ఆయనకు అసలు భయమే లేదు..! | Pittala Shankar alias Rajanna About Umesh Chandra Ips | iDream Buzz

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 397

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 3 วันที่ผ่านมา +151

    ఎలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు వీళ్లంతా 😮 ఉమేష్ చంద్ర గారిది మావూరే తెనాలి

    • @raomyla1
      @raomyla1 3 วันที่ผ่านมา +1

      Pedapudi

    • @adithyakodali1212
      @adithyakodali1212 2 วันที่ผ่านมา +4

      Ayana vigraham kuda vundhi tenali centre lo

    • @rkrk1830
      @rkrk1830 วันที่ผ่านมา

      😊

    • @sirigireddymunireddy1884
      @sirigireddymunireddy1884 3 ชั่วโมงที่ผ่านมา

      Kadapa SP&Pulivendula DSP ga chesaru.

  • @maheswarareddyvennapusa8746
    @maheswarareddyvennapusa8746 3 วันที่ผ่านมา +126

    ఎందుకుచంపావో కూడా నీకు క్లారిటీ లేదు అయన దేవుడు రా, ఎప్పుడో ఒకసారి అలాంటి సిన్సియర్ఆఫీసర్స్ వస్తారు, నాకు తెలిసి ఇక తెలుగు రాష్టాలలో ఇలాంటి వాళ్ళు రారు

  • @adinarayanamoorthy7709
    @adinarayanamoorthy7709 3 วันที่ผ่านมา +99

    ఒక నిజాయితీ పరున్ని చంపి చాలా తప్పు చేసారు

    • @mbentertainment3176
      @mbentertainment3176 2 วันที่ผ่านมา

      ఎంతో ఉద్యమ కారులని encounter చేసాడు 😊

  • @varaprasadneela8438
    @varaprasadneela8438 3 วันที่ผ่านมา +70

    ఉమేష్ చంద్ర మంచి వ్యక్తి... లంచగొండి పోలీసు లను చంపితే ఎవరూ ఫీల్ కారు.... కానీ ఇలాంటి మంచి వారిని చంపడం న్యాయం కాదు

    • @krishari517
      @krishari517 2 วันที่ผ่านมา +2

      Dinivenuka political hand undi....asalu vishayam chepparu....ledante athaniki security lekunda Oka Sr IPS officer bayatiki ela vastadu....villaki oka avakasam, vesulubatu kalpincharu...reality chalamandi ki teliyadu.....😢

    • @varaprasadneela8438
      @varaprasadneela8438 2 วันที่ผ่านมา

      @krishari517 ఏమో ఏదైనా కావచ్చు...

  • @7-16rabha
    @7-16rabha วันที่ผ่านมา +9

    ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నాడు వీడు.... ఇలాంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి...

  • @prasadvijji5365
    @prasadvijji5365 4 วันที่ผ่านมา +418

    నీతి నిజాయితీకి మారు పేరు ఉమేచంద్ర గారు అటువంటి గొప్ప వ్యక్తిని చంపేసిన క్రిమినల్ తో ఇంటర్వ్యూ చేసి ఈ డ్రీమ్ పరువు పోయింది.

    • @bpurushothamb8991
      @bpurushothamb8991 4 วันที่ผ่านมา +11

      Supar sir.

    • @narayanayaswanth5954
      @narayanayaswanth5954 4 วันที่ผ่านมา

      ఈ నాకోడికిలకి పబ్లిసిటీ కావాలి

    • @prithvisaitejaprithvisaite429
      @prithvisaitejaprithvisaite429 3 วันที่ผ่านมา +13

      Aa family usuru ithani family ki thagulu thadhi

    • @amourya3159
      @amourya3159 3 วันที่ผ่านมา

      Usuru ledu thotakura katta ledu nenu support cheyatam ledu kani okati cheptha vinandi mana vuru village sarpanch nunchi mana country PM varaku andaru crime chesevalle ​@@prithvisaitejaprithvisaite429

    • @danthalamadhavarao4450
      @danthalamadhavarao4450 3 วันที่ผ่านมา +1

      నీతి నిజాయితీ.... పోలీస్ ల్లో... పెద్ద జోక్! పేద వాళ్ళను ధగా చేసి పెత్తంధార్లకు వంతపాడే పోలీస్ లు నిజాయితీపరులా

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 3 วันที่ผ่านมา +67

    ఈ తీవ్రవాదుల వల్ల నిజాయితీపరులు, వారి ద్వారా సమాజం కూడా నష్టపోయాయి.

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 2 วันที่ผ่านมา +16

    నీతి నిజాయతి ధర్మం న్యాయం గా యాద్యోగం చేసే వారి వల్ల కింది తరగతి వారికి మధ్య తరగతి వారికి న్యాయం జరుగుతుంది కానీ ఇలాంటి వారు ఒక ధర్మత్ముడిని పొట్టన పెట్టుకున్నారు అయినా ఎంత బాగా నవ్వుతూ మాట్లాడు చున్నాడు మన దేశంలో ఇదేనా న్యాయం ఓం నమోవెంకటేశాయ

  • @svm14
    @svm14 วันที่ผ่านมา +10

    వీడిని మళ్ళీ బొక్కలో వేసి ఎన్కౌంటర్ చేయాలి.

  • @Udayasri-qs1ry
    @Udayasri-qs1ry 4 วันที่ผ่านมา +130

    నీతి తొ ఉంటే ఈ సమాజం ఊరికే వదలదు😢 అన్నదానికి ఉమేష్ చంద్ర గారి మరణం ఒక నిదర్శనం అనుకుంట😢😢😢

    • @narayanayaswanth5954
      @narayanayaswanth5954 4 วันที่ผ่านมา +7

      ఈ పాడు పడిన దేశం లో నీతి నిజాయితీ కి తావు లేదు

  • @sivaramkapila3234
    @sivaramkapila3234 3 วันที่ผ่านมา +10

    ఇంటర్వ్యూ చేసేవాడు చేయబడే వాడు ఇద్దరూ ఎంతో సంతోషం గా చెప్తున్నారు. ఎంత దరిద్రంగా ఉంది

  • @kamal.m3130
    @kamal.m3130 2 วันที่ผ่านมา +17

    30 సంవత్సరాలు ఐనా ఈ రోజుకీ వాకా పోలీస్ నీ గుర్తు పెట్టు కొన్నారు అంటే అయన గొప్పతనం ఆయన మంచితనం ప్రజలు గురుతు పెట్టుకొన్నారు. ఉమేష్ గారు మామగారు రాజమండ్రి లో గౌతమీ సెరామిక్ కంపెనీ లో సార్ గురించి మిగతా పోలీస్ వారు అయన పై అధికారి గురించి అంతా గొప్ప గా చెప్పారు.

  • @SuryakumarDevu
    @SuryakumarDevu 3 วันที่ผ่านมา +42

    ఇద్దరు నవ్వుతు మాట్లాడుకుంటున్నారు.
    కానీ ultimate గా వాళ్ళ ఫ్యామిలీ entha సఫర్ అయింది. Govt. కి కూడా ఎంత లాస్.

    • @narayanayaswanth5954
      @narayanayaswanth5954 วันที่ผ่านมา +1

      @@SuryakumarDevu govt loss కాదు బ్రో సమాజానికి loss నిజయతీ పౌ రుడు లేకపోతే

    • @ajaychilumula9981
      @ajaychilumula9981 วันที่ผ่านมา

      ఇవతలి వాళ్ళవి ప్రాణాలు కావా

  • @kunumalamurlisrenivasulu5554
    @kunumalamurlisrenivasulu5554 3 วันที่ผ่านมา +76

    వాడు నవ్వుతూ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు నీవు నవ్వుతూ ఇంటర్వ్యూ చేస్తున్నావు మతి ఉందా ఏమన్నా నీకు

    • @lalussl720
      @lalussl720 3 วันที่ผ่านมา +1

      ఈ నా కొడుకులు అస్సలు మనుషులే కాదు బ్రో.

    • @Nani_pavan95
      @Nani_pavan95 3 วันที่ผ่านมา

      So called journalist is no lessthan Cold Blood Criminal

    • @Ragini592
      @Ragini592 2 วันที่ผ่านมา

      Veedini bonda pattali appude accidentalga aeina chavali veedu falltugadu chetta channel

    • @Rani41Satish
      @Rani41Satish 2 วันที่ผ่านมา +4

      సీరియస్ గా ఇంటర్వ్యూ చేస్తే వాడిని కూడా లేపేస్తాడేమో అని భయమనుకుంటా బ్రో

    • @ravikumarannavarapu6141
      @ravikumarannavarapu6141 2 วันที่ผ่านมา +1

      దారుణం

  • @anilkumarsaketi1181
    @anilkumarsaketi1181 3 วันที่ผ่านมา +112

    క్రిమినల్స్ తో ఇంటర్వ్యూ లు ...ఇలా తయారయ్యారు ఏంట్రా ఈ చానెల్స్...

    • @janardhank5555
      @janardhank5555 2 วันที่ผ่านมา

      👍 ville leader chesestharu

    • @SubharamVlogsUK
      @SubharamVlogsUK 2 วันที่ผ่านมา +1

      Vedhava interview

  • @k.nagaraju3084
    @k.nagaraju3084 วันที่ผ่านมา +8

    అలాంటి ఆఫీసర్స్ ను చంపినతరువాత కష్టపడి చదుకున్న ఏ ఐపీఎస్ అధికారులు ప్రజల కు ఉపయోగపడ రు...తమస్వార్థం చూసుకొని పదవి విరమణ చేస్తారు..అంతలో ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అవుతాయి..అపాపం అంత ఈ వేధవలదే...

  • @rajeshwarreddyvavilala3292
    @rajeshwarreddyvavilala3292 4 วันที่ผ่านมา +58

    చాలా great personality umesh చంద్ర గారు, very sincere person

  • @tigermahi1325
    @tigermahi1325 3 วันที่ผ่านมา +14

    ఒక నిజాయితీ పరుడైన ఉమేష్ చంద్ర గారి లాంటి వ్యక్తిని చంపిన వాడితో ఇంటర్వ్యూ తు

  • @ShankarDevanoor
    @ShankarDevanoor 3 วันที่ผ่านมา +22

    క్రిమినల్స్ తో ఇంటర్వ్యూ చేయడం నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందారా. ఒక మంచి నిజాయితీగల ఆఫీసర్ సార్ ను చంపడమే కాకుండా పైగ ఆ క్రీమినల్తో ఇంటర్వ్యూ చేయటం. ఫస్ట్ మీ ఛానల్ మూసి వేసుకోండి.. ఎందుకంటే మీ లాంటోల్ల ఇంటర్వ్యూ వల్ల ఇంకో పది మంది తయారవుతారు కాబట్టి పిచ్చిపిచ్చి ఇంటర్వ్యూ దయచేసి పెట్టొద్దు. ఒకవేళ పెట్టిన సమాజానికి ఉపయోగకరమైన ఇంటర్వ్యూలు పెట్టండి ప్లీజ్ సార్🙏🙏

    • @saipraval9301
      @saipraval9301 2 วันที่ผ่านมา

      Interview dhenikosam chestharu thlsa?

    • @KiranRaj-d2b
      @KiranRaj-d2b วันที่ผ่านมา

      Views kosam

  • @venkatkamesh5954
    @venkatkamesh5954 2 วันที่ผ่านมา +7

    Real hero Umesh Chandra

  • @PIPPADWARPRADEEP
    @PIPPADWARPRADEEP 3 วันที่ผ่านมา +12

    Really Umesh Chandra great hero ❤❤🙏

    • @Rani-xx5cm
      @Rani-xx5cm 2 วันที่ผ่านมา +2

      Yes 💯 బ్రో హీరో ఉమేష్ చంద్ర 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @narasimhasharma3535
    @narasimhasharma3535 3 วันที่ผ่านมา +29

    ఈ ఇంటర్వ్యూ, సమాజానికి ఎంత ఉపయోగం.ఆలోచించండి. బాడ్, గ్రేట్ ఆఫీసర్ ని చంపడానికి వేసిన స్కెచ్ అడగడం, అతను చెప్పడం. వెరీ బాడ్

  • @virupakshireddy
    @virupakshireddy 3 วันที่ผ่านมา +11

    మన సమాజంలో నిజాయితీ పరులు దొరకడం మే కష్టం అలాంటి మనిషిని పొట్టన పెట్టుకున్నారు రాజకీయ అండ వుండే ఉంటుంది

  • @venkateshm6536
    @venkateshm6536 15 ชั่วโมงที่ผ่านมา +2

    ఇది మన భారతీయ చట్టాలు

  • @singubalaswamy1115
    @singubalaswamy1115 3 วันที่ผ่านมา +63

    అసలు ఏమి సాధించారు, మీరు
    చంపాఠంతప్పా

    • @ajaychilumula9981
      @ajaychilumula9981 วันที่ผ่านมา

      వేల ఎకరాల భూములు పేదలకు పంచి పెట్టారు

  • @MahammedRafik-k3z
    @MahammedRafik-k3z 3 วันที่ผ่านมา +9

    I saport umesh sir greet police umesh sir

  • @chandrapullareddybjp
    @chandrapullareddybjp 2 วันที่ผ่านมา +2

    మంచి ఇంపర్మషన్ లీక్ చేశారు good ఛానెల్ 👌🏻

  • @saikingsboichemistry4482
    @saikingsboichemistry4482 3 วันที่ผ่านมา +18

    అంత పాపం చేసి ఎలా నవ్వు వస్తుంది నీకు

  • @pvbrr
    @pvbrr 3 วันที่ผ่านมา +15

    ఇలాంటి క్రిమినల్ ఇంటర్ ఇచ్చే ఛానల్ బ్యాన్ చేయాలి.
    మీ ఇంట్లో వాళ్ళు చంపి ఉంటే మీకున్న బాధ.

  • @KarpurapuVasudevarao
    @KarpurapuVasudevarao 3 วันที่ผ่านมา +14

    చంపి సాధించేది ఏమిటి ప్రతి ఒక్కరు స్మశానంలో మసి కావాల్సిందే కదా ఇలాంటి పనులు చేయకండి ప్లీజ్ ప్లీజ్

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 3 วันที่ผ่านมา +8

    తుపాకి వలన రాజ్యాధికారం వస్తుందా? కాపాడుబడుతుందా? అనే విషయం తీవ్రవాదులు అర్ధం చేసుకోవాలి

  • @AppaRaj-p8h
    @AppaRaj-p8h 3 วันที่ผ่านมา +25

    అసలు ఎవర్రా మీరంతా 🤔🤔🤔🤔🤔

  • @Sree567
    @Sree567 3 วันที่ผ่านมา +66

    అస్సలు ఈ నాక్సలైట్స్ దేని కోసం ఫైట్ చేశారో వీళ్లకన్నా తెలుసో లేదో

    • @vijaykumar-xe5qu
      @vijaykumar-xe5qu 3 วันที่ผ่านมา +1

      Pedda cast vaallanu champadaniki

    • @KondaKrishnaprasad
      @KondaKrishnaprasad 3 วันที่ผ่านมา

      @@vijaykumar-xe5qu pedda cast vallu kuda unnaru ga naxalites...vallu undi chaina america sommu tho desanni nasanam chesi adikaram sadimchali ani anthey..variki ardam kani visyam emiti antey Desam untey Ney naxalites untaru..Desam nasanam ayithey naxalites kuda nasanam avutaru aney visyam teliyani amayakulu

    • @true_indian987
      @true_indian987 3 วันที่ผ่านมา +1

      Oka manishini manishiga kakunda cast religion money base meedha judge chesthuu .. valla basic rights ni anachivesinapudu samajam meedha Chiraku ashanam theevram inapudu elaanti alochanalu vasthuu untaay . For me , Bangalore traffic lo 2 hrs stuck ipanpudu , politicians meedha ilaanti alaochanale vasthuu untaay 😊 ..

    • @KjanardhanChary-jo7gw
      @KjanardhanChary-jo7gw 3 วันที่ผ่านมา

      GV

    • @shaikabdulrahim1308
      @shaikabdulrahim1308 3 วันที่ผ่านมา +4

      అదొక కిరాయీ ముఠా దాని నాయకుడు తన స్వపబ్బం కోసం అమాయక యువకులను ప్రభావితం చేసి తన స్వ ప్రయోజనాలకు ప్రయోగించుకుంటాడు ఆ నాయకుడు బడా నాయకులనుండి కిరాయి అందుకుని వారి ఆజ్నాను సారంగా హతమార్చు లక్ష్యం ను సాధిస్తాడు. (చంద్రబాబుకు నక్సలైట్ నాయకులతో మంచి సంబంధాలు ఉండేవి చంద్రబాబు తన అధికారానికి అడ్డు వచ్చేవారందరిని నక్సలైట్ ల ద్వారా అంతమొందించేవాడు తన రాజకీయ ప్రయోజనాలకు వారిని ఉపయోగించుకునే వాడు)

  • @sitynews.kasipet8072
    @sitynews.kasipet8072 วันที่ผ่านมา +2

    ఊమేష్ చంద్ర గారు చాలా నిజాయితీ గల ఆఫీసర్ అతన్ని చంపడం అన్యాయం.

  • @RajKumar-pe4jj
    @RajKumar-pe4jj วันที่ผ่านมา +2

    మంచి పోలీస్ ips ఆఫీసర్ న్యూ కోల్పోయాం . ఆయన నన్ను చంపి మీరు సాధించిన ఘనత చెప్పండి అన్నా

  • @MudimaduglaBrammaiah
    @MudimaduglaBrammaiah 3 วันที่ผ่านมา +9

    మంచివాళ్ళను చంపరాదు.

    • @Rani-xx5cm
      @Rani-xx5cm 2 วันที่ผ่านมา

      Yes sir I love ఉమేష్ గారు ❤❤❤❤❤❤

  • @venkateswaraokethineni8601
    @venkateswaraokethineni8601 3 วันที่ผ่านมา +4

    The great Umesh Chadra Johar.

  • @shamahassain2432
    @shamahassain2432 2 วันที่ผ่านมา +2

    Sincere officer, terror to criminals, respectable. 😢😢😢

  • @nakka.saidulusaidulu305
    @nakka.saidulusaidulu305 3 วันที่ผ่านมา +9

    మిమ్మల్ని కూడా రిక్కీ చేసి కొట్టి పడేస్తారులే

  • @ramakote4738
    @ramakote4738 2 ชั่วโมงที่ผ่านมา

    నిజాయితీగా ఉన్న వ్యక్తిని చంపడం చాలా దారుణం ఏమై పోతుంది సమాజం మన జీవితాలు

  • @Muralisvlog-123
    @Muralisvlog-123 3 วันที่ผ่านมา +9

    ఇటువంటి వ్యక్తి తో ఇంటర్వ్యూ చేస్తున్న id ఛానల్ ని ఇప్పుడే ban చేస్తున్న. అందరూ ban చేయండి

  • @bandusreekanth1431
    @bandusreekanth1431 2 วันที่ผ่านมา +2

    నీతి నిజాయితీ గల ఆఫీసర్ ని చంపిన వారిని ఇంటర్వ్యూ చేసి మీ పరువుని తక్కువ చేసుకొంకండి. ఇలాంటి వాటిని బతకనివ్వకూడదు

  • @k.nagaraju3084
    @k.nagaraju3084 วันที่ผ่านมา +3

    జైల్లో బాగా మెపినట్టు ఉన్నారు...ఇది మన భారతం...

  • @Yash-sc9br
    @Yash-sc9br 3 วันที่ผ่านมา +6

    ఇంటర్యూ చేస్తే తప్పేముంది విషయం తెలియని వారికి నిజం ఏంటో తెలుస్తుంది కదా

  • @prabhakararaonandanavanam410
    @prabhakararaonandanavanam410 19 ชั่วโมงที่ผ่านมา

    అన్నగార్లూ, మనుష్యుల మనసులను మార్చి సమసమాజం స్థాపించు కోవాలి.ౘంపి ఏం సాధింౘగలం అన్నా.

  • @Rameshramesh-bp9hy
    @Rameshramesh-bp9hy วันที่ผ่านมา +1

    మన న్యాయవ్యవస్థ గొప్పతనం😢

  • @manjumanikanta3887
    @manjumanikanta3887 2 วันที่ผ่านมา +1

    Great ips kadapa people always feel proud when their listen sir name🙏

  • @rockstargamingff9730
    @rockstargamingff9730 2 วันที่ผ่านมา +1

    Umeshchandra is great man

  • @HariPrasad-tq6tt
    @HariPrasad-tq6tt 2 วันที่ผ่านมา +3

    ఇంటర్వ్యూ చేయడం తప్పేమీ లేదు.
    న్యాయం గురించి తెలియాలంటే అన్యాయం గురించి తెలియాలి.
    గాంధీ గురించి ఎంత తెలుసుకుంటామొ; గాడ్సే గురించి కూడా కొంత తెలుసుకోవాలి. అందువల్ల ఈ ఇంటర్వ్యూ తప్పేమీ లేదని నాకు అనిపిస్తుంది. ఇంటర్వ్యూలో విల్ యు టార్గెట్ ని ఎలా పూర్తి చేశారో చెప్పారు కానీ ఎందుకు ఇలా చేశారు అని అడగలేదు

  • @mohanramprasadpotluri6410
    @mohanramprasadpotluri6410 3 วันที่ผ่านมา +7

    ఇది ఇప్పుడు అనవసరంగా...

  • @SunilKumar-jz9nr
    @SunilKumar-jz9nr 2 วันที่ผ่านมา +3

    Don't elevate criminals

  • @PullaiahChilakamarri-pb6fz
    @PullaiahChilakamarri-pb6fz 3 วันที่ผ่านมา +9

    వీళ్ళు ఏం సాధించారు గొప్ప హత్య తప్ప వీళ్లలో నీతి ఉందా

  • @rambabunedunuri7429
    @rambabunedunuri7429 5 ชั่วโมงที่ผ่านมา

    Media vallu ela tayarayyaru

  • @ramamurthyg3693
    @ramamurthyg3693 3 วันที่ผ่านมา +11

    ఈ లెక్కన బన్నీ చేసిన నెరమేమిటి, స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా కాల్చి చంపారు వీళ్ళు బాగానే తిరుగుతున్నారు. బన్నీ విషయంలో పరోక్షంగా వారు పోయారు.... చట్టం బాగానే కళ్ళు మూస్కుందా, మూసేటట్టు చేశారా.......😮

    • @barberianking9272
      @barberianking9272 2 วันที่ผ่านมา

      Anni theatre lo alanti scene avale kada anduke

  • @GaramMasala513
    @GaramMasala513 3 วันที่ผ่านมา +9

    వీడి మీద 💣ని వేసేయాల్సింది...

  • @Shaik.NayabRasool
    @Shaik.NayabRasool วันที่ผ่านมา

    మా కడప జిల్లా SP గా చేసారు ఆయన కు మించిన నిజాయితీ పరుడు లేడు 👍

  • @bavisettirambabu2514
    @bavisettirambabu2514 วันที่ผ่านมา +1

    ఇంతకీ దళం తరుపున పాల్గొన్నది యాంకర్ లేక మాజీ నాక్సల్

  • @AR-MM93
    @AR-MM93 2 วันที่ผ่านมา +1

    What the Heck did these so called Naxalites achieved...

  • @mm_ssp
    @mm_ssp 2 วันที่ผ่านมา +3

    2:23 యూంకర్ ఆశ్చర్యపడిపోతున్నాడు.. అలా ప్లాన్ చేసారా అని. మర్డర్ చేసిన వాడితో ఇంటర్వ్యూ ఏంది రా .. వాడేదో గొప్ప పని చేసినట్లు

  • @VramanaRamana
    @VramanaRamana 14 ชั่วโมงที่ผ่านมา +1

    వీడు మాట్లాడడానికి అయ్యాస పడుతున్నారు వీడు ఒక యాక్షన్ టీమ్ అంట

  • @rohitraja-g6r
    @rohitraja-g6r 3 วันที่ผ่านมา +16

    Vidni veyyakunda em pikutunnaru telangana tigers

  • @vishnuraju4034
    @vishnuraju4034 4 ชั่วโมงที่ผ่านมา

    నాకు చిన్న అపుడు నుచ్చి తెలిన ఒకే ఒక SP ఉమేష్ చంద్ర గారు మా కడపలో ఉచ్చ పాయించాడు

  • @eswaraoeswarao5674
    @eswaraoeswarao5674 2 วันที่ผ่านมา +3

    మీరిద్దరూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు నాకు మాకు అర్థం అవలేదు

  • @pavanmadhu701
    @pavanmadhu701 2 วันที่ผ่านมา +1

    చంపినా వాళ్ళు తో ఇంట్రవ్, అయితే అందరూ ఇలాగే, చంపేసి తిరగ వచ్చు అని అర్ధం చేసుకోవాలి.... దేవుడు గీసిన బొమ్మలు రా, ఆయన తీసుకోని వెళ్ళే వరకు ఉంచండి.. మీరు చంపితే ఇంకా దేవుడు దేనికి.. బంగారం లాంటి మనిషిని నీ పొట్టన పెట్టుకున్నారు.. ఆ ఉసురు తరతరాలు తగులుతుంది, మరో జన్మలో కూడా అనుభవిస్తారు... ఏంటో దేవుడు కూడా ఇలాంటి వాళ్ళు కో సాయం చేశాస్తాడు...😭😭🙏🏼.. చాలా బాధ గా ఉంది.. ఉంటే బాగుండేది...😢

  • @muppogulegopalreddy4808
    @muppogulegopalreddy4808 2 ชั่วโมงที่ผ่านมา +1

    వీళ్ళ తో ఏం చేయాలో నేర్చు కో మంటర

  • @Shadow__gamer531
    @Shadow__gamer531 2 วันที่ผ่านมา +2

    Sinceior Police Officer Umesh Sir Gary, Sir murder 2000 Year Lo Ayyindhi

  • @peketirao1670
    @peketirao1670 6 ชั่วโมงที่ผ่านมา

    I hope these interviews to be banned .i feel so

  • @vishnuraju4034
    @vishnuraju4034 4 ชั่วโมงที่ผ่านมา

    ఒక మంచి ఆఫీసర్ ని సప్పినారు కదరా మళ్ళీ నవ్వుతున్నారు

  • @balanaidu1958
    @balanaidu1958 2 วันที่ผ่านมา +2

    మీరు సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వడ్డానికి ఇంటర్వ్యూ చేస్తున్నారు sir. వీడి లాగ అందురు తయ్యారు అవ్వండి అని షో చూపిస్తున్నారా .సిగ్గు శరం వుందా మీకు . ఈ లాంటి వీడియోలు మరియు వీళ్లను చూసి ఎంత మంది తయ్యారు అవుతారు తెలుసా....సినిమా తీయండి మీరు .కథ వాడు చెపుత్తాడు డైరెక్షన్ మీరు చెయ్యండి.😡

  • @venkatavasu4930
    @venkatavasu4930 15 ชั่วโมงที่ผ่านมา

    Sir meeru చదువు గురించిఅనర్గళంగా వీడియోలు cheyende pleas

  • @asifkhan-zk1dw
    @asifkhan-zk1dw วันที่ผ่านมา +1

    Kareemnagar lo naxalighlanu encounter chesina umesh chandranu champadam 💯 correct laalsalaam

  • @durgaraok5514
    @durgaraok5514 3 วันที่ผ่านมา +9

    Interviewing this type of persons is very bad. Without knowing the person he killed. He is good person(umesh).The comments against him is not appropriate.

  • @kungfupanda9570
    @kungfupanda9570 2 วันที่ผ่านมา +1

    Manchi officer ni champaru Ra . Thappu chesaru. I na police mimalni . Vadileysindi . Atlist. UMESH CHANDRA. Sir. Kosam. Em I na manchi oka pani help gurtundela Police + public ki cheyandi. 🙏🙏 We all miss you. Umesh Chandra Sir. I respect all Honest police

  • @hakalansjdmmejdjdn
    @hakalansjdmmejdjdn 2 วันที่ผ่านมา +3

    చంపటం ఏంట్రా?

  • @ghouseazam4168
    @ghouseazam4168 2 วันที่ผ่านมา +1

    హీరోలు ఐపొద్దమని

  • @vihari-3
    @vihari-3 3 วันที่ผ่านมา +2

    Meeru e interview valla samajaniki am sandesh am esthunnaru😮

  • @kartheekprince1500
    @kartheekprince1500 2 วันที่ผ่านมา +2

    Why they are smiling??

    • @maheswarareddyvennapusa8746
      @maheswarareddyvennapusa8746 วันที่ผ่านมา

      @@kartheekprince1500 స్వతంత్ర పోరాటం చేసారుకదా

  • @aravindreddyb4
    @aravindreddyb4 3 วันที่ผ่านมา +3

    సెప్టెంబర్ 4th 1999-his death day at sanjivareddy nagar cross road Hyderabad

  • @vikramvvr
    @vikramvvr วันที่ผ่านมา +1

    Red selute

  • @kpothireddy3701
    @kpothireddy3701 17 ชั่วโมงที่ผ่านมา

    ఫస్ట్ మిమ్మల్ని ఇద్దరిని ఏన్ కౌంటర్ చెయ్యాలి

  • @Saikanth-Msk
    @Saikanth-Msk วันที่ผ่านมา

    The interviewer is smiling and giving positive expressions like he is interviewing about blockbuster movie.
    At least he should have maintained a neutral expression face.

  • @murarichinodu4268
    @murarichinodu4268 2 วันที่ผ่านมา +1

    అసలు విషయం అదికాదు..కడప జిల్లాలోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఆయన పేరు ప్రముఖంగా వినబడుతుంది.

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 2 วันที่ผ่านมา +1

    ఎంతదైర్యం Sp గారిని చంపినాము అని చప్పుతున్నారు

  • @sukkeshreddy9849
    @sukkeshreddy9849 2 วันที่ผ่านมา +1

    Umesh chandra same as Annamalai

  • @HassanShaik-s1q
    @HassanShaik-s1q 14 ชั่วโมงที่ผ่านมา +1

    Ysr Patra main vilan

  • @Srinivas-jx3ee
    @Srinivas-jx3ee วันที่ผ่านมา

    ఉమేష్ చంద్ర మంచి వాడు కాదట ఎంతో మంది అమాయకులు ఆడవారు మగవారు ఆయనకు బలి అయ్యారు ఇది పబ్లిక్ టాక్

  • @sdastagiri5899
    @sdastagiri5899 วันที่ผ่านมา +1

    అబ్బా ఏం కామెంట్లు చేస్తున్నారు రా ఒక్కొక్కడు ఒక్కో గాంధీ లా ఎరా మనల్ని ఎవడైనా ఒక చిన్న స్థాయి పాలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ బైక్ ఆపితే వాడి అమ్మను నానను వాడి కుటుంబాన్ని అంతా తిడతాం మన బండికి ఇన్సూరెన్స్ ఉండదు మనకు లైసన్స్ ఉండదు హెలిమెంట్ ఉండదు కానీ మనకూ నీతి నిజాయితీ గల ఆఫీసర్ కావాలి కానీ మనం మాత్రం ఎర్రి పూకుల్లా ఉండాలి ఎలా రా మనం కరెక్ట్ గా ఉంటే ఉమేష్ చంద్ర సార్ లాంటి వాళ్ళు ఊరికి ఒకరు ఉంటారు ఇక్కడ ఇంటర్యూ ఇచ్చే అతను కూడ అల్లాటప్పా వాడు కాదు అప్పట్లో ఉచితాలు ఇచ్చి ఏ ప్రభుత్వం జనాలను ఆదుకునేది కాదు అందుకే ఇలా తయారయ్యారు తరువాత తెలుసుకొని మారిపోయారు

  • @laxmareddym
    @laxmareddym 11 ชั่วโมงที่ผ่านมา +1

    how is this journalism,you are taking interview with convicted persons,

  • @igotit2357
    @igotit2357 2 วันที่ผ่านมา +1

    Naksal gundalani ane vadini lekunda cheyyali

  • @govindutamatam6012
    @govindutamatam6012 4 วันที่ผ่านมา +6

    Nowadays no one like him he is a great person in ap state history

  • @sasidharkumar1506
    @sasidharkumar1506 2 วันที่ผ่านมา +1

    యాంకర్ గారు, మీరు ఆయనను చెప్పనివ్వండి....రెండు నిమిషాలకి ఒకసారి guest మాట్లాడుతుంటే మధ్యలో interfere అవుతూ, ఆయనను చెప్పేది పూర్తి అవ్వకుండా కేల్కి , ప్రశ్నలు వేస్తా....ఏం ఆమాత్రం sense kuda ledu.....nee బొంగులో యాంకరింగ్....టైం ఇవ్వు స్వామి గస్టుకి.....ఎవడు సెల్కేట్ చేసిండు

  • @aruldaspaulraju9031
    @aruldaspaulraju9031 3 วันที่ผ่านมา +2

    RiP idream buzz

  • @Raj-1to3
    @Raj-1to3 4 วันที่ผ่านมา +13

    మురళి గారు మీయొక్క చాలా ఇంటర్వ్యూలలో ఆశన్న ఆశన్న అని వినిపిస్తోంది.. ఎవరు ఈ ఆశన్న.. ఆయన గురించి ఒక వీడియో చేయండి

  • @vijaya7448
    @vijaya7448 วันที่ผ่านมา +1

    విడితో ఇంటర్వ్యూ ఏంటి

  • @VijayVijayk-k2l
    @VijayVijayk-k2l 2 วันที่ผ่านมา +2

    Ips ku vealyouv vumeshchandra ips johar sp sir garu miru eppatiki appatiki drathikey vuntaru janam gundello

  • @satheeshkajjam2261
    @satheeshkajjam2261 2 วันที่ผ่านมา +3

    ఇప్పటికైనా మీరు బాధపడుతున్నారా లేరా?

  • @csnr97
    @csnr97 วันที่ผ่านมา +1

    Ee na scouydralls tho interview yenti bro.

  • @dr.solasaramakrishnacarenc755
    @dr.solasaramakrishnacarenc755 3 วันที่ผ่านมา +1

    Agree to the comment 😮 unnecessary topic, unnecessary knowledge

  • @raj-p9p
    @raj-p9p 2 วันที่ผ่านมา +2

    villu bayata ela unaru??

  • @BHARATGEOEDITZOFFICIAL
    @BHARATGEOEDITZOFFICIAL 4 วันที่ผ่านมา +21

    Why criminals are interviewed

    • @gouthamk4764
      @gouthamk4764 4 วันที่ผ่านมา +1

      Cheste kada , manaki telesedi

    • @Butterfly-ct5iq
      @Butterfly-ct5iq 3 วันที่ผ่านมา

      ​@@gouthamk4764 తెలుసుకొని ఫాలో అవుదామనా.

    • @barberianking9272
      @barberianking9272 2 วันที่ผ่านมา

      Reasons telvali kada...