నమస్తే అమ్మా. నా పేరు roja. విజయవాడ. మిమ్మల్ని ఇలా చూడడం చాలా ఆనందంగా వుంది. Patri జీ నాకు two months బ్యాక్ కనిపించారు. నువ్వు వస్తావని నాకు తెలుసు అన్నారు. చేయిపట్టుకుని నడుద్దాం అనుకున్నాను దూరం జరిగారు ఏంటి మడి గా వున్నారా అని అన్నాను అవును మడి గానే వున్నాను అని రెండుసార్లు అన్నారు. ఫుల్ వైట్ డ్రెస్ లో కనిపించారు.