ఉహించినంత ఆదాయం|woman dairy farm telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2022
  • ఉహించినంత ఆదాయం|woman dairy farm telugu ‪@MalleshAdla‬
    #dairyfarm #dairyfarmtelugu #malleshadla
    మేక గుడా గ్రామం, కొత్తూరు మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీమతి సునీత గారు మరియు శ్రీ జంగయ్య గారు గత 18 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఆవులతో డైరీ ఫార్మ్ ని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు. డైరీ ఫార్మ్ లో ఆదాయం బాగుంటుంది కానీ కష్టం కూడా అదే విధంగా ఉంటుందని సునీత గారి యొక్క అభిప్రాయాలు మరియు వారు డైరీ ఫాం నిర్వహిస్తున్న విధానం గురించి మనతో ముచ్చటించడం జరిగింది.
    #dairy #successdairyfarm #sunithadairyfarm
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    ●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
    ●Channel link:- / malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం
    కాము.
    other videos links:-
    -----------------------------
    మిర్చి తోటలో నల్ల తామర పరార్|mirapalo nalla thamara nivarana|mallesh adla| • నల్ల తామర పరార్|nalla ...
    జీతం లాగ 50 వేల పైన మిగులుతుంది|ramesh buffalo dairy farm|mallesh adla| • 50 వేలు మిగులుతుంది|ra...
    నాన్న ఇచ్చిన 1ఆవుతో మొదలు|local cows goshala|mallesh adla| • నాన్న ఇచ్చిన 1ఆవుతో మొ...
    మిర్చి తోటలో నల్ల తామరకు మీడియా తయారీ|black thrips control method|mallesh adla| • నల్ల తామరకు మీడియా తయా...
    వచ్చిన దాంట్లో సగం ధానకే|Ramulu dairy farm|mallesh adla| • వచ్చిన దాంట్లో సగం ధాన...
    మొబైల్ రైస్ మిల్ లాగ వాడవొచ్చు|low cost mini rice mill|mallesh adla| • మొబైల్ రైస్ మిల్ లాగ వ...
    నేపియర్ జాతుల్లో మరో రకం|నాదెండ్ల బ్రహ్మయ్య|NB nepier telugu|mallesh adla| • నేపియర్ జాతుల్లో మరో ర...
    బొరుగుల తయారీ యంత్రం|murmura making|mallesh adla| • బొరుగుల తయారీ యంత్రం|o...
    ఎండిన మంచిదే|smart nepier for dairy, sheep and goat farming|mallesh adla| • ఎండిన మంచిదే|smart nep...

ความคิดเห็น • 63

  • @surenderssr6186
    @surenderssr6186 ปีที่แล้ว +29

    ప్రతి పురుషుని విజయం వెనక ఇక మహిళ ఉంటుంది అనడానికి ఈ మహిళా రైతు నిదర్శనం
    మూగ జీవలే సర్వస్వం అని వాటి బాగోగులు చూస్తూ ఒక అమ్మలా వాటికి సేవ చేస్తుంది
    ఎన్నో ఒడిదొడుకులు ఎదురైన ధైర్యంగా అదికమించి విజయతీరాలవైపు పయనిస్తుంది
    ఇలాంటి మహిళామణులు ఉన్న గృహం ఎప్పటికి సిరిసంపదలతో విరాజిల్లుతుంది
    ఈ మహిళా రైతుకు ప్రత్యేకంగా నా అభినందనలు🙏🙏
    Thank you Mallesh adla TH-cam channel గారికి 👌👍👍

  • @viswanathareddya4928
    @viswanathareddya4928 ปีที่แล้ว +3

    చాల మంచి డైరీ ఫార్మ్ చూపించారు పాడి రైతులు కు మీరు మంచి ఆదర్శము మల్లేష్ గారు

  • @g.mahendergmr22
    @g.mahendergmr22 ปีที่แล้ว +1

    మీరుచేసే వీడియోస్ వల్ల తెలియని వాళ్లకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందన్నా కొత్తగా ఈఫీల్డ్ ఎంచుకోవాలి అనుకునేవారికి ఆసక్తి ఎక్కువవుతుంది మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చెయ్యాలి అని కోరుకుంటున్నాను...

  • @venkateshmudam7180
    @venkateshmudam7180 ปีที่แล้ว +3

    బ్రో నీకు ఇంతకుముందే చెప్పిన breed ఎంపికలో భాగంగా semem రకాలు గురించి వీడియో చేయండి abs semen వాడటం వలన మేలైన గోవుల్ని తయారుచేయవచ్చు

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 ปีที่แล้ว +5

    45 rs avaru etaru anna 45rs buffalo Milk esunara anna 45rs cow milk great anna

  • @S.venkateshVenki-ce7wz
    @S.venkateshVenki-ce7wz 8 หลายเดือนก่อน +1

    Super.sir

  • @ganeshganeshboora2202
    @ganeshganeshboora2202 ปีที่แล้ว +3

    Ni videos cuddam vla. Atla. Montana es caylo dairy farm. Tlvni valu kuda ni videos cusi nrcukutunaru. Elga. Mnci mnci videos teyi Anna. All the best. Ana.

  • @Vasavi3519
    @Vasavi3519 ปีที่แล้ว +2

    అన్న మీ వీడియోలు సూపర్ 👌

  • @korrashivalal6534
    @korrashivalal6534 ปีที่แล้ว +2

    Anna super interview

  • @shivabatthula7599
    @shivabatthula7599 ปีที่แล้ว +1

    Miru chala clearcut ga chepparu
    Good Information

  • @itssiddusiddard1009
    @itssiddusiddard1009 ปีที่แล้ว +3

    Meeru chese videos chala information undi nenu present private job chestunna next na planing dairy farm pettala anukuntunna nee videos ni fallow avuthunna thank you anna

    • @dhananjayp7314
      @dhananjayp7314 ปีที่แล้ว +2

      Anna anni olichinchi randi farm loki

    • @itssiddusiddard1009
      @itssiddusiddard1009 ปีที่แล้ว +1

      @@dhananjayp7314 ok anna already manaki barrelu unnao inka cows pedadamani bro emana susition cheyandi

    • @surenderssr6186
      @surenderssr6186 ปีที่แล้ว +1

      All the best bro 👍

  • @ganeshganeshboora2202
    @ganeshganeshboora2202 ปีที่แล้ว +1

    Big fan. Of u. Mallesh. Anna. Swami 💝

  • @myadamynaswamymudhiraj509
    @myadamynaswamymudhiraj509 ปีที่แล้ว +1

    Dairy farms ekkuva unnay siddipet lo

  • @username1dontknow
    @username1dontknow 6 หลายเดือนก่อน

    Haryana nunchi ap ki transport charges kosam video tiyu bro

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr ปีที่แล้ว +1

    Great lady super video bro

  • @yerrabelliravinder2368
    @yerrabelliravinder2368 ปีที่แล้ว +1

    Super video Anna.

  • @nageswarayadav1534
    @nageswarayadav1534 ปีที่แล้ว +2

    Nice

  • @nagarajmudhiraj6971
    @nagarajmudhiraj6971 ปีที่แล้ว +2

    Good evening mallesh anna 👋

  • @banjaranayaksanthoshnayak4834
    @banjaranayaksanthoshnayak4834 ปีที่แล้ว +1

    Super video 📹👌❤

  • @bathulakiranyadav178
    @bathulakiranyadav178 ปีที่แล้ว +2

    Anna danala price, dry gadee price kuda adugandee

  • @bacchireddypurushothamredd4869
    @bacchireddypurushothamredd4869 ปีที่แล้ว +2

    Grate woman

  • @latestartsandvlogs4124
    @latestartsandvlogs4124 8 หลายเดือนก่อน +1

    Otti kutti 1 tone 15k annaruga otti kutti ante brother

  • @pavangoud3804
    @pavangoud3804 ปีที่แล้ว +1

    keep going

  • @Pallagutla
    @Pallagutla ปีที่แล้ว +1

    Anna miku pedda fan anna ❤️

  • @fouzilife5064
    @fouzilife5064 ปีที่แล้ว +1

    Hii Anna నమస్తే
    Hf , జర్సీ 1 Year Leda 1 Year లోపల 🐄🐄 పిల్లలు ఎంత రేట్ వుండచ్చు అన్న

  • @krishna_is_great
    @krishna_is_great ปีที่แล้ว +1

    Super Anna

  • @myadamynaswamymudhiraj509
    @myadamynaswamymudhiraj509 ปีที่แล้ว +2

    Siddipet distic lo chey anna

  • @chprasad3701
    @chprasad3701 ปีที่แล้ว +1

    👏👏👏

  • @bathulakiranyadav178
    @bathulakiranyadav178 ปีที่แล้ว +1

    Anna beer pindi chupinchandee. Price kuda adugandee

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 ปีที่แล้ว +1

    Namaste anna

  • @riyazshaik3371
    @riyazshaik3371 ปีที่แล้ว +1

    Cow market video chai anna fh cow kavali

  • @naresherasarapu6031
    @naresherasarapu6031 ปีที่แล้ว +1

    మల్లేషన్న part 2 తప్పకుండా తీయగలరు

  • @nareshkumar-vk4rp
    @nareshkumar-vk4rp ปีที่แล้ว +1

    🙏🙏

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 ปีที่แล้ว +1

    First like first view

  • @maruthidega9525
    @maruthidega9525 ปีที่แล้ว +1

    Miru super bro

    • @maruthidega9525
      @maruthidega9525 ปีที่แล้ว +1

      One year back u present u very different

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      Thank you for your complement bro

  • @Madhu_Manthena
    @Madhu_Manthena ปีที่แล้ว +1

    1view&1comment...

  • @kavithatangella1787
    @kavithatangella1787 ปีที่แล้ว +1

    Bear dhana vadhu akka cows waste avuthai vati life vundadu

  • @bacchireddypurushothamredd4869
    @bacchireddypurushothamredd4869 ปีที่แล้ว +1

    Sir shed length width

  • @narendergoud6022
    @narendergoud6022 ปีที่แล้ว +1

    1 manthuku yenta mani vastundhi adgane ledhu

  • @advika299
    @advika299 ปีที่แล้ว +1

    Hi bro

  • @boreddynagalaxmi9987
    @boreddynagalaxmi9987 ปีที่แล้ว +1

    647👍

  • @lyrics7623
    @lyrics7623 ปีที่แล้ว +2

    Anna gir cow price antha vuntadi anna

  • @lyrics7623
    @lyrics7623 ปีที่แล้ว +1

    Malesh anna

  • @ravibonderi5072
    @ravibonderi5072 ปีที่แล้ว +3

    అన్న డైరీ లో ఈగల వల్ల చలా ప్రాబ్లంగా ఉన్నది దాని గురుంచి వీడియో లో చెప్పన్న.

  • @bommalaveeresh2378
    @bommalaveeresh2378 ปีที่แล้ว +1

    Anna ni mobile no plz