కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు (2) గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమే నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2) ఏ అపాయము నన్ను సమీపించక ఏ కీడు నా దరికి చేరక (2) ఆపదలో నుండి విడిపించావు అనుదినము నన్ను కృపతో కాచావు (2) యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)|| కృపగల || ఇన్నినాళ్ళు నాకు తోడై ఎన్నో మేలులతో దీవించావు (2) విడువక యెడబాయక తోడైయున్నావు శాశ్వత ప్రేమను నాపై చూపావు యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)|| కృపగల ||
super B. దేవుడు దయ వలన నేను కూడా కొన్ని పాటలు వ్రాసాను కానీ ఆర్థిక ఇబ్బంది వలన నేను ఆల్బమ్ మద్యలో నిలిపాను. ఈ ఆల్బమ్ పూర్తి కావాలని దయచేసి ప్రార్ధన చేయగలరని కోరుతున్నాను. Tq Anna.
Jk cristaper Anna meeru josuva gaariki Inka bayata allbumski chala bagaa istharu music alage Calvary temple ki kuda 2nd time avakaasam vasthe adbuthamga ivvalani kottukuntunna Malli meeku aa avakasam ravalani dhevunni prardhisthunna
e song prabuu ledu Ani bramalo unnavariki alage badhalo kashtalalo unnavariki prabuu epudu methone memadyalone undimenalini kapaduthu untadu Kani meru marachina ayanamemalini maruvadu amdharam viswasam unchi pradidham .manaprabuu namadhagina deudu e song vinnavaru chusinavaru prabuu medha viswasam unchi pradidham . praise the Lord all my family's and esong padina annaya ki thanks annaya praise the Lord all family s
Anna meeru paadina paatanu nenu nerchukoni maa church lo padanu annaiah....Anna meeru padina pata naakentho aadharananichind .., thank you so much Anna...
వందనాలు అన్న ........ఎన్నో సార్లు నాకు ఆదరణ కరువైన సమయంలో దేవుడు మీ ద్వారా పాడించిన పాటల వింటునప్పుడు నేను ఎంతగానో ఆత్మలో ఆదరించబడ్డాను....అన్న మీకు నా నిండుహృదయముతో వందనాలు.... సమస్త మహిమ ఘనత మన యేసయ్యకే చెల్లునుగాక!ఆమేన్.🙌🙌🙌
praise the Lord brother..Thank you so much for this wonderful song.Yes, our Jesus is with us always and has been leading us in His safe paths by His grace and everlasting love.
what agreat song...ఎన్నిసార్లు విన్నా..మళ్ళీ మళ్లీ వినాలన్పిస్తోంది..క్రృతజ్ఞతా పూర్వకంగా పాడుకునే సంధర్భం.... ఆథ్యాత్మిక క్రైస్తవ ప్రపంచానికి మంచి సంగీతం అందిస్తోన్న క్రిష్టాఫర్ గారికి ధన్యవాదములు.. జాషువ బ్రదర్ మీ వాయిస్ అద్భుతం...దేవునికి మహిమ కలుగు గాక..మనము ఆయనకు ఎంతైనా ఋణస్థులమే..
మీరు పడిన ప్రతి పాటలు మనసును హత్తుకునే విధంగా ఉంటుంది అందుకే అన్నా నేను అన్ని పాటలు వింటూను అన్నయ్య వందనాలు God bless you అన్నయ్య 🙏🙏🙏🙏దేవుడికి మహిమ కలుగు గాక amen amen amen
My name is keerthi praveena bapanapalli brother plz pray for me i have govt job I'm waiting for thus movement in my life and god doing that i thorelly believe thise song may God deffently dng one miracle in my life
ఈ పాట విన్నప్పుడు ఏదో తెలియని ఆదరణ ఎదో తెలియని ఆనందం అన్న కన్నీళ్లు అగ్గవు అస్సలు దేవుడు ఇంకా మిమును బలంగా వాడుకోవాలి అన్న tqq anna god bless u more nd more
I'm lesson this song 2,3 year's back in odio but I don't know how is singing today I will see I'm Soo happy Joshua gaaru God blessings u & ur teem ,& ur ministry.... Amen hallelujah 🙏🙏
కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు
దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు (2)
గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమే
నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)
ఏ అపాయము నన్ను సమీపించక
ఏ కీడు నా దరికి చేరక (2)
ఆపదలో నుండి విడిపించావు
అనుదినము నన్ను కృపతో కాచావు (2)
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)|| కృపగల ||
ఇన్నినాళ్ళు నాకు తోడై
ఎన్నో మేలులతో దీవించావు (2)
విడువక యెడబాయక తోడైయున్నావు
శాశ్వత ప్రేమను నాపై చూపావు
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)|| కృపగల ||
❤
Thank you Anna 😊
❤
@@Harisinginglife😢😢 1:38 😢
నిజంగా దేవుణ్ణి హత్తుకొనెల రాశారు అన్న 😍 మరిన్ని విరిగి నలిగిన రచన మీ దగ్గర నుండి ఆశిస్తున్నాము . దేవునికే మహిమకలుగునుగాక
Glory to God....Thankyou brother
@@JoshuaGarikisong super annya 🤝👌👌👌👌✨✨✨✨💙💙💙💙💙🤍🤍🤍🤍🤍♥️
@@JoshuaGariki😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤
❤❤👃
Praise the lord maa papa hepsiba mere koraku peyar peyar cheyadu naan
చాలా బాగా పాడారు అన్న వందనాలు
ఒక మంచి దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్ మంచి పాటలు ఆదరించినందుకు మీకు కృతజ్ఞతలు
Thankyou brother...Glory to Jesus
super B. దేవుడు దయ వలన నేను కూడా కొన్ని పాటలు వ్రాసాను కానీ ఆర్థిక ఇబ్బంది వలన నేను ఆల్బమ్ మద్యలో నిలిపాను. ఈ ఆల్బమ్ పూర్తి కావాలని దయచేసి ప్రార్ధన చేయగలరని కోరుతున్నాను. Tq Anna.
sure brother...God bless you
మీరు పాడిన ప్రతి పాట మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి కాబట్టి నేను అన్ని పాటలు వింటాను వందనాలు అన్న
Glory to God...Thankyou brother
Mi swaram dwara devudu aneka mandi ni balaparustunamdhuku 🙏🏼 .god bless you sir
Glory to God....Thankyou brother
U r inspire me. Adbuthanga padaru. Meelage maa kutumbam kuda devunni sevinchalani aasha kaligindi.
Glory to God....Thankyou sister
Jk cristaper Anna meeru josuva gaariki Inka bayata allbumski chala bagaa istharu music alage Calvary temple ki kuda 2nd time avakaasam vasthe adbuthamga ivvalani kottukuntunna Malli meeku aa avakasam ravalani dhevunni prardhisthunna
Glory to God...Thankyou brother
నీరీక్షణ కలిగించే పాట, వేదన-బాధ లో నెమ్మది కలిగించే పాటను మాకు అందించిన అన్న నీకు వందనాలు God bless you Anna
Glory to God ...Thankyou brother
Excellent song brother....Glory to Jesus Amen
Glory to God...Thankyou sister
సుపర్ .సాంగ్. మీాకునావందనములు
🙏🙏🙏🙏👌👌👌👌🙌🙌
Glory to God...Thankyou brother
Devunike mahima kalugunu gaka
దేవునికి స్తోత్రం ! అద్భుతమైన గాన రచన, అద్భుతమైన సంగీతం, అద్భుతంగా పాడారు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక !
Glory to God...Thankyou brother
e song prabuu ledu Ani bramalo unnavariki alage badhalo kashtalalo unnavariki prabuu epudu methone memadyalone undimenalini kapaduthu untadu Kani meru marachina ayanamemalini maruvadu amdharam viswasam unchi pradidham .manaprabuu namadhagina deudu e song vinnavaru chusinavaru prabuu medha viswasam unchi pradidham . praise the Lord all my family's and esong padina annaya ki thanks annaya praise the Lord all family s
Glory to God...Thankyou sister
Prise the lord anna song super
Super Anna vandanlu
Glory to God....Thankyou sister
Praise the Lord...
Prabhu e kshanam natho unnattuga fill avuthunna...
Thank u...
Brother...
Glory to God...Thankyou brother
Anna song chala bagundi naku chala estamina pata elanti songs enka chala padalani Jesus nu vedukuntunana praise the lord Anna
Thankyou so much brother...Glory to God
Praise the lord.. brother
Song chala bagundi..meerinka Sangeeta suvartha lo baga vadabadalani korukuntunnanu... God bless you..
Thankyou so much brother...Glory to God
Anna meeru paadina paatanu nenu nerchukoni maa church lo padanu annaiah....Anna meeru padina pata naakentho aadharananichind .., thank you so much Anna...
Glory to God...Thankyou brother
Really heart touching brother..
Praise the Lord...
Nijamga Chala yedchanu
Glory to God...Thankyou sister...
God be with you
Super song anaya
Chalaa bagundhi👌👌👌👌👌👌👌👌👌👌🌷🌲🌷
Thankyou sister...Glory to God
shalom brother super song nice brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thankyou sister...Glory to God
Annagaru mee patalu chala aatmiyanga ardhavanthamuga untai
Thankyou brother...Glory to God
వందనాలు అన్న ........ఎన్నో సార్లు నాకు ఆదరణ కరువైన సమయంలో దేవుడు మీ ద్వారా పాడించిన పాటల వింటునప్పుడు నేను ఎంతగానో ఆత్మలో ఆదరించబడ్డాను....అన్న మీకు నా నిండుహృదయముతో వందనాలు.... సమస్త మహిమ ఘనత మన యేసయ్యకే చెల్లునుగాక!ఆమేన్.🙌🙌🙌
Glory to God...Thankyou brother
😅
😅😅
Aa😊😊ఒ❤😊😂😂❤
Abba naa manasanta yesayya nindipoyaru pata vintunte abbo chalaaa happy God bless you brother your voice is super excited
Glory to God...Thankyou sister
Daily I am watching thing
Thankyou sister
Heart touching annaya,god bless ur ministry
Thankyou brother...Glory to God
Super song bro enka devuni goppaga vadabadudurugaka
Thankyou sister...Glory to God
Nenu vnna ee xanam nee krupe🙏👏
పాటలో అర్థ౦ చాల బాగుంది
Thankyou brother...Glory to God
Manchi aathmiya raagam annayya meedhiii....
Praise the lord....
Thankyou so much sister...Glory to God
అన్నయ్య చాలా అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక ఆమెన్ మీరంటే నాకు చాలా అభిమానం అన్నయ్య
Glory to God...Thankyou brother
Chala bagaa padaru Annayaa price tha Lord Jesus
Glory to God...Thankyou brother
praise GOD 🙇
Praise the lord my dear loving heavenly brother
Glory to God...Thankyou brother
Chal chal baggaundi brother God bless you all heartly your ministry brother all amen 🙏 hallelujah hallelujah hallelujah
Glory to God...Thankyou brother
ప్రైస్ ది లార్డ్ తమ్ముడు 🙏 నీ పాటలు నాకు చాలా యిష్టం అన్ని పాడతాను నేను గాడ్ బ్లెస్స్ యు నాన్న
Glory to God...Thankyou sister
Annyyaa,👌👌👌👌👌👌 God bless you Annyya
Thankyou brother
Anna ni swaram chala bagundi duvuni panilo yilage vadabadalani manspoorthiga devunni korukuntunna all the best annayya
Thankyou so much brother...Glory to God
Amen
Praise The Lord sir మాకు ఇ ఇయర్ మి ద్వార good song అందించారు మేము చెర్చి లొ ప్లే చేస్తున్న సర్ ఇ రోజు రాత్రి 12 గంటలు God bless you sir
Thankyou brother...Glory to God
praise the Lord brother..Thank you so much for this wonderful song.Yes, our Jesus is with us always and has been leading us in His safe paths by His grace and everlasting love.
Thankyou sister...Glory to God
Arun
Super song
Zzz so, zzzzzzzzzzszzzzzszzzzz na ki
దేవుడు తన కృప మన యెడల యెంతో చూపించదు అన్న విషయం పాట ద్వార చెప్పినాడుకు thankyou అన్న
Thankyou brother...Glory to God
చాలా అందమైన పదజాలం అన్న... బాగా పాడారు😍👍👌
Thankyou sister...Glory to God
చాలా అందమైన పదజాలం
సూపర్
zo
Beautiful song Krupa Mekay kathu andariku pancharu TQ bro
Glory to God...Thankyou brother
what agreat song...ఎన్నిసార్లు విన్నా..మళ్ళీ మళ్లీ వినాలన్పిస్తోంది..క్రృతజ్ఞతా పూర్వకంగా పాడుకునే సంధర్భం.... ఆథ్యాత్మిక క్రైస్తవ ప్రపంచానికి మంచి సంగీతం అందిస్తోన్న క్రిష్టాఫర్ గారికి ధన్యవాదములు.. జాషువ బ్రదర్ మీ వాయిస్ అద్భుతం...దేవునికి మహిమ కలుగు గాక..మనము ఆయనకు ఎంతైనా ఋణస్థులమే..
Thankyou so much brother...Glory to God
🙏 అన్నయ . చాల బాగా రాసి పాడారు. గాడ్ bless యూ
Praise the lord
Brother
Wonderful song
Wonderful voice
Thankyou brother...Glory to God
Devudu Mee notiki echina patalu maku chala santhosanni estunnaye
God bless you 🙏🙏🙏 Anna
Tq u Jesus
Glory to God...Thankyou brother
Chalabaga padaru brother ,praise the lord
Glory to God...Thankyou sister
Thank you Jesus brother I sincerely appreciate you 🎉
Amen vadanalu God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thankyou sister
Yess bro supar menig e song lo vundhi god bless you thncs బ్రదర్
Glory to God...Thankyou brother
Such a wonderful song Brother God bless you
Thankyou sister...Glory to God
Chala baga padaru annayya praise the lord annayya na family kosam na arogyam bagundalani prayer cheyandi na Peru Durga annayya
Sure sister...God be with you
Thank you annayya praise the lord annayya
మీరు పడిన ప్రతి పాటలు మనసును హత్తుకునే విధంగా ఉంటుంది అందుకే అన్నా నేను అన్ని పాటలు వింటూను అన్నయ్య వందనాలు God bless you అన్నయ్య 🙏🙏🙏🙏దేవుడికి మహిమ కలుగు గాక amen amen amen
Praise the lord brother...
Me songs nanu atmiyamga chala balaparustay....thanks to lord jesus
Glory to God...Thankyou sister
Prise the Lord brother Very beautiful song wonderful lyrics thank you for song 🙏
Glory to God...Thankyou sister
Iam Hindu కానీ mi song's ante చాలా ఇష్టం
Superb song. Thank you brother
Thankyou sister...Glory to God
Praise the lord sir... Beauty full song sir... ఇంకా మరెన్నో అద్భుతమైన పాటలు రాయాలని యేసయ్యనామములో అడుగుతున్నాము తండ్రి... ఆమెన్
Thankyou brother...Glory to God
gud song brother praise God AMEN
Thankyou brother...Glory to God
Exllent song brother thank very much your voice like బాలసుబ్రమణ్యం
No words to say brother..really awesome..findout myself wat I lost
Glory to God...Thankyou sister
Naperu usha Annaya ontarga unna nenu nindalu anubavistunna naku e song chala nachindi annaya devuni krupa yellapudu me paina undali annaya
Glory to God...Thankyou sister...
God be with you...
Super nice songs WADRFULL songs
👌👌👌👌👌👌👌
Thankyou brother...Glory to God
Wonderful song lyrics brother. May God bless you. Glory to God
Aneka hrudayalanu aakarshinche adbhuthamina song brother ....ssss God is always with us
Glory to God...Thankyou sister
Nice lyrics and music ........ wonderful Brothres God bless you both
Glory to God...Thankyou brother
Super Anna mee patalanu paduthu memu maa sangalalo Devunni mahima parusthunnamu God bless you. Anna
Thankyou brother...Glory to God
Super. Song God. Bless you 🙏🙏🙏🎶🎶🎶
Thankyou brother...Glory to God
Joshua anna god bless you anna meru enka anno patalu padalani korukunttu your sister
Thankyou sister...Glory to God
God bless 🙏
Amen Amen
God bless you.brother... Wonder full.song,&. Music..
Thankyou brother...Glory to God
Heart touching lyrics Anna. YESU NA VENTE VUNNAAVU..... YESU NAKU THODAI VUNNAVU...
Thankyou brother...Glory to God
Thanq so much Annayya... lyrics pettinanduku... god bless you
Qqq
Chaala baaga paadaru joshua anna...dhevuni krupavalana Meeru paade paatalu maaku chaala aadharananu istunnai anna.. Praise the Lord anna... Glory to god...
Thankyou brother...Glory to God
Praise the Lord my dear loving heavenly brother .
Thankyou brother...praise the LORD
Praise the lord brother. Yesuni matalu naajeevithaniki krothabatalu song chaala chaala Superb ga undhi
Glory to God...Thankyou brother
Praise the lord Brother
th-cam.com/video/VcITOmq9WPs/w-d-xo.html
సూపర్ సాంగ్ బ్రదర్ గారు పాడినా వారికి చాలా థాంక్స్ అన్నయ్య గారు మీకు నిండుగా వందనాలు
Glory to God...Thankyou sister
Very very good song 👌👍 ❣️ amen hallelujah..... God bless you brother 🙏🙏
Glory to God...Thankyou brother
Good Anna super ga padaru
Thankyou brother...Glory to God
Praise the LORD BROTHER.....
WONDERFUL SONG. SUPER VOICE... BROTHER.... AMEN....
Glory to God...Thankyou sister
Praise the Lord brother.
My name is keerthi praveena bapanapalli brother plz pray for me i have govt job I'm waiting for thus movement in my life and god doing that i thorelly believe thise song may God deffently dng one miracle in my life
Sure sister...God be with you
Shalom
Praise the Lord Brother... Netiki Aatma sparsha anubhavinche paata meedvaraa prabhuvu maku icharu. May God Bless You and Your ministry
Exciting song thanks brother for bringing towards us
Thankyou brother...Glory to God
ఈ పాట విన్నప్పుడు ఏదో తెలియని ఆదరణ ఎదో తెలియని ఆనందం అన్న కన్నీళ్లు అగ్గవు అస్సలు దేవుడు ఇంకా మిమును బలంగా వాడుకోవాలి అన్న tqq anna god bless u more nd more
Praise the lord brother..yeppatikaina maa suvartha meeting ku ninnu pilichi song paadimchaali ane asha.god bless u brother
sure sister...Thankyou
prise the lord brother.
jesus will more bless you.
thank you
Thankyou sister
Praise God ! Vandanalu for melodies song.
Glory to God...Thankyou brother
అన్న ప్రైస్ ది లార్డ్ అన్న వందనాలు గాడ్ బ్లెస్స్ యు అన్న దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్
I'm lesson this song 2,3 year's back in odio but I don't know how is singing today I will see I'm Soo happy Joshua gaaru God blessings u & ur teem ,& ur ministry.... Amen hallelujah 🙏🙏
Glory to God...Thankyou brother
@@JoshuaGariki thank you brother giving Ripley ...🙏🙏 amen I'm in Saudi please prey me & my family my name Santosh Gattu
sure brother...God be with you always...
Praise the lord, god bless you bro
Thankyou sister