Govt ఉద్యోగం హాయిగా చేస్తారు అనుకునే బత్తాయి బ్యాచ్ కు అంత సీన్ వుంటే వచ్చి ఇండియన్ రైల్వే లో పని చెయ్, మరీ ముఖ్యంగా engg dept lo Pani chey తెలుస్తుంది,అప్పుడు ఇన్ని కబుర్లు చెప్పవు,ఒక్కసారి mla,mp అయినా జీవితాంతం పెన్షన్ తీసుకునే అవకాశం రాజకీయనాయకులకు వుంటే,సుమారు 30yrs దేశం కోసం పనిచేసే ఉద్యోగులకు ఎందుకు ఇవ్వరు అని అడుగుతావు
Don’t encourage this pension for government employees . Government and private employees are paying taxes , why only government employees need pension after job . Only soldiers are eligible for pensions .
Good explanation sir. But I have one doubt. In NPS we have contributed our amount 10% and govt. Will contribute some percentage. Where does this amount will go. For NPS employees after retirement we can get 60% of total amount at the time of retirement. What about UPS.
Sir maa daggara nundi 10% cut చేయకుండా ఉంటే ఇది బాగుంటుంది Nps lo 60% ఒకేసారి వస్తుంది Ups lo ite రిటైర్మెంట్ తరువాత nps 60% amount kate calllaa takkuva vastundi మా అమౌంట్ అంత govt businesses చేస్తుంది వలకే లాభం
Sir, I feel NPS is better. NPS Lumpsum amount bank lo vesukunte veela pension amount kante ekuva vasthundhi. And will have the corpus amount with them only. Plz analyse.
Sir good evening please discuss about MBBS Locality issue sir, nearly 1000 students studied 1 to 10 in Telangana then inter studied in other state of Telangana. This is the 4 by 7 rule according to this that students are local, this knew that sir. Sir all of suddenly government said on 19th July 2024 before mbbs admissions notification only 9th to 10,11,12th whom studied in Telangana they are local, another students are non local please discuss about this matter.... Thank you sir....
Retired government Teachers are earning more than TOP International Schools currently working teachers even though with 15+ years of experience. Can anyone explain the logic behind why retired people are more qualified than currently working people in the same field ?
International teachers also prepare for govt teacher jobs but they don't clear .Those who clear that exam they are highly paid .Govt teachers are more talented than international teachers.
@@murthyk6944 ఈ లెక్క కేవలం సెంట్రల్ govt GST dept సంపాదించి పెట్టే ఆదాయం మాత్రమే. దీని కంటే ఎక్కువ income tax, ఇతర రెవెన్యూ ఆధారిత ఆదాయాలు ప్రభుత్వం కి వున్నాయి. నేను కేవలం GST గురించి మాత్రమే చెప్పాను.
Dear friends You think twice or thrice NPS is meant not only for employees but also other people like private employees, other common people etc In NPS our contribution will go into the stock market, every year we can get up to 9% compound interest which is more than the interest given by banks on fixed deposit that too simple interest only If any one can calculate how much of the corpus fund will be generated by using compound interest calculator in google by entering your contribution, interest rate 9%,service. For any employee who is drawing 1 lakh per month with service of 30 years he can get up to 2 crores as corpus fund at the time of retirement. With in that you can with draw up to 1.2 crore and remaining 80 lakh will be given for pension In UPS our corpus amount will be taken away by government. 60 % lumpsum amount will not be given to employees. Therefore you decide which is best
The same UPS scheme, must be implemented to the all POLITICAL PARTIES AND all POLITICAL LEADERS also Sir . Then the government will not IMPLEMENT this scheme.
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రవేటు ఉద్యోగుల కంటే 10 రెట్లు ఎక్కువ గా ఉన్నాయి. ఏ దేశం లోనూ ఇంత భారేమోత్తం వేతనాలు లేవు. కనుక ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు తగ్గించుకోవాలి.
ప్రభుత్వ ఉద్యోగులు తక్వా వేతనాలతో సేవా దృక్పంతో పని చేయాలి. మనకు స్వాతత్య్రం వచ్చి నప్పుడు మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రయివేట్ గుమాస్తా ల కంటే తక్కువ గా ఉండేవి. దయ చేసి గమనించగలరు.
ఒకవేళ ఉద్యోగి 15 సంత్సరాలు సర్వీస్ చేసి తన 40 సంత్సరాలప్పుడు రిజైన్ చేస్తే తనకి ప్రారేట్ బేస్ లో పెన్షన్ ఇస్తారా తను రిజైన్ చేసిన టైమ్ నుండి అనగా తన 40 ఇయర్స్ నుంచి
Opt for NPS. Atleast u will have ur money with u. If u believe in the government, give ur money to them and wait for their pension. The entity which has the cash is king, be smart guys.
అమెరికా చైనా లాంటి దేశాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఏవిధంగా పనిచేస్తున్నారు. వారు జీతాలు ఎలా ఇస్తున్నారు అనేది గమనించాలి. ప్రభుత్వ ఉద్యోగుల కు జీతాలు వృధా పెన్షన్లు అంతకన్నా వృధా. దయచేసి గమనంచగలరు
@@saggaramaniilkumar8241First understand the UPS.... every month 10% contribution from employee.... in case of NPS, 60% carpus given to employee at the time of retirement... after death remaining 40% given to his family.... in case of UPS, whole carpus will be with government only.... employee get only pension amount which is very less compared to his contribution.... they are not giving free even a single rupee... and it is loss for employeess
First understand the UPS.... every month 10% contribution from employee.... in case of NPS, 60% carpus given to employee at the time of retirement... after death remaining 40% given to his family.... in case of UPS, whole carpus will be with government only.... employee get only pension amount which is very less compared to his contribution.... they are not giving free even a single rupee... and it is loss for employeess
Children's should take responsibility to take care of their old father and mother....as well as govt should be give pension retired employees...it is supreme court order

Ups కంటే కూడా nps బెటర్ సార్. ఇక్కడ సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ కంట్రిబ్యూషన్ ని సరిగా ఇవ్వట్లేదు. అలా క్రమ తప్పకుండా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చినట్లయితే ops కంటే కూడా ఎన్పీఎస్ బెటరే.
అయ్యా నాగేశ్వరరావు గారు 2004లో ఉద్యోగంలో చేరి 2016 లో రిటైర్ కావడం ఎక్కడన్నా జరుగుతుందా అయితే గీతే భర్త చనిపోయిన వారికి మాత్రమే ఇంత కొద్దిగా సర్వీస్ ఉంటుంది ఎందుకంటే వారు ఆలస్యంగా ఉద్యోగంలో చేరి 60 ఏళ్లకు లేదా 58 ఏళ్లకు దిగిపోతారు అటువంటి వారి సంఖ్య బహు అరుదు
What about 60℅ lumpsum will get in NPS. If not getting in ups. Ups is waste and government taking all our government employees money with them. Oh.. Sad
CPS లో రిటైర్మెంట్ అయినప్పుడు.... కాంట్రిబ్యూషన్ money లో 60% రిటర్న్ వస్తుంది... 40% contributed money నుండి పెన్షన్స్ వస్తుంది..... కానీ ఇప్పుడు UPS పేరు చెప్పి 100% contributed money govt తీసేసుకుంటుంది...... ఇది ఇంకా నష్టం
అభ్యర్థి ఉద్యోగం కోసం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మరియు ఉద్యోగంలో చేరేటప్పుడు ఏ విధమైన పెన్షన్ ఆఫ్ విధానం ఉంటుందో దానికంటే వెనక్కి వెళ్లడం కుదరదు కావున నాలుగు శాతం అదనంగా ఉన్న ups విధానమే nps విధానం కంటే మెరుగు ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు అందించిన విశ్లేషణ గురించి ఒకసారి గమనించండి

ఒళ్ళు వంచి పని చేసే ప్రైవేట్ ఉద్యోగులకి, శ్రామికులకి లేని పెన్షన్ సౌకర్యం time కి పని తెమల్చకుండా, తాయితీయగా పని చేస్తూ, హెల్త్ బెనిఫిట్స్ లాంటి సౌకర్యాలు పొందే ప్రభుత్వ ఉద్యోగులకి అవసరమా? కూర్చుని తినాలని కోరుకొనేవారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని వదిలేయడానికి ఎందుకు ఇష్టపడతారు? దాని వలన దేశానికి ఎంత భారమో లోక్ సత్తా JP గారు చేసిన వీడియో చూస్తే తెలుస్తుంది. దరిద్రగొట్టు కాంగ్రెస్ కి దేశం పైన ఆర్ధికభారం పడుతుందని ఆలోచించకుండా అందరినీ కూర్చోపెట్టి మేపుతానని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి ప్రయత్నించడం, దాని కోసం ఇలాంటి వెధవలని రెచ్చగొట్టడం అలవాటయిపోయింది.
First understand the UPS.... every month 10% contribution from employee.... in case of NPS, 60% carpus given to employee at the time of retirement... after death remaining 40% given to his family.... in case of UPS, whole carpus will be with government only.... employee get only pension amount which is very less compared to his contribution.... they are not giving free even a single rupee... and it is loss for employeess
Private job holders enni jobs ayina cheyavachhu but govt job holders ala kadu Ituvanti schemes already two available ga unnay i.e., NPS and APY Every one can utilise
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాడే crpf జవాన్లు ఎంత మంది చనిపోయారు తెలుసా బోర్డర్ లో పిల్లలకి చేసుకున్న భార్య ఇంటికి దూరంగా వాళ్ళు చేసే డ్యూటీ నీకు తెలుసా టిబెట్ బోర్డర్ లో ఘోరమైన కొండ ల పై వాళ్ళు చేసే డ్యూటీ నీకు తెలుసా బంగ్లా బోర్డర్ డ్యూటీ ఎలా వుంటుంది నాకు తెలుసా లాస్ట్ 10ఇయర్స్ లో ఎంత మంది అస్సాం రైఫెల్ వాళ్ళ చచ్చారో తెలుసా రోజుకి 12 గంటలు పైగా pt Fallin చేసే cisf duty తెలుసా ఇంత చేసే వారికి వారి డబ్బులు తీసుకొని వారికి పెన్సెన్ ఇవ్వడం ఏమిటి ఏమి తెలీకుండా నీ కామెంట్ ఏమిటి
రాజకీయ నాయకులు కూడా ఇదే పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి
Govt ఉద్యోగం హాయిగా చేస్తారు అనుకునే బత్తాయి బ్యాచ్ కు అంత సీన్ వుంటే వచ్చి ఇండియన్ రైల్వే లో పని చెయ్, మరీ ముఖ్యంగా engg dept lo Pani chey తెలుస్తుంది,అప్పుడు ఇన్ని కబుర్లు చెప్పవు,ఒక్కసారి mla,mp అయినా జీవితాంతం పెన్షన్ తీసుకునే అవకాశం రాజకీయనాయకులకు వుంటే,సుమారు 30yrs దేశం కోసం పనిచేసే ఉద్యోగులకు ఎందుకు ఇవ్వరు అని అడుగుతావు
It's true those people are real warriors
నీవు దేశం కోసం పని చేయుటలేదు, నీ బతుకు కోసం పని చెస్తున్నవ్
బతుకు దేశంలో దేశంతో దేశమంటే మనుషులోయి మట్టి కాదోయ్ @@murthyk6944
What an agriculture farmer getting as pension in this country ? What a private sector employee (doctor, IT, Service sector) getting ?
Railway jobs are truly tuff jobs
GPS & UPS ఈ రెండిటికీ కంపేర్ చేసి ఒక్క వీడియో అప్లోడ్ చేయండి సార్
Thank you sir
🙏🙏🙏🙏🙏
Sir, there is no clarity on lumpsum please clarify our doubt.
Great analysis sir as always 👍
Well said Nageswar sir about central government burden due to UPS only 6 thousand crores out of 48 lacs crores budget🎉🎉🎉
Super sir speech
పతి వారికి వాళ్ళ లెవెల్ సేవలు కష్టం బట్టి పెన్షన్ ఇవ్వాలి అందరు వాళ్ళ బతుకు తెరువు కోసం పని చేసే వారేగా
Don’t encourage this pension for government employees . Government and private employees are paying taxes , why only government employees need pension after job . Only soldiers are eligible for pensions .
Only OPS❤
దయచేసి ప్రజల గురించి ఆలోచించండి. ప్రజల డబ్బు ఉద్యోగస్తుల జీతాలకు వృథాగా ఖర్చు అవుతుంది.
Good explanation sir. But I have one doubt. In NPS we have contributed our amount 10% and govt. Will contribute some percentage. Where does this amount will go. For NPS employees after retirement we can get 60% of total amount at the time of retirement. What about UPS.
ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం దేశ సంపద ఖాళీ చేస్తే మిగతా ప్రజల సంగతి ఎట్లా వారి భవిష్యత్తు ఎట్లా అనేది దయచేసి ఆలోచించాలి.
Sir maa daggara nundi 10% cut చేయకుండా ఉంటే ఇది బాగుంటుంది
Nps lo 60% ఒకేసారి వస్తుంది
Ups lo ite రిటైర్మెంట్ తరువాత nps 60% amount kate calllaa takkuva vastundi
మా అమౌంట్ అంత govt businesses చేస్తుంది వలకే లాభం
Excellent💯👍👏
Sir, I feel NPS is better. NPS Lumpsum amount bank lo vesukunte veela pension amount kante ekuva vasthundhi. And will have the corpus amount with them only. Plz analyse.
What is the point of government contribution of 18.5% to ups. they are not giving any corpus amount to the employee. How does it matter?
Exactly, they are not providing any lumpsum in UPS
@noorsamad1439 it's there 10 percent of BASIC+DA
Super ga chepparu sir
What he told that is wrong don't take decision based on this vedio
Sir good evening please discuss about MBBS Locality issue sir, nearly 1000 students studied 1 to 10 in Telangana then inter studied in other state of Telangana. This is the 4 by 7 rule according to this that students are local, this knew that sir. Sir all of suddenly government said on 19th July 2024 before mbbs admissions notification only 9th to 10,11,12th whom studied in Telangana they are local, another students are non local please discuss about this matter.... Thank you sir....
317 జీవో పైన కాంగ్రెస్ హామీ పై వీడియో చేయండి
Nageswara Rao garu, what about politicians pensions.
Sir, UPS only applicable to govt employees or private employee is eligible?
Retired government Teachers are earning more than TOP International Schools currently working teachers even though with 15+ years of experience.
Can anyone explain the logic behind why retired people are more qualified than currently working people in the same field ?
International teachers also prepare for govt teacher jobs but they don't clear .Those who clear that exam they are highly paid .Govt teachers are more talented than international teachers.
ఒక సంవత్సరాని పెన్షన్లు అయ్యే ఖర్చు 7 లక్షల కోట్లు
కేవలం ఏప్రిల్ నెలలో మేము (GST dept) కలెక్ట్ చేసిన డబ్బు 2.10 లక్షల కోట్లు
@@anish_99 అంటే 140 కోట్ల జనం కట్టే పన్నులు నాలుగు నెలలది, ఈ 20 లక్షల మంది పెన్షన్ దారులకు దారపోయాల
@@murthyk6944 ఈ లెక్క కేవలం సెంట్రల్ govt GST dept సంపాదించి పెట్టే ఆదాయం మాత్రమే. దీని కంటే ఎక్కువ income tax, ఇతర రెవెన్యూ ఆధారిత ఆదాయాలు ప్రభుత్వం కి వున్నాయి. నేను కేవలం GST గురించి మాత్రమే చెప్పాను.
So far howmany employees were retired in cps. If any particular such case is available make a video.
This is applicable in the private sector employees
Employees daggara teesukunna 10% + govt 18% amount ni retair ayyaka istaara sir please reply
Ups lo anni years service chedina 25 years service count chestaru anukunta. Any way nageswara rao gari valana naaku details telisayi.
Starts at 6:38
How about public sector undertaking.
and EPS. 95 pension holders
Is there any major country which has such high government salaries and assured pensions?
Apsrtclo 35years service chesi2007lo retired ainanu, Naku eps95 contributory pension1407rs pension pondutunnanu2007 nundi ippati varaku ade pension pondutunnanu idekkadi nyayamu sir
Nice
Sir, pf amt. Istara ivvara election jimmikka ops best
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అధికంగా ఉండడం వల్ల టాక్స్ పేయర్స్ నష్ట పోతున్నారు. వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి.
Dear friends
You think twice or thrice
NPS is meant not only for employees but also other people like private employees, other common people etc
In NPS our contribution will go into the stock market, every year we can get up to 9% compound interest which is more than the interest given by banks on fixed deposit that too simple interest only
If any one can calculate how much of the corpus fund will be generated by using compound interest calculator in google by entering your contribution, interest rate 9%,service.
For any employee who is drawing 1 lakh per month with service of 30 years he can get up to 2 crores as corpus fund at the time of retirement. With in that you can with draw up to 1.2 crore and remaining 80 lakh will be given for pension
In UPS our corpus amount will be taken away by government. 60 % lumpsum amount will not be given to employees. Therefore you decide which is best
Nps is best
The same UPS scheme, must be implemented to the all POLITICAL PARTIES AND all POLITICAL LEADERS also Sir . Then the government will not IMPLEMENT this scheme.
సర్!తంగలాన్ మూవీ పై ఒక వీడియో చేయగలరు...🙏
PSU kuda varthisthundha sir like Banks and ecgc
What about private employees? Who already taken NPS?
OPS ONLY 👍🙏
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రవేటు ఉద్యోగుల కంటే 10 రెట్లు ఎక్కువ గా ఉన్నాయి. ఏ దేశం లోనూ ఇంత భారేమోత్తం వేతనాలు లేవు. కనుక ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు తగ్గించుకోవాలి.
UPS also has D.R sir 16:30
GPS గురించి కూడా వివరణ ఇవ్వండి సార్
కేంద్ర ప్రభుత్వం public sector unit ఉద్యోగులకు అప్స్ వర్తిస్తుందా సార్ 🙏
ప్రభుత్వ ఉద్యోగులు తక్వా వేతనాలతో సేవా దృక్పంతో పని చేయాలి. మనకు స్వాతత్య్రం వచ్చి నప్పుడు మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రయివేట్ గుమాస్తా ల కంటే తక్కువ గా ఉండేవి. దయ చేసి గమనించగలరు.
ఒకవేళ ఉద్యోగి 15 సంత్సరాలు సర్వీస్ చేసి తన 40 సంత్సరాలప్పుడు రిజైన్ చేస్తే తనకి ప్రారేట్ బేస్ లో పెన్షన్ ఇస్తారా తను రిజైన్ చేసిన టైమ్ నుండి అనగా తన 40 ఇయర్స్ నుంచి
Is it applicable for Bank employee's
Actually bank's are like corporate jobs with some government share in it ...
ultimately ur bank board will decide
Bank employees are not government employees
@@manigonuguntla2890who told u psu banks are under rbi rbi under Central govt
@@putels1407psu bank employees had ops up to 2010 employees
@@bhavishyakumar5891 RBI is also an independent body bro
Will it be applicable for govt banks
No
Bank employees are not government employees
అసలు మొత్తం పెన్షన్లు కి ఎంత ఖర్చు అవుతుందు సంవత్సరానికి
*OPS*
What happens to the 10% amount that is being cut every month? Where will it go?
Opt for NPS. Atleast u will have ur money with u. If u believe in the government, give ur money to them and wait for their pension. The entity which has the cash is king, be smart guys.
Sir, what about provident fund ?
Sir lumpsome amt kosam cheppindi tappuga undi chesina service lo every six month saleries lo 1/10 calculate chesi istamani chepparu
Final ga 30yrs service ki 6months e vastundi
అమెరికా చైనా లాంటి దేశాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఏవిధంగా పనిచేస్తున్నారు. వారు జీతాలు ఎలా ఇస్తున్నారు అనేది గమనించాలి. ప్రభుత్వ ఉద్యోగుల కు జీతాలు వృధా పెన్షన్లు అంతకన్నా వృధా. దయచేసి గమనంచగలరు
What about state governmnent emplyes sir
desha drohulu ops kaavali antaru, govt education parvaledhu kaani govt hospitals daridramga unnayi vaatini baagu chesi govt private patnership tho poor & retired govt employees ki quality treatment ivvali anni health issues ki free ga...alage ups pension....private employees & self employed enployees ki nps lo marpulu techi yekkuva pension vachela cheyali...
inka reservations ivvandi... mmbs ki kuda reservation yenti??
@@saggaramaniilkumar8241First understand the UPS.... every month 10% contribution from employee.... in case of NPS, 60% carpus given to employee at the time of retirement... after death remaining 40% given to his family.... in case of UPS, whole carpus will be with government only.... employee get only pension amount which is very less compared to his contribution.... they are not giving free even a single rupee... and it is loss for employeess
First understand the UPS.... every month 10% contribution from employee.... in case of NPS, 60% carpus given to employee at the time of retirement... after death remaining 40% given to his family.... in case of UPS, whole carpus will be with government only.... employee get only pension amount which is very less compared to his contribution.... they are not giving free even a single rupee... and it is loss for employeess
@@saggaramaniilkumar8241 cry
@@udaybhaskar9970Ok, you have the option to continue with NPD
Pentions ivvali kevalam thana vudyoga dharmam nirvathistu okka rupai kooda lancham తీసుకోకుండా ఉన్న వాడికి మాత్రమే ఇవ్వాలి
He has Vedava ‘BUDHI’.he is indirectly criticising ,dr Jp sir.
Children's should take responsibility to take care of their old father and mother....as well as govt should be give pension retired employees...it is supreme court order
నాగార్జున గురించి వేణు స్వామి correct ay chepada.....?
Employees Asha ki haddu undali..
😂 nv employee kada
@@SBRHASkaadu anukunta..anduke manta
5years service MLA and MP la ki life long pention vastundi.
First understand the UPS.... every month 10% contribution from employee.... in case of NPS, 60% carpus given to employee at the time of retirement... after death remaining 40% given to his family.... in case of UPS, whole carpus will be with government only.... employee get only pension amount which is very less compared to his contribution.... they are not giving free even a single rupee... and it is loss for employeess
@@subbaraoperikala5920valu croees karchu pedataru mla mp kavadaniki nv karchu peti avu istaru
CPS effected 1.9.2004
Sir
in NPS 60% WITHDRAWAL UNDI
MARI UPS LO ELA UNDA
Cps lo superannuation time lo ichhe 60%refund, UPS lo undadha sir
Nope
Sir EPF EMPLOYEE KU UPS Fenction varthistunda
IS IT APPLY TO PSU EMPLOYEES
OPS lo GPF loan teesukune విధముగా e UPS lo ఉంటుంద తెలపగలరు
Ups కంటే కూడా nps బెటర్ సార్. ఇక్కడ సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ కంట్రిబ్యూషన్ ని సరిగా ఇవ్వట్లేదు. అలా క్రమ తప్పకుండా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చినట్లయితే ops కంటే కూడా ఎన్పీఎస్ బెటరే.
Nenu 2988 lo oppaint ayyanu Appatinundi na nundi pension perumeeda dabbulu cut avuthune unnay. Meeru cheppindaniki Naku varthichedsm ledu
Sorry that was 1988
What about PF pension
Only ops restore
Only OPS ,OPS , OPS......
What abut p.s.u. epf95. All idpl emp vrs on31/5/2003.
Employees free ga service cheyala. Competion lo job vosthe adhi thelikaga kanapaduthondha. Employees tax kaduthunnaru yenni kotla janabaki yenni lakhs employees vunnaro thelusu kovaali.CPS INTRODUCEDin 2004 UPS IMPLEMENTED from, 2025 april. yenthamandhi vuntaaru retire ayyevaallu. Benificiers yenthamandhi. Nothing waste
అయ్యా నాగేశ్వరరావు గారు 2004లో ఉద్యోగంలో చేరి 2016 లో రిటైర్ కావడం ఎక్కడన్నా జరుగుతుందా అయితే గీతే భర్త చనిపోయిన వారికి మాత్రమే ఇంత కొద్దిగా సర్వీస్ ఉంటుంది ఎందుకంటే వారు ఆలస్యంగా ఉద్యోగంలో చేరి 60 ఏళ్లకు లేదా 58 ఏళ్లకు దిగిపోతారు అటువంటి వారి సంఖ్య బహు అరుదు
UPS function ok
EPS95PENSIONERS hike gurinchi Prabhutwa m anusaris tunna vyaharam Meeku sammata mena
8th pay commission gurinchi emaina cheppandi untunda ledha ani
Sir
APSPDCL vallaku eligible vuntundha
ఇది స్టేట్ గవర్నమెంట్ ఇష్టం
Sir,
Psu employees status
Ur PSU board will decide
Applicable only for govt employees not for govt banks and psus
What about EPS 95
ఇది ఆర్టీసీ కార్మికులకు వర్తిస్తుందా తెలుపగలరు అని విజ్ఞప్తి మీకు
Ops better
What about 60℅ lumpsum will get in NPS. If not getting in ups. Ups is waste and government taking all our government employees money with them. Oh.. Sad
economy collapse aithe court lu baagu cheyavu judges ,mla,mps ki kooda ups ivvali appude kon tha mandi govt employees silent avtaru.,..
30 years service annaru 66 months ela avutundi adult 10% enti 30 years ante 360 months kada😮
బ్యాంకు ఉద్యోగులు ఇంతకుముందు ఇటువంటి పెన్షన్ విధానం ఉందో అది విధానం ఉంటుంది
ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కదా బ్యాంక్ ఉద్యోగులు
@@putels1407 అదే అదే ఇంతకుముందు సదుపాయం పొందుతున్న ఉద్యోగుల గురించి చర్చ బ్యాంకు ఉద్యోగులు ఇంతకుముందు ఈ విధానంలో లేనప్పుడు ఇప్పుడు ఉండరు
@@putels1407no up to 2010 bank employeea had ops later nps from 2010
Cps meaning ani brother
CPS లో రిటైర్మెంట్ అయినప్పుడు.... కాంట్రిబ్యూషన్ money లో 60% రిటర్న్ వస్తుంది... 40% contributed money నుండి పెన్షన్స్ వస్తుంది..... కానీ ఇప్పుడు UPS పేరు చెప్పి 100% contributed money govt తీసేసుకుంటుంది...... ఇది ఇంకా నష్టం
Correct.. mundu govt.. Hari cut cheshindi.. ippudu total clean shave chesthundi
100% correct
There is assured lumpsum for every 6months of service.
@@vg6548 100000 basic vundi 30years service vunnavaallaki 600000 Lumsum వస్తాయి
You have an option to continue with NPS
ee nageshwara rao free bus for women good move annaru ippudu rtc ni nasanam chesindhi....
Nenu Singareni lo panichesthunnani
Pls sorry to ti sey మనకు పరిపాలించే దొరల salary ఎంత ఉంది సిర్ మీకు తెలువండి లేదు సిర్
Private employees
There not contribute the country growth
Why only govt e
Bank employees ki apply avtunda
Banks will decide
Bank employees are not government employees
అభ్యర్థి ఉద్యోగం కోసం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మరియు ఉద్యోగంలో చేరేటప్పుడు ఏ విధమైన పెన్షన్ ఆఫ్ విధానం ఉంటుందో దానికంటే వెనక్కి వెళ్లడం కుదరదు కావున నాలుగు శాతం అదనంగా ఉన్న ups విధానమే nps విధానం కంటే మెరుగు ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు అందించిన విశ్లేషణ గురించి ఒకసారి గమనించండి
First understand the UPS.... every month 10% contribution from employee.... in case of NPS, 60% carpus given to employee at the time of retirement... after death remaining 40% given to his family.... in case of UPS, whole carpus will be with government only.... employee get only pension amount which is very less compared to his contribution.... they are not giving free even a single rupee... and it is loss for employeess
Maa sir EVMs meda silent ga unnadu enduko
If they can't work ask government employees to resign and get out
First understand the UPS.... every month 10% contribution from employee.... in case of NPS, 60% carpus given to employee at the time of retirement... after death remaining 40% given to his family.... in case of UPS, whole carpus will be with government only.... employee get only pension amount which is very less compared to his contribution.... they are not giving free even a single rupee... and it is loss for employeess
Ops kavalsinde
ఒళ్ళు వంచి పని చేసే ప్రైవేట్ ఉద్యోగులకి, శ్రామికులకి లేని పెన్షన్ సౌకర్యం time కి పని తెమల్చకుండా, తాయితీయగా పని చేస్తూ, హెల్త్ బెనిఫిట్స్ లాంటి సౌకర్యాలు పొందే ప్రభుత్వ ఉద్యోగులకి అవసరమా?
కూర్చుని తినాలని కోరుకొనేవారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని వదిలేయడానికి ఎందుకు ఇష్టపడతారు? దాని వలన దేశానికి ఎంత భారమో లోక్ సత్తా JP గారు చేసిన వీడియో చూస్తే తెలుస్తుంది. దరిద్రగొట్టు కాంగ్రెస్ కి దేశం పైన ఆర్ధికభారం పడుతుందని ఆలోచించకుండా అందరినీ కూర్చోపెట్టి మేపుతానని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి ప్రయత్నించడం, దాని కోసం ఇలాంటి వెధవలని రెచ్చగొట్టడం అలవాటయిపోయింది.
First understand the UPS.... every month 10% contribution from employee.... in case of NPS, 60% carpus given to employee at the time of retirement... after death remaining 40% given to his family.... in case of UPS, whole carpus will be with government only.... employee get only pension amount which is very less compared to his contribution.... they are not giving free even a single rupee... and it is loss for employeess
Private job holders enni jobs ayina cheyavachhu but govt job holders ala kadu
Ituvanti schemes already two available ga unnay i.e., NPS and APY
Every one can utilise
JP garu tana pension ni vadilesara????
Edina chesi cheppali
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాడే crpf జవాన్లు ఎంత మంది చనిపోయారు తెలుసా బోర్డర్ లో పిల్లలకి చేసుకున్న భార్య ఇంటికి దూరంగా వాళ్ళు చేసే డ్యూటీ నీకు తెలుసా టిబెట్ బోర్డర్ లో ఘోరమైన కొండ ల పై వాళ్ళు చేసే డ్యూటీ నీకు తెలుసా బంగ్లా బోర్డర్ డ్యూటీ ఎలా వుంటుంది నాకు తెలుసా లాస్ట్ 10ఇయర్స్ లో ఎంత మంది అస్సాం రైఫెల్ వాళ్ళ చచ్చారో తెలుసా రోజుకి 12 గంటలు పైగా pt Fallin చేసే cisf duty తెలుసా ఇంత చేసే వారికి వారి డబ్బులు తీసుకొని వారికి పెన్సెన్ ఇవ్వడం ఏమిటి ఏమి తెలీకుండా నీ కామెంట్ ఏమిటి
@@eswar1685 Army / సైనికులు వేరు, ప్రభుత్వ ఉద్యోగులు వేరు అని నీకు తెలుసా?