జైల్లో నన్ను బట్టలిప్పి కూర్చోపెట్టారు..! |Actress Kasturi about Jail |Sensational Interview| iDream

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 460

  • @DevaraSalaar
    @DevaraSalaar หลายเดือนก่อน +112

    కస్తూరికి ఇప్పుడు తెలిసి వచ్చిందనుకుంటా తెలుగు భాష పవర్ ఏంటో

    • @sknazma1225
      @sknazma1225 27 วันที่ผ่านมา

      అసలేం జరిగింది బ్రహ్మ ని ఎందుకు జైలుకి వెళ్ళింది

  • @heeralalrathod1604
    @heeralalrathod1604 หลายเดือนก่อน +128

    తెలుగు పవర్ అంటే తెలిసిందా నా భాష ఎంత తియ్యనిదో అంత కారం పెడతాది జాగ్రత్త

    • @సత్యంవేదం
      @సత్యంవేదం หลายเดือนก่อน +6

      పాపం ఈమెను కూడ యేసుకు బట్టలు విప్పినట్లు విప్పారు పాపం ❤❤❤😢

    • @సత్యంవేదం
      @సత్యంవేదం หลายเดือนก่อน +6

      పాపం ఈమెను కూడ యేసుకు బట్టలు విప్పినట్లు విప్పారు పాపం ❤❤❤😢

    • @srivani1606
      @srivani1606 หลายเดือนก่อน +1

      Yes

  • @bestinformation8751
    @bestinformation8751 หลายเดือนก่อน +17

    మీ అనుభవం పంచుకోవడం వలన చాలా మందికి నిజం తెలుస్తుంది.

  • @asiantodaynews6876
    @asiantodaynews6876 หลายเดือนก่อน +79

    మీరు అన్నది నూటికి నూరు శాతం నిజం.

    • @parvatanenivenugopal
      @parvatanenivenugopal หลายเดือนก่อน +4

      ఇది రోజా కన్నా ముదురు. అందర్నీ నమిలి మింగేలా వుంది.

  • @vidyalathareddy8190
    @vidyalathareddy8190 หลายเดือนก่อน +7

    Proved yourself like your character tulsi in the serial. Hats off to you kasturi garu.

  • @lordsun153
    @lordsun153 หลายเดือนก่อน +38

    ఇంత strict checking వుండే ఇన్ని నేరాలు జరుగుతున్నాయా భారత దేశంలో....😮😮 చాలా ఆశ్చర్యంగా ఉంది.....

  • @Bheriumamahesh
    @Bheriumamahesh หลายเดือนก่อน +95

    ఇది ఓ గొప్ప అనుభవం అహంకారులకు జీతంలో ఒకసారైనా ఈ సత్కారం జరిగితీరాలి 🙏

  • @JanakiramaiahVasa
    @JanakiramaiahVasa หลายเดือนก่อน +65

    కస్తూరి నీవు నేరం చేసిన వ్యక్తిలా మాట్లాడడం లేదు.జైలు జీవితం గురించి పరిశోధన చేసినట్లుగా ఉంది.

    • @devarakondabvibhakar8250
      @devarakondabvibhakar8250 หลายเดือนก่อน +1

      సంతోషంగా మాట్లాడుతున్నారు, ఆవిడ. ఇంత అందంగా ఉన్న ఆమెకు ఏదో అనవసరమయిన వాగుడు ఎందుకు వాగుతారు...... వీళ్ళంతా...

    • @desirajuvijayalakshmi8945
      @desirajuvijayalakshmi8945 หลายเดือนก่อน

      Tanu. Ceramic cheyaledu. Tana. Badha. Chepite. Media Marchi tappudu meaning teesaru tanu. Right

  • @lakshmipathipinniboyana6407
    @lakshmipathipinniboyana6407 หลายเดือนก่อน +36

    Kasturi garu meeru entabaga really cheptunnaru evaru inta openable chepparu

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong หลายเดือนก่อน +7

    నువ్వు నీలాగే ఉండు... మీ మాటలలో శుద్ధత ఉంది

  • @sureshcherrysureshcherry1414
    @sureshcherrysureshcherry1414 หลายเดือนก่อน +77

    ఇది ఏంటో గర్వాంగా చెపుతుంది నవ్వుతూ మన కర్మ 🙏🙏🙏

  • @wahhaabma2257
    @wahhaabma2257 หลายเดือนก่อน +24

    అప్పుడే ఎంత అనుభవం

  • @satyanarayana7346
    @satyanarayana7346 หลายเดือนก่อน +32

    ఎవరైనా నాలుక అదుపులో ఉంచుకోవాలి.

  • @srinivasaraopavani945
    @srinivasaraopavani945 หลายเดือนก่อน +7

    Papamkastalu padindi. Kasturi medam. Super actor

  • @mohanrao3587
    @mohanrao3587 หลายเดือนก่อน +32

    Take it easy సిద్దాంతం . Brave woman .

  • @markandeyshankar
    @markandeyshankar หลายเดือนก่อน +18

    Sorry to hear all these ....But all these became common for fighters who raise voice for social problems....this happened to many including father of nation & many more VIPS ..................Take it as challenge &strive ..... become as a strong women of Tamilnadu in the future......No need to feel shy in this bloody times/world which we live these days.........we support you further .........In your case what happened was that people hear your speech bits & pieces randomly of what you said (not end to end)and made as a big issue ......

  • @Meaningofdemocracy
    @Meaningofdemocracy หลายเดือนก่อน +12

    నేరం చెయనివాడి చెతకూడా నేరం చెయించే దేశం మనది. ఒక్క నేరం చెసినా వంద నేరాలు చెసినా ఒక్కటే అవమానం. నేరంచెయనివాడిని నేరస్తునితొ సమానంగా చుస్తే వాడు ఎన్ని నెరాలు చయడానికయినా వెనుకాడడు. నేరం అనే పదం ప్రజకజివితాలలొ కనిపించకుండా విదానాలలొమార్పు రావాలి. భారతియుల జివితంలొ గౌరవం అతిముక్యం దాన్ని దెబ్బతిస్తే దేనికయినా దిగజారవచ్చు. దేశానికి పొలిసులు చట్టం ముక్యం కాడు ప్రజల తరువాతె ఎవరినా ఏదయునా. లెదంటే దానిఫలితం అనుబవుంచాల్సిందె ఉవాళ కాకపొతేరేపు అంతె. ముందుందిముసళ్ళపండుగ.

  • @HKsReelsReview
    @HKsReelsReview หลายเดือนก่อน +2

    You are real Heroine,, no doubt about it !!

  • @mohanrao7775
    @mohanrao7775 หลายเดือนก่อน +50

    తెలుగు ప్రజలు తమిళనాఢుకు బానిసలుగా వచ్చారు అని మనతెలుగుప్రజలను చరిత్రతెలుసుకోకుండా అవమానకరంగా మాట్లాడింది. అటువంటినీచమైనమాటలు మాట్లాడిన కస్తూరి ని ఇంటర్వూ చేయటానికి యాంకర్కి సిగ్గుండాలి. ఈయాంకర్ 10 మందిని ఇంటర్వ్యూఛేస్తే, అందులో 8 మందిబ్రాహ్మణులే. అంతకులపిఛ్ఛి ఈవిడకి. ఏమిఘనకార్యంచేసిజైలుకిరిమాండుఖైదీగావెళ్ళివచ్ఛిందనిఈవిడజైలుజీవితాన్నివివరస్తుందో తెలియదు. యాంకర్కి సిగ్గూశరంఉంటే కస్తూరితెవుగువారిగురింఛినీచంగామాటాడినమాటలగురించిఅడిగిక్షమాపణలుఛెప్పించాలి. అసలుఆఊసేలేదు.

    • @varrunkumaar
      @varrunkumaar หลายเดือนก่อน +1

      మధ్యలో బ్రాహ్మణులు ఏం చేశారు?

  • @srikrishnapadmanath9
    @srikrishnapadmanath9 หลายเดือนก่อน +11

    We Support Good Hindus

  • @yckreddy7795
    @yckreddy7795 หลายเดือนก่อน +12

    మేడంగారు చెప్పినవి నిజమే

  • @vvapparaod5184
    @vvapparaod5184 หลายเดือนก่อน +95

    కస్తూరి గారు తనని తాను కాలేజ్ స్టూడెంట్ లా ఫీల్ అవటం మానేయాలి. కాలంతో పాటు శారీరక మార్పు సహజం. మనందరం దాని కి తగ్గట్టు మానసికంగా సిద్ధం కావాలి.

    • @suryadigitaltv1268
      @suryadigitaltv1268 หลายเดือนก่อน +8

      Avuna nijama nuv cheppinatte chestadi le nuvve brathikistunnavuga aneni

    • @narayanakaramsetty8610
      @narayanakaramsetty8610 หลายเดือนก่อน

      Mee amma nu akka nu abaddapu case lo remand ki pampite appudu checking peruto criminals mundu GUDDALo velupetty tippitey appudu emichebutaavoo adi ippudu cheppu...comments pettadam kaadu...practical gaa......OK....

    • @IIKurdi-x2c
      @IIKurdi-x2c หลายเดือนก่อน +1

      @@vvapparaod5184 bapanolla property lu tamilnadu lola dabbeyacchu

    • @malleswararaovejalla3793
      @malleswararaovejalla3793 หลายเดือนก่อน

      😅

  • @satvik-i6m
    @satvik-i6m หลายเดือนก่อน +1

    All r with u...be strong madam...Jai sriram ..

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 หลายเดือนก่อน +43

    ఈమె ఏదో తీర్థ యాత్ర లాగా విశేషాలు చెబుతుంది
    కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి

    • @సత్యంవేదం
      @సత్యంవేదం หลายเดือนก่อน +2

      బైబిల్ లో యేసుకు వేసిన శిక్షలు లాగా బట్టలు తీసినట్లు చెబుతోంది పాపం ❤❤❤

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 หลายเดือนก่อน +45

    ఖైదీ ఎవరైనా మొత్తం బట్టలు విప్పి చూపాల్సిందే. ఏమైనా దెబ్బలున్న యో అని చూస్తారు.

    • @PuLi2024
      @PuLi2024 หลายเดือนก่อน +1

      గాంధీ, నెహ్రూ,ఇందిరాగాంధీ , .. అప్పటి బ్రిటిష్ , నైజాం, పాలనలో యెంతో మంది పోరాట యోధులు కూడా నా..
      వాజ్ పాయ్, అద్వానీ, జయలలిత, కరుణానిధి, రోజా, జగన్, రేవంత్, కల్వకుంట్ల చంద్ర శేఖర్, కవిత, చంద్రబాబు నాయుడు కూడానా..!

  • @manikantaswamymakireddi3919
    @manikantaswamymakireddi3919 หลายเดือนก่อน +5

    జైలుకెళ్లి ఎంత ప్రెస్టేజ్ గా చెప్తుంది. మీలా టోల్ పరిస్థితి బాగుంటది

  • @sambaiahchowdary2940
    @sambaiahchowdary2940 หลายเดือนก่อน +2

    Kasturi ki telugu gurinchi baga telisindhi

  • @nagendhranaidu4153
    @nagendhranaidu4153 หลายเดือนก่อน +4

    Super madam salute❤🎉❤

  • @by9591
    @by9591 หลายเดือนก่อน +6

    Unfortunately we cannot belive this person. She is headstrong and makes up stories

  • @nagendhranaidu4153
    @nagendhranaidu4153 หลายเดือนก่อน +4

    Jai kasthuri madam jai ❤🎉❤

    • @varrunkumaar
      @varrunkumaar หลายเดือนก่อน +2

      ఏం పీకింది అని జై కొడుతున్నారు?

  • @padmakarjonnalagadda936
    @padmakarjonnalagadda936 หลายเดือนก่อน +12

    ఉన్నత స్థితికి చేరాలంటే మంచి భవిష్యత్తు కావాలంటే మీ జాతకరిచ్చా చూపించుకుని దాంట్లో పరిహారాలు చేసుకుంటే మంచి దిగి చేరుకుంటారు

  • @a9properties
    @a9properties หลายเดือนก่อน +1

    😢

  • @Srinivas89050
    @Srinivas89050 หลายเดือนก่อน +4

    Kasturi The Great

    • @varrunkumaar
      @varrunkumaar หลายเดือนก่อน +1

      తెలుగు వాళ్ళని అవమానించినదుకా?

  • @SK-qc2hb
    @SK-qc2hb หลายเดือนก่อน +15

    తను మాట్లాడిన తమిళ Speech లో DMK కరుణానిధి family గురించి..... వలస వచ్చి పెత్తనం చెలాయించడం ఏంటి అని.😮 తెలువాళ్ళందరి గురించి కాదు. తమిళ Speech ని full video చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్య స్టాలిన్ పరిపాలనలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా meeting లు Anti Hindu slogans , హిందూ సంప్రదాయాలు కనుమరుగవ్వట్లేదంటే బ్రాహ్మణులే కారణం అని నడుస్తున్నాయి. దానికి కౌంటర్ గా 300 సం|| క్రితం ఆంధ్ర నుంచి వలస వచ్చి ఇక్కడ బ్రాహ్మణుల ఉనికి లేకుండా చేయడానికి కొందరు ప్రయత్నిస్తునానరు అని DMK వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు.

    • @varalakshmiakkarabani8112
      @varalakshmiakkarabani8112 หลายเดือนก่อน +2

      Avunu meeru cheppinadi nijam

    • @sunnyorvinod
      @sunnyorvinod หลายเดือนก่อน

      DMK అయినా XYZ అయినా తెలుగు వాడు అంటే తెలుగు వాడే. తెలుగు వాడు నీకు ఇష్టం లేని పార్టీలోకి వెళితే వాడు తమిళ వాడు అయిపోతాడా?

  • @vishnuprasad4531
    @vishnuprasad4531 หลายเดือนก่อน +3

    YADHARYHA VAADI LOKA VIRODHI ,,,, JAI BHARATH MAATHA KI .

  • @narasimhulubathukoori4305
    @narasimhulubathukoori4305 หลายเดือนก่อน +2

    Brave women

  • @RakS-z6j
    @RakS-z6j หลายเดือนก่อน +2

    She said, "True, same thing happened to my friend...so horrible to listen this

  • @Shukra2.0
    @Shukra2.0 หลายเดือนก่อน +7

    4:00 - Thumbnail.

  • @drnreddy7
    @drnreddy7 หลายเดือนก่อน +1

    Interested debate

  • @yourchoiceindia9
    @yourchoiceindia9 หลายเดือนก่อน +2

    4.06 main matter 😂😂😂

  • @jyothibabu6161
    @jyothibabu6161 หลายเดือนก่อน +1

    Good actress ..

  • @rameshreddy033
    @rameshreddy033 หลายเดือนก่อน +2

    Ur great Madam, fighting against DMK. Keep fighting with DMK .

  • @abdulmujeeb8142
    @abdulmujeeb8142 หลายเดือนก่อน +18

    కస్తూరి నీవే మ న్నా భారత దేశం లో అతిపెద్ద మనిషి వా గాంధీ లాగా .....

    • @సత్యంవేదం
      @సత్యంవేదం หลายเดือนก่อน

      మీ ప్రవక్త ను రాళ్ళతో కొట్టి విషం పెట్టి చంపారు పాపం. ప్రవక్త కంటే ఈమె గొప్ప కాదు

    • @సత్యంవేదం
      @సత్యంవేదం หลายเดือนก่อน +1

      మీ ప్రవక్త ను రాళ్ళతో కొట్టి విషం పెట్టి చంపారు పాపం. ప్రవక్త కంటే ఈమె గొప్ప కాదు

    • @సత్యంవేదం
      @సత్యంవేదం หลายเดือนก่อน +1

      మీ ప్రవక్త ను రాళ్ళతో కొట్టి విషం పెట్టి చంపారు పాపం. ప్రవక్త కంటే ఈమె గొప్ప కాదు

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao9246 หลายเดือนก่อน +4

    Geeat sister kasturi garu 🙏🙏🙏🙏

  • @jadalakalyan2515
    @jadalakalyan2515 หลายเดือนก่อน +93

    బ్రాహ్మణులు జైలుకు వెళ్లడం కూడా ఒక వార్త ఇది మన కర్మ ఇద్దరు బ్రాహ్మణులు కూర్చొని జైలు జీవితం చెబుతుంటారు

    • @Homecinema-v9f
      @Homecinema-v9f หลายเดือนก่อน +8

      Anchor already converted

    • @HITTVNEWWS
      @HITTVNEWWS หลายเดือนก่อน +15

      Noti dulaki Kulam ledu tammu😭😭😭😭😢😢😅

    • @swamy3229
      @swamy3229 หลายเดือนก่อน

      Vallu manushulu kadha ra pulka ee eeddharu ninnu maa video chudu ani bathimaladara 2515

    • @swamy3229
      @swamy3229 หลายเดือนก่อน +3

      ​@@Homecinema-v9faithe aem cheddham antav anchor ni

    • @Ravikumar4655-f4y
      @Ravikumar4655-f4y หลายเดือนก่อน +18

      బ్రహ్మణులు ఏమైన దేవుళ్ల తప్పు చేస్తే ఎవరైన వెళ్లాలి

  • @charanganesh180
    @charanganesh180 หลายเดือนก่อน +3

    Please take interview Jagan garu he will explain in detail

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 หลายเดือนก่อน +1

    శుభాకాంక్షలు

  • @drnreddy7
    @drnreddy7 หลายเดือนก่อน +3

    So sorry madam

  • @nagendhranaidu4153
    @nagendhranaidu4153 หลายเดือนก่อน +2

    Salite kasturi ❤🎉❤

  • @jafferhussain5532
    @jafferhussain5532 หลายเดือนก่อน +2

    Anchor ku ituvanti maatalu chaala ishtam. 😂😂

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 หลายเดือนก่อน +2

    Education give wings to life,
    Especially girls.

  • @shyamsundergoarla1635
    @shyamsundergoarla1635 หลายเดือนก่อน +2

    Quite happy that kasturi is being released from fromjail

  • @srkmaddisetty42
    @srkmaddisetty42 หลายเดือนก่อน +2

    Cinematic vision lo chaptundi

  • @srikanthkappagantu446
    @srikanthkappagantu446 หลายเดือนก่อน +2

    Rules are same for all citizens...

  • @tejurajugorantla8547
    @tejurajugorantla8547 หลายเดือนก่อน +1

    matladina dhaniki you deserve andi

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 หลายเดือนก่อน +1

    Shiva shakthi. Bible videos👏🙏🙏🙏🙏🙏

  • @shaikeliyas4474
    @shaikeliyas4474 หลายเดือนก่อน +1

    జైల్లో ఇంత మంచి లైఫ్ ఉంటుంది అంటే కేవలము ఈ వీడియో చూసి నాకు నమ్మాలి అని అనిపిస్తుంది

  • @MrajuRaju-fv3te
    @MrajuRaju-fv3te หลายเดือนก่อน +10

    ఇది ఏందో ఒలంపిక్ పథకం గెలిచినట్టు అయిపోయింది జైలుకు పోయి వచ్చా

  • @Exflorr
    @Exflorr หลายเดือนก่อน +2

    It’s not abt the issue. It may be their procedure but they can’t adopt alternative methods like scanner used at Airports. Subject to the rules regulations and laws of land.

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy หลายเดือนก่อน +4

    అది మీ తమిళనాడు జైలు మా ఆంధ్రలో బోరుగడ్డ అనిల్ అండ్ నందిగాం సురేష్ గాడికి అండ్ గనుల శాఖ సెక్రెటరీ వెంకట్ రెడ్డి గాడికి టీవీలు గడ్డి వేసి బిర్యానీ పెట్టారు జైల్లో వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా నయమైపోయింది హ్యాపీగా ఉన్నారు బయట జబ్బులతో బీపీలు షుగర్ తో అల్లాడే వాళ్ళు

    • @గుంటూరోడు
      @గుంటూరోడు หลายเดือนก่อน +1

      Chandrababu ki rajahmundry lo jabbulu tagginatlu

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy หลายเดือนก่อน

      @గుంటూరోడు తింగరోడు తిండిబోతోడు కక్ష ఈర్ష ద్వేషం అసూయ ఒంటినిండా నింపుకున్న సైకో జగన్ మూడు బూతులు ఆరు అబద్దాలతో ప్రజలను పిచ్చిపిచ్చి చేశాడు క్రిస్టియన్ మతస్తుడైన క్రిస్టియన్ తింగరి జగన్ తన క్రిస్టియన్ మత ప్రచారం కోసం క్రిస్టియన్ దేశమైనా సౌత్ ఆఫ్రికాలోని మూడు రాజధానులు నాకు ఆదర్శమని అసెంబ్లీ సాక్షిగా తొడ కొట్టాడు అందుకే శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి రెండు నామాలు పెట్టాడు తింగరోడికి11😂

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy หลายเดือนก่อน

      @@గుంటూరోడు తింగరోడు తిండిబోతోడు కక్ష ఈర్ష ద్వేషం అసూయ ఒంటినిండా నింపుకున్న మనుషునిండా నింపుకున్న సైకో జగన్ రెడ్డి తన క్రిస్టియన్ మతం కోసం క్రిస్టియన్ దేశమైన సౌతాఫ్రికా లోని మూడు రాజధానులు నాకు ఆదర్శమని తొడగొట్టి సవాల్ చేశాడు 🪓🪓🪓 కానీ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి తింగరి జగన్కు రెండు నామాలు పెట్టాడు 11😂

    • @medasanihimakumar8675
      @medasanihimakumar8675 หลายเดือนก่อน

      Muiraa​@@గుంటూరోడు

  • @venkatrajuyennam5632
    @venkatrajuyennam5632 หลายเดือนก่อน +2

    😭😭😭

  • @wahhaabma2257
    @wahhaabma2257 หลายเดือนก่อน +2

    Love you.

  • @Ssgta_Rav-efy
    @Ssgta_Rav-efy หลายเดือนก่อน +1

    Super 😂😂😂😂😂😂😂

  • @jhonkb6829
    @jhonkb6829 หลายเดือนก่อน +4

    Human tongue can do anything madam.Becareful before movement of tongue.Move your tongue properly before delivering speech.

  • @Ssv778
    @Ssv778 หลายเดือนก่อน +2

    Miru velladam eamo kaani ,alluarjun velladu kaabati miru happy ga feel avuthunaru miru eanto e happy.

  • @khameerasyed4850
    @khameerasyed4850 หลายเดือนก่อน +1

    Sujay duth faces all this with calm and long ago.

  • @bsivaramakrishnayadav7841
    @bsivaramakrishnayadav7841 หลายเดือนก่อน +1

    Fan

  • @bhavani3517
    @bhavani3517 หลายเดือนก่อน +3

    Shocking

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 หลายเดือนก่อน +3

    అల్లు అర్జున్ నీకు మంచి ఛాన్స్ ఇస్తాడులే

  • @Dhruvst9
    @Dhruvst9 หลายเดือนก่อน +18

    వైయస్సార్ టీడీపీ అద్యక్షులను, అమిత్ షా చిదంబరం, జయలలిత సుమన్ గాంధీ నెహ్రూ లను కూడా గుడ్డలూడదీయడం చేసింటారా నాకు నమ్మకం కుదరడంలేదు

    • @purushothmapenugondla798
      @purushothmapenugondla798 หลายเดือนก่อน +3

      😂అబ్బా అన్నీ చెప్పాల ..ఈమెకు special search

  • @indirag5941
    @indirag5941 หลายเดือนก่อน +3

    Kasturi Jail kosam research cheyataniki vellinattu extra chestundhi telugu varu nee life gurthundi potharu 👌👌

  • @kattularamreddy3517
    @kattularamreddy3517 หลายเดือนก่อน +1

    Rules for all

  • @PanchajanyamPanchajanyam-y2z
    @PanchajanyamPanchajanyam-y2z หลายเดือนก่อน +2

    ఇంటింటి గృహలక్ష్మి 😀.

  • @vijju1782
    @vijju1782 หลายเดือนก่อน +3

    Brave woman really. Pain dachkoni matladtundi. Ame uddesham ento telikunda ila ibbamdi pettadam papam. Anyway God give her strength to fight

  • @prasad228
    @prasad228 หลายเดือนก่อน +6

    Brave Kasturi ji ,,,,,,,🥰❤‍🩹💥🗡🔥👍👍👍

  • @mekishoreeswarkishore2123
    @mekishoreeswarkishore2123 หลายเดือนก่อน +2

    Please tell for what offence you are impjrodioned?, please tell before starting ,anchor maam

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ หลายเดือนก่อน +67

    ఈ యాంకర్ ని కూడా జైల్ లో పెట్టాలి.

    • @vraov1643
      @vraov1643 หลายเดือนก่อน +2

      యాంకర్ ని ఎందుకు జైల్లో పెట్టాలి?

    • @munukutlaprabhakar7678
      @munukutlaprabhakar7678 หลายเดือนก่อน +6

      Rgv vastadu

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 หลายเดือนก่อน +2

      Adentra babu Anta Matannav Anchor gurinchi😮🤔

    • @pavanpothu9637
      @pavanpothu9637 หลายเดือนก่อน +1

      Anchor Em chesindiii

  • @damodargangarapu5635
    @damodargangarapu5635 หลายเดือนก่อน +30

    తెలుగు వాళ్ళను తక్కువ చేసి ఎందుకు మాట్లాడిందో అడగరా

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 หลายเดือนก่อน +1

    Absolute FRANK ADMISSION really, appreciate feelings, OPTIMISTIC, COURAGEOUS.

  • @mykitchen6959
    @mykitchen6959 หลายเดือนก่อน +1

    Good manchi patam nerchukunnav inka.noru adupulo pettuko

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 หลายเดือนก่อน +5

    Swapna don't know who is veera nari.try to understand whom to mention that particular word.

  • @jackala8836
    @jackala8836 หลายเดือนก่อน +14

    ఇంకా నోరు అదుపులోకి రాలేదు. అల్లు అర్జున్ గురించి నీకెందుకు. నీ సంగతి ఏంటో ఏడవక.

    • @wonderworldsrivastava9868
      @wonderworldsrivastava9868 หลายเดือนก่อน +1

      Marokadu kuda jail ki velladam santosah ga vundi anukota

    • @ParthSharvilSai
      @ParthSharvilSai หลายเดือนก่อน

      Allu Arjun raavatam valle kaadha oka inti aada bidda..idhharu biddala thalli..chanipoindhi vaadevado raavatam valla e ammai thana pillalaki kaakunda lekunda thirigi raaleni chotuki vellipoindhi..ipdu neekendhuku ah allu arjun gurinchi

  • @pavanpothu9637
    @pavanpothu9637 หลายเดือนก่อน +3

    Anchor age entha

  • @bhagyarajuperli9819
    @bhagyarajuperli9819 หลายเดือนก่อน +2

    Good experience iyindi

  • @Omns425
    @Omns425 หลายเดือนก่อน +3

    When n why did she go to jail!

  • @raghuvarran8053
    @raghuvarran8053 หลายเดือนก่อน +1

    సేమ్... రాజమండ్రి సెంట్రల్ జైల్లో 7 డేస్ ఉన్నప్పుడు ఇవే అనుభవాలు

  • @KranthiKumar-q6g
    @KranthiKumar-q6g หลายเดือนก่อน +8

    She is crying inside

  • @lordsun153
    @lordsun153 27 วันที่ผ่านมา

    మరి. DOCTORS బట్టలుండగా మన BODY NI ఎలా SCAN చేసి TREATMENT ఇస్తున్నారు......POLICE DEPARTMENT వేషాలు కాకపోతే......

  • @srinivasaithapu1507
    @srinivasaithapu1507 หลายเดือนก่อน +1

    ఈమె హీరో కృష్ణ గారి పక్క న హీరోయిన్ గా చేసిన Kasturi నే నా?

  • @kirankumarnunique2646
    @kirankumarnunique2646 หลายเดือนก่อน

    Manam manchi life anukontamu kaani noru manchidi kanappudu thelusthundi mana life nijaniki yetla vundali. Prakruthi anni nerpisthundi.

  • @deshpandemanmohan2255
    @deshpandemanmohan2255 หลายเดือนก่อน +3

    Brahma la ijjath thesavamma😂😂🙏👍

    • @IIKurdi-x2c
      @IIKurdi-x2c หลายเดือนก่อน

      Tamil Nadu lo Brahmins ni tokkutaru

  • @janyavularajkumar
    @janyavularajkumar หลายเดือนก่อน

    ఇద్దరు ఆడాళ్ళు మాట్లాడితే భూతు ఉంటదనీ నాకు తెలుసు ,,ఉన్న లేకున్నా టైటిల్ మాత్రం వేశారు. చాలా చెండలంగా ఉంది.. నాకు తిక్క దొబ్బి కామెంట్ పెట్టడానికే వచ్చా..నేను మాత్రం అస్సలు చూడలేదు. ఛీ

  • @subbaraosripadasrava982
    @subbaraosripadasrava982 หลายเดือนก่อน +2

    We r fans for yr gruhalaxmi and adore you as our person.however we felt sorry for ur journey to jail.anyway over and pl do not do such adventures and only act in goid films or serials.and be happy and also make us happy

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 หลายเดือนก่อน +4

    మొత్తానికి చిప్ప కూడు తినిపించారు,

  • @akhilbabuakhil
    @akhilbabuakhil หลายเดือนก่อน +1

    జైలు అంటే శిక్ష వారికి బెడ్ సౌకర్యాలు ఇవ్వడం శిక్ష ఎలా అవుతుంది

  • @Babu-p4k
    @Babu-p4k หลายเดือนก่อน +5

    అల్లు అర్జున్ గురించి ఎవరు అడిగారు మేడం నిన్ను

  • @raogopalrao5836
    @raogopalrao5836 หลายเดือนก่อน

    🎉

  • @lokanathtalari3636
    @lokanathtalari3636 หลายเดือนก่อน +15

    Ne కష్టాలు కు కారణం ne నోరు

  • @krajasekhar3630
    @krajasekhar3630 หลายเดือนก่อน

    Meeru cheppevi anni nejalena ...
    Cinematic ga cheppoddu ...

  • @venkataramana5877
    @venkataramana5877 หลายเดือนก่อน +1

    Meeru hindhu mathaaniki anukoolanga matladinandhuku e sikshalu. Kaani oka muslim dhevatha vigrahaanni thanni nettesthe vaadiki anni rajabhogaalu. Idhemi nyayam. Jai hind.