మీ సత్యభామ కు రోజూ కృష్ణాష్టమి పండగే🌹

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 876

  • @jnaneswarisilla
    @jnaneswarisilla ปีที่แล้ว +110

    చాలా బాగుంది అమ్మ vedio ❤
    తులసమ్మకి పసుపు కుంకుమ వేస్తుంటే ఆ ఆకులు ఎండిపోతున్నాయి అందువలన నేను నీరు వేసి పుష్పాలు ఉంచుతున్నను తప్పు ఏమైనా వుంటే చెప్పండి
    పూజ గదిలో కన్నయ్య చాలా బాగున్నాడు
    Offcourse అతను ఎక్కడున్నా సూపర్ అనుకోండి
    నాకు చాలా ఇస్టం కన్నయ్య అంటే చిన్న కన్నయ్యని చూపించినందుకు thankyou
    ఒక వీడియో లో పూజ గదిలో ఆవు దూడ, శంకు etlantivi పెట్టుకోవద్దు అన్నట్లు చెప్పారు మరి మీరు... నేను తప్పు పట్టట్లేదు మీరు అంటే చాలా గౌరవం
    మొన్న మీపైన ఒక vedio వేరే గురువు గారు మీ అన్నగారు అట చేశారు ...
    Confusion లేకుండా చెప్పండి.

    • @Govindaseva
      @Govindaseva  ปีที่แล้ว +136

      1, అందుకే నేను పసుపు కుంకుమలు విపరీతంగా పోయకండి అని చెప్తాను, కెమికల్స్ కలుస్తున్నాయి కనుక, నేను తులసి పూజ కు అర చిటికెడు పసుపు, కుంకుమ వాడతాను, అంతే నేను ఏ విషయమైనా ప్రాక్టికల్ గా చెప్తాను, అది జనానికి నచ్చదు,
      2, శంఖం పూజలో ఉంచకూడదు అని నేను ఎప్పుడూ చెప్పలేదు భగవద్గీత మొదటి అధ్యాయం లో శంఖం పూరించాలి, అందరు ఇంట్లో ఉంచుకోవాలని 5 వీడియోస్ చేశాను, ఇక ఆవు విగ్రహాలు కల్పవృక్షాలు ఇంట్లో పెడితే కష్టాలు తిరి ధనవంతులవుతారు అని ప్రచారాలు చేస్తున్నారు, అది అపోహ మాత్రమే అని నేను వీడియో లో చెప్పాను, గమనించగలరు, మీరు పూజలో పెట్టినవి బయట పారేయ్యమని నేను చెప్పలేదు, ఏమి పెడితే కలిసోస్తుందా అనే ఆలోచనలు మానేసి మనసు దేవుడిపై పెట్టమని మాత్రమే చెప్పాను, నేను పాటించే పద్ధతి కొందరు అడిగారు అని చెప్పానే గాని అందరినీ పాటించమనలేదు, నా పూజా మందిరం క్లీన్ చెయ్యడానికి 2 నిముషాలు సరిపోతుంది, అలా నేను ఏర్పాటు చేసుకున్నాను,కొందరు సన్నాసులకి పక్కన వాళ్ల మీద పడి ఏడవడమే పని. ఇలాంటివాళ్లకు అన్యమతాల దాడులు , బాబాల పిచ్చి నుండి జనాలకు అవగాహన కలిగించడానికి మాత్రం ధైర్యం ఉండదు,
      నా వీడియోస్ అన్నీ దేశ, కాల పరిస్థితులకనుగుణంగా ప్రాక్టికల్ గా ఉంటాయి, హిందూ ధర్మం లో, పూజ లేదా సాధన చెయ్యడానికి వాళ్ల పరిస్థితులకానుగుణంగా ఫ్రీడమ్ ఇచ్చారు, అన్నీ ఈ టైమ్ కే చెయ్యాలి లేకపోతే చస్తారు అని శాస్త్రాలు చెప్పడం లేదు గమనించగలరు♥️

    • @jnaneswarisilla
      @jnaneswarisilla ปีที่แล้ว +35

      Yes Mee vedios practical ga వుంటాయి అందుకే follow అవుతున్నాం
      నేటి సమాజానికి చాలా ఉయోగపడుతున్నాయి
      Thank you for giving information...🙏🙏🙏

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 ปีที่แล้ว +9

      👏👏👏🙏🙏 super amma

    • @rimalpudivijaya-nt4kt
      @rimalpudivijaya-nt4kt ปีที่แล้ว +3

      ​@@Govindasevaల

    • @LAKSHMI-sw6wf
      @LAKSHMI-sw6wf ปีที่แล้ว +7

      Nijame Amma miru cheppevi chala haiga vuntai. Sramalekunda puja ala cheskivalo telipe vidamga vuntai. Bhayabranthulu tholagi potai mi vedio lu chusthe. Chinna vayassulone entha chakkaga cheptunnaru. GOD BLESS YOU TALLI. 🤗

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 10 วันที่ผ่านมา

    దేవాలయం లాగా ఉంది ఎంతో చక్కని శ్రీకృష్ణుడు మందస్మిత ముఖార విందము ఎంతో ధన్యమైన జీవిత ము మీరు లోక క్షేమం కొరకు అవతరించారు ఓం నమోవెంకటేశాయ

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d ปีที่แล้ว +3

    చాలా చాలా బాగుంది చక్కని అమరిక....మాకు చూ పించారు... ధన్యవాదాలు...🎉🎉

  • @padmanabhunisirisha4766
    @padmanabhunisirisha4766 ปีที่แล้ว +10

    అమ్మ మీకు ఎంతో ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మీరు అతి త్వరలోనే 10m ఫాలోవర్స్ నీ పొందలని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను .మన హిందూ సాంప్రదాయం నీ బ్రష్టు పట్టిస్తున్నవారు చాలా ఎక్కువగా తయారయ్యారు .మీ వీడియోలు ఎంత మందికి చేరితే అంత త్వరగా మన హిందూ సాంప్రదాయం మరల జీవం పోసుుంటుంది అని న నా అభిప్రాయం అమ్మ.ఈమధ్య ఎక్కడ చూసినా 10 మంది మహిళలో 6 మంది బొట్టు ,గాజులు లేకుండా కనబౌతున్నరు .😢. ఏమైపోతుందో మన సంస్కృతి సాంప్రదాయాలు అని చాలా బాధగా అనిపించింది. కానీ మీ వీడియోస్ చూశాక కొంచం ధైర్యం వచ్చింది అమ్మ.😊

  • @prasaddasarp114
    @prasaddasarp114 ปีที่แล้ว +75

    అప్పుడే 17 నిముషాలు అయిపోయిందా అని అనిపించింది.
    మీ పూజా విధానము, మందిరము చూసిన తర్వాత.
    మీ బాలగోపాలుడు, మువ్వ గోపాలుడు, చిన్ని క్రిష్ణులను చూస్తూ మమ్మల్ని మేము మయమరిచి పోయాము 🙏
    శ్రీ కృష్ణుని దర్శనం మాకు కలిగింది 🙏

  • @kodumurukalpana7714
    @kodumurukalpana7714 11 วันที่ผ่านมา

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @saraswathic8027
    @saraswathic8027 ปีที่แล้ว +7

    అమ్మా చాలా బాగుంది అమ్మా మీ పూజ మందిరం నాకు కూడా ఇష్ట దైవం శ్రీకృష్ణుడు అమ్మా కులదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు. తులసమ్మ లో సాలి గ్రామం , శ్రీకృష్ణ ని నేను కూడా పెట్టుకున్నాను కాకపోతే సాలగ్రామం పెట్టవచ్ఛో లేదో నాకు తెలియదు కానీ రోజూ మనం చేసే పూజలు, పారాయణం లు , మంచి పనుల వల్ల భగవంతుడు మనల్ని మంచిదారిలో నడిపిస్తారు అని నా నమ్మకం మీ వీడియో చూసాక నా సందేహం తీరిపోయింది అమ్మా. రోజూ అందరికి మంచి విషయాలు వివరిస్తున్నందుకు చాల ధన్యవాదములు అమ్మా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను

  • @vummadisarika9798
    @vummadisarika9798 ปีที่แล้ว +19

    అమ్మ ఏమి అనుకోను అంటే ఒక్కమాట
    అందరికీ చూపించాలి అని బాగా తోమేసి,డెకరేట్ చేసి అప్పుడు వీడియో చేసేవాళ్ళు ఉన్నారు కాని మీరు అలాకాదు
    ఎవరు ఏమనుకున్నా మీరు ఎలా ఉంటారో అదే చూపించారు చాలా గ్రేట్ అమ్మా
    మీ ఇంటి దైవ దర్శనం మాకు కలిగినందుకు సంతోషం గా ఉంది 🙏ఓం గోవిందాయ నమః 🙏

    • @Govindaseva
      @Govindaseva  ปีที่แล้ว +10

      ఉన్నది ఉన్నట్లుగానే చూపించాలి, చెప్పాలి, ఎక్సట్రాలు అనవసరం ♥️

  • @raghavendra27
    @raghavendra27 ปีที่แล้ว +50

    పూజా మందిరం చూపించే విధానం ఇది, దేవుడి దర్శనం చేపించి తర్వాత నిరాజనం సమర్పించి అందరికీ శుభం కలగాలని మంగళశాసనం చేశారు, ఇది అచ్చమైన వైష్ణవ పద్ధతి, మీరు నిరూపించారు, మీ గురించి అతిగా వాగేవాళ్ళ నోర్లు మూతపడాల్సిందే👌

  • @satyaveni1983
    @satyaveni1983 ปีที่แล้ว +71

    ఎంత బాగుందమ్మా పూజామందిరం స్వామి వారు చాలా బాగున్నారు నాకు శ్రీకృష్ణ పరమాత్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మ ధన్యవాదాలు మీకు

  • @Mikey.831
    @Mikey.831 ปีที่แล้ว +9

    పూజ అంటే మన మనసులో దేవుడి ని స్మరించుకుంటూ ఉండటం. ఎలాంటి ఆర్భాటం లేకుండా మాలాంటి వాళ్ళకు నిత్య దీపారాధన చేస్తే చాలు అనుకునే లా ఉంది. కృతజ్ఞతలు.. మీకు అమ్మ

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 14 วันที่ผ่านมา

    హరే కృష్ణ పరమాత్మ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జై గోవిందా

  • @venkatraghava-pm4jq
    @venkatraghava-pm4jq ปีที่แล้ว +26

    అద్భుతంగా, ప్రశాంతంగా ఉందమ్మా, మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచింది, మేము అడిగిన వీడియో అందించినందుకు థాంక్స్ తల్లీ.

  • @karmayogi456
    @karmayogi456 ปีที่แล้ว +1

    అమ్మా మీ పూజ పద్ధతి చాలా బాగుంది. నాదొక చిన్న విన్నపం. శ్రీ కృష్ణ భగవాన్ ని విగ్రహం అని అనకూడదు, శ్రీకృష్ణ ప్రతిమ అనాలి అనీ మా గురువు గారు సెలవిచ్చారు. దయచేసి గమించగలరు. ఎందుకలా అనలో కూడా వివరించారు. నా దేవుడు నా గురువూ నా స్నేహితుడు అన్నీ ఆ శ్రీకృష్ణుడే చాల అనందం గా అనిపించింది. ఆ నా దేవుడిని చూస్తుంటే.

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv ปีที่แล้ว +20

    మీరు కృష్ణార్పణం అన్నప్పుడు ఎంతో భక్తిగా ఆనందం,పారవర్శం తో మీ మనసు లోతుల్లోంచి ఆమాట వచ్చినట్టు అనిపించింది అమ్మ

  • @srinivas147
    @srinivas147 ปีที่แล้ว +20

    అద్భుతం అమ్మా 🙏🏼పెరుమాళ్ళని ఎలా ఇంట్లో ఆరాధన ఏర్పాటు చెయ్యాలో అలాగే సంప్రదాయభద్ధంగా, అతి సహజంగా పాత కాలపు పద్దతిలో ఉంది, ఈ కాలంలో పూజ గదిలో విపరీతంగా ఫోటోలు, విగ్రహాలు, ఇంకా చెత్తంతా పెర్చేస్తున్నారు, మీ ఆరాధన పద్దతి వైష్ణవాసంప్రదాయానుగుణంగా ఉంది

    • @csnsrikant6925
      @csnsrikant6925 ปีที่แล้ว +1

      మనసు తేలికవ్వాలి అంటే పూజా మందిరం తేలికగా ఉండాలి 🤗
      ఆ గుడికి వెళ్లినప్పుడు ఆ దేవుడు ఫీల్ అయ్యిపోతాడు ఆయన ఫోటో కొనకపోతే,
      ఈ గుడికి వెళ్లినప్పుడు ఈ దేవుడు ఫీల్ అయ్యిపోతాడు ఈయన ఫోటో కొనకపోతే
      అని పూజా మందిరం మొత్తం నింపేస్తున్నారు
      దీనికీ ముగింపు పలకాలి
      ఉన్న ఒక్కరు చాలు అన్న భావన ఎంతమాత్రం కలగటం లేదు ఈ జనాలకు 🤭😋🤗

  • @hymavathi7488
    @hymavathi7488 10 วันที่ผ่านมา

    Mi pooja mandiram chala bavundi amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SunnyVs-ex2pc
    @SunnyVs-ex2pc ปีที่แล้ว +67

    మీ మనసు లాగే మీ పూజా మందిరం పరమ పవిత్రం గా ఉంది భామ గారూ, ఏ హంగులు అర్భాటాలు లేకుండా, ఒక్క వెండి వస్తువు కూడా లేదు. అన్నీ సాంప్రదాయ వస్తువులే ఉన్నాయి, మీ తులసికోట కృష్ణుడు చాలా బాగున్నారు,మీ ఇల్లు, మీరు ఎంత పవిత్రం గా ఉంటారో ఈ వీడియో చూసాక అర్థమైంది, జై శ్రీకృష్ణ🙏🏼

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru ปีที่แล้ว +5

      ఆ మూల తాబేలు...ఈ మూల కుందేలు...🤔🤔🤔 నాకు కనిపించలేదేమి...😂🤣😀.

    • @SunnyVs-ex2pc
      @SunnyVs-ex2pc ปีที่แล้ว +9

      @@Mr.Aadyagaruసాక్షాత్తు కృష్ణభగవానుడే మన సత్యభామ గారి సొంతం, ఇక ఆమెకు కుందేలు, తాబేలు తో ఏమి పని? సముద్రం లో గవ్వలకోసం వెతికేవాళ్ళు కొందరైతే, రత్నాల కోసం వెతికేవాళ్ళు కొందరు, ఎప్పటికీ సత్యభామ గారి రత్నం కృష్ణుడే🙏🏼

    • @diya7516
      @diya7516 ปีที่แล้ว +3

      Konni kotlu viluva chese krishnudi vigraham mee dggara undi
      16:30

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru ปีที่แล้ว +4

      @@diya7516 వెల లేని కృష్ణుడా...లేక కొన్ని కోట్ల విలువైన విగ్రహమా....🤔🤔🤔.

  • @LakshmiVenkat-dv8fd
    @LakshmiVenkat-dv8fd ปีที่แล้ว +16

    చాలా చాలా బాగుందండి భామ గారు, ఎంత ప్రేమ లేకపోతే కృష్ణుడిని ఇంత అపురూపంగా ఉంచుకుంటారు🙏🏼ముఖ్యం గా తులసికోట లో కృష్ణుడిని ఉంచి నీరు పోసిన పద్దతి నాకు బాగా నచ్చింది,నిన్న ఒక వీడియో చూసి వాడి వేషాలు చూసి నాకు వొళ్ళు మండింది, ఈ వీడియో తో చెప్పుతో కొట్టినట్లయింది

    • @dsp2
      @dsp2 ปีที่แล้ว +2

      😅who andi వాడు..nenu చూస్త

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 ปีที่แล้ว +2

      ​@@dsp2time waste andi

    • @dsp2
      @dsp2 ปีที่แล้ว +4

      @@swatiraparthy1770 చెప్పి చెప్పక అలా వదిలేస్తే ఎలా andi.😂.one min నేను కూడా ఆ person ki తిట్టిvadilesta

    • @keearsu9002
      @keearsu9002 ปีที่แล้ว +2

      Vinay prasad reddy bakthi channel

  • @raghuram3613
    @raghuram3613 หลายเดือนก่อน +2

    Mee puja mandiram Chala bagundi Chinni Krishudi vigraham superb

    • @raghuram3613
      @raghuram3613 15 วันที่ผ่านมา

      Satya bhama garu meeku oka chinna vinnapam andi ippudu vunna present society lo main ga mana bramhins & community lo Temple lo Archakatwam purohitham chese vallaki ada pillalani evaru ivvataniki mundu ki ravatledu

    • @raghuram3613
      @raghuram3613 15 วันที่ผ่านมา

      Meeru entho sraddhaga morning nunchi chala videos chesthu vuntaru mana hindu matham goppa danam gurinchi inka aneka dharmika sambanda minatu vanti manchi vishyalu gurinchi

    • @raghuram3613
      @raghuram3613 15 วันที่ผ่านมา

      Ammai parents lo marpu ravataniki meeru okasari special ga intrest teeskuni Archakulaki ichi ammai ni pelli chesthe dani valla vallaki voche labham gurunchi upagoyam gurinchi next time oka video cheyandi

  • @chsrini007
    @chsrini007 ปีที่แล้ว +3

    జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ హర హర మహాదేవ శంభో శంకర

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 14 วันที่ผ่านมา

    శ్రీకృష్ణా నారాయణ నమోస్తుతే వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణ వందే జగద్గురుం

  • @paddu1823
    @paddu1823 ปีที่แล้ว +7

    Naku vuyyalalo vunde chinni krishnudu aa vuyyala chala baga nachindandi

  • @movidird-hb8uk
    @movidird-hb8uk ปีที่แล้ว +1

    సత్యభామ గారు. .......చాలా మంచి వీడియో అందించారు. మీకు ధన్యవాదాలు.

  • @Vaikunta_Margam
    @Vaikunta_Margam ปีที่แล้ว +15

    అక్క మీ పూజ మందిరం సింపుల్ గా చక్కగా వుంది అక్క ❤
    ఈ వీడియో చూసిన తర్వాత నీ మీద ఉన్న కొన్ని అపోహలు అనుమానాలు పోతాయేమో మిగిలిన వాళ్ళకి అనిపించింది
    మీ ఇంట్లో కృష్ణమూర్తిలు చూడముచ్చటగా వున్నాయ్ అక్క
    తులసి దగ్గరా వున్న కన్నయ్య మత్రం సూపర్ ❤

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 ปีที่แล้ว +30

    మీ పూజా మందిరం చాలా నిర్మలం గా నిరాడంబరంగా ఉంది ముఖ్యంగా నందనందనుడి విగ్రహం అందం గా శోభాయమానంగా ఉంది మీ ఆర్భాటం లేని ఉన్నతాభి రుచుల్ని మనసారా అభినందిస్తున్నాను

  • @syamalalocavarapu807
    @syamalalocavarapu807 5 วันที่ผ่านมา

    Amma Mee simplecity naaku chaala nachindi

  • @thomas1947-f1q
    @thomas1947-f1q ปีที่แล้ว +17

    Very good super 👌
    బృందావనం లో ఉండవలసిన శ్రీకృష్ణ భగవానుడు... మీ పూజా మందిరం లోనే ఉన్నాడు.

  • @bhavani_adireddy
    @bhavani_adireddy ปีที่แล้ว +5

    ఆ మువ్వ గోపాలుడు. ఆ వేణు గోపాలుడు ఎంతో చక్కగా అందం గ ఉన్నారు. మాకు మంచి దర్శనం కలిగింది. ఆ చిన్ని కన్నయ్యా ఎంతో అందంగా ఉన్నాడో . స్వామి ఉయ్యాల కూడా చాలా బాగుంది

  • @sureshbabuanne
    @sureshbabuanne ปีที่แล้ว +34

    హిందూ బంధువులకు మన సత్య భామ గృహము,ప్రవచనము, సంప్రదాయ పూజా విధానం ఆదర్శము, దిక్సూచి లా అందరి జీవన సాఫల్యానికి.జై శ్రీ ఆది శంకరా చార్యులు.జై శ్రీ రామానుజా చార్యులు. జై శ్రీమన్నారాయణ.జై హింద్.

  • @janakikandula286
    @janakikandula286 ปีที่แล้ว +14

    అమ్మ మంచి వీడియో చూపించారు, కృష్ణ పరమాత్ముడు చాలా అద్భుతంగా ఉన్నాడు,మీ మాట,మీ బాట నన్ను బాగా ఆకర్షిస్తున్నాయి...ఐ లవ్ యూ అమ్మా.🙏🙏🙏

  • @raghuramraghavendra3642
    @raghuramraghavendra3642 ปีที่แล้ว

    మీ పూజామందిరం చూపించినందుకు మీకు ధన్యవాదాలు అమ్మగారు..... మీ ప్రియమైన శ్రీకృష్ణుడు చాలా బాగున్నారు..... మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది..... ప్రస్తుత హిందూ సమాజానికి మీలాంటి వారు చాలా అవసరం..... మీలాంటి స్త్రీ మూర్తులు శ్రీచాగంటి కోటేశ్వరరావు గారు, శ్రీ గరికపాటి నర్సింహారావు గారి లాగా సమాజంలో ప్రజల మధ్యకి వచ్చి అజ్ఞానంలో ఉన్న హిందువుల సందేహాలను నివృత్తి చేయాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను..... జైహింద్ జైశ్రీరామ్

  • @csnsrikant6925
    @csnsrikant6925 ปีที่แล้ว +8

    మనసు తేలికవ్వాలి అంటే పూజా మందిరం తేలికగా ఉండాలి 🤗
    ఆ గుడికి వెళ్లినప్పుడు ఆ దేవుడు ఫీల్ అయ్యిపోతాడు ఆయన ఫోటో కొనకపోతే,
    ఈ గుడికి వెళ్లినప్పుడు ఈ దేవుడు ఫీల్ అయ్యిపోతాడు ఈయన ఫోటో కొనకపోతే
    అని పూజా మందిరం మొత్తం నింపేస్తున్నారు
    దీనికీ ముగింపు పలకాలి
    ఉన్న ఒక్కరు చాలు అన్న భావన ఎంతమాత్రం కలగటం లేదు ఈ జనాలకు 🤭😋🤗

  • @saiparvathi5453
    @saiparvathi5453 ปีที่แล้ว +3

    అమ్మా తులసి.దగ్గర.krishndunidi.pettaru.అ.స్వామికి.ఎంత.ఆనందమో.meru ఎంత.adrstavanthulo.అమ్మ

  • @Multi-Malathi
    @Multi-Malathi 15 วันที่ผ่านมา

    Bhavaganthudu krishnuditho Tulasi dalam, meera bhai, sathya bhama andarini okesari okechota chudadam anandanga undi.. ❤❤ govindudu andari vade ani teliyadam manasuku haiga undi ❤❤

  • @y.ramana4138
    @y.ramana4138 10 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్.👍🏻👌🏻👌🏻🚩🚩🚩🕉️🕉️🕉️🙏🏻

  • @budharapulavanya5095
    @budharapulavanya5095 ปีที่แล้ว +16

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే
    🙏🙏🙏🙏🙏

  • @shakeershaik3983
    @shakeershaik3983 ปีที่แล้ว +3

    మనస్సు కి చాలా సంతోషం వేసింది మేడం చూసి thanks 🙏

  • @bikkinavenkateswararao
    @bikkinavenkateswararao ปีที่แล้ว +20

    🌹ఓం శ్రీకృష్ణ పరఃబ్రాహ్మనే నమః. మీ పూజ మందిరము, మీ కులదైవము, మానసచోరుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళస్వరూపము అద్భుతంగా, ఇంకా ఇంకా చూడాలనే విధముగా ఉన్నాయి బంగారూ. మీ స్వంత కుటుంభ సభ్యులుగా మమ్ములను భావించి మాకు మీ పూజా మందిరాన్ని, మన అందరి యిష్ట దైవమైన మురళీ మనోహరుణ్ణి దర్శించే భాగ్యాన్ని కలిగించినందులకు అనంతకోటి ధన్యవాదములు.

    • @Govindaseva
      @Govindaseva  ปีที่แล้ว +4

      అనంత కోటి నమస్కారములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤🚩

  • @krishnakumaribasavaraju4444
    @krishnakumaribasavaraju4444 ปีที่แล้ว

    Chala bavundi amma satyabhama mee krishnudu mee padhhathi🙏🏻🙏🏻🙏🏻, mee pillalani kooda okasari choopinchamma , chinna daanivi aeina chala baga chebutuunnavu amma

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 ปีที่แล้ว +3

    అమ్మగారికీ శతకోటివందనాలుతేలియచేస్తూ..ఓంలక్ష్మీనారసింహాయనమ:ఓంశ్రీగోవిందాయనమ:ఓంశ్రీమాత్రేనమ:🌹🌹🌹🔔🔔🔔🙏🙏🙏

  • @spunkdudeg
    @spunkdudeg ปีที่แล้ว +5

    చాలా ముచ్చటగా ఉందండి మీ పూజా మందిరం శ్రీ వేణుగోపాల స్వామితో 🙏🙇‍♂️
    నమో బ్రాహ్మణ్య దేవాయ
    గోబ్రాహ్మణ హితాయచ
    జగద్ధితాయా కృష్ణాయ
    గోవిందాయ నమో నమః
    శ్రీ కృష్ణ శరణం మమః
    జై శ్రీ రామ్

  • @prathibhaA87
    @prathibhaA87 ปีที่แล้ว

    ❤❤❤ mee chinnayya ki😘😘😘😘 entha muddugaa unnado. ☺️☺️🙏🏻 Govindhaa Govindha🙏🏻 entha hayyiga undhi andi mee kannayya ni choosaka🙏🏻

  • @pandurangarao-uo1gq
    @pandurangarao-uo1gq ปีที่แล้ว

    మందిరం చాలా బాగుంది అండి.
    వివరణ అద్భుతంగా వుంది.వేణుగోపాల స్వామి మీకు మరింత శక్తి ఇవ్వాలి అని కోరుకుంటున్నాము.

  • @radharukmini9108
    @radharukmini9108 ปีที่แล้ว +2

    ఎటు వంటి హంగులు ఆర్భాటాలు లేకుండా మీ పూజ గది చాలా అద్భుతంగా ఉంది నీ కోపాలు ని దర్శించి మేము కూడా ధన్యులము అయినాము

  • @sukanyagopavaramsukanya6978
    @sukanyagopavaramsukanya6978 ปีที่แล้ว +1

    Chaala thanks amma mee కృష్ణుడిని చూపించినందుకు మేము yadavulam అమ్మ అందుకే నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఇంతకీ మీరు ఎక్కడ వుంటారు అమ్మ

  • @kavithagatla701
    @kavithagatla701 ปีที่แล้ว +2

    బాగుంది అక్కయ్య మీ పూజమందిరం మీ చిన్ని ఉయ్యాలలోని చిన్ని క్రిష్ణుడు ముచ్ఛటగా ఉన్నాడు

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln ปีที่แล้ว +6

    ఎంతో ప్రశాంతంగా ఉంది కృష్ణుడు ఉయ్యాల పూజామందిరం తులసికోట,హరేకృష్ణ

  • @jShyamabati-em4mr
    @jShyamabati-em4mr ปีที่แล้ว +7

    పూజ మందిరం చాలా బాగుందమ్మా నీ మనసంతా ప్రశాంతంగా ఉంటుందో పూజ మందిరం కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది అలాగే నేను చూడగానే నాకు కూడా ప్రశాంతంగా ఉంది ప్రతిరోజు మీ వీడియో ఫాలో అవుతూనే ఉంటాను ప్రతి రోజు మీరు వీడియో చేస్తూనే ఉండాలి 🙏🙏🙏

  • @radhaadapa-ui9pt
    @radhaadapa-ui9pt ปีที่แล้ว

    🙏🙏👏thank you satyabhama garu, nakukooda krishyya ante chinnappatinunchi chala istam. Chala baunnaru mee intlo kannayyalu. 🎉❤

  • @gandepallivaralakshmi6559
    @gandepallivaralakshmi6559 ปีที่แล้ว +2

    చాలా అంటే చాలా సూపర్ గా ఉంది మీ పూజ గది వందే కృష్ణం జగద్గురుమ్ 🙏🏻

  • @muraleekrishnaadapa9011
    @muraleekrishnaadapa9011 ปีที่แล้ว +13

    జగముల నేత భాగ్యవిధాత శ్రీ మన్నారాయణా నిను నమ్మి న వారి ని కృప నుజూపే శ్రీ మన్నారాయణా..
    ఆది గురువు శ్రీకృష్ణ పరమాత్మ కు జై.

  • @rayalanarayana9095
    @rayalanarayana9095 ปีที่แล้ว +10

    నా ఇష్ట దైవం శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనను మనస్సులో నిలుపు కొన్నాను.

  • @majjigashiva479
    @majjigashiva479 ปีที่แล้ว

    Chaala bagundhamma me pooja mandhiram nijanga srikrishnunni chusinattundamma, Jai Srikrishna Jai sri Ram..🙏

  • @vettiaruna6888
    @vettiaruna6888 ปีที่แล้ว

    Swami chalabagunnaru nijamga akkade vunnaru anipichindi namanasuki Jai Sri Krishna

  • @sravanisuragani899
    @sravanisuragani899 ปีที่แล้ว

    సత్యభామ గారు నేను ఎల్లవేళలా శ్రీ కృష్ణ స్వామి నే స్మరిస్తూ పుజిస్తనూ అండి.
    నాకు చాలా ఇష్టం అండి. కృష్ణ స్వామి కూడా నాకు సహాయం చేస్తావుంటారు, తిరిగి నేను కూడా ఆయనకి ధన్యవాదములు చెప్పు కుంటాను అండి.... రోజు ఆయనకి నివేదన చేస్తాను అపుడు శ్రీ కృష్ణా ర్పనమస్తు అనుకుంటాను అండి ..... జై శ్రీ కృష్ణ ....గోవిందాయ నమః

  • @srani990
    @srani990 ปีที่แล้ว +15

    హరే కృష్ణ..!!
    చాలా చాలా బాగుంది అండి మీ పూజా విధానము, పూజా మందిరము కూడా ధన్యవాదములు 🙏🙏

  • @raghavendra27
    @raghavendra27 ปีที่แล้ว +12

    మేము అడిగిన వీడియో చేసినందుకు థాంక్స్ తల్లీ, చాలా సంప్రదాయం గా ఉంది, మీరు మన గ్రంధాలను కూడా భగవంతుడుగా భావించి పూజించడం నిజంగా అద్భుతం, అలాగే m8నుండి కృష్ణాష్టమి వీడియో కూడా ఆశిస్తున్నాము 🙏🏼

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath ปีที่แล้ว

    Mee తులసమ్మ, పూ జ మందిరం లోని మువ్వ గోపాలుడు ఒక చిన్న ఆలయాన్ని తలపిస్తున్నాయి.పురాణ గ్రంథాలు పూజించే విధానం కూడా చాలా బాగుంది అమ్మ

  • @nvskantham6658
    @nvskantham6658 ปีที่แล้ว

    చాలా బాగుంది మీ పూజామందిరం .వేణు గోపాలుడు చాలా బాగున్నాడండీ .

  • @abhiram8893
    @abhiram8893 ปีที่แล้ว +2

    జై శ్రీకృష్ణ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

  • @prasaddasarp114
    @prasaddasarp114 ปีที่แล้ว +9

    ఈ వీడియో చూ‌సిన చాలా మందికి, ఆర్భాటాలు లేకుండా పూజగది అమరిక ఎలా తేలికగా ఉంచుకోవాలో అర్ధం అయ్యుంటుంది 👍🙏

    • @arunagandla2015
      @arunagandla2015 ปีที่แล้ว

      Hare Krishna Amma mataji Mee inti dhaivanni darshanam chepinchinanduku hare Krishna 🙏🙏🙏

  • @saradachillarige1941
    @saradachillarige1941 ปีที่แล้ว +3

    Pujaamandiramu lo vunna Venugopalaswami ni chusi chala santhoshamainadi Namaskaramulu. Thanks

  • @bhuvaneshwarikadali3419
    @bhuvaneshwarikadali3419 ปีที่แล้ว

    Jai sri Ram poojaroom చాలా బాగుంది అమ్మా కన్నయ్య అంటే naku చాలా ఈ stam ముందుగా కృష్ణా astami శుభాకాంక్షలు amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @AdhyatmVidhi
    @AdhyatmVidhi ปีที่แล้ว +2

    Movva venu gopala swamy vaari darshanam adbhutam. Thanks for sharing andi

  • @chandrakasukurthi4327
    @chandrakasukurthi4327 ปีที่แล้ว

    Danyavadalu satyabamagaru nijamuga krishnyanu chupincharu Ananda bashpalu ralina i talli milantivarn makosam baghvantudu paminadamma

  • @ShanigaramSwapna-cb3pv
    @ShanigaramSwapna-cb3pv ปีที่แล้ว

    Chalabagundi Amma mi pooja mandiram

  • @ushaputnala1613
    @ushaputnala1613 2 หลายเดือนก่อน

    Chala bagundamma mee pooja mandiram 🙏🙏

  • @sucharithamylaram8806
    @sucharithamylaram8806 ปีที่แล้ว +2

    Amma swami vare gurinche chakkaga varnisthu maku dharshana bhagyam kalpincharu swami varene chuse maku santhosham ga anipinchinde
    🙏 jai sri Krishna 🙏

  • @skkpadma
    @skkpadma ปีที่แล้ว

    అమ్మ చాలా చాలా బాగా చూపించారు అమ్మ కృష్ణుడు చిన్నప్పుడు నుంచి ఉంచుకున్న కృష్ణుడు అని చెప్పారు కదా కృష్ణుడు మనతో ఉంటేనే కదమ్మా మనం ప్రాణంతో ఉంటాం ప్రతి చోటా కృష్ణుడు ఉన్నాడు ప్రతి మనిషిలోని కృష్ణుడు జై శ్రీ కృష్ణ

  • @Thanush_world
    @Thanush_world ปีที่แล้ว +2

    నేను అడిగాను puja గది okasri చూపించండి అని మా మనసు అర్ధం చేసుకుని mi puja గది చూపించినదుకు ధ🙏🙏🙏🙏న్యవాదములు సత్యబామగారు

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 ปีที่แล้ว

    చాలా బాగుంది ఎంత అంటే నాకు కృష్ణుడు అంటే ప్రాణం ❤ ఆయన ఈత కేసెరో నాకు తెలుసు❤❤❤❤ నేను చెప్పలేను మి అంత గొప్ప గా నేను చైలేదు కానీ పర్వాలేదు
    అమ్మ మీరు ఒక్కసారి తంబుర వాడితే కూడలి అని ఉంది అమ్మ

  • @meghamala4765
    @meghamala4765 ปีที่แล้ว +3

    Chaalaa bagundandi simplega,neatga

  • @durganeel4360
    @durganeel4360 ปีที่แล้ว +1

    Namaskaram amma me pooja room chala sampradayamu ga vundi tulasamma Krishnayya chala baga vunnaru muvvagopala swami sathaya bhamagari dwara manasula malinyalanu chadastalanu vadalinchi mana bharatha mata mana hindu vula sanskurthi gurinchi chala baga chapputhu nnaru meeru me family andaru bavundali amma me dayavalana me muvva gopala swami darsanam ma andariki kaligindi chala santhosam ga vundi amma and thank you God bless you bless you amma

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 ปีที่แล้ว

    మీ పూజ సామాగ్రి చాలా బాగుంది మేడం 👌👌

  • @sandyarani6633
    @sandyarani6633 ปีที่แล้ว +2

    Nak krishnayya athipriyam amma❤me thulasilo krishnayya chala bagunnaru

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex ปีที่แล้ว

    జై శ్రీ కృష్ణ వీడియో చాలా బాగుంది దన్యవాదములు అమ్మ

  • @srilakshmi8032
    @srilakshmi8032 ปีที่แล้ว +1

    శ్రీ కృష్ణం వందే జగద్గురుం.... జై శ్రీ కృష్ణ. 🙏🌹

  • @sreenidhikitchenvlogs
    @sreenidhikitchenvlogs ปีที่แล้ว

    మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది🙏. అడుగుతున్నానని ఏమి అనుకోకండి, మీది తిరుపతి అక్క చూస్తూంటే అలా అనిపిస్తోంది, మాది తిరుపతి, మీరు చెప్పే విధానం చాలా బాగా చెప్తారు.

    • @Govindaseva
      @Govindaseva  ปีที่แล้ว

      బాగా ఊహించారు ♥️

  • @vijayavuttalooru9743
    @vijayavuttalooru9743 ปีที่แล้ว +1

    Memu Sri vishnavulamamma memu elage srikrushnuduventeshvaraswamyramanujulavaru vunnaru Raju nitya nivedyam arradhana aragimpu Masaru chestaru meppojagadi chalasimple vundichala bagundi jail srimannarayana

  • @hymavathia280
    @hymavathia280 ปีที่แล้ว

    Bagundi chala chalaamaaa danyavadamulu me matalu andariki inspiration super maa

  • @anupamabande7335
    @anupamabande7335 ปีที่แล้ว

    Chala bavundamma Mee Pooja mandiram

  • @meenakshigaikwad9743
    @meenakshigaikwad9743 ปีที่แล้ว

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ

  • @LakshmiJavvadi-di9td
    @LakshmiJavvadi-di9td ปีที่แล้ว +6

    ❤ జైశ్రీరామ్ చాలా బాగుంది అక్కయ్య గారు పూజా మందిరం కృష్ణ భగవానుడు నేను నేను అడుగుదామనుకున్నాను పూజా మందిరం మేము అందరం చాలా చాలా ధన్యులము తల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @ramadeva4719
    @ramadeva4719 ปีที่แล้ว +1

    Na first coment madam . Na మనసుకు చాలా దగ్గర గా వుంది. మీ పూజ mandiram.. sri krishna krishna🙏🙏🌷🌷

  • @kotapadma3189
    @kotapadma3189 ปีที่แล้ว

    చాలా బాగా ముచ్చటగా ఉంది అమ్మ మీ పూజా మందిరం ❤❤❤❤❤

  • @devarakondaaravindce0252
    @devarakondaaravindce0252 ปีที่แล้ว +7

    చాలా బాగుంది తల్లి మీ పూజా మందిరం 🙏🙏🙏

  • @Bhakthiganam
    @Bhakthiganam ปีที่แล้ว +8

    🙇🏻‍♀️🙇🏻‍♀️కృష్ణం వందే జగద్గురుమ్ ❤️

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 ปีที่แล้ว +8

    ఓం శ్రీకృష్ణ పరమాత్మ యే నమః 🙏🙏🌺🌺🌺

  • @annapurnanarayanam7865
    @annapurnanarayanam7865 ปีที่แล้ว

    Chala bagundi andi manchi positive vundi Bagavanthuni anugraham ellappudu vundali meeku🙏🙏🙏

  • @JSR_Krishna
    @JSR_Krishna ปีที่แล้ว +2

    Chaala Bagundi Satyabhama garu. Jai Shree Krishna 🙏

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 ปีที่แล้ว +40

    ఓం నమో నారాయణాయ 🙏🌺🙏🌺🙏🌺🙏

  • @alavijaya4909
    @alavijaya4909 ปีที่แล้ว

    Jai Srimannarayana Adiyen dasohamu Andie 👏👏👏👏

  • @mahalakshmireddy2431
    @mahalakshmireddy2431 ปีที่แล้ว +1

    Chala santhosanga undhi iwala endhukante mi puja mandhiram naku chudalanipinchedi kani adagavacho ledho ani oka anumanam kani iwala chusinandhuku inka puja vidhanam kuda chupinchunadhuku chala santhosam thank u so much 🙏

  • @gangavalli5955
    @gangavalli5955 ปีที่แล้ว

    Govinda 🌺Govinda 🙏💐. ee comment raayataniki naku 10 nimishalu pattindhi yandhuku ante mee pooja mandhiraani, vuyyalalo vunna chinni kannaya nu chusi..santhosamtho na manasu dhravistondhi.

  • @Shruthimotivation687
    @Shruthimotivation687 ปีที่แล้ว

    Chala bagunde me pooja manderam,,,,jai sri krishna,,,,

  • @r.sankargantie5915
    @r.sankargantie5915 ปีที่แล้ว +4

    మీ గోపాలకృష్ణ చాలా బావున్నాడు.

  • @moulimanuri9496
    @moulimanuri9496 ปีที่แล้ว +2

    Ma pooja gadi video chala bagundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagun6912
    @nagun6912 ปีที่แล้ว

    Amma entha bavundamma manasu paravasinchindhi,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @WOWMOMTeluguYoutubeChannel
    @WOWMOMTeluguYoutubeChannel ปีที่แล้ว

    Simple గ చాలా శుభ్రంగా చక్కగా ఉందండి మీ పూజమందిరం 🙏🏻🙏🏻