పల్లవి : నిను విడువను ఏడబయనని వాగ్దానము ఇచ్చిన దేవా - 2 నా ప్రభువా - నా యేసయ్యా.. నా కేడేమా - నా శైలమా - 2 చరణం 1 : చూడుము నా అరచేతులలో చెక్కుకుని ఉన్నానని అన్నావు - 2 భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలచచు ఉన్నాని అన్నావు నా తల్లితండ్రి నీవే నా పోషకుడవు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా - 2 చరణం 2 : జలములలో నేను వెళ్ళునప్పుడు నీ మీద పొర్లి పారవని అన్నావు -2 అగ్ని మధ్య నేను నడచునప్పుడు జ్వాలలు నను కాల్చవన్నావు -2 నా సృష్టి కర్త నీవే - నా ప్రాణ దాత నీవే నా రక్షణ కర్త నీవే యేసయ్యా.. - 2 చరణం 3 : లెమ్ము తేజరిల్లుము నీమీదికి వెలుగు వచ్చి యున్నాదని అన్నావు - 2 నా మహిమను నీ మీద ఉంచి ప్రకాశింప జేస్తానని అన్నావు - 2 నా ఆత్మ వెలుగు నీవే - నా స్నేహితుడవు నీవే నా విమోచన నీవే యేసయ్యా - 2
నాకు అమ్మ నాన్న తాత మామ ఎవ్వరూ లేరు నేను అనాధను కానీ నేను అనాధను కాదు కానీ నా యేసయ్య తోడై యున్నాడు అన్నయ్య చాలా అద్భుతంగా పాడారు దేవుడు ఆయన అడుగుజాడల్లో నడిపిస్తున్న అందుకు నేను చాలా ఆనంద పడుతున్నాను దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆమెన్
@@JoshuaGariki అన్నయ్య మీరంటే నాకు చాలా అభిమానం మీకు నేను విజయవాడలో పిక్ దిగాను మీరు చాలా అద్భుతంగా పాడుతారు ఆ దేవుడి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు కలగాలని ప్రార్ధిస్తున్నాను
పల్లవి : నిను విడువను ఏడబయనని
వాగ్దానము ఇచ్చిన దేవా - 2
నా ప్రభువా - నా యేసయ్యా..
నా కేడేమా - నా శైలమా - 2
చరణం 1 : చూడుము నా అరచేతులలో
చెక్కుకుని ఉన్నానని అన్నావు - 2
భయపడకుము పేరు పెట్టి నిన్ను
పిలచచు ఉన్నాని అన్నావు
నా తల్లితండ్రి నీవే నా పోషకుడవు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా - 2
చరణం 2 : జలములలో నేను వెళ్ళునప్పుడు
నీ మీద పొర్లి పారవని అన్నావు -2
అగ్ని మధ్య నేను నడచునప్పుడు
జ్వాలలు నను కాల్చవన్నావు -2
నా సృష్టి కర్త నీవే - నా ప్రాణ దాత నీవే
నా రక్షణ కర్త నీవే యేసయ్యా.. - 2
చరణం 3 : లెమ్ము తేజరిల్లుము నీమీదికి
వెలుగు వచ్చి యున్నాదని అన్నావు - 2
నా మహిమను నీ మీద ఉంచి
ప్రకాశింప జేస్తానని అన్నావు - 2
నా ఆత్మ వెలుగు నీవే - నా స్నేహితుడవు నీవే
నా విమోచన నీవే యేసయ్యా - 2
Wow wonderful singing brother glory to god hallelujah🙌
Thank you so mush 🙏 brother for lyrics
@@rkholygrace Praise the Lord 🙏🏻
Tq Bro
@@vijayesam5644 Praise the lord 🙏🏻
నాకు అమ్మ నాన్న తాత మామ ఎవ్వరూ లేరు నేను అనాధను కానీ నేను అనాధను కాదు కానీ నా యేసయ్య తోడై యున్నాడు అన్నయ్య చాలా అద్భుతంగా పాడారు దేవుడు ఆయన అడుగుజాడల్లో నడిపిస్తున్న అందుకు నేను చాలా ఆనంద పడుతున్నాను దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆమెన్
God be with you brother
@@JoshuaGariki అన్నయ్య మీరంటే నాకు చాలా అభిమానం మీకు నేను విజయవాడలో పిక్ దిగాను మీరు చాలా అద్భుతంగా పాడుతారు ఆ దేవుడి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు కలగాలని ప్రార్ధిస్తున్నాను
8341479167
Praise the LORD.Sir జాషువ గరిక సార్ గారికి ,మీరు తియ్యనైన "స్వర గాన కోకిల "పాటలతో ఉర్రూతలుగిస్తూ ,ఆదరణ ,ఆప్యాయతలతో నలుదిశలా వ్యాపింపజేస్తూ కలతచెందిన హృదయాలకు మీ పాటలు విన్నా ,మనసంతా ఆనంద పరవశమే.
దేవునికే మహిమ కలుగును గాక
చాల అద్బుతమైన పాటలను పాడి వినిపిస్తున్న జాషువ అన్న కు ప్రభువైన యేసుక్రీస్తు నామములు వందనములు .
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్.
Glory to God...Thankyou brother
@@JoshuaGariki praise the Lord 🙏brother I want to original track bro🤝
CR TV
Praise the lord Brother me voice chala bavundhi devunelo chala chakkaga vadabaduthunnaru
❤😂🎉
Spiritual feel my life song thanks u so much Jesus Christ Amen 🖐️🙏 Anna Jesus speak with you 🙏
Naa రక్షణ కర్త నీవే యేసయ్యా love u jesus🙏♥️
ఆల్లెలూయ, ఆమెన్.
🙏🙏🙏👌👌👌👌అన్న❤❣️❣️ దేవునికే 🙏🙏💕💕👍👍 మహిమ కలుగును గాక ఆమేనే🙏❤
Praise tha lord bro amen amen
I.like.this.song
Super song and nice song and video 🎉🎉🎉❤❤
Brodherpraireme
Amen God's blessings Matalu Nikathitu Batukota Nahathiluachiwadaga Nileseta prathi manaseni Premachidamalu moduta
Super very good song Anna
Super song sir
Thank you god.....
Thankyou brother...Glory to God
Vagdhanam echina mana Devudu thagina samayamulo neraverchuvadu
చాలా బాగా పాడారు అన్న వందనాలు
Super song Anna Garu 🙏🏻🙏🏻🤗🤗💐💐
Glory to God...Thankyou brother
God meku super voice echaru.meru dhanini God mahimakye use chestunaru. God bless you anna
Glory to God....Thankyou sister
Price the lord
Yes heart❤❤touching. Song annaya. God bless you🙏🙏 🎤🥁🥁🥁
Glory to God....Thankyou brother
Na prabhuva....Na yesaya...Nice song..praise the lord...🙏
Thankyou brother...Glory to God
ఈ పాట వింటూ వుంటే నాకు చాలా ఆహ్లాదకరంగా వుంది. Thank you so much anna.!
Praise the Lord Amen
Maa papa hepsiba mere koraku preyar cheyadu naan
Mee songs lo chala lothaina ardaalu unnayi...praise the lord
I love jesus
Praise the Lord glory of God thank 👐🏼👐🏼
Supar Halet song
Glory to God...Thankyou brother
Mi songs adharana kaliginchela untayi annaya mi songs ante ma family mottham ki chala istam annaya 😇🕊️
Glory to God...Thankyou sister
Haertfulsong
Very heartful song.. Thank u 🌹 brother... For givng dis song
Glory to God...Thankyou brother
Praise the lord bro I'm happywith ur songs
Thankyou brother...Glory to God
Iam sister Anna God is good
Blessing song brother🙏🙏🙏
Nenu vedavanu edabayani Super song anna
Super
Thankyou brother
Super song Anna
Nice Anna
Thankyou brother...Glory to God
yes heart touching song....really jesus never left us.....
Thankyou brother
Na stusti kartha neeve naa pranadahatha neeve naa rakshana kartha neeve yesayya...
Praise the Lord super sing GOd bless you BROTHER✝️🙏🌹👌
Glory to God...Thankyou brother
Naaku e pata chala easthm
Praisethelordanna
PRAISE THE LORD
AMEN
Praisad the Lord
Shalom
Super thanks you brother
Prise the lord annayya ,nice song
Super voice...Anna.... really song too meaningful Nd wonderful... lyrics
Glory to God...Thankyou sister
Praise the Lord
Amazing song
Thankyou brother
santhosh Raj u
Thankyou brother
Praise the lord
Praise the lord...Anna
Jesus natho...matladinavi...Naku ichina promise Anni...meeru song lo chepparu....
Super song n super music
Thank you...annaya
ಸೂಪರ್ ಲಿರಿಕ್ಸ್ ಅಣ್ಣ ದೇವರು ನಿಮನ್ನು ಆಶಿರ್ವಾದಿಸಲಿ. ಹಲ್ಲೆಲೂಯ 💓💓💓💓💓
Glory to God...Thankyou sister
Praise the lord jesus amen
ಎಲ್ಲಾ ಹಾಡುಗಳನ್ನು ಸೋದರ ಸೂಪರ್
ನೈಸ್ ಹಾಡು ಲಾರ್ಡ್ ಅನ್ನು ಹೊಗಳಿದೆ
Prasie the lord brother heart touching song thanque jesus brother Inka miru chala songs padali makosam
Praise the Lord annayya me prati song naku chala chala istam annayya
Glory to God...Thankyou brother
Thank you anna super song God bless you
Glory to God...Thankyou brother
Heart❤️❤️ touching.song annayya
Glory to God...Thankyou brother
Praise the brother god bless you
Praise the lord bro.....super songs ......loved it so much.....
Hallelujah Glory to Jesus
Nice song annaya
Glory to God...Thankyou brother
ఈ సాంగ్ అదుర్స్ లిరెక్కు కూడా వుంటే చాలా బాగా వుంటుంది
Thankyou sister...Glory to God
praise the Lord
very beautiful song pastor Garu
Thankyou brother...Glory to God
Praise the Lord Annaya super miru chala bhaga padutunnaru
Thankyou sister...Glory to God
Praise the Lord brother Tq bother
Nanu veduvani naaa devuniki vellakolladi vandhanalu 🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙆♀️🙆♀️🙆♀️🙆♀️🙆♀️🙆♀️
Amen 🙏🙏
Praise the lord hallelujah 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother
Ninu viduvadu yadabayadu super song god bless you
Glory to God...Thankyou brother
Praise the Lord Brother 🙏 Mee songs maku manchi Odharpunu, Dairyanni esthaye 🙏🙏🙏🙏🤝🤝🤝
Glory to God....Thankyou brother
superb songs Anna I love very much your songs nenu devynilo mi patala dhvara chala ballapaddanu praise to god
Thankyou sister...Glory to God
ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం మల్లీ మల్లీ వినాలి అని అనిపిస్తుంది God bless you
Glory to God...Thankyou brother
Mening full song ... thank you brother
Super song Anna Chala manusuku nachhindi
Thankyou sister
Super song poster garu .. price the Lord .........
Thankyou brother...Glory to God
praise the Lord nice songs thank you brother
Annaya I love Your Songs Thank you Annaya Thank you soo Much And God bless you Dear brother Best of luck Thank you So much Jesus 😍😍😍
My fevaret song
ఆమెన్
Glory to God keep it up annaya mi all song's music awesome annaya my God bless you
Thankyou brother...Glory to God
PRAISE the LORD ❤🧡
super song Pastor God belss you
Super singing Anna..
God bless you all..
Nice song brother.
వందనాలు బ్రదర్ సూపర్ సాంగ్
Super
Glory to God...Thankyou sister
Bro mee songs chala baguttaee
Glory to God...Thankyou sister
Super song brother, God bless you and your family and your ministry.
Glory to God...Thankyou brother
Brother e song nanu chala dhiraparichinidhi God bless you brother
Glory to God...Thankyou sister...
God be with you
Super song
Glory to God....Thankyou sister
Praistha Lord annayya
praise the LORD sister
Super song brother prey for me and my family please
Praise the lordjesus🙏
Anna super songs
Music wonderful lirick all so super
Thankyou brother...Glory to God
Super and excellent song anna
My favourite song, heartfully I'm saying , when I'm sing this song , tears comes from my eyes..
Ookooomlmmomooommmooooioiooooolooooojliiiliooo
Praise the lord Bro, Ee song heart touching manchi patanu maakuvenipincharu Vandanalu
Glory to God...Thankyou brother
annayya ni songs supar god bless you
Thankyou brother
I love Jesus ❤❤
I love this song
Thankyou brother...Glory to God
హల్లులుయ ఆమేన్
🎹🎹 tidied dajg
🎅🎅🎅🎅🎅🎅🎅🎅💔💎
I'm a big fan of u, I like and I love your songs.
Glory to God...Thankyou sister
Anna vandhanalu 🙏
I love this song ❤👌🙏 nice voice brother.. Meaning full song 👏🙌👍