ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก
నిన్ను నువ్వు తెలుసుకోవడం ఎలా? | Yogasri Vachanalu | Dr. Yoga Sri | PMC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 1 พ.ย. 2021
- #pmctelugu #pssm #patriji #Yogasri
నిన్ను నువ్వు తెలుసుకోవడం ఎలా? | Yogasri Vachanalu | Dr. Yoga Sri | PMC Telugu
" ప్రతిక్షణం - సత్యదర్శనం "
- బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...
Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 th-cam.com/users/playlist?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia
🌐 / pmctelugu
Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Famous other Channels:
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Music: • How To Upload TH-cam ...
🌐 Patriji Telugu Messages : / patrijitelugu
🌐 Patriji English Messages : / @patrijienglishmessages
🌐 PMC Films : / @pmcfilm
🌐 PMC Health : / @unstoppablemotivations
🌐 ICON TALKS : / @icontalks
🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
🌐 PMC Kids : / @pmckids
🌐 PMC Global : / pmcglobal
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
PSSM Official Websites:
🌎 www.pssmovement.org
🌎 www.pmconlinetv.com
🌎 www.pmcenglish.com
🌎 www.pmctelugu.com
🌎 www.pyramidcallservice.org
🌎 pssmglobal.org
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...
#meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel #pmconlinetv #pmclive #pyramidmeditationchannel #brahmarshi #patriji #pyramid #pmcchannellive #pmcmeditationchannel #patrijilatestspeeches #pmctv #patrijimeditation #HowtoMeditate #Mindful #WhatisMeditation #yoga #yogadaily #enlightenment
మీలాంటి మహానుభావులు ఉండబట్టే ఇంకా మాలాంటి వాళ్ళు ఉన్నారు ఎంత గొప్ప సత్సంగం చెప్పారు గురుదేవా
సార్ మీరు వ్రాసిన అన్ని గ్రంధాలు చాలా బాగున్నాయి. హిందూ ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు గ్రంధము చాలబాగుంది.
సార్ మీరు చాలా బాగా ప్రసంగిస్తున్నారు చాలా తాంక్స్
Very clearly explained sir! This is making soul realisation very easy.
Good evening master 🙏🏿🙏🏿🙏🏿 chaala chala baaga chepparu master 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🌹🌹🌹🌹🌹
శరీరం ఒక అద్భుతమైన కెమికల్ ఫ్యాక్టరీ, తీసుకొనే ఆహారాన్ని మన జీవితం కొనసాగించడానికి , ఎదుగుదల కి కావలసిన కేమికల్స్, ఎనర్జీ ని తయారు చేస్తుంది..ఈ ఫ్యాక్టరీ లో కొన్ని యూనిట్ లు సరిగా పని చెయ్యకపోతే అదే రోగం, పూర్తిగా ఫ్యాక్టరీ బంద్ అయితే అది మరణం.. వైద్యశాస్త్రం ప్రకారం శరీరం సరిగా పని చెయ్యడానికి కావలసిన కేమికల్స్ (మందులు) తీసుకుంటే మళ్ళీ ఆరోగ్యం సెట్ అవుతుంది, లేకుంటే మన మిషన్ బంద్..
🙏💚🙏 ATHAMA SWAGATA PRANAAMALU MASTER'Ji garu 🛐
Guru garu nice explanation thank you
Vandanalammulu 🙏🙏
చాల బాగా చెప్పారు .
Excellent
Thanks for your speech. Apparao. Chen nai.
Yogi sri garu , doubts anni clear ainayi, thanks 🙏
Pranamji🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
all doubts are clarified. thanks.
Want more videos from this topic 🙏🙏🙏👌👌
Thank u sir manchi విషయం ప్రతి ఒకరు telusukovasindi చేపరు
Om guru bhyonamha Om guruparamparabhyo guruvugariki naa manspoorvaka paadabivandanalu
Super excited information guruji so many thanks guruji 💐🙏👏👏👌🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
Super Yogasri Garu..Ultimate devotional explanation....100% Reality..
Tq guruji
Bs murthy namaskaram Dr.yogasri master Garu
Good explaining master
Super episode andi
Good and happy after noon good guide lines thank you🙏💕 yoga sri gurujii gaariki and PMC channel vaariki thanks🙏🙇
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
🙏🙏
Om gurubhyo namah Om guruparamparabhyo namah Om namah shivaya guruvugariki naa manspoorvaka paadabivandanalu
మాష్టర్ సి వి వి నమస్కారం
🙏🏻
మీరు చెప్పిన ప్రతి అంశము అర్థవంతంగా ఉన్నది. జీవితంలో ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన చాలా ముఖ్య మైన విషయం. మీకు చాలా ధన్యవాదములు. ధ్యానం నుండి నేనెవర్ని అని తెలుసుకొనే విధానం కూడా చెప్పండి. చాలా ఉపయోగపడుతుంది.
Tqq gurugaaruu 😊🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
Super masters 🙏🙏🙏🙏
Aashirwadginchandi mem malo arthmani dhyaanam dhwara thelusukunela
👌👂👏👏👏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏💞
Thank you sir, SUkHINOBHAVANTHU 🙏
Thank you Guruvugaru..for the valuable information to find out who am I?
correct ninnu nuvu telusuk ... tv la ravadam manai
🤟
🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐💐💐🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
guruvu garu kindly explain in detail what is gnana and how to know about gnana ? I think that it is enough to know about bhagavath geeta . If I am not correct can you please explain about gnana/ Bose Babu ASC
Wants more information on this topic please
🥉🥉🌹🌹🌹👩⚖️👩⚖️👩⚖️👩⚖️...MASTER..C.V.V..NAMASKARAM
Sir please tell me good book
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☘️☘️☘️
How to d0 dhyanam
తెలుగు 😂😅 super
🌹🌹🌹👩⚖️👩⚖️👩⚖️..MASTER..C.V.V..NAMASKARAM
Air filled balloon.baloon is physically we can see inside air is atma it will be how ever we can't see.
Dhynamu tho karnalu pothaya lenappudu gantala gantala dhynamu yenduku please send me the answer reply
Karmalu povalante.....ninnu...nuvvu...aa bagavanthuniki...samrpinchukovali....
మందు వేసుకుంటే పెగ్గు వేసుకుంటే మనం ఏందో telusathadi
Hello. Sir meru naku trans yoga nerpinchagalara. Tirigi answer estarani aasistunnanu.
Plz post the sir adress
Sir mk
Atma is the Operating system with out O.S system doesn't work though it works it creates mess
నెను ఆత్మకాదు గీత్మకాదు నేను హోమొసేపియన్ ను .
Very good
Ha ha ha 🤣
సమీ సదానగురించి ఏమైన చెప్పండి సమీ
Tan q Tan q Tan q
No problem if l do not know who I sm
యోగ శ్రీ గారు! నమస్తే. రామ భూపాల్ రెడ్డి అనంతపురము.
Arepagall nigurunchi nuvvu ilacheppavu vall valla gurunchi telivinavadu ilasollu chepputharu nigurunchi nuvvu telusukunte nuvvu nirjeevam ayyipothavu adhi nijam Anthena
గురుదేవా నాకు ఒక చిన్న సందేశం తీర్చరా ఒక్కొక్కరు ధ్యానం వద్దు అంటున్నారు. ఒక్కొక్కరు ధ్యానం చేస్తే మంచిది అంటున్నారు మేము రోజు ధ్యానమే చేస్తున్నాము ఒక్కొక్కరు మాటన్నప్పుడు మనసు డైవర్ట్ అయిపోతుంది దానికి అర్థం చెప్పరా మంచిదేనా
Anthardhyanam Manchidey kada andi
సమీ మీరు చెప్పడం అంత సరిదిద్దు కోవడం గురించే గని సదానగురించి
చెప్పడం లేదు
Intha chepina meeru...
Meeru evaru em telusukunnaro chepaledu... 😮
Isiteasy. Go. Antaryam. ?
🙏🙏🙏🙏🙏
🙏🙏
Rekha..... Eyyanaki.. Bhagavamtudu... Everu.. Ante.. Teliyadu.. Manamu.. Everamu.. Yakkadanundi... Vachu.... Yekkadiki.. Vedatamu.. Assalu.. Teliyadu... Emi. Cheppaledu... Nenu. Rajayogam.. Medition.... And.. Gnanamu... Telusu. Kunnanu.. Bk.. Anta.. Brahma. Pagalu.. Only.. Gnanamu.. Margamu... Gurinchi.. Enta.. Baga. Chepparo.... Chalabagundi... Bhakti.. Margamu.. Brahma.. Ratri... Lo.. Manamu.. Enta.. Agnamulo.. Vunnamo... Gnanamargamu. Lo.. Telisinidi.. Manchi.. Anubhavalu.. Kalugutai