మీరు ధర్మాన్ని నిలబెడుతున్నందుకు మీకు ధన్యవాదములు, గుడి మాడవీధుల్లో ఇలా అప పవిత్రత చేయరాదు ఈ అధికారులను సస్పెండ్ చేసి ఇక ఎప్పటికీ జరగకుండా టీటీడీ చైర్మన్ గారు చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్మాన్ని కాపాడుకుందాం
Tammudu pavitra maina gudi? Leka pavitra maina bhaktula ? Entha mandi bhaktulu non vegetarian? Meeku telusaa? Bharata desham lo unna Anni kollu mekalu chepalu kundellu Anni tini champesthara ?
మనది ప్రజాస్వామ్యం గనుక ప్రజలము మనంతట మనమే ఉన్న మతములను, వారి కార్యకలాపాలను సహించాలి. సహించని లేదా వ్యతిరేకించిన యెడల ఆ మతస్తులందరూ దానిని అధికారులకు తెలియజేయడమే గాక వ్యతిరేకించిన వారిని ఈ అన్నగారి వలే చైతన్యపరచాలి లేదంటే ఎదురు తిరగాలి. ఇవే మనకున్న మార్గములు.
పవన్కళ్యాణ్ గారికి తెలియచేయండి దానికి సంబంధించిన పూర్తి అదికారులను పోస్టు ఊస్టింగ్ చేస్తాడు పూర్తిగా చర్యలు ఉంటాయ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైహింద్ జై సనాతనా
అమ్ముతున్న ఆవిడ కి చాలా background support ఉన్నట్టుంది....ఖాతరలేదు.. ఇబ్బంది పడటం లేదు.... అటూఇటూ చూసుకుంటుంది....ఎవరి పాపం వాళ్ళేఅనుభవిస్తారు...పొగరు దిగే రోజు ఒకటి వస్తుంది అమ్మే వాళ్ళ కి... పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ కి కూడా
చెప్పినా వినరు,దేవస్థానం వారు పట్టించుకోరు.ఆ ఉద్యోగులకి తగు ట్రైనింగ్ కాని పనిష్మెంట్ ఇచ్చి మార్చాలి.లేకపోతే ఉద్యోగం నుంచి తీసివేయాలి. ఓం నమో వేంకటేశాయ నమః 👏👏👏🌺🌴🌻🌷🏵️🌹🥀🌿🍁🌼🪷🪴🌳🌲☘️🍀🌄🕉️🕉️
టీటీడీ చైర్మన్ వారికి ఈ వీడియో షేర్ చేయండి... మునిసిపల్ సానిటరీశాఖ వారికి కంప్లైంట్ చేయండి సర్. డబ్బుకు.. వ్యాపారానికి అలవాటు పడిన వారికి దేవుడు ఎందుకు గుర్తుకు వస్తారు.. ఆ బండి ని ఎత్తేయండి.... తిక్క కుదురుతుంది
We are democracy now. So people must develop, not the system. They should be aware that they should be tolerating the policies of the existing religions and human rights, etc.
అయ్యో చక్కగా వేడి వేడి అన్నం, బంగాళాదుంప ముద్ద కూర, సాంబార్, కంది పచ్చడి, అప్పడం వేసి అరిటాకు లో మంచిగా అమ్మి వ్యాపారం చేసుకోండి.... ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తిరుపతి పట్టణంలో రోడ్ల వెంట ఇటువంటి బండ్లు ,ముఖ్యంగా విపరీతంగా ఘాటు పొగలు,వాసనలతో సాయంత్రం వేళల్లో మరీఎక్కువగా ఉంటున్నాయి.వేడిగా కళ్ళుమంటలు పుట్టేలా వాహనాలలో వెళ్ళేవారికి చాలా ప్రమాదకరంగా ఉంటున్నాయి.వీటిని సమూలంగా తొలగించాలి.హోటల్ కిచెన్ లో మరుగుగా చేసుకివాల్సిన వి రోడ్లవెంట ఆరుబయట ఉండి పవిత్ర క్షేత్రంలో ఎంతో అపవిత్ర వాతావరణం సంతరించుకుంది.అధికారుల,పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది.
Dear Sir, Jai Sri Ram. TTD Officials know everything. When they are getting additional Income they do not stop. Dhanam Muulam Edham Jagath. Thank you very much for your great services. Bharat Msta Ki Jai.
T.T.D అధికారులు కూడా అక్కడ చికెన్ రాగి సంకటి మరియు మముళ్ళకూ అలవాటు పడ్డారు స్వామి.
టీటీడీ అధికారులు మారుతారు నాయుడు గారు వచ్చారు కదా ఆయనకు తిరుమలలో ఫిర్యాదు చేయాలి
Jai Shree Ram Jai Bharat Save Sanatana Dharmam ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳
ఏదేమైనా అడ్మినిస్ట్రేషన్ మీద ఆధార పడి ఉంటుంది... తిరుమల అధికారుల వీక్షణ ఏది ?
Ala emi ledandi improvement emi kanapadale one week back velli vachham
1965 -1970 madhya kaalam lo kooragaayala market vaipuku mamsam amme vaaru vaste civil supplies adhikarulu(revenue) vaarini mandalinchi pampevaaru,Leda case pedataarane bhayam undedi. Ippudu 1980 tarvaata mukhyamaina roadlapai , Jana pravaham ekkuvaga unde stalaalalo, even exhibition lo kuda ekkada choosinaa mamsam ammutu unnaaru.mukkulu musukonnaa Aavasana oka 100 meters varaku vyaapinchi saakhahaarulanukuda ibbandi pedutu unnaai. Kaani evaru adagadamledu Leda pattinchukovadam maanesaaru.Devaalayaala daggara amminaa evariki pattaledu.
మీరు ధర్మాన్ని నిలబెడుతున్నందుకు మీకు ధన్యవాదములు, గుడి మాడవీధుల్లో ఇలా అప పవిత్రత చేయరాదు ఈ అధికారులను సస్పెండ్ చేసి ఇక ఎప్పటికీ జరగకుండా టీటీడీ చైర్మన్ గారు చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్మాన్ని కాపాడుకుందాం
చర్యలు తీసుకోవాలని మనవి.. తక్షణమే ఆపుచేయండి😢
Why should it be banned?
Lopalaveyandi.ledayereplacelopettikomanDi
Salute.municipalityvalluyemichesthun naru
Tammudu pavitra maina gudi? Leka pavitra maina bhaktula ? Entha mandi bhaktulu non vegetarian? Meeku telusaa? Bharata desham lo unna Anni kollu mekalu chepalu kundellu Anni tini champesthara ?
వాళ్ళు జన్మ ఏమిటో తెలియదు వాళ్లకు
గోవిందరాజస్వామి గుడిప్రక్కన మాంసాహారం అమ్ముతున్న వారిపై టీటీడీ అధికారులు
కఠిన చర్యలు తీసుకోవాలి. నమోవెంకటేశాయ 🙏
అయ్యో తిరుమల పవిత్రతను దేవస్థానం పాలకమండలి గాలికి వదిలేసింది. తీరుమలమీద విజిలెన్స్ పట్టులేదు.
TTD authorities should take immediate action on chicken shops.
Ee video చేసినవారికి ధన్యవాదాలు. పూర్తిగా నిషేధించాలి.
మనది ప్రజాస్వామ్యం గనుక ప్రజలము మనంతట మనమే ఉన్న మతములను, వారి కార్యకలాపాలను సహించాలి. సహించని లేదా వ్యతిరేకించిన యెడల ఆ మతస్తులందరూ దానిని అధికారులకు తెలియజేయడమే గాక వ్యతిరేకించిన వారిని ఈ అన్నగారి వలే చైతన్యపరచాలి లేదంటే ఎదురు తిరగాలి. ఇవే మనకున్న మార్గములు.
మామూలు జనాలు చెప్తే వినరు అధికారులు చర్యలు తీసుకోవాలి
అంత కళ్ళు మూసుకుపోయి ఎలా ఉన్నారు,,TTD దేవస్థానం వాళ్ళు .మీ లాంటి వాళ్ళు ఉండబట్టి సరిపోయింది.నీవు సూపర్ బాబు.జై హింద్ , భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్.
మీరు సూపర్ అన్న 🙏🙏🙏..
Very sad... Need to stop...
ఈ వీడియో చేసిన వారికీ ధన్యవాదములు
కచ్చితంగా మార్పు వొస్తుంది
Please free Hindu temples from govt control 😭🙏🙏
Yes exactly
@@RamanS-f8j Then who should be given control ????
ఆ అధికారుల మీద తగిన చర్యలు తీసుకొవాలి
తిరుపతి ప్రజలకు తెలియదా ఇక్కడ తినకూడదు అన్ని గిరాకీ మంచిగా అవుతుంది
@@deepakdeepu7230 sikshalu Edo Kanti tudupu charyalalaaga unnaai. Kondameeda mamsam,madyam chutta, beedi cigarette s dorikina aa nerastulanu eo mundu produce. Chesinappudu kathinamaaina sikshalu undaali. Fine kattinchukovadam aapi jail siksha maatrame vidhinchaali. Fine kattinavaaru malli donga vyaapaaram chestu untaaru adhikaarulukuda nirlakshyamga untaaru.psi neraala adupuku kondameeda police& proh and excise stations unnaai.Nerastulaku jail siksha padinappude vaariki uschaaham untundi. Ala cheyanappudu evaru emi maatlaadinaa vrudhaa kantha sosha maatrame.kondameedi licenced vyaapaarastulu e neeraaniko dorikite vaari licence raddu cheyyaali. Vaaru tirumala,tirupati,chandragiri praantaalalo vyaparam cheyadamiki licence ivvaraadu
తిరుపతి లో మందు. మాంసిమ్ ను
బంధు చైయాలి.జై. శ్రీ రామ్. 🙏🙏🙏🙏🙏
మందు, మాంసం.
Tirupati Tirumala ku ,10 km varaku madyam, mamsam, dhoom, vyabicharalu ituvanti vatini nishedhicje vidhamga govt G.O thevali.
హిందూ పార్టీ రావాలి
Spot Lo complaint ఇవ్వండి వీడియో తియ్యండి
కొండ పరిదిలో ఎక్కడ మాంస హార దుకాణాలు ఉడకుండ చేయాలి.కాదు/కూడదు అంటే సాపు ఏతైతిపడేయాలి.గోవిందా గోవిందా
అక్కడ అధికారులు క్రిష్టియన్ అయి ఉండాలి లేకుంటే లంచాలు తీసుకుంటూన్నారు
కాబట్టి అక్కడ అమ్మనిస్తారు
జై జాంబవ
జై శ్రీ రామ్
టిటిడి చర్యలు తీసుకోదు
పద్ధతి కాదు ఇది మానుకోండి
సూపర్ అన్న
ఎం చెప్పలి, ఎంత చెప్పాలి, హిందు దేశం కాదన్టరే, కనీసం Secural గా, ఉంటునమా, హిందు క్షేత్రములో హిందు విదానలు కాపడబడాలి, ఓ హిందు మేలుకో 🙏🙏🙏🙏
Yes Sir, Manchi Maata Cheyppinaaru.....OM Namo Venkateysaya Namha.....
ఎంత గొరమ్, ఇదేం TTD
పవన్కళ్యాణ్ గారికి తెలియచేయండి దానికి సంబంధించిన పూర్తి అదికారులను పోస్టు ఊస్టింగ్ చేస్తాడు పూర్తిగా చర్యలు ఉంటాయ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైహింద్ జై సనాతనా
అన్నా నీకు వందనాలు !!!🙏🙏🙏🙏🙏🙏
అన్న వాళ్ళు వినరు చేపిన ఎవరు పటించుకోరు
అమ్ముతున్న ఆవిడ కి చాలా background support ఉన్నట్టుంది....ఖాతరలేదు.. ఇబ్బంది పడటం లేదు.... అటూఇటూ చూసుకుంటుంది....ఎవరి పాపం వాళ్ళేఅనుభవిస్తారు...పొగరు దిగే రోజు ఒకటి వస్తుంది అమ్మే వాళ్ళ కి... పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ కి కూడా
హిందూ ఆలయాలపై ప్రభుత్వ అధికారం మరియు అన్యోమతస్తుల ఆనుమతి లేకుండా చేయాలి జై హింద్ 🚩✊
పిఠాపురం MLA గారు ఈలాంటి దారుణాలను కంట్రోల్ చెయ్యండి 🙏🙏🙏🙏🙏🙏🙏
We request Chandrababu garu to take immediate action on these chicken shops immediately
చెప్పినా వినరు,దేవస్థానం వారు పట్టించుకోరు.ఆ ఉద్యోగులకి తగు ట్రైనింగ్ కాని పనిష్మెంట్ ఇచ్చి మార్చాలి.లేకపోతే ఉద్యోగం నుంచి తీసివేయాలి.
ఓం నమో వేంకటేశాయ నమః 👏👏👏🌺🌴🌻🌷🏵️🌹🥀🌿🍁🌼🪷🪴🌳🌲☘️🍀🌄🕉️🕉️
ఫిర్యాదు చేయాలి.😢
వాళ్ళకు లంచాలు బాగా తీసుకొంటారు అందుకే ఇలా జరుగుతుంది
మన హిందువులు పవిత్రంగా భావించే తిరుమలను మనమే అప విత్రం చేస్తున్నాం . దీనికి టీటీడీ చైర్మన్ చర్య తీసుకున
Good Job Anna, Jai Sriman Narayana❤
Super sir
ఇక్కడ అమ్మకూడదు ఇట్లాంటివి చికెన్ లో మటన్లు తీసేయండి బాగుంటుంది ఇప్పుడు తీసేస్తారు లే అన్న
Vallu intha nirbhyanga ela ammuthunnaru vallaku evaru support chethunnaru elanti vishyani meeru adguthunnaduku tq andi
Meat eating is common among Hindus barring a few castes in Andhra Pradesh
TTD vj sleep mode...
Immediate remove the chicken shops in tirupati sarroundings
టీటీడీ చైర్మన్ వారికి ఈ వీడియో షేర్ చేయండి... మునిసిపల్ సానిటరీశాఖ వారికి కంప్లైంట్ చేయండి సర్.
డబ్బుకు.. వ్యాపారానికి అలవాటు పడిన వారికి దేవుడు ఎందుకు గుర్తుకు వస్తారు.. ఆ బండి ని ఎత్తేయండి.... తిక్క కుదురుతుంది
As long as corrupt officials exists these type of activities are very common. The municipal authorities must be strict
We are democracy now. So people must develop, not the system.
They should be aware that they should be tolerating the policies of the existing religions and human rights, etc.
Bokkem kadu, yendi human rights kondapai mamasam ammadama
Thank you andi video petinaduku milantvalaki ma support eapudu untndi plz temple premises ni kapadandi
అయ్యో
చక్కగా వేడి వేడి అన్నం, బంగాళాదుంప ముద్ద కూర, సాంబార్, కంది పచ్చడి, అప్పడం వేసి అరిటాకు లో మంచిగా అమ్మి వ్యాపారం చేసుకోండి....
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sanathana dharma rakshakulu sree Pavan Kalyan garu prakshalana cheyyandi sir jai sree ram. Smt subhashini thirupathi
గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా చాలా మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩
తిరుపతి పట్టణంలో రోడ్ల వెంట ఇటువంటి బండ్లు ,ముఖ్యంగా విపరీతంగా ఘాటు పొగలు,వాసనలతో సాయంత్రం వేళల్లో మరీఎక్కువగా ఉంటున్నాయి.వేడిగా కళ్ళుమంటలు పుట్టేలా వాహనాలలో వెళ్ళేవారికి చాలా ప్రమాదకరంగా ఉంటున్నాయి.వీటిని సమూలంగా తొలగించాలి.హోటల్ కిచెన్ లో మరుగుగా చేసుకివాల్సిన వి రోడ్లవెంట ఆరుబయట ఉండి పవిత్ర క్షేత్రంలో ఎంతో అపవిత్ర వాతావరణం సంతరించుకుంది.అధికారుల,పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది.
B.r.నాయుడు గారికి కంప్లైట్ ఇ వ్వంది . ఏమిటో ఈ దరిద్రపు అమ్మకాలు .ఎటు చూసినా ఈ అపవిత్రత కనబడుతోంది
మనసులో మాంసాహారం తినకూడదు అని బలంగా ఉంటే ఎవరు పెట్టినా తినరండీ...
Hinduvulu ayi undaru 😮 bhagavanthudi meeda viswasam unna vallayithe amme vallu kaadu 😢 TTD vigilance yemi chesthunnaru? Intha negligence yenduku vallaki 😢very painful 😢
GREAT JOB ANNA
Dear Sir,
Jai Sri Ram.
TTD Officials know everything.
When they are getting additional Income they do not stop.
Dhanam Muulam Edham Jagath.
Thank you very much for your great services.
Bharat Msta Ki Jai.
మనసులకు పుట్టలేదేమో వీళ్ళు మనుషులు కాదు రాక్షసులు జై శ్రీరామ్
Super super Brother 🎉🎉🎉🎉🎉🎉🎉
T T D అధికారుల వైపాల్యం వల్ల జరుగుతుంది
Charyalu thisukondi sir 🙏
TTD విజలన్స్ OFFICE కి వెళ్లి కంప్లైంట్ చెయ్యండి ...అప్పుడు యాక్షన్ తీసుకోక పొతే తప్పక ఉద్యమించాలి ..జై నమో వెంకటేశాయ 🙏
TTD VIZILANCE OFFICE ki velli complaint cheyyandi ...appudu action teesukoka pote tappaka udyaminchali ..JAI NAMO VENKATESHAYA 🙏
హిందువులు స్వార్థపరులు.
తిరుపతి మున్సిపల్ అధికారులకు, ఫిర్యాదు చేయండి..
Jai shree Ram Krishna
Super Anna
తమ్ముళ్లకు చిన్నవాళైనా మీ సమస్కార దైవ భక్తికి నమస్కరిస్తున్నాను. 🙏ఆశీర్వదిస్తున్నాను. 🙌
ఈ అమ్మకి తక్షణం తక్షణమే తీసేయాలని కోరుకుంటున్నా
🙏🙏🙏🙏🙏🙏
Shock thintaru
వెంకటేశ్వరవెన్స్, దర్గావెన్స్, విఘ్నేశ్వరావైన్స్
😂😂😂
వీడిని ముందు వాళ్ళ దగ్గరకు వెళ్ళమని చెప్పండి ..ఇక్కడ అరుస్తున్నాడు వూరికే 😂😂😂
Secular kodukulu hindhu llone untaru muslimus lo undaru, unte Narikestharu, hindhu lu marali
మాంసాహారం అమ్మేవారు సరిగ్గా పుట్టలేదు. విచారణ ఎందుకు చంపండి.
Share this to Sri Pavan Kalyan garu hope some immediate action vl be expected
Send video to TTD department 👍
టీటీడీ ఎంప్లాయిస్ కి సిగ్గు లేదు, బక్తీ లేదు, మన డబ్బు తినడానికి పుట్టారు
shame shame ...
Dayachesi Marandi amma… maname chusukovali Anni…. Mana dabbulu jeethalu thisukuni porluthunnaru… ttd Vallu badhyathagane pani cheyadam ledu…. Andhuke mana temples Manaki. Ravali… jan 5 th andaru vijayavadaki veldham… V.H.P PROGRAM KI
దేవాదాయ శాఖ వారు ఏమి చేస్తున్నారు మీ లాంటి వారు ఉండబట్టి హిందూ మతం కాపాడుకోగాలుగుతున్నాం 🙏🙏🙏ఓం నమో నారాయణాయ
Jai shree Ram jai hanuman
Sir Garu.. Food corporation officers must lift that hotel from there and that hotel must be seized and no one must keep flesh hotels near temples
మీరు బాగుపడరు
వీళ్ళు హిందువులని అసలు తక్షణమే అధికారులకు తెలియజేయండి
Fantastic bro
ANNA DHAANI LANJALA KOMPAKU PAMPANDI PLEASE
Public manasu pedithe kachithamga apucheyyavachhu. Jai sree ram. Jaihind.
చంద్రన్న! వినబడుతోందా! సమాధానం చెప్పన్నా !😮
Mana hindhuvulu sariga unte ivani enduku jaruguthay
Jai shree Ram 💪🔱🙏👏
Villaki entha thodaraga buddi radu sir
అధికారుల అండ లేకుండా అవి జరగవు
Valadagara.nunchi dabulu thiskini parmishans esthunru
Good job
అధికారులు ఎంపీకుతున్నారు పవన్ బ్రో కొద్దిగా ఒక కన్ను వెయ్ 🙏
ఇది ఖచ్చితంగా వై సి పి వాళ్ళు చేసి ఉంటారు. గతంలో చూసిన విషయాలను చూస్తే అనుమానం రాక తప్పదు. అతను అడుగుతూ ఉంటే వాళ్ళు పలకడం లేదు చూడండి.
అన్న గిరాకీ మంచిగా అవుతుంది అన్న తినే వాళ్లకు ఉండాలి సిగ్గు చి పో పక్కకు
నీ ఇంటి ముందు వచ్చి ఒక బ్రోతల్ హౌస్ పెడితే సరే నా. అక్కడ కూడా గిరాకీ మంచిగా అవుతుంది. నీకు ఏ ఇబ్బందీ లేదు కదా. కావాలంటే నీకూ డబ్బులు ఇస్తారు, సరేనా
ముందు అ shop తియ్యంచండి
T T D VIGELENCE OFFICE KU VIDEO CHUPICHANDI
CHAIRMAN SIR KU POYEE COMPLIANT CHAYYANDI
Supar anaa
తిరుమల అడ్మినిస్ట్రేషన్ ఏమయింది ?????
Yes action teesukovali
Call the security persons and remove them immediately