పావు ఎకరంలో 16 ఆవులు షెడ్డు లేకుండా పెంచుతున్న|Loose dairy farm in telugu|mallesh adla
ฝัง
- เผยแพร่เมื่อ 18 มี.ค. 2022
- పావు ఎకరంలో 16 ఆవులు షెడ్డు లేకుండా పెంచుతున్న|Loose dairy farm in telugu|mallesh adla
#Loosedairyfarmtelugu #Loosedairyfarm #malleshadla
రావిచేడు గ్రామం కడ్తాల్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన అనిల్ కుమార్ గారు గత కొంత కాలంగా ఆవులకు షెడ్డు నిర్మించకుండా పావు ఎకరం భూమిలో 16 ఆవులను లూస్ ఫార్మింగ్ పద్ధతిన పెంచుతున్నారు ఈ విధంగా పెంచడం వలన నా ఆవులు ఆరోగ్యంగా ఉన్నాయని రోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని తెలియజేశారు మాకు దగ్గరలో ఉన్న రాజశేఖర్ సార్ సలహాతో ఈ విధంగా చేస్తున్నాము నాకు తోడుగా మా నాన్న అన్నయ్యలు సహకరిస్తున్నారు లూస్ ఫార్మింగ్ చేయడం వలన నేను చాలా సంతోషంగా ఉన్నానని అనిల్ గారు తన అభిప్రాయాలను మనకు తెలియజేశారు.
#Loosedairyfarmingtelugu #dairyfarmingintelugu
రైతన్న ఫోన్ నెంబర్:-+919948873089
విజ్ఞప్తి:-
--------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకునిి చూసే ప్రయత్నం చేయండి
Channel link:- / malleshadla
Instagram link:- / mallesh.adla
Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో యువ రైతన్న అనిల్ కుమార్ గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
Other videos links:-
------------------------------
మా కుటుంబం వల్లే నా డైరీ ఫామ్ సక్సెస్|Ravi kumar dairy farm Ravichedu|mallesh adla| • మా కుటుంబం వల్లే నా డై...
హెచ్ ఎఫ్ ఆవు నుంచి రోజు 36 లీటర్ల పాలు తీయవచ్చు|hf cow is best for dairy farms |malleshadla| • హెచ్ ఎఫ్ ఆవు నుంచి రోజ...
గొర్రె పొట్టేళ్ళ పెంపకం చేస్తున్న యువ రైతు|Gorre pottella pempakam ||mallesh adla| • పొట్టేళ్ళ పెంపకం young...
డైరీ పెట్టి 20 లక్షలు నష్టపోయా అయినా వెనుకడుగు వేయలేదు|dairy farm|mallesh adla| • డైరీ పెట్టి 20 లక్షలు ...
ఆర్కే బ్రదర్స్ డైరీ ఫామ్|RK Brothers Dairy farm|nirdavelly|mallesh adla| • ఆర్కే బ్రదర్స్ డైరీ ఫా...
నేను ఎప్పటికీ డైరీ ఫార్మ్ నీ వదలను| I will never leave Dairy Farm| |Mallesh adla| • డైరీ ఫార్మ్ ఎప్పటికీ వ...
మేకల పెంపకం చేస్తున్న యువరైతు తిరుపతయ్య|mekala pempakam by thirupathaiah|mallesh adla| • మేకల పెంపకం చేస్తున్న ...
సొంత పొలం ఉంటే డైరీ ఫామ్ సక్సెస్|Dairy Farm Success If Own Farm|mallesh adla| • మేకల పెంపకం చేస్తున్న ...
తక్కువ ధరలో పాలు తీసే యంత్రం low cost milking machine for dairy farms in telugu by mallesh adla| • Video
ఆవుల మరియు గేదెల మ్యాట్|Rubber mats for cow and buffaloes in telugu| mallesh adla| • Video
ఆవులను ఫ్రీగా వదిలేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు
చాలా మంచి వీడియో చూపించారు
👍gooo❤️
Thanks chala manchi information iccharu
పని తక్కువ మరియు ఖర్చు తక్కువ మంచి consept video 👌
Bro under 10 k lo chaff cutter గురించి చెప్పండి bro
అనిల్ గారు చాలా మంచిగ చెప్పారు
బ్రో దేశీ ఆవుల పై ఒక వీడియో చెయ్యండి
Very nice. Thank you both of you
Good information Anil brother..open grazing compulsory avasaram cows ki
Good process i appreciate this concept
అనిల్ బ్రదర్ వీడియో మల్లి ఒక్క సారి పెట్టండి అన్న
Realy good farmer tq
Nuvu super bro dairy petty valaku manchi videos chastav
Anna avada anna vedu winter lo cows ki chala damage avutay anna chaliki vati palu ariporhayy anna alage peda vese vatimeda kummi pafukuntayy appudu rogalu vastay anna podugu vaoulu vastayy wrong anna vadu chese wrong cow anedi chala ebbandi padutundi alage mana meda padi adyustundi anna avadu ra babu vedu mammalini varsham lo,chali ,lo vunchestunnadu ani avvi adestuayyy wrong information.. anna sorry anna tappunte kshaminchu cow anedi bayatiki vellali adi correct Gani ala aina adi prathi season lo avvi ebbandi padatayy anna
Good farm and good information
Good infarmation anna brother
Good information ana
Good video brother, brother HF and JERSEY cow's FAT entha varaku untundhi cheppandi brother Thank you...🙏🙏🙏
Bro Goat farm videos chayandi
Super video
Bagundi video
Its my 1st comment
nice video
Nice video
సెమెన్ ఈచి పెంచిన ఆవు ఎంత టైమ్ కి Delivery కి వస్తుంది అన్న
Nice 🙂
Loose house system good
సూపర్ anna
Bro meru oka video chiendi advantage and disadvantage from dairy form
Income and investment
Shed
Food
Selection of cow
Mechines for dairy farm
Me experience ni mi own words oka video chiendi bro
అన్న చాలా బాగా అన్ని ప్రశ్నలు మరియు సమాధానం బాగా చెప్పినారు
🙏
Super farmer
Varsha kalam la vanala inka burudala pandapeduthava anna
Super Anna
Rain season lo problem vundadha
Bro nataavvu gurinchi chepu broo
🐄Super anna🐄
Hi bro, mee videos chala baguntai. Regular ga memu follow avuthunnamu
🙏
Super anna ♥️
Hi Bro ni video kosam waiting
Anna vashakalam lo yela open lo ne unttaya
Bro buffaloes dairy kuda chupinchu
Anna avula kosam pacchimetha entha pettukunnru ani adugutunnavu manchidi anna kani saripothada .
Okka avuku entha land untay bauguntadi Enni guntalu
Oka avuku oka gunta panchimetha saripothada.
Ok
Varshakalam avunu baitavunchadamvalla samashyslu emi rava bro
Varsakalamlo ebbandirada?
Vati pillalni kattadaniki ina shed undali kadha...
Palu ela pindutadu dana ela istaru open lo kotladava dana petinapudu
It is not suitable for hf or jersey,
Because no resistance,
ధన ఎం వాడుతారు వాటి రేటు ఎంత చెప్పండి అన్నా
Varsha kalam lo am chestaru
వర్షం వచ్చిన అప్పుడు తాడిసింప్పుడు నిమ్ము రోగము రాధా (2)దనావెరు వేరు పెట్టవ ల్సి వస్ట్టే ఏలా?
Nice video bro grazing avasaram but rain tame loo shed compulsory
Peda kuda thiyyakunda dairy from ela untadhi
Paalu Ela pendutaru
1avu retu anth?
Hi Anna chaff cutter second hand di unte chepandi
Hi
1st view
Anna oka avu retu anta
Brother athani phone no pettu evarikaina doubt unte adugutharu
నాది..ap anna
Rainy season lo Mari am chestharu bro
ఇబ్బంది అవుతుంది బ్రో
Nuvvu cheppindi correct free ga unte chala better but my question is wt about varsha kalam yela 🤔
కంటిన్యూగా వర్షం పడితే ఇబ్బంది అవుతది బ్రో
Buffalo dairy farm video kavalee brother
Buffalo 🦬 dairy farm losses ostayi
Anna ammadaniki vunnaya
Katteyya kunda vatiki freedom esthunnav anna
Anna na meada ok inter wiuw cheyyu
Mee addrass akkada bro
Avvulu sale cheyadaniki unte chepandi anna manchiga milk echetivi madi shabad anna
Kavala meku
@@ramunadisetti6692 yes bro kavali
Domalaki em chestaru anna
I need comment, what we do for musquitos
anna Athanidhi nemdar pettu
Description lo undi chudandi bro
Varsha kalam asalu set kadhu west
వర్ష కాలంలోఎల
ఇబ్బంది అవుతుంది బ్రో
Anna eppudu ok. Mari varshaakaalam ela chestharu anna
ఇబ్బంది ఉంటది బ్రో
అన్నా నాది ..but ninnu baga fallow avutha .. అన్నా నేను ఇది పెట్టాలనుకున్న bahuntadha అన్నా
Anna chala super ga unntadh
Nenu kuda pettalanukuntunna
@@pipparishekarshekar3903 Ekkada bro midhi
Madhi raviched
@@pipparishekarshekar3903
అన్న స్టార్ట్ చెయ్ అన్నా good job
మొట్టమొదటిగా 2 cow s tho
స్టార్ట్ చీయు anna
నాకు 6 ఆవులు ఉన్నాయి
నాకు నెలకు రూ 50,000
వస్తుంది అన్న
ఒకరి కింద పని చేయడం కన్నా ఇది
Best anna 💞
cow dairy farm better or buffalo dairy farm better naaa cheppandi sir
Cows dairy milk paramgaa, long journey vuntundhi, kashtam ekkuvagaa vuntundhi, kaani palitham vuntundhi brother, nashtam anedhi vundadhu,
Dhudalani sareega chusukovaali, 3months varaku vaati poshana jagrathagaa chusukovaali, tharvatha avey bhaaguntaayi,
Buffellows dairy, nilakadagaa vuntundhi, kaani edha samasya ekkuvagaa vuntundhi bro, antha thwaragaa edhaku raavu,cows alaa kaadhu eppudu ayinaa, a kalamlo ayinaa edhaku vastaayi, okati niluvakunna rendo edhalo ayinaa kachithangaa nilustundi,
Naa anubhavam tho chepputhunna brother maaku, buffellows, cows rendu vunnayi, andhukey cows better, long journey vuntundhi dairy lo, buffellows milk echinanni roju ley, tharvatha kashtam, so cows better, maintain ekkuva kaani, palitham kaavaali manaki, karchulu pooga, cows lo milk 35rs for ltr, ammina manaku cows milk bhaaga istaayi, kanuka milk kepasity ekkuva, malli minimam one year milk istaayi andhukey, laabham,
Thanks anna
Unavailable for subscribe అని వస్తుంది కదా బ్రో ఎందుకూ i want subscribe
Vasthadi chudandi bro
@@MalleshAdla రావట్లేదు bro chala సేపటినుండి try చేస్తున్న
Rangareddy 😢😢 cows
Adlaanna.s......r
Varsakalam.lo.buradakada
Avuthundi bro
Anna phone number pittu anna