మనిషి ఏ కర్మలు చేయొచ్చు? చేయకూడదు? | Sivaprasad | Mahakaruna Dhyanamahachakram 4 | PMC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.พ. 2022
  • #pmctelugu #pssm #patriji #pmc
    మనిషి ఏ కర్మలు చేయొచ్చు? చేయకూడదు? | Manishi A Karmalu Cheyochu? Cheyakodadhu? | What karma can a man do? Should not | Sivaprasad Speech atManyaseema 02 | Mahakaruna Dhyanamahachakram 4 | PMC Telugu |
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 th-cam.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 pmctelugu
    🌐 pmctelugu
    🌐 pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Famous Other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmctelugu
    🌐 PMC Music: • How To Upload TH-cam ...
    🌐 Patriji Telugu Messages: / patrijitelugu
    🌐 Patriji English Messages: / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovement.org
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pmcenglish.com
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcallservice.org
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
    * Please Subscribe Our Channels, Thank you *
    ‪@PMCTelugu‬ ‪@PMCENGLISH‬ ‪@pmcfilm‬ ‪@PMCMusicChannel‬ ‪@PMCTeluguLive‬ ‪@PatrijiTelugu‬
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 26

  • @prakashadapa
    @prakashadapa 7 หลายเดือนก่อน +1

    Excellent answer shivprasad gar

  • @rajeswariraji1108
    @rajeswariraji1108 2 ปีที่แล้ว +1

    గ్రేట్ సందేసాలు మాస్టర్స్ అందరికి నమస్కారాలు కృతజ్ఞతలు

  • @KKk-mn8cs
    @KKk-mn8cs ปีที่แล้ว

    Currect gaa chepparu

  • @Salamcr
    @Salamcr 2 ปีที่แล้ว

    Vamshi sir and all excellent

  • @thuppukondamallesh2540
    @thuppukondamallesh2540 2 ปีที่แล้ว +3

    Thank you sir

  • @karthikmanikanta2450
    @karthikmanikanta2450 2 ปีที่แล้ว +1

    Tnqq sir.. Gud msg🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

  • @AaAa-sk4jf
    @AaAa-sk4jf 2 ปีที่แล้ว

    Wonderful .answers

  • @yarasrinivas703
    @yarasrinivas703 2 ปีที่แล้ว

    Excellent Master

  • @sowjanyasatish2178
    @sowjanyasatish2178 ปีที่แล้ว

    Very nice class..

  • @gouthamimamidi9785
    @gouthamimamidi9785 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌💐💐💐

  • @sridharkeluthchavan5898
    @sridharkeluthchavan5898 2 ปีที่แล้ว

    Marvelous masters 👌 👏

  • @aadhyareddy6310
    @aadhyareddy6310 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻 such a great knowledge sharing divine souls.. 🙏🏻🙏🏻🙏🏻

  • @usharani9084
    @usharani9084 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @nageswararao4151
    @nageswararao4151 2 ปีที่แล้ว +1

    nice class sir

  • @manjulab8446
    @manjulab8446 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @laxmipuppala7638
    @laxmipuppala7638 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏

  • @thuppukondamallesh2540
    @thuppukondamallesh2540 2 ปีที่แล้ว +1

    Hi sir

  • @pranupinkpranu5672
    @pranupinkpranu5672 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏👍💐💐💐💐💐

  • @girresh9874
    @girresh9874 2 ปีที่แล้ว

    If you think about your past life karma again you will attarct same things in to your life so don't think about your past life karma

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 2 ปีที่แล้ว

    Vinevallu vunte elanti vallu sollu chebutune vuntaru. Anni andariki telisina vishayale.

    • @ganeshracharla3049
      @ganeshracharla3049 2 ปีที่แล้ว

      Vinna vallu andaru yogule anduke vinnaru😁

    • @sridevivegesna8038
      @sridevivegesna8038 2 ปีที่แล้ว

      @@ganeshracharla3049
      Yogabrastula matalu yogulu vinaru.

  • @lathavelle4880
    @lathavelle4880 2 ปีที่แล้ว +1

    విగ్రహారాధన గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మీకు అర్థం కాకపోతే ఆ విషయం లేనట్లా?
    ఋషులకు బుర్ర లేకనా విగ్రహారాధన పెట్టారు?
    మీ ధ్యానం మీరు చెప్పుకోండి కానీ హిందూమతాన్ని పాటిస్తూ , విగ్రహారాధన మీద విషం కక్కకండి దయచేసి.
    రామకృష్ణ పరమహంస కన్నా ఎక్కువ తెలుసా
    హిందూమతంలో ప్రతీదానికీ ఒక పరమార్థం ఉంటుంది. పరదేశీయులు, పర మతస్థులు సనాతన మతానికి చేసిన చేస్తున్న నష్టం చాలదా? స్వదేశీయులు తయారవుతున్నారు సామాహికంగా భ్రష్టు పట్టించడానికి.
    అర్థం కాని మీకు తెలియని ఋషుల విషయాల జోలికి వెళ్లి ధర్మానికి నష్టం చే సి పాపం మూట కట్టుకోకండి దయచేసి. పైన రికార్డ్ అవుతాయి.