదిరా ఇల్లంటే" అనిపిస్తుంది ఆచరించగలిగిన ప్రతి ఒక్కరికి. Simple and Valuable Living style
ఒక " స్త్రీ " ఇంటిలో ఉన్న చెత్తను శుభ్రం చేయడమే కాదు...సమాజానికి పట్టిన చెత్తని కూడా తొలగించాలని విశ్రాంతి లేకుండా ఎంతలా కృషి చేస్తున్నదో మీ మాటలలో అందరికీ తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మా ❤❤❤
పిల్లలని కని వారిని పెంచి కుటుంబము ను నెట్టుకు రావడమే ఆడవారికి మహా తపస్సు...అందులోనే వారికి మోక్షం లభిస్తుంది..అందుకే పురాణాలలో ఆడవారు మోక్షం కోసం తపస్సు చేసిన ఉదంతాలు లేవు...సమాజ నిర్మాణానికి,శ్రేయస్సు కోసం పాటుపడే అందరు స్త్రీ మూర్తులకు పాదాభివందనం...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
మన దేశ భవిష్యత్తు నేటిపిల్లలపై ఉంది. వారి భవిష్యత్తు తల్లితండ్రుల మీద ఉంది.మనం చిన్నపాటి నుండి పిల్లలకు నేర్పవలసిన మంచిచెడు,దేవుడు ఆచారం పద్దతి పండుగలు విలువలు మర్యాద మోసాలు ఆడ మగ తేడాలు బంధాలు కుటుంబాన్ని దేశాన్ని రక్షించుకోవటంప్రేమించటం పోషించడం గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం వంటి కనీసధర్మాలు అందరికి తెలిసినప్పటికి., అన్నీ వయసుల వారికి ఉపయోగపడే లా మీరు మీ స్టైల్ లోచెబితే బావుంటుందని మనవి.మిమ్మల్ని ఫాలో అవ్వే వారి ఉన్నతికి ,దేశానికి, సనాతనధర్మం ఇంకా గట్టిగ నిలదిక్కుకోవడానికీ అవకాశాలు పెరుగుతాయి.నిత్యపూజ, ఇంటిపని, వంటపని సమయం,వీలునుబట్టి కుటుంబంలో అందరు పంచుకోవలి.ఎవరికివారు తమనితాము ఇష్ట పడాలిఅపుడే మన కుటుంబాన్ని, ప్రేమించగలము.ఇంటిపనులు ఇష్టంతో చేసుకోవాలి, ఎంత ఏడ్చి, గగ్గోలు పెట్టిన మనకోసం ఆపనులు అక్కడ ఎదురుచూస్తాయ్..ఎంత తొందరగా అర్థంచేసుకుంటేనే అంత తొందరగాభగవంతునికి దగ్గర అవగలమనే సత్యాన్ని నీ స్టైల్ లో చెప్పమ్మా సత్యా..🙏🙏JAISREERAM
అక్కా మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా గా అనిపిస్తుంది..ముందుగా మీకు సపోర్ట్ చేస్తున్న మీ వారికి థాంక్స్ చెప్పాలి..ఆడువారు మీ లాగా సంప్రదాయంతో పాటు తెలివిని,ధైర్యాన్ని ,ధర్మాన్ని కలిగి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అక్క🙏..నేను మిమ్మల్ని చూసి చాలా inspire అయ్యాను..Thank you soo much akka.. ఓం నమో నారాయణాయ🙏
మీరు చాలా క్రమశిక్షణ తో ఉంటారని మిమ్మల్ని చుసిన ఎవరికైనా అర్ధమవుతుంది, భగవద్గీత వీడియోస్ చెయ్యడం చాలా కష్టం, మీరు ఎంత time పుస్తకాలు చదవడానికి వేచిస్తే రోజూ మాకోసం భగవద్గీత పెట్టగలుగుతారు? ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకునేవాళ్లకు మీరు ఇచ్చిన సూచనలు చాలా చాలా విలువైనవి, థాంక్స్ భామ గారూ🙏
నేను పొద్దున లేచి ఇల్లు శుభ్రం చెసి నేను టీ తాగి స్నానం చేసి పూజ తలసి పూజ గోవిందుడు దగ్గర పాలు నివేదనగా పెట్టి పాటలు పాడుత ఒక్క 20 ని అక్కడేనా జీవితం ఇంకా మా అబ్బాయి వస్తాడు అన్న పెట్టి పంపిస్తాను భారతం చదువుతున చాల ఆనందం ఇంకా మధ్యహం స్వామికి ఏమైన పెట్టాల మనం అన్నవడుకున్నవి పెట్టచ ప్లేజు అక్క చెప్పు🙏🙏🙏
శుభోదయం సోదరి 🌹🌹... ఈ వీడియో చూసాక తెలిసింది అసలు రోజులో ఎంత టైం వేస్ట్ చేస్తున్నానని 🤔🤔🤔అదే ఒక నెలలో అదే ఒక సంవత్సరం లో...... వామ్మో 😲😲ఇంత టైం వేస్ట్ చేసానా అనిపిస్తుంది.... ఇక నుండి అయినా మీలాగా సద్వినియోగం చేసుకోడానికి ప్రయత్నిస్తాను..... మీకు ధన్యవాదములు సోదరి 🙏🙏🙏🙏❤️❤️
@@rohinipinisetty5838 😃😃😃అంతేగా.... పోనీలెండి సత్య గారికి సపోర్ట్ చేస్తున్నాం గా వేరే పిచ్చి పిచ్చి తల తోక లేని ఛానల్స్ కి టైం వేస్ట్ చెయ్యట్లేదు గా.... కొంచం బెటర్ మనం.... 😃😃😃గుడ్డిలో మెల్ల లాగా 😝😝
నమస్కారం 🙏 భలేగా ఉంది మీ schedule. నేనూ చాలా చెయ్యాలని plan చేసుకుంటాను కానీ అన్ని అవ్వవు. కొన్ని కొన్ని మీ time table లోంచి copy కొట్టేస్తాను. పొద్దున్న yoga చేసి, మడి కట్టుకుని దీపం, గణపతి పూజ, తులసి పూజ చేసి, పిల్లాడిని school కి తీసుకెళ్ళి, కాస్త కాఫీ తాగి, మళ్ళీ స్నానం చేసి మడి కట్టుకుని జపం చేసుకుంటూ వంట చేసి నైవేద్యం పెట్టడానికి తల ప్రాణం తోకకి ఒస్తోంది 😢 lunch time 12..1 దాకా ఒక పెద్ద challenge రోజూ. మీరు ఎలా చేస్తారో కానీ....మీకు నా జోహార్లు.😂
Naa peru Shailajha. Yoga teacher ni. Inchuminchu gaa naa paddathigaa kooda ilane untundi. Kaakapote pooja cheyadam lo koddiga ekaa gratha lopisthund. Meetho maatlaadalani chaala saarlu praytninchaaru. Naaku mee vedios ante chaala istam. Nenu single lady ni with two sons. Chaala kastalu paddaanu. Inkaa paduthoone unnanu. Mee vedios choosi mee swabhavam dhairyam naaku chaala nachayi. Oka saraina mimmalni kalisi meetho maatlaadalani undi
Jaya Guru Datta 🙏 Amma Chalamanchi ga Regular life style Lo family ni take care chesukuntuu Devotion ga Time spend chesi Chakkaga explain chesaru 🙏 Chala chala santhosham amma
Amma,sathya బామగారు,namaskaaram, ఇరుగు పొరుగువారి తో క్లోజ్ గ లేకపోతే,పొగరు,గర్వం,అని సూటి పోటి మాటలు,మాట్లాడుతారు,పూజలుచేసిన,భక్తి పాటలు పెట్టుకున్న,వెటకారం చేస్తారు,ఎవరు ఏమి మాట్లాడినా పట్టించుకోవద్దు,కానీ బాధ అనిపిస్తుంది,చిన్నప్పటినుండి,మా,అమ్మ నాన్నtailors మేము 5 ఆడ పిల్లలం అందరికీ tailaring నేర్పించారు,బయటికి అసలు పంపేవారు కాదు,ఇప్పుడు పెళ్లి అయే ఇద్దరు పిల్లలు,స్కూలికి,వెళ్లినాక,టైంపాస్ కి ముగ్గులు,వేసుకునేదాన్ని ఇప్పుడు ఛానల్ పెట్టాను, మావీదిలో సాయంత్రం,కాగానే,మీటింగులు,నేనేవరితో కలవనని నన్ను మాటల్తో,చూపులతో టార్చర్ చేస్తారు,సమస్య చిన్నగా అనిపించవచ్చు కానీ మానసికంగా కుంగి పోతున్నాను,కానీ మావారు ఏమి పట్టించుకోవద్దు ,అంటాడు ఎవరి కినచ్చినట్టు,వల్లువండాలి అంటారు, పది మందిలో కూర్చుని మాట్లాడితే ,లేనిపోని ముచ్చట్లు వస్తాయి అంటారు ,మీరు చెప్పినట్టు భగవంతునికి దగ్గరగా వుంటే ఎవరితో మాట్లాడకనిపించదు,కానీ పొగరు అనుకుంటారు🙏🙏🙏
మీరేమీ బాధపడకండి అమ్మ బాగా మాట్లాడినా కూడా తప్పులు వెతికే వారు ఉన్నారు. లోకులు కాకులు అనే మాట మీరు వినే ఉన్నారు కదా ఏమి మాట్లాడకపోతే వారికి తోచదు మీరు ఎలా ఉన్నా వాళ్ళు స్వభావం అంతే వదిలి పెట్టేసేయండి మీకు మీరు సంతోషంగా హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయండి అమ్మ వీలుంటే ధ్యానం చేయండి మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. ధ్యానం చేసినప్పుడు అనవసర విషయాలు ఏవి మీ మనసును బాధించదు ప్రయత్నం చేయండి.
నేను కూడా ఎవరితో మాట్లాడను అండి 🙏🏻 రోజు భగవద్గీత చదువుతాను. ధ్యానం చేస్తాను, అత్త, మావగారు, పిల్లలకి వంట చేస్తాను...టిఫిన్స్, పిండి వేయటం ఇల్లు క్లీనింగ్.. తులసమ్మ దగ్గర పూజ. ఇదే. 🙏🏻
చాలా బాగా చెప్పారు అమ్మ సాయంకాలం పూట తులసి మాతకు నీరు పోయవచ్చు నా అమ్మ చెప్పండి మీరు చెప్పారు కదా సాయంకాలం జలం పోస్తాను అని అడుగుతున్నాను తులసీ దళాలు ఏ రోజు కొయ్యకూడదు వివరించండి అమ్మ స్వామి వారి నిత్యం కోసుకోవచ్చు నా
Nenu Achu Mee lagey vuntanu sis , very simple life, same two kids, same mentality, spiritual ga vuntanu chinnaptinunchi,same nenu Krishna bhakturaliney
Amma naaku health bagoledu .naaku intlone prapancham.kaali samayamlo me videos chustanu amma.meeru cheppy vishyalu vinnaka chala prasamtam ga vundhi.daily opika vunnatalo deepam pedutunna.idi varaku chala bahadapadydanni ma ayana emyna anna.asalu support cheyyaru.em chestunna na problems teratledu
సత్యభామ గారికి శుభోదయం మీరు గర్భ భాగవతం చూపించారు అది ఎక్కడ తీసుకున్నారు నాకు దొరికింది కానీ శ్లోకాలతో ఉంది మా చిన్నమ్మ తో ఉన్న పుస్తకం కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్పండమ్మా నేను తెప్పించు కుంటాను సాంస్క్రిట్ శ్లోకాలు లో ఉంది అర్థం అవటం లేదు చిన్న తాత్పర్యం ఇవ్వలేదు మీరు యోగా చేస్తారని చెప్పారు కదా యోగాలో మెలుకువలు కూడా మాకు వివరించి చెప్పండి ధ్యానంలో కూర్చున్నప్పుడు గతించి పోయిన చెడు సంఘటనలన్నీ గుర్తొస్తున్నాయి దాని నుండి మనసుని ఎలా మరణించాలి నిరంతరం నామస్మరణ చేస్తున్న యోగ సాధనలో పైకి వెళ్లలేక పోతున్నాను కూర్చున్నప్పుడు అలా ఏడుస్తూనే ఉన్నాను కొంచెం సమాధానం చెప్పండి ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు మంత్ర జపం చేస్తున్నప్పుడు కృష్ణయ్య యోగ ధ్యాన మూర్తిగా కనిపిస్తాడు అది నిజమా కల్పితమా నా బ్రమ నా ఈ స్థితిని నేను తట్టుకోలేక పోతున్నాను దీనిని కూడా అధిగమించి నా సాధన ఎలా ఎలా సాగించాలీ చెప్పండి అక్క ధన్యవాదాలు జై శ్రీ రాధే కృష్ణ 🌹🚩🌹🌹💐🙏🙏🙏
th-cam.com/video/VfD0_uGtIZ8/w-d-xo.htmlsi=KQSo5hD6DEbTY1FQ
Me matalu yenta interesting ga vunayoo.... Pakkana me pettina pic chala chala bagundi satya bhama garu..... Natural beauty la vunnaru..... 😊
Amma illu clean cheyakumda 1st leagesena veamtnea snanam cheyocha amma... Snanam chesi intlo anee panulu cheyocha amma
నమస్తే అమ్మ. మీ జీవన విధానం ఆచరణీయం,ఆరోగ్యకరం. కలియుగం త్రేతాయుగం కాకపోవచ్చుగానీ.. "ఇదేం కొంపరా" అనుకునేవారికి "ఇదిరా ఇల్లంటే" అనిపిస్తుంది ఆచరించగలిగిన ప్రతి ఒక్కరికి. Simple and Valuable Living style
❤మీ ఓపిక , భక్తి శ్రద్ధలకు , నమస్కారములు, మిమ్మల్ని ఇలా పెంచి, తీర్చిదిద్దిన మీ తల్లి తండ్రుల కు నమస్కారములు
బాగా చెప్పారు 👍👏👏
@@prasaddasarp114good morning annyyagaru🌹🙏
@@DurgajiParamata-hd2yj
శుభోదయం చెల్లెమ్మా 🌹🙏
🙏
ఒక " స్త్రీ " ఇంటిలో ఉన్న చెత్తను శుభ్రం చేయడమే కాదు...సమాజానికి పట్టిన చెత్తని కూడా తొలగించాలని విశ్రాంతి లేకుండా ఎంతలా కృషి చేస్తున్నదో మీ మాటలలో అందరికీ తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మా ❤❤❤
మొత్తానికి స్వామి తో కలిపి మీకు ముగ్గురు కొడుకులు అన్న మాట కలియుగం లో కుడా మి లాంటివాళ్ళు వునార 😊😊
పిల్లలని కని వారిని పెంచి కుటుంబము ను నెట్టుకు రావడమే ఆడవారికి మహా తపస్సు...అందులోనే వారికి మోక్షం లభిస్తుంది..అందుకే పురాణాలలో ఆడవారు మోక్షం కోసం తపస్సు చేసిన ఉదంతాలు లేవు...సమాజ నిర్మాణానికి,శ్రేయస్సు కోసం పాటుపడే అందరు స్త్రీ మూర్తులకు పాదాభివందనం...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
మీరు ఈతరం వారికి ఆదర్శం అక్క... ఒక గృహిణి గా.... తల్లి గా... ఆధ్యాత్మికం గా
మన దేశ భవిష్యత్తు నేటిపిల్లలపై ఉంది. వారి భవిష్యత్తు తల్లితండ్రుల మీద ఉంది.మనం చిన్నపాటి నుండి పిల్లలకు నేర్పవలసిన మంచిచెడు,దేవుడు ఆచారం పద్దతి పండుగలు విలువలు మర్యాద మోసాలు ఆడ మగ తేడాలు బంధాలు కుటుంబాన్ని దేశాన్ని రక్షించుకోవటంప్రేమించటం పోషించడం గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం వంటి కనీసధర్మాలు అందరికి తెలిసినప్పటికి., అన్నీ వయసుల వారికి ఉపయోగపడే లా మీరు మీ స్టైల్ లోచెబితే బావుంటుందని మనవి.మిమ్మల్ని ఫాలో అవ్వే వారి ఉన్నతికి ,దేశానికి, సనాతనధర్మం ఇంకా గట్టిగ నిలదిక్కుకోవడానికీ అవకాశాలు పెరుగుతాయి.నిత్యపూజ, ఇంటిపని, వంటపని సమయం,వీలునుబట్టి కుటుంబంలో అందరు పంచుకోవలి.ఎవరికివారు తమనితాము ఇష్ట పడాలిఅపుడే మన కుటుంబాన్ని, ప్రేమించగలము.ఇంటిపనులు ఇష్టంతో చేసుకోవాలి, ఎంత ఏడ్చి, గగ్గోలు పెట్టిన మనకోసం ఆపనులు అక్కడ ఎదురుచూస్తాయ్..ఎంత తొందరగా అర్థంచేసుకుంటేనే అంత తొందరగాభగవంతునికి దగ్గర అవగలమనే సత్యాన్ని నీ స్టైల్ లో చెప్పమ్మా సత్యా..🙏🙏JAISREERAM
ద్వారక లో మీ మీ అనుభవాలు
చెప్పండి అక్క
ద్వారక గురించి vinalani vundhi please
మీకు estam వుంటేనే చేయండి
Avunu andi.naaku kuda vinalani vundi.
దీర్ఘ సుమంగళీ భవ. ✋
Edhinammalo edhi nammakoodadho theliyani sandhigdam lo vunna janaalaki e kaliyugam lo putti andhari kallu theripisthunnaaru.. sathyabaama gaaru...aa krishna paramaathmude mimmalni pampinchaademo❤❤
అక్కా మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా గా అనిపిస్తుంది..ముందుగా మీకు సపోర్ట్ చేస్తున్న మీ వారికి థాంక్స్ చెప్పాలి..ఆడువారు మీ లాగా సంప్రదాయంతో పాటు తెలివిని,ధైర్యాన్ని ,ధర్మాన్ని కలిగి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అక్క🙏..నేను మిమ్మల్ని చూసి చాలా inspire అయ్యాను..Thank you soo much akka.. ఓం నమో నారాయణాయ🙏
మీరు చాలా క్రమశిక్షణ తో ఉంటారని మిమ్మల్ని చుసిన ఎవరికైనా అర్ధమవుతుంది, భగవద్గీత వీడియోస్ చెయ్యడం చాలా కష్టం, మీరు ఎంత time పుస్తకాలు చదవడానికి వేచిస్తే రోజూ మాకోసం భగవద్గీత పెట్టగలుగుతారు? ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకునేవాళ్లకు మీరు ఇచ్చిన సూచనలు చాలా చాలా విలువైనవి, థాంక్స్ భామ గారూ🙏
జై శ్రీరామ్ హరే కృష్ణ
మీ దినచర్య మాకు సమాచారం తెలియజేశారు మీకు ధన్యవాదాలు
గోవిందయ నమః
ధన్యవాదములు అమ్మ చాలా గొప్పగా చక్కగా వివరించారు మనసు పరమాత్మ మీద లగ్నం చేస్తే ఎలాంటి చెడు ఆలోచనలు రావు తల్లి 👌👌🙏🙏🙏🙏
ధన్యవాదాలు పరమాత్మ
నేను పొద్దున లేచి ఇల్లు శుభ్రం చెసి నేను టీ తాగి స్నానం చేసి పూజ తలసి పూజ గోవిందుడు దగ్గర పాలు నివేదనగా పెట్టి పాటలు పాడుత ఒక్క 20 ని అక్కడేనా జీవితం ఇంకా మా అబ్బాయి వస్తాడు అన్న పెట్టి పంపిస్తాను భారతం చదువుతున చాల ఆనందం ఇంకా మధ్యహం స్వామికి ఏమైన పెట్టాల మనం అన్నవడుకున్నవి పెట్టచ ప్లేజు అక్క చెప్పు🙏🙏🙏
శుభోదయం సోదరి 🌹🌹... ఈ వీడియో చూసాక తెలిసింది అసలు రోజులో ఎంత టైం వేస్ట్ చేస్తున్నానని 🤔🤔🤔అదే ఒక నెలలో అదే ఒక సంవత్సరం లో...... వామ్మో 😲😲ఇంత టైం వేస్ట్ చేసానా అనిపిస్తుంది.... ఇక నుండి అయినా మీలాగా సద్వినియోగం చేసుకోడానికి ప్రయత్నిస్తాను..... మీకు ధన్యవాదములు సోదరి 🙏🙏🙏🙏❤️❤️
@@tanajihere706😃🙆♀️🙆♀️
@@rohinipinisetty5838 😃😃😃అంతేగా.... పోనీలెండి సత్య గారికి సపోర్ట్ చేస్తున్నాం గా వేరే పిచ్చి పిచ్చి తల తోక లేని ఛానల్స్ కి టైం వేస్ట్ చెయ్యట్లేదు గా.... కొంచం బెటర్ మనం.... 😃😃😃గుడ్డిలో మెల్ల లాగా 😝😝
@@rohinipinisetty5838 miru bagane kanipettesav Chellayi nenu kuda adhe anukunna ni notanundi vachesindhi haa haa padukune varaku msg lu chek chesukovatam moguditho mottokyalu veyyinchikotam tho saripothundhi Naku ayite haa haa 🫣🫣🤪
😮 13:21 @@rohinipinisetty5838
@@INDIA-Swetha manaku ee Chanel chalu andi manassu chakkagaa telikagaa vuntundhi manchini telusukogaluguthunnam 🙏🌹
Satya bhama garu meeru you tube dwara parichayamavatam ma adrustam
Super ma chala bagundi mi jivitham bugavanthudu manchi opika echaru god bless you maa
Yes,it's help me..pooja,job,pillalu,illu anni nene chesukovali...eddaru chinna pillalu
నీవు ఇప్పటి యువతకి ఆదర్శం...
నమస్కారం 🙏 భలేగా ఉంది మీ schedule. నేనూ చాలా చెయ్యాలని plan చేసుకుంటాను కానీ అన్ని అవ్వవు. కొన్ని కొన్ని మీ time table లోంచి copy కొట్టేస్తాను. పొద్దున్న yoga చేసి, మడి కట్టుకుని దీపం, గణపతి పూజ, తులసి పూజ చేసి, పిల్లాడిని school కి తీసుకెళ్ళి, కాస్త కాఫీ తాగి, మళ్ళీ స్నానం చేసి మడి కట్టుకుని జపం చేసుకుంటూ వంట చేసి నైవేద్యం పెట్టడానికి తల ప్రాణం తోకకి ఒస్తోంది 😢 lunch time 12..1 దాకా ఒక పెద్ద challenge రోజూ. మీరు ఎలా చేస్తారో కానీ....మీకు నా జోహార్లు.😂
అన్నీ సంభాళించుకుని చెయ్యడం కష్టమే, కానీ ఇష్ట పూర్వకంగా చేసుకుంటూ వెల్తే అలుపు సొలుపు ఎమి ఉండవు 🤗
ధర్మంతో కూడిన సత్యం చెప్పారండి🙏🙏🙏
వున్నదిఉన్నట్టుగ బాగా చెప్పావు తల్లి..మాకు కరెంట్ లేకపోవటం వల్ల ఆలస్యంగా చూసాను ఈ వీడియోని.🙏🙏
❤🎉 మీకు నమస్కారం అమ్మ మహాలక్ష్మి దేవి లా ఉంటారు ఓర్పు సహనం పాటించే మీకు వందనం అమ్మ
Mi videos chustey naku chaala dairyam ga untundi
Amma Mee video's anni kooda super,super, good messages to all viewers.
చాలా బాగా చెప్పావు తల్లీ ఆధ్యాత్మిక పురోభి వృధ్ధికి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో
Naa peru Shailajha. Yoga teacher ni. Inchuminchu gaa naa paddathigaa kooda ilane untundi. Kaakapote pooja cheyadam lo koddiga ekaa gratha lopisthund. Meetho maatlaadalani chaala saarlu praytninchaaru. Naaku mee vedios ante chaala istam. Nenu single lady ni with two sons. Chaala kastalu paddaanu. Inkaa paduthoone unnanu. Mee vedios choosi mee swabhavam dhairyam naaku chaala nachayi. Oka saraina mimmalni kalisi meetho maatlaadalani undi
Mee Kramasikshana ki Mee Thalli Thandri ki Na Dhanyavadhalu Thalli
Chala baga chepparu👌👌👌super👌
Super amma 🙏🏼
ఎంత చక్కగ చెప్పారండి. ఒక బిడ్డకి తల్లి చెప్పినట్టు మంచి,చెడు,జాగ్రత్తలు 🙏🙏
Jaya Guru Datta 🙏 Amma
Chalamanchi ga
Regular life style
Lo family ni take care chesukuntuu
Devotion ga
Time spend chesi
Chakkaga explain chesaru 🙏
Chala chala santhosham amma
స్నేహం ఎప్పుడూ లేత గా వుండాలి
మీ జీవనవిధానం వింటుంటే మాటలు రావడం లేదు 🙏🏻🙏🏻🙏🏻
మాకు వేరే గురువు ఎందుకమ్మా మీరు ఉన్నారుగా మ లాంటి అగనులకి గురువుగా
Amma,sathya బామగారు,namaskaaram, ఇరుగు పొరుగువారి తో క్లోజ్ గ లేకపోతే,పొగరు,గర్వం,అని సూటి పోటి మాటలు,మాట్లాడుతారు,పూజలుచేసిన,భక్తి పాటలు పెట్టుకున్న,వెటకారం చేస్తారు,ఎవరు ఏమి మాట్లాడినా పట్టించుకోవద్దు,కానీ బాధ అనిపిస్తుంది,చిన్నప్పటినుండి,మా,అమ్మ నాన్నtailors మేము 5 ఆడ పిల్లలం అందరికీ tailaring నేర్పించారు,బయటికి అసలు పంపేవారు కాదు,ఇప్పుడు పెళ్లి అయే ఇద్దరు పిల్లలు,స్కూలికి,వెళ్లినాక,టైంపాస్ కి ముగ్గులు,వేసుకునేదాన్ని ఇప్పుడు ఛానల్ పెట్టాను, మావీదిలో సాయంత్రం,కాగానే,మీటింగులు,నేనేవరితో కలవనని నన్ను మాటల్తో,చూపులతో టార్చర్ చేస్తారు,సమస్య చిన్నగా అనిపించవచ్చు కానీ మానసికంగా కుంగి పోతున్నాను,కానీ మావారు ఏమి పట్టించుకోవద్దు ,అంటాడు ఎవరి కినచ్చినట్టు,వల్లువండాలి అంటారు, పది మందిలో కూర్చుని మాట్లాడితే ,లేనిపోని ముచ్చట్లు వస్తాయి అంటారు ,మీరు చెప్పినట్టు భగవంతునికి దగ్గరగా వుంటే ఎవరితో మాట్లాడకనిపించదు,కానీ పొగరు అనుకుంటారు🙏🙏🙏
Ala undadame ee rojulo chala uttamam😊
మీరేమీ బాధపడకండి అమ్మ బాగా మాట్లాడినా కూడా తప్పులు వెతికే వారు ఉన్నారు. లోకులు కాకులు అనే మాట మీరు వినే ఉన్నారు కదా ఏమి మాట్లాడకపోతే వారికి తోచదు మీరు ఎలా ఉన్నా వాళ్ళు స్వభావం అంతే వదిలి పెట్టేసేయండి మీకు మీరు సంతోషంగా హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయండి అమ్మ వీలుంటే ధ్యానం చేయండి మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. ధ్యానం చేసినప్పుడు అనవసర విషయాలు ఏవి మీ మనసును బాధించదు ప్రయత్నం చేయండి.
నేను కూడా ఎవరితో మాట్లాడను అండి 🙏🏻 రోజు భగవద్గీత చదువుతాను. ధ్యానం చేస్తాను, అత్త, మావగారు, పిల్లలకి వంట చేస్తాను...టిఫిన్స్, పిండి వేయటం ఇల్లు క్లీనింగ్.. తులసమ్మ దగ్గర పూజ. ఇదే. 🙏🏻
Naadi same situation,nenu govt teacher ni,skl lo bayata waste matalu matladanani kopum ,mrng 8.30ki start ite evening 5 ki intiki cheresariki pakkinti sodamma ready ga vuntadi sodi ki adi nidra kallu nulumukuntu sare ani edola tappinchuku lopalaki pote 15 mns ki tappulu dabadaba badestadi lopala em chestunnaru antu tired ipoyi intikochhi kasta relax avdanukunte ee sadist manishi torcher matladum maneste sutipoti matalu vagutundi 🤦😭
అమ్మ మీకు శతకోటి నమస్కారలు. మీ జీవనవిధానం యువత కి ఆదర్శం. కావలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Meru mundhey naku parichayam aiuntey...bagundhedi akka❤...mi nundi chala nerchukunna
Nijanga meeru chala great andi, entha Chinna Pillalatho enni panulu Manage chesthunnaru...🙏🙏🙏
Nenu yela undali anukunano meeru alagey unaru.
Most happy with your video sister garu.
Same
14:18
Mee discipline mee panula gurinchi chaala bhaga chepparu
Chala Baga chepparu akka thank you
Amma mee rojuvàri dinacharya chala bavundandi 🙏meeru cheppindi tappakunda patistamui enta manchi vishayalu cheppinanduku Dhanyavadalu andi🙏jai shree ram
Supper andi meeru 👌💅 sathayabhamagaru 🙏 ee videolo chaala manchi vishyalanu chakkaga vivarincharu .Jai sri Ram Vandhe matharam
Amma me video s chusaka manasntiga untundi chala baga chepparu pakk valla alochanalu vallato matala tone samayam vest avtundi chala mandiki
Chala baga chepparu amma
Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🌹🙏
Amma chàala manchi vishayalu cheppinaaru namaskaaramulu
Chala chakkaga chepparu Amma thank you 👌🙏
👍చాలా బాగ చెప్పారు మరి అడిగే అవకాశం లేకుండా అన్నీ ధర్మ సందేహాలు తీర్చారు 😄😄😄
Sathybamagaru miku srikrshn asisilu alapudu untae hri om
Amma❤ meeto okasari matladalani undi amma❤️🙏🙏🙏💐 meeru maakosame janmicharu talli🙏❤️🙏
Sathya ammaku shubodayam amma meeru super chaala chakkaga vivarinchaaru🙏🙏🙏👍👍
🙏🙏🙏🙏👌Naaku aadyathmikam chaala ishtam. Sister🎉
Akka entha bagaaa chepparu chalaaa prashantham ga untundhi mee matalu vinte❤
చక్కగా చెప్పారు time management గురున్చి
super akka mee videos chustunte Nanu nenu chuskone la ga vundi
Dwaraka krishna prabhu gurinchi videos chayandi sister. Namo venkatesaya .
Enta adbhutamgaa chepparamna.yuvataki meeru aadarsam kaavali mee kramasikshanaki .sirassu vahinchi.namaskaaralu,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏tq సిస్టర్
Chala Baga chepparamma tq
Prakuthi vydhayam and exercise gurunchi video cheyandi sister
చాలా బాగా చెప్పారు అమ్మ సాయంకాలం పూట తులసి మాతకు నీరు పోయవచ్చు నా అమ్మ చెప్పండి మీరు చెప్పారు కదా సాయంకాలం జలం పోస్తాను అని అడుగుతున్నాను తులసీ దళాలు ఏ రోజు కొయ్యకూడదు వివరించండి అమ్మ స్వామి వారి నిత్యం కోసుకోవచ్చు నా
Already ame posthanu evening Ani chepparu kadha, malli adugitharenti
Amma nee jeevana vidhaanam yuvatharaaniki margadarshanam amma. enta kramasikshana tho kuudina jeevitam amma.maatalu ravadam ledu amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@sravani27 evening tulsi plant ki water veyakoodadu, touch cheyakoodadu ani antaru kada. Anduku aduguthunnaru ankunta
@@AparnaPinnu Evening Deepam pettinappudu water vestharu kadandi
🙏🏿🙏🏿🙏🏿🙏🏿బంగారు తల్లి 🙏🏿🙏🏿🙏🏿
చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ
Chaala chakkaga chepparu akka. Mee pillalaki emaina telugu padyalu, shlokalo nerpinchadam ela chestaro daaniki gurinchi kuda eppudaina cheppandi
Nijalu cheppalante dhairyam undali ...adi meelo chala undi...meeru nijanga great
Mee vedio chala useful andi satyabama garu
Mimalni chusi chala nerchukovali andi, nenu ithe prathi danni ekkuvaga alochistu untanu dhyanam cheyali ani eppudu alochinchaledu asalu, e roju nundi kachitham ga chestanu
Satyabhamagaru meeremi anukokapote oka mata cheptanu
Rice anakudadu annamu anali ani vaddiparthi padmakar garu chepparu
Super Amma nenu kuda na praytnam chestanu
Chalaa hard working andi meeru
Meeru dwarka lo periginara sister😊
Andhuke entha goppa krashikshn meku😊😊🙏🙏🙏💐
Me parents ki na paadhabhivandanalu😊🙏🙏🙏
ఇల్లే దేవాలయం. ..👌👌
Nenu Achu Mee lagey vuntanu sis , very simple life, same two kids, same mentality, spiritual ga vuntanu chinnaptinunchi,same nenu Krishna bhakturaliney
S medam nenu nirantaram soundharya lahari,vishnu sahastrum,lantivi chaduvuko ntu vunta bayataki velladam pedda estam vundadu
హరేకృష్ణ 😊❤
Sathya bamagaru chala baga chepparu tq sooooo much 🎉🎉🎉🎉🎉❤
Adbhutham satya garu
Amma naaku health bagoledu .naaku intlone prapancham.kaali samayamlo me videos chustanu amma.meeru cheppy vishyalu vinnaka chala prasamtam ga vundhi.daily opika vunnatalo deepam pedutunna.idi varaku chala bahadapadydanni ma ayana emyna anna.asalu support cheyyaru.em chestunna na problems teratledu
Papai mee life style govind seva lo chala bagundim
Ala ravadaniki Karanam cheppagalarani asha paduthunnanh sister , na Peru Sunitha
Amma sthyabhamagaru meeku sathakoti namaskaramulu.thalli.nenu okari gurichi cheppali anukutunnanu please chadhavandi opikatho ok brahmanudi gurinchi cheppali.napet
జై శ్రీమన్నారాయణ అమ్మా మీరు కారణ జన్మలు !!!
You are beautiful inside and out!
God bless🙏
Stretchable exercises maku cheppandi sister
చాలా బాగా చెప్పారు అమ్మ
Hare krishna Hare Rama 🙏 💐
Chala bagundhi mee lifestyle 👏👏👏
సత్యభామ గారికి శుభోదయం
మీరు గర్భ భాగవతం చూపించారు అది ఎక్కడ తీసుకున్నారు
నాకు దొరికింది కానీ శ్లోకాలతో ఉంది
మా చిన్నమ్మ తో ఉన్న పుస్తకం కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్పండమ్మా నేను తెప్పించు కుంటాను
సాంస్క్రిట్ శ్లోకాలు లో ఉంది అర్థం అవటం లేదు చిన్న తాత్పర్యం ఇవ్వలేదు
మీరు యోగా చేస్తారని చెప్పారు కదా
యోగాలో మెలుకువలు కూడా మాకు వివరించి చెప్పండి ధ్యానంలో కూర్చున్నప్పుడు
గతించి పోయిన చెడు సంఘటనలన్నీ గుర్తొస్తున్నాయి
దాని నుండి మనసుని ఎలా మరణించాలి
నిరంతరం నామస్మరణ చేస్తున్న
యోగ సాధనలో పైకి వెళ్లలేక పోతున్నాను
కూర్చున్నప్పుడు అలా ఏడుస్తూనే ఉన్నాను
కొంచెం సమాధానం చెప్పండి
ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు మంత్ర జపం చేస్తున్నప్పుడు
కృష్ణయ్య యోగ ధ్యాన మూర్తిగా కనిపిస్తాడు
అది నిజమా కల్పితమా నా బ్రమ నా ఈ స్థితిని నేను తట్టుకోలేక పోతున్నాను దీనిని కూడా
అధిగమించి నా సాధన ఎలా ఎలా సాగించాలీ చెప్పండి అక్క ధన్యవాదాలు జై శ్రీ రాధే కృష్ణ 🌹🚩🌹🌹💐🙏🙏🙏
క్షమించండి గర్గ భాగవతం
Hare Krishna
Neti yuvatharaniki meru chala avasram om Shivakeshavaya namaha
Great madam
Thankyou madam,super advice by you in ending
Nenu Dwarka gurenchi Krishna history part-2 lo chadivanu, correct time ki Modi garu velli puja chesaru ani news chusi chala happy feel eiyanu
❤❤❤❤❤❤ammaariki padabhivandhanam jai sri ram
I like your videos very interesting topic is saying
Jaisriram 🙏🏼 meru naku adrarsaprayulu
జై శ్రీమన్నారాయణ అమ్మ 🙏🏻🙏🏻